Hilarious Comedy Conversation Between Health Officer and Woman || ఈ వీడియో చూసాక పడి పడి నవ్వుతారు

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 4,5 тис.

  • @lakshmilakshmi6759
    @lakshmilakshmi6759 3 роки тому +4200

    ఆ హెల్త్ ఇన్స్పెక్టర్ గారి ఓపిక సహనాన్ని మెచ్చుకోవాలి....
    🙏🙏🙏

    • @laxmivissarapu9942
      @laxmivissarapu9942 3 роки тому +11

      Yes

    • @Joshijo1234
      @Joshijo1234 3 роки тому +6

      Kada brooo

    • @jyothimanthena5957
      @jyothimanthena5957 3 роки тому +11

      Chivariki opka nasinchindi

    • @naveenroyalmech1094
      @naveenroyalmech1094 3 роки тому

      అవును

    • @santhoshnayak5165
      @santhoshnayak5165 3 роки тому +8

      NV cheppindi right anuko .. officer ki knowledge unte bagundi Andhuku ante valllaki kocham English lo chepthunaru telugu chepthie vellaki ardam ayiethdani kocham think cheyachuga

  • @Naag902
    @Naag902 3 роки тому +5738

    10 సార్లు కన్న ఎక్కువ విన్నవాళ్లు 👍❤
    ఓరి మీ దుంపల్దేగా అనే డైలాగ్ మాత్రం 2.0
    😁😁🤗🤗😍😍🤣🤣🤣🤣🤣🤣🤣

  • @Maheshbabu-dh3qq
    @Maheshbabu-dh3qq 3 роки тому +2764

    మన తెలుగు వారిలో మాత్రమే ఇలాంటి ఆణిముత్యాలను చూడగలం. మీ దుంప తెగ .. 😂😂😂😂

  • @Krishnakumar-vu3qc
    @Krishnakumar-vu3qc 8 місяців тому +31

    Ending dialogue is epic .. “ enni pointlu undandi “.. 😂

  • @bababasker6014
    @bababasker6014 3 роки тому +2170

    ఈ మధ్య కాలంలో ఎక్కువగా నవ్వుకున్నది ఈ వీడియో తోనే 😁😁😁😁🤣😁🤣😁😃😁😃

  • @rajesh2089
    @rajesh2089 3 роки тому +215

    హ హ ...కల్తీ లేని స్వచ్ఛ మైన కామెడీ... మనస్పార్తిగా నవ్వుకుని ఎన్ని రోజులయ్యింది.....థాంక్స్ to ఓలేటి లక్మి.

  • @nagarajukolluru1884
    @nagarajukolluru1884 3 роки тому +3373

    ఎవరో అడగకుండానే... Wrong number అంట.....🤣🤣🤣🤣

  • @srinumudarapu2531
    @srinumudarapu2531 2 роки тому +322

    Health inspector గారు మీకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు,,,😂😂

  • @NRAJKUMAR-fy8nx
    @NRAJKUMAR-fy8nx 3 роки тому +3904

    10 సార్లు కన్నా ఎక్కువ సార్లు విన్న వాళ్ళు ఓక లైక్ వేసుకోడి.....

  • @ravimudavath8289
    @ravimudavath8289 Рік тому +1027

    2023 లో కూడా చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ,

  • @subbubodha6508
    @subbubodha6508 3 роки тому +3705

    ఎం మాట్లాడక ముందే రాంగ్ నెంబర్ ఆటా.😂😂😂

  • @pavanaddala6968
    @pavanaddala6968 2 роки тому +475

    నా జీవితంలో నేను ఎప్పుడు ఇలా నవ్వలేదు నిజంగా🙏🤣😂
    నా అకౌంట్ ఆ😂😂😂😂😂

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 3 роки тому +907

    రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు ఈ వ్యక్తుల కు అందరికీ ఇవ్వాలని ఏకగ్రీవం గా ప్రతిపాధిస్తున్నాను

    • @SanjeevGoudSayabugari
      @SanjeevGoudSayabugari 14 днів тому +1

      @@kakavenkatasubbarao2340 any way double meaning lekunda manalni navvincharu kadandi🥰🥰🥰

  • @siddhu4991
    @siddhu4991 3 роки тому +1356

    నచ్చిన సినిమాని కూడా ఇన్నిసార్లు ఈ వీడియో చూసినట్టు చూడలే, జై ఓలేటి లక్ష్మీ 🙏🏼🙏🏼🙏🏼

  • @santhoshjuluri9128
    @santhoshjuluri9128 3 роки тому +5697

    ఓ లేటి లక్ష్మీ గారికి అక్క like వేసుకోండి,😁.....

