గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పింఛన్ | Distribute Pensions at Doorstep

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2024
  • వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు జులై ఒకటో తేదీ నుంచి పెంచిన పింఛన్ మొత్తం, ఏప్రిల్, మే, జూన్ నెలలకు వెయ్యి చొప్పున కలిపి 7 వేలు అందించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో.... పింఛన్ల పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ చేపట్టాలని.. తానూ ఈ కార్యక్రమంలో పాల్గొంటానని..మంత్రులు, MLAలు ఎక్కడికక్కడ పాల్గొనాలని...... చంద్రబాబు సూచించారు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 180

  • @Telugugamingff355
    @Telugugamingff355 9 днів тому +20

    వాలంటీర్స్ ఆడ పిల్లల ఏడుపు మీకు తగులుతుంది
    వాలంటీర్స్ ఉంచండి,

  • @user-gv3qs8zn4p
    @user-gv3qs8zn4p 13 днів тому +108

    దెబ్బకు వాలంటీర్స్ కు వెన్నుపోటు పొడిచారు

    • @srinivasa8218
      @srinivasa8218 13 днів тому +19

      వెన్నుపోటుకాదు..ముల్లును ముల్లుతోనే తీయాలి..అదే చేసాడు cbn ..త్వరలో వాలంటీర్లుగా అందరూ కొత్త వాళ్లు వస్తారు

    • @uppalapunageswararao8804
      @uppalapunageswararao8804 13 днів тому +22

      వాలంటీర్స్ ఎందుకు దండగ. సచివాలయం వాళ్ళు ఉన్నారు కదా.

    • @ramakrishna3203
      @ramakrishna3203 13 днів тому +9

      అప్పటి వాలంటీర్స్ వైసీపీ కార్యకర్తలు. అందుకే resign చేసి ప్రచారం చేశారు

    • @failure22success25
      @failure22success25 13 днів тому

      ​@@uppalapunageswararao8804 Iavunu sachivalayam ఉద్యోగులు అలా తిరుగుతూనపుడు అందరికి ఇచ్చేయొచ్చు.దానికి మల్లి 5000 బొక్క

    • @samsonshankar3077
      @samsonshankar3077 13 днів тому

      ​@@srinivasa8218niku cheppada

  • @davuluriveerabhadrarao4272
    @davuluriveerabhadrarao4272 12 днів тому +15

    జగన్ అప్పులు చేస్తున్నాడు అన్నారు మేము అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు ఇప్పుడు చంద్రబాబు ఎంత అప్పు చేసాడో చెప్పాలి దమ్ముంటే నీకా సత్తా లేదు ఫేక్ న్యూస్ చూపించడం తప్ప

  • @srinuvasulu.maddurusrinuva8089
    @srinuvasulu.maddurusrinuva8089 13 днів тому +44

    దివ్యంగులు, వృద్ధులు, వితంతువులు ఈ పింఛన్లు పై ఆధార పడి బ్రతుకుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం శుభపరిణామం

    • @sraja5570
      @sraja5570 11 днів тому

      గాడిద గుడ్డు ఏమి కదా.. బాచ్చులో కామెంట్

  • @user-sw1nu3sl4j
    @user-sw1nu3sl4j 13 днів тому +39

    ఇదివరకు ఎవ్వడు ఇవ్వనట్టు ఇప్పుడు వీళ్లే కొత్తగా కనీ పెట్టి ఇస్తున్నట్టు రోజు బిల్డాఫ్ వినలేక పోతున్నాం

  • @chittikancharla
    @chittikancharla 13 днів тому +43

    వాలంటీర్లు: 10 వేలు ఇస్తా అన్నారు కదండీ..
    బాబు : అది మొన్న రా బుహహః..

    • @Navyasri2022
      @Navyasri2022 13 днів тому +7

      ఇస్తారు వైసీపీ వాలంటీర్ లు తీసేసి TDP వాలంటీర్ లను పెట్టి...

