కల్వరి కి తెలియని దశమభాగాల చరిత్ర | Tithes Or FreeOfferings | iforgod Vijay Prasad spiritual message

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024

КОМЕНТАРІ • 681

  • @vijayprasadreddyiforgod
    @vijayprasadreddyiforgod  5 років тому +44

    బ్రదర్. విజయ్ ప్రసాద్ రెడ్డి గారి పూర్తి వీడియో ప్రసంగాలకొరకు IFORGOD LIVE అనే మా మరో ఛానల్ ని watch చేయండి SUBSCRIBE చేసుకోండి..ప్రతీ బహిరంగసభ మరియు ఆరాధన కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఈ ఛానల్ నందు మీరు వీక్షించవచ్చు..Link 👇👇👇
    ua-cam.com/channels/EMC7P4dvVj_0lXMUSCsV2A.html

    • @anandsambathini2301
      @anandsambathini2301 5 років тому +3

      V.P reddy గారికి తెలియని దశమ భాగాల చరిత్ర 😃 click the below link
      ua-cam.com/video/BQqxQf7Ghsw/v-deo.html

    • @empower4001
      @empower4001 5 років тому +1

      వి.పి గారు మీ కోసం ఒక వీడియో
      ua-cam.com/video/BQqxQf7Ghsw/v-deo.html
      కనీసం ఈ విడియో చూసి అయిన సత్యం తెలుసుకోoడి ....
      రెండో పెళ్ళి గురించి ఒక్క వీడియో.. చెయండి వి.పి గారు....

    • @vijayprasadreddyiforgod
      @vijayprasadreddyiforgod  5 років тому +5

      @@empower4001 బ్రదర్ మీరు విజయ్ అన్నగారు మాట్లాడిన వీడియో సరిగా గ్రహించలేదని అర్ధమైంది..
      అబ్రాము గా ఉన్నపుడే ఇచ్చాడు కానీ పౌలు పత్రిక వ్రాసే సమయానికి అబ్రహము గా పేరు మార్చబడింది గనుక అబ్రహాము అని పౌలు గారు సంబోధించారు..మెల్కీసెదెకు కి అబ్రహము (విశ్వాసులకు తండ్రి) ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఇవ్వాలని మీలాంటివారు అంటున్నారు గనుక ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్నపుడు ఇవ్వలేదని వివరించారు తప్ప దేవుని దృష్టిలో అబ్రాము వేరు అబ్రహాము వేరు అని చెప్పలేదు అది గ్రహించగలరు...అలాగే దశమభాగం లేవీయులు తీసుకోవాలి ఇశ్రాయేలీయులు ఇవ్వాలి అది కూడా ఆహరధాన్యాలు పశువులు అన్నింటిలో ఇవ్వాలి మీరు దేవుని మాట వినేవారైతే వాక్యాన్ని అనుసరించాలిగానీ మీకు నచ్చినట్టు తీసుకోకూడదు కదా బ్రదర్ మీ సతీష్ గారు లేవీయులా అని ప్రశ్నిస్తే అందులో లాజిక్ ఏముంది? కేవలం క్రైస్తవులు హృదయంలో నిశ్చయించుకున్న కానుకలు సేవకొరకు ఇవ్వాలి అంతేగాని ఆహర ధాన్యాలకు సంబంధించిన పాతనిబంధననియమాలు క్రెస్తవులకు అంటే ఎలా?
      పాతనిబంధన లో బలులు ఉన్నాయి మీరు ఇపుడు ఇస్తారా? పండుగలు ఉన్నాయి ఇపుడు అవి అన్నీ చేస్తారా? చేస్తున్నారా? పండుగలను మారుస్తున్నట్టు యేసుక్రీస్తు వారు మత్తయి లో చెప్పలేదు కదా మరి చేస్తారా మీరు? సేవకుడికి దశమభాగం ఇచ్చేసి పట్టించుకోవాల్సిన అవసరం లేదా? అంటే దేవునిమాట ఖాతరు చేయాల్సిన అవసరం లేదా? లేవీయులకు బీదలకు, తండ్రిలేనివారికి, విధవరాండ్రకు దశమభాగం ఇవ్వమని చెప్పలేదా దేవుడు? ఇశ్రాయేలీయులకు చెప్పిన ప్రతిమాట మీరు పాటిస్తున్నారా? మీ గడ్డపు పక్కలను గొరిగింప కూడదు ..మరి మీరు clean shave ఎందుకు చేసుకున్నారు? ఇలాంటివి చాలా ఉన్నాయి..మీకు నచ్చినవి తీసుకుంటారా? నచ్చనివి వదిలేస్తారా? అసలు వాగ్ధానం అంటే అర్ధం తెలుసా సర్ మీకు? అవి ఏ కాలంలో ఎవరికి చెబుతున్నారో ,యూనివర్సల్ గా ఏమి వ్రాయబడ్డాయో ఆ వ్యత్యాసం గ్రహించారా సర్ మీరు ? ఆ వీడియోలో అన్నగారు అడిగిన ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం ఇవ్వగలరా? రెండు లక్షలమంది వస్తే అది దేవుని సంకల్పమా? ప్రలోభాలకు గురిచేసి శరీరసంబంధమైన ఆశలు చూపకుండా అంతమంది వచ్చారా సర్ మీ దగ్గరికి? జగ్గీవాసుదేవ్ గారి దగ్గరకు 10 లక్షలపైన జనాలు వస్తారు అది కూడా దేవుని సంకల్పమేనా? సాక్ష్యం లేని సేవ ఎవరు చేసినా తప్పే కానీ నిజాలు తెలియక నిందలు మోపి సాక్ష్యం లేదనుకొనుట కూడా తప్పే కదా సర్..మరుగైనది ఏదీ బయలుపరచబడకపోదు..అలాగే సహోదరులను ప్రేమించాలి అన్నారు నిజమే మరి శాస్త్రులను పరిసయ్యులను ఖండించాలి కదా మన ప్రభువు ప్రేమ లేకనే వారిని ఖండించారా ? తిమోతి పత్రికలో ఖండించుము గద్దించుము బుద్ది చెప్పుము అన్నారా లేదా?..తీర్పు తీర్చకూడదు సరే మరి 1 కొరిందీ 6:2 లో వ్రాయబడింది ఏమిటి? అది వివరించగలరా? తీర్పు గూర్చి కూడా మీకు అవగాహన లేదు.. బ్రదర్ మీ కల్వరి మీద ఎవరికి ద్వేషం లేదు వాక్య వ్యతిరేకంగా చేస్తున్న పనులను స్కీములను ఎరలను మాత్రమే మా బ్రదర్ ఖండించారు దయతో గ్రహించండి..ఇక ప్రేమ విషయంలో మేము ఏ స్థాయిలో ఉన్నామో మాకు తెలుసు ఎవరినో మా అన్న దూషించారు అన్నారు సరే మరి మీ సతీష్ గారు సేవకులను కుక్కలు, డాష్ గాళ్ళు అన్నారు అది ప్రేమేనా?..ఇక చివరిగా మీరు మా కొరకు చేస్తున్న ప్రార్ధనకు వందనములు..మేము కూడా మీ కొరకు ప్రార్ధిస్తాము మీ ఆసక్తి జ్ఞానానుసారమైనది గా మారాలని..ఇంకా మీకు అనుమానాలు ఉంటే మీ కల్వరి ద్వారా సహోదరుల మధ్య వాక్య అవగాహన కొరకు ప్రేమపూర్వక వాక్య అవగాహన సదస్సు ఏర్పాటుచేయండి మేము వస్తాము ఏది సత్యమో ప్రేమపూర్వకంగా పరిశీలించి సత్యం స్వీకరిద్దాం...ఆత్మలేనివాడు ప్రతిమాట నమ్మి మోసపోతాడు..2పేతురు 2:1, 1యోహను 4:1, 2కొరిందీ11:13

