Attempts To Spread Fake News About Kumbh Mela Foiled | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 465

  • @S.R.KumarBobbiliRaja
    @S.R.KumarBobbiliRaja 13 днів тому +291

    హిందువుల ఐక్యతను తుకడే గ్యాంగ్ తట్టుకోలేక పోతున్నారు.

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 13 днів тому +25

      ఈ మహా కుంభమేళా అన్ని విధాల విజయవంతం. మై ,అందరకీ మంచి జరగాలని ఆ భగవంతుని నీ ప్రార్ధిద్దాం

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 13 днів тому +19

      Mukyamgga Cong s commilu mariyu ammudu poyina medhavulu anddharu kuda .

    • @harinadha3693
      @harinadha3693 13 днів тому +4

      Super super super

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 12 днів тому +1

      aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa Bharat maha kumbha Mela. Srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu

    • @JobsHorn
      @JobsHorn 12 днів тому +3

      Converted batch also 😂😂😂😂😂

  • @kathyaynisurendar8084
    @kathyaynisurendar8084 13 днів тому +189

    రాక లోకం సుధాకర్ గారికి ఈ తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు రుణపడి ఉన్నారు ఎన్నో విషయాలు మీ ద్వారా మేము తెలుసుకో గలుగుతున్నా ము

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 12 днів тому +1

      Raka garu manchi vishayalu teliparu thankyou very much aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali

  • @kummarianjaneyulu3322
    @kummarianjaneyulu3322 13 днів тому +89

    జైశ్రీరామ్ హిందువుల ఐక్యత చూసి మరొక లకు మంట ఎక్కుతుంది ఇది ఆరంభం మాత్రమే

  • @muralivanam1935
    @muralivanam1935 13 днів тому +188

    ఇటువంటి భారత దేశం లో పుట్టిన నుందుకు గర్వంగా ఉంది గురిజి

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 12 днів тому +1

      Bharat lo puttadamey adrushtamu correct 💯 baga chepparu thankyou very much

  • @Giribabukondameedhi
    @Giribabukondameedhi 13 днів тому +73

    రాక గారికి సంక్రాంతి శుభాకాంక్షలు మీరు ఆయురారోగ్యాలతో ఇలాగే మాకు వాస్తవాలు తెలియజేస్తూ వుండాలి

  • @Kakisudhakar
    @Kakisudhakar 13 днів тому +85

    జైశ్రీరామ్ జై హింద్ జై భారత్ జై యోగి ఆదిత్యనాథ్

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 13 днів тому +263

    సార్ RTV తెలుగు ఛానల్ యాంకర్ కూడా ఖుంభ "మేలలో బస్సు దగ్ధం 100 మంది సజీవ దహనం " అని చెప్పారు -- నేను కౌంటర్ యిచ్చాను " ఒరే RTV యాంకరు వార్తలు చదివేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువు " అని, కారణం ఆ బస్సు వేరే చోట అగ్నికి గురి అయ్యింది. కానీ అతను చెప్పింది " ఖుంభ మేలలో "

    • @Cherry-sr3be
      @Cherry-sr3be 13 днів тому +34

      మంచి పనిచేసిన ర్ super

    • @dakshinamurty3377
      @dakshinamurty3377 13 днів тому +43

      మన దేశం,మన ధర్మం గురించి ""రాకా లోకం "" ద్వారా మనందరికీ వాస్తవాలు తెలియజేస్తున్న "శ్రీ కస్తూరి రాకా సుధాకర్"గారికి ధన్యవాదములు, కృతజ్ఞతలు.నమస్తే.

    • @balamms6181
      @balamms6181 13 днів тому +23

      R voice channel report MISLEADING 🎉

    • @kvani9006
      @kvani9006 13 днів тому +12

      Good job 👍

    • @mallikarjunmandagondi1901
      @mallikarjunmandagondi1901 13 днів тому +15

      Well done sir. Please keep it up. 🎉🎉🎉🎉🎉

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 13 днів тому +42

    కుంభమేళా అయేలోపు ఎన్ని రకాలుగా మోదీ&యోగీలను బద్ నామ్ చెయ్యాలో అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తాయి.ఫేక్ న్యూస్ ప్రసారం చేసే చానల్స్ వారికి యావజ్జీవకారాగార శిక్ష వెయ్యాలి

  • @kottamramachandrareddy3690
    @kottamramachandrareddy3690 13 днів тому +49

    హైందవుల ఐక్య త వర్ధిల్లాలి. హిందూ ద్వేషు ల కలు షి త మనస్సులు స్వచ్ఛమ గు గాక. జై శ్రీ రామ్.

