నాగలక్ష్మి ఏడవకు రా తల్లి... అమ్మ నాన్న లాంటి అన్న వదినలు ఉన్నారుగా.. నువ్వు నీ లోపాన్ని మర్చిపోయి సంతోషం గా నిండు నూరేళ్లు ఆరోగ్యం గా ఉండాలి.. ఆడపిల్ల సంతోషం గా ఉండే పుట్టిల్లు ఎప్పుడు హ్యాపీ గా ఉంటది 🥰🥰
తోబుట్టువు ను ఇంత భాగ చూసుకుంటున్న అది గారికి ఒక నమస్కారం వాళ్ళ వదిన కవిత గారికి అభినందనలు ఈ విడియో చూస్తే చాలా మంది అన్నయ్యలు తమ సిస్టర్స్ నీ ఇంత భాగ చూసుకోలేదు అని ఫీల్ అవుతారు
సూపర్ వీడియోస్ చాలా బాగున్నాయి నాగలక్ష్మి చాలా చాలా అదృష్టవంతురాలు అలాంటి వదిన దొరికినందుకు అన్న ఎలాగు బాగానే చూసుకుంటాడు కానీ ఒదిన కూడా ఉండి అంత బాగా చూసుకుంటున్నారు ఇద్దరూ బ్యూటిఫుల్ ఫ్యామిలీ
Naga lakshmi gariki unnatlu ప్రతీ ఇంట్లో Adireddy garu, kavitha lanti అన్న వదిన ఉండాలి anpistundi ee vlog chusthe...👌👏 Hadvitha papa so cute 😘 😍 💕 💕 May your love, affection and bonding last forever 💓
Middle Class కుటుంబంలో పుట్టిన మేము కూడా చివరి క్షణాల్లో అయిన 5స్టార్ హోటల్స్ మరియు 5స్టార్ జీవితం జీవించాలి అని ఉంటుంది... ఆ కళ నెరవేరిన తర్వాత చాలా సంతోషంగా ఉంటాది ఆది అన్న
హాయ్ ఆది గారు మీరంటే నాకు చాలా అభిమానం బిగ్ బాస్ లో ఉన్నాం కానించి మీరు మీ సిస్టర్ ని చాలా బాగా చూసుకుంటున్నారు మీ కన్నా ఎక్కువ కవిత గారు కూడా చూసుకుంటున్నారు 👌👌❤
జీవితం ఎప్పుడూ ఒక్క దగ్గరే ఆగిపోదు..... వెయ్య మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది.. అలా మీ జీవితం కూడా. అన్నా చెల్లెల అనుబంధం అంత గొప్పది. Loads of love to Naga Laxmi and Kavita ... 😚😚😚😚💞💞 Blessings to అద్విత... MR.Adi ready is always down to earth..bless you all
మొదటి నుండి నేను మీ ఛానెల్‌ని అనుసరిస్తున్నాను, నేను బిగ్‌బాస్‌లో ఆదికి ఓటు వేశాను. ఈ రోజు మీ అమ్మ బతికి ఉంటే ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. మీరు ఈ స్థితికి వస్తారని ఆమె ఎప్పుడూ అనుకోలేదు.
You both are great and good brother and sister in law .and Naga Lakshmi, you deserve it.. enjoy , don’t cry please.I got emotional when you cry..it’s heart touching really..you should be happy forever ❤
అన్నా మీరు...... genuine person adi Reddy anaa......lost lo pichaa comedy....... Kavitha garu naga Lakshmi garu smile very level....... love you adi bro......
