మిర్చి ఎగుమతులు పెరిగేలా చూడండి

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • మిర్చి పంటలో నెలకొన్న ధరల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా వ్యాపారులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో డైరెక్టర్ విజయ సునీత శుక్రవారం సమావేశం నిర్వహించారు. వీడియో ఈ అంశానికి సంబంధించినది

КОМЕНТАРІ • 15

  • @RenukaBadavath-b8s
    @RenukaBadavath-b8s 5 днів тому +1

    Thank you sir 🙏

  • @danji9614
    @danji9614 5 днів тому

    Good

  • @battulababu9942
    @battulababu9942 6 днів тому +2

    సభలు సమావేశలు తరువాత భోజనాలు........ తరువాత ఎవరి ఇంటికి వారు....😊😊😊😊

  • @KethavathuNaik
    @KethavathuNaik 6 днів тому +2

    రైతు కన్నీటి బాధ

  • @TannidiNageswarao
    @TannidiNageswarao 6 днів тому +1

    మధ్య తరగతి రూపాయి లాగా చూడండి

  • @nagamaniponnam5133
    @nagamaniponnam5133 6 днів тому +1

    Raithulu.andharu ammukonaka vyaparsthulu bagupaday lay chesthai chesina kooda raithu ni bagu padanivavine government lu

  • @SrinivasaraoPuramsettisrinivas
    @SrinivasaraoPuramsettisrinivas 6 днів тому

    Baabai mirchi retu perigidha

  • @LeelaChimala
    @LeelaChimala 5 днів тому

    Please,save,mirchi,ritulu

  • @JakkiVasu
    @JakkiVasu 6 днів тому

    Ok sir

  • @CHSR77
    @CHSR77 6 днів тому +1

    4 months completed Raithulu loss
    Eapatikooo inkaaa

  • @RamakrishnaKotekal
    @RamakrishnaKotekal 6 днів тому

    ఈ ఆంధ్రజ్యోతి ప్రభుత్వానికి ఫెవరగా రాస్తుంది అక్కడ వారు ప్రభుత్వాని కలిసారో లేదు కూడా డౌటే

    • @Ramaiahspeaks
      @Ramaiahspeaks  6 днів тому

      @@RamakrishnaKotekal సమావేశం జరిగిన ఫోటో ఎవిడెన్స్ కదా.

    • @malli999Ur
      @malli999Ur 6 днів тому

      వీరు మారరు , ఇద్దరు ఎంపిలు శ్రీ మంతులు ,

  • @malli999Ur
    @malli999Ur 6 днів тому

    వాళ్లు ఏం చేస్తారు, karnataka లో పంట కు పరిమితి లేదు, కానీ exports perigela చేయాలి