  • @kathyaynisurendar8084
    @kathyaynisurendar8084 13 днів тому +118

    రాక లోకం న్యూస్ ప్రజలకు ఎంతో అవసరం పడుతుంది ప్రజల్ని ఎంతో ఆలోచింప చేస్తుంది

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 12 днів тому

      ye dushpracharam, ye chedu jaragalani rule EMI ledhu Ani telusu kondi ventaney cancel ✖️❌✖️❌✖️❌✖️❌✖️❌✖️❌✖️❌✖️✖️❌✖️❌✖️❌✖️❌✖️❌✖️❌✖️❌✖️❌✖️❌✖️❌✖️❌...... cheyyandi good... viswa niyamam

  • @ja61990
    @ja61990 13 днів тому +45

    ఒక గొప్ప కార్యము కుంభమేల,,, అందరము వెళ్లుదాము,,, 2.5 క్రోర్స్ కి ఫ్రీ ఫుడ్, 2 కోట్ల మంది తినడము జరిగింది

  • @LittlePy1975
    @LittlePy1975 13 днів тому +51

    నమస్సుమాంజలి అందరికీ 🙏మేము ప్రయాగరాజ్ కుంభ మేళా లో ఉన్నాం. నిన్న 14th జాన్ 2025 బ్రహ్మ ముహూర్తం లో ఆ కోట్ల మందిలో ఒకరి గా మేము గంగమ్మ లో స్నానం ఆచరించాం. ఇక్కడ ఏర్పాట్లు నా భూతో న భవిష్యతి.. అరైల్ ఘాట్ లో 13 న స్నానం చేశాం. చాలా చాలా బాగున్నాయి ఏర్పాట్లు. భారతీయులు గా మనందరం గర్వించాలి

  • @Whohehow
    @Whohehow 13 днів тому +35

    తురకలు చస్తున్నారు వారిని రానివ్వరు అందుకే,లేకుంటే వుమ్మి పైసలు చేసుకుందురు

  • @vijaypalavajjhala2219
    @vijaypalavajjhala2219 13 днів тому +15

    సనాతన ధర్మం వర్ధిల్లాలి. అనాదిగా మన పండుగలు భారతీయ ఆర్ధిక వ్యవస్థ కు మూల స్తంభం గా వున్నాయి.

  • @panchakshari789
    @panchakshari789 13 днів тому +42

    ఇంకా సెక్యులర్లు మొదలెట్టలేదా వాళ్ళను వెనకేసుకొచ్చే చేష్టలను..?

  • @narasimham50
    @narasimham50 13 днів тому +48

    కనుమ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు సర్వేషాం. జై భారత్. 🇮🇳🇮🇳🇮🇳 సనాతన ధర్మం పరిఢవిల్లుగాక.

  • @venkateswaryammanur9050
    @venkateswaryammanur9050 13 днів тому +13

    మీ వల్ల కష్టం లేకుండా దేశభక్తి విషయాలు నేర్చు కొంటున్నాను, thanks

  • @marpuraju5528
    @marpuraju5528 13 днів тому +25

    ఇలాంటి సమయం లో తప్పుడు వార్తలు చెప్పినా వారిమీద చర్యలు తీసుకోవాలి..అలాగే ఆయా వ్యక్తుల చానెల్ ను నిషేధించాలి.

  • @SrinivasReddy-wf3lg
    @SrinivasReddy-wf3lg 13 днів тому +51

    🚩🛕🐄🐘🚩🙏. జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై. మీరు చెప్పే ప్రతి వార్త చాలా బాగుంటుంది అండి రాక సుధాకర్ గారు 🚩🙏. దేశం కోసం మన హిందూ ధర్మం కోసం 🚩🙏🚩

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 13 днів тому +22

    హిందువుల ఐక్యత వారికి భయం కలిగిస్తుంది జై శ్రీ రామ్

  • @Internalview44
    @Internalview44 13 днів тому +62

    మనీ ఎంత వేగంగా డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే అంత వేగంగా దేశం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది

    • @BUBBLY-ms6hj
      @BUBBLY-ms6hj 13 днів тому +3

      Veganga abhivruddi chendi m chestaaru Enduku sir aaratam koncham happy ga undandi Anni ave jarugutaayi
      ANNI KARMA PRAKARAM JARUGUTAAYI
      MEERU ADIGITE DORAKADU ARHATHQ UNTE DORUKUTUNDI ARHATHQ SADH8NCHADAM YELA ANEDI telusukondi

