అరటికాయ(Vaalaikkaai)ఆవ పెట్టిన కూర.

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 841

  • @raojagannadh6313
    @raojagannadh6313 2 роки тому +122

    "చిన్నగా cut చేసుకున్న vegetables ని ఒక pan లో oil ఏసి fry చేసుకోవాలి" అనే తెలుగూ ఇంగ్లీషు కాని సంకర భాషలో చెప్పే వ్యాఖ్యానాలకు విసిగిపోయిన మా చెవులకు అమృతం పోసినట్టు ఉంది మీ భాష. మీ వంటలూ వాటిని వివరించిన తీరుఅద్భుతం...

    • @Krishnaveni-wl6rl
      @Krishnaveni-wl6rl 8 місяців тому +3

      నిజం చెప్పారు

    • @durgaprasad_523
      @durgaprasad_523 6 місяців тому +2

      నాక్కూడా ఇలానే అనిపిస్తుంది వంట చానల్స్ చూస్తే..

    • @mayuvan
      @mayuvan 3 місяці тому +1

      అబ్బ నామనసు లోని మాట ఇదే❤

  • @mvtejavarun4794
    @mvtejavarun4794 3 роки тому +40

    ఆ కూర ఎలా ఉందో తేలిదు కానీ మీరు చెప్పేవిదానం చాలా బాగుంది సార్ 👍

  • @ramaDevi-cz1gp
    @ramaDevi-cz1gp 3 роки тому +31

    మీమాటలు అచ్చమైన కోనసీమ వారి మాటలాగే ఉంది మీలాగ మాట్లాడే మనిషి ప్రతి ఇంట్లోను ఉండాలి👏👏👏👏

  • @devinunna9032
    @devinunna9032 3 роки тому +8

    🙏గురువుగారు చాలా బాగాచెప్పారు. మీ మాటలు వింటూ కూర చెయ్యటం చూస్తూ ఉంటే లాలాజలం ప్రవహిస్తోంది. మీ మాటలు వింటుంటే మా పూర్వికుల మాటలు గుర్తు కొస్తున్నాయి.

  • @tulasimandala6877
    @tulasimandala6877 3 роки тому +71

    నమస్తే గురువు గారు మీ మాటలు, మీ వంటలు, మీ దీవెనలు అన్నీ చాలా బాగున్నాయి 🙏🙏🙏😇చాలా సంతోషం గురువు గారు

    • @user-raraju...
      @user-raraju... 3 роки тому +4

      Sarigga nenu kuda ide mata chebudamanukunna... tnq sir ..

  • @KK-jb5fy
    @KK-jb5fy 2 роки тому +9

    మీ మాటలు భలే ఆకట్టుకుంటున్నాయి గురువుగారు.

  • @devipujithaparimi7490
    @devipujithaparimi7490 2 роки тому +4

    Mee matalu vinadam kosam matrame choodali anipisthundi ...... ❤️❤️❤️

  • @chagantiskumar5477
    @chagantiskumar5477 3 роки тому +96

    స్వామిగారు కూరకి 100 మార్కులైతే మీరు వాడిన భాషకి 200 మార్కులు. మర్చిపోయిన ఎన్నో పదాలను వాటితో పాటు మా అమ్మ బామ్మల చేతి వంటని గుర్తుకు తెచ్చారు, ధన్యవాదాలు.

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 роки тому +223

    ఆట వెలది పద్యము : అరటి కాయ తరిగి ఆవ పెట్టిన కూర వండి నారు పళణి స్వామి వారు వాన పడిన నాడు వారు చెప్పిన కూర తినిన వేడి పుట్టు జనుల కెల్ల

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 роки тому +19

      నమస్కారము.చాలా సంతోషం అండి.

    • @BalaBala-nr8xq
      @BalaBala-nr8xq 3 роки тому +3

      🙏🙏🙏✍️🙏

    • @aptg4175
      @aptg4175 3 роки тому +6

      Chaalaa bagundandi

    • @subrahmanyammalladi6627
      @subrahmanyammalladi6627 3 роки тому +2

      @@aptg4175 సంతోషం

    • @vandanapopuri9530
      @vandanapopuri9530 3 роки тому +5

      Yi channel and alage mi comments ki kuda nenu big fan ayipoyanu.......by the way ma yinti peru kuda Malladi andi.......popuri ma puttinti peru (na name lo vunnadi)