    • @vijayprasadreddyiforgod
      @vijayprasadreddyiforgod  5 років тому

      @@anandsambathini2301 బ్రదర్ మీరు విజయ్ అన్నగారు మాట్లాడిన వీడియో సరిగా గ్రహించలేదని అర్ధమైంది..
      అబ్రాము గా ఉన్నపుడే ఇచ్చాడు కానీ పౌలు పత్రిక వ్రాసే సమయానికి అబ్రహము గా పేరు మార్చబడింది గనుక అబ్రహాము అని పౌలు గారు సంబోధించారు..మెల్కీసెదెకు కి అబ్రహము (విశ్వాసులకు తండ్రి) ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఇవ్వాలని మీలాంటివారు అంటున్నారు గనుక ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్నపుడు ఇవ్వలేదని వివరించారు తప్ప దేవుని దృష్టిలో అబ్రాము వేరు అబ్రహాము వేరు అని చెప్పలేదు అది గ్రహించగలరు...అలాగే దశమభాగం లేవీయులు తీసుకోవాలి ఇశ్రాయేలీయులు ఇవ్వాలి అది కూడా ఆహరధాన్యాలు పశువులు అన్నింటిలో ఇవ్వాలి మీరు దేవుని మాట వినేవారైతే వాక్యాన్ని అనుసరించాలిగానీ మీకు నచ్చినట్టు తీసుకోకూడదు కదా బ్రదర్ మీ సతీష్ గారు లేవీయులా అని ప్రశ్నిస్తే అందులో లాజిక్ ఏముంది? కేవలం క్రైస్తవులు హృదయంలో నిశ్చయించుకున్న కానుకలు సేవకొరకు ఇవ్వాలి అంతేగాని ఆహర ధాన్యాలకు సంబంధించిన పాతనిబంధననియమాలు క్రెస్తవులకు అంటే ఎలా?
      పాతనిబంధన లో బలులు ఉన్నాయి మీరు ఇపుడు ఇస్తారా? పండుగలు ఉన్నాయి ఇపుడు అవి అన్నీ చేస్తారా? చేస్తున్నారా? పండుగలను మారుస్తున్నట్టు యేసుక్రీస్తు వారు మత్తయి లో చెప్పలేదు కదా మరి చేస్తారా మీరు? సేవకుడికి దశమభాగం ఇచ్చేసి పట్టించుకోవాల్సిన అవసరం లేదా? అంటే దేవునిమాట ఖాతరు చేయాల్సిన అవసరం లేదా? లేవీయులకు బీదలకు, తండ్రిలేనివారికి, విధవరాండ్రకు దశమభాగం ఇవ్వమని చెప్పలేదా దేవుడు? ఇశ్రాయేలీయులకు చెప్పిన ప్రతిమాట మీరు పాటిస్తున్నారా? మీ గడ్డపు పక్కలను గొరిగింప కూడదు ..మరి మీరు clean shave ఎందుకు చేసుకున్నారు? ఇలాంటివి చాలా ఉన్నాయి..మీకు నచ్చినవి తీసుకుంటారా? నచ్చనివి వదిలేస్తారా? అసలు వాగ్ధానం అంటే అర్ధం తెలుసా సర్ మీకు? అవి ఏ కాలంలో ఎవరికి చెబుతున్నారో ,యూనివర్సల్ గా ఏమి వ్రాయబడ్డాయో ఆ వ్యత్యాసం గ్రహించారా సర్ మీరు ? ఆ వీడియోలో అన్నగారు అడిగిన ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం ఇవ్వగలరా? రెండు లక్షలమంది వస్తే అది దేవుని సంకల్పమా? ప్రలోభాలకు గురిచేసి శరీరసంబంధమైన ఆశలు చూపకుండా అంతమంది వచ్చారా సర్ మీ దగ్గరికి? జగ్గీవాసుదేవ్ గారి దగ్గరకు 10 లక్షలపైన జనాలు వస్తారు అది కూడా దేవుని సంకల్పమేనా? సాక్ష్యం లేని సేవ ఎవరు చేసినా తప్పే కానీ నిజాలు తెలియక నిందలు మోపి సాక్ష్యం లేదనుకొనుట కూడా తప్పే కదా సర్..మరుగైనది ఏదీ బయలుపరచబడకపోదు..అలాగే సహోదరులను ప్రేమించాలి అన్నారు నిజమే మరి శాస్త్రులను పరిసయ్యులను ఖండించాలి కదా మన ప్రభువు ప్రేమ లేకనే వారిని ఖండించారా ? తిమోతి పత్రికలో ఖండించుము గద్దించుము బుద్ది చెప్పుము అన్నారా లేదా?..తీర్పు తీర్చకూడదు సరే మరి 1 కొరిందీ 6:2 లో వ్రాయబడింది ఏమిటి? అది వివరించగలరా? తీర్పు గూర్చి కూడా మీకు అవగాహన లేదు.. బ్రదర్ మీ కల్వరి మీద ఎవరికి ద్వేషం లేదు వాక్య వ్యతిరేకంగా చేస్తున్న పనులను స్కీములను ఎరలను మాత్రమే మా బ్రదర్ ఖండించారు దయతో గ్రహించండి..ఇక ప్రేమ విషయంలో మేము ఏ స్థాయిలో ఉన్నామో మాకు తెలుసు ఎవరినో మా అన్న దూషించారు అన్నారు సరే మరి మీ సతీష్ గారు సేవకులను కుక్కలు, డాష్ గాళ్ళు అన్నారు అది ప్రేమేనా?..ఇక చివరిగా మీరు మా కొరకు చేస్తున్న ప్రార్ధనకు వందనములు..మేము కూడా మీ కొరకు ప్రార్ధిస్తాము మీ ఆసక్తి జ్ఞానానుసారమైనది గా మారాలని..ఇంకా మీకు అనుమానాలు ఉంటే మీ కల్వరి ద్వారా సహోదరుల మధ్య వాక్య అవగాహన కొరకు ప్రేమపూర్వక వాక్య అవగాహన సదస్సు ఏర్పాటుచేయండి మేము వస్తాము ఏది సత్యమో ప్రేమపూర్వకంగా పరిశీలించి సత్యం స్వీకరిద్దాం...ఆత్మలేనివాడు ప్రతిమాట నమ్మి మోసపోతాడు..2పేతురు 2:1, 1యోహను 4:1, 2కొరిందీ11:13