  • @KiranKumar-sy4hv
    @KiranKumar-sy4hv 10 місяців тому +1516

    2024 lo chusevaallu vunnara

  • @Karthik18262
    @Karthik18262 2 роки тому +125

    0:26 alagey madam 🤣

    • @vinodqa8467
      @vinodqa8467 5 місяців тому +2

      🤣🤣🤣🤣🤣🔥

  • @Sureshkumar-zi3cy
    @Sureshkumar-zi3cy 3 роки тому +629

    అన్న నిజంగా full feaver తో ఉన్న ఇది చూసి 1/2గంట నవ్వు ఆపుకోలేక పోయాను .super 😁😁😁

  • @nagalakshmisista9730
    @nagalakshmisista9730 2 роки тому +233

    Health inspector gari patience ki lakh likes.

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 2 роки тому +323

    హెల్త్ ఇన్స్పెక్టర్ ఓపిక కు ఆయన దాతృత్వానికి శత కోటి వందనాలు 😜😅🤗చరిత్రలో నిలిచిపోతాడు

  • @pavansridhar
    @pavansridhar 3 роки тому +3392

    ఈ వీడియో దాదాపు ఒక 70సార్లు విన్న.. నవ్వుతూనే ఉన్న... మీ దుంప తెగ అనే డైలాగ్ దగ్గర మాత్రమ్ తెగ నవ్వా 😂🤣🤣🤣🤣🤣

  • @raaztechnicaltips3526
    @raaztechnicaltips3526 3 роки тому +3538

    ఆడియో కాదు కామెంట్స్ చూసి నవ్వుతున్నోళ్లు ఒక లైక్......... 😆😆

  • @dharmacreations8540
    @dharmacreations8540 3 роки тому +331

    Navvu ఆగట్లేదు,నా వల్ల కాదు నవ్వు ఆపుకోవడం
    వామ్మో మామూలు కామెడీ లేదు
    🤣🤣🤣🤣

  • @sudhakar840
    @sudhakar840 2 роки тому +75

    ఈ వీడియో 100 సార్లు పైన వినుంటాము ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో లేదు ఇంత కామెడీ విలేజ్ అంటే అలా ఉంటాది మరి😜🤪😝🤪😜🤪😝😝😝🤪🤪😜😜🤪🤪🤪😝😝😝🤪🤪🤪😜😜😜🤪🤪🤪😝😝🤪🤪😜😜🤪🤪🤪😝😝😝😝🤪🤪🤪😜😜🤪🤪😝😝😝😝🤪🤪😜😜🤪🤪😝😝😝😝🤪🤪🤪😜😜🤪🤪😝😝😝😝👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @nagarjunareddy4601
    @nagarjunareddy4601 3 роки тому +385

    విన్న ప్రతీ సారి విపరీతంగా నవ్వువస్తుంది😂😂

  • @achutamani1575
    @achutamani1575 3 роки тому +1510

    ఈరోజు జబర్దస్త్ లో కూడా చూసాను రాఘవ గారు స్కిట్ లో నవ్వు ఆగలేదు బాబోయ్ 😃😀😅😂🤣

  • @vinitha3511
    @vinitha3511 3 роки тому +2271

    ఫేస్ తెలియకుండా ఫేమస్ అయిన వాళ్ళు 2020 సృజన 2021 ఓలేటి లక్ష్మి

  • @dont_trust_anyone
    @dont_trust_anyone Рік тому +26

    Health officer ki oka like vesukondi🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @TheJoker-qb5ue
    @TheJoker-qb5ue 3 роки тому +74