  • @anand9500
    @anand9500 2 роки тому +76

    ఆటవెలది:
    "కూరనొకవంక కూరిమి పలుకులు
    మరొకవంక వండి మాకు పంచు
    తున్న పళనిగారు తూర్పున యుదయించు
    సంప్రదాయ వెలుగు సల్లగుండ"

  • @mallikarjunasandhu8322
    @mallikarjunasandhu8322 2 роки тому +7

    మీ మాటలు, మీ వంటల రుచిని మించి పోతున్నాయి గురువు గారు,🙏🙏

  • @vallabhuneninagababu1303
    @vallabhuneninagababu1303 3 роки тому +38

    వంటల మధురిమలు కంటే మీ తెలుగు ఉచ్చారణ మధురిమ అమోఘం గురువు గారు🙏

  • @aravindatmakuri4267
    @aravindatmakuri4267 3 роки тому +36

    Sir, your Telugu words are so pleasent to the ears 😊

  • @rajsatana8526
    @rajsatana8526 3 роки тому +12

    మీ మాటలు వినసొంపుగా ఉన్నాయి .. చక్కగా చేస్తున్నారు వంటలు ! మీరు చెప్పిన వంకాయ కూర ఈ వారం లో రెండు సార్లు చెసుకున్నము .. అంతగా నచ్చింది .. ఖచ్చితంగా అరటి కాయ కూర కూడా చేసుకుని ఎలా వచ్చిందో చెప్తాము ... ధన్యవాదాలు !!!

    • @lakshmiprasanna9698
      @lakshmiprasanna9698 3 роки тому

      Aratikaya ఈ విధంగా ఎప్పుడూ చేయలేదు, ఈసారి try చేస్తాను, thanks andi.

  • @narasimhamdvl
    @narasimhamdvl 3 роки тому +13

    Brahamin Community Accents and nice words always 🙏🙏

  • @syamalamellachervu5404
    @syamalamellachervu5404 3 роки тому +3

    మీ వర్ణణ, వండే విధానం చూస్తుంటేనే మా కడుపు నిండిపోతుంది. అరటి కాయ ఆవకూర అంత అద్భుతంగా చేశారు నాన్న గారు. మీకు మా ధన్యవాదములు 🙏🙏🙏

  • @suryan7282
    @suryan7282 3 роки тому +3

    మీ నోటి మాట
    మీ చేతి వంట
    మహా అద్భుతం గురు గారు
    తెలుగు ను ఆంగ్లం తో కలిపి కసపిసా చేసి
    కల్లోలం చేసే ఈ రోజులో, ఒక ఆంగ్ల పదం వాడకుండా మీరు మాట్లాడే తీరుకు పాదాభివందనం గురు గారు

  • @sudhakarbabu6394
    @sudhakarbabu6394 2 роки тому +1

    మీ మాటలు వింటూ ఈ వంట కాన్ని చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి సుమండి . మీకు ధన్యవాదాలు🙏

  • @mandadapujanakijanaki2230
    @mandadapujanakijanaki2230 3 роки тому +22

    ఆహా పెద్ద నాన్న గారు వండినారు ఆవ పెట్టిన అరటి కూర చూస్తూ నే నోట్లో నీళ్లు ఊర కటకటా వింటినే కానీ తినలేకుంటినే

  • @gumadeviomnamovenkatesayag223
    @gumadeviomnamovenkatesayag223 3 роки тому +36

    🙏🙏
    మీలాంటి వారితో సత్సంగ పరివారముతో అనిపిస్తూంది

  • @mallikamosalikanti2671
    @mallikamosalikanti2671 2 роки тому +2

    అయ్యా! మీ మాటలు చెవుల్లో అమృతం కురిసినట్టు ఉంది 🙏🙏🙏
    కూర గురించి వేరే చెప్పాలా! అమృత తుల్యం! 👌👌👌👌🙏🙏🙏🙏

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 3 роки тому +9

    మీ మాట మీ వంట
    ప్రతి తెలుగు వారి ఇంట
    ఇంకే మంది రుచుల పంట 🙂👍🌹

  • @harsha-b
    @harsha-b 3 роки тому +1

    గురువు గారు మీరు చెప్పినట్లు రెండు పూటలకి సరిపోయెటట్టు చేసుకున్నాము, రుచి అద్భుతంగా వచ్చింది. ధన్యవాధములు

  • @indian9039
    @indian9039 3 роки тому +8

    గురువుగారి పాదాలకి నమస్కారాలు 🙏🙏🙏🙏మీ నం ఇవ్వ గలిగితే కలిసి మీ ఆశీర్వచనం తీసుకుందామని🙏🙏🙏🙏 మీరు అందరికి స్పూర్తి 🙏🙏🙏🙏మాదవి