    • @empower4001
      @empower4001 5 років тому

      @@vijayprasadreddyiforgod సహోదరుడైన రాజశేఖర్ గారు నేను పెట్టినటువంటి ఈ కామెంట్ గానూ మాట్లాడిన విధానం ఒకసారి గమనించండి మీ ఆత్మీయ తండ్రి లేదా మీ విపి అన్న ఇదేనేమో ఒకసారి పరిశీలించుకోండి బ్రదర్...
      మాట్లాడే తీరు ఏవిధంగా ఉంది ఒక అన్యుడు సహితము మాట్లాడినటువంటి ఇటువంటి భాష తీరు సహోదరుడు కలిగి ఉన్నాడు ప్రేమతో అతని సరి చేస్తారని మీ ఛానల్లో పిచ్చి కామెంట్స్ ఈ విధంగా ఉంటే అది మీ యొక్క ఆత్మీయ స్థితిని మీ అమ్మ యొక్క బైబిల్ జ్ఞాని అని తెలియజేస్తుంది కనుక ఈ విషయం గురించి సరి చేసుకుంటారని తెలియజేస్తున్నాను..
      ఇట్లు ప్రేమతో మీ సహోదరుడు

  • @arjunpeddisetti8367
    @arjunpeddisetti8367 5 років тому +53

    సాధారణంగా నేను కామెంట్స్ చెయ్యను.. ఎందుకంటే వాళ్ళు చూడరు చూసినా ఏ రెస్పాన్ద్ ఉండదు... కానీ మీరు ప్రతీ కామెంట్ కు స్పందించిన తీరు మీ తగ్గింపు స్వభావానికి... సోదరుల కు మీరు ఇచ్చే విలవకు... హృదయ పూర్వక వందనాలు... మీ రు
    వాక్య విభ జించు ఉపదేశించు విధానం.... నిజముగా... దేవుని ఆత్మా ను సారమైన బోధ యే..... ధన్యవాదాలు...
    మీ కృషి నిజ క్రైస్తవ జనాలకు బలమైన ఆత్మీయ ఆహారము.... మీరు ప్రభువు నందు వర్ధిల్లాలి.....

    • @TheROCK7sp
      @TheROCK7sp Рік тому

      ua-cam.com/video/zwJfu1IlnnI/v-deo.html

  • @pavantej1308
    @pavantej1308 5 років тому +64

    దశిమ బాగం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పిన ఫస్ట్ పాస్టర్ ని మిమల్నే చూస్తున్నాను బ్రదర్. ఇప్పటి దాకా ఇది నాకు తెలీదు, తెలియజేసినందుకు చాలా కృజ్ఞతలు.

    • @MohanVayya
      @MohanVayya 5 років тому

      💲Truth about Tithes💲
      Watch this video to know Truth
      ua-cam.com/video/ZfuC_3c8qBI/v-deo.html

    • @danielraj5208
      @danielraj5208 5 років тому +5

      పాతనిబందన గ్రదంలొ దసమబాగం కచ్చితముగ ఇవ్వాలని ఉంది
      క్రొత్తనిబంధన గ్రందంలొ మీరు వర్దిల్లినకొలది అనివ్రాయబడింది అన్న

    • @empower4001
      @empower4001 5 років тому +1

      వి.పి గారు మీ కోసం ఒక వీడియో
      ua-cam.com/video/BQqxQf7Ghsw/v-deo.html
      కనీసం ఈ విడియో చూసి అయిన సత్యం తెలుసుకోoడి ....
      రెండో పెళ్ళి గురించి ఒక్క వీడియో.. చెయండి వి.పి గారు....

    • @peruridayamani2888
      @peruridayamani2888 5 років тому

      Ayoooo miku elanti matalu kadu Bible read cheyandi

    • @danielraj5208
      @danielraj5208 5 років тому

      @@empower4001 comment pettindi avaro telusuko brother mundu....Vp andi...Edena ni samskaram....This is vikash 9059440184 e no ki call chey neeku clarity esta.... Comment pettindi ma paster

  • @meenigarangaswamy1316
    @meenigarangaswamy1316 4 роки тому +10

    అన్నయ్య దశమభాగం గురించి ,ఎంత బాగా వివరించారు... నేను ఇలాంటి ప్రసంగం ఎపుడు వినలేదు... పర్ఫెక్టగా చెప్పారు... 🙏🙏🙏🙏🙏🙏ఇంకా మాకు అర్ధం కానివి బైబిల్లో చాల ఉన్నాయి...మీ నుండి మేము తెలుసుకోవాలి అనుకుంటూనాము... వందనాలు అన్నయ

    • @TheROCK7sp
      @TheROCK7sp Рік тому

      ua-cam.com/video/zwJfu1IlnnI/v-deo.html

  • @mojesmedia8294
    @mojesmedia8294 4 роки тому +6

    One day కాకపోతే two days తీసుకోండి sir, మీరు చాలా importent మేటర్ చెబుతున్నారు..చాలామంది విశ్వాసుల జీవితాలతో దశమబాగాల పేరట దోచుకుంటూ,,విశ్వాసులు పూరిగుడిసిలో,,సేవకులనబడే వారు భవంతులలో హాయిగా వుంటూ,నా ప్రాణమా తినుము,త్రాగుము,సుఖించుము...అయ్యా,ప్రభువు పేరిట బిడ్డలు మోసపోవు చున్నారు..గాడ్ bless యు పాస్టర్ గారూ...

