బ్రదర్ చాలా దుఃఖంగా చెప్తున్నాను బ్రదర్ నాక నా పిల్లలు నా భార్య దేవుని కృపలో అలాగే మా అత్త మామ గారు ఆ ఊరు కూడా దేవుడు లో ఉండేలాగా పాపం అనేది ఎవరు చేయకుండా ఉంటే అంతకంటే సంతోషం ఏమీ లేదు బ్రదర్ నా కష్టపడే దమ్ము దేవుడు నాకు ఇచ్చాడు నన్ను ఆశీర్వదించాడు మీ మీ ప్రార్థన దేవుళ్ళు ఎదిగే శక్తిని నాకు ఇచ్చారు ఏం కావాలి నా దేవుడికి నాకు థాంక్యూ బ్రదర్
Sec-Bad lo meetings pastor vijay prasad reddy anna raavadam chala santhoshamga vundi sec- bad lo veelu ayite 1 month ki oka sari ayina prayer meeting start chesyandi devuni dayatho praise the Lord🙏
బ్రదర్ మెల్లగా ప్రేయర్ చేసి అందరూ బాగా ఉండాలి దేవుని కృప ఉండాలి ఎవర్ని మోసం చేయకూడదు పాపం చేయకూడదు అని చెపుతున్న మీలాంటి దేవుడు బిడ్డ లోకంలో నాకు ఆస్తిపరుడు అలాగే వాళ్ల దగ్గర ఎంత డబ్బు ఉన్నా మనసంతా ఉండదు కదా బ్రదర్ మీరు చేస్తున్న సేవ అందరూ బాగుండాలని ఎందుకంటే కావాల్సిందేముంది బ్రదర్ నా దృష్టిలో మీరు జాన్ వెస్లీ గారు ఎడ్వర్డ్ విలియం గారు చాలామంది ఉన్నారు మిమ్మల్ని అందరిని మించిన ఆస్తిపరుడు ప్రపంచంలో ఎవరూ లేరు ఎందుకంటే దేవుని కృప మీలో ఉన్నది
ఆశీర్వధానికి వారసులగూటకు మిమ్ము పిలిచాను అంటే. కంటికి కనిపిస్తున్న భోగభాగ్యల కోసం కాదు. పాపియైన మానవులకు పరలోక నివాస వరసత్వపు హక్కు లేదు గనుక పరలోక నివాస వరసత్వపు హక్కును ఇచ్చుటకే ప్రభువైన యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. క్రీస్తుని ఎందరంగిక రింతురో వారందరు పరలోక నివాస వరసత్వ హక్కు పొందుకుంటారు. కంటికి కనిపిస్తున్న ప్రతి ఒక్కటి ఒక దినాన్న లాయమైపోతాయి లోకం లోనివి శాశ్వతం కాదు . కంటికి కనిపించని శాశ్వత రాజ్యం పరలోకం అది శాశ్వత కాలం నిలిచియుండును అంతం లేనిది పరలోకం దానిగూర్చే ప్రభువు చెప్పిన ఆశీర్వదం
Sir Anni vadulukunna sadhu sunder sing harini e meetings lo example ga chupiste kondariki kanuvippu kalugunu hyd kada sir , anduke cheppa , tappuga matladethe kshaminchandi , glory,
అన్నయ్య దేవునికి మీకు వందనాలు నాకొక చిన్న డౌటు అది ఏంటంటే మనం పుట్టినప్పుడు ఒక పేరు పెడతారు తల్లిదండ్రి క్రీస్తు లోకి వచ్చిన తర్వాత దేవుని నమ్ముకుని తర్వాత రక్షణ పొందిన తర్వాత కొన్ని కొన్ని చర్చల్లో పేర్లు ఎందుకు మార్చ పడుతున్నాయి ఆ పెట్టుకున్న పేర్లు బైబిల్ లో పేర్లు చాలా ఉన్నాయి ఆ పేరులో యేసుక్రీస్తు వారి శిష్యులు పేర్లు కూడా ఉంటాయి కానీ ఈ పేర్లు పెట్టుకున్న మనుషులు ఆలా బతుకుతున్నారా
మీతో బాధే ఇది - మంచి ' ప్రసంగ పఠిమ ' తో, హృదయ ద్వారాల వద్దకు వచ్చి, ' సరైన అర్ధము ' అనే ' కాలింగ్ బెల్ ' నొక్కుతారు ! మీరు, 'దేవుని' కి 'ఇష్టులు' అవుతారేమోగాని, మాకైతే అది కష్టం లే గాని , ' ఇంకో మాట చెప్పండి ' బాబూ ! " నామకే వాస్తే 'విశ్వాసుల' సంఖ్య పెరగక పోయినా ఫరావా లేదు, సరైన అర్ధాన్నే వివరిస్తా " అనే మీలాంటి 'ఆధ్యాత్మిక విజ్ఞులు ' ఎంతైనా అవసరం ! దైవజనుల యందు, విజయ ప్రసాద రెడ్డి గారు వేరయా ! ' దేవుని' కి ' ప్రియమైన ' మరియు ' జనుల ' కు ' ప్రయోజనకరమైన ' ప్రవచనం ! ధన్యవాదములు / అభివాదములు !