    3:01 "ఓరి మీ దుంపలుతెగ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు" 😂😂

  • @cnasarch8783
    @cnasarch8783 2 роки тому +320

    ఓలేటి లక్ష్మి: ఉందండ్రి ఒతోండ్రు..
    H. officer: అలాగే మేడం😀😀😀😀

  • @srimadhu5486
    @srimadhu5486 3 роки тому +201

    🤣🤣🤣🤣🤣 అయ్య బాబోయ్ ఈలాగా ఉంటారా ఏప్పుడు నేను ఇంతలా నవ్వలేదు 🤣🤣🤣🤣🤣

  • @vanguruvirat4342
    @vanguruvirat4342 Рік тому +67

    1:52
    She : corona undha?
    Health inspector: Ha undhi .!😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @prafulchanderreddy3999
      @prafulchanderreddy3999 9 місяців тому +3

      😂😂 ఆ మూమెంట్ లో గనక అయన ఉంది అనే విషయం చెప్పలేకపోతే మళ్లీ వాళ్లకు అర్థం చేయించే అవకాశం వాళ్ళు ఇవ్వరేమో అన్న అసహనం తో కూడిన తాపత్రయం ఆ హెల్త్ ఇన్స్పెక్టర్ గారి "హా.. ఉంది..." అనే మాటలో కనపడింది..😂😂

  • @sureshghanta2557
    @sureshghanta2557 3 роки тому +521

    3:41
    హెల్త్ ఆఫసర్: ఆమెకి కరోనా పాజిటివ్ అయిందమ్మ.
    లేడీ : నాకా ... ఎన్ని పాయింట్లు ఉందండి?? 😂😂😂

  • @yvsidhardachowdaryyvschowd7593
    @yvsidhardachowdaryyvschowd7593 3 роки тому +991

    H.officer : కరోనా ఉంది
    లక్ష్మి: ఉందా? అమ్మో 😂😂😂😂 లే లే

  • @horrorAk
    @horrorAk 3 роки тому +523

    Enni pointlundanta🤣🤣🤣🤣

  • @madhuprince95
    @madhuprince95 2 роки тому +25

    Best comedy forever.😃..... ఈ వీడియో చూసాక నవ్వని వాళ్ళు ఎవరు ఉండరు........ 🙂😃

  • @jaik2406
    @jaik2406 3 роки тому +581

    Health officer👮 ki oka like 👍🏻 🤣

    • @hellofoodies4086
      @hellofoodies4086 3 роки тому

      Baga visikincharu uncle ni😂😂😂

    • @krishkg6475
      @krishkg6475 3 роки тому +3

      Corona doctor ani cheppaka collector anta health inspector anta. Papam vallaki emi telusu adi antha. Amma niku corona rogam vachindi velli hospital lo join avvali antry aiponu.

    • @nagarajuvelivala3473
      @nagarajuvelivala3473 3 роки тому +2

      😍🥰

  • @sivasankar8887
    @sivasankar8887 3 роки тому +287

    Jabardhash లో రాకెట్ రాఘవ సమె spoof వేశారు కానీ దీనిని మించలేదు ఒరిజినల్ సూపర్ 👌👌👌

    • @sivasankar8887
      @sivasankar8887 3 роки тому +2

      మీ దుంపలు తెగ..... లాస్ట్ పంచ్ సూపర్😂😂😂

  • @prudviraj9753
    @prudviraj9753 3 роки тому +367

    After many days heart fully laughing 🤣🤣🤣🤣🤣

  • @Krishna12542
    @Krishna12542 2 роки тому +64

    పాపం ఆ హెల్త్ ఇన్స్పెక్టర్ కి ఎంత కష్టం వచ్చిందో🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @herotvsarthak5149
    @herotvsarthak5149 3 роки тому +717

    రోజు ఒక్కసారి చూసి నవ్వుకుంటున్న ......😝

  • @Naag902
    @Naag902 3 роки тому +484

    వీడియో ఆడియో వింటూ..... కామెంట్స్
    చదివేవాళ్ళు.... లైక్ చెయ్యండి 👍🔥❤
    😍😍🥰🥰🤣🤣🤣🤣🤗🤗❤🇮🇳