Literally I got tears when nagalakshmi cried😭i don't have this type of bro im very unlucky ☹️ but Im lucky for having my hubby who cares and loves me a lot.❤️
Mee video choosi kaneesam chala mandhi annalu chellellanu baga choosukuntaru.. Maratharu..... Mee videos chala aadarsam ga unnayi... Samajam lo manchi spread chesthunnayi mee videos
ఆది రెడ్డి గారు మీరు నాగలక్ష్మిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీరు చాలా గొప్ప మనసు ఉన్న మనిషి. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Hi andi...mimalni andaru gurtupadutunte ela anipistundi...i am happy that common man has come to bigboss and become very famous., ofcourse u deserve this
Nagalaxmi mee family lo undadam mee andari luck 🤞... Mee lanti valu ameku brother ga undadam ame luck 🤞.. Kavitha akka ni kuda baga chusukunatdhi papani chusukuntadhi.. Kavitha akka kuda naga akka ni caring ga chudukuntadhi..... Kani na fav ithe naga akkaa Ameni meeru life long happy ga petandi... Chala manchidhi akkaa.... God bless you all. Lots of love from Hyderabad Telangana India 🇮🇳
Adhi anna meeru really super. Sister ni chala Prema ga chusukuntunnaru. But Kavitha gaaru ee vidio lo amount waste ayina feeling lone unnaru. And ee vidio anthatilo okkasari kuda Naga Lakshmi hand pattukuni nadipinchaledi. Nakayite Naga ni chuste chala badha anipimchindi. But u r really very gd brother . God gift meeru Naga ku
Nagalakshmi bhadha lo artham vundi manam first ela unnamo ippudu yela vunnamo okkasariga vennaki thirigi chusthe manam padda kastalu anni gurthuku vachhi theliyakundane kallallo nillu thiruguthayi 🥺 Nenu kuda edho okaroju ela ma amma nannalni happy ga undela cheyalani vundhi ha devudu naku roju edho okati arogya samasya valla life distarb avutundi nenu success kalenu anipisthundi adhi vuhinchukuntene bhadhesthundi 😔
వీడియో సూపర్ గా ఉంది అన్న నాగలక్ష్మి అక్క ఏడవకు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మా బంగారు తల్లి హద్వుత పాపా సో క్యూట్ పాపా చెప్పులు సూపర్ బుట్ట భోజనం కూడా చాలా బాగుంది మాకు చాలా నవ్వు వచ్చింది అన్న హద్విత్ పాపా తో మామూలుగా ఉండదు మీరు మంచి ఇల్లు కట్టుకోవాలి అన్న waiting for next video anna bye bye
Ee rojullo attha,mama,aadapaduchu leni intiki kodaluga vellalani pillalu vunnaru.....atuvanti ee rojulalo Kavitha thana aadapaduchu ni chala baga chusukuntundhi....adhi malli chupu sariga leni aamenu....Kavitha great 👌
Nagalakshmi garu sister ga dorakatam adireddy and Kavitha gari adrustam. Without nagalakshmi garu there is no Kavitha Naga vlogs which given them great life. And nagalakshmi garu intlo Anni works chestunaru and papa ni choosukuntunaru. But same time I like adireddy garu for taking nagalakshmi to 5 star hotel
Continuation.... Adi Reddy garu! I am not exaggerating. You both are educated. Now a days our Banking system & Governments help , very encouraging. Better you may opt for a new entrepreneurship. An ample time in your hands to fulfill the dreams what ever you dreamt. 💐🌺🌹👍👍👍
Kavita garu meru chala great andi. Naga lakshmi garu meda chupinche care chustunte naku Anandam ekkuvayi kallalo nellu vastunnayandi. Matalu levu enka. God bless your family. From . SM devi. Kothapeta
Adi bro me decision bagundi,,money vasthundi mundu mundu Inka meku,,but nagalaxmi sis ni ala 5 star experience cheptalanna me thinking bagundi epudu thanu karchu or inkoti feel. Ayana parledhu lifelong manchi memory laga gurthuntundi....ekkada Kavitha gari alochana emi thappupattiki ledhu money enduku karchu pettadam,,...so andaru alochanulu correct evaru judge chese pani ledhu
Nijamga nagalakshmi akka miru chala lucky manchi Anna vadhina mi thoduga unaru👌👌👌👌.but chala mandhi brothers a e rojulo sisters ni bagundali ani kuda korukovadam ledhu .miru good sir adhigaru thoda putina chellini chuskuntunaru kavithagaru kuda good heart.