Tqq paster garu
Praise the lord 🙏 annagaru
Prise.the.lord.annya🙏🙏🙏🙏🙏😇😇😇🙇🙇🙇🙇🤗🤗🤗🤗
అన్న ఈ మేసేజ్ కొరకు చానరోజులు ఎదురుచూస్తుంటిని అద్భుతంగవివరించారు నాకు చాల సంతోషం అయింది అన్నయ
Sec-Bad lo meetings pastor vijay prasad reddy anna raavadam chala santhoshamga vundi sec- bad lo veelu ayite 1 month ki oka sari ayina prayer meeting start chesyandi devuni dayatho praise the Lord🙏
Praise the Lord brother,emanna cheppara suuuuuuuuuuuuuper super idi e rojullo kavalsina vakyam..
Wonderful massage sir praise the Lord amen
Thanks to God. Praise the Lord brother God bless you .
ఆమెన్ ఆమెన్ ఆమెన్
దేవునికే సమస్త మహిమ కాలుగును గాక ఆమెన్
వందనాలు అన్నయ్య
నిజమైన ఆశీర్వాదం ఏమిటో చాలా చక్కగా అర్ధమయ్యే విధముగా మాకు బోధించారు tq అన్న
క్రీ స్తుపేరట వందనాలు అన్నయ్యచాలా చక్కని MSG ఇచ్చారు CHRISTMAS CHURCH KONARK ODISSA
బ్రదర్ మెల్లగా ప్రేయర్ చేసి అందరూ బాగా ఉండాలి దేవుని కృప ఉండాలి ఎవర్ని మోసం చేయకూడదు పాపం చేయకూడదు అని చెపుతున్న మీలాంటి దేవుడు బిడ్డ లోకంలో నాకు ఆస్తిపరుడు అలాగే వాళ్ల దగ్గర ఎంత డబ్బు ఉన్నా మనసంతా ఉండదు కదా బ్రదర్ మీరు చేస్తున్న సేవ అందరూ బాగుండాలని ఎందుకంటే కావాల్సిందేముంది బ్రదర్ నా దృష్టిలో మీరు జాన్ వెస్లీ గారు ఎడ్వర్డ్ విలియం గారు చాలామంది ఉన్నారు మిమ్మల్ని అందరిని మించిన ఆస్తిపరుడు ప్రపంచంలో ఎవరూ లేరు ఎందుకంటే దేవుని కృప మీలో ఉన్నది
💫🔥Thank you for video🔥 💫
✨Plz upload more videos ✨💫💫🔥Praise the Lord🔥 ఆన్ని విషయాలలో💫దేవుడు మీకు సహాయం చేయును గాక ఆమెన్,🙏
వందనాలు అన్నయ వండర్ పుల్ చాలా మంచి వర్తమానం 👏👏🙏🙏🙏✝️📖
ఆశీర్వధానికి వారసులగూటకు మిమ్ము పిలిచాను అంటే. కంటికి కనిపిస్తున్న భోగభాగ్యల కోసం కాదు. పాపియైన మానవులకు పరలోక నివాస వరసత్వపు హక్కు లేదు గనుక పరలోక నివాస వరసత్వపు హక్కును ఇచ్చుటకే ప్రభువైన యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. క్రీస్తుని ఎందరంగిక రింతురో వారందరు పరలోక నివాస వరసత్వ హక్కు పొందుకుంటారు. కంటికి కనిపిస్తున్న ప్రతి ఒక్కటి ఒక దినాన్న లాయమైపోతాయి లోకం లోనివి శాశ్వతం కాదు . కంటికి కనిపించని శాశ్వత రాజ్యం పరలోకం అది శాశ్వత కాలం నిలిచియుండును అంతం లేనిది పరలోకం దానిగూర్చే ప్రభువు చెప్పిన ఆశీర్వదం
అన్నయ్య యేసుక్రీస్తు (దేవుడు)ఇచ్చే ఆశీర్వదం ఏoటొ ఆ లోసింపజేసారు వందనాలు , CBT శ్రీకాకుళం👌👌💐💐💐💐💐
God bless you annayya, chala manchi ga cheparu annayya msg, chala thanks annayya, a devuni ke mahima vandanalu kalugunugaka amen amen amen...