    • @BUBBLY-ms6hj
      @BUBBLY-ms6hj 13 днів тому +1

      Money yenduku distribute cheyyali adi chepndi mundu

  • @ravinderthipparthi7385
    @ravinderthipparthi7385 13 днів тому +12

    హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జైశ్రీరాం 🙏

    • @subhashb1443
      @subhashb1443 12 днів тому

      Vardillali mana desha samskruthi desham undali

  • @UDDHARETH-BHARAT-ATHAMANAAM
    @UDDHARETH-BHARAT-ATHAMANAAM 13 днів тому +29

    (సనాతన ఐక్యత వర్ధిల్లాలి ❤ ) జై శ్రీరామ్ 🙏

  • @satyanarayanareddy8958
    @satyanarayanareddy8958 13 днів тому +8

    రకాలకు సుధాకర్ గారికి నమస్కారం భారతదేశం ఆధ్యాత్మిక దేశం ధర్మో రక్షతి రక్షితః ప్రతి వ్యక్తి పుట్టినప్పటినుంచి ఇది సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు భారతదేశ అన్ని చేయడానికి ఎందరో దుష్ట శక్తులు టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రయోగించారు దీని కన్నీటికి మన మోడీ జి గారు సమాధానం ధర్మో రక్షతి రక్షితః ఈ దుష్టశతస్థయాలు ఎన్ని దుర్మార్గాలు చేయాల్సిన సంకల్పించిన వారి సంకల్పం నెరవేరదు భారతదేశానికి ముగ్గురు ఆణిముత్యాలు వారు భగవంతుడు ఇచ్చిన ఆణిముత్యాలు నరేంద్ర మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ గారు పవన్ కళ్యాణ్ గారు వీరు ఉన్నంతకాలం ఎవరి ఆటలు సాగవు జైశ్రీరామ్ జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @vengavenkatesh903
    @vengavenkatesh903 13 днів тому +29

    థాంక్యూ సార్

  • @rajashekhar2212
    @rajashekhar2212 13 днів тому +15

    హిందూ సనాతన ధర్మం గురించి మీరు చాలా మంచి మంచి విషయాలు చెబుతున్నందుకు మీకు అందరూ రుణపడి ఉంటారు సార్, భగవంతుని ఆశీస్సులతో మీరు ఇలాంటివి మరిన్ని ప్రజెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరియు మీకు కనుమ శుభాకాంక్షలు 🙏

  • @JaiSriKrishna-m5s
    @JaiSriKrishna-m5s 13 днів тому +21

    జై శ్రీ కృష్ణ 🎉🎉🎉

  • @ramireddypanukolanu5456
    @ramireddypanukolanu5456 13 днів тому +9

    హిందువులందరూ ఐక్యంగా ఇటువంటి సంఘటనలు ఎదుర్కోవాలి.

  • @MamidipelliNarsaiah
    @MamidipelliNarsaiah 13 днів тому +9

    రాక గారికి సంక్రాంతి శుభాకాంక్షలు జైహింద్

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy5294 13 днів тому +15

    Sir ' this is sanathan culture, not to bring in commercial aspects...fake seculars will also have heart burn, ignore

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 13 днів тому +20

    Raka garu namaskar jai Bharath 🙏

  • @narayanamvenkatacharyulu170
    @narayanamvenkatacharyulu170 13 днів тому +16

    Jai shree Ram Jai Modiji

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 13 днів тому +13

    చాలా చక్కగా చెప్పారు... 🙏

  • @504venu
    @504venu 13 днів тому +16

    జై భారత్ జై శ్రీరామ్

  • @lakshmilakkaraju5643
    @lakshmilakkaraju5643 13 днів тому +4

    శిష్టుల ఆధ్యాత్మిక కార్యక్రమమును ఆ జగన్మాత సదా సంరక్షిస్తూవుండుగాక! ఆ జగన్మాత కుంభ్ మేళా దిగ్విజయంగ ముగిసేలాగున దీవించుగాక!

  • @sooriapragass1088
    @sooriapragass1088 13 днів тому +9

    India's soft power exhibition. Envy of most islamic countries. 13 times the population of Malaysia at one place.

  • @narendarreddy8693
    @narendarreddy8693 13 днів тому +6

    తప్పుడు ప్రచారం చేస్తే కేసు వేయాలి.. చానెల్స్ మీద..