  • @sS-lt3nr
    @sS-lt3nr 2 роки тому +2

    అయ్య గారు, మీ తెలుగు మహా అద్భుతం, మీ వంట లగానే.... నమో నమః

  • @subhashinipulavarthi1597
    @subhashinipulavarthi1597 10 місяців тому

    ఇవాళ ఈ కూర చేసానండి. చాలా బాగా వచ్చింది. మంచి వంటకం నేర్పించారు. మీ ఆశీర్వచనం చాలా సంతోషాన్ని కలిగించింది 🙏🙏🙏

  • @subrahmanyamkandukuri8866
    @subrahmanyamkandukuri8866 3 роки тому +1

    స్వామీ 🙏 మీ వంటయింటి వసారాలో మీరు అరటికాయల కూర మంచి మంచి మాటలతో, దినుసులతో బొగ్గుల కుంపటి మీద శాస్త్రోక్తంగా వండుతూ వుంటే.. చూసే వాణ్ణి నాకు ఇక్కడి నుంచి కూర సువాసన రుచి నాలో ప్రవేసించి, తినకుండానే తిన్నట్లు అమోఘంగా అనిపించింది..

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 роки тому +1

      చాలా సంతోషం అండి.నమస్కారం.

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 Рік тому

    మీరు చేస్తుంటే తిన్న అనుభూతి కలుగుతోంది. ఆవ పెట్టడం కంటే, పళని స్వామి గారి వాక్కులు పెట్టటం మరింత బాగుంది.

  • @lakshmisatyavada6942
    @lakshmisatyavada6942 3 роки тому +1

    Maa Nayanamma vanta chaesina kumpati.vanta .matalu annee chala baga gurtuku vastunnayi Sir

  • @v.dhanalakshmi4968
    @v.dhanalakshmi4968 3 роки тому +22

    హలో అంకుల్ నమస్తే మీరు చెప్పే మాటలు అన్నీ చాలా బాగుంటాయి

  • @dharanikumar4207
    @dharanikumar4207 3 роки тому +8

    గురువుగారు...ఎప్పటిలానే అద్భుతం

  • @akellasarvamangala105
    @akellasarvamangala105 2 роки тому +1

    నమస్కారం అండి 🙏 మీరు మీరు చెప్పే విధానం ఎంత బాగున్నయనేది మాటల్లో వర్ణించనలవి కానిది అద్భుతం అమోఘం అపూర్వం అనే మాటలు చెప్తే అతిశయోక్తి కాదేమో 🙏 మీరు ఇలాంటి రకరకాల రుచులను మాకు తెలపాలి అని ఆశిస్తూ 🙏

  • @indrakantipraneeth6128
    @indrakantipraneeth6128 2 роки тому

    స్వామీ మేము ఇవాళ కుర చెస్కున్నమ్ స్వామి అద్భుతంగా ఉంది ధన్యవాదాలు

  • @deepaaiyer5080
    @deepaaiyer5080 3 роки тому +12

    Swamiji your are an excellent cook
    And your explanation is so good.

  • @bhoopalpakala557
    @bhoopalpakala557 3 роки тому +1

    Guruji mi coockingt kante mi words kosam mi videos chusthanu simply superb and miru chala manchi varu guruji

  • @surya2211
    @surya2211 2 роки тому

    Chala bagundi 🙏. Mee maatalu vintunte ma ammagaru gurthukuvastunnaru. Dhanyavadalu guruvu garu 🙏

  • @suhasininallana5178
    @suhasininallana5178 2 роки тому

    మీరు చేసిన విధానం చూసి నేను తయారుచేశాను అద్భుతంగా వచ్చింది గురువుగారు

  • @leecha9512
    @leecha9512 3 роки тому

    Guruvugaaru dhanyavadamulu....ee koora eroju vandaanu, adbhuthamgaa vachindi... 🙏

  • @esthermalathi3895
    @esthermalathi3895 3 роки тому +3

    I made this today. Chaala bagundi. Thanks for sharing this recipe Swamy garu. 🙏

  • @deepikadandyala8508
    @deepikadandyala8508 2 роки тому +1

    Guruvu garu 🙏🏻🙏🏻 mulu మీ కూర అమోఘం అద్భుతం... 👏👏

  • @gudimellasatyaseshasai2667
    @gudimellasatyaseshasai2667 2 роки тому +7

    Extra ordinary dish cooking with COMPLETE classical ancient and cultured language Panditji..My HEARTFUL salutes to YOUR Holy Foots with sincerely....

