Importance of Your Vote | Indian Elections 2024 | Choose Right Person | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Importance of Your Vote | Indian Elections 2024 | Choose Right Person | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    elections 2024, ravikanth kongara, kongara ravikanth, dr ravikanth kongara, vote, cast your vote, importance of your vote, indian elections, ap elections, ap elections 2024, 2024 elections, choose right person, elections,
    #vote #elections #2024 #drravihospitals #drravikanthkongara

КОМЕНТАРІ • 822

  • @gopalakrishna8407
    @gopalakrishna8407 5 місяців тому +178

    పిల్లల భవిష్యత్తు కోసం అంటే చదువు, ఆరోగ్యం కోసం ఆలోచన చేసే వాళ్ళకె ఓట్టు వేద్దాం

    • @suresh..6659
      @suresh..6659 4 місяці тому +7

      Aithe TDP ki vote veyamantunnava

    • @sunnysaaho-vc2mi
      @sunnysaaho-vc2mi 4 місяці тому +15

      @@suresh..6659 no bro ycp ki

    • @suresh..6659
      @suresh..6659 4 місяці тому +3

      @@sunnysaaho-vc2mi Eve only YCP ne istondha ? Inka ee govt ivvadha

    • @sunnysaaho-vc2mi
      @sunnysaaho-vc2mi 4 місяці тому +11

      @@suresh..6659 TDP health sector ki education ki em chesindo cheppu brother ?

    • @raghudesai9182
      @raghudesai9182 4 місяці тому +6

      అవును కరెక్ట్ గా చెప్పారు … పారదర్శకంగా నిజమైన సేవలు అందించాలి .. కేవలం రంగులు వేసుకొని పబ్లిసిటీ కోసం చేయకుండా .. ట్రెయిన్డ్ టీచర్స్ ,అంకితభావంతో పనిచేసే డాక్టర్స్ ను ఎల్లప్పుడు ప్రజలకు సందుబాటులో ఉండేట్టు చూడాలి … ఏమైనా కొరత ఉంటే చెప్పిన వాళ్లను బండబూతులు తిట్టకుండా మతం రంగు వీసీ అక్రమ కేసు లు పెట్టకుండా ఉండాలి … అలా చేయగలిగిన వారికి వోట్ వేయాలి ..

  • @dieepkumar3525
    @dieepkumar3525 5 місяців тому +208

    Correct ga చెప్పారు na దృష్టి లో పేదవాళ్లకు ఎవరు మంచి చేస్తారో చేశారో వాళ్లకు ఓటు వేస్తే మంచిదని నా అభిప్రాయం ...

    • @raghudesai9182
      @raghudesai9182 4 місяці тому +20

      పేదవాళ్ళకు మంచి చేసీ …. వాళ్లను పేదరికం నుండి బయటకకు వేసి … వాళ్ల కాళ్ళ మీద వాళ్లు నిలబడేట్టు చేయాలి … యవరో ముష్టి వేస్తె దాని పైన బ్రతకకుండా … సొంతంగా సంపాదించుకో గలగాలి .. పేదవాళ్లను మరింత పేదవాళ్లగా చేయకూడదు … ఉపాధి కల్పించాలి … మధ్య తరగతి వాళ్ల మీద భారం వేసి వాళ్లను కూడా పేదవారిగా మార్చి … ఎవరో వేసే ముష్టి కోసం ఎదురు చూడకుండా … ప్రభుత్వాలకు భారం కాకుండా చూసుకోవాలి

    • @mynameisdon6460
      @mynameisdon6460 4 місяці тому +5

      @@raghudesai9182 సూపర్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @raghudesai9182
      @raghudesai9182 4 місяці тому

      @srikarsajja7719 సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండూ ఉండాలి … ఖర్చుకు తగ్గ రాబడి ఉండాలి … లేకపోతే అప్పులు పెరిగిపోతాయి … ఆదాయాన్ని పెంచుకోవాలి .. ఇండస్ట్రీస్ రావాలి .. ఉత్పాదకత ఉండాలి .. సంక్షేమం ఇచ్చినట్టే ఇచ్చి .. వేరే రకంగా వెంబడే లాగేసుకోకుడదు

  • @commonman8229
    @commonman8229 5 місяців тому +177

    విద్య, ఆరోగ్యం ఎవరు ప్రజలకు మంచిగా, ఉచితంగా కల్పిస్తారో, మన అవసరాలకు ఏ ప్రభుత్వం లో లంచం లేకుండా పనులు జరుగుతాయో, ఎ పార్టీ చెప్పిన మేనిఫెస్టో అమలు చేస్తుందని నమ్ముతారో, ఏ ప్రభుత్వం, మీడియా mangement తో కాకుండా నిజంగా అభివృద్ధి వైపు నడుస్తుందో అలాంటి పార్టీని కుల /మతాలకు అతీతంగా ఎన్నుకోండి 😍❤🙏🙏

    • @RafiKuwait-rv4jy
      @RafiKuwait-rv4jy 4 місяці тому +18

      జగన్ మోహన్ రెడ్డి అన్న

    • @battunavya
      @battunavya 4 місяці тому +14

      జై జగన్

    • @anithasudhakar825
      @anithasudhakar825 4 місяці тому +10

      మీరు చెప్పినవన్నీ జగన్ మోహన్ రెడ్డి గారి లో మాత్రమే ఉన్నాయ్ So మా ఫ్యామిలీ మొత్తం ఓట్లు జగన్ అన్నా కే

    • @Alexander88888
      @Alexander88888 4 місяці тому

      ​@@anithasudhakar825420 gadiki vote veyyaku🤭🤭

    • @Alexander88888
      @Alexander88888 4 місяці тому

      420 gadiki matram vote veyyam 🤭🤭🤭

  • @Rk-wi8lc
    @Rk-wi8lc 5 місяців тому +48

    ఈరోజు విద్యను అందించటం లో ఏపీ top place...povert rate 50% decrease ayindi ...ఇక్కడ వున్న వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు ఆలోచించే ఓటు వెయ్యండి

    • @sivamohanvarma8737
      @sivamohanvarma8737 5 місяців тому +5

      😂😂😂

    • @RK-wf7re
      @RK-wf7re 4 місяці тому +7

      అవును తప్పకుండా మన రాష్ట్రానికి పరిశ్రమకలు తీసుకు వచ్చి , మంచి ఉద్యోగ కల్పన చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం లో నడిపే నాయుడుకి వేద్దాం.

    • @RK-wf7re
      @RK-wf7re 4 місяці тому

      @srikarsajja7719 నా message సరిగ్గా చూడు bro, నేను exp గురుంచి మాట్లాడటం లేదు.

