How Will Afghan Situation Impact India? | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

КОМЕНТАРІ • 217

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 роки тому +7

    రాకా లోకానికి ధన్యవాదాలు 🙏🇮🇳🙏

  • @ramubhogireddy7577
    @ramubhogireddy7577 3 роки тому +57

    నమస్కారం సార్, మోడీ గారి వ్యూహం బాగుంది.

  • @sekhark.s.c2389
    @sekhark.s.c2389 3 роки тому +52

    నిజాలు చెప్పడంలో దిట్ట మీరు. భారతీయులకు ప్రధానంగా హిందూస్థాన్ అని గర్వంగా చెప్పుకునే వారికి మీరు ఇచ్చిన వివరణ చాలా అవసరం.

  • @nagababu1315
    @nagababu1315 3 роки тому +87

    గురువుగారు నమస్కారం మనకు భయం లేదు ఎందుకంటే మనకు మోడీ ఉన్నాడు

    • @youramigo6856
      @youramigo6856 3 роки тому +6

      Anni Modi gari meda vesi bathikeddam. Manam nethimeda chengeskuni padukundam happyga ila comments veskuntu…

    • @anilkumar-nr2ji
      @anilkumar-nr2ji 3 роки тому +2

      but we need to caste vote for him

    • @prameeladontula9839
      @prameeladontula9839 3 роки тому +8

      All Hindus must support our Modiji unanimously. Then only we will be safe. Jai Shree Ram 🙏 Jai Hind 🇮🇳

    • @sivasri4787
      @sivasri4787 3 роки тому +1

      @@prameeladontula9839
      nijam chepprandi

    • @samrider077
      @samrider077 3 роки тому

      @@prameeladontula9839 yes mam🙏🙏

  • @duddusivaa
    @duddusivaa 3 роки тому +70

    కాంగ్రెస్ పార్టీ ఆధికారానికి దూరంగా ఉంచితే చాలు యెంత మంది తాలిబాన్లు,చైనా లు పాక్ లు వచ్చిన ఏం పీక లేరు

  • @prathapkumar333
    @prathapkumar333 3 роки тому +27

    Jai Sri ram Guru ji 🙏

  • @srivathsava1088
    @srivathsava1088 3 роки тому +2

    Baga chepparu sir .. Jai Hind..🇮🇳🇮🇳🇮🇳

  • @hari-hara7549
    @hari-hara7549 3 роки тому +23

    ప్రస్తుతం, అత్యవసరంగా ఆక్రమిత కాశ్మీరు, అక్సాయ్ చిన్, స్వాధీనం చేసుకోవాలి, ఇదే సరైన సమయం

  • @neelamnandakumar2267
    @neelamnandakumar2267 3 роки тому +12

    జై శ్రీరామ్

  • @desirajuvijayalakshmi8945
    @desirajuvijayalakshmi8945 3 роки тому +50

    రాక గారు ఎందుకండి ఏ దరిద్రాలు మనకి మనదేశం లోవున్న దారిద్రం కడీగీతే. చాలు ఫస్ట్ అందరూ బీజేపీ కి వోట్ వేయండి జై హింద్

    • @2019kumar
      @2019kumar 3 роки тому +5

      అరె మీరు అలా అంటే ఎలా.. సెక్యులర్ వాదులు ఏమైపోతారు.. ఆర్య సిద్ధాంతం మీద పడి బతికే జీవులేమైపోతాయ్.. మత మార్పిడిగాళ్ళు ఏమైపోతారు.. ముస్లిం మతం మీద బతికే నాయకులు ఏమైపోతారు.. చూశారా ఎన్ని దరిద్రాలు ఉన్నాయో దేశంలో... నిజమే 'దెబ్బకు ఠా దొంగల ముఠా' అవ్వాలంటే మీరన్నట్టు హిందువులంతా బీజేపీకి ఓటు వేయాలి.

