BJP MLA Raghunandan Rao Open Heart With RK || Full Episode || Season-3 || OHRK

Поділитися
Вставка
  • Опубліковано 9 кві 2022
  • BJP MLA Raghunandan Rao Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
    #ABNRadhikrishna #BJPMLARaghunandanRaoOHRK #RaghunandanRaoOpenHeart
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • Розваги

КОМЕНТАРІ • 1,4 тис.

  • @shivaofficial9516
    @shivaofficial9516 2 роки тому +1485

    దుబ్బాక ఎమ్మెల్యే రాఘనంధన్ రావు గారి అభిమానులు లైక్ కొట్టండి....🔥🔥

  • @maheshpendem5780
    @maheshpendem5780 2 роки тому +443

    తింటే గారెలు తినాలి ....
    వింటే రఘునందన్ అన్నా స్పీచ్ వినాలి..........

  • @lokeshmunna5092
    @lokeshmunna5092 Рік тому +192

    నాది శ్రీకాకులం జిల్లా.. కానీ రఘు అన్న వాగ్దాటికి అభిమానిని.. సంపూర్ణ మైన అవగాహన కలిగిన నాయకుడు..

  • @sumanbunny6676
    @sumanbunny6676 2 роки тому +675

    అడిగిన ప్రతి ప్రశ్నకి అతికినట్లు తనదైన శైలిలో సమాధానం చెప్పే గొప్ప మాటకరి మన రాఘన్న❤️

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt 2 роки тому +498

    తెలంగాణ రాష్ట్రం లో ఎమ్మెల్యే లలో చాలా తెలివిగల మనిషి తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసు గెలుసుకుండూ...

  • @chinnichinni9720
    @chinnichinni9720 2 роки тому +221

    రఘునందన్ గారికి మంచి భవిష్యత్ ఉండాలి అని కోరుకుంటున్నా. ఇంటర్వ్యూ చాలా బాగుంది, ఫస్ట్ టైమ్ RK గారు బాగా మాట్లాడారు

  • @SanthoshKumar-zx8dy
    @SanthoshKumar-zx8dy 2 роки тому +77

    అందర్ని Rk అడుకొంటాడు.. but ఈ show లో మీరు rk నే అడుకొన్నారు.. గ్రేట్ రఘునందన్ రావు గారు

    • @narenderreddy1558
      @narenderreddy1558 Рік тому

      100%.....
      షో చూసే ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుంది వ్యక్తి నీ బట్టి గౌరవం ఉంటుంది అందుకే Rk గారి మాట శైలి ఆలోచించి మాట్లాడారు

    • @saiduluthadoori6035
      @saiduluthadoori6035 Рік тому

      గోంగూర అన్నాడు rk వినలేదేమో మళ్ళీ చూడు.

  • @sagargoudkoundinyagollapel6121
    @sagargoudkoundinyagollapel6121 Рік тому +66

    ఎన్నో రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలు చూసాను కానీ ఇపుడు అచీతూచి మాట్లాడుతున్నారు అది రఘు అన్న అంటే 🔥🔥 ఫైర్ బ్రాండ్

    • @bskm5322
      @bskm5322 Рік тому +1

      Nuvve thittav ga bro

  • @Ikyatha12345
    @Ikyatha12345 2 роки тому +44

    వకీల్ సాబ్, ఉపాధ్యాయులు, జర్నలిస్ట్,తెలంగాణ ఉద్యమ కారులు, అలాగే ఒక నిబద్ధత,క్రమశిక్షణ గల నాయకునికి MLA గా అవకాశం కలిపించిన దుబ్బాక ప్రజానీకానికి ధన్యవాదాలు.....నాకు తెలిసి దుబ్బాక పేరు రాష్ట్రం నలుమూలల తెలిసేందుకు కారణం సార్ రఘునందన్ రావు గారు... REALLY GREAT SIR

