Many issues here 1. Old people might get panicked 2. Showing number plate without blur 3. No permission from them to show their videos publicly 4. Their family members might get offended if these videos go viral
ఫస్ట్ కామెడీ ఆయనకి పాపం పని లేదు అంట..పాపం మీకు ఆయన వల్ల యూట్యూబ్ ఇన్కమ్ వస్తుంది కనుక ఏదో కొంత ఆయనకి ఇవ్వండి అన్న...సైకిల్ మీద ఇంకా పాపం పని చేస్తున్నాడు.
Sonti subbarao gari comedy vere level😂😂😂
❤🎉
😂😂😂
@@challaankammarao7777 paisa kuda ivvadu vaadu...
First person very innocent so give some Amount to him....
Yes
❤😂
ఈ వీడియోకు వచ్చే పేమెంట్ లో 90% పేమెంట్ సొంటి సుబ్బారావుగారికి ఇవ్వాలి 😂😂😂
మద్యల సీన్ లు అంతసేపు బాగలేదు
అవును నిజం💯
Yes bro
Aunu
Yes
Yes meme antha sepu undakudadhu
Many issues here
1. Old people might get panicked
2. Showing number plate without blur
3. No permission from them to show their videos publicly
4. Their family members might get offended if these videos go viral
Most matured comment ❤
report kottandi andharu ila vimarsinche kanna adi best kada
and interviewing right in the middle of road without respecting traffic or vehicles
NRI😂
@@nocompromise4856Pora huuka
1st person best comedy 😂😅😅
అవును
😂😂😂😂 సూపర్
Please change your video editor......Then mee videos nila viral avuthai
Sonti subba rao😂😂😂😂
😂😂 sonti
Worst editing seen ever 😢
I agree 💯
💯
Super😂😂😂😂😂
Yes
Yes
ఏడైనా చిన్నగిఫ్ట్ ఇస్తే బాగుంటుంది తమ్ముడు
Nijanga nak kuda adhe anipinchindi anna
True
One Quarter Bottle
Nizam sir
కనీసం సొంతి సుబ్బారావు గారికి ఇవ్వాల్సింది...
శొంఠి సుబ్బారావు గారు సూపర్ గా మాట్లాడారు. Full కామెడీ
రెస్పెక్ట్ ఇచ్చారు thank you
పెద్దాయనకి గుండె పోటు వస్తుంది అపర రై😅😂🤣
ఇవ్వాళ ఇసుక లేదు నాన్నా "" దగ్గరే ఉన్నాడు పాపం పెద్దాయన... 😂😂🤣🤣
మొదటి వ్యక్తి యొక్క ఇసుక దొరకడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తుంటే పంపించేసావు భయ్యా కరక్టు కాదు.
పెద్ద వారి తో ఫ్రాంక్ చేయొద్దు అన్న.హెల్త్ problem vasthe who is responsible
Yes peddavalatho ala cheyakudadhu
Yes Anna pedhavallatho prank cheyyakodadhu
Ilanti chanel's ni report dobbali Pani pata lekunda oldage vallatho adutunnaru
Sotti subbaiya :Arey 😂 Nallaiya comdey 👌👌😂😂
Road side chuskondii konchem 😅
జీవితంలో ఎప్పుడూ సైకిల్ ఆపడు
😂😂😂😂😂😂
Superr Comment bro😆😆😆
😂😂😂😂😂😂😂
వీడియోకన్నా ఈ కామెంట్ కి బాగా నవ్వొచ్చింది
😊😊😊😅😅
Super bro😂😂
@@muralikrishna4744 that's mee.... still I am I useing cycle 😊
1st person work ledu annadu kadha thanaki oka 500 isthe bagunnu 😢
Yes papam
Bro ayana ma thatha bro 😂😂😂
@Rajkumar11111-s nijam ga na?
