నాగలక్ష్మి గారు మీ పాట వింటుంటే చాలా హాయిగా ఉంటుంది... మీ కాన్ఫిడెన్స్ కూడా బాగా నచ్చింది.... అమ్మాయిలు నీలాగా ధైర్యంగా ఉండాలి.. ఆదిరెడ్డి లాంటి అన్నగారు ఉండి ప్రోత్సహించాలి.... అప్పుడు ఆడపిల్లల్లో ఉన్న ఏ కళ అయినా అద్భుతంగా రాణిస్తుంది..... ఆల్ ద బెస్ట్ నాగలక్ష్మి గారు ఆది గారు.....!!!!
Hi brother 💐 Big boss lo chusinappatikante..ippudu..mee meeda respect roju rojuki peruguthune vundi brother. Thank you for showing the people how real human should be 🙏
Adhi reddy, Nagalakshmi Anna chellelu bonding amazing. Ee video choosthunnappudu nenu emotional feel ayyanu. Naku AANANDHABHAASPAALU vachchayyi. Meeru nindu noorellu elaaghe happy gaa vundaali. God bless you with healthy and wealthy long life.
Chala happy ga vundhi mee bonding ...asalu nagalaxmi akka ni chusthee star maa program loo chala edupu vachindhi I can't control my tears when I saw the both of you in program ....adireddy gaaru meeru and Kavitha akka chala great nagalaxmi akka ki necklace thisukonnnaru meeru intha baaga happy ga vuntunnaru ante mainly Kavitha gaaru Karanam 😊
అన్నా చెల్లెళ్ల బంధం చాలా బాగా ఉంది ఆది ఇలాగే మంచి మనసుతో మీ ఇద్దరూ ఇలాగే ఉండాలి మేము ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాము ఆ అనుభూతి చాలా బాగా ఉంటుంది చిన్నప్పుడు కింద నుంచి చూసి బాయ్ బాయ్ అనుకునేవాణ్ణి గుర్తొస్తాయి మీకు కూడా అలాగే గుర్తుకు వచ్చి ఉంటుంది కదా అది
Yes you have a very good cultured brother very difficult to find these days who takes care of their sister so well but the instincts are natural it’s the blood what makes it real special to make you happy is you Sister In Law KAVITHA. She deserves a special gratitude always to keep the family intact.
హాయ్ అది గారు నాగలక్ష్మి అలా మీరు అలా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో నాగలక్ష్మి చాలా అదృష్టవంతురాలు మీరు ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు నిజంగా ఫ్లైట్ ఎక్కడం గాని మాటీవీలో షో చేయడం కానీ అలా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ మదర్ లేనందుకు మీరు మదర్ లాగానే చూస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా బ్రదర్ అలాగే చూస్తే బాగుండేది ఈ రోజులలో ఎవరు ఫ్యామిలీ చూసుకునే రోజులు చెల్లెలు కష్టంలో ఉంది అంటే మాట్లాడడం కూడా మానేసి రోజులు మీరు నాగలక్ష్మి అలా చూస్తున్నందుకు థాంక్యూ బ్రదర్ మాది హైదరాబాదు మీ వీడియోస్ చూస్తూ ఉంటాను మీ పాప చాలా అందంగా ఉంది కామెంట్ చదవండి రిప్లై ఇవ్వండి ఓకేనా ఆది గారు
Very down to earth.undani pongipodu.ledani kungipodu.peddaga kalale kanani ammayi Naga.kani thanani happy ga unchali, surprise lu ivvali,baga chuskovalani meeru pade thapana speachless Adi Reddy and Kavitha.chinna chinna anandale enthooo santhoshannisthay.Stay blessed
హాయ్ అది అన్న మీ స్వగ్రామం వరికుంటపాడు లో.నేను 10 క్లాస్ వరకు చదివాను. హాస్టల్లో ఉండి కానీ ఆ ఊరి ప్రజల ప్రేమ ఆదరాభిమానాలు ఆప్యాయత మరువలేనిది. ఇప్పటికీ ఎప్పటికీ అందుకే ఎంతో మంచి మనుషుల మధ్య ఉన్న మీరు ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదగడం. నిజంగా గర్వకారణం. మరియు మెట్టప్రాంతంగా పేరు గాంచిన మన చుట్టూ పక్క గ్రామాలు మీ వల్ల రాష్టానికి తెలియడం. నిజంగా మీరు మా మధ్యలో ఉండడం. మా అదృష్టం.