  • @indousproperty6224
    @indousproperty6224 2 роки тому +249

    తెలంగాణ రాష్టంలో ఒక్క దుబ్బాక ప్రజలు మాత్రమే సరైన వ్యక్తిని తమ ప్రతినిదిగా ఎన్నుకున్నారు

    • @zuhaalisha6942
      @zuhaalisha6942 2 роки тому +3

      మరి ఈటల రాజాసింగ్ ఉత్తదేనా

    • @udaychinna2207
      @udaychinna2207 2 роки тому +3

      @@zuhaalisha69423 anthega anthega🤣🤣

    • @Nareshmodhala
      @Nareshmodhala 2 роки тому

      @@udaychinna2207 anthegano... Atadisthoro 2023 lo chudhuvle

    • @marrinagarjuna7349
      @marrinagarjuna7349 Рік тому

      @@zuhaalisha6942 మీ ఇస్లాం మతోన్మాద పందులు శాంతి కుముకులు అనడం ఎంత ఉత్తదో ఇది కూడా అంతే ఉత్తది 🐖😂

    • @poojaVlogs333
      @poojaVlogs333 Рік тому

      Maa MLA gaaru dubbak #raghunandanrao Sir

  • @vvinay73
    @vvinay73 2 роки тому +195

    open heart with RK interview లలో ఇప్పటివరకు చేసిన వాటిలో the Best ఇది. రఘునందన్ గారు స్పష్టంగా ఉన్నారు.

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 2 роки тому +139

    రఘు గారిని పెద్ద స్థాయిలో. చూడాలని మా కోరిక. 🙏🏻🙏🏻

  • @sandeep6324
    @sandeep6324 2 роки тому +263

    రఘన్నను పిలిచినందుకు థాంక్యూ సార్

  • @vijayalaxmivijayalaxmi7644
    @vijayalaxmivijayalaxmi7644 2 роки тому +36

    తను నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం భయపడకుండా మంచి చేయాలనుకుంటే గొప్ప వ్యక్తిత్వం తో ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా రఘునందన్ రావు అన్నకు భగవంతుడు గొప్ప ధైర్యాన్ని ఆరోగ్యం ఇవ్వాలని అన్న ఇది ధైర్యంతో ముందుకు వెళ్లి ప్రజలకు మంచి చేయాలని మనసారా కోరుకుంటూ🙏

  • @chitikerieshwar2976
    @chitikerieshwar2976 2 роки тому +96

    మంచి వాగ్ధాటి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న మనసున్న నాయకుడు మా రఘు అన్న. జై భీమ్ జై భారత్

  • @rameshatturi1188
    @rameshatturi1188 2 роки тому +168

    ఈ ఇలాంటి నాయకుడు ప్రతి నియోజక వర్గానికి కావాలి ❤️❤️❤️

  • @Srimanth438
    @Srimanth438 2 роки тому +334

    ఏదేమైనా రఘునందన్ గారి వాగ్ధాటి మరియు తనకున్న అవగాహన అద్భుతం. కుమ్మేసారంతే

  • @vinodkumarsarpanch3399
    @vinodkumarsarpanch3399 2 роки тому +663

    రఘునందన్ రావు గారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని నా కోరిక అది నా పర్సనల్

  • @dileepkumar-id4cf
    @dileepkumar-id4cf 2 роки тому +55

    Actually iam from AP .but inspired from RNR .one of best interview I have seen..

  • @pcrao1967
    @pcrao1967 2 роки тому +51

    తెలంగాణ లో అతి కొద్ది మంది నాయకుల్లో రఘునందన రావు ఒకరు 🙏

  • @bhanupriyakumbhoji8483
    @bhanupriyakumbhoji8483 2 роки тому +115

    అసలు RK కు అవకాశం ఇవ్వట్లేదు..గ్రేట్ లీడర్ రఘునందన్ సర్

  • @bhanukethepalli9641
    @bhanukethepalli9641 2 роки тому +257

    పరమత సహనం అంటే మనం వాడి టోపి పెట్టుకోవడం కాదు వాడు కూడా మనవి పెట్టుకోవాలి ...

