TDP vs YSRCP: రెండు విషయాల్లో ఫెయిల్! సరి చేయకపోతే.. జనంలో రివర్స్..! | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • #chandrababu #tdp #appolitics #freesand #tdpfreesandmafia
    TDP vs YSRCP: రెండు విషయాల్లో ఫెయిల్! సరి చేయకపోతే.. జనంలో రివర్స్..! | AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 468

  • @JAGANANNAKITHODUGA440
    @JAGANANNAKITHODUGA440 2 місяці тому +52

    నేను చూసిన నిజమైన జర్నలిస్ట్ అన్న మీరు ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితిలో ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నిజాలు నిర్భయంగా చెప్తున్నారు. దేవుడు నిన్ను మంచిగా చూడాలని కోరుకుంటున్న

    • @niyukthraj9549
      @niyukthraj9549 2 місяці тому +5

      Alaage.. Voting tarvatha add ayina 12 lakshala votla gurinchi kooda matladunte bagundedi.. 😝

    • @SureshG-ml5kv
      @SureshG-ml5kv 2 місяці тому

      Already cheysedu video chudu ,ycp Adina game gurinchi cheypdu tappudu lekkalu tho ycp matldindi ani​@@niyukthraj9549

    • @Rajub-j9d
      @Rajub-j9d 2 місяці тому

      Bokkam kadu.. TDP itha oka la ..ycp itha oka la matladuthadu...sollu gadu

    • @AadhyaVlogs412
      @AadhyaVlogs412 2 місяці тому +1

      ​@@niyukthraj9549 2019 అలా jariginda... అయితే proofs తీసుకురా manam high court లో case veddam...

    • @satisha2313
      @satisha2313 2 місяці тому

      ​@@niyukthraj9549నిన్ను ఏమనాలో అర్థమవట్లేదు బ్రో...

  • @ravivarma7993
    @ravivarma7993 2 місяці тому +8

    చాలా రోజుల కి నువ్వు కరెక్ట్ మాట్లాడవ్

  • @pana2521
    @pana2521 2 місяці тому +3

    Oh God save AP😢

  • @srinivassns9591
    @srinivassns9591 2 місяці тому +49

    సలహాలతో పాటు సున్నితమైన విమర్శలు చేయాలి... అదే నిజమైన బాధ్యత ఒక పౌరుడిగా... సర్వేజనా సుఖినోభవంతు... 👌🤘😊🇮🇳🌍

  • @madhusuku6914
    @madhusuku6914 2 місяці тому +4

    నేను పక్కా వైసిపి కార్యకర్తను కానీ ఈరోజు మీ మాటలతో ఏకీభవిస్తున్నా అధికారంలో ఉన్నన్నాళ్ళు మంచిగా పరిపాలించాలి అప్పుడు మనల్ని ఇంకా చాలా కాలం అధికారంలో ఉంచుతారు

  • @dhanikondanarasimhareddy7638
    @dhanikondanarasimhareddy7638 2 місяці тому +5

    వెయిట్ వెయిట్ జస్ట్ శాంపిల్ .... ఇంకా ఉన్నాయ్ ఇలాంటివి చూడాలి మరీ నాకైతే హామీలు ఇప్పుడు జరగవు అనుకుంటున్నాను
    రైతు భరోసా ఎప్పుడు ఎస్తోరో,
    అమ్మ కి వందనం
    మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యము
    18 నుండి 45 అడ వాళ్లకి 1500 బీసీ లకు 50 ఇయర్స్ కి పింఛన్

  • @Harinath-v4h
    @Harinath-v4h 2 місяці тому +1

    jaijagan

  • @JyothiChoppara-l6w
    @JyothiChoppara-l6w 2 місяці тому

    TQTQ brother

  • @HR_TV9
    @HR_TV9 2 місяці тому +1

    Save Andhra Pradesh

  • @RSworld5585
    @RSworld5585 2 місяці тому +6

    Last time bad name వచ్చింది కూడా ఇసుక వల్లే మళ్ళీ ఎమ్మెల్యేలు అదే చేస్తే ఎలా

  • @venkataramakrishnaraoakkal4865
    @venkataramakrishnaraoakkal4865 2 місяці тому +1

    Very good message
    Use for rooling government

  • @Vijayapradeep
    @Vijayapradeep 2 місяці тому +1

    Exactly 100% correct Bro🎉🎉🎉

  • @satyamnaidutentu2173
    @satyamnaidutentu2173 2 місяці тому

    U really correct sir

  • @appikondasomasekhar2911
    @appikondasomasekhar2911 2 місяці тому

    Super 👍 analysis 🎉🎉🎉🎉

  • @dvnmurty7522
    @dvnmurty7522 2 місяці тому

    Itis very good analysis.