Adhi Reddy mimmalni chustha vunte chala happy ga vundhi.even we r below middle class PPL.i have handicapped brother even I want to make him enjoy like this . From today I will try to reach that place
Just now I have been watching your video. Now I am at 5 minutes,from the starting. I felt that you have immense strengths in you Adi Reddy garu. You need not compromise with what you have. Just awake a great entrepreneur in you. Who sees ! You may built big star 🌟✨ hotel. Believe me. You got that power. Your wife is double strength to you. Concentrate on your inner strengths. Good Luck. 💐🌺🌹
Super adhi garu ......erojullo wife ragane thallini chellini akkalni marchipothunnaru ....but meru super...🥺 Kavitha meru inka super andi....e blessings anni me papake
మీరు అన్నా చెల్లెలు కదా మీరు కలిసి ఉండడం పెద్ద ఆశ్చర్యం కాదు కానీ కవిత గారు కూడా నాగలక్ష్మి అంతే ప్రేమగా చూసుకోవడం ఆమె మంచితనం
నిజం ga గ్రేట్ మీరు ఆది nd kavi👌👌🙏🙏🥰🥰🥰
Adi Nagalaxmi greatness
Acharyamenandi erojulo annalu ella unara vala family valadhi chuskuntunaru adhigaru great kavithagaru great
Meeru yevaro kani chala baga chepparu
నాగలక్ష్మి లక్ కవిత దొరకడం
నాగలక్ష్మి ఏడవకు రా తల్లి... అమ్మ నాన్న లాంటి అన్న వదినలు ఉన్నారుగా.. నువ్వు నీ లోపాన్ని మర్చిపోయి సంతోషం గా నిండు నూరేళ్లు ఆరోగ్యం గా ఉండాలి.. ఆడపిల్ల సంతోషం గా ఉండే పుట్టిల్లు ఎప్పుడు హ్యాపీ గా ఉంటది 🥰🥰
🥰👌🏻
నిజంగా మీలాంటి అన్నయ్య ప్రతి ఆడపిల్లకి ఉండాలండి
తోబుట్టువు ను ఇంత భాగ చూసుకుంటున్న అది గారికి ఒక నమస్కారం వాళ్ళ వదిన కవిత గారికి అభినందనలు ఈ విడియో చూస్తే చాలా మంది అన్నయ్యలు తమ సిస్టర్స్ నీ ఇంత భాగ చూసుకోలేదు అని ఫీల్ అవుతారు
Sure
100%
Ss
Edhi correct , but nagalakshmi akkaki kuda marriage chesthe adhireddy is superman in my point of view
@@seelamvenkatesh7099 antha understanding person dhorikithe endhuku cheyarandi chesi akkada problems techuukonebadhulu ikkada best n.a. opinion
Middle class family okka korikalu, chinna chinna anamdalu ❤️❤️
I got tears in my eyes while sister nagalakshmi was crying 🥰
సూపర్ వీడియోస్ చాలా బాగున్నాయి నాగలక్ష్మి చాలా చాలా అదృష్టవంతురాలు అలాంటి వదిన దొరికినందుకు అన్న ఎలాగు బాగానే చూసుకుంటాడు కానీ ఒదిన కూడా ఉండి అంత బాగా చూసుకుంటున్నారు ఇద్దరూ బ్యూటిఫుల్ ఫ్యామిలీ
ఆది గారు మీరు చాలా గ్రేట్ అండి మీ సిస్టర్ నువ్వు చాలా కేరింగ్ గా చూసుకుంటున్నారు యువర్ గ్రేట్ మీ పాప చాలా క్యూట్ గా ఉంది హ్యాపీ ఫ్యామిలీ 💞💞
మిలాంటి అన్న వుండడము నిజముగా అదృష్టం
Naga lakshmi gariki unnatlu ప్రతీ ఇంట్లో Adireddy garu, kavitha lanti అన్న వదిన ఉండాలి anpistundi ee vlog chusthe...👌👏 Hadvitha papa so cute 😘 😍 💕 💕
May your love, affection and bonding last forever 💓