    • @HarishHari-ov5tw
      @HarishHari-ov5tw 3 роки тому

      BJP kuda okapati BJP la ledu.. secular la kanipistundi BJP today. Yogi tappa evar hindus leru

  • @nunugondagopal8330
    @nunugondagopal8330 3 роки тому +20

    వచ్చే రోజుల్లో మోది గారు ప్రధాన మంత్రి కాకుంటే భారత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది

    • @udaykiran4596
      @udaykiran4596 3 роки тому +4

      మనం వోటు అమ్ముకునే వరకు మనకి ఆ అవకాశం లేదు . డబ్బులు తీసుకుని ఓటు మాత్రం బీజేపీ కి వెయ్యాలి .

  • @2019kumar
    @2019kumar 3 роки тому +6

    ఇప్పటికే కొందరు భారత ముస్లిం పెద్దలు తాలిబాన్ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు.. బిజెపి లో రెండవ వరుస నాయకులు ప్రజాదరణ పెంచుకోవాల్సిన అవసరం వుంది. నిజమే మోదీ తప్ప పటిష్ట నాయకుడు ప్రజాదరణ కలిగిన నాయకుడు దేశంలో ప్రస్తుతం లేరనే చెప్పాలి కానీ తరువాతి తరంలో కూడా అంతటి నాయకుడు కావాలి. మోదీ తో ఇతర పార్టీలలో సైతం హిందూ అనుకూల పోకడ లేకపోతే అధికారం దక్కదన్న విషయం గ్రహించి వుంటాయని అనుకుంటాను.. ఖచ్చితంగా హిందూమతం ప్రమాదంలోనే ఉంది. హిందూ వ్యతిరేక ముస్లిం శక్తులు, క్రిస్టియన్ మతమార్పిడి శక్తులు గుంట నక్కలా కాచుకొని కూర్చున్నాయి అన్న విషయం హిందువులు మరచిపోకూడదు. ఇది హిందువులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయమే..

  • @suryaprakash-zs2dt
    @suryaprakash-zs2dt 3 роки тому +14

    Jai sri ram

  • @mayakalalaxman5151
    @mayakalalaxman5151 3 роки тому +62

    2024 లో కూడా బిజెపి ప్రభుత్వం వస్తేనే భారత్ భారత ప్రజలు సేఫ్ గా వుంటారు లేకుంటే కష్టాకలమే ఎవడిగోతి వాడు తోడుకున్నట్లే

    • @akulauday4286
      @akulauday4286 3 роки тому +6

      Vasthundhi

    • @ramprasadkytham7481
      @ramprasadkytham7481 3 роки тому +3

      Yes......enka congress vasthe .....taliban ki full support

    • @udaykiran4596
      @udaykiran4596 3 роки тому +6

      మనం ముందు బీజేపీ కి వెయ్యాలి కదా వోటు .

    • @mayakalalaxman5151
      @mayakalalaxman5151 3 роки тому +5

      @@udaykiran4596 వేయాలి కాదు ఓటు వేయాలి వేయించాలి

    • @udaykiran4596
      @udaykiran4596 3 роки тому +8

      @@mayakalalaxman5151 అదే కదా నేను తెస్తోంది . ఆంధ్రాలో కులగజ్జి ఎక్కువ కదా . ఇప్పుడు గొర్రెల పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది కదా .

  • @sundarakumar869
    @sundarakumar869 3 роки тому +3

    Sir, your narration is excellent. When u get prepared for all these.u r a
    Walking encyclopedia.

  • @C_S_Choudary
    @C_S_Choudary 3 роки тому +10

    నమస్తే సుధాకర్ గారూ...

