మీరు ఈ వీడియో లో కనపడిన అందుకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మగారిని చూసినట్టే ఉంది మీ వంటలు చూస్తుంటాను చాలా బాగుంటాయి అబ్బాయి అనుకుంటా మధ్యమధ్యలో తను మీ చేత చెప్పి స్తుంటాడు చాలా బాగుంది దానివల్ల ఇంకా చాలా అర్థం చేసుకుంటారు ఈ కర్రీస్ చాలా బాగుంటాయి .... థాంక్స్ ఫర్ వీడియోస్
Waw amma meevalla malli telustunnayi mana vantalu . Chestaa amma jaram notiki amma cheti vanta tindamani vunde kani Amma lydu.kani meru cheppye vidhanam baavundamma chesukuntaa tappakundaa 👍👍🙏🏻🙏🏻🙏🏻
అమ్మ కు నమః స్తే. సార్ నమః స్తే. మీ ఇంట్లో కు చేసి ఆ వంటకం మా అందరికీ నేర్పిస్తూ చాలా homely గా commercial గా కాకుండా ఉంటుంది. నాకు ఎలాంటి వంటకం రాదు, అన్ని చేసుకుంటా కానీ నాకే నచ్చదు అలాంటి సమయంలో మీ ఛానల్ లో ప్రసారం చేసిన వంటలు వెజ్ నేర్చుకొని చేసే ప్రయత్నం చేస్తాను. గుడి లో ప్రసాదం పులిహోర బాగా చేయగలిగాను. మేము ముస్లిం, కానీ మీ అంటే బ్రాహ్మణ వంటలు బాగా ఇష్టం. మా వంటలు కూడా రావు నాకు. చారు కూడా బాగా వచ్చింది. నేను యు ట్యూబ్ లో మీ వంటలు కోసం వెదికే దాన్ని. మీ ఇంట్లో అందరూ ఈ వయసులో కూడా ఇంత సరదా గా ఉంటూ చేసే వంట అమ్మ మాటలు, కోడలు సఖ్యత, మధ్యలో మీరు చెప్పు అని అడగడం సంతోషం గా ఉంటుంది. నాకు అవసరం లేనప్పుడు కూడా మీ ఛానల్ లో మీ సంభాషణలు వింటాను. అమ్మ ఖంగు మనే గొంతు, కోడలు చక్కని గొంతు ఒంటరి తనం నుంచి అకస్మాత్తుగా ఇంట్లో అందరూ ఉన్న భావన కలుగుతుంది. మీరు subscribe చేయమని కోరేవారు కానీ ఆ స్ప్రుహ కూడా లేదు. ఈరోజు చేశాను. ధన్యవాదములు సార్ నమః స్తే అమ్మ.
ధన్యవాదములు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను ఇంకా మీరు షేర్ చేసి మాచానల్ కు కొంచెం సపోర్ట్ చేయండి చాలా చాలా ధన్యవాదాలు
చెప్పే విధానం చేసే విధానం చాలా బాగుంది నేను సొరకాయతో చేశాను చాలా బాగా వచ్చింది చిన్న సందేహం అరటికాయ ముక్కలు వేసే ముందర కొంత ఉడికిన పప్పు తీశారు దాన్ని ఏం చేయాలో చూపించలేదు నేను దానిని ఎనిపి పొడి వేశాక కలిపాను.
Today I prepared this... It came out very well... Taste is excellent... Thank you sir ...for making videos of baamma vantalu...spreading cooking knowledge to the next generation... Excellent work... Keep going... God bless u all... 🙏 Jothi from Bangalore...
Chaduvukune rojullo intlo emi nerchukoka, mana vantalu emi raledu naku. Intlo pedda valu vunte enta baguntundi anipistundi. Kani aa lotu teliyakunda mee channel dwara mana vantalu anni nerchukuntunnanu. Chala dhanyavadamulu.
E recipe 3times chesa chala Baga vachindi
Dhanyavadalu andi
మీరు ఈ వీడియో లో కనపడిన అందుకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మగారిని చూసినట్టే ఉంది మీ వంటలు చూస్తుంటాను చాలా బాగుంటాయి అబ్బాయి అనుకుంటా మధ్యమధ్యలో తను మీ చేత చెప్పి స్తుంటాడు చాలా బాగుంది దానివల్ల ఇంకా చాలా అర్థం చేసుకుంటారు ఈ కర్రీస్ చాలా బాగుంటాయి .... థాంక్స్ ఫర్ వీడియోస్
Nice recipe ammagaru
May God bless you forever Amma.