Middle Class కుటుంబంలో పుట్టిన మేము కూడా చివరి క్షణాల్లో అయిన 5స్టార్ హోటల్స్ మరియు 5స్టార్ జీవితం జీవించాలి అని ఉంటుంది... ఆ కళ నెరవేరిన తర్వాత చాలా సంతోషంగా ఉంటాది ఆది అన్న
Pp
Anukotame. Akkadiki vellaka em undadu. Nenu aa stage nundi vachina dhanne. Experience tho chepthuna. Love people, not these
First time Chala baguntundi. Adi nijame
ఆది పాతరోజులు మరిచపోకు
ఏముందండీ అవసరానికే హోటల్ కవిత కరెక్టు నేల మీద నిలిచి వుండే అమ్మాయి
నిజంగా చాలా ఆదర్శవంతమైన కుటుంబం. అన్నీ సహజంగా ఉండడం ఒక పెద్ద విశేషం . మి ఊరిలోని ఇంట్లో ఎలా మాడులుకుంటారో, ఎలా మాట్లాడుతారో అదే పద్ధతి. ముచ్చటగా ఉంది.
Nagalakshmi is lucky meelanti anna vunnadhuku
Nice vlog anna
హాయ్ ఆది గారు మీరంటే నాకు చాలా అభిమానం బిగ్ బాస్ లో ఉన్నాం కానించి మీరు మీ సిస్టర్ ని చాలా బాగా చూసుకుంటున్నారు మీ కన్నా ఎక్కువ కవిత గారు కూడా చూసుకుంటున్నారు 👌👌❤
ప్రతి చెల్లికి నిల్లాంటి అన్న ఒక్కడు ఉంటే చాలు అన్న
మ అనయ్య లు. ఇలాగే. చుసుకుంటారు. లయ్యు అనయ్య
అన్న మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న.😍
Miru bb Loki vachake Naku mi vlogs gurchi telisindi realga chala bagunay.....Anni natural ga untay.....mana Anna feeling ostadhi....
Adi lanti anna andhariki undali.. caring brother.. good bonding between Kavitha and Naga..
Great aadhi reddy gaaru, Eppatiki Meeku take a bow . Ur excellent person I know . Naa kallalo water thirigayi Naga Lakshmi edusthunte .
Naga laxmi so blessed 😍entha manchi anna
Okka nimisham kooda vadaledhu thanani ❤️❤️
Hi adi tammudu kavita gru miru naga lakshmi ni chuse vidanam chaalaa baagundi....ilane undali eppudu ...mi anta manchi annaya untara adi gru...naku chaalaa emotional ga anipinchindi kallalo nillu vachai naku....miru great 👍
జీవితం ఎప్పుడూ ఒక్క దగ్గరే ఆగిపోదు..... వెయ్య మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది.. అలా మీ జీవితం కూడా. అన్నా చెల్లెల అనుబంధం అంత గొప్పది. Loads of love to Naga Laxmi and Kavita ... 😚😚😚😚💞💞 Blessings to అద్విత... MR.Adi ready is always down to earth..bless you all
👌👌 video. Nagalakshmi ni celebrity anatam lone Mee ఔన్నత్యం telustondi. Meeru great adi Anna.
మొదటి నుండి నేను మీ ఛానెల్‌ని అనుసరిస్తున్నాను, నేను బిగ్‌బాస్‌లో ఆదికి ఓటు వేశాను. ఈ రోజు మీ అమ్మ బతికి ఉంటే ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. మీరు ఈ స్థితికి వస్తారని ఆమె ఎప్పుడూ అనుకోలేదు.
Such a beautiful sister nagalakshmi... Inka life mottam nagalakshmi sister 5 star range lonay vunchu @adireddy anna
Totally enjoyed ur video🤩🤩👏🏻👏🏻Advitha ki ekkadunna hayiga cheppulatho adukuntondi.5star antam kani intlo okka annam kurathone bhojanam hayiga untundi Adireddy garu.kavitha Nagalkshmi bonding superrrrr.