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 3 роки тому

    Raka Sudhakar gari ki namaskaram 🙏🇮🇳😍🙏

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 3 роки тому +7

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
    చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇
    🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
    🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

  • @krishnareddy9895
    @krishnareddy9895 3 роки тому +1

    మంచి విశ్లేషణ

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 3 роки тому +29

    భారత్ దీనిలో జోక్యం చేసుకోకుండా మంచి పని చేసింది. కొంతమంది ఆఫ్ఘన్ కి సహాయం చెయ్యొచ్చు మోడీ చేతగాని వారు అంటున్నారు .ఒకరి జో బైదెన్ అమెరికా వాళ్ళు ఎం అన్నారు వేరే దేశం కోసం మా సైనికుల రక్తాన్ని డబ్బుని ఇంకా పెట్టబోవటం లేదు అంటున్నారు. ఇప్పటికే చైనా పాకిస్తాన్ తో డబ్బు సైన్యం కష్టపడుతోంది. ఆఫ్ఘన్ లో దూరటం దండగ ..
    ఇస్లామిక్ దేశాలకి లేని దురద మనకి ఎందుకు
    మన సైన్యం ఎందుకు కష్టపడాలి. వేరే దేశం కోసం
    ఆఫ్ఘన్ లో దిగితే తాలిబాన్ ద్వారా పాకిస్తాన్ చైనా యుద్ధం చేస్తాయి. తాలిబాన్ అంటే బలం పాకిస్తాన్ చైనా ది
    జై హింద్

    • @himabindunarayana8592
      @himabindunarayana8592 3 роки тому +3

      Correct ga cheparu India enter avaka povadame manchindi manam help chesina turaka jati ki niti jati vavi varasa sigu manam viswasam kuda undadu altanti valakosam mana soldier's risk cheyadam anvasaram turaka jati tagite mana bhumataki baram tagutundi

  • @intolerantdharmic1873
    @intolerantdharmic1873 3 роки тому +23

    ఎంతవరకు మనం మత మూర్ఖులు మూర్ఖత్వాన్ని, మూర్ఖంగానే ఎదురుకోలేమో అంతవరకు ఇలా భేదిరిపోతూ, భయపడుతూ, మోడీఏ ఏదో చేయాలని, మనం కనీసం రోడ్డుకెక్కి ఈ దౌర్జ్జన్యాన్ని ప్రశ్నించి తిరగబడమో, మన పతనానికి మనమే కరకులం అవుతాము.
    ఒక రోగం కి మందు వేసినెట్టు మన సమస్యకి మనం తిరుగుబాటు చేయాలి. అప్పుడే మోడీ లాంటి వైద్యుడు సహాయ పడగలడు.

  • @rajeshkurapati8612
    @rajeshkurapati8612 3 роки тому +1

    Sir meeku salam

  • @prameeladontula9839
    @prameeladontula9839 3 роки тому +4

    When article 370 and 35A revoked by our Indian government at that time all activists across the world saying violating the Human rights but now these activists are silent even there is violating the Human rights. We must boycott the Anti-nationals from our country they are more dangerous than Thalibhans.

  • @udaykiran4596
    @udaykiran4596 3 роки тому +16

    గజ్వా ఎ హింద్ అనేవారు పందులు ?

  • @naralareddy6474
    @naralareddy6474 3 роки тому +27

    ఉన్నా . మనకు అనవసరం దారిని పోయే దరిద్రం మనకు ఎందుకు ఇస్లామిక్ ప్రపంచమే పట్టించుకొనప్పుడు ఇతర దేశాల వాళ్ళకు నొప్పి ఎందుకు

  • @Moksha_1035
    @Moksha_1035 3 роки тому +13

    మోడీ లేకుండా కాంగ్ Govt ఉండి ఉంటే మనదేశం ఈపాటికి ఆఫ్ఘన్ కన్నా ఘోరం గా వుండేది...

    • @nunugondagopal8330
      @nunugondagopal8330 3 роки тому +3

      విమాన్నల్లోంచి మనం కింద పడేవాల్లం

  • @munjasathish5506
    @munjasathish5506 3 роки тому

    Namaskaram raka garu

  • @venkataramana9419
    @venkataramana9419 3 роки тому +4

    షరియా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కు పంపితే సరి

  • @praveenji9954
    @praveenji9954 3 роки тому +9

    భారత్ ఏవిధంగా ఎదుర్కొన గలదు, భారత్ ప్రణాళిక ఎలా ఉంటుందో ఈ విషయంలో విశదీకరించండి.