ప్రియమైన విజయ్ ప్రసాద్ అన్నయ్యకి వందనములు
Annya prais the lord ann nivu. Supvrrrr. 👌👌👌💐💐💐💐👏
Praise the lord 🙏🙏🙏
Asala me gnananiki em evvali annaya good msg ......paralokarajam melanti vaarike ....God bless you
వాక్యానికి వ్యతిరేకంగా మోసం చేసే వాళ్ళు మాత్రమే ధనవంతులు కాగలరు
Praise the Lord anna Chala manchi sadhesam echaru mi prathi msg lo Chala chakani vivarana untudhi god bless u r ministry 🙏
Praise the lord brother
Praise the lord brother. Good meassge
బ్రదర్ ప్రామిస్ గా చెప్తున్నాను మీ మెసేజ్ ఇది చూసి మారిపోతే వాళ్ళ మనుషులే కాదు బ్రదర్
Acirvadhum gurenchi clearete davudu me dwara chpinunduku davunike mahima kalugunu gaka amen 🙏🙏🙏🙏god bless you sair
Great...and eye opening message....God bless you always Annayya
Correct message thank you brother
Mitho matladalani undhi brother 😭😭😭😭 tnk u
వందనాలు బ్రదర్
నైస్ మేసేజ్ 😞🙏🙏🙏
పరలోక రాజ్యం వారసులు అగుటయే ఆశీర్వాదము
🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️ఆమేన్
Praise The Lord
Brother 🙏 Mee message s Anni Chala Chala baguntay brother maadi Vijayawada brother god bless all
Praise the Lord pastor garu
Vandanalu annaya ❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👌🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁😱😱😱😱😱😱😱
Chaala manchi message Anna,,
Vondanalu annaya. ....first day miss aina msg malli chustunanduku chala santhosham.....God bless you annaya
Waaa
Glory to Jesus Christ 🙏🏻
Praise god🙌 praise the lord brother🙏
Good explanation brother good bless you in that name of jeesus
God bless you brother good explanation
Priase the lord brother
Thnks annayya
Good message brother thank you 😊
Continuation of this
Please post the link continually
God bless you anna , god bless you all numbers
Daivajanulaku vandanalu..🙏🙏
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Vandanalu annayya
OMG super annaiah msg
👌 super brother.praise the lord.
Vondanalu annaya 🙏 a devadi devudu meeku ellappudu thoduga untaru..............
Nijam cheppalante aa okkadini nene anna
Excellent message anna
Good message brother very good
Vandhanalu anna 🤝
Chuttugulla Varaprasad July
Good message sir
Vandanalu annayya 🙏🙏🙏
Excellent message annayya 🙏🙏 🙏🙏🙏
Matthew(మత్తయి సువార్త) 7:3
3.నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?
Right🎉🎉🎉🎉
🙏🙏🙏🙏🙏 annayya
Good explanation Brother 90 to 99% Christians followers money and also pastor's
God bless you annayya God message tanks
Part2 link pettandi అన్నయ్య
good message brother God bless
VANDHANALU ANNAYYA
Prase the lord brother 🙏🏻
Very low volume (sound is low) please increase the volume.
vandanaalu anna
Nice sr
Next message video upload sir thanks so much sir
Sir Anni vadulukunna sadhu sunder sing harini e meetings lo example ga chupiste kondariki kanuvippu kalugunu hyd kada sir , anduke cheppa , tappuga matladethe kshaminchandi , glory,
🙏👌💐👏🔥
Hebrew 12:17
Abraham 24:35
Genesis 32: ....
Super
అన్నయ్య దేవునికి మీకు వందనాలు నాకొక చిన్న డౌటు అది ఏంటంటే మనం పుట్టినప్పుడు ఒక పేరు పెడతారు తల్లిదండ్రి క్రీస్తు లోకి వచ్చిన తర్వాత దేవుని నమ్ముకుని తర్వాత రక్షణ పొందిన తర్వాత కొన్ని కొన్ని చర్చల్లో పేర్లు ఎందుకు మార్చ పడుతున్నాయి ఆ పెట్టుకున్న పేర్లు బైబిల్ లో పేర్లు చాలా ఉన్నాయి ఆ పేరులో యేసుక్రీస్తు వారి శిష్యులు పేర్లు కూడా ఉంటాయి కానీ ఈ పేర్లు పెట్టుకున్న మనుషులు ఆలా బతుకుతున్నారా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🥰🙏🥰🙏
👏👏👏👏
🙏✝️🙏😪✝️🙏✝️
Anaya krestu perita meku naani du vandanalu satyamina vkyani bodincharu
Good Bro
🙏🙏🙏
🙏🙏👌👌👍👍👏👏🙏
Tq
🙏🙏🙏🙏 annayya👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Supar anna 🙏🙏🙏🙏
వంద నాలు అన్నయ్య
Good yes
Car ....manchi dress.... house....lekunda nuvvu seva cheyyochuga
wandar full meseege
మీరు అలాగే విశ్వాసులు ఉన్న బ్రదర్స్ మనశాంతిగా దేవుడు వాక్యం చెబుతాము మనశాంతిగా పడుకుంటా అది దేవుని కృప వల్లనే క్షమించండి బ్రదర్ మయన్న మాట్లాడినందుకు
Suppar
Hydrabad🙏🙏🙏
😭
1 peter 3:9
🙊🙏🙏🙏👌👌👏🏼👏🏼👏👏