Mimilani chusthe Naku Anna nduku ledu anipistundi Such beautiful ❤️ brother sister bonding 💕 😘
Nagalakshmi Garu so happy 😢😢😢😢😢
You both are great and good brother and sister in law .and Naga Lakshmi, you deserve it.. enjoy , don’t cry please.I got emotional when you cry..it’s heart touching really..you should be happy forever ❤
అన్నా మీరు...... genuine person adi Reddy anaa......lost lo pichaa comedy....... Kavitha garu naga Lakshmi garu smile very level....... love you adi bro......
Nagalakshmi emotional 🥺❤️
Adhi reddy anna meru yapudu elana Happy 😊 gaa..kalisimelisi vudali 😊🥰
Love from Hyderabad 🤩💥❤️
Hi అది రెడ్డి గారు కవిత గారు నాగలక్ష్మి బాగున్నారా నాగలక్ష్మి అదృష్టవంతులురాలు అన్న వదిన బంగారం లాంటివాళ్ళు సూపర్ సూపర్
కవిత అక్క నువ్వు నాగలక్ష్మి గారిని బాగా చూసుకుంటున్నావ్. నువ్వు గ్రేట్ అక్క... 👍🏻🙏🎉🎉🎉
Kavitha great Malli adhireddy Anna kuda great andaru chellellanu bagachusukoru kondaru adhi pelli ayyaka inka chudaru miru matram great
Literally I got tears when nagalakshmi cried😭i don't have this type of bro im very unlucky ☹️ but Im lucky for having my hubby who cares and loves me a lot.❤️
It's very emotional & carring video bro 😘❤️
nowadays talking with siblings only we don't have time ....
Aadi Garu Kavitha Garu Nagalakshmi garini chala baga chusukuntaru meeru.she is really lucky 🥰🥰
Adi garu and kavitha garu meru challa great the way you treat your sister . I like your family nagalaxmi ni baga chusukondi ❤️
Adi nee affection towards your sister is marvelous
Nagalakshmi ur lucky.. u have brother love and affection..
Sister and Brother world lo best realtionship 🥰😍❤️❤️
Nice adireddy anna ur decision is correct..
Life lo ilantivanni chudali
God bless ur whole family
Mee video choosi kaneesam chala mandhi annalu chellellanu baga choosukuntaru.. Maratharu..... Mee videos chala aadarsam ga unnayi... Samajam lo manchi spread chesthunnayi mee videos
Very nice..prati middle class valaki ee kind of korikalu untayi...so happy to see such pure happiness
Kavita nu chala great nagalakshmi ni manchiga chusukuntunnav meeru eppudu ilane navvutu hpy ga undali
Super adireddy garu e video tho miru inka great ga kanipisthunaru. The love and care you are showing towards your sister is really great
ఆది రెడ్డి గారు మీరు నాగలక్ష్మిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీరు చాలా గొప్ప మనసు ఉన్న మనిషి. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Hi andi...mimalni andaru gurtupadutunte ela anipistundi...i am happy that common man has come to bigboss and become very famous., ofcourse u deserve this
Adi garu nizam ga nagalaxmi lucky enth caring ga unnaru meru Kavitha me papani chusukuntlu chusukuntunnaru
Adi anna nagalakshmi akk firs filing in five star hotel emotional anna meru great one best brother in society
Nagalaxmi mee family lo undadam mee andari luck 🤞...
Mee lanti valu ameku brother ga undadam ame luck 🤞..
Kavitha akka ni kuda baga chusukunatdhi papani chusukuntadhi..
Kavitha akka kuda naga akka ni caring ga chudukuntadhi.....
Kani na fav ithe naga akkaa
Ameni meeru life long happy ga petandi...
Chala manchidhi akkaa....
God bless you all.