  • @karthikpuvvula
    @karthikpuvvula 3 роки тому +1

    Jai Hind

  • @saradadevikalavacherla4318
    @saradadevikalavacherla4318 3 роки тому +3

    అవన్నీ అవకాశాలా,ప్రమాదాలా Sir?

  • @suryamssci8999
    @suryamssci8999 3 роки тому +2

    The price of domestic liquified petroleum gas ( LPG ) has been hiked by Rs 25 with effect from August 17, news agency ANI reported on Wednesday.
    Country kosam prices hike chestunaru Ani bhakth brundham vachi cover drives ivandi .

  • @sreedharkanugovi5563
    @sreedharkanugovi5563 3 роки тому +1

    Our goals should be simple 1) No interference in Afghanistan - not an enemy, not a friend 2) Protect J and K with more surveilance and taking measures like Israel. 3) Announce that we have reviewed our No first use Nuclear Policy in view of changed geo-political position. 4) Tacitly support any group that stands up to Pakistan and Taliban with funds and diplomatic support

  • @Bharathchannel89
    @Bharathchannel89 3 роки тому

    చాలా మంచి విశ్లేషణ రాక గారు.

  • @subbarayudu6460
    @subbarayudu6460 3 роки тому

    Vandhematharam, bharath maatha ki jay

  • @rajuega2652
    @rajuega2652 3 роки тому +17

    గాలికి పోయే కంపను ముడ్డి కి తగిలించుకుని బాధ పడటం ఎందుకు మోడీ ఆల్వేస్ కరెక్ట్

  • @virajbhaskar5831
    @virajbhaskar5831 3 роки тому +9

    India having Modiji sir
    Don't worry
    He can Salve

  • @mohammadnayeemoddin2032
    @mohammadnayeemoddin2032 2 роки тому

    Raka keka😘

  • @nabeenzoshi9168
    @nabeenzoshi9168 3 роки тому

    Well explain ed

  • @nagireddy3597
    @nagireddy3597 3 роки тому +2

    🕉️🕉️🕉️🕉️🕉️

  • @lokeshchinatatareddy1069
    @lokeshchinatatareddy1069 3 роки тому +1

    sir your analysis is good

  • @gvrao8942
    @gvrao8942 3 роки тому +1

    Yes undhi Sir third anty lift

  • @amasabhaskargovindaswamy1578
    @amasabhaskargovindaswamy1578 3 роки тому

    చాలా చక్కగా అఫ్ఘనిస్తాన్ విషం పై వివరించినందుకు చాలా ధన్యవాదాలు.

  • @Blocktigers309
    @Blocktigers309 3 роки тому +3

    ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వేస్తే హిందులకి ఉచ కోతే

  • @vanamalasrikanth81
    @vanamalasrikanth81 3 роки тому

    Thank you very much for your explanation sir.

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 3 роки тому +1

    ఆచి తూచి అడుగులు వేస్తూ ముందుకు సాగడం మంచిదేమో....
    అయినా నేను ప్రస్తుతం ఉన్న భారత ప్రభుత్వం వారి పైన పూర్తి నమ్మకంతో ఉన్నాను. మనం అందరం సేఫ్ హాండ్స్ లో ఉన్నాము. 🙏🏻

  • @satyanarayanasatyanarayana4990
    @satyanarayanasatyanarayana4990 3 роки тому

    Namaste Raka sudhakar ji analysis good

  • @bbcreativeworks8911
    @bbcreativeworks8911 2 роки тому

    భారతీయుడు .. 💐💐💐💐💐

  • @sriramularamesh6011
    @sriramularamesh6011 3 роки тому +3

    నమస్కారం గురువుగారు,

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 3 роки тому

    Now India has to think seriously about POK and COK (Aksai Chin) - to protect our J & K perfectly.

