చాలా కరెక్ట్ గా చెప్పారు మేడం, వమాచారం నిజమైన పద్ధతిలో ఎవరు చెయ్యాలో చెప్పారు. ప్రతి అడ్డమైన వాడు చెయ్యడానికి కాదు, వమాచారం చేసే వాడు అన్నిటి నుండి బయటికి రావడానికి సదనాలి కొన్ని దుష్ట సాధనాలు చేయాల్సి వస్తుంది, తానే స్వయంగా, ఒక గొప్ప సంకల్పం కోసం చేస్తాడు అన్నిటినీ తట్టు కోగలవాడు తొందరగా సిద్దించు కోవడానికి, అంతేగానీ జీవితాంతం వామచారం తో నిత్యం జల్సాలు చెయ్యడానికి కాదు, ఒకసారి సంకల్పం నెర వేరిన తరువాత, మళ్ళీ వాటి జోలికి పోకూడదు.
రజని గారు అనేవాణ్ణి మీ ప్రతీ వీడియో కామెంట్ లోను , ఈరోజునుండి మీరు చెప్పిన వివరణ అన్ని విషయాలలో మీకున్న సావిస్తరణ జ్ఞానాన్ని చూసి రజని అమ్మా అని సభోధిష్టానమ్మా ఇంతకన్నా ఎవరూ ఈ ఇష్యూ మీద ఇంత చక్కగా మాట్లాడలేరమ్మా , మా తెలుగు జాతికి భగవంతుడిచ్చిన గొప్ప వరం మీలాంటివారు నమస్కారం అమ్మ్మా
Wow. What a knowledge bank and what a message u conveyed. Janasena is blessed to have u as the party spokes person. How nicely u insulted that fraud Venu Swamy. Way to go.
ఈ అప్రదిష్ట బ్రాహ్మణుడు వేణు చేసే అపప్రద పూజలు బెడిసికొట్టి అతని పీకకు చుట్టుకునే సమయం రానే వచ్చింది. కామాఖ్యదేవి ఉగ్రరూపం ఇప్పుడు చూస్తాడు వేణు. చెత్తాపూజలు,చెత్తమాటలుతో డబ్బులు కొల్లగొట్టి ఎన్నాళ్ళు పబ్బం గడుపుకుంటావు వేణు, అస్సలు నీ చూపు ఏమిటో, నువ్వుఎవ్వరి చూసి మాట్లాడుతూ ఉంటావు ఎవ్వరి కి తెలియదు. నీ మెల్లకన్నువల్ల
The word vamacharam is different. All correct and regular pujas for getting the desired normal like desires. Reverse is the opposite and vama left or the opposite. Kshudra poojas are do revenge or getting undesirable things. That has to go learnt in smasanam or secluded places under the guidance of a Guru and has to be very religious and strict observation of the procedure. If a small ommission or misspelt the pooja will give reverse results. Better to ignore such fellows as they are used by we'll to do people like kar or jagan against their opponents
అమ్మా తల్లీ, తమరు కాలేజీ లో "లా" కోర్స్ చేశారా లేక "వామాచార పూజా విధానం" నేర్చుకున్నారా?. ఎంతో అనుభవం ఉన్న వారిలాగా ప్రవచనం వల్లిస్తూ ఉన్నావు!. ఇలా సబ్జెక్టు నాలెడ్జ్ లేకపోయినా, విమర్శలు తగ్గకుండా భగవంతుడు ఇచ్చిన "నోటిని" బాగా వాడుతున్నావు. ఏమి మేధాశక్తి!.
Karnataka minister H D Revanna family ki Pooja chesadu vallathoo...whole family jail ki velli vacchindhi and valla iddharu abbayiluu present jail lone vunnaru😂😂
It's a problem we ought to consider. In India, there are more significant subjects. We in AP and India are facing a plethora of issues. We shall visit the temple to get mental tranquility throughout our worst moment ever. For our benefit, the pujari will perform the puja. Kindly put an end to these absurdities.
Ika valli mee mathacharam dargah lalo chisthies sacred bodies or spirits ni worship I mean dua cheyyadam idi matham prakaram shirk kadaa?? Nuvvu Venuswamy profession kosam matladatava???
Eeyana wife brahmana kattubatlanu, paddathulanu epudu tiduthune untaru..memu kattukune madikattuni overaction ani annaru..veella valla maa brahmins paruvu pothundi..
అమ్మా...రజనీ గారూ..జనసేన ప్రతినిధి గా మీ వాగ్దాటి చూసాము...మీలో ఇంత విషయ పరిజ్ఞానం చూసాకా ...ఫిదా అయ్యాము హేట్సాఫ్...సోదరీ🙏
మాడమం గారికి చాలా నాలెడ్జ్ వుంది. మనం appreciate చేయాలి.