@manveshch s
We Stand For Sonti Subbarao 😅 ( Anyayam Bro Papam )
చాలా రోజుల తరువాత బాగా నవ్వుకున్నాను😂😂😂
Ultimate fun video non stop Laughing......😅😅😅😅
సుబ్బారావు టైమింగ్...కేక..!పక్కా సినిమా ఛాన్స్ ఉంటుందా..?
1st person takes whole credit❤😂
Broooooo please aaapu bro 😂😂😂😂😂😂😂😂 ammooo inka nenu amathram navina inka naku Emi Ardam kadhu omggggg the best funny video of the year
ఫస్ట్ కామెడీ ఆయనకి పాపం పని లేదు అంట..పాపం మీకు ఆయన వల్ల యూట్యూబ్ ఇన్కమ్ వస్తుంది కనుక ఏదో కొంత ఆయనకి ఇవ్వండి అన్న...సైకిల్ మీద ఇంకా పాపం పని చేస్తున్నాడు.
😔
Who all laughed hilariously for non stop while watching the old man on cycle 🤣😂
Super super super 😂😂😂my stomach still hurts since after watching this LOL
ఒరేయ్ అయ్య ఆపరా బాబు, ఎవరికి అయినా హార్ట్ ఎటాక్ వస్తే కేసులో ఇరుక్కుని ఏడుస్తావ్ ఎందుకు వచ్చింది..🤦🏻♂️🙏🏻
😂😂
ఇసుక లేక పనిలేదు అని చెప్పడు
అవన్నీ వద్దు వాళ్ళకి వ్యూస్ కావాలి.. అంతే..
చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుందన్న
2nd Person That Dialogue # Yekkadaaaaa? 😂😂😂😂😂
Anna Navvi Navvi Sachipotey Yevvadey Responsibility 😂😂😂😂😂😂 I Enjoyed A Lot Sir 😂😂😂😂😂😂😂
నల్లయ్య గారి కామెడీ అనొథెర్ లెవెల్ 😂😊😂😂
సుబ్బారావు గారిది మాత్రం హైలైట్ భయ్యా... దీనమ్మ.....ఈ మధ్య కాలంలో ఇంత ఎప్పుడూ నవ్వలేదు😅
E madhya kaalam lo full ga navvukunna prank video midhe bro ....fully enjoyed ❤❤❤❤❤❤
Isuka ledu 😂😂😂😂😂😂😂😂😂😂😂ide highlight😊
😂😂😂
@ esuka ledhu 😂
Babu surety 😅😅😅
అన్నా, అదరగొట్టేసావ్.. , అచ్చం ఇప్పటి చానెల్స్ విలేకర్లు చెబుతున్నట్లె చెభుతున్నావ్ ... !!!! చాలా బాగుంది ఈ వీడియో !!!!
🩴🩴🩴🩴🩴🩴🩴🩴🪓🗡️🔪👠☝🏻☝🏻☝🏻
ఇంకోసారి సుబ్బారావు మాత్రం ఆగడు, ఇసుకు లేదు😂😂😂
Sonti Subbarao Highlight comedy😂😂😂
మర్దర్స్ , కాకుండా , వేరే సెలెక్ట్ చేచు కుంటే , పెద్దవారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది .
13:49 Kodali nani voice la undhi 😂😂😂
Avunu😂
Allu arjun
reporter revanth reddy meme’s 😂😂😂
Sonti subbarao be like: prapancham antha donganakodukulu😂
Thappu evaridhi...?
Thappu naadhi 😂😂😂
First person really made me laugh.. super prank
Bro meru thopu 😅😅😅😅
Jai sonti subbarao gari ki 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 10 minutes 😂😂😂😂
Navvi navvi sachipotuea evaru responsibility sir😂😂😂
Excellent and funny concept.
Cycle ki number plate 😂😂😂
The best reporter of india should be given padmashri award......