  • @srinudara8741
    @srinudara8741 3 роки тому +152

    Laxmi: Corona undha...🤣
    Officers: Ha undhi😂

  • @spandanaofficial3969
    @spandanaofficial3969 2 роки тому +420

    2022 లో చూసిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి....😜

  • @Maheshmahigoud143
    @Maheshmahigoud143 3 роки тому +250

    Best dialouge was ....ఓరి దుంపల్ తెగ 🤣🤣🤣👌👌

  • @chaithu1082
    @chaithu1082 3 роки тому +887

    ఈ వీడియో లో ఆఫీసర్ ఫ్రస్టేషన్ కి నవ్వుకున్న వారు ఒక్క లైక్ చేయండి 🤣🤣

    • @max-pm6tx
      @max-pm6tx 3 роки тому +2

      🤣🤣🤣

    • @chaithu1082
      @chaithu1082 3 роки тому

      @@max-pm6tx 😁

    • @chaithu1082
      @chaithu1082 3 роки тому +1

      @crazyboy pranav UA-camchannel 😂😂

    • @chaithu1082
      @chaithu1082 3 роки тому

      @crazyboy pranav UA-camchannel ఎందుకు bro

  • @chakaliveerababu7868
    @chakaliveerababu7868 3 роки тому +670

    ఒంట్లో ఎలా ఉంది..?
    నా ఎకౌంట😂😂😂😂😂😂

  • @mafiadon5885
    @mafiadon5885 7 місяців тому +68

    2025 lo chusa vallu vunnara 😅😏😤

  • @MsMohammedferoz
    @MsMohammedferoz 3 роки тому +638

    ఓలేటి లక్ష్మి 2.0 కోరుకునే వారు ఒక లైక్ వేసుకోండి.

  • @bathulasunil1805
    @bathulasunil1805 2 роки тому +248

    నా మనసు బాగొనప్పుడు ఇది..పెట్టుకొని ..చూస్తా... సరదాగా..నవ్వుకొని..నా కున్న మెంటల్ టెన్షన్లు అన్ని మర్చి పోతాను

    • @swarnadas2763
      @swarnadas2763 7 місяців тому +1

      Abba em chepparu Sir😂😢😅

  • @ఓకేవైషూ
    @ఓకేవైషూ 3 роки тому +483

    ఆఫీసర్ గారు మీ ఓపికకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు వాళ్ళు మిమ్మల్ని ఒకొకరు కవ్విస్తే మీరు మమ్మల్ని బలే నవ్వించారండి 😃😃😃😃😂😂😂😂

  • @chandraraoballanki8682
    @chandraraoballanki8682 2 роки тому +16

    ఒలేటి లక్ష్మి గారికి ఒక్క లైక్ 👍 వెయ్యండి

  • @lokesh40404
    @lokesh40404 3 роки тому +201

    That Legendry Meme Dialogue
    " 3:02 "

    • @kalyanakollipara1572
      @kalyanakollipara1572 2 роки тому +4

      Do you know which movie the dialogue is from ? Movie from 80's / 90's I am guessing ?

  • @charanraj151
    @charanraj151 3 роки тому +437

    ఈ కామెడీ వేరే లెవెల్ 😂😂😂వామ్మో నవ్వి నవ్వి కళ్ళలో నీళ్లు వచ్చాయి

  • @velagapudivenkatesh750
    @velagapudivenkatesh750 3 роки тому +1532

    ఓరీ మీ దుంపలు తేగ మీరు ఎక్కడ తయారు అయ్యారా బాబు😊☺️☺️

  • @kandikondaprathyusha5379
    @kandikondaprathyusha5379 2 роки тому +44

    I can't stop my laugh, how many times I heard 🤣🤣🤣🤣🤣

  • @venkatarr
    @venkatarr 3 роки тому +96

    1:35 మీకెట్లా ఉంది ఒంట్లో ఇప్పుడు..
    🤭నా ఎకౌంటా🤣🤣🤣

  • @luckyhen-1958
    @luckyhen-1958 3 роки тому +53

    Last ki సారు పాపం తలకాయ కొట్టుకొని వుండొచ్చు . పాపం 🤦‍♀️🤦‍♀️😂😂🤣

  • @lassylassy1427
    @lassylassy1427 3 роки тому +87

    అసలు నవ్వ కూడని విషయం కానీ నవ్వకుండా ఉండలేం....superb comedy....recent గా విన్నవారు ఒక like వేసుకోండి