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 13 днів тому +17

    JAI SANATHANA DHARMAM JAI BHARATH 🙏

  • @Eshwar4u-z5p
    @Eshwar4u-z5p 13 днів тому +9

    Super facts and figures...you are always super in giving the news with facts and in a nice manner

  • @DurgaprasadEmani-z8q
    @DurgaprasadEmani-z8q 13 днів тому +9

    Jai Ho Yogi Ji.great Hard work

  • @durgaprasad-ly9ef
    @durgaprasad-ly9ef 13 днів тому +11

    Jai Sriram, Jai Bharat, Jai Modiji, Jai Yogiji. 🚩🚩🚩🚩

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 13 днів тому +7

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ తెలుగు తల్లికి జేజేలు జై మహా కుంభమేళా జయహో దేశం కోసం ధర్మం కోసం కాంగ్రెస్ ఎమ్ఐఎమ్ కమ్యునిస్టు దేశవ్యతిరేకశక్తులు అంతం కావాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జై దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై శ్రీ యోగీజీ, జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః మహా కుంభమేళా లో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా విజయవంతంగా పూర్తి కావాలని పార్వతీ పరమేశ్వరుల ను వేడుకుంటూ హర హర మహాదేవ శంభో శంకర హర హర నమో నమః జై హింద్

  • @gururajnaikal9309
    @gururajnaikal9309 13 днів тому +9

    Raaka Sudhakar ji , thanks for cautioning the public in general and the pilgrims in particular.🙏

  • @sambaartex
    @sambaartex 13 днів тому +3

    Raka lokam కు ధన్యవాదములు, మీలాంటి వాళ్ళు, మాలాంటి సనాతన ప్రాక్టీస్ చేసే అంతా వరకు దేశం హాయిగా జీవిస్తుంది, పరమాత్మ చూస్తున్నాడు ధర్మానికే జయం, సత్యం నిలుస్తుంది ఇది
    సిదాంతం, ఎన్ని కుట్రలు చేసిన సత్యం శాశ్వితము, జైమ్

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 13 днів тому +9

    అద్భుతం 🙏🏻

  • @venkataramanamekala7575
    @venkataramanamekala7575 12 днів тому

    సనాతన ధర్మం లో పుట్టినందుకు హిందుస్తానం లో పుట్టినందుకు అదృష్టంగా భావిస్తున్నాను...
    జై సనాతన ధర్మ్...🚩🚩
    భారత్ మాతా కీ జై 🙏

  • @charansadani7416
    @charansadani7416 13 днів тому +8

    Be Unite Hindus.. Be careful about fake newses. Be ware. 💪👍

  • @hemagarimella4972
    @hemagarimella4972 13 днів тому +7

    చాల బాగుంది

  • @BheemashankarSappidi
    @BheemashankarSappidi 8 днів тому

    జయహో సనాతన ధర్మ రక్ష కులారా మీ అందరికీ హృదయ పూర్వక పాదాభి
    వందనాలు🙏🙏🙏🙏
    జై హింద్ జై మోడీజీ జై యోగి జి ,జై బిజేపీ జై RSS

  • @KimJone-gn8jm
    @KimJone-gn8jm 13 днів тому +11

    *Jai Hind*
    *Jai shree ram*♈♈
    *Jai Hindustan*🚩🚩
    *Jai Bharat*🎉🎉

  • @MuralimohanVedala
    @MuralimohanVedala 13 днів тому +4

    నమస్తే గురువు గారు
    జై శ్రీ రామ్

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 13 днів тому +5

    Sir భారత్ లో ఉంటూ భారత్ తిండి తింటూ pakistan bangladesh పాట లు పాడే deshadrohulu హిందూ విరోధులు కుహన loukikavadulu భారత్ లో చాలా మంది ఉన్నారు pakistan bangladesh muslims కాక భారత్ లోని muslims కూడా edustunnaru వీరికి sp tmc aap mim khangress pratipaxalu support చేస్తున్నారు bjpki 500mp seatlu ఇవ్వాలి hindudesham గా ప్రకటించాలి లేకపోతే ఈ దుర్మార్గులు భారత్ ను islam చేస్తారు శ్రీలంక venijulaa pakistan bangladesh చేస్తారు. Jaagoo hindu jaagoo jaisriram jai bjp jai modiji jai yogiji మీ విశ్లేషణ అద్భుతంగా ఉన్నది అభినందనలు ధన్యవాదములు

  • @SrinivasKanaka
    @SrinivasKanaka 13 днів тому +8

    sanathan dharma is not a religion, it is a set of predefined sets of systematic rules which when followed will lead to a better life.