    • @srinivasa8218
      @srinivasa8218 13 днів тому +2

      ముల్లును ముల్లుతోనే తియ్యాలిరా చిట్టీ

    • @chittikancharla
      @chittikancharla 13 днів тому +4

      @@srinivasa8218 అవునా రా శ్రీను...అంటే మిగతా హామీలు అన్నీ ఇంతేనా

    • @siri54887
      @siri54887 13 днів тому

      అరె వెదవ పెన్షన్ లు సచివాలయం వాళ్ళ చేత ఇప్పిస్తాము అన్నారు కానీ వాలంటీర్స్ నీ తీసేస్తాము అనలేదురా గాలి వెదవ 😂 అక్కడక్కడ రాజీనామా చేసారు కదా అవన్నీ క్లియర్ చేసుకొని మల్లి వాళ్ళ చేత వర్క్ చేపిస్తారులే అప్పుడు దాక కొంచెం షుగర్ టాబ్లట్ వేసుకొని ఉచ్చ ఆపుకోరా గాలికి తిరిగే గాలి వెదవ 😂అప్పుడు దాక పోయి గంజాయి తాగి ఆమెన్ అని పాడుకోరా సన్నాసి 😂

    • @RajeshChowdary-pf8jg
      @RajeshChowdary-pf8jg 10 днів тому +1

      Volunteer 10000 lepesi... Pensions esthunnadu... Okadiki evvali ante okadiki thiseyyali ga adhi mana chamba rule

  • @speedjet4634
    @speedjet4634 13 днів тому +15

    అంతా భోగస్

    • @siri54887
      @siri54887 13 днів тому

      అది ఒకటో తేదీ చూసి చెప్పు 😂

    • @speedjet4634
      @speedjet4634 13 днів тому

      @@siri54887 అవసరం లేదు ఇదొక భోగస్ ప్రభుత్వం

    • @RajeshChowdary-pf8jg
      @RajeshChowdary-pf8jg 10 днів тому

      ​@@siri54887volunteers ni thisesi Inka ndhi ra chusedhi....

  • @yashaswinigujju8034
    @yashaswinigujju8034 12 днів тому +8

    దివ్యంగులు ఏమి పాపం చేసారు

  • @PEYYALASANKAR
    @PEYYALASANKAR 12 днів тому +13

    Sachivalayam lo vunnavallaki assalu Pani ledhu , vaalaki Pani kalpinchadi sir.

    • @smahammadrafiq-fz4zb
      @smahammadrafiq-fz4zb 12 днів тому

      అందుకే కదా వాలంటీర్స్ పని అంత వాళ్లకే ఇచ్చారు మీకు ఇంకా అర్దమ్ కాలేదా వాలంటీర్స్ ఉంటారు కానీ పేరు మార్చి వేరే పనులకు ఉపయోగిస్తారు పెన్షన్ స్కీం లు సచివాలయం వాళ్ళకి అప్పగించారు

    • @RajeshChowdary-pf8jg
      @RajeshChowdary-pf8jg 10 днів тому

      ​@@smahammadrafiq-fz4zbNduku CBN LOKESH Ellu Ellu thirigi evvamanu Kali e ga... Sachivalayam vallu echedhi ntra bewakoof

    • @ChinniDevi-nb3xs
      @ChinniDevi-nb3xs 8 днів тому

      ​@@smahammadrafiq-fz4zb😅 crt

    • @shirisharani7594
      @shirisharani7594 8 днів тому

      Pani Undho ledho superiors ki thelusthundhi..

    • @RajeshChowdary-pf8jg
      @RajeshChowdary-pf8jg 8 днів тому

      @@smahammadrafiq-fz4zb Sachivalayam vallu chesevi volunteers ki esthara... Senseless fellow 😂😂

  • @baburaoakula2008
    @baburaoakula2008 9 днів тому +8

    వాలంటరీలు వుంటేనే బాగుంటుంది

  • @chinnuchinnu2220
    @chinnuchinnu2220 12 днів тому +14

    దయచేసి ఆ వాలంటీర్ లని తీసెయ్యాలి ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు చాలా పొగరు చూపించారు సమాధానం ఉండదు ఎం అడిగిన

  • @davuluriveerabhadrarao4272
    @davuluriveerabhadrarao4272 12 днів тому +3

    అధికారులను బెదిరిస్తున్న మీడియాలు

  • @user-xo2wx6jr1w
    @user-xo2wx6jr1w 8 днів тому +1

    పాత వాలంటరీ కి తీసేసి కొత్త వాలంటరీ ఇవ్వండి

  • @manikantareddy1871
    @manikantareddy1871 12 днів тому +2

    Intala amount istunnaru state appula palu kakunda proper certificates unavarike ee schemes ochelaga chudali