amma thodu vesi chepthuna naga lakshmi garini ala happy ga smile chestu chustunte ma amma garu gurtu vocharu proud of u bro life lo fisrt time smile chestu chestu edupu vochesindi nenu edo eh comment like kosam pettatledu but really i mean it this video made my day
Anna chelli ante Mila vundali chala baga chusukuntunnaru mi chelli ni Naga lakshmi ki rendu kallu miru ,Kavita. Naga lakshmi nuvvu chala adjustable vantu ralivi inta manchi annayya vunnanduku super adireddy garu
Nagalakshmi is very lucky that she is having such a precious and wonderful and very caring loving brother in her life , you both are best example of brother and sister relationship, very happy to see you both and your family through your videos, may God bless you both and your family too, and stay blessed always, take care and be happy always .👆👏👏👏👏👏👍💐
ఆదివారం పరివారం లో మీ వీడియో చాలా బాగుంది నాగలక్ష్మి గారి ని ఆదిరెడ్డి గారు మరియు కవిత గారు చాలా బాగా చూసుకుంటారు. అద్విత అందరూ హ్యాపీ గా ఉండాలి ఎప్పుడు ఆనందంగా,ఆరోగ్యంగా ఉండాలి అని కోరుతున్నాము
Nagalkshmgari pata super na favourite pata mee anna chellell bandh am chuste chala santoshamga vundhi andariki ilanti annayya vundali nagalakshmi chala innocent kavitha lanti vadina dorakadam kuda lucky good bless u adigaru mee family eppudu ilane vundali
హలో!ఆది, నాగలక్ష్మి!నీ నెక్లెస్ చాలా బావుంది.నీకు సర్ప్రైజ్ మీద సర్పైజ్ లు.అదృష్టవంతురాలివి.చక్కగా చూసుకునే అన్న,కవిత.... ఆల్ ది బెస్ట్ 👍... శ్రీమతి సుధాకర్
Devudu okasari thappu cheste inkokasari melu chestadu.. Nagalakshmi ki entha manchi anna vadhina ni ichchadu jeevithantham baga chusukonedaniki.. manchi manasunna varu entho dabbu unnavarikante goppavaru... God bless you Adi, Kavitha, Nagalakshmi and Hadvitha 🙌 🙌 neelanti anna andhariki undali Adi.. what a wonderful bonding..
Hi Kavitha garu..mi vlogs regular ga follow avuthanu...chala natural ga vuntai.evala mimmalni gold shop daggara chusanu..Adi garu and Nagalakshmi bonding super
Nenu eappudu eavariki comment cheyyaledu.andari videos chusta like chesta ante kani first time comment cheyyalanipnchindi e video chuste.adigaru meru mi Chelli ki suprise evvalana mi tapana custunt chala happy ga anipinchindi.e video chestunata seapu chala happy ga vundi.meeru eappudu elane happy ga vundalani anukuntunna.
Ila Em kavali ..Ela vunnav..Ane brother s kuda leru..erojullo.....Ilanti annavache janmalo Aina vunte baguntundi anipisthundi...mimmalni chusthe..god bless u..both off u bro
Hello Adi garu how r u andi. Firstly hatsoff to Nagalakshmi she is such an inspiration to everyone andi. And coming to her voice tanu chala baga padutundi practice lo vachestadi.