  • @bhupathichinni2000
    @bhupathichinni2000 5 місяців тому +151

    Wow super sir పేద ప్రజల కి అండగా ఉండి నడిపిస్తున్న నాయకుడికీ నా ఓటు sir

  • @sunilrao7158
    @sunilrao7158 5 місяців тому +98

    Vijayawada లో కొందరు doctors caste biased గా videos చేస్తునారు but మీరు మాత్రం different... Nice to hear good words from you sir. ... మి father గారి ఆశయలనీ respect ఇస్తునారు మీరు.... Feeling good of you. ।.

  • @PalasiBojjayya
    @PalasiBojjayya 4 місяці тому +36

    రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అలాగే దేశం బాగుంటుంది

  • @publictalkwithkk1886
    @publictalkwithkk1886 5 місяців тому +294

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వారు అనుకుంటున్న... ఊహల్లో వివరించకుండా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు లాంటివి జాగ్రత్తగా ప్రాక్టికల్ గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. బెస్ట్ ఆఫ్ లక్ ఓటర్స్

    • @penugondatoworld8667
      @penugondatoworld8667 5 місяців тому +49

      మనకి రాజధాని ఎంత అవసరమో తెలియని cm మనకు అనవసరం..
      ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ రాలేదు అంటే cm ఫెయిల్ అయినట్టే..
      80% పూర్తి అయిన పోలవరం 20% ఎందుకు పూర్తి చెయ్యలేక పోయాడు

    • @pbk4666
      @pbk4666 5 місяців тому +8

      Ala abhivruddhi cheyadanike chetlu narikesthunnaru , andhuke ee yendalu

    • @M...m..............282
      @M...m..............282 5 місяців тому +6

      ఒకరు కొంత ఇస్తే ఇంకొకరు all ఫ్రీ అంటే ఎలా మరి

    • @M...m..............282
      @M...m..............282 5 місяців тому +7

      విద్య వైద్యం కామ లు దోపిడీ లక్స్ కోట్లు పేదల కోసం వారి హెల్త్ 25 లక్స్..విద్య వల్ల కే ఓటు..దోపిడీ విద్య వైద్యం వాళ్లకు కామ కూల్ గజ్జి సమాధి

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 5 місяців тому +4

      CAPITAL EVARNI ADIGI DECIDE CHESAARU ?? 2014-2019 TENURE LO ENDUKU NOTIFY CHEYYALEDU. NOTIFY CHESTHE EE ISDUE VACHHEDI KAADU. NEXT COMPANIES RAAVALANTE INFRASTRUCTURE DEVELOPMENT VUNDAALI, PERFECT TRANSPORTATION VUNDAALI.

  • @kalyanim8473
    @kalyanim8473 5 місяців тому +115

    సూపర్ సార్, చాలా చక్కగా చెప్పారు రాష్ట్రం బాగుంటేనే ప్రజలు ప్రశాంతంగా ఉండగలరు అందరూ రాష్ట్ర బాగుని దృష్టిలో ఉంచుకుని ఓటు వేయండి

  • @kalyanik5451
    @kalyanik5451 5 місяців тому +219

    ఎదవలకు ఓటు వెయ్యకండి..... మంచి ని గెలిపించండి

    • @Dastagiri12
      @Dastagiri12 5 місяців тому

      Yes bolligadiki asalu vote veyyadu

    • @kamalindia1066
      @kamalindia1066 4 місяці тому +11

      CBN, Pavan ni ఎంత మాట అనావు.

    • @rameshsaranu4738
      @rameshsaranu4738 4 місяці тому

      @@kamalindia1066 we have only one eligible vedava jaglak

    • @drsaideepu5346
      @drsaideepu5346 4 місяці тому

      @kamalindia1066 గుమ్మడి కాయ దొంగ ఏవర్రా అంటే..... భుజాలు తడుముకున్నాడoట నీలాంటి PAYTM బ్యాచ్ గాడు 🤣🤣🤣🤣🙌🙌🙌

    • @balumohan8466
      @balumohan8466 4 місяці тому +1

      తల్లి చెల్లె ఛీ కొట్టిన వాడిని కదా ఎదవ అంటారు...

  • @uriaisNa4889
    @uriaisNa4889 5 місяців тому +27

    విద్యకు ఎవరు మద్దతు ఇస్తారు. రోజువారీ వేతనాలకు ఎవరు మద్దతు ఇస్తారు. మహిళలకు ఎవరు మద్దతు ఇస్తారు. వృద్ధులను ఎవరు ఆదుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌ను సమానంగా అభివృద్ధి చేసేవారు. దయచేసి వారికి ఓటు వేయండి. తెలివిగా ఆలోచించండి.

  • @rajamahendra5879
    @rajamahendra5879 5 місяців тому +29

    మీరు చాలా బాగా ఇంట్లో అమ్మాయి తో ఓటు విలువను పోల్చి చెప్పిన తీరు బాగుంది సర్ ❤

  • @giridhark9889
    @giridhark9889 5 місяців тому +51

    దేశం ప్రశాంతంగా ఉండాలి సార్.. ఇండియా ఇలా కుల మత గొడవల్లో, అసమానతల్లో, పేదరికంలో ఉండడం నచ్చలేదు డాక్టర్ గారు..!! మంచి మాటలు చెప్పారు..!! ధన్యవాదాలు ..!! 🙏💐🙌

  • @subramanyamedamadaka2107
    @subramanyamedamadaka2107 4 місяці тому +3

    పేదలకు మంచి చెయ్యాలి. పేదలను ఎప్పటికీ పేదలుగా ఉంచటం కాదు. మంచి చదువు మంచి ఉపాధి అవకాశాలు కావాలి. ఇవన్నీ కావాలంటే మంచి ప్రభుత్వం అభివృద్ధికాముక ప్రభుత్వం రావాలి.

  • @RoxyDaisyVlogs
    @RoxyDaisyVlogs 5 місяців тому +22

    Well said sir, state was good with development in all sectors. I saw that only in jagan goverment.
    My vote for YCP

  • @arjunkrishna3412
    @arjunkrishna3412 4 місяці тому +10

    24 hours for your kids future,
    24 hours for caring your old age parents,
    24 hours for better health care,
    24 hours for village level administration,
    24 hours for growth of your state,
    24 hours for welfare of farmers,
    24 hours for state future.
    Good message doctor garu

  • @CoinSpinnerRelaxation
    @CoinSpinnerRelaxation 5 місяців тому +45

    5 ఏళ్లు దోచుకునే వాళ్ళే ఎవరు వచ్చినా గానీ.....- నాకు తెలిసి ఈ మాట ఇంత ధైర్యంగా మీరు తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరేమో Dr గారు
    అది కూడా మన విజయవాడ లో ఉంటూ ఈ మాట చెప్పారు అంటే మీ ధైర్యం కి 🎉🎉🎉