  • @appannasalina4996
    @appannasalina4996 2 роки тому +33

    రఘునందన్ రావు గారు శ్రీకాకుళం జిల్లాలో కూడా గెలుస్తారు.
    మీరు ఆంధ్రాలో కూడా కొన్ని సేవలు అందిస్తారని మనవి చేస్తున్నాను
    రామ కొండ
    పలాస శ్రీకాకుళం

  • @koteswararaosagi175
    @koteswararaosagi175 2 роки тому +149

    జై బిజెపి జై జై రఘునందన్ అన్న అన్నా మీరు బీజేపీలో మంచి పొజిషన్లో ఉంటారు తప్పకుండా తెలంగాణలో బీజేపీ గెలుస్తుంది

  • @allakondaprashanth1577
    @allakondaprashanth1577 Рік тому +40

    మంచి మాటకారి...దేవుడు నీకు గొప్ప వరం ఇచ్చాడు రఘన్న నీ టాలెంట్ కి హ్యాట్సాఫ్

  • @karthik1687
    @karthik1687 2 роки тому +110

    రఘునందన్ అన్నకి కాదు
    దుబ్బాక ప్రజలకి.వాళ్ళ ఆలోచనకి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshthota1202
    @rameshthota1202 2 роки тому +23

    నమస్కారం అన్నగారు బిజెపిలో రఘునందన్ రావు మంచి క్యాండెట్ మంచి గుర్తింపు ఆలోచనతో మాట్లాడే నాయకుడు లీడర్ అతనికి ముక్కోటి దేవతలు దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుతున్నాను రాబోయే రోజుల్లో బిజెపి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు అందులో మంత్రి పదవి ఆపై ముఖ్యమంత్రి రావాలి 🙏🙏🔥🔥🐅🐅 జై బిజెపి జై రఘునందన్ రావు జై మోడీ జై బండి సంజయ్ జై ధర్మపురి అరవింద్

  • @hanmandlunacharam5823
    @hanmandlunacharam5823 2 роки тому +369

    దుబ్బాక ప్రజలకి ధన్యవాదములు
    దమ్మున్న నాయకునికి తెలంగాణ కు అందించారు

  • @abhinavkarne1081
    @abhinavkarne1081 2 роки тому +205

    This is one of the best interviews I've witnessed in these days,raghunandan sir is so logical and rational,radha krishna sir has made this interview more meaningful with his insightful questions
    Thanks for empowering people ABN,i appreciate your journalism

  • @AnilsaiRaajBandaru
    @AnilsaiRaajBandaru 2 роки тому +90

    RK గారు సంయమనంతో ఓపిగ్గ చేసిన ఇంటర్యూ , వాస్తవాలు చాలా నిస్పక్షపాతంగా మాట్లాడారు. We know Raghunandan garu has capability to answer any kind of questions.

  • @Nizam0959
    @Nizam0959 Рік тому +120

    రఘునందన్ రావు గారు తెలంగాణా రాష్ట్రానికి ఓ మిసైల్ లాంటి వారు.....
    మంచి విషయ పరిజ్ఞానము కలిగిన మహోన్నత వ్యక్తి.....
    చాలా మంచి వారు....

  • @krishhkumar9478
    @krishhkumar9478 2 роки тому +56

    We respect it a lot to Raghunandan Rao !! Very good asset for Telangana BJP...

  • @Mekalashivayadav416
    @Mekalashivayadav416 2 роки тому +67

    మా BJYM యూత్ కీ మంచి ఇన్స్పిరేషన్ రఘు అన్నా

  • @malleshchirra3204
    @malleshchirra3204 2 роки тому +85

    RK garu... Mee questioning bagundhi. But CM ni or Central Minister ni adagalsina questions aduguthunnaru. Overall it's a very good discussion. My Vakheel Saab thopu, ayana maata muchata vignaanam chaala superb. Way to go my MLA👌😍.
    Good job.