Waw amma meevalla malli telustunnayi mana vantalu . Chestaa amma jaram notiki amma cheti vanta tindamani vunde kani Amma lydu.kani meru cheppye vidhanam baavundamma chesukuntaa tappakundaa 👍👍🙏🏻🙏🏻🙏🏻
అద్భుతం అమ్మా 👌👌👌👌👌👌👌👌👌చాలా బాగా చేసారు chepparu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Chala Meru chupinchina karivepaku Podi Chala bagundi super
Amma garu chaala baaguga cheppaaru..Easy paddhathithi lo
అమ్మ కు నమః స్తే. సార్ నమః స్తే. మీ ఇంట్లో కు చేసి ఆ వంటకం మా అందరికీ నేర్పిస్తూ చాలా homely గా commercial గా కాకుండా ఉంటుంది. నాకు ఎలాంటి వంటకం రాదు, అన్ని చేసుకుంటా కానీ నాకే నచ్చదు అలాంటి సమయంలో మీ ఛానల్ లో ప్రసారం చేసిన వంటలు వెజ్ నేర్చుకొని చేసే ప్రయత్నం చేస్తాను. గుడి లో ప్రసాదం పులిహోర బాగా చేయగలిగాను. మేము ముస్లిం, కానీ మీ అంటే బ్రాహ్మణ వంటలు బాగా ఇష్టం. మా వంటలు కూడా రావు నాకు. చారు కూడా బాగా వచ్చింది. నేను యు ట్యూబ్ లో మీ వంటలు కోసం వెదికే దాన్ని. మీ ఇంట్లో అందరూ ఈ వయసులో కూడా ఇంత సరదా గా ఉంటూ చేసే వంట అమ్మ మాటలు, కోడలు సఖ్యత, మధ్యలో మీరు చెప్పు అని అడగడం సంతోషం గా ఉంటుంది. నాకు అవసరం లేనప్పుడు కూడా మీ ఛానల్ లో మీ సంభాషణలు వింటాను. అమ్మ ఖంగు మనే గొంతు, కోడలు చక్కని గొంతు ఒంటరి తనం నుంచి అకస్మాత్తుగా ఇంట్లో అందరూ ఉన్న భావన కలుగుతుంది. మీరు subscribe చేయమని కోరేవారు కానీ ఆ స్ప్రుహ కూడా లేదు. ఈరోజు చేశాను. ధన్యవాదములు సార్ నమః స్తే అమ్మ.
ధన్యవాదములు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను
ఇంకా మీరు షేర్ చేసి మాచానల్ కు కొంచెం సపోర్ట్ చేయండి చాలా చాలా ధన్యవాదాలు
Chaala bagundi amma super 🙏
చెప్పే విధానం చేసే విధానం చాలా బాగుంది నేను సొరకాయతో చేశాను చాలా బాగా వచ్చింది చిన్న సందేహం అరటికాయ ముక్కలు వేసే ముందర కొంత ఉడికిన పప్పు తీశారు దాన్ని ఏం చేయాలో చూపించలేదు నేను దానిని ఎనిపి పొడి వేశాక కలిపాను.
రసం చేసుకోవడానికి తిసారండీ అంతే ధన్యవాదాలు
Maku chala use avtunnai mee vantalu... Chala thanks
Dhanyavadalandi
Manchi veg ruchulu parichayam chestunnaru thanks andi
🙏 Very nice Ammagaru. Nenu try chesthanu Sir.
🙏🙏
Miru nakosame recipes pettaru many many thanks
🙏🙏
ఇంత వయసులో కూడా ఓపిగ్గా చక్కగా వివరించారు. తప్పకుండా try chestha.
Aratikaya kutu maku chala estam.🙏👌
Me vantalu baga Ruchiga vuntayi
I tried all your recipes
Thank you
Amma meeru chaala premaga chapincheru
ChaAla santosham mee Vanta chusi . Thank you talli
Dhanyavadalandi
అథ్బుతమైన వంటకం. చాలా బాగా చెప్పారమ్మా. తప్పకుండా చేస్తాం..
ధన్యవాదములు అండీ
Thanq Andi mana brahmana vanta mana manushulu mana matalu vintunte pranam hayiga undi
Chala bagundi aa maata teeru chustunte naku mana intlo valu anatu ga vundi babayi garu
Vandanu sir super ammaki dhanyavadhalu❤
🙏🙏
Miru nindu noorellu argyamga santhosham ga vundali.nenu vantalaki kotha kani mi vanatalu chusi chala nerchukuntuna.