  • @saidulugolla1850
    @saidulugolla1850 5 місяців тому +57

    2898 AD lo chusevallu yevarooo… like cheyandi 😂😅🤣😂🤣

  • @prabhakarprabhakar3039
    @prabhakarprabhakar3039 3 роки тому +211

    ఓరి నీ దుంపల్ తెగ మీరు ఎక్కడ తయార్ అయ ర్రబాబు 🤣🤣😃😀😀

  • @kishoreg6971
    @kishoreg6971 3 роки тому +193

    నవ్వలేక కడుపు నోచ్చింది అయ్య🤣🤣🤣🤣

  • @Kin34251
    @Kin34251 3 роки тому +1642

    అబ్బ బూతులు లేని కామిడీ. నవ్వు ఆపుకోలేని జంధ్యాల గారి సినిమా కామెడీ లా ఉంది.

  • @rsadaf3464
    @rsadaf3464 2 роки тому +8

    Too funny abba badha lo unnapudu e video chudali feeling happy 🤣🤣🤣🤣

  • @hareeshkumar4388
    @hareeshkumar4388 3 роки тому +158

    O లక్ష్మి :ఎన్ని పాయింట్ ఉంది అండి,,,
    INSPECTOR:ఈ ఒక్క మాట తో జేబులో చేతులు పెట్టుకుని వెళ్తున్నాను ,,ఎక్కడికి వెళ్తునన్నో నాకు కూడా తెలీదు

  • @cheeliprasanth5322
    @cheeliprasanth5322 3 роки тому +2538

    ఈ వీడియో చూసి పడి పడి నవ్వుకున్నా వారు ఒక like వేసుకోండి

    • @RaviKumar-rl6vt
      @RaviKumar-rl6vt 3 роки тому +9

      మామూలుగా నవ్వు లేదు అన్న నేను 🙏🏻🤣😂🤣😂🤣😂🤣😂

    • @cheeliprasanth5322
      @cheeliprasanth5322 3 роки тому +7

      @@RaviKumar-rl6vt నేను ఇతే గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటున్న బ్రో 😂😂😂

    • @chandrashekarshekar4360
      @chandrashekarshekar4360 3 роки тому +4

      May 27th 2021 Rocket Raghava Made skit on this call conversation

    • @praveenramya2535
      @praveenramya2535 3 роки тому +1

      Me😁

    • @vandanavasimalla6106
      @vandanavasimalla6106 3 роки тому +2

      Kallaventa neellu vachhela navami🤣🤣🤣🤣

  • @bharatpeeta231
    @bharatpeeta231 3 роки тому +253

    ఓలేటి లక్ష్మి అని పేరు ఉన్నవాళ్లు...ఎవరో గాని...🤣🤪🤪మాములుగా..హిట్ అవరు...

  • @myangelskkd
    @myangelskkd 2 роки тому +222

    20 సార్లు కన్న ఎక్కువ విన్న వాళ్ళు 😄😄😄

  • @laxmivln6264
    @laxmivln6264 3 роки тому +392

    కరోనా Possitive అని చెప్పకండి.
    కరోనా వచ్చింది అని చెప్పాలి.

    • @sriasvsnvarma
      @sriasvsnvarma 3 роки тому +13

      Collector English medium, Telugu sarriga radu emo😀

    • @laxmivln6264
      @laxmivln6264 3 роки тому

      @@sriasvsnvarma ha ha ha

    • @sriasvsnvarma
      @sriasvsnvarma 3 роки тому

      @@laxmivln6264 😀

    • @deaddpgaming4223
      @deaddpgaming4223 3 роки тому

      Nuvvu thena kadha😀😀😂

    • @srikanthbalamrai3599
      @srikanthbalamrai3599 3 роки тому +3

      Avnu CM gaarey positive ki negative ki confuse ayyaru mana maamul janal entha

  • @bunny__rockbunny__rock2716
    @bunny__rockbunny__rock2716 3 роки тому +106

    ఓలేటి లక్ష్మి అక్క ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి__ఫ్రెండ్స్ ❤️

  • @rajkumarkurra9267
    @rajkumarkurra9267 3 роки тому +62

    3:02 Orey me dumpalu thega 😂

    • @JP_vlogs88
      @JP_vlogs88 3 роки тому +2

      Eee bit ante Naku chala istam 🤣🤣🤣

  • @badrajeevankumar8536
    @badrajeevankumar8536 2 роки тому +32

    ఓరి మీ దుంపల్ తెగ మీరెక్కడ తయారయ్యార్రబాబు🤣.. 3:02
    ఆ హెల్త్ ఆఫీసర్ సహనానికి ఏ అవార్డు ఇచ్చిన తక్కువే...