  • @sathishthatikayalavlogs176
    @sathishthatikayalavlogs176 2 роки тому +90

    I watched many interviews of raghunandan rao... He won't skip any qstn Or ans being ans by anchors... This is vary fortunate... Nice 👍👏 raghu anna true inspiration to the many upcoming youngsters ❣️...

  • @umashankarbunny5846
    @umashankarbunny5846 Рік тому +8

    ఎం మాట్లాడుతున్నారు సార్ మీరు మాట్లాడుతుంటే నాకు రోమాలు నిక్కపొడుస్తున్నాయి ఇంటర్వ్యూ అంటే ఇలా ఉండాలి OHRK పూర్తి ఇంటర్వ్యూ చూసిన మొదటి షో రఘునందన్ రావు సర్ ధీ చాలా పెద్దతి ఎలాంటి అహంకారం లేకుండా మాటలు ముందు సార్ మాటలు తర్వాత సార్ చాలా మంచోడు సార్ మిమ్మల్ని ఒకసారి అయినా చూడాలి నది వరంగల్ జిల్లా గ్రామం మండలం సంగెం మీలాంటి ఎమ్మెల్యే లు మాకు కావాలి మాకు ఉన్న ఎమ్మెల్యే వేస్ట్ సార్ నాకు నచ్చిన నాయకుడు రఘునందన్ రావు సార్ మీరు ఎప్పటికి ఇలాగే ఆయురారోగ్యాలతో ఇంకా ఎన్నో మంచి పధవిలో ఉండాలని ఆ దేవుణ్ణి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు సార్🙏🙏🙏

  • @bandariraja
    @bandariraja 2 роки тому +119

    Highly committed leader, inspiration to youth 🙌 🙏

  • @harshithmadupalli2571
    @harshithmadupalli2571 2 роки тому +192

    Not a BJP supporter But Fan of raghunandan anna❤❤❤

    • @sridhar3414
      @sridhar3414 2 роки тому +4

      Same me also...anni vishayaala meeda knowledge unna only politician after asaduddin owaisy

    • @rameshpalle4087
      @rameshpalle4087 2 роки тому

      0

    • @GodWatch-hh2po
      @GodWatch-hh2po 2 роки тому +3

      @@sridhar3414 😂🤣

    • @sridhar3414
      @sridhar3414 2 роки тому +2

      @@GodWatch-hh2po nijam bro....vallu iddaru baaga study chesi maatlaadutaru e matter meeda aina anthe...tala toka leni muchhatlu maatlaadaru

    • @girish18hyd
      @girish18hyd Рік тому

      @@sridhar3414 lol asaduddin ki Enti polikalu. That fellow is an Islamist.

  • @santhoshyadav4475
    @santhoshyadav4475 2 роки тому +39

    రఘునందన్ గారిని ఇంటర్వూ చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏

  • @maheshkarresura7015
    @maheshkarresura7015 2 роки тому +41

    ఇ ఇంటర్వ్యూ చూడడం వలన చాలా నిజాలు మంచి విషయాలు మంచి జ్ఞానం సబ్జెక్ట్ కూడా తెలుసుకున్న

    • @srafi7890
      @srafi7890 Рік тому

      Nenu okka seven kuda skip cheyaledu

  • @antigovernment181
    @antigovernment181 Рік тому +10

    మనా దుబ్బక కి మీరు MLA కావడం మన అదృష్టం అని మా దుబ్బక ప్రజలు బావిస్తనారు TQ SIR

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 Рік тому +10

    75 ఏళ్ళుగా గత పాలకుల అనేక వివాదాస్పద నిర్ణయాలతో దేశం ఎంతో నష్టపోయింది. ఒక దేశం, ఒకే చట్టం అనేది చట్టంగా రూపొందించ వలసిన ఆవశ్యకత వుంది. రఘు నందన రావు గారి వివేకం, విచక్షణ అభినందనీయం.