  • @K.srinivasaraoSrinu
    @K.srinivasaraoSrinu 2 місяці тому +1

    శ్రీను గారు చాలా చక్కగా చెప్పారు, ఏ పార్టీ అయిన గానీ తప్పు జరుగుతుంటే ఎత్తి చూపుతునందుకు మీకు అభినందనలు.

  • @GcVenkatesh-ls9yy
    @GcVenkatesh-ls9yy 2 місяці тому +1

    PAWAN cbn baga

  • @karraezra6308
    @karraezra6308 2 місяці тому

    Super ga chepparu

  • @venky4275
    @venky4275 2 місяці тому +6

    నాకు తెలిసి ఈ ప్రభుత్వం తేలి పోయింది ... నిండు పాడి గేదే నీ తరిమి ....దున్న పోతు నీ తెచ్చాడు అంటా వెనకటికి ఎవడో ఇప్పుడు అర్దం అవుతుంది ఏపీ ప్రజల కి

  • @cherukurimani1485
    @cherukurimani1485 2 місяці тому

    Yes correct 💯👍

  • @jayaramireddybusireddy8281
    @jayaramireddybusireddy8281 2 місяці тому

    100%correct

  • @nuthetibalu9423
    @nuthetibalu9423 2 місяці тому

    Always alert cheyali anna CBN garu adi tesukoni correct chestaru

  • @BeessttiLakshmaji-rv7ml
    @BeessttiLakshmaji-rv7ml 2 місяці тому +4

    Correct ga sepparu

  • @satishdharmavarapu397
    @satishdharmavarapu397 2 місяці тому +13

    ప్రస్తుతం మీరు చెప్పిన ప్రతి మాట అన్ని నిజమే 😢😢😢

  • @ramanagushidi3606
    @ramanagushidi3606 2 місяці тому +12

    గంజాయి అన్నది కరోనా వైరస్ లా అయ్యేపోయంది నెమ్మది నెమ్మది గా సరి చేసుకుంటా రావాలి.

  • @SETHUDRUVAN
    @SETHUDRUVAN 2 місяці тому

    💯

  • @SaladiPushpavati
    @SaladiPushpavati 2 місяці тому

    మీరు చెప్పంది నిజమే

  • @bhrreddy.
    @bhrreddy. 2 місяці тому

    Crt bro

  • @saivarma65
    @saivarma65 2 місяці тому

    Really. Great.

  • @shaikameer9240
    @shaikameer9240 2 місяці тому

    100/'. కరెక్ట్

  • @prathap4442
    @prathap4442 2 місяці тому

    You are right bro

  • @nayakuniprasadnayakunipras1375
    @nayakuniprasadnayakunipras1375 2 місяці тому +2

    నిజాయితీగా నిజం నిర్భయంగా భయం లేకుండా గా చెప్పే మీలాంటివారు ప్రజలకు అవసరం ఎప్పుడు ప్రజలు మీ వెంట ఉండాలని కోరుకుంటున్నాం,అనంతపూర్ జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుండి, అనంతపూర్ జిల్లా ప్రజలు అభివృద్ధిని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు రాష్ట్రానికి అనంతపూర్ జిల్లాకు ఇండస్ట్రీస్ కావాలని యువతకు ఉద్యోగాలు కావాలని చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా ఎన్నుకున్నారు కానీ అనుకున్నది ఒక్కటైతే మరొకటి ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది టిడిపి నా వైయస్సార్ కాదు మనుషుల్ని చంప కోట మీది మరీ దరిద్రంగా రాయలసీమ జిల్లాలో హత్య రాజకీయాలు మానేశారు కానీ ఇప్పుడు మరీ యాత్ర రాజకీయాలు మొదలుపెట్టారు

