మహిళలను దయచేసి భయపెట్టకండి..ప్లీజ్🙏

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • ఋతుక్రమం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ మీకోసం ఈ వీడియో🚩

КОМЕНТАРІ • 123

  • @user-yo2tb1ej1r
    @user-yo2tb1ej1r 3 місяці тому +5

    అమ్మ పాప రజస్వలలో ఉన్నప్పుడు పాపను తాకొచ్చా ? ఆ మూడు రోజులు పాపకు జడ వేసాక మామూలు స్నానం సరిపితుందా మళ్లీ వంట దీపారాధన చెయ్యడానికి ? బట్టలు తడిపి తల్లి తల స్నానం చెయ్యాలా అమ్మ ? వివరించగలరు

  • @peddirenuka5546
    @peddirenuka5546 3 місяці тому +3

    Brunda sathya ammaku shubodayam❤❤🥰🥰🙏amma enno anumaanalatho ippudu nadusthunna kalikaalamulo adavariki rajaswala gurinchi, mariyu, thama pillala patla elanaduchukovali, elanti aharanni andinchali ani mariyu madyatharagathi valla ardika paristhithulanugurinchi kuda meeru alochinchi chaala chakkaga vivarincharu amma danyavadamulu🙏🙏🙏

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 3 місяці тому +13

    ఆడపిల్ల లఆరోగ్యం విషయం లో జాగ్రత్త లు బాగా చెప్పరు.మగపిల్లలు ఆరోగ్యం గురించి చెప్పండి.అందరు జక్‌ఫుడ్ వల్ల ఆరోగ్యం పోతుంది.సరియానా మిత ఆహారం, నిద్ర, వ్యాయామం,ప్రశాంత జీవన విధానం మనిషికి ఆరోగ్యం నిస్తుంది.అనవసర గొడవలు మంచిది కాదు. ఆరోగ్యం నియమాలు పటించాలి.🕉️🕉️🕉️🙏🙏🙏

  • @Sanjud5921
    @Sanjud5921 3 місяці тому +3

    అక్క నమస్కారం మా ఊరి గుడి లో రోజు దీపారాధన చేయడానికి వెళ్ళుతువుంటాను. అమ్మ పీరియడ్స్ time లో, నా పీరియడ్స్ time లో 7days వరకు వెళ్ళాను. గ్రామ దేవత గంగమ్మ గుడి కి అక్క. అలాగే అమ్మ పీరియడ్స్ లో నేను ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చా అక్క. 🙏

  • @vanikonijeti895
    @vanikonijeti895 3 місяці тому +23

    సత్యబామ్మా అక్క కు న నమస్కారం 10ఏళ్ళ లోపు పిల్లలు కు ఎలాంటి ఆహారం పెట్టాలి ఆడపిల్లల నీ పుష్పావతి అయ్యో లోపు పిల్లలని తల్లీ ఎలా తయారు చేయాలి

    • @Meena55708
      @Meena55708 3 місяці тому +7

      అవును అక్క దిని గురించి చెప్పండి

    • @naginigunnepalli1685
      @naginigunnepalli1685 3 місяці тому +3

      Mee entlo ammama,nayanamma untaruga adagandi

    • @sirishasriram1930
      @sirishasriram1930 3 місяці тому +1

      Ask elderly women in family

    • @vanikonijeti895
      @vanikonijeti895 3 місяці тому

      @@naginigunnepalli1685 వాళ్ళు ఎవరు లేరు

    • @sreedharsreedhar3583
      @sreedharsreedhar3583 3 місяці тому

      kurkure,ice creams, mobile games, junk food..

  • @padmakunduru1667
    @padmakunduru1667 3 місяці тому +2

    I love you amma manchi matalu chebutharu evry day😊😊😊

  • @veerakumarvallabhu
    @veerakumarvallabhu 2 місяці тому

    Govindaya namaha

  • @appalraju8634
    @appalraju8634 3 місяці тому +1

    Thank you satya garu manchi vishayalu chepparu

  • @Sanvekadance
    @Sanvekadance 3 місяці тому +2

    Jai Shree Ram thank you mam

  • @jayachandrareddy3913
    @jayachandrareddy3913 3 місяці тому +19

    రామా సీతెక్కడ……
    సీతా రాముడి కట్నం….
    గోకులంలో సీత…
    ఇప్పుడు- “ ఇంటింటి రామాయణం “ అంట , ఎలాగో హిందువులు రామాయణ , భారతాలని బూతు పదాలుగా మార్చేశారు…. మేము కూడా ఇలాంటివి పెట్టి ఇంకొంచెం రామాయణ కీర్తిని తగ్గిస్తాం అంటోన్న సీరియల్ మేకర్లు…. అసలు వాళ్ళకి పేర్లు దొరకవా , లేదంటే కావాలనే ఇలాంటి పేర్లు పెడతారో అర్థం కావట్లేదు…..ఇంకా ఎన్ని చూడాలో….