  • @jayaramreddy2320
    @jayaramreddy2320 12 днів тому +1

    హిందూ సనాతన ప్రజల కదలిక చూసి అన్య మతస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు ఇవి చూసి అయినా కూడా సిగ్గు రాదు వాళ్లకు జై శ్రీ రామ్ 🙏🙏🙏🚩🚩🚩

  • @basuthkerdattatreyarao4799
    @basuthkerdattatreyarao4799 13 днів тому +7

    జై శ్రీ రాం 🚩రాకగారు 🙏

  • @srinivasbpos1993
    @srinivasbpos1993 13 днів тому +9

    Jai Shree Ram...😍😍🙏🙏

  • @KesavaKuw
    @KesavaKuw 13 днів тому +8

    Hare Krishna 🙏💯

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 13 днів тому +8

    O HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE SHYAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI JAI YOGI JI JAI YOGI JI JAI YOGI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI HIND

  • @ramamurthylingam999
    @ramamurthylingam999 13 днів тому +5

    Bharatmatakijai

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 13 днів тому +5

    Jai savitri bai phule ,the first women's teacher in india

  • @sramarajupgt4898
    @sramarajupgt4898 13 днів тому +5

    Jai shree Ram.....

  • @raghugarlapati7884
    @raghugarlapati7884 10 днів тому

    Sir raka garu ! We are very happy to say that you are trying to bring unity among hindus. We hindus are all thankful to you forever.

  • @venkatsailesh2542
    @venkatsailesh2542 13 днів тому +4

    జై శ్రీ రామ్ 🙏

  • @chandikeswararao4498
    @chandikeswararao4498 13 днів тому

    Thanks to you sir

  • @srinivaskadam8034
    @srinivaskadam8034 13 днів тому +6

    Mera Bhaaarath Mahaaaaan 💪💪💪💪💪💪💪🙏🙏

  • @krishnakumar-ub4tc
    @krishnakumar-ub4tc 13 днів тому +5

    జై శ్రీరామ్..

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 13 днів тому +13

    Dikkumalina khangress aklesh mukth India

  • @raghubondalapati
    @raghubondalapati 13 днів тому +1

    భారత మాతకు వందనం

  • @saladivishnu4503
    @saladivishnu4503 13 днів тому +4

    Very good video sir.

  • @RavinderreddyA-v5f
    @RavinderreddyA-v5f 13 днів тому +3

    జైశ్రీరామ్

  • @alupularajanna9895
    @alupularajanna9895 12 днів тому +1

    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @swarooparani2685
    @swarooparani2685 13 днів тому +4

    Excellent awareness given to viewers sir. Thank you sir. Jai Bharat, jai sanathan

  • @alupularajanna9895
    @alupularajanna9895 12 днів тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042 13 днів тому

    Jai sriram

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 13 днів тому +2

    JAI shree ram 🇮🇳🙏🇮🇳

  • @subramanyampv8706
    @subramanyampv8706 13 днів тому

    Jai yogiji, jai bharat, jai hind

  • @kunadharajussnraju4987
    @kunadharajussnraju4987 13 днів тому +7

    What action has been taken against the said culprit ?

  • @lakshminandula5303
    @lakshminandula5303 13 днів тому

    అనుమాన నివృత్తి ..దిశలో సాగే వివరణము కదా…👌👍🤝🙌👏

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 13 днів тому +2

    Correct sir meru chepthundi thanks

  • @grandhesuresh1653
    @grandhesuresh1653 13 днів тому +2

    హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా కుంభమేళాల కు ప్రజలను ఆహ్వానించడం వలన వచ్చే ఆదాయాన్ని కంటే కొంత పెట్టుబడి తో రాజకీయాల్లో ఇంతకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే నాయకులు ఉన్నారు

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 13 днів тому +1

    ప్రయాగ్ రాజ్ లో నిర్వహిస్తున్న పవిత్రమైన కుంభమేళా హిందువుల ఐక్యతకు నిదర్శనం, కుహన సూడో సెక్యులర్ ఖాన్ గ్రేస్ నేతలకు నిద్ర పట్టే పరిస్థితులు లేవు. కుంభమేళాలో ఇస్లామిక్ అరాచక శక్తులు విధ్వంసం సృష్టించే ఆవకాశం ఉంది. అలాంటి వారిని ఎన్ కౌంటర్ చేయాలి.