వామాచారం గురించి చాలా వివరించారు, ధన్యవాదాలు
మేడమ్ గారు సూపర్ సబ్జెక్ట్ 💯
మేడమ్ గారికి చాలా జ్ఞానం ఉంది
చాలా గొప్పగా చెప్పారు రజినీ గారు.ఎన్నో తెలియని విషయాలు telusukunnamam
చాలా కరెక్ట్ గా చెప్పారు మేడం, వమాచారం నిజమైన పద్ధతిలో ఎవరు చెయ్యాలో చెప్పారు. ప్రతి అడ్డమైన వాడు చెయ్యడానికి కాదు, వమాచారం చేసే వాడు అన్నిటి నుండి బయటికి రావడానికి సదనాలి కొన్ని దుష్ట సాధనాలు చేయాల్సి వస్తుంది, తానే స్వయంగా, ఒక గొప్ప సంకల్పం కోసం చేస్తాడు అన్నిటినీ తట్టు కోగలవాడు తొందరగా సిద్దించు కోవడానికి, అంతేగానీ జీవితాంతం వామచారం తో నిత్యం జల్సాలు చెయ్యడానికి కాదు, ఒకసారి సంకల్పం నెర వేరిన తరువాత, మళ్ళీ వాటి జోలికి పోకూడదు.
శభాష్ తల్లి 🙏మంచి సందేశాన్ని తెలియపరిచారు 💐
Super. Facts clearly illustrated by a knowledgeable person
Rajani gaaru Sooper andi
Correct chepparu👍
Sehabash Rajani Garu ... 👏👏👏
Well said madam
రజని గారు అనేవాణ్ణి మీ ప్రతీ వీడియో కామెంట్ లోను , ఈరోజునుండి మీరు చెప్పిన వివరణ అన్ని విషయాలలో మీకున్న సావిస్తరణ జ్ఞానాన్ని చూసి రజని అమ్మా అని సభోధిష్టానమ్మా ఇంతకన్నా ఎవరూ ఈ ఇష్యూ మీద ఇంత చక్కగా మాట్లాడలేరమ్మా , మా తెలుగు జాతికి భగవంతుడిచ్చిన గొప్ప వరం మీలాంటివారు నమస్కారం అమ్మ్మా
Rajasni medam garu you are tellingcorrect medam
బాగున్నది మీ విశ్లేషణ 👏🏻👏🏻
Chala bhaga chepparu madam clear nd clean
Madam meeru chala great
Well spoken 👏 madam
Murthy garu very great person
Hatsoff madam gaaru👌👌👏👏🙏
Nice
Murthi Garu very Honest Person.
Ivanni telisi inni rojulu emi chesaru meeru
👌👌👏👏
👌👌👌👌👌👌👌👌
Good speech nice voice god bless you
Wow. What a knowledge bank and what a message u conveyed. Janasena is blessed to have u as the party spokes person. How nicely u insulted that fraud Venu Swamy. Way to go.
We'll said mam
Murthy garu one of the gentleman news presenter
వస్తది, వస్తది డబ్బు వస్తది ఆ తరువాత చేసిన దిక్కు మాలిన పూజలకు అమ్మ కూడా కర్ర పట్టుకుని వెనకాలే వచ్చింది . వేణు గాడు గుక్క పెట్టీ ఏడుస్తున్నాడు.
i am 68 years old ,in my next janma ,i pray god to give me a girl like you, rajani ,❤❤❤
దేవతల కాలంలో ఆయిల్ లేదు చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై మటన్ కర్రీ లేదు
👌👏👏👏😂
Bangaram ma rajini garu
Sister namaskaram
మూర్తి గారి నాన్న గారి గురించి చెప్పు తుంటే బాధగా ఉంది
ఒక జ్యోతిషడు వేణు స్వామి టైం బాగాలేదు అని చెప్పాడు కరెక్ట్ గానే చెప్పాడు.
ఈ అప్రదిష్ట బ్రాహ్మణుడు వేణు చేసే అపప్రద పూజలు బెడిసికొట్టి అతని పీకకు చుట్టుకునే సమయం రానే వచ్చింది. కామాఖ్యదేవి ఉగ్రరూపం ఇప్పుడు చూస్తాడు వేణు. చెత్తాపూజలు,చెత్తమాటలుతో డబ్బులు కొల్లగొట్టి ఎన్నాళ్ళు పబ్బం గడుపుకుంటావు వేణు, అస్సలు నీ చూపు ఏమిటో, నువ్వుఎవ్వరి చూసి మాట్లాడుతూ ఉంటావు ఎవ్వరి కి తెలియదు. నీ మెల్లకన్నువల్ల
వీడు క్షుద్ర పూజలు చేస్తున్నాడు.
వీడు పూజ చేస్తే ఒకరు వెళ్లి ఆస్ట్రేలియా లో పడ్డాడు అంటే వీడు చేసేది అదే.
Meru 1 neyavadi anukuna
Meku sella tellusu
Super
వేణుస్వామి చూపించిన వీడియోలో మూర్తిగారినే వెనుస్వామే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుంది. దీని వెనుక వెరెవరో ఉన్నట్లుంది.
😮
Anta perfect moorthi garu tdp saport yela chestunnadu.
Pavan kalyan pooja baaga vundi.
నాగ చైతన్య శోభిత పెళ్లి సుబ్బి పెళ్ళి వెణు చావుకొచ్చింది.