  • @srinukatreedy8913
    @srinukatreedy8913 2 роки тому +102

    నిజాయితీపరుడు దమ్మున్న నాయకుడు రఘు అన్న 🙏🙏🙏🙏

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 Рік тому +22

    రఘునందన్ రావు గారు లాంటి విద్యావంతులు రాజకీయాల్లో ఉండాలి మరిన్ని మంచి పదువులో వుండాలి

  • @govindlama8608
    @govindlama8608 2 роки тому +107

    Next BJP పక్క అధికారం లోకి వస్తుంది telengana లో..🙏

  • @Pamarthi-Rajasekhar-yadav
    @Pamarthi-Rajasekhar-yadav 2 роки тому +33

    నేను యాదవ్... అయినా రఘునందన రావు గారికి మంచి ఫ్యాన్ ని... వారు మాట్లాడుతూ ఉంటే అలానే వినాలని ఉంటుంది.. సబ్జెక్టు ఉంటుంది వారు ఎలా ఏమి మాట్లాడిన... పామర్తి రాజశేఖర్ యాదవ్ ఒంగోలు వైస్సార్సీపీ

  • @srikanthyadav8814
    @srikanthyadav8814 Рік тому +6

    Clarity in thought..
    Gunshot point in talks ..
    Such an inspiring Personality Raghunandan sir .. One day will see you in great position definitely sir

  • @pcrao1967
    @pcrao1967 2 роки тому +35

    "ఫిరాయింపులే ఫిరంగులై కాల్చి వేస్తాయి" వారేహ్హ👌

  • @dileeps6056
    @dileeps6056 2 роки тому +53

    అన్ని విషయాల పైన అవగాహన ఉన్న మంచి వక్త..🙏🙏🙏

  • @Vijaykumar-of1xn
    @Vijaykumar-of1xn 2 роки тому +41

    One of the best interview in Open heart with RK.

  • @DineshraoSathaptheKTRao
    @DineshraoSathaptheKTRao Рік тому +9

    What a interview!...... First time RK feel little difficult while interviewing Raghunandan rao..........

  • @ranjith19899
    @ranjith19899 2 роки тому +14

    I like interview always raghuna great speaking command 👏👏👏🎉🎉

  • @radhakrishna5646
    @radhakrishna5646 2 роки тому +22

    One of the best interview I have seen.. Two intellectuals discussion..

  • @suryasvsr5907
    @suryasvsr5907 2 роки тому +40

    Irrespective of the parties i am a big fan of u raghunandan rao garu.....

  • @Mahesh-fh3ec
    @Mahesh-fh3ec Рік тому +16

    రఘునందన్ గారు మీరు చాల గ్రేట్ 🙏

  • @venkatmarepally6410
    @venkatmarepally6410 10 місяців тому +5

    ఈ రాఘన్న గారి ఇంటర్వ్యూ ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు super super super

  • @shivammak4943
    @shivammak4943 2 роки тому +30

    One of the high level interview

  • @subramanyampuram247
    @subramanyampuram247 Рік тому +8

    రాధ కృష్ణ గారి కి రఘునందన్ రావు గారి కి జరిగిన చర్చ చాలా బాగా ఉంది,
    జై శ్రీరామ్, జై. మోదీ,జై బీజేపీ,🙏

  • @vaidamadhukarrao1009
    @vaidamadhukarrao1009 Рік тому +11

    రాఘన్న చాలా శౌమ్యులు,వినమ్రంగా బాగా మాట్లాడుతూ ఉంటారు, నాకు చాలా బాగా గౌరవం

  • @natureplanet9951
    @natureplanet9951 Рік тому +6

    Very high confidence nd very cool way of talk , is raghunandan rao garu sir..