  • @Saraswathiy18
    @Saraswathiy18 5 місяців тому +62

    సార్ నేను మీ పేషంట్ నే మా పిల్లలు గ్రాడ్యుయేట్ అయింది కానీ వేరేరాష్టాలకు వెళ్లైలి ఇక్కడ జాబ్స్ లేవు పేద ప్రజలకు సహాయం చేసే వారికి కాకుండా పేదవారికి పనికల్పించి రాష్ట్ర అభివృద్ధి చేసేవారికి వెయ్యాలను కుంటున్నము వాక్ స్వాతంత్రం ఇచ్చే పార్టీకే వెయ్యాలి

    • @ranikanna3482
      @ranikanna3482 5 місяців тому +5

      Yes
      It's true

    • @RK-wf7re
      @RK-wf7re 5 місяців тому +4

      Exactly, you are on right decision mam

    • @raghudesai9182
      @raghudesai9182 5 місяців тому +3

      ఎపుడైతే ప్రజలు స్వేచ్ఛగా తమ సమస్యలను తెలుపుకోగలరో ,తప్పు చేస్తే నిర్భయంగా ప్రశ్నించే పరిస్థితులు ఉండగలదో .. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది … వోట్ బ్యాంకు కు కోసం ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నప్పుడు .. విమర్శించే స్వేచ్ఛ ఉండాలి … వ్యవస్థలన్నీ పారదర్శకంగా .. సామాన్యులకు న్యాయం జరిగేలా వ్యవహరించాలి … ఆ స్వేచ్ఛను ప్రభుత్వం కాపాడాలి

    • @DigitalCreater-kr6ey
      @DigitalCreater-kr6ey 4 місяці тому +6

      Hello mam from last 50 years people were going to banglore, hyderabad, chennai for job purposes it will take time to settle the things

    • @satyanarayanabitra1986
      @satyanarayanabitra1986 4 місяці тому +8

      ఇన్ని రోజులు పోయి బెంగళూర్ ల లో , హైదరబాద్ లో వర్క్ చేస్తున్నారు . అప్పుడు గుర్తుకు రాలేదా , స్టేట్ అభివృద్ధి అంటే సాఫ్ట్ వేరే ఒక్కటేనా . గుజరాత్ లో ఏముంది సాఫ్ట్వేర్ , పంజాబ్ లో ఏముంది సాఫ్ట్వేర్ . మనకు కోస్టల్ లైన్ ఉంది గుజరాత్ లో లాగా , పోర్ట్ లు వస్తె ఇండస్ట్రీస్ వస్తాయి . ముందు పోర్ట్ లు వస్తె ఇక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 5 місяців тому +53

    ప్రతి ఒక్కరు భాధ్యత గా ఓటు హక్కు వినియోగించవచ్చు.,👌

  • @appalanaiduronanki5028
    @appalanaiduronanki5028 5 місяців тому +58

    చాలా చక్కటి మెసేజ్ సార్ పేదప్రజల కి సహాయం అందించడంలో ముందుండి నడిపించిన పార్టీ కే ఓటు వేస్తామని అనుకుంటున్నానుసార్ ధన్యవాదాలు సార్

  • @saichaitanya3076
    @saichaitanya3076 4 місяці тому +10

    నాణ్యమైన విద్య , వైద్యం అందించిన వారికి మా ఓటు , నాణ్యమైన మద్యానికి కాదు.

  • @reddyvijaychandra3569
    @reddyvijaychandra3569 4 місяці тому +4

    మన ఇంట్లో ఆడబిడ్డ ని ఎన్నో విధాలుగా ఆలోచించి మంచి వ్యక్తికి ఇవ్వాలని అనుకుంటా

  • @sujathag8296
    @sujathag8296 4 місяці тому +13

    Sir super... కులం, మతం, ప్రాంతం,
    అందరికీ సేవ చేసే వారికి మాత్రమే ఓటు వెయ్యండి అని చెప్పారు. Good sir.... ఓటును ఆడపిల్ల జీవితం తో పోల్చిన విధం ❤❤❤❤❤❤❤

  • @pramodc5746
    @pramodc5746 5 місяців тому +15

    i will vote who supported poor people and rural developement and supported women

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 5 місяців тому +26

    బాధ్యతను గుర్తెరిగి మీ వంతుగా బాధ్యత ఎవరికి వారే తీసుకోమని మంచి మాట చెప్పారు. ధన్యవాదములండీ

  • @anithasudhakar825
    @anithasudhakar825 5 місяців тому +27

    చాలా బాగా చెప్పారు Sir Really డబ్బులు అందరు ఇస్తారు అవి న్యాయంగా సంపాదించినా డబ్బులేమి కాదు So డబ్బులు తీసుకున్న తప్పు లేదు కానీ ఓటు మాత్రం న్యాయంగా అలోచించి మన అభివృద్ధి నీ దృష్టిలో పెట్టుకుని భావితరాల భవిష్యత్తుని అలోచించి ఓటు వేయాలి thank you Sir 🙏🏻

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 5 місяців тому +26

    విలువైన సామాజిక సందేశం చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదములు 🌹🤝

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 5 місяців тому +34

    Meru challa తెలివైన వాళ్ళూ డాక్టర్ గారు 👏👏👏

    • @balumohan8466
      @balumohan8466 4 місяці тому

      అందుకే అయన డాక్టర్ అయ్యారు

  • @jammula9900
    @jammula9900 5 місяців тому +12

    భలే వాళ్ళు sir మీరు ,ప్రతి విషయాన్నీ clarity గా చెబుతారు ,కారణం మనస్తత్వ స్వచ్ఛత jammula NELLORE ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Vishnuteja777
    @Vishnuteja777 5 місяців тому +11

    డెవలప్మెంట్ అంటే సార్ రాత్రికి రాత్రి అయ్యేది కాదు సార్
    ఇప్పుడు సపోజ్ మీకు నాకు అర్థమైన భాషలో చెబుతాను మీరే ఉన్నారు సార్ మీ హాస్పిటల్ ఉంది నాకు ఒక పది ఎకరాల పొలం ఉంది సార్ సిటీకి దూరంగా మీరు అందులో నా పొలంలో మీరు ఒక ఐదు ఎకరాలు కొనుక్కొని హాస్పిటల్ కట్టారు
    కట్టిన తర్వాత మీకు మంచి హాస్పిటల్ గొప్ప పేరు వచ్చింది డాక్టర్ గారు మంచి మంచి వాళ్ళు హస్తవాసి మంచిది మంచిగా ట్రీట్మెంట్ మంచిగా ఉంటది జనాలు రావటం విపరీతంగా ఎక్కువ అయింది సార్ అక్కడ ఫస్ట్ టీ కొట్టు పెట్టారు తర్వాత టిఫిన్ తర్వాత ఇంకా అట్లా అప్పుడు అక్కడ స్థలం నాకు ఎంత బెనిఫిట్ అయిందంటే మీకు ఎకరం అప్పుడు అప్పుడు ఒక 10 లక్షలు ఇచ్చాను మీ హాస్పిటల్ డెవలప్ అయిన తర్వాత నేను ఒక కుంట వచ్చేసి పది లక్షలకు అమ్ముకున్నాడు పెరిగింది అప్పుడు మీ వల్ల నేను బాగుపడదు కదా సార్
    అలాకాకుండా మొత్తం 10 ఎకరాలు మొత్తం మీరు మీ ఫ్రెండ్స్ మీరందరూ కొనేసుకుని 5 ఎకరాల్లో మీరు హాస్పిటల్ కట్టుకొని కట్టుకొని అక్కడ టీ షాప్ పెట్టుకోవడానికి లేదు ఏమీ లేదు రెంట్ పర్పస్ విపరీతమైన రేట్లు పెంచేస్తారు ఉండాలంటే మీకు పర్మిషన్లు ఇవి అమరావతిలో జరిగింది కూడా ఇదే