  • @durgarao6643
    @durgarao6643 12 днів тому +1

    Super sir ❤

  • @Apనిరుద్యోగులు

    Hellow andi పెన్షన్ tesukone హైద్రాబాద్ దూరం ఊరుల్లో వున్నా వాళ్లకు బ్యాంకు లోనే వేయమని గవర్నమెంట్ కీ infoam cheyandi 3 months కీ వచ్చి టీజంబ్ వేస్తారు లేదా 3 months కీ వస్తారు thamb వీడియో తెడుకొంటారు పెండింగ్ జులై month tho కలిపి ఇమ్మని గవర్నమెంట్ కీ infoam cheyandi

  • @gongatithomas7510
    @gongatithomas7510 7 днів тому

    అన్నా క్యాంటీన్లో సంగతి దేవుడెరుగు ముందు ఉన్న స్కూళ్లలో మంచి ఫుడ్ పెట్టండి

  • @backbenchstudent1132
    @backbenchstudent1132 13 днів тому +13

    వాలంటర్స్ అంటే ఉదయం అవ్వడం తరువాయి...ఉదయం 6 గంటలకి నిద్ర లేపి మరి ఇచ్చేవారు...
    వచ్చాడు మన తాతా...
    సచివాలయం ఉద్యోగులు 10 దాటితే గాని రారు..మళ్ళీ వాళ్ళకి కోపాలు వెలి ముద్ర పడక పోతే నానా matalu...😅

    • @natuguntalagangfreefirengf249
      @natuguntalagangfreefirengf249 12 днів тому +1

      Chalu aputhava ..valu kuda 6 ki ivvagalru..evaro okaru idharu ala chesthe andharu ala vundaru

    • @RajeshChowdary-pf8jg
      @RajeshChowdary-pf8jg 10 днів тому +2

      ​@@natuguntalagangfreefirengf249Orey medaram lo mekalu ammukune Vada... Sachivalayam employees login time 9:30... 6 ki Ela vastharu ra erri na huku ga

    • @sujipattem3638
      @sujipattem3638 9 днів тому

      Valu kuda 6 ke vastaru orders echaru kada 6 nundi start cheyali ani

    • @backbenchstudent1132
      @backbenchstudent1132 9 днів тому

      @@sujipattem3638 చూద్దాం...అండి...

  • @muralikumar5911
    @muralikumar5911 12 днів тому

    Super❤

  • @Apనిరుద్యోగులు

    Desebled పెన్షన్ tesukone స్టూడెంట్స్ కి bank lo వేస్తున్నపుడు పెద్ద వాళ్లకు bank lo వేయవచ్చు kada

  • @user-ug1uz5hz1h
    @user-ug1uz5hz1h 13 днів тому

    Super babu nuvve edevidhanga chey

  • @chanduraj9074
    @chanduraj9074 7 днів тому

    Chala santhosham oka mata leni vallaki pention andithe nyayam bt public ga cheputbunna ma uru yeleswarm 60%baga balisina vallake pention so government serve cheyinchi leni vallaku pention andela chudalani manavi ma mavayyaku own house 30 lakha bank deposits unnay ma adApaduchu ki atthavari uri lo shops rents yeleswaram lo own house enka plots unnay vallaki pention vasthundhi ration 20kgs rice vastnunnay pillalaki pelli ayipoyikuda ela e uri lo enthomandi kokollalu government ki e samacharam vrllali leni vadu bagupadali🙏

  • @suryakumariperisetti7409
    @suryakumariperisetti7409 11 днів тому +3

    జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ సెట్టర్. ఇంటి వద్దకే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గొప్పతనం

  • @alamandayuvarajgowtham4601
    @alamandayuvarajgowtham4601 12 днів тому +3

    Promise chesaru ga SC,ST,BC laku 50 years nundi pention ani...mosacheyakunda evvali mataprakaram

