ఆమె బతికే ఉందా..? || Sensational Video Viral In Meerpet Madhavi Incident | Red Tv

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • ఆమె బతికే ఉందా..? || Sensational Video Viral In Meerpet Madhavi Incident | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    ►Red Tv Videos: • Producer Natti Kumar A...
    ►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
    Red Tv: / @redtvnews
    Bharadwaja Talks : / @bharadwajatalks3546

КОМЕНТАРІ • 36

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 14 днів тому +5

    నేను 1st డే నే చెప్పాను. మర్డర్ జరగలేదు అని. ఇంచుమించుగా ప్రాణం పోయేవరకు బ్లడ్ సర్క్యూలేట్ అవుతూనే ఉంటది చాలా బ్లడ్ క్లీన్ చెయ్యడం కుదరదు.. One hour బ్లడ్ వస్తూనే ఉంటే ఒక్కడే ఎలా చేస్తాడు. వాడ్ని థర్డ్ డిగ్రీ ఎంత ఆర్మీ అయినా చెప్తాడు

  • @SuryaSurya-uq7tf
    @SuryaSurya-uq7tf 14 днів тому +8

    Yes 100% nijam...

  • @VippalaSeethravama
    @VippalaSeethravama 14 днів тому +33

    కరెక్ట్ సర్ చంపి ఉడక పెట్టి ఎండ బెట్టి చెరువులో కలిపాడు అంటే నమ్మశక్యం గా లేదు
    ఎండు కంటే ఈ న్యూస్ వచ్చి ఇప్పటికే 4,5 రోజులు అవుతుంది ఆమె చనిపోయి వన్ వీక్ అవుతుంది అంటున్నారు ఆమె చంపి ముక్కలుగా అంత బాడీ నీ ఎప్పుడు కట్ చేశాడు అదంతా ఎప్పుడు ఉడక బెట్టాడు ఎప్పుడు ఎండబెట్టాడు 1,2 రోజుల్లో ఇదంతా జరిగిందా మాంసం అంతా ఎప్పుడు ఎండింది ఎండపెట్టడం ఎవరైనా చూసాట్
    కుక్కర్ లో ఉడక పెట్టేటప్పుడు పక్కన ఉన్నవాళ్ళకి అనుమానం రాదా ఎన్నిసార్లు అని ఉడక బెడటతాడు కనీసం పక్కన వాళ్ళకి నరికేటప్పుడు సౌండ్ రాదా
    ఏంటో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చెప్తున్నారు
    ఇప్పటి కాలం లో ఎవరినీ నమ్మలేము

  • @umadevi6007
    @umadevi6007 14 днів тому +6

    అందరూ పండుగకు ఊరు వెళ్లారు. 😊

  • @bharathvigneswar2851
    @bharathvigneswar2851 14 днів тому +27

    మీరే చెప్పారు కదరా lafoots ఉడికించి ఎండబెట్టేకి 20 డేస్ పడుతుంది. 😡😡

  • @allaraja7306
    @allaraja7306 14 днів тому +2

    బాలాజీ గారు మీరు నిజాయితీ గల జర్నలిస్ట్ అని నమ్మి ఇవ్వండి కానీ మీరు చేసే వీడియోలు లో కచ్చితత్వం లేదు కాలక్షేపానికి ఇంట్రెస్టింగ్ తంబ నైల్స్ పెట్టి మా టైం ని వృధా చేయటం మీకు కరెక్ట్ కాదు

  • @kameswaritangirala4982
    @kameswaritangirala4982 14 днів тому +3

    నేను కూడా అదే alochinchanu ఎండ ఎక్కడ వున్నది ఎండ బెట్టాలి అంటే open place కావాలి కదా

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 14 днів тому +3

    ఎండ బెట్టటానికి అసలు ఎండ ఎక్కడ ఉంది మనిషి మాంసం ఉదక పెడుతుంటే అసలు వాసన రాలేదా పక్కింటి వాళ్ళకి ఇక ఎక్కడ ఎండబెట్టాడు అపార్ట్మెంట్ లో ఎండ ఎలా వస్తుంది ఇదంతా నమ్మేలా లేదు