  • @rajuks4530
    @rajuks4530 5 років тому +18

    I'm a born christian just iam 45y old I never hard like this such a wonderful fact message, thing is we are a faithful family, but I don't know the truth about tithing. Ispecially thanks to anna God gives to you more and more knowledge and wisdom God bless you anna.

    • @TheROCK7sp
      @TheROCK7sp Рік тому

      ua-cam.com/video/zwJfu1IlnnI/v-deo.html

  • @sprakash3
    @sprakash3 5 років тому +25

    BRO 30 years నుండి నా life లో ఉన్న అజ్ఞానం పోయింది దశమ భాగం పై. నేను isthunte దేవుడు istunadu anadhe ఆలోచన చేస అదే విన్నాను ఇప్పటి వరకు కానీ ఆయన ichina దానిలో నే నేను ఆయనకి istuna అని ఆయన చేసిన మేలు కి కృతజ్ఞత గా ఇస్తున్న అని గ్రహించలేదు. నిజంగా జ్ఞానం వచ్చింది మీ వర్తమానము వలన.

    • @shekarparvathikavyaraghu262
      @shekarparvathikavyaraghu262 5 років тому

      దేవునికి స్తోత్రము కలుగును గాక
      దేవుడు నికు అవకాశం ఇచ్చాడు అన్నయ్య వందనాలు

    • @sprakash3
      @sprakash3 5 років тому +1

      @@shekarparvathikavyaraghu262 వందనము లు బ్రదర్ thank you 🙏

  • @rajasekhar7073
    @rajasekhar7073 5 років тому +26

    ఎక్సలెంట్ మెసేజ్ బ్రదర్ 👏👏👏👏
    చాలా చర్చస్ లో పాస్టర్స్ ఇలా బోధిస్తారు
    మీరు తినకపోయినా దేవుడికి ఇవండీ మీ కున్న బంగారం మీ వస్తువులు దేవునికోసం ఖర్చు చేయండి అని నీరు పేదలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు

  • @Psunitha630
    @Psunitha630 4 роки тому +6

    దేవుడు మీ సేవను నూరింతలగా దీవించును గాక ఎన్నో ఆత్మలను దేవునిపేరట రక్షణ లోనికి నడింపిందురుగాక ఆమేన్

  • @seetharam7837
    @seetharam7837 4 роки тому +24

    నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను సోదరా🙏నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగేవాడే అసలైన నిజమైన సువార్తీకుడు అవుతాడు ..

    • @TheROCK7sp
      @TheROCK7sp Рік тому

      ua-cam.com/video/zwJfu1IlnnI/v-deo.html

  • @gagangeethika2421
    @gagangeethika2421 5 років тому +14

    చాలా బాగా చెప్పారన్నయ్య
    జ్ఞానమైనమాటలు మాకు నేర్పించారు
    ప్రతి ఒక్కరు ఆలోచించాలి దేవునియెక్క మాటలు
    మీకు వందనాలు అన్నయ్య

  • @BalajiBalaji-ld4ds
    @BalajiBalaji-ld4ds 5 років тому +8

    అన్నయ్య నేను ఎక్కడ వినలేని వాక్యం చెప్పారు దశమభాగం కోసం చాలా థాంక్స్ అన్నయ్య

    • @TheROCK7sp
      @TheROCK7sp Рік тому

      ua-cam.com/video/zwJfu1IlnnI/v-deo.html

  • @madhuryadigitals7699
    @madhuryadigitals7699 4 роки тому +4

    ఈ దశమ భాగాల వల్ల కేవలం ‌చాలా మంది తయారవుతునారు.good msg sir

  • @bmadhukumar9304
    @bmadhukumar9304 5 років тому +19

    అన్న నువ్వు దేవుని మహా కృపను బట్టి వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చాలా చక్కగా వివరించావు
    దేవునికి మహిమకలుగును గాక

    • @TheROCK7sp
      @TheROCK7sp Рік тому

      ua-cam.com/video/zwJfu1IlnnI/v-deo.html

  • @venkatnarsi4373
    @venkatnarsi4373 5 років тому +8

    Good message VPR anna....ధసమబాగం అనే విషయంలో చాలా clarity వొచ్చింది...thank you jesus

    • @TheROCK7sp
      @TheROCK7sp Рік тому

      ua-cam.com/video/zwJfu1IlnnI/v-deo.html

  • @mirchibabu1584
    @mirchibabu1584 4 роки тому +2

    ఉదయం నుంచి.. ఈ టాపిక్ మీద నా మనసులో చాలా సందేహమ్.. ఉంది..9.30 pm ki me వీడియో చూసాను.. దేవుడే నాకు మీ రూపం లో వివరణ ఇచ్చారు.. దొంగ పాస్టర్స్ మీద పోరాడుతున్న excellent.. పాస్టర్.. vijay ప్రసాద్ గారు.. i like ur explanation sir.. tq

  • @savismiley3692
    @savismiley3692 5 років тому +11

    💯 correct...god needs only our holy heart ❤️& living life for him ...

  • @OnlineLyricsList
    @OnlineLyricsList 5 років тому +20

    Praise the Lord
    Sir మా చర్చిలో దశమ భాగాలు గురించే చాలా బాగా వివరిస్తారు sir
    Church పని కోసం ఎంతో కొంత ఇస్తే దానిని మైక్ లలో చెపుతారు Sir
    వాక్యం ఏమి చెప్పరు Sir church కి వెళ్లడం ఎందుకు అనిపిస్తుంటాది కానీ వెళ్లి bible చదువుకుంటాను Sir
    Church లో Meassage లు వింటుంటే నిద్ర వస్తాది UA-cam Meassage వింటుంటే వచ్చే నిద్ర కూడా పోతుంది పోయినా పర్లేదు ఆత్మకి బలమైన ఆహారం దొరుకుతుంది Sir

    • @cherry-talks
      @cherry-talks 4 роки тому

      Same situation we are facing... E lock down lo devuniki daggara ayyam

  • @yedukondalun7294
    @yedukondalun7294 3 роки тому +2

    ఇటువంటి ప్రచారాలు మరెన్నో ప్రజలు ముందుకు తీసుకురావాలి అలాగ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి

  • @m.s.rajum.solomonraju1091
    @m.s.rajum.solomonraju1091 5 років тому +31

    ప్రైస్ ది లార్డ్ అన్న ఈ మెసేజ్ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను. ఇప్పటి వరకు ఇటువంటి మెసేజ్ వినలేదు

    • @MohanVayya
      @MohanVayya 5 років тому

      💲Truth about Tithes💲
      Watch this video to know Truth
      ua-cam.com/video/ZfuC_3c8qB/v-deo.html