    • @user-jh9bp1um8r
      @user-jh9bp1um8r 3 місяці тому +1

      Veetini emi cheyalem peddavalle chustaru vallanem anlem chusevallaku buddi ledu teesevallakantakante buddi ledu. Kharma anibhavistumnam

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 місяці тому +4

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @user-jh9bp1um8r
      @user-jh9bp1um8r 3 місяці тому

      Jai sreeram 🙏 subhodayam andi 🙏🌺🌺

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 місяці тому +1

      ​@@user-jh9bp1um8r
      జై శ్రీరామ్ 🌹🌹🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому

      జై శ్రీరామ్ 🌹🙏annayyagaru🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 місяці тому

      @@DurgajiParamata-hd2yj
      జై శ్రీరామ్ 🌹🌹🙏
      శుభోదయం అమ్మా 🌹🙏

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 3 місяці тому +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @pavaniguduri1992
    @pavaniguduri1992 3 місяці тому +2

    Akka dhanyavadamulu 🙏🙏🙏❤️

  • @KRISHNAVENI-id2hs
    @KRISHNAVENI-id2hs 3 місяці тому

    Thank you Amma maaku manchiga avagahana kalpincharu Tq Amma

  • @supriyareddyjonnala
    @supriyareddyjonnala 3 місяці тому +3

    Tq so much andi video chala bagundhi.

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala5485 3 місяці тому +1

    Thank you so much super chypaaru chylli🙏🌹

  • @gangadharganga4191
    @gangadharganga4191 3 місяці тому

    Thank you so much

  • @gaddamsagaroja
    @gaddamsagaroja 3 місяці тому +1

    Thanks amma ee video chesinandhuku 🙏🙏🙏

  • @rkamesh6529
    @rkamesh6529 3 місяці тому +1

    Amavasya roju modati rajasvala ite emavutundi plz reply chala sarlu adiganu mam

  • @KotiEswari
    @KotiEswari 3 місяці тому +1

    Dhanyawadalu thalli 🙏🙏 Jai shree Raama 🙏🙏🙏🙏

  • @sureshvarikuppala9686
    @sureshvarikuppala9686 3 місяці тому +1

    Akka namaskaaram jai sriram akka chaala chakkani vishayam chepparu akka

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z 3 місяці тому +1

    Tqu so much🤝 Amma

  • @govindrouthu7704
    @govindrouthu7704 3 місяці тому +1

    🙏🙏🙏 గోవిందాయ నమః🌷🌷🌷

  • @saisushrifashions
    @saisushrifashions 3 місяці тому

    ఇంత బాగా చెప్పిన సత్యభామ గారికి 🙏🙏

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula2128 3 місяці тому +1

    Jai Shree Ram 🙏🙏🙏

  • @deva7341
    @deva7341 3 місяці тому +1

    Chala chakkga cheparu Jai Sri Ram

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma 3 місяці тому +1

    అమ్మ🙏

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 3 місяці тому +1

    Jai Sri krishna

  • @Meena55708
    @Meena55708 3 місяці тому +1

    చాలా బాగా చెప్పారు అక్క 🙏

  • @radhaguntuka746
    @radhaguntuka746 3 місяці тому +1

    Chala baga chepparu amma

  • @user-tl5dy6kq5v
    @user-tl5dy6kq5v 3 місяці тому +1

    Amm gariki 🙏🙏🙏🙏

  • @janakikandula286
    @janakikandula286 3 місяці тому +1

    అమ్మ శుభోదయం.🙏🙏🙏🙏🙏

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 3 місяці тому +1

    Hare krishna

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 3 місяці тому +1

    Jai sreeram 🙏thalli❤❤

  • @vamshithas8300
    @vamshithas8300 3 місяці тому +1

    Baga chepparu amma🙏

  • @bhargavimekala1459
    @bhargavimekala1459 3 місяці тому +1

    Jai sreeram🙏🙏🙏

  • @sandhyadevi1663
    @sandhyadevi1663 3 місяці тому +2

    జై శ్రీ రామ్

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 3 місяці тому +1

    🙏🙏 jai sri ram

  • @padmakarun1070
    @padmakarun1070 3 місяці тому +1

    Jai Shree Ram

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 3 місяці тому

    జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్

  • @rishivlogsncreations
    @rishivlogsncreations 3 місяці тому

    ❤ superb explanation ❤

  • @Lathapundla
    @Lathapundla 3 місяці тому +1

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @manoharisanjay9986
    @manoharisanjay9986 3 місяці тому +1