Soo nice prathi anna చెల్లెలికి ఇలాంటి ప్రేమనే చూపించాలి తను చాల ధీమాగా వుంది ఒక తల్లి తండ్రులు వుంటే బిడ్డ అంత దైర్యం గా వుంటుంది అల 👏👏👏but e creadit motha mi wife ki ivvali mi family ni miru intha baaga chusukuntunnaru ante Thanu miku chala comparative ithe gaani sadhyam kaadhu👏👌🏼🙌🙌🙌
It's not too late for anything...Ekkadina manchi Music academy lo join cheyyandi she will surely make in to it...Chaala baaga paadutunnaru she just needs some good training for voice modulation ❣️
Naga laxmi lanti kalmasham leni manishulu chala thakkuva mandi untaru, na life lo nen chusinanthalo konthamandi eppudu edho okati expect chesthune untaru , anna vadina bagunte kuda orchukoru , entha pettina , entha support ga unna sare pattinchukovatledhu ani edusthuntaru, naga laxmi complete different , unnanthalo chala happy ga untundi, manasulo emunte adi pure ga baitiki cheptundi
నాగలక్ష్మి నువు అదృష్టవంతురాలు అది కవిత లాంటి అన్న వదిన దొరకటం god bless you and your family members ki
ఆది గారి లాంటి అన్న ఉండటం నాగలక్ష్మి గారి అదృష్టం ఎన్ని జన్మలు అయినా ఇలాగే అన చెలి అనుబంధాలు పట్టాలి.
ఇలాంటి అన్నా చెల్లెలు కాలం సంతోషంగా ఉండాలి 😘😘😘
Amen glory hallelujah
God bless you and yours family
Super NagaLakshmienjoy
Yes
ఇలాంటి అన్న చెల్లి ఈరోజులో ఇలా ఉండటం చాలా సంతోషం గా ఉంది 👌👌👌👌👌🙏🙏🙏
కవిత గారు కూడా నాగలక్ష్మి నీ బాగాచుసుకుంటున్నారు
Super
నాగలక్ష్మి కి తల్లి లేకపోయినా మీలాంటి అన్నయ్య ఉండడం తన అదృష్టం మీరు బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు నా 10 ఓట్లు మీకే వేశాను అన్న
Kudos to Nagalaxmi n Adireddy👍🙏🙏
మీకు ఇలాంటి అన్న దొరకడం చాలా చాలా అదృష్టం మీరు ఎప్పుడు ఇలానే ఉండాలని అ దేవున్ని ప్రాద్దిస్తున్న 🎉🎉❤️❤️💕💕
నాగలక్ష్మి పాట చాలా బాగుంది......👏👏👏👏👌👌👌👌👌 నాగలక్ష్మి పాట చాలా బాగుంది...👌👌👌👌👌👌 వాయిస్ పాడుతూ పాడుతూ ఉంటే వచ్చేస్తది నాగలక్ష్మి గారు....
Am song andi
Nagalakshmi manchi singer
ఎదో ఒక రాగం పిలిచింది ఈ వేళ( రాజా మూవీ)
@@kusumakumari1945 😢😮😅😊
p
మీలాంటి అన్నయ ఉండడం మీ చెల్లెలు అదృష్టం..❤️
మీలాంటి అన్నయ్య అందరికీ ఉంటే ఏ ఆడపిల్ల బాధ పడదు ఇప్పుడు ఉండే అన్నయ్య లలో మీరు డిఫరెంట్ అన్న మీరిద్దరూ లైఫ్లాంగ్ స్టే బ్లెస్ యు అన్న హ్యాపీ జర్నీ 👍🏽🙏🙏
Correct andi asalu now a days 50% members kuda sisters tho bonding maintain cheyadam ledu gents.
Avuna Naku undhadu eppudhu vadu vadi pellam pilla lu ane swardham tho unnadu chi
Brother sister bothe sides vundali .