  • @gowripriyarao1483
    @gowripriyarao1483 3 роки тому +5

    Namaste🙏Andi.... మీ మాటలు మీ వంటలు అమృతం👌👌👌👍👍

  • @durgabhavanikantumuchu8094
    @durgabhavanikantumuchu8094 2 роки тому

    Mee matalu amrutham swami bale untayi mee matalu vinadaniki chala vinasompuga untayi.mee vantalu Naku chala ishtam.vamu karappodi chesanu chala baga vachindi nenu roju vaddinchukuntunnanu.

  • @prinseofpeace
    @prinseofpeace 3 роки тому +17

    You voice is very sweet and stress relieving

  • @ananda1948
    @ananda1948 3 роки тому +19

    మాకు (చెన్నై లో) వానలు పడుతున్నవి. నాకు అరటికాయ కూర బాగా ఇష్టము.. చాలా బాగా చేసి చూపినందుకు మీకు నా నమస్కారము 🙏🏼🙏🏼🙏🏼

  • @supriyasomayajula2479
    @supriyasomayajula2479 3 роки тому

    Thathagaru manchi vantalu choopisthunnaru mana brahmalaki ilanti vantalu lekapothe thinalemu,ruchikaramayina vantalu choopisthunandhuku danyavadhalu🙏🙏🙏

  • @saipreethp
    @saipreethp 3 роки тому +5

    Guru Garu meru America 🇺🇸 daka reach ayyaru .Chala spashtam ga chepthunnaru. Meku dhanyavadhamulu. Murugan swami devenalu mana meda undalani korikuntunnanu.

  • @janakidornala6521
    @janakidornala6521 3 роки тому

    Mee telugu uchhaarana chakkagaa undi...mee vantakam koodaa....chaala vantalu chusaanu gaani ilaanti vantakam chudaledu..thnq so much andi.

  • @venkatchokkara671
    @venkatchokkara671 3 роки тому

    ముందుగా గురువు గారికి వందనాలు మీ మాటలు అమోహం మీరు మాట్లాడుతుంటే చెవుల వెన్న పోసినట్టు ఉంది మీరు చెప్పిన వంటలు చాలా అమోహం మీరు ఇలాంటి వంటలు ఇంకా మాకు చాలా నేర్పాలని మేము కూడా ఇంకో పది మందికి నేర్పాలని కోరుకుంటున్నాం మీరు చెప్పిన పద్ధతి చాలా బాగుంది మీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

  • @sudhakararao5927
    @sudhakararao5927 3 роки тому +11

    మీ కూరలు, మీ మాటలు అద్భుతహః! అరటి పువ్వు కూర ఎలా వండా లో కాస్త చెప్పండి!

  • @sriramya83
    @sriramya83 2 роки тому +2

    Tried today Every one loved in my house .. thank you swami ji

  • @inguvasrinivasarao522
    @inguvasrinivasarao522 3 роки тому +2

    మీరు మాట్లాడుతుంటే ఆవ పెట్టిన కూర తిన్నంత ఆనందంగా ఉంది, మీకు నమస్కారము

  • @52sreeeee
    @52sreeeee 5 місяців тому

    Nenu eeroju mee video chusi aratikaaya aava pettina kura chesanu...chala adbhuthamga undhi ruchi....dhanyavaadhaalu meeku...

  • @ravitejapaturi
    @ravitejapaturi 2 роки тому

    Chla bagutunnay guruvugaru Mee vantalu super

  • @sujatasatapathi4566
    @sujatasatapathi4566 3 роки тому +16

    Sir, you cooked it so skillfully, just like the original recipe, thanks to your mother 🙏. I especially liked the way you spoke, gave tips & guidance.