  • @yogikalla5548
    @yogikalla5548 2 місяці тому +3

    Nice speech bro

  • @ekambaramracherla2772
    @ekambaramracherla2772 2 місяці тому +1

    అన్నగారు ఇసుక ప్రీ అన్నప్పుడు కూలీలకు పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఐదేమిటి గత ప్రభుత్వం లాగా కూలీలకు పనులు లేకుండా చేసి jcb లకు అవకాశం ఇచ్చారు ఇసుక సరఫరా లారీలకు ఇచ్చారు చిన్న చిన్న వాహనాలకు( ట్రాక్టర్) అవకాశం ఇస్తే ఎన్నో కుటుంబాలకు ఉపాధి అవుతుంది వైసిపి చేసిన తప్పే టీడీపీ కూడా చేస్తుంది

  • @bhagavatiraodesaraju8665
    @bhagavatiraodesaraju8665 2 місяці тому

    Correct ga chepparu sir.

  • @malinenimalyadri6228
    @malinenimalyadri6228 2 місяці тому

    Corct

  • @Balutalapati
    @Balutalapati 2 місяці тому +3

    6 నుంచి one year వరకు పడుతుంది

  • @AmeerkhanPatan-wt2uw
    @AmeerkhanPatan-wt2uw 2 місяці тому

    Jai tdp

  • @divya-xt6do
    @divya-xt6do 2 місяці тому +2

    anna amavadi ledu sar chittoor ryathu bhorasa akada sar

  • @DigitalCreater-kr6ey
    @DigitalCreater-kr6ey 2 місяці тому +6

    Isuka ycp time lo nenu 4600 pay chesanu full tractor load vachindi but ippudu adi 5200 and load kuda antha ledu truck 80% loading anna

    • @venkateshji9531
      @venkateshji9531 2 місяці тому

      Ipoudemo teliadu brother ycp time lo nenu ithe 8000/- pay chesanu..

    • @DigitalCreater-kr6ey
      @DigitalCreater-kr6ey 2 місяці тому

      @@venkateshji9531 nenu ma house December end lo modalu pettanu cost 4600 to 5000 ki vachindi ippudu adi 5200 to 6k undi ee 2months lo taravatha entha charge chestharo telyadu

    • @venkateshji9531
      @venkateshji9531 2 місяці тому

      @@DigitalCreater-kr6ey haa Naku telsinvallandaru ycp unnapudu 8000/- Paine petti konnaru le bro..anni places lo alane undi rate

    • @siva5859
      @siva5859 2 місяці тому +1

      వీడు ఇలాంటివి చెప్పడు అన్న..వీడికి ఎప్పుడూ వైసిపి తప్పు మాత్రమే కనిపిస్తుంది..

    • @venkateshji9531
      @venkateshji9531 2 місяці тому

      @@siva5859 2019 to 24 may June varaku ycp kukkale duty lo undedi kabatti ycp gurinche matladutham..Inka asal policies ye implement kaledu nuvu emo TDP gurinchi matladamantunavu bokado na kodaka

  • @Farmersfirst
    @Farmersfirst 2 місяці тому

    Law and order lo idhi weast government

  • @waringaddam9490
    @waringaddam9490 2 місяці тому

    గుడ్ సార్.

  • @NJsamuels143
    @NJsamuels143 2 місяці тому +3

    Super....

  • @gmallesh2741
    @gmallesh2741 2 місяці тому +1

    Appulu 12 lacks kadu 9 laks ani vote account lo chepoaru

  • @sivaprasadreddy4968
    @sivaprasadreddy4968 2 місяці тому +1

    చిన్న పిల్లలపై అత్యాచారాలు చాలా దారుణంగా జరుగుతున్నాయి గవర్నమెంట్ నిద్ర పోతుందా..

    • @ThinkBigDream100
      @ThinkBigDream100 2 місяці тому +1

      ఇప్పుడయినా వారి కోసం జగన్ ని వచ్చి పోరాడ మ ని చెప్పండి సర్! గత ప్రభుత్వం లో ఆడవారి పై జరిగిన అరాచాలు చూసి జగన్ గారు బాగా నిద్ర పోయారు గా !