మీ అన్నాచెల్లెలు ఎపుడు అలానే వుండాలని కోరుతున్నాను నాగలక్ష్మి పాట సూపర్
First time naku oka annaiah unte bagundu anipinchindhi Adhi anna...nagalakshmi is lucky to have brother like you 🙂
Andaru adireddy gari laga undharu sis Naku unadu dheniki paniki Rani vadu vadu unna lenatte
👌కవిత గారు పాప కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేది నాగలక్ష్మి మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి👌👌👌👌👌
నాగలక్ష్మి గారు మీ పాట వింటుంటే చాలా హాయిగా ఉంటుంది... మీ కాన్ఫిడెన్స్ కూడా బాగా నచ్చింది.... అమ్మాయిలు నీలాగా ధైర్యంగా ఉండాలి.. ఆదిరెడ్డి లాంటి అన్నగారు ఉండి ప్రోత్సహించాలి.... అప్పుడు ఆడపిల్లల్లో ఉన్న ఏ కళ అయినా అద్భుతంగా రాణిస్తుంది..... ఆల్ ద బెస్ట్ నాగలక్ష్మి గారు ఆది గారు.....!!!!
Hi brother 💐
Big boss lo chusinappatikante..ippudu..mee meeda respect roju rojuki peruguthune vundi brother. Thank you for showing the people how real human should be 🙏
Brother ❤️sister bonding vere level...🥳🥳
Mee laaga unndali anna chelli God bless you
Adhi reddy, Nagalakshmi Anna chellelu bonding amazing. Ee video choosthunnappudu nenu emotional feel ayyanu. Naku AANANDHABHAASPAALU vachchayyi. Meeru nindu noorellu elaaghe happy gaa vundaali. God bless you with healthy and wealthy long life.
ఇలాంటి అన్నయ్య ప్రతి ఇంట్లో ఎంత బాగుంటుందో అలాగే కవిత గారు గ్రేట్ వైఫ్ అండి,& నాగలక్ష్మి గారు మీరు లక్కీ ఎస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ ♥️♥️♥️♥️
అన్నయ్య మీ వీడియోస్ నేను రోజు చూస్తూ ఉంటాను చాల బాగుంటాయి మీ లాంటి అన్నయ్య ప్రతి చెల్లి కి ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
Advitha is so క్యూట్. కవిత, నాగలక్ష్మి both so simple. వాళ్ళ రిలేషన్ చాలా బాగుంటుంది.
మీ లాంటి అన్న ఉంటే ఎ ఆడ పిల్ల అయిన సంతోషంగా వుంటుంది అన్న
Chala happy ga vundhi mee bonding ...asalu nagalaxmi akka ni chusthee star maa program loo chala edupu vachindhi I can't control my tears when I saw the both of you in program ....adireddy gaaru meeru and Kavitha akka chala great nagalaxmi akka ki necklace thisukonnnaru meeru intha baaga happy ga vuntunnaru ante mainly Kavitha gaaru Karanam 😊
Nagalaxmi smile is pure happiness like children
Daily me videos kosam wait chesthu unta. no drama, no settings - natural videos. Keep growing❤
అన్నా చెల్లెళ్ల బంధం చాలా బాగా ఉంది ఆది ఇలాగే మంచి మనసుతో మీ ఇద్దరూ ఇలాగే ఉండాలి మేము ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాము ఆ అనుభూతి చాలా బాగా ఉంటుంది చిన్నప్పుడు కింద నుంచి చూసి బాయ్ బాయ్ అనుకునేవాణ్ణి గుర్తొస్తాయి మీకు కూడా అలాగే గుర్తుకు వచ్చి ఉంటుంది కదా అది
Wow the happiness in her eyes priceless
నాగలక్ష్మి బంగారు కన్న అన్న వదిన మిన్న నాగలక్ష్మి చాల బాగా ఎంజాయ్ చేసారు....కవిత జోక్ బలే ఉంది
సూపర్ గా పాడావు తల్లి పాట చాలా చాలా నచ్చింది నాకు
మీమల్ని చూసి హ్యాపీగా నా కళ్ళలో నీళ్ల వచ్చాయి అన్నయ్య
naga lakshmi akka was so lucky to have a great brother and naga lakshmi akka voice nice
చాలా హ్యాపీ గా వుంది ఆది...nd నాగలక్ష్మి 💕💕💕
Yes you have a very good cultured brother very difficult to find these days who takes care of their sister so well but the instincts are natural it’s the blood what makes it real special to make you happy is you Sister In Law KAVITHA. She deserves a special gratitude always to keep the family intact.