  • @dracula1801
    @dracula1801 5 років тому +10

    excellent .. much needed message for people .. attracting towards corporate churches

  • @mgr1051
    @mgr1051 5 років тому +74

    ఒక్క కల్వరి టెంపుల్ లోనే కాదు అన్నా చాలా చర్చ్ లో దశమ భాగాలు ఇస్తున్నారు అవి ఇవ్వనివ్వండి దేవునికి ఇచ్చినవి ఆశీర్వాదం అవి దేవుని సేవకి ఉపయోగ పడతాయి

    • @shivarajstephen7218
      @shivarajstephen7218 5 років тому +5

      Aekkada vupayogam padatae sir apples phon car fivi ster seven stare hotels lo tintu selfeelu teesukontu stetes ki fes book lo astu untaru beedala notilo mannu postafu andi sir adi

    • @chocolateboy7548
      @chocolateboy7548 5 років тому +9

      Ivvamantunnadu kani ne viswasani batti ivvali kani, intha persentage Ani chepadam correct kadhu antunadu, devudu nuvvu kavali antadu kani ne dhashama bagam kadhu kadha antunnadu.

    • @rufus6711
      @rufus6711 5 років тому +1

      @@chocolateboy7548 correct

    • @swarajbharath5181
      @swarajbharath5181 5 років тому +3

      @@shivarajstephen7218 సోదరుడా, నాకు ఒక సందేహం ఉంది, మీరు అన్ని పాస్టర్ సార్లకు వ్యక్తిగత సహాయకుడిగా లేదా బాడీగార్డ్ గా పని చేస్తున్నారా, మీరు దీన్ని ఎలా ఖచ్చితంగా చెప్పగలరు?

    • @empower4001
      @empower4001 5 років тому

      వి.పి గారు మీ కోసం ఒక వీడియో
      ua-cam.com/video/BQqxQf7Ghsw/v-deo.html
      కనీసం ఈ విడియో చూసి అయిన సత్యం తెలుసుకోoడి ....
      రెండో పెళ్ళి గురించి ఒక్క వీడియో.. చెయండి వి.పి గారు....

  • @Sandy-1319
    @Sandy-1319 5 років тому +8

    అన్న praise the lord..మీరు చాలా మంచిగా వాక్యాన్ని బోధిస్తారు అన్న..నేను చాలా చోట్లకి వెళ్తాను అన్న వాక్యాన్ని వినటానికి.. నాకు 2015 నుండి కల్వరి టెంపుల్ తెలుసు అన్న నేను prasent గా కర్నూల్ లొనే ఉంటాను అన్న. ఇక్కడ 4-09-2017 లో కల్వరి temple పెట్టారు ఇప్పటికి 3years ఆయింది కర్నూల్ లో పెట్టి అన్న..ఆలాగే 2017 లో boui వాళ్లను నేను కలిసాను.. వాళ్లతో ఉన్నప్పుడు మరొక వాక్యాన్ని విన్న అన్న...ఇప్పటికి నాకు ఏమి అర్థం కావటం లేదు ..ఎవరి వాక్యాన్ని పాటించాలి అని.. సతీష్ అన్న వాక్యం విన్నప్పుడు అనిపిస్తుంది ఒక యవనస్తుడు మారాలి అంటే డెఫినెట్ గా సతీష్ అన్న వాక్యము వినాలి అనుకునే వాన్నీ ..మళ్ళీ boui వల్ల వాక్యం విన్న తరువాత ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో ఈ సమాజములో ఎంత ధైర్యంగా ఉండాలో వాళ్ళు చేబుతున్నారు..కొన్ని రోజుల తరువాత వల్ల పై చాలా విమర్శలు వచ్చాయి అప్పుడు నేను తెలుసుకున్నదీ ఏంటంటే అన్న..వాక్యాన్ని తప్పుగా బోధన చేసేవాళ్ళకి పైన దేవుడు వారికి విధించే శిక్ష ఎక్కువ గా ఉంటుంది కదా అన్న..ఆందుకే వాళ్ళు నాకు అవసరం లేదు .వాళ్ళు చెప్పే వాక్యన్నీ బైబిల్ లో చూస్తా అన్న.. వాటిని బట్టి నడుచుకుంటున్న అన్న...కానీ మన సమాజం చాలా చెడిపోయింది అన్న వాళ్ళు ఇప్పటికీ ఆయిన అన్న మన వాళ్ళు villages అయితే 1రూ 2రూ వేస్తారు అన్న citys లో అయితే 10 to 100రూ వేస్తారు అన్న ఆంతే.. మళ్ళీ మన సువార్త ముందుకు పోవాలి కొంచెం ధారాళంగా ఇవ్వాలి కదా అన్న ఇది నా విన్నపం అన్న..సతీష్ అన్న పై మీరు చెప్పిన అభియోగం నిజమే and boui దానిపై చేసింది కూడా నిజమే...మీరు వాక్యాన్ని చాలా చాలా బాగా చెప్పగలరు అన్న అందరికి అర్థం విదంగా కూడా చెప్పగలరు ..ఆది మీకు దేవుడు ఇచ్చిన కృప అన్న.. మాలాంటి వాళ్ళ(ఈ సమాజము) దృష్టిలో మీ అందరూ మంచి దైవజనులు మిలో ఇలాంటి విమర్శలు జరగటం వలన విశ్వాసులు దేనిని నమ్మలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు..plzzz అన్న మీరందరు ఎదో ఒకటి దేవుని కృప వలన ఒక సమాన పూర్వకమైన వాక్యాన్ని బోధించగలరు అని ..ఆ దేవునికి మనవి చేస్తున్న అన్న ..దీనిలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించు అన్న..thank u అన్న

    • @sekharsrinias1324
      @sekharsrinias1324 5 років тому +2

      Nuvvu devuni vaakyaanni vinu bro adi eppudu deavuni vaakyam ani ardamavtundo telusa vaaru cheppina vaakyam sariya kaada ani bible ni chadivinapudu dyaninchinapudu ok apudu nu vvu deavuni vaakyaanne vinagalav

  • @sadesatyanarayana2052
    @sadesatyanarayana2052 5 років тому +8

    విరీగి నలిగిణ హృదయం దేవునికి ఇష్టమైన అర్పణ

  • @adapachiranjeevi6794
    @adapachiranjeevi6794 4 роки тому +1

    Dear brother vijay Prasad reddy garu...
    Mana prabhuvu ki thappa yevvariki bhayapadani, thala vanchani mee sahasam asamanyam. Thappu darilo velutunna sevakulu, visvasulu yikanaina marali. Satya marganni nirbhayanga prakatisthunna meeku vandanalu.
    Devuniki mahima, ghanatha prabhavalu kalugunu gaka.
    Aamen.