    Jai shree Ram Jai shree krishna 🙏🙏👌

  • @laxmigopal3560
    @laxmigopal3560 3 місяці тому +2

    Subho dyam brunda garu

  • @KarnamRani
    @KarnamRani 3 місяці тому +1

    Jai Sriram Jai Bharat Jai Hindu

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 3 місяці тому +1

    హరేకృష్ణ 😊❤

  • @jewelleryandcostumesgaller1586
    @jewelleryandcostumesgaller1586 3 місяці тому

    Thank you sister

  • @bearinnie
    @bearinnie 3 місяці тому +1

    Jai shree ram🙏 akka 🌺🌺

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 3 місяці тому +7

    నాకు కూడ పిరియడ్ సరిగ్గారాదు నాన్ వెజ్ చాలా తక్కువ మీ పరిచయ తర్వాత చాలావరకు వెజె తీసుకుంటునాయహోమియోమెడిసిన్ తీసుకుంటా కాని ఇప్పటికి కొంచెం పర్వలేదు ఇంకా నా గోవిందుడు దయ🙏🙏🙏🙏🙏🙏

    • @sureshbogisetty4233
      @sureshbogisetty4233 3 місяці тому

      రాజ్యలక్ష్మి గారు రక్త హీనత మీకు ఉందా ? మీకు అప్పుడప్పుడు తల నొప్పి వస్తోందా ? మైగ్రేన్ తల నొప్పి అంటారు దాని వల్ల కూడా డేట్స్ టైమ్ కి రావు .. ఒక సారి గమనించండి .. మా ఇంట్లో లేడీస్ కి అలాంటి సమస్య ఉంది .. అందుకే చెప్పాను....

    • @sureshbogisetty4233
      @sureshbogisetty4233 3 місяці тому

      రాజ్యలక్ష్మి గారు మీకు అప్పుడపుడు తల నొప్పి వస్తుందా ? మైగ్రేన్ తల నొప్పి అంటారు ...దాని వల్ల కూడా డేట్స్ సరిగ్గా రావు ..గమనించగలరు ...

    • @arasadasanthu9406
      @arasadasanthu9406 3 місяці тому

      Milk products konchem thagginchandi...

  • @Jhansi_7
    @Jhansi_7 3 місяці тому +1

    Tank u akka

  • @SubbaLakshmi-un5du
    @SubbaLakshmi-un5du 3 місяці тому +1

    👌👌👌🙏

  • @SubbareddyReddybattula
    @SubbareddyReddybattula 3 місяці тому +1

    Namstyamma ❤❤❤

  • @asgangadhar584
    @asgangadhar584 3 місяці тому +1

    Jai shree ram

  • @Sivaram0406
    @Sivaram0406 3 місяці тому

    Thq akka. Nennu pettina msg ki meru video cheysindhuku thq very much akka

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 3 місяці тому +1

    🙏🙏🙏

  • @komallaprasad8336
    @komallaprasad8336 3 місяці тому

    Akka naku date అయిపోయింది అన్ని నీట్ గా క్లీన్ చేశాను ఇ ఇల్లంతా చల్లను అయితే మొత్తం నీటుగా అయిపోయింది వేరే డేట్ వచ్చిన వాళ్ళ హస్బెండ్ మా ఇంటికి వచ్చారు పనికి మా వాళ్ళని తగిలారు ఆయన ఇంట్లో మంచాలు దుప్పట్లు వండుకున్నారు అక్క ఏం చేయాలి పూజ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అక్క బట్టల మీద పసుపు నీళ్లు చల్లుకుంటే సరిపోతుంద

  • @pillirajeshweri6640
    @pillirajeshweri6640 3 місяці тому +1

    Hi amma nen kuda bhagavdhgeetha shlokamulu utube lo upload chedhamanukuntunna. Cheyanantara emanna problem vuntundha.