Lots of love from Hyderabad Telangana India 🇮🇳
Kalmasham Leni vaadu aadi Reddy garu meeru..life lo meeru Baga success avtaru. Go ahead 🎉
Super bro Nuvu nagalakshmi ki kallu evvakapoina manasu vunna anna ni echadu devudu
Naga Lakshmi garu adustunthe maku kuda adupu vastundhi naga Lakshmi deserves it 👍🤗
Adhi Anna super video mee comedy ku navvi navvi paddanu and so happy I will wait for next videos
Adhi anna meeru really super. Sister ni chala Prema ga chusukuntunnaru. But Kavitha gaaru ee vidio lo amount waste ayina feeling lone unnaru. And ee vidio anthatilo okkasari kuda Naga Lakshmi hand pattukuni nadipinchaledi. Nakayite Naga ni chuste chala badha anipimchindi. But u r really very gd brother . God gift meeru Naga ku
Soooo cute Hadhavithya 🥰🥰❤️❤️😍😍..... Hadhavithya too vedios cheyyandi please...... super family 👪🥰❤️😍🥰🥰🥰
Super vlog,Cute Adweetha,Nice emotions 😍😍
Hi adhireedy ana. Madhi kuda mi kavali dagara karedu Ane vilage miru ante chala inspiration coman man nundi intavaraku ravadam chala great broo.mi lanti annaya undali.
Super adireddi garu. Nicely thinking about Nagalakshmi
Hey Aadi idi me channel aa.....what a surprise to me......🥰😘
Really elante brother and vadhina or mardhal unte aa adapilla ki antha support ga untadhi kadha
Nagalakshmi bhadha lo artham vundi manam first ela unnamo ippudu yela vunnamo okkasariga vennaki thirigi chusthe manam padda kastalu anni gurthuku vachhi theliyakundane kallallo nillu thiruguthayi 🥺 Nenu kuda edho okaroju ela ma amma nannalni happy ga undela cheyalani vundhi ha devudu naku roju edho okati arogya samasya valla life distarb avutundi nenu success kalenu anipisthundi adhi vuhinchukuntene bhadhesthundi 😔
Every middle class people have a dream like this to stay in 5 star hotel with their family.....you achieved it adi bro
Chala chala respect vachindhe adi garu and Kavita garu stay blessed 🙌 😇 🙏 ☺️ 😊 andi
వీడియో సూపర్ గా ఉంది అన్న నాగలక్ష్మి అక్క ఏడవకు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మా బంగారు తల్లి హద్వుత పాపా సో క్యూట్ పాపా చెప్పులు సూపర్ బుట్ట భోజనం కూడా చాలా బాగుంది మాకు చాలా నవ్వు వచ్చింది అన్న హద్విత్ పాపా తో మామూలుగా ఉండదు మీరు మంచి ఇల్లు కట్టుకోవాలి అన్న waiting for next video anna bye bye
nagalakshmi garu and adi Kavitha meeru sister caring now days no words for bro& sister-in-law
Ee rojullo attha,mama,aadapaduchu leni intiki kodaluga vellalani pillalu vunnaru.....atuvanti ee rojulalo Kavitha thana aadapaduchu ni chala baga chusukuntundhi....adhi malli chupu sariga leni aamenu....Kavitha great 👌
Adireddy bro nagalaxmi ni manchiga chuskuntunnaru meeru👌👌👌
Kavitha garuu Anni hotels ki vellaru nagalashmi kosam ayyina vellaru adi Reddy anna super
Mahalaxmi garu Don't cry meku Kavita Garu Mather and adhi garu father la chusukuntannaru so great family members 👍👌👍👍
Me mugguru....relationship super....I love u adhi bro naga..Kavita....