  • @devisinghthakur9143
    @devisinghthakur9143 13 днів тому

    JAYSRIRAM

  • @nolliUdaykumar
    @nolliUdaykumar 13 днів тому

    మనకి శత్రువులు సరిహద్దుల్లో నుంచి రావాల్సిన అవసరం లేదు మన దేశంలోనే రాజకీయ నాయకుల రూపంలో మీడియా వల్ల రూపాల్లో ప్రజల రూపంలో ఉన్నారు

  • @MalladiVenkataSubrahmanyam
    @MalladiVenkataSubrahmanyam 12 днів тому

    Namaste ji
    Nijamuga memu chala adrustavantulam.
    Live long with blessed life.

  • @buddamanohar5445
    @buddamanohar5445 13 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @kraletiramarao.1193
    @kraletiramarao.1193 13 днів тому

    ఇంత పెద్ద కార్యక్రమము ..ఇంత బాగా జరగడానిని pseudo (కుహన ) గాల్లు తట్టుకోలేక పోతున్నారు 😮😅😊
    Namaste sir🙏 For ur.Good & Real information .

  • @avadutaabhaskaar
    @avadutaabhaskaar 13 днів тому

    jai sree ram 🌹❤️🙏
    jai kumba Mela .. jai yogi ji 🌹❤️🙏

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 13 днів тому +8

    Rahul and Soros batch ki mind pothundhii

  • @prangu
    @prangu 13 днів тому

    45 crores means almost 1/3 (30%+) of India Population Guruvu garu not 15th (20%). This is the greatness of Sanatana Dharma. Proud and Grateful to be part of this culture.

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 13 днів тому +7

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @sarvankumar8154
    @sarvankumar8154 13 днів тому

    As usual excellent awareness speech sir👍👍👍

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 13 днів тому

    Thanks

  • @nareshchittanoori1688
    @nareshchittanoori1688 13 днів тому

    Jai Shree Ram 🙏🏽

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 13 днів тому +2

    You are correct sir.

  • @Chinna.V79
    @Chinna.V79 13 днів тому +6

    ఆధ్యాత్మిక విషయాలను ఆర్థిక విషయంగా పోలిక ? చాలా మంది ఈ కుంభమేళా అంశాన్ని ఎక్కువగా ఈ దృష్టికోణంలోనే వర్ణన ఎందుకు జరుగుతుంది?

    • @thammananageswararao1866
      @thammananageswararao1866 13 днів тому

      ఈ కుంభమేళా ఏర్పాట్లకి అయున ఖర్చు అంతా వృధా అని చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి.

  • @raghavareddy6472
    @raghavareddy6472 12 днів тому

    Thank you so much RAKA garu

  • @satishkumar-wb9qc
    @satishkumar-wb9qc 13 днів тому +2

    జై శ్రీరామ్ హిందూ సోదరులారా మీరు అందరు కూడా మన బంధువులు అనే గ్రూప్ క్రియేట్ చేసి అందులో కేవలం మీ బంధువులని ఆడ్ చేసి వారి అందరికీ అడ్మిన్ ఇవ్వండి వారికి చెప్పండి వారి యొక్క దగ్గర బంధువులని ఆడ్ చేయమని ఈ విధంగా చేస్తే తొందరగా మీ బంధువులందరినీ చైతన్యపరిచిన వారవుతారు 🙏

    • @HarshaHarsha-p7b
      @HarshaHarsha-p7b 13 днів тому

      ఫోన్ నంబర్స్ ఎలా దొరుకుతాయి సర్

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 13 днів тому +2

    వాళ్ల కుటిల ప్రయత్నాలు ఏవీ ఫలించవు అక్కడ ఉన్నది కేవలం సాధారణ మానవులు కాదు మహా యోగులు ఆ రుషులు మహా సిద్ధులు వాళ్ల ముందు వీళ్ళ కుప్పిగంతులు ఏమాత్రం పని చేయవు. వట్టి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కేవలం మన కర్తవ్యం మన నిర్వహిస్తే చాలు. అందులోనూ అది కాశీలో జరుగుతుంది ఆ పార్వతీ పరమేశ్వరుల కనుసన్నల్లో జరుగుతోంది ఆయనని తప్పించుకుని ఏమైనా చేయడం ఎవరికి సాధ్యం.
    కాబట్టి ఎవరో భయపడవలసిన పనిలేదు

  • @cherry-jagan5531
    @cherry-jagan5531 13 днів тому +2

    Jai Sri Ram

  •  13 днів тому

    More than the entire population of Canada and USA will end up attending the Kumbhmela this year❤ Har Har Mahadev🙏