  • @riyazmohd8367
    @riyazmohd8367 3 роки тому +446

    1:52 ఓలేటి లక్ష్మి :- కరోనా ఉందా
    హెల్త్ ఇనిస్పెక్టర్:- హా ఉంది
    ఓలేటి లక్ష్మి :- అమ్మో లే లే.., 😂😂🤣🤣🤣🤣

  • @AmithaGowtham
    @AmithaGowtham 3 роки тому +372

    నవ్వకూడని విషయానికి నవ్వీ నవ్వీ నవ్వీ పొట్ట చెక్కలయ్యేలా ఉంది స్వామీ..ఈ మధ్య కాలంలో అదీనూ కరోనా కష్ట సమయంలో ఇంతలా నవ్వడం ఇదే మొదటిసారి..ధాంక్స్ టూ ఓలేటి లక్ష్మీ టీం

  • @savarasinghsingh232
    @savarasinghsingh232 3 роки тому +333

    నాకు నవ్వు రాకుంటే ఇకనుండి ఈ వీడియో నే చూస్తా 🤔😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄

  • @kranthikumarmedarametla9063
    @kranthikumarmedarametla9063 2 роки тому +25

    ఆమెకి వినపడినప్పుడు నీకు వినపదద్దా సూపర్ కేవు కేక

  • @shivaraju113
    @shivaraju113 3 роки тому +357

    Health inspector ku oka like vesukondi

  • @govinduramesh9010
    @govinduramesh9010 3 роки тому +88

    నా అకౌంటా...🙄
    మంచినీటి కాలువా....🤣🤣🤣🤣
    ఎన్నీ పాయింట్లు 😎

    • @agastya3583
      @agastya3583 3 роки тому

      Manchi neeti kaaluva area undhi bro bandar lo

  • @Rajukumar-lx8kq
    @Rajukumar-lx8kq 3 роки тому +497

    ఓలేటి లక్ష్మీ గారికి జై కొట్టండి🤣🤣🤣🤣🤣

  • @rajithamanne9843
    @rajithamanne9843 2 роки тому +24

    ఆఫీసర్ సార్ చాలా బాగా మాట్లాడారు

  • @saggamrahul
    @saggamrahul 3 роки тому +160

    Hats off to this officer. patience at peaks... well deserved 😊

  • @indianindia492
    @indianindia492 3 роки тому +69

    Sir గారు గవర్నమెంట్ ఉద్యోగి, మరియు కాల్ రికార్దింగ్ వుంది కాబట్టి, చాలా బ్యాలన్స్ గా మాట్లాడారు, 😂😂
    ఆమెకు ఫోన్ లో ఏమి చెప్పినా అకొంట్ లాగే వినిపిస్తుంది 😂😂

  • @nagprasad2078
    @nagprasad2078 3 роки тому +291

    మాట్లాడకుండానే wrong number ....full comedy.... ఎన్ని సార్లు చూసినా నవ్వి నవ్వి కళ్ళల్లో నీరు వస్తుంది....రోజు కి 10 టైమ్స్ చూస్తా

  • @indrasena6699
    @indrasena6699 Рік тому +8

    జబర్దస్త్ లో స్కిట్ చూశాక ఇది చూసి నవ్వుకున్నవాళ్ళు ఎంతమంది.