  • @SUBBARAO001
    @SUBBARAO001 13 днів тому +4

    Good Decision

  • @anjururavi7815
    @anjururavi7815 12 днів тому +2

    Good decation.valanttrs ki money vest

  • @Apనిరుద్యోగులు

    Desebled పెన్షన్ tesukone వాళ్లకు స్టూడెంట్స్ కి bank lo వెడ్తున్నపుడు పెద్ద వాళ్లకు వేయవచ్చు kada

  • @SureshKumar-lx9vr
    @SureshKumar-lx9vr 13 днів тому +4

    That is CBN Sir 🎉🎉🎉🎉🎉 Mega DSC, land titleling act 🎉🎉🎉🎉

  • @INDIANARMYSAINIK84
    @INDIANARMYSAINIK84 13 днів тому +2

    🎉

  • @dvskr1
    @dvskr1 12 днів тому

    Lokesh wanted to show that April/May month could have done with sachivalayam employees but made lotvof old people suffer...Tdp strategically moving on this step by not allowing volunteers

  • @PEYYALASANKAR
    @PEYYALASANKAR 12 днів тому +2

    8hours lo 5 hours phone tho timepass chesi, personal works chesukovadaaniki vellipothinnaru,sir ekkada Ani adigithe eppude vellaru vachesthaaru antunnaru.

    • @shirisharani7594
      @shirisharani7594 8 днів тому

      Single dept work kaadhu sachivalayam staff chesedhi.. Okkokariki minimum 5depts work untadhi.. Okaru mandal office ki ramantaru, CC roads measure chepinchi..continuous ga sundays holiday lekunda morning 8am-9pm varaku cc roads vepinchamu, sachivalayam,RBK,wellness centre govt buildings work steel to concrete work prathidhi meme chesamu dhaggarundi, pipeline repair, water testing, chlorination chesthunamu, pedhalaki illu scheme bills pettamu janalu kattinchukokunte maku punishment kindha collectorate (3hours journey..ma charges petukoni mem reviews attend ayamu) , buildings, cc roads work chepinchi mbook record chesi, quality control team vasthe works em chesaro chupinchi measure chesi chupinchamu, social audit team vachi em works chesaro measure chesi chupinchamu okaru survey chepistharu,okaru village lo buildings anni measure chepistharu, drains cleaning antaru, bills pettamantaru, geotag antaru, nadu nedu schools phase 1 antha without training 7 works ichi complete chepincharu(works chesindhi EAs ayithe govt 20,000 remuneration AEs(one time visitors ki istharu) , phase 2A anni schools(2-3 schools at a time) repairs chepincharu, ipudemo Phase 2 schools work chesthunamu, industrial survey ani small scale industries data antha online and geotag chesamu, Gadapa gadapaku mana prabuthavam MLA thiragalante village antha oka engg asst matrame thirigi road map vesamu, Swamitva ani pilot project kosam other village ki pampinchi daily 100 houses measure chesamu, One time settlement ani target ichi 1 day lo minimum 100 days measure chesamu, corona ani kuda lekunda housing bills pettamani pressure valla coorna patients geotag chepinchukunte ma valla ma parents ni kolpoyamu.. Ma future ledhu, e dept chepina prathi pani meme cheyali.. Mandal officers just forward messages chesthunte.. Village undi prathi dept work chesthunte urike kurchunamani ela antarandi.. Field lo ekuvaga undedhi.. Office lo unnamante adhi edho work kosamo untamu.. Freega kurchonj schemes em theesukovatledhu.. Kashtam chesi chaali chaalani jeethalu theesukuntunamu kevalam govt job cheyalanedhi ma dream kabatti.. Makiche jeethaniki mem chesepaniki emaina saripothadha meere alochinchandi..

  • @VijayKumar-is3sr
    @VijayKumar-is3sr 11 днів тому

    Pension visyam lo chala vishayam lo clarity ledu,,, kotha pention lu apatinundi apply chesukovalo chepali,ysrcp govt lo chalamandiki aruhulu ainavariki kachithanga pention raledu variki malli ala apply chesukovalo chepali, ethara rastralo vundi kulipanulu chesukunavalaki 3 months ki okasari thisukune veulubatu esthananaru adi chepali, pention lu i ka sachivalyam sibandi tho continue chestara leka kotha valantere ni niyamisthara?