  • @chocolateboy7548
    @chocolateboy7548 5 років тому +35

    దేవుని మీదా శ్వాసాన్ని బట్టి ఇవ్వాలి కానీ, ఇంత persantege దశమభాగం అని చెప్పడం coreect కాదు,వాడికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి ఇస్తాడు దేవుని మీద ప్రేమతో ఇవ్వాలి కానీ LIC policy లాగా ఇంత కట్టండి అనడం correct కాదు.

  • @nkumar4030
    @nkumar4030 5 років тому +16

    సుపర్ గా చెప్పరు అన్న

  • @sumapenumakakanaparthi282
    @sumapenumakakanaparthi282 5 років тому +6

    Thank u bro....good messege e naati sevakulu me video chudali marali..

  • @rubenbabubrothermattaparth7470
    @rubenbabubrothermattaparth7470 5 років тому +9

    Good and nice explain all the best Jesus with you

  • @straightforward1384
    @straightforward1384 5 років тому +17

    Glory to Jesus Christ
    Praise the lord brother
    May GOD bless you

  • @bodapatimastan811
    @bodapatimastan811 Рік тому +1

    ఎంత బాగా పరిశుధాత్మ ద్వారా మాట్లాడినందుకు వందనాలు అన్నా

  • @rajun8654
    @rajun8654 Рік тому

    Glory of All Mighty LORD JESUS CRIST 🙏 yes Ur absolutely right Pastor Garu 💐 God bless you and your family members and your Ministry 💐 God bless you Over INDIA and Prayer for INDIA 🙏

  • @shashikumar592
    @shashikumar592 5 років тому +7

    Wonderful message ఇచ్చినందుకు నా హృదయపూర్వక వందనాలు brother🙏🙏🙏🙏🙏🙏

  • @marrimadhavi7449
    @marrimadhavi7449 Рік тому +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏 మీ వాక్యం చాలా అద్భుతంగా ఉంధీ బ్రదర్ 🙏🙏🙏🙏

  • @saralaoguri3598
    @saralaoguri3598 5 років тому +51

    U are absolutely correct annaya yenthamandi videos meku against ga pettina u are the sinsiour god servent we support you always

    • @MEGAATVORANGE
      @MEGAATVORANGE 5 років тому

      GOD Bless ! (Anna small Request Name last lo Reddy Tag Remove cheystey Bavuntundi ane Prematho aduguthuna) Thank you for the Truth Of the Holy Word !

    • @nissiajay8714
      @nissiajay8714 5 років тому +4

      @@MEGAATVORANGE బ్రదర్ ఆ రెడ్డి ఉంటే ఏం కాదు బ్రదర్ ఎందుకంటే క్రైస్తవం అనేది మాదిగ మాలల దేవుడు అనుకుంటారు అందరూ ఇలాంటి రెడ్డి కులంవరిని చూస్తే ఆ దేవుడు అందరికీ దేవుడు అని చూసే వారికి అర్థమైతే బ్రదర్

    • @NEELAMNANI
      @NEELAMNANI 5 років тому

      @@nissiajay8714Yes you right

    • @abhitriveni
      @abhitriveni 5 років тому

      S , correct

    • @abhitriveni
      @abhitriveni 5 років тому

      @@nissiajay8714 correct brother

  • @sivaservantofjesus307
    @sivaservantofjesus307 5 років тому +5

    Anna praise the Lord Iam siva from Dubai Good explanation Anna GOD bless you Anna.
    డబ్బు పాస్టర్లకి చెంప చెల్లుమనే
    సందేశము.

  • @sgrsgr4202
    @sgrsgr4202 5 років тому +4

    Vandanalu brother satya suvartha nu bhodistunna mee lanti vallu fingers meeda lekka patta vacchu mee andariki naa nindu vandanalu than q brother gud msg god bless you

  • @tejuteccreations412
    @tejuteccreations412 5 років тому +6

    anna nuvve nijamaina daiva sevakudivi ....devudu ninnu deevinchunu gaaka amen

  • @anandkishore8903
    @anandkishore8903 3 роки тому +1

    It's an eye opening to all the believers..
    Glory to Jesus Christ 🙏

  • @arunerra7760
    @arunerra7760 5 років тому +3

    Thanks annaya praise the lord

  • @chandrarao2299
    @chandrarao2299 4 місяці тому

    చాలా బాగా వివరించారు.......... వర్ధిల్లు కొలది ఇవ్వమని క్రొత్త నిబంధన ఉన్న అది మన వాళ్ళకి నచ్చదు........ఎందుకు అంటే అందులో కచ్చితత్వం లేదు విశ్వసులమీద నమ్మకం లేదు........కేవలం ఆజ్ఞ, భయం ఉంటే తప్ప ఎవ్వరూ అని కేవలం దశమభాగాలు గురించి మాత్రమే చెప్తారు.........ఏం పర్లేదు అన్నయ్య

  • @msrinu8365
    @msrinu8365 5 років тому +10

    Vijay prasad Reddy is a great christ soldier great job sir valuable message sir

  • @venkatarajuk4573
    @venkatarajuk4573 Рік тому

    చాలా మంచి బోద బ్రదర్.ఇది అసెలెన సువార్త, ఇది అపొసుతల యెక్క బోద ఇప్పుడు పాస్టర్లు లకి సువార్త వ్యాపారం అయిపోయింది. Thanku sir for massage.

  • @vinodkumar-gx6kc
    @vinodkumar-gx6kc 5 років тому +6

    Anna kallu teruchukunnai thank you praise God

  • @sujathagurram2310
    @sujathagurram2310 5 років тому +3

    Devuniki mahima kalugunu gaka ameen ameen ameen🙏🙏🙏🙏thanku sir 🙏🙏🙏

  • @sunilbaskerraokothuri9281
    @sunilbaskerraokothuri9281 4 роки тому +2

    Great my friend rev vijay p reddy

  • @sandhyarenuka9588
    @sandhyarenuka9588 5 років тому +1

    Good msg vandanalu annaya

  • @shanthakadamanchi8002
    @shanthakadamanchi8002 5 років тому +4

    brother devudu mee dvara matho matladi makunna doubts ni clear chesaru glory to god