Dhanyavadalu andi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu
Amma super
chheppe vidhanamu., choopey vidhanamu., mariyu choopinchina saamagri., chesina vidhanamu maa ammamma gaari intlo ne choosinattuga....chaala chakkaga undi.
+Challa Somasekhar
dhanyvadalu andi me abhimananiki me support eppudu maku undali korukuntunnanu
Mi maatalu maa ammamma, naanamma vaallani gurtuchesayi. Rayalaseema matalu vinadam santoshamga undi. Traditional vantalu bagunnayi. Chinnatanaanni gurtuchesaru.
Dhanyavadalandi me abhimananiki
చాలా బాగా చేసారండి.
Chala bavundi bammagarumi. Miru cheppe paddathi bavundi
Aratikaya kutu super ga undi nenu nertchukunna mi video chusi
Thanks Amma
Ty bro super ga amma gari daggara chesi chupistunnaru
super curry
meeru cheppevidanam mee bhasha chala bagundandi
I tried it today . Chala baga vachindi.Ty bammagaru
చాలా రుచిగా తక్కువ సమయంలో చేసేంత వంటకం.
Ammagaru chala baga chepparu
Ammamma garu...mee mata teeru....mana accha telugu people matlade teerula....mana valle..annattu vundhi....love you ammamma garu....long live
Dhanyvadalu andi
Very nice thally koduku garu
Dhanyvadalu andi
అత్తకోడళ్లు నవ్వుకుంటూ,సరదాగా వంట చెయ్యడం నాకు చాలా సంతోషంగా ఉంది.మీ అమ్మగారు వాడే కత్తి పీట చూస్తే మా అమ్మగారు వాడిన కట్టిపీట గుర్తుకొస్తోంది
Dhanyavadalu andi
Ammamma garu, Manch ruchikaram , arogyakaram ayena vanta chepparu, miku dhanyavadhalu
Baammagaru very nice vantalu.very tasty
Chaala chakkaga cheppaarammaaa Thanq nenu eeroju try chesthunnaanu. Chepthaanu ela kudhirindho
🙏🙏👍❤️
Ippativaraku chaala saarlu try chesaanamma, chaala baaga kudhirindhi. Thanq meeku mee kutumbaniki intha kammati recipe maaku chupinchinandhuku
Super ga chesaru
Dhanyavadalu andi
Bama garu mi vantalu chala bagunai.
Dhanyavadalu andi
చాలా రుచిగా వుంది అమ్మా ధన్యవాదాలు
🙏
Cherlapalli Vantalu Old generation nati ruchulu.Evergreen.Thankyou
బాగుంది, అరటికాయ పొడి చెప్పండి.
Thank you amma . very good explanation 🙏
Dhnyavadalandi
Nenu eroju chesanu chalabaga vachindi
Dhanyvadalu andi me abhimananiki
Amma gaaru great great..
E recipie nenu 10 times chesa eroju kuda chesthunna naku chala estam
Dhanyavadalandi
Thanksamma,chalabagundi
Ammagaru meeku dhanyavadalu chala bagundi
Pulihora recipe was great.
Chala bagundhi ammumma garu....
Chala baga undi Andi ammamma garu Chala thanks meeku...
Curry is very tasty, tq very much
Dhanyavadalandi
Sir naaku mee ammagari voice super andi really peddavallu yenthaina pedavallu andi vari unubhavalu curries aithey chala mouth watering andi😋😋😋😋
Today I prepared this...
It came out very well...
Taste is excellent...
Thank you sir ...for making videos of baamma vantalu...spreading cooking knowledge to the next generation...
Excellent work... Keep going...
God bless u all... 🙏
Jothi from Bangalore...
Dhnyavadalandi me abhimananiki
Meeru vande paatre amrutam andulo vande ahaaramu arogyamistayi.dhanyavadamulu Amma garu super
Amma chethi vanta Navvuthu Nerpinche vidhanam Renduu supar🙏🙏🙏👌👌👌🙋🙋🙋
Dhanyvadalu andi
Chala tasty ga undi. I tried it. Thank you Amma.
Dhanyavadalandi
Explanation s very nice.thq
Dhanyvadalu andi
Yummy recipie tanx amma garu.
Chala bavuntayi me vantalu..we aratikaya kutu ipudu nenu weekly once ayina chestu vuntanu..anathaga nachesindi ma intlo andariki.