    • @satyakameswararaokosana5467
      @satyakameswararaokosana5467 5 місяців тому

      ఇది ఒకరి లబ్ది కాదు అమరావతి. Basic గా ఎదో ఒక వర్గం develop కోసం చేసింది కాదు. అక్కడ ఉన్నవాళ్ళ అదృష్టం నీ బట్టి అవకాశాలు వస్తాయి. టీడీపీ వచ్చిన తర్వాత అమరావతి పూర్తిగా అయితే దాని result 4, 5 yrs లో కనబడతాయి అనుకుంటే meaning less. 20 yrs లో దాని స్వరూపం మారుతుంది హైదరాబాద్ లా

  • @Lucky-j8m
    @Lucky-j8m 4 місяці тому +8

    విద్య,వైద్యం, సంక్షేమం రంగాలలో పరిపూర్ణత సాధించింది వైసీపీ మాత్రమే....

    • @mohanyavarna8663
      @mohanyavarna8663 4 місяці тому

      అవును మరి మద్యం అమ్మడం లో ప్రభుత్వ జీతాలు,మద్యం దుకాణాల్లో సెక్యూరిటిగా టీచర్లు ను కూడా పరిపూర్ణం గా పెట్టాడు. బోకు ముండా కొడక చదువుకున్నవ లేదా....

  • @rpurushothampuru9492
    @rpurushothampuru9492 5 місяців тому +18

    సూపర్ sir, డాక్టర్ అయినా మంచి ప్రజాస్వామికం విలువలు కలిగిన వారు మీరు

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 4 місяці тому

    సూపర్ డాక్టర్ బాగా చెప్పారు,న్యాయం గెలవాలి,గెలుస్తాది,జై ప్రజాస్వామ్యం

  • @faithfood5042
    @faithfood5042 5 місяців тому +2

    Well said sir, every body has their importance, poor couple is happy to see their children going to school happily with school uniform, shoes, school bags, tasty mid day meal, talking English,and the same time education young worries about employment, rich people worries about, poor infrastructure, minorities worries about decisive politics , senior citizen worries about money and caste politics

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 4 місяці тому

    డాక్టర్ గారు నమోననమః 🙏🙏🙏న్యాయమయిన బంగారు మాట 🙏🙏

  • @tannirutulasiram4393
    @tannirutulasiram4393 5 місяців тому +46

    ఈ మెసేజ్ చూసి అయిన ప్రజలు మారితే బాగు డాక్టర్ గారు

  • @RK-wf7re
    @RK-wf7re 5 місяців тому +3

    ఎవరైతే ఎప్పుడు డబ్బులు కోసం ప్రజల ను బానిసలు గా బ్రతికేల చేస్తాడో వాడికి కాకుండా ప్రతి ఇంటికి మంచి ఉద్యోగం ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా చేసి, రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి, మంచి గా roads, fly overs కట్టించి, capital ను, పోలవరం లాంటి projects లు పూర్తి చ్చేస్తు, ఎలాంటి అరాచకాలు లేకుండా, ప్రశ్నించిన వాళ్ళను మట్టు పెట్టకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం లో నడిపే సత్తా ఉన్న వ్యక్తి కె నా vote sir.

    • @Vidyullathadaurin
      @Vidyullathadaurin 4 місяці тому

      Then how Many jobs people got before 2019, how many industries were brought in previous govt !

    • @RK-wf7re
      @RK-wf7re 4 місяці тому

      @@Vidyullathadaurin i said my vote will be to the person with above characteristics,I didn't mention any name. but why you specifically pointing to before 2019? Your question itself explains about that person right?

  • @Itzmejessi
    @Itzmejessi 5 місяців тому +2

    మిరే నా సూపర్ హీరో
    ఇప్పటివరకు ఎవరు మాట్లాడిననా చాలా స్వార్థం కానిస్తుంది కానీ మీరు మాట్లాడితే
    నిజం కనిపిస్తుంది

  • @gowrilife01377
    @gowrilife01377 4 місяці тому +3

    మంచి వాళ్ళ ను ఎన్నుకోండి ఆలోచించి ఓటు వేయండి అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ కి ఆధాయం తెచ్చే వారి కి ఓటు వేయండి కూల్లి వేతలతోమొదలుపెట్టి చదువు చెప్పే గురువు లతో మధ్యం అమ్మించిన వారికి రాష్ట్ర ం లో అత్యధిక ంగా గంజాయి డ్రగ్స మధ్యం వ్యాపారం చేసి యువత నిపెడదారి పట్టేలా చేసిన పార్టీ లకి పదవిని అడ్డుపెట్టుకుని కేసుల నుంచి తప్పించుకునే ఎదవలకి .మనరాష్ట్రం ని అప్పులు ఊబిలో ముంచిన పార్టీ కి మన రాష్ట్రం ని రాజధాని లేని రాష్ట్రం గా మిగిల్చిన వారికి రుషికొండ ని బోడిగుండు చేసి పెళ్ళానికి పేలస్లుకట్టే ఎదవకి రాష్ట్ర సచివాలయం ని భవానీ దీవినితాకట్టు పెట్టే మొత్తం అందరి ఆస్తులు తాకట్టు పెట్టే చట్టాలు తెచ్చే ఎదవలకి మధ్యపాననిషేధం పేరు చేప్పిమధ్యం వ్యాపారం చేసే ఈలుచ్చాఎదవకి దయచేసి ఓటు వేయకండి బాబయ్య అలాంటి ఎదవలకి ఓటు వేయలిఅనుకుంటే దయచేసి మీరు ఓటువేయడం మానేయండి మన రాష్ట్రం న్ని కాపాడండి