  • @sunithak8240
    @sunithak8240 9 днів тому

    😊

  • @munokonda1718
    @munokonda1718 14 днів тому +2

    అసలు ఎపుడు ఎండ బెట్టాడు ఇది నామ్మ శాఖ్యం లేదు

  • @Xyz-ct9tp
    @Xyz-ct9tp 14 днів тому +4

    Media (U Tube) vaalla kathalu kathaley

  • @LakshmisoniSoni-hr6di
    @LakshmisoniSoni-hr6di 14 днів тому +3

    ఇంకా హస్బెండ్ ki మగతనం లేకుండా చేయండి వాడి అదే wife లు చేసి శిక్ష

  • @divizsolutions629
    @divizsolutions629 14 днів тому +5

    Batroom lo chek cheyali

  • @LavanyaMalapati
    @LavanyaMalapati 14 днів тому

    Media endukandi anta bayanakamga chepithe pillalu bayapadara

  • @sateeshkumarvadavalli3629
    @sateeshkumarvadavalli3629 7 днів тому

    Police investigation erripuku laga undi ...

  • @ravichandra3210
    @ravichandra3210 14 днів тому +4

    ఇప్పటికే మాంసం అరిగిపోయింది కూడా 😅 ఇప్పుడు అసలు చంపనే లేదు అంటే ఎలారా బాబు

  • @ShivaMala-z7w
    @ShivaMala-z7w 14 днів тому +6

    Worst analysis

  • @MylittlePrincess1225
    @MylittlePrincess1225 13 днів тому

    Malayalam movie sookshmadarshini lo jargina murder la vundi vintuntey septic tank lo chudalsindi

  • @shashikalabolagam9475
    @shashikalabolagam9475 14 днів тому

    Already andaru vinnavanni repeat chestaru what type of analysis is this boring .

  • @JoshJosh-m2o
    @JoshJosh-m2o 14 днів тому

    Public....pichollu

  • @srikanthroopani5507
    @srikanthroopani5507 14 днів тому

    champanu ani oppukunnadu kada mari aa body yekkada

  • @joshphysio
    @joshphysio 14 днів тому +4

    Meru kuda vedadesi,sagadhesi , vevarincharu 😂😂😂
    Eppudu yemo ela antunaru,ala antunaru ani cheputhunnaru.
    Media valantha great sir 😂😂😂😂😂😂😂😂😂

  • @rameshpasunuti4442
    @rameshpasunuti4442 14 днів тому +2

    సీసీ కెమెరా కంట పడకుండా శవాన్ని బాల్కనీ నుండి తడుతో కిందకు దింపి ఎక్కడో మాయం చేశాడు అనిపిస్తుంది

  • @navathrojasridhar9087
    @navathrojasridhar9087 9 днів тому

    Leni ponivi ani prajalaku Enduku nerupistaru,,mee, Media valaki ,pani ,pata ,ami ,ledu,pichakuntala, News,, update,chesi,sodi,pedutaru.

  • @balugellu8886
    @balugellu8886 14 днів тому +1

    Asalu bathroom lo mamsam cut cheste konchemyna blood smell radha

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 14 днів тому +2

    Meerokkare murder cheyyaledani cheptunnaru, valla intlo muttonkotte dimmeku blood stains and children DNAto compare chesi conclusionki Investigative Team vacchaka nijanijalu telustayi, appatidaka missing case, responsible person is the husband himself only!!!! 😬😬😬

  • @prabhakarareddy4928
    @prabhakarareddy4928 14 днів тому

    Media ne lenivi ponivi cheppibrastuthvam pattisthunaru...enadu. Etv abnormal andrajyothi tv5 sakshi annintini ban cheyyali..lekunte thappudu news vesthe court panish cheyyali

  • @prameela10
    @prameela10 14 днів тому

    Police dogs can identify