  • @mylittlechampionsandme9898
    @mylittlechampionsandme9898 3 місяці тому

    Tq amma

  • @user-jh9bp1um8r
    @user-jh9bp1um8r 3 місяці тому +1

    ❤❤🙏👍👍💪💪

  • @durgabhavani6768
    @durgabhavani6768 3 місяці тому +1

    Amma Friday rose adapilla puthey lakshimidevi anee gopplu chepukuntaru Kane lakshimidevi Friday pooja chayasokomani cepindhi Kane nene Friday putayan anee chepaledu dhaya cheyese Friday puttanu Ane gophalu chepakandi

  • @SwethaRoy-me7ep
    @SwethaRoy-me7ep 3 місяці тому

    Namaskaram Brunda garu, jun-2-jun15 varaku manchi rojulu kaadu, journeys ki

  • @divadarshanamDevotional
    @divadarshanamDevotional 3 місяці тому +1

    👍🙏

  • @Venkateshwara868
    @Venkateshwara868 3 місяці тому +1

    నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @shobhap127
    @shobhap127 3 місяці тому +1

    Super mam

  • @perikasumathi9060
    @perikasumathi9060 3 місяці тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @manchikalapudilakshmi4911
    @manchikalapudilakshmi4911 3 місяці тому

    👌👌👌👌💐

  • @MahalakshmiAshigari
    @MahalakshmiAshigari 3 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 3 місяці тому

    Tq akka 💐❤️❤️

  • @lakshya547
    @lakshya547 3 місяці тому +1

    😊

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 3 місяці тому +1

    Good morning amaa 🙏🏼

  • @sandhyarani4232
    @sandhyarani4232 3 місяці тому

    🙏

  • @SnehaSingajogi
    @SnehaSingajogi 3 місяці тому

    Amma pillalu period lo unte thalli deparadhana cheyalante thapakunda thala snamam cheyala
    Please reply

  • @SrideviChitturi-qh9nx
    @SrideviChitturi-qh9nx 3 місяці тому

    Madam konchem gorojanam,javvadu,aragaja,aravali veetanniti girnchi vivarinchandi pls

  • @nallathurashokkumar4318
    @nallathurashokkumar4318 3 місяці тому +1

    Namaskaaram andi akandadeepam gurinchi cheppaaru akanda deepam pettina Nithyadeepam veliginchaala chepandi

  • @himavathi9778
    @himavathi9778 3 місяці тому +1

    Enni tharalu varaku vunthundhi amma e suthakalu millu

  • @wolff_gaming
    @wolff_gaming 3 місяці тому +1

    జై శ్రీరామ్ అమ్మ

  • @srilakshmipopuri2596
    @srilakshmipopuri2596 3 місяці тому

    🙏 akka

  • @phanikumari7753
    @phanikumari7753 3 місяці тому

    అమ్మా na కంటే chinnadanivi. Aseervadamulu. Baga cheppavu. Kani ఇప్పటి పిల్లలకు ఇవి nachavu. Nijam nishturam ga వుంటుంది. అమ్మాయిలు anusarinchandi. Kopaginchukokandi. Mee ఆరోగ్యం mee chetullo

  • @saicherry264
    @saicherry264 3 місяці тому

    Amma maku kirana shop unnadi nennu period s lounakuda shop ravali tapadu

  • @luckylakshmi7688
    @luckylakshmi7688 3 місяці тому

    Good morning akka

  • @arasadasanthu9406
    @arasadasanthu9406 3 місяці тому

    Satya bama garu meeru na ku matram rpl ivaru, periods gurinchi nen dbt adiga chala times vedio chesta annaru , nen wait chestune vunna, ipatiki chesaru bt na dbt ki no rpl, ipud ina rpl ivandi,plsssssss...period 2 days vundi ,3rd day andaru snanam chesi vachestunnaru,andaru alane chestunnaru, nen 3 days kurchoni 4th day snanam ante andaru kotthaga matadutunnaru, visigi potunaru,ma intlo, atthavarintlo, chittalu, frnds,vurilo andaru 2days patistunnaru nenem cheiali pls,

    • @kavithasuribabukavitha4238
      @kavithasuribabukavitha4238 3 місяці тому

      Naadhi same dbt andi reply esthe bavundu ledha video chesina bavuntundi

    • @arasadasanthu9406
      @arasadasanthu9406 3 місяці тому

      Mirem chestunaru 2days a or 3 days a​@@kavithasuribabukavitha4238

  • @rajinilavanya2691
    @rajinilavanya2691 3 місяці тому

    Amma memu e month lo ellu marali anukutnunnamu maravacha dyachesi chepandi Amma

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому

      మారవచ్చు ❤️

  • @lavanyakune42
    @lavanyakune42 3 місяці тому +1

    Miru maainti daggara vubtey yentho baagundooo akkaaa..