  • @gr6096
    @gr6096 2 роки тому +43

    This interview change my opinion on RK. Huge Respect Mr RK , Great Job done ,

  • @srikanthgoud6951
    @srikanthgoud6951 2 роки тому +10

    Ipudu hyd lo ,
    New friends kaliste a village ,a distinct ani gurthistaleru,
    Me mla evaru ani aduguthunaruu .
    Elanti mla lu untee chapukodaniki proud ga untadhi

  • @biaragoniprashanth1295
    @biaragoniprashanth1295 2 роки тому +14

    Though I'm not a big fan of BJP but I love Raghunanadan for his Nature and behaviour. The best thing is he handles all political Tricks n Critics in a very decent way and I love the way he respects every opponent.

  • @muralivaranasi
    @muralivaranasi 2 роки тому +12

    Dear Raghunandan Sir
    Your replies to the interview are excellent. I hope the BJP will retain you with their Party for ever by giving you an opportunity like Chief Minister and there by Prime Minister also. Because you are deserved and committed candidate for the State and Nation's development. I wish you all the best 👍.

  • @saikumar4510
    @saikumar4510 2 роки тому +39

    Hats off to him. A very good orator. He has vast knowledge.

  • @prashanthk1672
    @prashanthk1672 2 роки тому +14

    Thank you for this interview ABN. Do one interview with Teenmar Mallana.

  • @chandrashekar9661
    @chandrashekar9661 2 роки тому +68

    BJP సైన్యంలో రఘునందన్ ఒక గొప్ప ఆర్మీ జనరల్... అతడు గెలుస్తాడు తన సైన్యాన్ని గెలిపిస్తాడు..

  • @pinnintiaraddhya5933
    @pinnintiaraddhya5933 Рік тому +21

    మీ భాషకి,మీ వాగ్ధాటికి పెద్ద అభిమానిని నేను రఘునందన్గారు.

  • @anilgrandhala8236
    @anilgrandhala8236 2 роки тому +26

    Good. Open with Rk. Ragu anna 💐💐🎉🎉 May God bless you 🙌🙌

  • @drhareeshdara749
    @drhareeshdara749 2 роки тому +74

    I want to see raghunandhan sir as home minister in telangana bjp

  • @Bharathollu
    @Bharathollu 2 роки тому +13

    This is the best and ever interview i have seen so far in OHRK Jaii BJP 🚩🚩🚩🚩🚩

  • @MudigakondalKondal
    @MudigakondalKondal Рік тому +9

    ఇదే ఇంటర్వ్యూ సాక్షిగా ఏరోజైతే రఘన్న బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ అవుతాడో అప్పుడు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది....జై MRR

  • @ravindernakka0022
    @ravindernakka0022 2 роки тому +16

    Dainamic and smart leader raghunandan anna jai bjp jai bharath

  • @damuvidiosdamu8190
    @damuvidiosdamu8190 2 роки тому +19

    ఈ ఇంటర్వ్యూ ఇన్న చెవుల పండగ ఇనని చెవులు దండగ

  • @jadiakhil7
    @jadiakhil7 2 роки тому +11

    Best interview of RK gaaru till date

  • @janasenaparty6169
    @janasenaparty6169 Рік тому +5

    నాది AP కానీ నీలాంటి నాయకులు రావాలి సార్...... రఘు అన్న మంచి నాయకుడు.. జై బీజేపీ 🚩🚩🚩🚩

  • @thirupathiparipelly6297
    @thirupathiparipelly6297 2 роки тому +55

    జై రఘున్న..జై bjp...

  • @praveenseru3667
    @praveenseru3667 2 роки тому +17

    This is highly impressive interview I have ever seen 🤞🤞

  • @naveenyellishetty4812
    @naveenyellishetty4812 Рік тому +4

    That Raghu Anna... we always support ... the way you speak it's absolutely 👌... Stand on your words always ..definitely you deserve batter position in bjp.... Jai BJP ... Jai Sri ram

  • @eagleviews8970
    @eagleviews8970 Рік тому +8

    1:15:23 😁😄 RK gaaru on fire.....😆😆

  • @PHsantosh
    @PHsantosh 2 роки тому +10

    One of my smartest BJP person in AP / TG ....we wish to see him as a minister soon...