  • @bharatravipati5271
    @bharatravipati5271 2 місяці тому +1

    ఇప్పటికే మన తాత పని అయిపొయింది.

  • @phani5247
    @phani5247 2 місяці тому

    Super anna

  • @mraghavuluvishnu
    @mraghavuluvishnu 2 місяці тому +10

    శాంతి భద్రత కరెక్ట్ గా ఉంటే సవ్యంగా పార్టీ అవుతుంది

  • @paradesivangara1211
    @paradesivangara1211 2 місяці тому

    Mee channel dwara Govt. Ku telupagalaru

  • @gopalreddy3251
    @gopalreddy3251 2 місяці тому

    💯 curat

  • @hydprasad-gn6gh
    @hydprasad-gn6gh 2 місяці тому

    avunu srinu garu

  • @mallikarjunareddyvallela5441
    @mallikarjunareddyvallela5441 2 місяці тому

    ఇసుక వైసీపీ ప్రభుత్వంలో 1050 టిడిపి ప్రభుత్వంలో 1400 ప్రకాశం జిల్లా మార్కాపురం లో

  • @Farmersfirst
    @Farmersfirst 2 місяці тому

    Super six kudaa cheyadam ledhu

  • @hhhyumanisam
    @hhhyumanisam 2 місяці тому

    Good job bro

  • @GujjalaSomesh
    @GujjalaSomesh 2 місяці тому +1

    అన్నా టిడిపి వాళ్ళందరూ దోచుకోవడానికి చూస్తారు ఉన్న సంపాదనంతా వాళ్ళ ఖాతాలో వేసుకొని ఆలోచిస్తే అంత దోచుకోవాలని చూస్తారు ఏది సక్రమంగా చేయరు చేయలేరు

    • @ThinkBigDream100
      @ThinkBigDream100 2 місяці тому +1

      అవునా అన్నా, మరి మద్యం ద్వారా వచ్చిన డబ్బులు యెవరి pocket లోకి వెళ్లాయి అన్నా?

  • @Subbaraoboddu-bc5gj
    @Subbaraoboddu-bc5gj 2 місяці тому

    Curuct

  • @ravikumar-cb6vn
    @ravikumar-cb6vn 2 місяці тому

    శ్రీను గారు సూపర్ 6 చెప్పండి

  • @dunnakranti8552
    @dunnakranti8552 2 місяці тому +4

    అన్న మీరు చెప్పింది కరెక్టే ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దగ్గర తీసుకుని వెళ్తే మంచిది

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 місяці тому

    Ok

  • @suneelpallinti2949
    @suneelpallinti2949 2 місяці тому +3

    60 days lone anni aduthalu jaruguthae ani aasinchadam correct kadu brother. At least 6 months Iyna time evvali ga?

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 2 місяці тому

    చంద్రబాబు నాయుడు గారు లోపాలు కచ్చితంగా సరి చేస్తారు ఇది సీరియస్ గా తీసుకుంటారు

  • @vprosolutions2343
    @vprosolutions2343 2 місяці тому

    Srinivas.. whatever you hv informed about govt failures is 100% correct..
    Though incidents are not encouraged by top leaders, Somehow local cadres both TDP and YCP are responsible..
    CBN should focus and rectify immediately ...

  • @prasanthvanka7808
    @prasanthvanka7808 2 місяці тому +15

    6నెలల క్రితంలో టన్ను 950/-, ఉంటే ఇప్పుడు 1300/-అడుగుతున్నారు అన్న

    • @littlegamers2971
      @littlegamers2971 2 місяці тому +1

      అప్పుడు 950 ఆ ఎక్కడ్రా నీ ఊర్లోనా

    • @prasanthvanka7808
      @prasanthvanka7808 2 місяці тому

      @@littlegamers2971 నేను ఇల్లు మార్చి లో స్టార్ట్ చేసాను బ్రో. అప్పుడు నేను 40 tons 38,000 /- కి కొన్నాను .ఇప్పుడు అడిగితే 1300/- చెబుతున్నారు మా దగ్గర. నేను వోట్ వేసింది TDP కే బ్రో.

    • @prasanthvanka7808
      @prasanthvanka7808 Місяць тому

      @@littlegamers2971 అవును బ్రో.