  • @attadasrinu6644
    @attadasrinu6644 13 днів тому +20

    మన రాష్ట్రం ఇంత దిగజారిపోవడానికి కారణం ఇలాంటి పచ్చ మీడియా వల్లే, రాజశేఖరరెడ్డి లాంటి వ్యక్తినే విమర్శించిన పచ్చ మీడియా జగన్ ఏమాత్రం, రాష్ట్రములో ఏమైనా కనబడ్డాయి అంటే రాజశేఖరరెడ్డి, జగన్ వీళ్ళు మాత్రమే చేసారు, బొల్లిగాడు గ్రాఫిక్స్ తప్ప ఏదీ కనబడదు కమ్మ మీడియా ఉన్నానాళ్ళు రాష్ట్ర పరిస్థితి ఇలానే ఉంటుంది

    • @srinivasaraot311
      @srinivasaraot311 12 днів тому

      Ni Amma ni denge lofer langa kodacka

    • @llpclakshmammachannel7516
      @llpclakshmammachannel7516 10 днів тому

      420 జలగ 5ఏళ్ళ లో dsc వేయలేదు. ఇసుక మద్యం మైన్ దోచేసిన ఈ సన్నాసి కి కనపడలేదు రోడ్లు వేయలేదు దళిత లను చంపేసి డోర్ డెలివరి చేసిన దొంగ అప్పులు పన్నులు దొబ్బాడు. అధికారం ఉంది అని కంపిని లను తారీమేసి ఒక కంపెనీ తెలీదు ఒక ప్రాజెక్ట్ కట్టలేదు ముండ అమ్మ చెల్లి నమ్మలేదు అయినా సిగ్గు రాలేదు మంత్రులు అందరు కలిసి జలగ ను పాతాళనికి ముంచారు అహంకారం వీర్రవేగి నారు ప్రజలు ప్రతి పక్షం కూడా లేకుండా చేసారు 👏🏻 🙏🏻 ప్రజలు గెలిచారు అరాచకం పోయింది అభివృద్ధి గెలిచింది ✌🏻✌🏻✌🏻

    • @ravichandra183
      @ravichandra183 9 днів тому

      🎉🎉

  • @saiganesh3697
    @saiganesh3697 9 днів тому

    sir meeseva marala vachhettu choodandi please

  • @balaswamynaikb2883
    @balaswamynaikb2883 13 днів тому +3

    Miru taggodu saru appudu avva thata laku jagan gurtukuvastadu

  • @subrahmanyamvallepu4841
    @subrahmanyamvallepu4841 8 днів тому

    గవర్నమెంట్ ఎంప్లాయిస్ పథకాలన్నీ ఎంప్లాయిస్ ద్వారానే ఇవ్వాలి

  • @srinubondu536
    @srinubondu536 13 днів тому

    ❤❤

  • @davuluriveerabhadrarao4272
    @davuluriveerabhadrarao4272 12 днів тому +6

    టీవీలో సొల్లు కబుర్లు చెప్పడం కాదు ప్రజల్లోకి వెళ్లి ప్రచారాలు చేస్తే తెలుస్తుంది