Elanti annalu erojullo unnara, mee iddarine chusthunnanu 👍👌hats of u adi reddy
Necklace is so beautiful.Her voice is singers voice but she should learn to frame the words according to music.Beautiful relationship.
హాయ్ అది గారు నాగలక్ష్మి అలా మీరు అలా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో నాగలక్ష్మి చాలా అదృష్టవంతురాలు మీరు ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు నిజంగా ఫ్లైట్ ఎక్కడం గాని మాటీవీలో షో చేయడం కానీ అలా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ మదర్ లేనందుకు మీరు మదర్ లాగానే చూస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా బ్రదర్ అలాగే చూస్తే బాగుండేది ఈ రోజులలో ఎవరు ఫ్యామిలీ చూసుకునే రోజులు చెల్లెలు కష్టంలో ఉంది అంటే మాట్లాడడం కూడా మానేసి రోజులు మీరు నాగలక్ష్మి అలా చూస్తున్నందుకు థాంక్యూ బ్రదర్ మాది హైదరాబాదు మీ వీడియోస్ చూస్తూ ఉంటాను మీ పాప చాలా అందంగా ఉంది కామెంట్ చదవండి రిప్లై ఇవ్వండి ఓకేనా ఆది గారు
Nagalakshmi very lucky elanti brother undatam ❤👌
నాగలక్ష్మి అక్క నువ్వు చాలా అదృష్టవంతురాలివి ❤
Adi reddy. The way you are treating your family members are awesome, you are such a kind hearted person.
Very down to earth.undani pongipodu.ledani kungipodu.peddaga kalale kanani ammayi Naga.kani thanani happy ga unchali, surprise lu ivvali,baga chuskovalani meeru pade thapana speachless Adi Reddy and Kavitha.chinna chinna anandale enthooo santhoshannisthay.Stay blessed
హాయ్ అది అన్న మీ స్వగ్రామం వరికుంటపాడు లో.నేను 10 క్లాస్ వరకు చదివాను. హాస్టల్లో ఉండి కానీ ఆ ఊరి ప్రజల ప్రేమ ఆదరాభిమానాలు ఆప్యాయత మరువలేనిది. ఇప్పటికీ ఎప్పటికీ అందుకే ఎంతో మంచి మనుషుల మధ్య ఉన్న మీరు ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదగడం. నిజంగా గర్వకారణం. మరియు మెట్టప్రాంతంగా పేరు గాంచిన మన చుట్టూ పక్క గ్రామాలు మీ వల్ల రాష్టానికి తెలియడం. నిజంగా మీరు మా మధ్యలో ఉండడం. మా అదృష్టం.
❤️
True bonding both adi anna and naga Lakshmi akka
Nagalakshmi gare voice super....melante brother andareke undale ane manasupurthega korukuntunnem....takecare anna nd sis.....udalmamaa genuine person anthe
amma thodu vesi chepthuna naga lakshmi garini ala happy ga smile chestu chustunte ma amma garu gurtu vocharu proud of u bro life lo fisrt time smile chestu chestu edupu vochesindi nenu edo eh comment like kosam pettatledu but really i mean it this video made my day
Meeru super Adi garu Naga lakshmi ki life time surprise icharu you are really great 👏👏👏👏👌👌👌
Anna chelli ante Mila vundali chala baga chusukuntunnaru mi chelli ni Naga lakshmi ki rendu kallu miru ,Kavita. Naga lakshmi nuvvu chala adjustable vantu ralivi inta manchi annayya vunnanduku super adireddy garu
She is so sweet from her heart she received me very cute way when I visit her house 💗
Ammo Nagalakshmi garu very intelligent .Anni munde guess chesthundi.scooty,Train journey,and Airport. Mee bonding chala baagundi andi. God bless you.
I feel very happy for nagalakshmi akka may God bless her and many more like her❤️❤️❤️
ఆది కవిత నిజం గా ఇద్దరు గ్రేట్... నాగ లక్ష్మి నీ చూసుకోవడం ప్రేమ పంచడం రియల్లీ గుడ్.... మేము ఫ్లయిట్స్ ఎక్కుతూనే ఉంటాం ఆది 👍
So cute bother and sister anna
Andari brothers sisters ni Ila chusthe aa sisters eppudu happy ga dare ga vuntaru. God bless you both..