  • @Nani-yz1sc
    @Nani-yz1sc 2 роки тому

    నా జీవితంలో వెరీ వెరీ important మెసేజ్ అన్న. మీకు కృతజ్ఞతలు. ఈ దశమ భాగం తో విసికిపోయి చర్చికి వెళ్లడమే బంద్ చేశా. మా ఇంట్లో ఒక్కోసారి డబ్బులు లేకున్నా ఉన్నడబ్బులతో ఎన్నో అవసరాలు ఉన్నా చర్చికి మాత్రం దశమ భాగం ఇవ్వాలి లేకపోతే దేవుని సొమ్ముని దొంగిలించినట్టు అని బెదిరించి మరీ దోచుకుంటున్నారు అన్న. మీ వాక్యంతో నా కళ్ళు తెరిపించారు. కృతజ్ఞతలు 🙏🙏🙏🙏

  • @venkatagurrappa9678
    @venkatagurrappa9678 6 місяців тому

    దశమ భాగాల గురించి బాగా వివరించారు బ్రదర్ మీకు వందనాలు

  • @gollaprabhakar2856
    @gollaprabhakar2856 5 років тому +5

    Very good explanation . Many pastor's respect to believers gives tieths all over India

  • @satishdan
    @satishdan 5 років тому +7

    Anna I have been waiting for the message on Tithe, finally its here. Praise the Lord. God bless you. Many should learn about the tithe and should not be deceived.

  • @mohanch9333
    @mohanch9333 Рік тому

    నిజముగా విజయ ప్రసాద్ రెడ్డి గారు దశముబాగాన్ని ఖండించింది correct ఆరోజుల్లో దశమభాగము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇచ్చేవారు కొందరు life లో ఒక్కసారే ఇచ్చినట్లు తెలుస్తుంది, కానీ ఇప్పుడు ఏమి ఇచ్చినా డబ్బు కాదు పాడి ,పంట , గొర్రె పశువులు మాత్రమే ఇచ్చేవారు , మన పాష్టర్లకు ప్రతినెల చెల్లించాలి మేడలు, star hotels, luxury life అనుభవించటానికి

  • @pratimanalli3689
    @pratimanalli3689 3 роки тому +1

    Vandanalu annaya...nice message annaya

  • @victorrocks3409
    @victorrocks3409 4 роки тому +2

    Thank you very much for this message brother.

  • @Sampath2015
    @Sampath2015 4 роки тому +1

    Mind block Anna super wonderful. Yeppudu vinaledu e lanti vakyam. Parishuddhatmudu metho matladinchinattu undi. God bless you. 🙏🙏🙏🙏🙏 Glory to God 😍💖💖❤️

  • @David.sam.1435
    @David.sam.1435 Рік тому

    Praise the Lord❤anna 🙏🤗

  • @sridharchavili7545
    @sridharchavili7545 5 років тому +4

    Great message brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gowthampapatla5511
    @gowthampapatla5511 5 років тому +4

    Enlightening Message... 💎
    Please Continue Enlightenment Messages💎
    By Your Messages Save Poor Christians From This Business Man Pseudo Preachers💀
    Keep Doing Word Of God (Truth) ✍✝✡

  • @prasadkanaka7242
    @prasadkanaka7242 5 років тому +6

    U r always correct annayya

  • @rooparani4263
    @rooparani4263 2 роки тому

    Praise the Lord brother 🙏 I can count on my fingers who preach truth. 🙌 God bless you dear brother and use you mightily for His glory. Stay blessed 🙌

  • @kotharaju4152
    @kotharaju4152 5 років тому +4

    అసలు చాల అద్భుతంగా వివరిస్తున్నారు బ్రదర్ 👏👏👏సూపర్ 🙏

  • @lathagowri7353
    @lathagowri7353 2 роки тому

    Chala chala dhanyavaadaalu annaya
    Na manasulo ee dasama bagan kosam chala prasnalu vundevi
    Mee message vinina taruvaata naku annitiki answers telusukunnaanu
    Thank you so much Anna

  • @arjunaraopithani8485
    @arjunaraopithani8485 5 років тому +9

    దేవుడు దశమ భాగం అన్నాడు క్రీస్తు హృదయంలో నిశ్చయించు కున్నంత అన్నాడు.అంటే దానర్థం దశమ భాగం కన్నా ఎక్కువ అవ్వొచ్చు తక్కువ అవ్వొచ్చు.నిబంధన లేదు.

  • @svdiagnostics7860
    @svdiagnostics7860 5 років тому +4

    GOD BLESS YOU BROTHER

  • @user-dc4of2yo8r
    @user-dc4of2yo8r 5 років тому +6

    Excellent explanation Anna
    Thank you so much for uploading
    All glory to God
    Amen

  • @nissiajay8714
    @nissiajay8714 5 років тому +3

    ప్రైస్ ది లార్డ్ అన్న మీరు అలంకరణ గురించి కూడా ఒక మెసేజ్ చేస్తే బాగుంటది అప్పట్లో అలంకరణ గురించి ఒక మెసేజ్ చేశారు కానీ అందులో పూర్తి క్లారిటీ రాలేదు అన్న పాత నిబంధన గ్రంథంలో చాలాసార్లు దేవుడు తీయించాడు అంటే యాకోబు మందిరానికి వెళ్దాం అని చెప్పినప్పుడు తీసేసినట్టు ఉంది ఇలాంటివి చాలా సందర్భాల్లో ఇలా ఉంది అన్ని ఉద్దేశించి ఒక మెసేజ్ చేయండి అన్న.... అసలు పెట్టుకోవాలా వద్ద 1 వ తిమోతి లో పెట్టుకోవద్దు అని రాసి ఉంది ఉంటుంది మరి ఇలాంటి సందర్భాలు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది మీరు ఒక్క మెసేజ్ చేయండి అన్న

    • @gsubhakararaju9785
      @gsubhakararaju9785 4 роки тому

      ఎట్టి పరిస్థితులలో నిజ క్రైస్తవులు బంగారము పెట్టుకోకూడదు బ్రదర్ అవి విగ్రహాలు తెలుసా క్రొత్తనిబంధనలో కూడా చాలా చోట్ల బంగారము ధరించవద్దని స్పష్టముగా వ్రాయబడింది

  • @janusweety350
    @janusweety350 5 років тому +4

    Anna naku teliyani visyalu e message dwara telusukunnanu 🙏

  • @aswithanwith4738
    @aswithanwith4738 4 роки тому +2

    Praise the lord anna chala baga vivarincharu anna,,

  • @ashokserventsofgod5167
    @ashokserventsofgod5167 5 років тому +4

    Avunu God bless you brother

  • @laxmigondela4316
    @laxmigondela4316 5 років тому +3

    Many thank you sir 25years nundi dasama bagaalu gurinchi vini vini visigi poyanu sir yentha echina vallaki sari poyedi kadu Inka nuvvu ivvali appudu nee husband marutadu ledante nee batuku inthe anevaru appudu akkada nundi vere church ki velli na kuda vaallu kuda ede Mata anevaru echedanni Aina nooru terichi adige varu appudu appu chesi echedanni Inka ma pillalu ki kopam vachi Inka ye church ki vellamaku annaru Aina velutunna kani month lo first Sunday second Sunday vellatam ledu

  • @krishnamanikyavarmabollava8952
    @krishnamanikyavarmabollava8952 4 роки тому

    Very rational preaching of Bible, Brother. Thank you for clearing my doubt

  • @rameshchittarapu
    @rameshchittarapu 2 роки тому

    honest ga unna pastors lo yesanna garini (hosanna minister)
    Nxt mimmalni chustunanu brother...
    Naku manchi clearity echaru..
    Really super brothers..praise the Lord brother... Honest chala bagaa cheputhunaru... Tqq sooooomuch Anna

  • @MAPPARAO-w4d
    @MAPPARAO-w4d Рік тому

    Prise the lord pastar garu.