  • @ajaykotapadu8187
    @ajaykotapadu8187 13 днів тому +4

    జగనే వాలంటీర్లు ను తీసివేసిఉంటే 😂😢😅

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 13 днів тому

    👌👌👌✌️✌️✌️🎉🎉🎉

  • @kullakrishnamoorthy393
    @kullakrishnamoorthy393 13 днів тому +12

    Grama sachivalayam pettindhi jagan pention inti intiki echindhi jagan

  • @VEERAPOGUHanumantharao
    @VEERAPOGUHanumantharao 13 днів тому +2

    గుడ్ డెసిషన్

  • @saiharinath1540
    @saiharinath1540 9 днів тому

    Volunteer 's. Lekunda. Sanchivalayam. Employees. Use. Chedukondi🎉🎉🎉🎉🎉

  • @SirigiriNaveen
    @SirigiriNaveen 12 днів тому

    SiR ma nanna death ay 1 year avthundundhi ma amma ki inka pension ra ledhu sir

  • @AnilaNamala
    @AnilaNamala 8 днів тому

    Monna 24ña maa nannagaru chanipoaru penshion vachettu cheyyandi siru

  • @Appolitics2420
    @Appolitics2420 10 днів тому

    కమ్మనైనా పండుగ 😂😂😂😂😂😂😂

  • @MadhaGopimadha
    @MadhaGopimadha 12 днів тому

    Good 👍😂

  • @SrinuKasapa
    @SrinuKasapa 13 днів тому +10

    సూపర్ cm sir పెన్సెన్ 🙏🙏🙏🙏ఇంటికి పెన్సెన్ 🙏

  • @bashakhan1532
    @bashakhan1532 13 днів тому +1

    This government will do more publicity than work we knoew we seen from them years better cm post has to give good educated leaders froom tdp .encourage young and educated leaders

  • @saiharinath1540
    @saiharinath1540 9 днів тому

    Anna. Mata. Neraverchu. Cm garu 🎉🎉🎉🎉🎉🎉

  • @nagalakshminerella1282
    @nagalakshminerella1282 13 днів тому +1

    Agrigold money 😭😭😭😭😭

  • @andhravillagecookingstichi2829
    @andhravillagecookingstichi2829 7 днів тому

    దివ్యాంగుల గురించి చెప్పలేదు వాళ్లకి పెంచరా ఏప్రిల్ నెల నుంచి వాళ్ళకి ఇవ్వరా

  • @ashokinjeti4956
    @ashokinjeti4956 7 днів тому

    valantry vadhuu sachivalam varu pection estaru

  • @user-te3wz9tc7y
    @user-te3wz9tc7y 8 днів тому

    Sweet,h0Techipincchanuestebavuntundiperuguannamkuda

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p 13 днів тому +3

    Jai jagan anna.

  • @Cutedance513
    @Cutedance513 12 днів тому +1

    Divyaangulaku 3000 penchutaanannaru

  • @anjururavi7815
    @anjururavi7815 12 днів тому

    Degree qualification pettndi sir Valenter ni.nerudhoyabruti coverage avutundi

  • @Apనిరుద్యోగులు

    వేస్ట్ వాలంటీర్స్ వేస్ట్ సచివాలయం system

    • @sujipattem3638
      @sujipattem3638 9 днів тому

      G .O pass aendhi andi sachivalayam staff ni tiyadam avvadhu asla

  • @DSSK656
    @DSSK656 8 днів тому

    పండుగ లా కాదు. అప్పులు తెచ్చి. ఒక నెల తో పోయేది కాదు.5 ఇయర్స్ ఇవ్వాలి. జీవితాంతం కష్టపడి 10 లక్షలు pf పెన్షన్ డబ్బులు వున్నా 4000/- రావడం లేదు. దేశం లోనే అధికం గా పెన్షన్ ap ఇస్తుంది. ఇది ప్రభుత్వం మీద చాలా భారం పడనుంది

  • @SmilingAnt-xs2tq
    @SmilingAnt-xs2tq 10 днів тому

    Valenteres ki 10,000 istham .....

  • @vs6110
    @vs6110 13 днів тому

    Good decision

  • @mrambhupalmrambhuBhupallreddy
    @mrambhupalmrambhuBhupallreddy 7 днів тому

    Ok sir raythu barosa 2,0000

  • @harshaevents1459
    @harshaevents1459 12 днів тому

    Ok

  • @velanganibakka3904
    @velanganibakka3904 11 днів тому

    Madhigaluku panganamalu pettaruga

  • @davuluriveerabhadrarao4272
    @davuluriveerabhadrarao4272 12 днів тому +1

    అబద్ధాల చంద్రబాబు వాలంటీర్లకు మంగళం పడేసాడు ఎలక్షన్ లో ఏం చెప్పాడు వాలంటీర్లకు 10000 కంటిన్యూ చేస్తానన్నాడు. అధికారం వస్తే అన్ని కోతలు బాదుడే బాదుడు మొదలైపోయింది పప్పులు ఉప్పులు రేట్లు పెరిగిపోయిన ఈ కాయగూరలు పెరిగిపోయిన ఉల్లిపాయలు పెరిగిపోయిన వర్షాలు ఎండిపోయింది ప్రజలను నెల అవ్వకుండానే మోసం చేశారు