    • @arasadasanthu9406
      @arasadasanthu9406 3 місяці тому

      Kadaa ,nadi kuda same feeling, apud ina na dbt ki rpl istaru satyabama garu...

  • @vinathiduvvuri3252
    @vinathiduvvuri3252 3 місяці тому

    Insightful

  • @itsmemilky6847
    @itsmemilky6847 3 місяці тому +1

    Periods lo unnappudu atu itu nadichetapudu devudi photos chusoccha cheppagalaru

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому

      చూడవచ్చు ❤️

  • @PurnimaEdupuganti-bz8ky
    @PurnimaEdupuganti-bz8ky 3 місяці тому +1

    ua-cam.com/video/0on5GPRZRpg/v-deo.htmlsi=L1d7cR1qBUY3GhOP
    Amma ide vedio

  • @durgabhavani6768
    @durgabhavani6768 3 місяці тому

    Amma a rose low pillu puthe machandhe anee cheputhunaru devedu mannleni putusthadu

  • @sudharani-sn6jz
    @sudharani-sn6jz 3 місяці тому

    మీరు మాట్లాడుతూ ఉంటే చాలా ఆప్యాయంగా ఉంటుంది కానిమములు రోజుల్లో ఏవో ఒకటి దేవుని వీడియోస్ లో చూస్తూంటం కడ పీరియడ్స్ టైం లో గుర్తుకొస్తుంటాయి నాకు ఒత్తిడి గా భయం గా అన్పించు తున్నాయి చాలామంది పూజలు చేస్తుంటారు కదా మరి నాకెందుకు భయం వేస్తుంది

  • @user-jh9bp1um8r
    @user-jh9bp1um8r 3 місяці тому +1

    Ayyo meekkuda telsipoinda manchi food ante biryaniynatamma ondukunnamma bhojanam cheyyi ani . 😂memu tinadame

  • @mounikasatish3267
    @mounikasatish3267 3 місяці тому

    Amma please na mail chudandi

  • @sprasanthi6671
    @sprasanthi6671 3 місяці тому +2

    నమస్కారం సత్యభామ అక్క మీరు ఇప్పుడు చెప్పారు కదా పిరిట్ లో ఉన్న పాపని ముట్టుకొని తర్వాత స్నానం చేసి పూజ చేసుకోవచ్చు అన్నారు కదా అయితే తల స్నానం చేయాలా లేదా మామూలు స్నానం చేస్తే సరిపోతుందా

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому +2

      మాములు స్నానం సరిపోతుంది❤️

    • @sprasanthi6671
      @sprasanthi6671 3 місяці тому

      Thank you Akka

    • @user-yo2tb1ej1r
      @user-yo2tb1ej1r 3 місяці тому

      @@Govindasevaధన్యవాదాలు అమ్మ

  • @PurnimaEdupuganti-bz8ky
    @PurnimaEdupuganti-bz8ky 3 місяці тому +1

    అమ్మ ఒక సారి గృహప్రవేశం సమయంలో గోవుల్ని కష్ట పెడుతున్నారు అంటే స్పందించి విడియో చేసారు
    అమ్మ వీడు ఎవడో భగవతీ మహారత్ స్వామి అంట ఒక సారి వీడియో చూడండీ ఈ వీడియో కషాయం ముసుగులో వున్న వీడు శాస్త్రాలు మంత్రాల గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఒక సారి వీడి గురించి వీడియో చెయ్యండి ఇందులోనే కాదుvఇంకా వేరే వీడియోలు కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు

    • @PurnimaEdupuganti-bz8ky
      @PurnimaEdupuganti-bz8ky 3 місяці тому

      ua-cam.com/video/0on5GPRZRpg/v-deo.htmlsi=oIsmAYdhlvLenzAu

    • @PurnimaEdupuganti-bz8ky
      @PurnimaEdupuganti-bz8ky 3 місяці тому

      అమ్మ విడియో చెయ్యక పోయి నా కనీసం రిప్లై ఇవ్వండి

    • @PurnimaEdupuganti-bz8ky
      @PurnimaEdupuganti-bz8ky 3 місяці тому

      ua-cam.com/video/0on5GPRZRpg/v-deo.htmlsi=L1d7cR1qBUY3GhOP

    • @PurnimaEdupuganti-bz8ky
      @PurnimaEdupuganti-bz8ky 3 місяці тому +1

      ua-cam.com/video/0on5GPRZRpg/v-deo.htmlsi=L1d7cR1qBUY3GhOP
      Amma ide vedio

  • @suseelahosur9294
    @suseelahosur9294 3 місяці тому

    🙏🙏🙏