  • @jayaramireddy6332
    @jayaramireddy6332 2 місяці тому

    Super anna straight gaa vundandi netral gaa vundandi papam middle clas vallu nasanam ayipothunnaru

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 2 місяці тому

    Very good..journalist always must be opposition..

  • @guntisivasankar8978
    @guntisivasankar8978 2 місяці тому

    👍💯

  • @sagarpatnala3546
    @sagarpatnala3546 2 місяці тому +1

    Agree brother.
    Law and order is not good in Ap. Home Minister failed to monitor Law and order in AP

  • @madhusuku6914
    @madhusuku6914 2 місяці тому

    నేను వైసిపి అభిమానిని చెప్తున్న విషయం బట్టి నేను ఏకీభవిస్తున్నా అలాగే మంచి పాలన జరగాలని కోరుకుంటున్నాను

  • @aatmasakshi4957
    @aatmasakshi4957 2 місяці тому

    Srinivas, you are correct in giving advice. But you also have to keep in mind when this government took over the chair after no proper governance for 5 years. In general when new government take over previous government should have executed their rule in a proper way. In AP case, its probably the worst rule any state would have surfaced. It will take 3-6 months unfortunately to put it back on track.

  • @siddaiahdarsi
    @siddaiahdarsi 2 місяці тому +2

    మీ సలహా తీసుకుంటుందా మిమ్మల్ని ప్రభుత్వం గుర్తించగలరా గుర్తిస్తుందని నమ్ముతున్నారా

  • @nature9657
    @nature9657 2 місяці тому

    Gud speach anna

  • @ramaraosri9502
    @ramaraosri9502 2 місяці тому +2

    ఇసుక విషయం లో తక్షణ పరిష్కారం కావాలి.
    శాంతి భద్రత విషయం లో మంత్రి మార్చితే మంచిదేమో, పాపం అనిత గారు దృడనిచ్యయం తో పనిచేస్తున్న దారుణాలు ఆగట్లేదు. ఆమెకు శాఖ మార్చి స్ట్రాంగ్ పర్సన్ కి హోం శాఖ అప్పగించాలి.

  • @rekhadandu603
    @rekhadandu603 2 місяці тому +4

    Sir already last government has done a massive damage to the state Nothing will change in a minute

  • @mamidigovinda3908
    @mamidigovinda3908 2 місяці тому

    Srinu garu meeru Government ki manchi samacharam isthunnaru.

  • @krishnadd8221
    @krishnadd8221 2 місяці тому

    100%

  • @ramakrishnaadari8236
    @ramakrishnaadari8236 2 місяці тому +6

    EVM టాంపరింగ్ చేసి గవర్నమెంట్ వచ్చింది.

  • @abhinavsworld912
    @abhinavsworld912 2 місяці тому

    Vizag lo policelu strict ga vunnaru. Rathri beach load lo patrolling bayankaram ka vundhi.

  • @paruchuruvijaykumar9388
    @paruchuruvijaykumar9388 2 місяці тому

    Roads repair jaragadam ledhu,on sand I agree with you.

  • @chinthasuresh5166
    @chinthasuresh5166 2 місяці тому

    Anna nuvvu cheppandi 100% currect

  • @kumar.acharisadanapu8334
    @kumar.acharisadanapu8334 2 місяці тому

    నిజమే అన్నా ,,, కానీ కాస్త టైం ఇద్దాం ,,,
    100 రోజులు కానీ ,,,

  • @thondulavenkateswarao2819
    @thondulavenkateswarao2819 2 місяці тому +5

    శ్రీనివాస్ గారు నిజమే శాంతి పదో అనేది రాష్ట్రానికి ముఖ్య కాదంట కానీ అరాచకం ఎవరు చేస్తున్నారు అది కూడా గమనించాలి కదా ప్రభుత్వం ఏమో శాంతి పద్ధతుల్ని కంట్రోల్ చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఆ ఆపోజిషన్ ఏమో ఆ రోజుకు చేయడానికి ఒక్కో జిల్లాకి వంద కోట్లు ఖర్చు పెడతాని ప్రభుత్వం ముందు అపోజిషన్ ముందుకు వస్తున్నారు

  • @sankarv6986
    @sankarv6986 2 місяці тому +1

    మీరు చెప్పినవి కొంత నిజమే అయినా..ముందుగా తల్లికి వందనం,3 గ్యాస్ సిలిండర్లు ఇస్తే చాలా వరకు బెస్ట్ అవుతుంది.