Chala happy ga vundi. You are great Adi garu you are inspiration for so many of them mi matalaki full navvi vachindi 😂😂
Nagalakshmi garu sister ga dorakatam adireddy and Kavitha gari adrustam. Without nagalakshmi garu there is no Kavitha Naga vlogs which given them great life. And nagalakshmi garu intlo Anni works chestunaru and papa ni choosukuntunaru. But same time I like adireddy garu for taking nagalakshmi to 5 star hotel
Continuation.... Adi Reddy garu! I am not exaggerating. You both are educated. Now a days our Banking system & Governments help , very encouraging. Better you may opt for a new entrepreneurship. An ample time in your hands to fulfill the dreams what ever you dreamt. 💐🌺🌹👍👍👍
adireddy+kavitha=advitha❤❤❤❤😊😊
Super adhi anna giving respect to nagalakshmi
Kavita garu meru chala great andi. Naga lakshmi garu meda chupinche care chustunte naku Anandam ekkuvayi kallalo nellu vastunnayandi. Matalu levu enka. God bless your family. From . SM devi. Kothapeta
Kavita is a very good person to love and respect Naga lakshmi. Love your Family Aadi. God Bless you all.
No words over he looking after his sister very well
Super Adhi Reddy nuvvu👌 family nii sister Ni entha baaga enjoy cheyistunaru👍god bless u 😍Mana Nellore vallamu enjoy ki full.prefrence estamu
Super super super adi garu me chellini Baga chusukuntunnaru 👌👌👌🙏🙏🌹
Me amma garu unte entha bagundedo Adi bro.Me family eppudu ilane happy ga undali
Adi bro me decision bagundi,,money vasthundi mundu mundu Inka meku,,but nagalaxmi sis ni ala 5 star experience cheptalanna me thinking bagundi epudu thanu karchu or inkoti feel. Ayana parledhu lifelong manchi memory laga gurthuntundi....ekkada Kavitha gari alochana emi thappupattiki ledhu money enduku karchu pettadam,,...so andaru alochanulu correct evaru judge chese pani ledhu
మంచి family ఎప్పుడూ ఇలానే వుండాలి....మీరు happy ga
Nijanga bro miru mi wife mi sis ni chala baga chuskuntaru. Mi family life long elane happy ga undali
Nijamga nagalakshmi akka miru chala lucky manchi Anna vadhina mi thoduga unaru👌👌👌👌.but chala mandhi brothers a e rojulo sisters ni bagundali ani kuda korukovadam ledhu .miru good sir adhigaru thoda putina chellini chuskuntunaru kavithagaru kuda good heart.
Super Kavita nuvu naga Lakshmi no Baga chusukuntunnaru👌👌👌
Chellini ,papani okelaa care chesthunnaru hatsoff
Adhi Reddy mimmalni chustha vunte chala happy ga vundhi.even we r below middle class PPL.i have handicapped brother even I want to make him enjoy like this . From today I will try to reach that place
adhireddy garu endhu ko mee videos chusthunte meeru ma sontha family members laga anipistharu
Super video adi Reddy garu,Kavitha , nagalakshmi apudu meru elane kalisi undali
Just now I have been watching your video. Now I am at 5 minutes,from the starting. I felt that you have immense strengths in you Adi Reddy garu. You need not compromise with what you have. Just awake a great entrepreneur in you. Who sees ! You may built big star 🌟✨ hotel.
Believe me. You got that power. Your wife is double strength to you. Concentrate on your inner strengths. Good Luck. 💐🌺🌹
Thanks sir
Adigaru good experience with family in 5 star Hotel 👌👏🏻👏🏻
Soo Qt Hadvitha 😘😘mee bonding mathram chala chala baaguntundi Aadi gaaru 🥰🥰
Naga lakshmi ne maku asalina celebraty 👏👍
Very happy to saw this video...adi garu....nagalakshmi akka very cute
Tks andi 5 star hotel chupinchinanduku
E channel neekosame sagam chustunnam naga don't cry ADI Anna nuvvu Inka Manchi position lo undali
Super adhi garu ......erojullo wife ragane thallini chellini akkalni marchipothunnaru ....but meru super...🥺 Kavitha meru inka super andi....e blessings anni me papake
ఆది గారు సూపర్ మీరు మీ ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటున్నారు ,ఎంజాయ్ చేయండి హైదరాబాద్ ట్రిప్ 👌👌👌👌😍😁