Pratidi rajakeeyalato mudipedtundi.
The word vamacharam is different. All correct and regular pujas for getting the desired normal like desires. Reverse is the opposite and vama left or the opposite. Kshudra poojas are do revenge or getting undesirable things. That has to go learnt in smasanam or secluded places under the guidance of a Guru and has to be very religious and strict observation of the procedure. If a small ommission or misspelt the pooja will give reverse results. Better to ignore such fellows as they are used by we'll to do people like kar or jagan against their opponents
This criminal is still in in society. Will it happens in other developed country ?
City centre Ahmedabad
0:50
Jaicbn jainaralokesh
Shall I know the contract number of advocate rajani garu
Eeyana chese.pujalu.gurinchi..peetadhipathulu..theliyacheyali.thappa.voppa.anedhi..sai
అమ్మా తల్లీ, తమరు కాలేజీ లో "లా" కోర్స్ చేశారా లేక "వామాచార పూజా విధానం" నేర్చుకున్నారా?. ఎంతో అనుభవం ఉన్న వారిలాగా ప్రవచనం వల్లిస్తూ ఉన్నావు!.
ఇలా సబ్జెక్టు నాలెడ్జ్ లేకపోయినా, విమర్శలు
తగ్గకుండా భగవంతుడు ఇచ్చిన "నోటిని" బాగా వాడుతున్నావు. ఏమి మేధాశక్తి!.
Karnataka minister H D Revanna family ki Pooja chesadu vallathoo...whole family jail ki velli vacchindhi and valla iddharu abbayiluu present jail lone vunnaru😂😂
It's a problem we ought to consider. In India, there are more significant subjects. We in AP and India are facing a plethora of issues. We shall visit the temple to get mental tranquility throughout our worst moment ever. For our benefit, the pujari will perform the puja. Kindly put an end to these absurdities.
Chettu. Putta. Gutta.
Gaali. Neeru. Nippu. Boomi. Akasham.
Gudiloni ara power
Evi matrame satyam
Om gurubyonamha.
Veedu dobbitinadaani ki evanni . Veedipina ,pellam pina murthi gaaru case vestarani telsukoleka poyadu😂😂
వీడి పెళ్ళాం ఒక పనికిరానిది పనికిమాలిన పనికిమాలిన పనికిమాలిన ది
Same to u😅
💯 Correct
Neeku teliyadu nuvvu cheyyavu neekenduku rajani ??? Vizag daggara devipuramlo kamkhya temple lo Assam lo ujjain lo kasilo ilanti jarugutunnai
Inka raledu anukunna vachara talli monna kolkotalo ammayini darunamga champesaru alantivi chudamma
Ika valli mee mathacharam dargah lalo chisthies sacred bodies or spirits ni worship I mean dua cheyyadam idi matham prakaram shirk kadaa?? Nuvvu Venuswamy profession kosam matladatava???
పిచ్చి. యాంకర్, రజనిని పిలిచి బ్యాడ్ అవ్వవద్దు. ప్లీజ్.. రజని మాటలు nammavadd🌹..
పబ్ క వెళ్లేవాడు ఛీ ఛీ..
15kg thaggadu lucky boy . So enka konni rojulu Ela chesthe nagarjuna laga ayipothademo
😂
Venugadu make kuda elage cheppadu vadu nasanam kavali
Eeyana wife brahmana kattubatlanu, paddathulanu epudu tiduthune untaru..memu kattukune madikattuni overaction ani annaru..veella valla maa brahmins paruvu pothundi..
Veena yela chesukunnavu Venu ni. Ninnu sukha pettadu ani, nee bhartha correct ante yela Veena.
Orey vp venu nee pani close
Vedhavalu potaru
Venu cheyyalisindi chesi murthy gari meeda ninda vesi chastanani bediristhara buddileda meeku venu and vani kshamapana adagandi. Meeru andariki badakaligencharu meedakavasthe buddilekunda malli thappuga alochisthunnaru.
Ycp valla dramana
Rajani anavasaramga arguments vaddu vamacharam eppatinundo vundi mari pk garu varahi pujalu cheyyaleda??? Adi dakshinscharam kavachhu kani adikuda cheyyakudadu ani kondaru vakkanisthunnaru adi Venuswamy profession evvaru danni comment chese right ledu Aghoralatho kasilo ghora tapassulu chesina meeku cheppala??? Madanapalli caselo meere confess chesaru marachipoyava????
Arey babu, Venu swami anta goppaodu aitey, Vadu anni tapulu elaga chepadu? World cup geluchudi anadu, odipoyindi, SRH Finals geluchudi anadu, adi odipoyindi, KCR gelustadu anadu, odipoyadu, Jagan ki tiruguledu annadu, Goramga odipoyadu., Inka vadu chepey matala eanduku namali ra? Vadu oka bayamkramina Fraud., Ilanti valani Gundu kotinchi, Gadidha meda tippali, apudu kani budhi radu
లాయర్ రజనిని నమ్ము కోవద్దు...
Veediki road py parigettenchali
Re venu abaddalu cheppi alla kalam badakalevi
Nenu anukonna. Inka raledu yendani fake rajani