  • @dastagiridevaragattu7616
    @dastagiridevaragattu7616 4 місяці тому +1

    yes sir , health , education, imp

  • @designermunikumar
    @designermunikumar 5 місяців тому +13

    అన్నా మీరు నిజంగా భలే చెప్పారు అన్న ఎవరు వచ్చినా ఈ దేశంలో ఎవడు ఏమి దోచుకుంటున్నాడు అనేది ఓకే కానీ ఎవడు మనకు ప్రజలకు చేస్తున్నాడు అనేది నమ్మి ఓటు వేయండి అనేటటువంటి నిజంగా భలే పర్ఫెక్ట్ గా చెప్పారు అన్న రియల్లీ సో గుడ్ డెసిషన్ అన్న చిన్న తీసుకున్న ఏం చేసినా గాని ఎవరైతే న్యాయం చేస్తున్నారనే అటువంటి దాన్ని మాత్రం మనసులో పెట్టుకొని చేయమని చెబుతున్నారు వెరీ వెరీ థాంక్యూ ఆల్వేస్

  • @NaniNani-jf4do
    @NaniNani-jf4do 5 місяців тому +7

    Only vote for right person 🙏

  • @lokich2978
    @lokich2978 4 місяці тому +2

    Vote for development and visionary leader!!
    Next CM pakka.. CBN 💛💛💛

  • @bagavvanth
    @bagavvanth 5 місяців тому +3

    అభివృద్ధికి ఓటు వేయమనీ అర్థిస్తున్న 🙏

    • @goo1214
      @goo1214 5 місяців тому

      schools and hospitals?

  • @Vishnuteja777
    @Vishnuteja777 5 місяців тому +25

    చంద్రబాబు నాయుడు గారు ఒక్క మంచి మీరు చెప్పండి మేమంటే మీ అంత చదువుకోలేదు మేము పల్లెటూర్లో ఉండేటట్లు మీ విజయవాడ పక్కనే మాది కూడా పలానా పేదవాడికి మంచి జరిగిందని చెప్పండి
    2019 కానుంచి ఇప్పుడు దాకా సీఎం సహాయ నిధి నుంచి ఆపరేషన్లు గాని అన్నిటికీ 870 కోట్లు రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 410 కోట్లు అది ఎట్లా జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్లి లంచం ఇచ్చి అక్కడ అక్కడ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి వాళ్లు జన్మభూమి కమిటీలు స్థానిక ఎమ్మెల్యేకి చెబితే ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు చెబితే అప్పుడు సీఎం సహాయనిధి వచ్చేది

    • @sukhavasinaveen7960
      @sukhavasinaveen7960 5 місяців тому +8

      అమరావతి కట్టాడా స్పెషల్ స్టేటస్ తెచ్చాడా పోలవరం కట్టాడా మందు రేట్లుయంత పెరిగాయి ఇసుక రేట్లు కరెంటు ఎన్ని సార్లు పెంచాడు బస్సు చార్జెస్ ఎంత పెంచాడు అసలు రోడ్లు వేశాడా ఎన్ని కంపెనీస్ తెచ్చాడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు డబ్బులు వాడి జేబులో నుండి ఏమి ఇవ్వడం లేదు అన్ని అప్పులు తెచ్చి ఇవ్వడం కరెక్ట్ ఆ కొత్త భూ చట్టం గురించి చెప్పు

    • @vsvaraprasadsingireddi2015
      @vsvaraprasadsingireddi2015 5 місяців тому

      Babu, present govt lo unemploymees nasanam aipoyaru

    • @vkatakavi
      @vkatakavi 5 місяців тому +2

      Joker, don't spread lies. Since 2019, the funds released from CM Relief Fund for individuals is at the lowest. Know the facts and stop spreading lies. పట్టిసీమ వేస్ట్ అన్నాడు జగ్గు, కానీ అదే పట్టిసీమలో నీళ్ళు ఈ అయిదేళ్ళు తోడుకున్నాడు. ఇలాంటి చేతగాని వాళ్ళుంటారనే చంద్రబాబు గారు పట్టిసీమ కట్టాడు.

    • @vadla.neelakanteswari3834
      @vadla.neelakanteswari3834 5 місяців тому +2

      @@vsvaraprasadsingireddi2015 nenu CBN కాలం లో unemply.జగన్ కాలంలో govt officer.

    • @vsvaraprasadsingireddi2015
      @vsvaraprasadsingireddi2015 5 місяців тому

      @@vadla.neelakanteswari3834 ae department

  • @inturivenkateswarlu74
    @inturivenkateswarlu74 5 місяців тому +16

    Save Andhra Pradesh.please elect and select people who give good governance.

  • @bknaresh1106
    @bknaresh1106 5 місяців тому +2

    ప్రజలు అనే సరికి అన్ని విలువలు గుర్తుకు వస్తాయి కానీ మనం అనుకున్నట్టు ఇప్పుడు నాయకులు వుండటం లేదు అంత స్వార్థపరులు

  • @vinaykatthi2305
    @vinaykatthi2305 4 місяці тому +1

    I think, Meeru Future lo politics loki Vastaru

  • @maruthiprasad1452
    @maruthiprasad1452 5 місяців тому +8

    Chala Baga chopparu sir.. you are trying to do good for society that you Sir..

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 5 місяців тому +29

    మనం వేసే ప్రతి ఓటు అప్పులు పాలు అయిన మన రాష్ట అభివృద్ధి కి నాంది అవుతుంది

    • @katigarisekharreddy5984
      @katigarisekharreddy5984 5 місяців тому +2

      Cbn పథకాలు తక్కువ పెట్టాడా ? మళ్లీ మామూలే

    • @hemagudiwada7457
      @hemagudiwada7457 5 місяців тому

      ​@@katigarisekharreddy5984 hello sir sampada srustisthu samkshem cheyyali okka rupee sampadinchakunda development kosam okey okka brick 🧱 veyyaledu vallu kattina sachivalayam lo assembly lo kurchoni 5yrs palana chesadu malli vallaney thiduthadu buthulu matladuthadu rowdy la chetha matladisthadu ... Okka road ledu okka development ledu malli athaniki support chesthunnaru devudu dabbulni mingesthunnaru TTD lo inthaka mundu yela vundedhi ippudu yela vundhi okkasari vachhi chudandi antha business ayyipoindi maadi chittoor prati 4months ki tirumala velladam alavatu swamy darshanam manasuki prashathatha isthundi kaani ippudu antha vyapamayam ayyipoindi inthakamundu kalyanostavam ticket paina oka peddaladdu rendu chinnaladdulu oka vada okauttareyam ravika ichhevaru kaani ippudu 1000 rs ticket kada ivanni yenduku ani theeseysaru pedda laddu 200 separate ga konukkovali peddaladduku peru kalynostava laddu ani aanadhiga vasthundi adhi marchadaniki yvs ki yemi adikaram adsalu swamy vari samadana chaladam ledha dhatha lu roju rojuki peruguthunnaru chaladannattu scents soaps la ammakalenti

    • @hemagudiwada7457
      @hemagudiwada7457 5 місяців тому

      Ila cheppukuntu pothey yenno ala ani Nenu migilina vallu goppa vallu ani cheppadam ledu mee redfy garikanna better....