  • @raosreenivas3766
    @raosreenivas3766 3 роки тому

    Raka Gaaru Namaskaram. it is the time that INDIA get back POK to settle every thing with PAKISTAN. we should be watching Afghanistan from POK, not from Delhi. i believe that Modi ji is little slow on this. until we get back pok., we will be wasting our resources and time. 🙏

  • @sakarmanpunnamchander6942
    @sakarmanpunnamchander6942 3 роки тому

    Sir Modi ji is Here
    Sir The power full bhaarath army is here

  • @pullamraju4855
    @pullamraju4855 3 роки тому +1

    Good analysis

  • @stesadb
    @stesadb 3 роки тому +1

    good information sir

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 2 роки тому

    ఆఫ్ఘనిస్తాన్ అనేది మన భూభాగము. గాంధార స్టేట్ గా చెప్పుకోవచ్చు. ఒక్క వారం లోపల మనం దాన్ని ఆకుపై చేసుకొని మన దేశం స్వాధీనం పరుచుకోవచ్చు

  • @veluthurlareddy2947
    @veluthurlareddy2947 3 роки тому +2

    Raka babai memu advidis kuda
    Chustam babai meru bagundali

  • @chalapathiraokolipaka9485
    @chalapathiraokolipaka9485 3 роки тому +1

    సోదాహరణం రాకపోకలకు వివరించారు. దాయాదులు.

  • @srinivaskusumuru2209
    @srinivaskusumuru2209 3 роки тому +2

    Great analysis...sir.

  • @PspkVibes
    @PspkVibes 3 роки тому +4

    Jai namooo

  • @xyqwe123
    @xyqwe123 3 роки тому +3

    Sir you have tremendous knowledge and understanding anything related to india and many more ..why current govt not using your services..
    I think at least they should offer you governor position to any state.

    • @eswarpower356
      @eswarpower356 3 роки тому

      It's better that educating the common man especially in Telugu states

  • @j.krishnamurthy1269
    @j.krishnamurthy1269 Рік тому

    Sir We happen to help food grains etc If they realise our help So no damage yo India

  • @shekarraja852
    @shekarraja852 3 роки тому

    Jai hindu

  • @kcnaidukcnainolu5670
    @kcnaidukcnainolu5670 2 роки тому

    చరిత్ర వివరణలో కొంతలో కొంతైన నిజస్థితిని వివరించ గల్గుతూ వున్నారు.ప్రథమ,ద్వితియ మరి అంతిమ భారతీయ జీవనం (భూత, భవిష్యత్, వర్త మానం) వేదం/విశ్వరాశి వివరణలో త్రికాలం (వేదం/ఏక, వేదః/బహు)వేదతత్త్వ శాస్త్రీయం వుంటుంది.

  • @tcspvtltd
    @tcspvtltd 3 роки тому

    Very Very Practical Analysis, Sudhakar Garu with most practical challenges and options that we have infornt of us. Thanks for sharing this treasure

  • @rajuandhra6977
    @rajuandhra6977 3 роки тому +1

    Good analysis sir.

  • @parsharamuluk8665
    @parsharamuluk8665 3 роки тому

    మీలాంటి.వారు. భా రతదే శనికి. ప్రా దాని కావాలి.జైహింద్. జైభా రత్

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 3 роки тому

    🙏👍🙏

  • @nabeenzoshi9168
    @nabeenzoshi9168 3 роки тому

    1st pik occupie cheste appudu land connect ion vastundi

  • @kamarajut1682
    @kamarajut1682 3 роки тому

    Sir, sri Narendramodi Prime minister of India has remedy to slove the problems standing in front of him, on request coming from the qualified and eligible persons either civilians and military and judiciary or UNSCO.

  • @sambasivarao98
    @sambasivarao98 3 роки тому +1

    Sorry sir, only solution is using United Nations shall engauge it’s army .or all countries shall send force for occupying afg.