  • @korsipatireddy2395
    @korsipatireddy2395 3 роки тому +207

    When I am feeling work pressure ...I will listen this.... 😂😂😂

  • @iamsrk89
    @iamsrk89 3 роки тому +43

    Finally I found this dialogue...o mee dumpal thega Meerekkada tayarayyarra babu.😂😂

  • @purushothamedagotti7668
    @purushothamedagotti7668 3 роки тому +552

    జబర్దస్త్ కామెడీ కి మించి పోయింది అవ్వ....😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @lohithbhaivlogs
      @lohithbhaivlogs 3 роки тому +3

      😂😂😂😂

    • @nagprasad2078
      @nagprasad2078 3 роки тому +6

      Ee week jabardast lo Raghava skit chudandi same skit

    • @pramiladevi7819
      @pramiladevi7819 3 роки тому +1

      ua-cam.com/video/Z0q9Sol75pQ/v-deo.html

    • @mks-ch3zr
      @mks-ch3zr 3 роки тому +1

      Nee bonda nee shardham nee pindakoodu

    • @pramiladevi7819
      @pramiladevi7819 3 роки тому +1

      ua-cam.com/video/N_RmJ-U8_ho/v-deo.html

  • @A289__TV
    @A289__TV 10 місяців тому +8

    Health inspekter garu o ka sari me photo petara sir please🙏😂😂😂😂😂😂😂😂😂😂

  • @charanvalusa1328
    @charanvalusa1328 3 роки тому +151

    Ori mee dumpaltega😅😅😅😅

  • @ratnalaparasuram647
    @ratnalaparasuram647 3 роки тому +360

    ఓ లేటి లక్ష్మీ గారికి కారొన వచ్చింది, ఆమెకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్న ఆఫీసర్ కి లక్ష్మీ గారికి like వేసుకోండి 😃😃😃😃😃

    • @durgammhaboob3274
      @durgammhaboob3274 3 роки тому

      Ok.madam

    • @durgammhaboob3274
      @durgammhaboob3274 3 роки тому

      Ok.madam.😁😁😁😁😁😁😁😁😅😅😅😅😅😅😅😅😅😅😃😃😃😃😃😃😂😂🙂🙂😂😂🙂🙂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😍😍😍😍😍😍😍😍😍😂

    • @sasikolachina4011
      @sasikolachina4011 3 роки тому

      QED

  • @Healthnwellness373
    @Healthnwellness373 3 роки тому +92

    Starting lo joke.. Ending lo joke..
    Vere level 😂😂😂

  • @n.v.hanumanthrao03
    @n.v.hanumanthrao03 2 роки тому +12

    3:02 అందరూ దీని కోసమే వేచి ఉన్నారు 🤣🤣

  • @kisarikrishna7393
    @kisarikrishna7393 3 роки тому +81

    అసలు ఈ సంభాషణ నిజంగా జరిగిందా లేక ప్రాంక్ హా అమ్మా తోడు లవ్వలేక చచ్చాను రా దేవుడా😂😂😂

  • @Saikrishna---22
    @Saikrishna---22 3 роки тому +562

    Health officer : "ఎన్ని points సర్" ....ఆ ఒక్క మాటతో ఫోన్ పెట్టేసి జేబులో చేతులు పెట్టుకొని నడుస్తూ వెళ్ళిపోయా.......😂😂😂😂

  • @chatragaddarajesh2433
    @chatragaddarajesh2433 3 роки тому +234

    సుజన సృజన ఆడియో తర్వాత ఈ మధ్యకాలంలోఈ ఆడియో అంత వైరల్ ఇంకా ఏదీ లేదు😂😂😂😂😂😂😂😂 లైక్ చేయండి అనేవాళ్ళు

  • @chandurightminded4351
    @chandurightminded4351 5 місяців тому +11

    Last lo Enni Point lu vundhanta 😂😂😂😅

  • @sunandasravanthi4563
    @sunandasravanthi4563 3 роки тому +86

    Oleti laxmi gari fans like kottandi
    Last punch enni point lu undandi 🙏🙏🤣🤣

  • @firecreations3964
    @firecreations3964 3 роки тому +383

    నా సంతోషాన్ని ఎన్నటికీ మర్చిపోలేను......🔥

  • @vshu99
    @vshu99 3 роки тому +39

    ఈ శతాబ్దానికే గ్రేట్ ఫోన్ సంభాషణ 😂😂

    • @chandusd8845
      @chandusd8845 2 роки тому

      It deserves Ascar in Comedy 😂😂😂😂😂😂

  • @narasimhanarasimha8513
    @narasimhanarasimha8513 8 місяців тому +8

    2024 చూసిన వాళ్లు ఎంతమందో లైక్ కొట్టండి