Nenu try chesanu ....chaala kammaga undi🤤 superb ❤..i love this KOOTU very much
Thank you so much ammamma gaaru
Dhanyavadalandi me abhimananiki
UA-cam lo e recepie gurinchi chaala vedios choosanu,but this is the best of all, thank you so much for the recipe
Dhnyavadalandi
amma garu mee darshanam ichchi nanduku dhanya vadalu
Maa ammagaru .... Happy to see watch and enjoying the taste of food... Amma namaskaramulu
Dhanyavadalu andi me abhimananiki
I tried this today....chala chala bagundi andi...thank you for this recipe
Dhanyavadalu andi
Amma gari vantalu neinu try chesanu.Really tasty,healthy,items.God has given her cooking Art.
dhanyvadalu andi
Bramhandam
బామ్మగారికి నమస్కారము.చక్కగా చూపించారు.అరటి కాయతో కూర ఇలా కూడా చెస్తారు అని నాకు తెలియదు.tq బామ్మ
Ammamaa garu, me vantalage me voice kuda chalabaga undi....... TQ
Amma Namaskaram. Meru cheppina Aratikaya Kootu Chesikoni Thinnamu. Taste chala Bagundi.
Dhanyavadalu andi me abhimananiki
అమ్మా గారికి నమస్కారాలు
అరటికాయ కుటూ చాల బాగుంది ఇపుడు రెండో సారి కూడా చేస్తున్నాము ధన్యవాదాలు మీకు మీ కుమారుడికి
Dhanyavadalu andi me abhimananiki
Meeru chala kashtapadi mee ammagaruto vantalu cheyinchi video pedutunnaru Tq andi
dhanyvadalu andi
Charla ruchigaa vunnayi Andi vantalu
Thank you very much andi. Chala bagundi.
Super explanation grand ma
Meelanti ammagaru maku vinte bagundunu
అరటికాయ కూటు అనేమాట వింటుంటేనే తినాలనిపించేలా చాలా బావుందండీ తయారీ విధానం
ధన్యవాదములు అండీ
Soo good maamma garu..meeru chala confident ga unnaru...love you maamma..
Dhanyavadalu andi
Chaalabaavundi
మా అమ్ముమ్మలా మాట్లాడుతున్నారు మీరు.ప్రేమగా ఇంట్లో మనిషిలా చెబుతున్నారు.చాలా బాగుంది
ధన్యవాదములు అండీ మీ అభిమానానికి
Mamma nee kootu chLa bavi di nenu chesanu chLa nachindi masistwr kooda tindi maadapaduchu kuda chala bavundi annaru.
So nice explanation... revealing our ammamma. Thanks.
ఇత్తడి గిన్నె లు చుాస్తుంటె సంతోషం గా వుంది
Ok bamma garu 🙏 🙏 chustunte naku eppude cheyalanipistundi thank you bamma
ధన్యవాదములు అండీ
Meee vanthallu annni bagunayiiiii mee family andarini chustu,vintu enjoy chestunam and konni receipes try chestunam....na Peru padmavathi from gwk,vsp
Dhanyavadalu andi me abhimananiki
Bhale cheptunnaru bhammagaru. Bagundi
Dhanyavadalu andi
Ammagaru mee vatalu chala baavuntai.Mimmalni chustuntae yekkado chusinattu .Meeru appudaina east godavari , mummidaivaram anae place ki vacchara .
Amma me opikaki dhanvadhalu🙏🙏 chala baga chebhuthunnaru baga ardam ayela 😍
అమ్మ పెట్టిన వీడియో అన్ని బాగుంటాయి
+Lalitha Viswanadha
dhanyvadalu andi
Sreegurubhyonamaha.
🙏
బామ్మా గారు మీరు చేయటం చూస్తుంటే నోరుఊరుతుంది... ధన్యవాదాలు
ధన్యవాదములు అండీ
Chaduvukune rojullo intlo emi nerchukoka, mana vantalu emi raledu naku. Intlo pedda valu vunte enta baguntundi anipistundi. Kani aa lotu teliyakunda mee channel dwara mana vantalu anni nerchukuntunnanu. Chala dhanyavadamulu.
Dhnyavadalandi me abhimananiki
Nice 1
Hi 🌹 Amma. Thank you so much Amma
🙏🙏👍
Nice explanation.
We tried it.chalabagundi
Super mammagaru🙏🙏
🙏 thank you madam nice