Allu Arjun and Revanth Reddy 😂
Pls give new cycle to 1st person❤❤❤
Babai reactions baguni 😂😂
1st person comedy is awesome.please give a prize
Super prank,i don't like prank but I like it😂
🪓🪓🪓🪓🪓🪓🪓🩴🩴🩴🩴🩴👡👡👡☝🏻☝🏻☝🏻
7:50 nen dengeyalsindi 🤣🤣
Kothaga try chesav anna bagundi😅😂
పెద్దవాళ్ల ను నువ్వు అని సంబోధిస్తు నావు. మొదటి వ్యక్తికి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి ఉంటే చాలా బాగుండేది
Idhe prank Rayalaseema lo chesthe vere level lo untundhi 😂
Gudda pagal dengthar vaandhii
ఒరేయ్ పెద్దాయన నిక్కరు తడిసింది కదరా!! 😂😂😂 Well done 👍
పాపం ఇసుక లేక ఆయన బాధలు ఆయన
Yes
1No. 😂😂😂😂😂😂😂😂😂
Ree navvi navvi sachipothay evaru ra responsibility 😅😅😂
Red scooty thatha....u cant cheat me okay😂 pakaki mingeyra anadu bro
Arey arey is personal 😂😅
Sonti subbarao gari comedy ki like kottandi.😅😂
తాతకి గులాబ్ జాములు జారిపోయాయి 😁😁
Please report this and pass to police,
What if the old people gets panic attack which leads to trauma and heart attack.
Super comedy brO 😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤
Old man be like lanjoduku 😂 mingadu ga koncheypu 😂
Mic thiskoni dheguthadhu mohan babu yithe 😅😂
Full ఫన్ bro 😅
నువ్వు పుట్టగానే నిన్ను చూసి నల్లయ్య అని కరెక్ట్ పేరు పెట్టారు
15.00😂😂😂
Red shirt cool calm, intelligent ❤❤
సుడి సుబ్బారావు 😂😂😂😂
రోగాలు పోవాలంటే ఇలాంటి pranks చూస్తే చాలు పోతాయి 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂👍
navvi mavvi kadupu nindipoindi sonti subbarao hilarious 🤣
Super 👌❤
సూపర్ వీడియో పిచ్చ నవ్వుకూనం 😂😂
Wow super bro elanti videos Inka chala cheyandhi e video nenu chala sarlu chusa chala navukuna
Thaatha Ki Pichal Pack Ayipoyi Untai 😂😂
నా బొచ్చులో ఫ్రాంక్... మడిచి ఎక్కడైనా పెట్టుకో😂😂😂
Supper commedye
Insta lo chusi ekkadiki vachina vallu entha mandhi
పొట్ట చెక్కలు అయ్యింది బయ్య... చాలా రోజుల తర్వాత కుదుపుబ్బ్బ నవ్వాను...
Super 😂😂😂😂
Bro upload without any bgm or memes...
Small doubt
did some one beat you and you didn’t show it in vedio 😂😂
Wow super good 👍 Commedy 😂😂😂
సోంటి సుబ్బరావు గారి ఎపిసోడ్ ఫన్, పాపం పెద్దయన 🤣🤣🤣
Present government and Real media behave like with public
ఈరోజు ఇసుక లేదు...ఈరోజు ఇసుక లేదు...
😂😂😂😂😂😂😂😂😂 navvaleka kantilo nundi water vachey😂😂😂
Hii
Setti subbarao comedy super bro😅😅
Nuvuu eda chikkav bayya 😂😂😂😂🤣🤣🤣
9:41 🤣🤣🙏🔥🔥
First one is best comedy 😂
Vote for part 2😂😂
Isuka ledu😂😂😂😂
సుబ్బారావు గారు - కోట శ్రీనివాసరావు....లా ఉన్నారు... యాక్టింగ్ సూపర్...!
ఇక్కడ murder జరిగింది.... అని అనేక సార్లు మీ నోటితో అనటం మంచిది కాదు
నోటి మాటకి శక్తి.... శక్తి ఉంటుంది