  • @ramarao6551
    @ramarao6551 3 роки тому

    Hi sir

  • @hanumandlachandra57
    @hanumandlachandra57 3 роки тому +1

    Modi 🙏

  • @devenderadevendera5884
    @devenderadevendera5884 3 роки тому +2

    Jai Sri Ram jaisrikrishna jai jaganmatha jai kalikadevi

  • @venkatachalapathiamarachin5187
    @venkatachalapathiamarachin5187 3 роки тому

    Wonderful. Well thought and Wait and Watch situation..for next strategy..

  • @pururava7932
    @pururava7932 3 роки тому +1

    If war against india,every Hindu will become a warrior don't worry....jai Sri ram

  • @rangamsetty6691
    @rangamsetty6691 3 роки тому

    Very critical analysis.thank u Rakaji.

  • @vvrajesh
    @vvrajesh 3 роки тому +1

    First punish who brushed away gazwehind till date

  • @chanduchandaka
    @chanduchandaka 3 роки тому

    How America did

  • @sd7359
    @sd7359 3 роки тому

    Modi garu next generation lo me antha powerful leader ni create cheyandi

  • @Ramana_6396
    @Ramana_6396 3 роки тому +1

    Sir,Mana Muslims lo chala mandi enduku Afghanistan kakunda , talibans ni enduku support chestunaru. Terrorists la unavarike support chestara

  • @manc1639
    @manc1639 3 роки тому +1

    Don't say China border when referring India. Say Tibet border

  • @kovurpavankumar214
    @kovurpavankumar214 3 роки тому

    Same will happen as happened to IPKF which we have sent to Sri Lanka. Why to kill our soldiers unnecessarily. Why should we create headache to ourselves. Let’s regain our lost land first. Let’s solve PoK first. Let’s send Kashmiri pandits to their place comfortably.

  • @JukeBox-it3lz
    @JukeBox-it3lz 3 роки тому +1

    Yemandi guruvugaru @4:34 AK47 vehicles ani chepparu; asalsu AK47 weapons kadaa? Aa taruvaata sarigga chepparu; mana laanti pedda vaallam tappu palikitey baagodu maree

    • @2019kumar
      @2019kumar 3 роки тому

      బాధపడకండి ఫరవాలేదు మేము అర్థం చేసుకుంటాము,,😀

  • @amaranarayanagbadmessageto7788
    @amaranarayanagbadmessageto7788 3 роки тому

    Please Modi Faarook cheppandi ikkada corruption aapeyamani

  • @insnews6198
    @insnews6198 3 роки тому

    సర్ raka గారు మీరు షరియా చట్టం ఇంకా మనదేశంలో , మదరసాల గురించి పబ్లిక్ కి చెప్పండి🙏 మతాలకి సంబందించిన స్కూల్ ళ్లు ఒక్క ముస్లిం వల్లే నడుపుతున్నారు, వాటినే మదరసాల అంటారు, అందులో చిన్నప్పటినుండే ముస్లీమ్ పిల్లలకి చిన్నప్పటి నుండే
    ఇతర మతాల వాళ్ళని చంపాలి అని విషం నింపుతున్నారు. వాళ్ళని చదుకోవాల్సిన వయసులో చదుకోనివ్వకుండా
    మతం అనే పీచ్చి ని వాళ్ళ మెదడులో ఎక్కించి, మనమీదకి ఉసిగొల్పుతున్నారు. ఏ ౩౦ ఏళ్ళకి వాళ్ళు realise ఐనాకూడా ఈము చేయలేరు ఎందుకంటె చదుకోలేదు కాబట్టి, అండ్ ప్రభుత్వాలు నిర్లక్షయంగా ఉన్నాయి, దయచేసి మీరు దీనిగురించి ఎక్కువ అండ్ వీలైనంత తొందరగా అలెర్ట్ చేయండి ప్రజలని మీ వీడియొ నాకు తెలిసిన మ్మెల్యే ఒక అతను చూస్తారు, అలాగే చాల మంది తెలుగు రాష్ట్రాల ప్రముఖ నాయకులు చూస్తున్నారు, సో as soon as early అలెర్ట్ చేయండి, గుడిలో ఎండోమెంట్ అని డబ్బులు తీసుకుంటున్న ప్రభుత్వం మసీదులో చర్చ్ లో డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి ఎలాంటి కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు పట్టించుకోవటం లేదు,
    మసీదులో డబ్బులు మొత్తం terrorists activities కి ఉపయోగిస్తున్నారు దీని గురించి ప్రజలకి చెప్పండి
    Raka గారు మనం కూడా స్ట్రాటజిక్ గ ఎత్తులు వ్వేయవలసిన అవసరం ఉన్నది లేదంటే బెంగాల్ లో కేరళలో అస్సాం లో జరిగే పరిణామాలు ఇక్కడిదాకా రావటానికి ఏంటో సమయం పట్టదు
    ముందు Christians టోని మనకి ఏం ప్రాబ్లెమ్ లేదు వదిలేయండి వాళ్ళు చంపడానికి రారు, కాని ఈ ముస్లింలు ఎక్కడ ఉన్నా జిహద్ జిహద్ అంటారు సో ముందు ఈ మదరసాల ని మూసివేయించాలి వాళ్ళ జనాభా పెరిగిపోతే అప్పుడు మదరసాలను మూసివేయటం కుదరదు, ముందు ఈ మదరసాలని మూసివేయాలి next ప్రతి ముస్లిం పిల్లలు నార్మల్ స్కూల్ లలోకి మాత్రమే వెళ్ళాలి అని రూల్ తెప్పించండి మసీదు డబ్బులు కూడా ఎండోమెంట్ వాళ్ళకి వెళ్ళాలి,