God bless both of you ..such a wonderful bonding I never seen...live a long life happily..☺️
nagalaskshmi's confidence"yevadu nannu kottedi....naalugu kotteyanuuuu....". great confidence.Keep going dear.
Nagalakshmi is very lucky that she is having such a precious and wonderful and very caring loving brother in her life , you both are best example of brother and sister relationship, very happy to see you both and your family through your videos, may God bless you both and your family too, and stay blessed always, take care and be happy always .👆👏👏👏👏👏👍💐
Chellini happy chesav bro ... heart ful ga chesav ...Mee sis kuda .. same.....god bless you adi
Kavitha Akka yendhuku antha matladadaledu .but so happy for nagalaxmi Akka.pure heart .
ఆదివారం పరివారం లో మీ వీడియో చాలా బాగుంది నాగలక్ష్మి గారి ని ఆదిరెడ్డి గారు మరియు కవిత గారు చాలా బాగా చూసుకుంటారు. అద్విత అందరూ హ్యాపీ గా ఉండాలి ఎప్పుడు ఆనందంగా,ఆరోగ్యంగా ఉండాలి అని కోరుతున్నాము
Nice and beautiful surprise ☺️ lots of love from another be like a father 💓
Nagalkshmgari pata super na favourite pata mee anna chellell bandh am chuste chala santoshamga vundhi andariki ilanti annayya vundali nagalakshmi chala innocent kavitha lanti vadina dorakadam kuda lucky good bless u adigaru mee family eppudu ilane vundali
మీ లాంటి అన్నా చెల్లెలు ఎక్కడ చూడలేదు సూపర్ 👌👌👌👌👌
హలో!ఆది, నాగలక్ష్మి!నీ నెక్లెస్ చాలా బావుంది.నీకు సర్ప్రైజ్ మీద సర్పైజ్ లు.అదృష్టవంతురాలివి.చక్కగా చూసుకునే అన్న,కవిత.... ఆల్ ది బెస్ట్ 👍... శ్రీమతి సుధాకర్
Make her happy and take care of her 😍😍 she is very pure SOL
అన్నయ్య అందరికీ ఉంటే బాగుంటుందినాగలక్ష్మి చాలా అదృష్టవంతురాలు
Nagalakshmi seeing the entire world with her loving brother eyes........inspirational love of siblings
Devudu okasari thappu cheste inkokasari melu chestadu.. Nagalakshmi ki entha manchi anna vadhina ni ichchadu jeevithantham baga chusukonedaniki.. manchi manasunna varu entho dabbu unnavarikante goppavaru... God bless you Adi, Kavitha, Nagalakshmi and Hadvitha 🙌 🙌 neelanti anna andhariki undali Adi.. what a wonderful bonding..
Brother and sister bonding 👏next level program superb anna
చాలా బాగా పాడవ్ నాగలక్ష్మి నువ్వు సింగర్ కావాలి చాలా బాగుంది 😊🥰☺️
Really lucky to see you both adi Anna n nagalaxmi sis...
Hi Kavitha garu..mi vlogs regular ga follow avuthanu...chala natural ga vuntai.evala mimmalni gold shop daggara chusanu..Adi garu and Nagalakshmi bonding super
Beautiful relationship....... ❤️ Naku annaya or Thammudu unte baunnu ani eppudu feel avuthaa
Nenu eappudu eavariki comment cheyyaledu.andari videos chusta like chesta ante kani first time comment cheyyalanipnchindi e video chuste.adigaru meru mi Chelli ki suprise evvalana mi tapana custunt chala happy ga anipinchindi.e video chestunata seapu chala happy ga vundi.meeru eappudu elane happy ga vundalani anukuntunna.