    • @sujipattem3638
      @sujipattem3638 9 днів тому

      Volunteers untaru andi .time evandi cm sir ki

  • @adinarayana7711
    @adinarayana7711 13 днів тому +2

    బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకటి గమనించండి.చాలామంది అనర్హులకు.పెంన్సన్స్ వస్తున్నాయి.వారిని గమనించి మరలా ఇంటి ఇంటికి స్వర్వే చేసి ఇస్తే.అర్హులుకు.ఇంకా ఉంటారు కదా వారికి ఇస్తే సరిపోతుంది.అనర్హులను తీసేసి సరిపోతుంది

  • @PuspalathaLatha-gu1hd
    @PuspalathaLatha-gu1hd 12 днів тому

    Super sir,🙏🙏🙏✌️✌️

  • @dammayinikhitha3286
    @dammayinikhitha3286 8 днів тому

    బాబు.బై

  • @mrambhupalmrambhuBhupallreddy
    @mrambhupalmrambhuBhupallreddy 7 днів тому

    😍🇱🇷

  • @meenigaramesh6529
    @meenigaramesh6529 13 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 9 днів тому

    సూపర్ సిక్స్ లో ఒకటీ అమలు చేసి పండుగ అని అంటే ఎలా రా

  • @danarajud4993
    @danarajud4993 9 днів тому

    😮😮😮

  • @gongatithomas7510
    @gongatithomas7510 7 днів тому

    పెన్షన్ ని పెంచాలన్న ఆలోచన తీసుకువచ్చింది జగనే పెన్షన్ పెంచింది జగనే ఇంటికి ఇవ్వాలని ఆలోచన తీసుకొచ్చింది జగనే ఇంటికి ఇప్పుడు మీ చేత ఇప్పిస్తుంది కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి దానికి ఎందుకు ఇంత బిల్డప్పులు

  • @user-zf4gn8rb8i
    @user-zf4gn8rb8i 9 днів тому

    Desebled pans ami pappa

  • @Organicfarming2023
    @Organicfarming2023 13 днів тому +10

    వీళ్ళకి కొంచెం కూడా సిగ్గు లేదా...
    ఇచ్చిన తరువాత చెప్పుకోవాలి... చెప్పుకొని ఇవ్వడం మానేస్తున్నారు ఈ వెదవలు...

    • @bprabhakar4657
      @bprabhakar4657 13 днів тому +3

      Chachipora.lafootga

    • @Navyasri2022
      @Navyasri2022 13 днів тому

      250*4 ycp 5 ఏళ్లకు ఇచ్చి మాట తప్పింది

    • @srinivasa8218
      @srinivasa8218 13 днів тому

      సైకో నాకొ..

    • @srinivasa8218
      @srinivasa8218 13 днів тому +1

      సైకోగాడు వెయ్యికి పైగా అబద్ధాలు చెప్పి మోసం చేసాడురా హౌలే

  • @user-uv9go1py8b
    @user-uv9go1py8b 7 днів тому

    Vikalagulaki 15000 la alaga auithe

  • @moolintisuryanarayana
    @moolintisuryanarayana 12 днів тому +3

    సార్ సచివాలయం ఉద్యోగులు YSR పార్టీకి ప్రచారం చేశారు లోపల లోపల ఫోన్లు చేసి వైఎస్ఆర్ కి ఓటు ఏమని చెప్పార సార్ భయబ్రాంతులకు గురి చేశారు టీడీపీకి జెడ్డ పేరుతెస్తారు ఏమో అని అనుకుంటున్నాము

    • @sathark3952
      @sathark3952 12 днів тому

      Do not fear we are here 😮😮😮😮😮😮

  • @user-kx4vn2ws6r
    @user-kx4vn2ws6r 7 днів тому

    టిడిపి jiy

  • @srinivasulu9054
    @srinivasulu9054 13 днів тому +2

    Good news ✊✌️🔯💪🪷

  • @mohanmosesmohanmoses1392
    @mohanmosesmohanmoses1392 9 днів тому

    Tdp vallaku volunteers ga recruite chesukondi 😢. mundhu sari avakasam ledhu ippudina tdp vallaku avakasam ivvandi 😢.