  • @venkatanarayana5617
    @venkatanarayana5617 3 роки тому

    Real humanitarian may not support taliban

  • @ammuandu1988
    @ammuandu1988 3 роки тому

    Mana country financial position ni daarilo pettadanike modi gari deggara option ledu. ika afghanistani em kapadatham. manam konna stamps money pyna food thinna bangladesh gdp mana kanna baagundi kaani manam baaga venakapadipoyam. Raka lokam garu ilanti vidshayalu chepparu

  • @akhilkumar-nb1bf
    @akhilkumar-nb1bf 3 роки тому

    Edhaina sare emaina sare POK and Aksai chin medha total war chesi mana lands manaki osthey chala better sir

  • @kishorindian2586
    @kishorindian2586 3 роки тому +1

    Taliban la bayam kante 2024 lo bjp vodipothe mana paristhithi enti ani doubt vevesthundhi

  • @tggamingyt5515
    @tggamingyt5515 3 роки тому

    Jaimodi

  • @kgopi7410
    @kgopi7410 3 роки тому

    Nice analass sir

  • @ratnakarakana1075
    @ratnakarakana1075 3 роки тому

    Sir china ok vela vallaku help cheste china pathanam start instle 👍👍👍👍👍

  • @gouthamiraghuram5237
    @gouthamiraghuram5237 3 роки тому

    Jai modi 💪💪💪

  • @virajbhaskar5831
    @virajbhaskar5831 3 роки тому +1

    Sir

  • @shankersingh5476
    @shankersingh5476 3 роки тому

    Sir aslu Taliban evaru vari gurninchi telapandi

  • @gvrao8942
    @gvrao8942 3 роки тому

    Guruv gari ki namaskaram Jai Hind sir bharath mathaki Jai Sir

  • @sainathtulli4668
    @sainathtulli4668 3 роки тому

    Ikyarjya sabha endukundi sir dani paniemiti

  • @netineraalu1388
    @netineraalu1388 3 роки тому

    Mandu undi kowgilintha ante ventane adhikaaram potundi example trump na vaak sharef.......

  • @AnandKumar-cb9ip
    @AnandKumar-cb9ip 3 роки тому

    Why shall we afraid of Afghanistan's present situation? We are already prepared to face it(either Pakistan or Afghanistan or both countries at a time) by our mighty Government and Military.J AI HIND.

  • @srikanthkarumuri4098
    @srikanthkarumuri4098 3 роки тому

    Sir please do a video on petrol and diesel and gas prices because it effects on every product so please do