నన్నెవడు రా కొట్టేది. వాళ్ళు కొట్టేలోపల నేను నాలుగు తన్నలేనా..... 🤣🤣🤣🤣😜😜😜😜♥♥♥👌👌👌👌👌👌
Brother & sister we love you, this is Nirmala, God bless your family Adi Reddy garu
Wonderful experiences...god bless you all
Kavitha jokes baga vestadhi. Funnygirl. Adhi nuvvu great. Familyki imp baga istav. Love u bro. Somuch. Nuvvu em chesina niku ni familiki imp ichey kavitha great first.
Love u kavitha. Kavithalanti manchi ammailu e rojullo evvaru leru. Husband tharupana antaynay sariga chudaru. Kavitha chala baga chusukuntadhi nuvvu great kavitha.
Ur family is so lucky because ur the great brother and husband son and also as a father
Yekkada skip cheyakunda chusanu appuday aipoyyinda anantu vundhi nice vedio naga very lucky to have such a loveable brother😍kavitha too 😊
Nice bonding between brother and sister
Nagalakshmi is simple,humble and beautiful... with beautiful soul..
Devuni asirvadham miku appudu undali soooooo nice 👌
Nagalalashmi nice talkative ,kavitha is beautiful ,adireddy gari caring superb andi
So happy to see adi garu,nagalaxmi gariki okka kannu aiena sare kanipinche technology vachinte baagundu
Ila Em kavali ..Ela vunnav..Ane brother s kuda leru..erojullo.....Ilanti annavache janmalo Aina vunte baguntundi anipisthundi...mimmalni chusthe..god bless u..both off u bro
అన్నా చెల్లెలు అంటే మీలా ఉండాలండి 🙏
Adireddyni Nagalaxmini chusi naku chala happy 😊😁ga unnadi Ilati brother dorakadamu nagalaxmi chesukunna adrstamu amma Adigarulanti brother Pratiokkariki dorakalani korukuntunnanu
అన్న చెల్లిల అనుబంధం👌👌👌❤❤❤❤
అది గారు మీ చెల్లీ మీ లక్ జాగ్రత్త గా చూసుకోండి మీరు గ్రేట్ sir 🙏🙏🙏
Overwhelmed.....seeing ur love for Naga akka
Lots of love💓💓 adhi naga🫂
Hello Adi garu how r u andi. Firstly hatsoff to Nagalakshmi she is such an inspiration to everyone andi. And coming to her voice tanu chala baga padutundi practice lo vachestadi.
Enti Anna dhum dulouputunnav with all surprise vlogs ❤. From banglore
Soo nice prathi anna చెల్లెలికి ఇలాంటి ప్రేమనే చూపించాలి తను చాల ధీమాగా వుంది ఒక తల్లి తండ్రులు వుంటే బిడ్డ అంత దైర్యం గా వుంటుంది అల 👏👏👏but e creadit motha mi wife ki ivvali mi family ni miru intha baaga chusukuntunnaru ante Thanu miku chala comparative ithe gaani sadhyam kaadhu👏👌🏼🙌🙌🙌
It's not too late for anything...Ekkadina manchi Music academy lo join cheyyandi she will surely make in to it...Chaala baaga paadutunnaru she just needs some good training for voice modulation ❣️
మీరు చాలా great adigaru
మీ లాంటి మంచి మనిషి ఇంటికి ఒకరు ఉంటే చాలు
Adivaram with star ma parivaramlo super undhi episode mi valla adi garu full emotionl ga undi adi garu we all are ❤️🥰😍 love your family
Aadi నీ లాంటి అన్న ఉన్న చెల్లి చాలా అదృష్టవంతురాలు
Nagalakshmi gaaru chala Baga padaru super mereppudu Happy ga undhali❤❤❤❤
Brother and sister bonding super very nice superb 👍🥰 🥰🥰 meeru life long me sister ni happy ga chusukovali.
Very good Adhi Garu 😍we are proud of you 👏
Adi bro...nagalakshmi mida mi Prema ilane undali...andaru happyga undali...airport lo arichina emkaadu😆🥰nagalakshmi chepte ante....stay blessed
Anna march 8 naga akka Kavitha vadina tho live pettinchandi...like interview session laaga... it's an inspirational journey to so many people....