  • @balakrishnareddygaddam5757
    @balakrishnareddygaddam5757 5 місяців тому +7

    4:42 4:42 4:42 డాక్టర్ గారు మీరు చెప్పుంది కరెక్ట్. 5 ఇయర్స్ రాజకీయ నాయకులు దోచుకుంటారు అన్నది సరి కాదు అని నా అభిప్రాయం. రాజకీయ ములలో నేటికీ చాలామంది గౌరవము కొసను ఆస్తులు అమూకున్న వారు కోకొల్లలు. వీరు గురించి చర్చ ఉండదు. సంపాదించిన వారి గురించి మాత్రానే చర్చ. ఎన్ని లోపాలు వున్నా మనప్రజాస్వామ్యాము అన్ని దేశము ల లో కల్లా గొప్పది. దీనివలన నే అభివృద్ధి సాధించాము. మనతో పాటు స్వాతంత్రం వచ్చిన పాకిస్తాన్లో అత్యధిక కాలం మిలటరీ పాలన వలన ఎన్నికలు లేకపోవడం వలన ఆ దేశం చాలా వెనుకబడినది. పేదరికంతో అలమటి స్తున్నది. ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉన్నది. దేశ ప్రజలకు తిండి పెట్టే స్థితిలో లేదు.రిసోర్స్ ఉండి కూడా అభివృద్ధి చెందలేకపోయినది ఈ ఉదాహరణ చాలు.మనం ఎంత ముందుకు పోయాము అన్నది తెలుస్తున్నది ప్రజాస్వామ్యంలో ఎంత అభివృద్ధి సాధించాము అనేదానికి ఈ ఉదాహరణ చాలు ధన్యవాదములు డాక్టర్ గారు ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేయకుండా నిజాయితీగా మాట్లాడారు.

  • @jmrth
    @jmrth 5 місяців тому +41

    మీరు పబ్లిక్ హెల్త్ లైఫ్ లో వున్నారు కదా, హానెస్ట్ గా చెప్పండీ కరోనా టైం లో ప్రజలను ఎవరు అయితే బాగా చూసుకున్నారో వాళ్ళకే ఓటు వేయమని చెప్పండీ.

    • @neelapaladurgalakshmi6013
      @neelapaladurgalakshmi6013 5 місяців тому +3

      కరోనాలో మమ్మల్ని ఎవరూ ఆదుకోలేడు

    • @jmrth
      @jmrth 5 місяців тому +1

      @@neelapaladurgalakshmi6013 safe gaa vunnaru , manchidegaa

    • @kalyanchakravarthy2340
      @kalyanchakravarthy2340 5 місяців тому +1

      అసలు కరోనా టైంలో ఎంతమంది చనిపోయారు

    • @mallampatiit
      @mallampatiit 5 місяців тому +2

      కరోనా లో బాగా చూసుకున్నారా లేదా అనేది ముఖ్యం కాదు, ఆ టైమ్ లో ఎంత responsive ga వున్నారు అది చూడాలి, అన్ని states కి fecilities వచ్చాక గాని మనకు రాలేదు... So responsibility వున్న వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు అవేమీ చేయలేదు... బై గాడ్ గ్రేస్ తొ బతికి బయట పడ్డ వారిని, జాగ్రత్త గా చూశాడు అతని పాలనలో అంటే విడ్డూరం గా వుంది విన్టానికి....

    • @manikman9780
      @manikman9780 5 місяців тому

      ​@@mallampatiitavunaa carona time government form ayyi one year kuda kaledu.antaka mundu vunna government amchesinatlu.kaneesam arogya Sri Ani sarigga implement chesada CBN

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 4 місяці тому

    Praise the lord
    Thank you sir good information
    Jai jagana anna ❤❤❤❤

  • @rajakumari9389
    @rajakumari9389 5 місяців тому +2

    సమాజం పట్ల బాధ్యత తీసుకుని మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు సర్

  • @narasimhay412
    @narasimhay412 5 місяців тому +1

    Yes,, Correct ga chepparu,,, AP eppudu unna position Lo,, Oka great Leader Kavali,, AP prajalu marpu korukuntunnaru ,,AP Lo nirudyoga sankya perigipoyendi,,, Jobs Kosam Telangana ,Bangalur,leda Chennai vellali,, E paristiti povali,, Maku AP ki oka Capital and Hcity Kavali,,, ela jaragali ante oka visanary leader Kavali,,, appude pedavadiki Job's vachedi AP ki bavishyattu untundi,,,, 🙏🙏🙏 vote for your children feature

    • @hemagudiwada7457
      @hemagudiwada7457 5 місяців тому

      Baley chepparu directly and indirectly... Cheppukovadaniki oka raajdhani kuda leni raasrtam manadi .. Development leni rastram manchi infrastructure leni raastram.. Economy development ledu..ther is ni Enthrapueners....okka kshanam kuda nidrapokunda development gurinchi alochinchey vallu ravali.. Iddaru annadammulu okariki illu vakili ichharu okarini kattubattalatho bayatiki tharemesaru aa rendo vaadu mellaga anni ready chesukoney lopu sadan ga oo butham vachhi intlo kurchundi idi AP paristhithi... Malli ippudu aa butham pothundo ledo...

    • @shaikNaveed23
      @shaikNaveed23 4 місяці тому

      Prajaladaggiri ki lpalansa appudainaa chusaraa....expect in AP.. that is Jagan...❤

  • @ranisai6398
    @ranisai6398 5 місяців тому +8

    Sir ninna anukunna manasulo kachithamuga e topic mida video chystaru ani as a responsible person ga eroju vachindi 😍😍.

  • @shantiprabhakar446
    @shantiprabhakar446 4 місяці тому

    మీరు ఇచ్చిన ఒక్క ఎగ్జామ్పల్ చాలు ఓటుకి ఎంత విలువ ఇవ్వాలో ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో తెల్సుకోడానికి...thank you so much Doctor గారు 🙏🙏🙏hope everyone listen to this and decide on what is best for our future 🙏

  • @sekharreddy6935
    @sekharreddy6935 5 місяців тому +10

    డాక్టర్ గారు మీపైన మాకు చాలా అభిమానం వుంది.కాని ఇలా పరోక్షంగా ఒక పార్టీకి ఓటు వెయ్యండని చెప్పినట్టు అనిపిస్తుంది. మీ అభిమానులలో అన్ని పార్టీల అభిమానులుంటారు ఇది మీకు తెలియనిది కాదు. డబ్బు తీసుకోకుండా మంచి అభ్యర్థిని ఎన్నుకోండి అని చెప్పి వుంటే బాగుండేది.అబద్దపు హామీలు ఇచ్చే నాయకులను తిరస్కరించండి.హామీలు నిలబెట్టుకునే నాయకులను గెలిపించండి.

    • @KMLK786
      @KMLK786 5 місяців тому

      గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది నీ పరిస్థితి 🤣🤣🤣🤣

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 5 місяців тому +1

      Dr.garu cheppedi kulam matham chuda vaddu antunnaru .meeku adi abhyantharama sir . Democracy depends on the wise voters .