  • @parasajeevanlic3539
    @parasajeevanlic3539 4 роки тому +1

    Very nice information sir

    • @bhavanaeduru9437
      @bhavanaeduru9437 3 роки тому +1

      Nellore Bhavana Eduru 🙏🙏🙏👌👌👌👍👍 x l me

  • @desertrose6516
    @desertrose6516 5 років тому

    Excellent teaching 👏 Answered prayer 🙏Gods true word being taught in India.
    Also in the new covenant God changes us from with in so the law of God ( which is obedience to God) will start in the heart. We don’t need any external constraints. The Spirit of God Who resides with in us, sanctifies us and conforms us to Christ’s likeness

  • @jesus9479
    @jesus9479 4 роки тому +1

    Praise thelord sir ..Amen 👏👏👏👏👏👏👏

  • @chantig2945
    @chantig2945 5 років тому +10

    Prise the Lord Anna

    • @MohanVayya
      @MohanVayya 5 років тому

      💲Truth about Tithes💲
      Watch this video to know Truth
      ua-cam.com/video/ZfuC_3c8qBI/v-deo.html

    • @empower4001
      @empower4001 5 років тому

      వి.పి గారు మీ కోసం ఒక వీడియో
      ua-cam.com/video/BQqxQf7Ghsw/v-deo.html
      కనీసం ఈ విడియో చూసి అయిన సత్యం తెలుసుకోoడి ....
      రెండో పెళ్ళి గురించి ఒక్క వీడియో.. చెయండి వి.పి గారు....

  • @myedukondalu2804
    @myedukondalu2804 4 роки тому +1

    Your knowledge is God knowledge

  • @AKSADHARANIFORJESUS
    @AKSADHARANIFORJESUS 2 роки тому

    Meeru cheppe prathi massage lo konni nighuda vishayalu thelusu kuntunna Anna thank so much 🙏🙏🙏all glory to god, god bless you Anna stay blessed

  • @kranthikiranrayudu4825
    @kranthikiranrayudu4825 5 років тому +3

    Annaya absolutely correct 👌👌

  • @GSR755
    @GSR755 5 років тому +4

    Meeru carect chepparu sir

  • @gvenkatesh7693
    @gvenkatesh7693 5 років тому +4

    PRAISE THE LORD
    Thank you Annayya
    Very useful message
    I like your messages

  • @gopinadhgain
    @gopinadhgain 5 років тому +3

    Good message brother 🙏👌👍👏

  • @devikaruna9294
    @devikaruna9294 Рік тому

    Thanks Anna praise the lord 🙏🙏🙏 Jesus ❤️❤️❤️

  • @sriramanayadla1118
    @sriramanayadla1118 5 років тому +2

    Brother digital vedio nundi chala chakkaga vivaristunnaru chala baundi .asalu patanibandaneledu anagala samardhulu meelativavru

  • @arunakumari819
    @arunakumari819 5 років тому +1

    నేను ఒక హిందువుని మనోభావాలు అడిగి తెలుసుకున్నప్పుడు అతను చెప్పిన మొదటి మాట నీ మతాన్ని పూజించు..... పరమతాన్ని గవరవించు. నేను ఒక ఆటో వెనక చూసా.... మేము సిలువ వేసిన క్రీస్తుని ప్రకటించుచున్నాను.... దాని అర్ధం నేను ఎన్ని తప్పులు చేసిన నాకోసం క్రీస్తు బలిఅవుతాడు.... నేను సేఫ్.... నేను ఇంకా తప్పులు చేయవచ్చు.... మళ్ళీ మళ్ళీ యేసు బలిఅవుతాడు అని ఆవ్యక్తి చెప్పాడు. ఇదేనా మీ మతం చెప్పేది లేక వేరే ఏదైనా వుందా. దయచేసి చెప్పండి. నేను ఏమి చెప్పలేకపోయాను.... మీరు దీనికి అర్థవంతంగా సమాధనం చెప్పండి.

  • @jamesphysio
    @jamesphysio 3 роки тому +1

    Excellent msg brother

  • @mamathageddam947
    @mamathageddam947 Рік тому

    Tnq brother. Good message

  • @manjunathacvhiverigoodmess1582
    @manjunathacvhiverigoodmess1582 5 років тому +5

    Super brother

  • @leelabenni4706
    @leelabenni4706 Рік тому

    Praise the lord 🙏🙏🙏🙏

  • @sambaiahsolomon6930
    @sambaiahsolomon6930 3 роки тому +1

    Excellent 👌 sir

  • @sreenivasrao9926
    @sreenivasrao9926 2 роки тому

    God bless you brother prabhuvu ninnu divincunu gaka Amen ninnu prabhuvu balanga Tana paricharyaku vadukonunu gaka Amen praise the Lord🙏🙏🙏🙏🙏

  • @supervideos9997
    @supervideos9997 4 роки тому +1

    Super message sir..

  • @jacoblivetv5572
    @jacoblivetv5572 5 років тому +4

    Wanderfull message bro vandanalu

  • @johnchristianmedia4672
    @johnchristianmedia4672 2 роки тому

    Tq annaya eye open message

  • @user-yx3gf9ix3r
    @user-yx3gf9ix3r 10 місяців тому

    Preise the lord's annyya

  • @nmohanrao1865
    @nmohanrao1865 Рік тому

    Brother meeku aneka vandanalu

  • @organicaquarium4599
    @organicaquarium4599 5 років тому +6

    Vakyam antee elaa undalii abhadha bodhakulanu kalchi champinatte that is jesus words😍😍

  • @nagapriyanka282
    @nagapriyanka282 4 роки тому

    Thank you annayya ...I am blessed with your messages