  • @polamurmila6104
    @polamurmila6104 2 роки тому

    Ulligadda vaadara swami garu mee matalu bhale baaguntai vantalu adhbhuthaha 🙏🙏

  • @kotivadasatish7091
    @kotivadasatish7091 3 роки тому +2

    Me matalu chala madhuram ga..untaie guruvu garu❤️🙏🙏

  • @nidumolulakshmi2273
    @nidumolulakshmi2273 2 роки тому

    Babayya garu Mee vivarana chala baguntundandi

  • @sujathaannamareddy2212
    @sujathaannamareddy2212 Місяць тому

    బాబాయ్ గారు అరటి కాయ ఆవ పెట్టిన కూర చాలా చాలా బాగుంది ❤❤❤❤❤

  • @honeyraj
    @honeyraj 2 роки тому

    మనస్ఫూర్తిగా గా చేస్తూ చెప్తున్నారు.. పాదాభివందనములు 🙏

  • @sridharpalepu6195
    @sridharpalepu6195 3 роки тому

    మీ గొంతులో ఎంతో ఆప్యాయత ఉంది
    మీ వర్ణన అద్భుతం

  • @gkk8409
    @gkk8409 3 роки тому +6

    Chala bagundi,ma Amma chesina vantalu gurtu chestunnaru, ilaga chesta

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +8

    గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు, గురు దేవా మీవంటలూ,ఉఛ్ఛారణ,దీవెనలూ,మాటలలో చెప్పలేనంత ఆనందం,గురుదేవా🤗🥳🤗🥳🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍈🍈🍈🍎🍎🍎🍎🍓🍓🍓🍓🍯🍯🍯🍯🍏🍏🍏🍨🍨🍨🌺🌺🌺🍀🍀🍀🍀💐💐💐🌿🌿🌿🌹🌹🌹🍃🍃🍃🥭🥭🥭🥙🥙🥙🍑🍑🧆🧆🧆🧆🍒🍒🍌🍌🍌🌼🌼🌼🌼🌻🌻🌻🌷🌷🌷🌽🌽🌽🥀🥀🥀🥀🤗🥳🤗🥳

  • @sahinilakshmivinaykumar7803
    @sahinilakshmivinaykumar7803 2 роки тому

    Chala bagundi sir me matalu ,vantalu.

  • @lakshmisatyavada6942
    @lakshmisatyavada6942 3 роки тому +1

    Very very thanksandi avidani roju gurtu ku vachaela chaestunnaru

  • @kanakadurga4036
    @kanakadurga4036 3 роки тому

    ఎంత చక్కగా చెప్పారో.. చూస్తుంటేనే తినాలని నో్రూరిపోయింది

  • @vijayamanikyam9999
    @vijayamanikyam9999 3 роки тому +9

    Me devenalu maku entho santhosham kaligisthadhi

  • @duggiralabhuvaneswari9880
    @duggiralabhuvaneswari9880 3 роки тому +7

    Bagundi pedanaanna garu. Ee matu elage chesta.

  • @nagalakshmiduvvuri2316
    @nagalakshmiduvvuri2316 3 роки тому +1

    maa ammamma and amma chesinatlu, chala baga chesaru andi kura. thank you

  • @bhavanipasupula1956
    @bhavanipasupula1956 3 роки тому

    Mee maatalu chala baguntay

  • @rs_prasad
    @rs_prasad 3 роки тому

    చాలా భాగచూపించారు గురువుగారు. అరటికాయ ఆవ కూర సూపర్

  • @jhansim6644
    @jhansim6644 2 роки тому +1

    Meelanti oka bhandhuvu unte chalabaguntundi anipistundi thanks for you love and caring words

  • @neelsummu116
    @neelsummu116 3 роки тому

    Chala chakkaga explain chesaru meeru

  • @kslakshmi787
    @kslakshmi787 3 роки тому

    Guruvugaaru super andi ,,aa kumpatimeeda vanta,mee maatalu ,chese padhathi🙏🙏🙏

  • @AshaRani-ir1np
    @AshaRani-ir1np 3 роки тому +1

    👌curry chala baga chesaru try chestanu nenu kuda

  • @suubhapradadevi6976
    @suubhapradadevi6976 3 роки тому +1

    Palani Swamy garu namaste, mee mata Thiru chala bhagundhi, ekkada kulam gurunchi matladakunda, vantalu andhari chesukunettatt chepthunnaru. Bhagavanthudi dhrushtilo andharam okate. Kulam gurunchi matladithe andharu mi videos chudaleru. Mi manchithananiki aa devudu challaga chustharu.

  • @radhikakunuri6502
    @radhikakunuri6502 3 роки тому

    అచ్చ తెలుగులో మీరు మాటలాడే విధానం చాలా బాగుంది.వీనులవిందుగా,కళ్ళకు పండుగ గా ఉంది.