  • @sureshbogisetty4233
    @sureshbogisetty4233 5 місяців тому +14

    ఇంకో సారి ఓట్ గురించి discuss చేయకండి...ఆల్రెడీ కామెంట్ సెక్షన్స్ లో పార్టీ ల ప్రస్తావన కనిపిస్తుంది.. అది మంచిది కాదు .. మీకు విలువ తగ్గుతుంది.. thank u సార్...

  • @nagalakshmib5652
    @nagalakshmib5652 5 місяців тому +10

    డాక్టర్ గారూ
    నోటు అనేది ఎవరినుండీ తీసుకోవద్దని చెప్పండి సార్.
    ఓటు అనేది మన బిడ్డే అయితే...దాన్ని మనం అమ్ముకుంటామా ?.
    ఒక మంచివాడి చేతిలో పెడతాం.
    అప్పడే అన్యాయాలు జరిగినప్పుడు అడిగే హక్కు ఉంటుంది.
    ఓటుని నోటు మధ్య బందీ చేయకండని చెప్పండి సార్..

  • @raghavarao7593
    @raghavarao7593 4 місяці тому

    Doctor & Hero & humanist & ideolist &....🙏🙏🙏🙏🙏

  • @indiradundigalla5670
    @indiradundigalla5670 5 місяців тому +1

    Doctor garu I am a fan of yours. I am a retired professor and principal of degree college from Bellary Karnataka. Tq very much for your invaluable guidance to voters. I want to meet u. When I come to Vijayawada most probably after these elections , I am planning to meet you. May the Almighty bless you with health and happiness and give you lots and lots of opportunities to serve our society and nation. I am really very happy when I look at your services to humanity. Once again thank you thank you so much doctor.

  • @saseendrasekharnagidi1221
    @saseendrasekharnagidi1221 5 місяців тому +6

    ఇంత జనాభా లో govt jobs ఇచ్చి, పెన్షన్ ఇచ్చేది చాలా కష్టం అవుతుంది అందుకే govt private limited company నీ ప్రోత్సహిస్తోంది చేస్తోంది. కానీ చదువు, వైద్యం పూర్తిగా govt చేసి ఉచితముగా లభించే అవకాశం ఉంటే మంచిది, దాంతో చాలా ఉచితాలు ఎత్తివేయవచ్చు

  • @prashanth9066
    @prashanth9066 5 місяців тому +4

    Jagan chose 'Bottom Up' development strategy, where as Chandra Babu is always attracted to 'Top Down' development approach, hence he always focuses on few fancy buildings and iconic structures in the main cities, so he will get media attention and good publicity. If you see Jagan's
    'Bottom up' development approach, development strategy starts from rural areas, poor and middle class sections and eventually goes towards cities and upper sections. So Jagan is definitely not against development but many are unable to understand his approach.

  • @prasanaramu6390
    @prasanaramu6390 5 місяців тому +2

    చాల చాల కరెక్ట్ గా చెప్పారు dr గారు 🙏

  • @giridharadavala2004
    @giridharadavala2004 5 місяців тому +1

    సర్. K. M. C. ప్రభావం మీమీద చాలా వుంది.

  • @somerandomhuman1234
    @somerandomhuman1234 5 місяців тому +4

    Good Message Doctor. Voters should choose wisely and impartially

  • @palthyaleelavathi3256
    @palthyaleelavathi3256 4 місяці тому

    విద్య, వైద్యం, పేదలకు మేలు చేసే వాడే నాయకుడుగా ఎంచుకుంటే మంచిదని నా అభిప్రాయం

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 4 місяці тому

    ❤🙏🇮🇳Good morning sir Andaru Dongalu la vunaru sir Jp Narayana sir Very good person Anni Anukutananu partitho samadhamledu Atani Matalade Mata Kabjalu ,Scmes, Gundas,Aviniti,povali No Recomedetion, Dovlopedkavali Samataranyam Ravalli Jai hind 🇮🇳🇮🇳🇮🇳

  • @lakshmikomaravolu1504
    @lakshmikomaravolu1504 5 місяців тому +2

    మంచి విషయం చెప్పారు.

  • @ivanboss1092
    @ivanboss1092 5 місяців тому +1

    అందరినీ సమానంగా చూసే నాయకుడికే

  • @ramadevi-bm9cn
    @ramadevi-bm9cn 5 місяців тому +71

    ఒకరు చేసింది ఇంకొకరి మీదకి తోసేసి ఏ పాపం తెలియని నిస్సహాయులైన ముసలివాళ్ళని పెన్షన్ పేరున 2 నెలల నుండి ఎంతో ఏడిపిస్తున్నారు కనీసం ఏప్రిల్ నెల ది డబ్బు రూపంలో సచివాలయం లో రెండు రోజుల్లో ఇచ్చేసారు కానీ ఈ నెల bank లో వేసి పాపం వాళ్ళని చాలా ఏడిపించారు ఈ సలహా ఇచ్చి దాన్ని అమల్లో పెట్టిన వారు ఎవరైనా సరే ఆ ముసలి వాళ్ళ ఉసురు తగిలి సర్వనాశనం ఐపోతారు

    • @nomadajayg5339
      @nomadajayg5339 5 місяців тому +5

      54 months Baga echi 2 months eadipichadaaa .

    • @srinivasulugottipati5393
      @srinivasulugottipati5393 5 місяців тому +11

      Valintees కాకున్నా గ్రామ సచివాలయం లో 126000 మంది ఉన్నారు. వాళ్ళతో ఇంటికీ పంపించి ఇవ్వవచ్చు. Court వాలంటీర్లు ను వద్దు అంది కానీ pension నీ ఇంటికీ ఇవ్వద్దు ఆని చెప్పలేదు. ప్రభుత్వమే కావాలని వాళ్ళ ఉసురు పోసుకుంది. అది ప్రతిపక్షం మీదకు నెట్టి వేయాలని. Voters విజ్ఞత తో ఆలోచిస్తారని కోరుకుంటూ..

    • @srinivasulugottipati5393
      @srinivasulugottipati5393 5 місяців тому +3

      Old age pensions లో ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. May 1వ తేది సచివాలయం employees ప్రతి ఇంటికీ వెళ్లి bank లో వేస్తారు అని చే ప్పారే కానీ వాళ్ళ చేతికి ఇవ్వలేదు. ఇంత చిన్న లాజిక్ అర్థం చేసుకోండి

    • @nomadajayg5339
      @nomadajayg5339 5 місяців тому +3

      Sachivalaya emlpoyes work in sachivalayam not home yet every month

    • @srinivasulugottipati5393
      @srinivasulugottipati5393 5 місяців тому

      @@nomadajayg5339 మీకు తెలిసి మాట్లాడు తున్నారో తెలియక మాట్లాడు తున్నరో తెలియదు. ప్రతి గ్రామ పంచాయతీ లో ఒక సచివాలయం ఉంటుంది. అక్కడ 11members employees ఉంటారు. వారు కాకుండా సెక్రటరీ, VRO, VAo మొత్తం 14 మంది ఉంటారు. ఒక్కొక్కరు 50 మందికి పంచితే సరిపోతుంది.