  • @madaboinaramesh3851
    @madaboinaramesh3851 2 роки тому +31

    Monrning promo chusi e episode kosame subscribe chesukunna 😍

  • @rameshchandra4773
    @rameshchandra4773 2 роки тому +13

    Raghu perfect answers- Perfect BJP leader. Keep going we will support you. Good days shall come

  • @pcrao1967
    @pcrao1967 2 роки тому +17

    లీడర్ అంటే రఘునందన్ సర్లా ఉండాలి 🙏

  • @harishisaproudhinduwhowoke3769
    @harishisaproudhinduwhowoke3769 2 роки тому +44

    Jai Shri Ram and Jai BJP 🚩🚩🚩💪💪💪💪💪💪💪

  • @gshivakumar7578
    @gshivakumar7578 Рік тому +6

    Raghunandan rao sir your just awesome sir❤

  • @srikanthuppula9116
    @srikanthuppula9116 2 роки тому +5

    Open heart rk lo the best 👍 rk gari questions ki raghunandan gari ans ki 🔥🔥🔥 interview choosthunathasepu bore gani over ani akkada anipichale ..balamina party ki enka balamina politisian 🔥 meru

  • @muralisrinivaskesavarapu7736
    @muralisrinivaskesavarapu7736 Рік тому +8

    One day raghunandan will be a CM of Telangana. He is the first step of success. All the best

  • @shreeshree7927
    @shreeshree7927 2 роки тому +12

    Dhubhaka famous ayyendi because of Raghu garu....

  • @maheshnoola5419
    @maheshnoola5419 Рік тому +3

    Radhakrishna garu, you have got excessful command over all subjects... You exactly asked the questions what people are thinking from him.... Excellent show !

  • @muralikrishnasrinivasachar586
    @muralikrishnasrinivasachar586 Рік тому +5

    RK sirji you’re inspiration, I am watch since decades your program & you taken wonderful interview the great future New CM our Great Telegana.( he’s is very talented lawyer young energetic well knowledgeable Indian History) Thx RK ji & Raghunandan ji.

  • @harinandandakoji4482
    @harinandandakoji4482 2 роки тому +21

    The ABN will cross another mile stone with this interview

  • @vaishnavivarun5904
    @vaishnavivarun5904 2 роки тому +50

    రఘు అన్న రాజకీయ మేధావి

  • @ravindra9133
    @ravindra9133 2 роки тому +45

    BJP is the only party.......which can fight with KCR..........

  • @muknayaksudheerseepala9305
    @muknayaksudheerseepala9305 2 роки тому +10

    thisis one of the best episode till now in open heart.....❤❤❤...

  • @prasanthreddykomatla940
    @prasanthreddykomatla940 2 роки тому +7

    Raghunandan is pure role model for the young people who want to be a great lawyer.The Way he is answering the questions is sooper

  • @merugudevendar7945
    @merugudevendar7945 2 роки тому +18

    The Beast interwiew Jai Raghanna ✊ Jai BJP ✊✊

  • @santhoshkumar-rv3mk
    @santhoshkumar-rv3mk 2 роки тому +49

    After long time....So happy ... grate leader
    Thankyou Radhakrishna sir...

  • @prashanth.pandi4845
    @prashanth.pandi4845 Рік тому +4

    One of the best interview RK garu.
    All the best ragunandan sir.
    Definitely you will get honorable position in telangana state .

  • @ChinnaReddy-gf9jx
    @ChinnaReddy-gf9jx Рік тому +3

    మాట చతుర్యం మీకు దేవుడు ఇచ్చిన వరం అన్న all the best