  • @badriSeelamantula
    @badriSeelamantula 2 місяці тому

    💯 ఫెయిల్

  • @premRai-py4qv
    @premRai-py4qv 2 місяці тому

    Nobody could solve the two suggested issues. They can pick up soon.

  • @Godseveus
    @Godseveus 2 місяці тому

    Nice 👍 brother

  • @purandharchoudary8572
    @purandharchoudary8572 2 місяці тому +1

    గంజాయి కి కారణం ఎవరదీ,పూర్తిగా కట్టడి చెయ్యటానికి ఒక సంవత్సరం పడుతుంది

  • @srisurya4217
    @srisurya4217 2 місяці тому +2

    Bollodi prabhutvam ika bobbatlu ade street food ga ammukovali.Ika mundu mundu
    Prajale kullabodustharu veellani.

  • @Suryateja-s6m
    @Suryateja-s6m 2 місяці тому

    శ్రీనివాస్ గారూ ఇటువంటి అంశాలను ఏడాది తరువాత చర్చిస్తే బాగుంటుంది. కనీసం ఆరు నెలలైనా ఆగండి. కరడుగట్టిన నీలి అధికారులు, సిబ్బంది ప్రభావం, సంస్కృతి అంత త్వరగా పోదు

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 2 місяці тому

    హాయ్ శ్రీనివాస్ గారు

  • @MohanRaoKalyanam
    @MohanRaoKalyanam 2 місяці тому +4

    అన్నా ట్రాక్టర్ ఇసుక వైసీపీ గవర్నమెంట్ లో 4000 కొన్నాము కానీ మన గవర్నమెంట్ లో $5500 from నరసన్నపేట

    • @ramanaiahpatchava4998
      @ramanaiahpatchava4998 2 місяці тому

      Akkada Sami tractor sand ycp loo 10 k padindhi eppudu 4knki vasthundhi from Vijayawada ooo

  • @DigitalCreater-kr6ey
    @DigitalCreater-kr6ey 2 місяці тому

    So many incidents happened in my village also people are silently watching the situation...

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 2 місяці тому

    మీతో పూర్తిగా ఎకేభివృస్తున్నాను శ్రీనివాస్

  • @Godseveus
    @Godseveus 2 місяці тому

    I will support YCP party, but brother my small support is that you should be very careful because anyone can do
    anything to you. But your voice Nice 💯 jenunun brother take care God bless you

  • @Mr.MALLIGADUSAAHO
    @Mr.MALLIGADUSAAHO 2 місяці тому

    ఇలాంటి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది...👍

  • @venkateswarlub3212
    @venkateswarlub3212 2 місяці тому

    Sad change correct sir

  • @madhusuku6914
    @madhusuku6914 2 місяці тому

    నాకు తెలిసినంతవరకు పథకాలు ప్రవేశ పెట్టిన అయితే సచివాలయం అధికారులకు వాళ్లకి అప్పజెప్పాలి ఉంటే నాయకులు ఊర్లో వాళ్ళు దౌర్జన్యాలకు పాల్పడతారు పథకాలు ప్రజలకు సరిగా అందవు నిజం ఒకసారి డేటా ఎంత సేకరించుకొని ప్రభుత్వం అప్పుడు పథకాల అమలు చేయాలి

  • @Thammiuppuluri
    @Thammiuppuluri 2 місяці тому

    Meeru chese analysis prajalaku alage e prabhuvuthvam ki manchi jaruguthundhi, okavela prabhuthvam jagratha padithene. Lekapothe e prabhuvuthvam meedha nammakam undadhu.

  • @madhumadhav9987
    @madhumadhav9987 2 місяці тому

    Manchi salaha bro

  • @gbsr8465
    @gbsr8465 2 місяці тому

    ఎక్కడ ఎవరు కొట్టుకున్నా శాంతి భద్రతలు చూడాల్సిన CM మరియు పోలీస్ వ్యవస్థ అట్టర్ ప్లాప్😮😮😮

  • @vinaybabu1583
    @vinaybabu1583 2 місяці тому

    Anna that is commen issues