  • @vasistharambhatla7322
    @vasistharambhatla7322 4 місяці тому

    Tammudu neeku medical knowedge kadu Annivishayala meeda knowedge vundi super👍👍👍👍🙏🏻🙏🏻🙏🏻

  • @tilesworksTeluguvzm
    @tilesworksTeluguvzm 5 місяців тому

    చాలా చక్కగా చెప్పారు సార్ అందరిని ఆలోచించి ఓటు వేయమని చెప్పారు నాకు నచ్చింది ఏ పార్టీ గురించి తక్కువ ఎక్కువ గా మీరు మాట్లాడలేదు అందుకని

  • @ekanarayanarao5290
    @ekanarayanarao5290 5 місяців тому

    మీరు చెప్పిన మాటలు గీతోపదేశం 👍👌👌

  • @kurubayerriswamy5758
    @kurubayerriswamy5758 5 місяців тому +1

    Thank you sir meeru ee video eppudu cheyandam valla chala useful ga vundhi
    Andhra Pradesh prajalaku oka avarnas vastundhi 👍👏👏

  • @VamsiKrishna-ym9sk
    @VamsiKrishna-ym9sk 5 місяців тому

    Super sir public కి మంచి మెసేజ్ ఇచ్చారు

  • @srinivasreddy7169
    @srinivasreddy7169 5 місяців тому +126

    కులం చూడను
    మతం చూడను
    అభివృద్ది కే నా వోటు
    నా ఓటు సీబీన్ కే

    • @crazynamaste3849
      @crazynamaste3849 5 місяців тому +1

      Great good

    • @srinivasareddy7408
      @srinivasareddy7408 5 місяців тому +2

      kammaga veseddam

    • @amaresh.p8050
      @amaresh.p8050 5 місяців тому

      @@srinivasareddy7408guddiga reddy ki vesukoraa

    • @indirapasam2089
      @indirapasam2089 5 місяців тому +7

      ​@@srinivasareddy7408గడ్డి గా...నీ బుద్ది చూపించావు..😅

    • @sasi12572
      @sasi12572 5 місяців тому +3

      గడ్డి తినే ఎడ్డి గాళ్లు ఉన్నారు రాష్ట్రంలో

  • @radharaniyenikapati3587
    @radharaniyenikapati3587 5 місяців тому +1

    Dr. Pemmasaani garu politics loki vacharu ani theliyagaane, naaku first gurthuvachindi meere Dr garu, meelanti vaaru kuda politics loki raavaali sir ippudekakapoinaa inko 10 years kainaa meeru raavaali

  • @user-Tallapaka
    @user-Tallapaka 5 місяців тому

    ఎవరికి ఓటు వేసిన ok కాని అందరం ఓటు వేయాలి చాలా సంతోషం

  • @annapurnavidyadharani8133
    @annapurnavidyadharani8133 4 місяці тому

    Suprabhathem Mee cherunavvu tho Naana God bless you with good health and long life for the people as a doctor and as our all wisher

  • @chinnu1645
    @chinnu1645 4 місяці тому +11

    గ్లాస్ టీ తాగి ,సైకిల్ మీద వెళ్లి ,ఫ్యాన్ కి వోట్ వేస్తా 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @pranavisatyam5320
    @pranavisatyam5320 5 місяців тому +1

    👏 బాగా చెప్పారు

  • @swarnagrace6391
    @swarnagrace6391 4 місяці тому

    Super ga chepparu Dr.Garu. Thank you Dr.Garu.

  • @bojannagadchanda2703
    @bojannagadchanda2703 5 місяців тому +1

    ఇది నిజం సార్ బాగా చెప్పరు చాల మంది ఆలోచించాలి మేలుకోవాలి దేశం బాగుంటేనే ప్రజలు బాగుంటారు

  • @bhaskarreddy9761
    @bhaskarreddy9761 5 місяців тому +2

    manifesto evaru baga cheyagalaru ,evaru chesaru , eppudu evaru cheyagaru vallaki vote veyandi

  • @renukapeetla5547
    @renukapeetla5547 5 місяців тому +5

    కులం పార్టీ రికేమండెషన్స్ ఏమి లెక్కలు వేయకుండా పథకాలు ఇచ్చిన ,పొందిన వాళ్లకు మనసాక్షి ఉంటే మీకే తెలుస్తుంది ఎవరి చేత చెప్పించుకొన్నాకర్ల

  • @naveensharma.8794
    @naveensharma.8794 4 місяці тому

    విద్య.. వైద్య...సంక్షేమం... మౌలిక సదుపాయాలు ..కల్పించిన వారికే నేను ఓటు వేసాను

  • @bodlasrinu6539
    @bodlasrinu6539 5 місяців тому +7

    ఓటు tdp✌✌

  • @Chetana_14
    @Chetana_14 4 місяці тому

    Best Doctor
    & Great Man

  • @kalyansjourney88
    @kalyansjourney88 4 місяці тому +1

    ఉద్యోగాలు ఎవడు ఇవ్వగలడు వారికే వేస్తం ఎందుకంటే ఉచిత పథకాల మీద ఆధారపడి brathakalem కదా

  • @kalyanigangisetty7448
    @kalyanigangisetty7448 5 місяців тому +3

    Chaalaa correct gaa cheppaaru Sir.Thank you Sir

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 5 місяців тому +3

    Namaste sar very clear message sir 100% to correct message dhanyvad aalu doctor Babu

  • @revathisarma7491
    @revathisarma7491 5 місяців тому

    Manchi jaragali ani manam vite vestunnamu but netalu andaru evaru swardham vallu chusukuntunnaru thank you very much for your valuable suggestions doctor garu 🙏🙏🙏🙏

  • @vkundeti853
    @vkundeti853 5 місяців тому

    Well said doctor..hats off to you sir..few people of this world are blind n they blindly vote for the peace breakers n the corrupt ,culprits

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 5 місяців тому +1

    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏

  • @sankarsuryadevara2798
    @sankarsuryadevara2798 4 місяці тому

    Very good message Doctor garu.
    You explained very simple and effective.

  • @Baladegala
    @Baladegala 5 місяців тому +1

    డాక్టర్ గారు చాలా బాగా చెబుతున్నారు

  • @padmavatikankata3286
    @padmavatikankata3286 4 місяці тому

    Super doctor garu. Correct ga chaparu 👏👏👏👏

  • @kittu529
    @kittu529 5 місяців тому +3

    I will vote for the JSP+BJP+TDP just because of Pawan sir at the state and ModiJi at the centre.