  • @tayarumungara8174
    @tayarumungara8174 2 роки тому

    Namaskaram guruvugaru, chaala baaga chepthunnaru, meeku dhanyavadhamulu

  • @bhavinsriraj1492
    @bhavinsriraj1492 3 роки тому +1

    పంతులు గారు మీవంటలుసూపర్.పంతులుగారుమీకుపాదాబివందనాలు

  • @sailajaanand2178
    @sailajaanand2178 3 роки тому +1

    అరటి కాయ ఆవ కూర నోరూరిస్తోంది గురువు గారు 🙏

  • @raparthijyothirmaye7383
    @raparthijyothirmaye7383 Рік тому

    Ammala chapparu. Manchi vantakalu . Anni chistuna . Dhanyavadalu..🙏🙏🙏🙏🙏

  • @arunavadali4552
    @arunavadali4552 3 роки тому

    Guruvugaru e kura iwala chesanandi... Chala chala baga wachindi chala bagundi kuda... Thanku so much andi me recipe ki

  • @ushan1263
    @ushan1263 2 роки тому

    Mee vantalu, mee matavucharana
    Kuda chala bagunnayie guruvugaru

  • @sujijoshi7703
    @sujijoshi7703 2 роки тому +1

    ధన్యవాదాలు.. గురువు గారు చాలా. బాగుంది..

  • @var9291
    @var9291 11 місяців тому

    I am watching your videos just to listen 👂 to your beautiful Telugu language. God bless you with more and more years.

  • @sridevipasala5559
    @sridevipasala5559 3 роки тому

    Chala rojula tarvata ila guruvugari matalu vintunte mantralu vinna aanandamga undi andi meku sathakoti namaskaramulu

  • @minddiversion2533
    @minddiversion2533 2 роки тому

    Guruvugaaru Mee maatalu entha bagunnayo meeru vandina koora kooda anthey adhbutamga undandi 🙏🙏🙏

  • @jjj9927
    @jjj9927 3 роки тому

    Me vantalu baguntaye.....and me matali explanation all nice to hear

  • @jagandimili387
    @jagandimili387 Рік тому

    Iam tried this recipe meny more times now this is my favorite recipe thanks guruvu garu

  • @aparnapothula5636
    @aparnapothula5636 3 роки тому

    Mee maatalu chala bagunnayandi.
    Mee vyakhyanam vinataniki mee videolu chustanu

  • @ravipampana5382
    @ravipampana5382 2 роки тому

    Wonderful Nala Bhimaa ... mouth Watering Sir...

  • @kirankumar-he3su
    @kirankumar-he3su 2 роки тому

    Guruvu garu meeru cheppinatla chesamu chala baga vachindhi chala thanks andi

  • @lalithakrishnan8925
    @lalithakrishnan8925 3 роки тому +3

    Namaskarams Master. Thanks for explaining & showing the preparation.

  • @thechallengersk.s.v.h
    @thechallengersk.s.v.h 2 роки тому

    Aratikaya Ava pettina Kura ee roju chesukunnam chala baga vachindi sir tq somuch

  • @gprmoon3043
    @gprmoon3043 3 роки тому +13

    చాలా బాగా చేశారు స్వామి🙏

  • @Nagaha123
    @Nagaha123 Рік тому

    Nenu gurupoojallo tinedanni ilanti vantalu. Ilanti Vati kosam UA-cam anta vetikanu. I like it.
    Naku mi vantalu antey chala ishtam

  • @RS-fl8dh
    @RS-fl8dh Рік тому

    Palani Swamy Garu
    aratikaaya meeru chesina vidhaanam chaala baagundi, naaku vandadam ekkuva raakapoyina mee vantala video choostaane undaali ani anipistundi, meeru vandutoo TELUGU lo narrate Chese vidhaanam vini, mee laage TELUGU maatlaadaali ani anipistundi. Vinadaaniki chaala sweet & peaceful gaa undi. Mee vantala videos choosi inka koncham manchi TELUGU nerchukunnaanu. TQ so...much for ur beautiful tasty receipe. We ALL LOVE YOU for ur traditional vantalu, NAMASTE.

  • @asmabegum3912
    @asmabegum3912 3 роки тому +5

    I like 🥰 the way you Cook 😋 your way of explaining makes me happy 😊 and very interesting,👍🙏

  • @sravyaramaraju8012
    @sravyaramaraju8012 3 роки тому +4

    Nenu evalla chesanu chalaaa baga undi thankq gurugaru .... mee matalau maa ammamma laga anipinchindi, I loved your dishes 🥰

  • @max_king5709
    @max_king5709 2 роки тому

    Guruvu Garu meevantalu athakuminchi meemaatalu chaala bagundi