  • @EntertainmentFactory24
    @EntertainmentFactory24 9 днів тому

    Chesedhi koncham buildup Mataram ekkuva. Every month continue ga cheyyalisina pani kadha adhi. Dhaniki pandaga adhi idhi ani cheppi publicity chesukuni dabbulu nokkeddamani Vella plan

  • @kondalrayudukondalrayudu5710
    @kondalrayudukondalrayudu5710 13 днів тому +5

    రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 🚫 ఇనాం భూములు🚫 సమస్యలు పరిష్కరించండి ఇప్పుడైనా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఇస్తారని చిన్న ఆశతో ఎదురుచూస్తున్నాం

  • @utubestudymaterial5944
    @utubestudymaterial5944 11 днів тому +1

    వాలంటిర్ల కొవ్వు దిగింది

  • @danarajud4993
    @danarajud4993 9 днів тому

    Next jagan sir coming 2029 cm

  • @kanchiprakash7235
    @kanchiprakash7235 7 днів тому +1

    Suitah

  • @srinumajji9444
    @srinumajji9444 9 днів тому

    మీ డబ్బాలుకొట్టడం ఆపండి, నిజం ఎప్పుడో సంపేశారు మీ ఛానల్

  • @nammivarakumar4739
    @nammivarakumar4739 9 днів тому

    వికలాగులకు 15000 ఇవ్వాలి

  • @tulasipatchava6124
    @tulasipatchava6124 7 днів тому

    I'm un

  • @venkateswaraothirlangi4984
    @venkateswaraothirlangi4984 8 днів тому

    No yads

  • @GadekariAksar
    @GadekariAksar 7 днів тому

    రాష్టంలో 30శాతం ఫేక్ పెన్షన్ లు ఉండాయి వీటిని ఏరి వేయాలి ఎవడి సొమ్ము అప్పనంగా పంచుతున్నారు

  • @venkateshanusuri2509
    @venkateshanusuri2509 12 днів тому

    😂😂😂😂😂 ఈ రోజూ ఇస్తున్నట్టు

  • @vattereddy-kz4gk
    @vattereddy-kz4gk 9 днів тому

    abba emi publicity e tv enka emi kaledu free esuka eppudu bhavana karmikulu alladepotunnaru

  • @dmreddy1486
    @dmreddy1486 13 днів тому +3

    Orey Nayana enth ichhina people won't satisfied 😂😂😂😂

  • @obulreddym5795
    @obulreddym5795 9 днів тому

    Appulu denkonivachi adadhi kuda isthundhi dampadasrustinchi ivvandi..

  • @vattereddy-kz4gk
    @vattereddy-kz4gk 9 днів тому

    anta bogus prajalanu baga ebbande guri chesttunnaru

  • @srinivasa8218
    @srinivasa8218 13 днів тому +7

    పాత వాళ్లంతా వైసీపి వాళ్లేనని శాయిరెడ్డి లాంటి వైసీపి నాయకులే చెప్పారు..వైసీపి వాళ్లను కొనసాగించడానికి బాబు ఏమైనా పిచ్చోడా..త్వరలో మొత్తం కొత్త వాలంటర్లని అపాయింట్ చేస్తారు

    • @vettisumalatha5861
      @vettisumalatha5861 13 днів тому

      Good answer

    • @manivijaya2318
      @manivijaya2318 13 днів тому +1

      Ycp vallu antunnaru ycp vallaku kuda CBN gare cm volunteers andhuru ycp vallu kadhu adi meku kuda telusu

    • @smahammadrafiq-fz4zb
      @smahammadrafiq-fz4zb 12 днів тому

      వాలంటీర్స్ ఉంటారు కానీ వాలంటీర్స్ పేరు మార్చి పెన్షన్ స్కీం లు సచివాలయం వాళ్ళు చూసుకుంటారు వీళ్ళను ఇతర పనులకు ఉపయోగిస్తారు

  • @Appolitics2420
    @Appolitics2420 10 днів тому +2

    అయితే అమరావతి పేరు రామోజీవతి గా మార్చాల్సిందే

  • @danarajud4993
    @danarajud4993 9 днів тому

    Bay Bay pspk and tdp 2029 Bay 😅😂

  • @sundarakanda9
    @sundarakanda9 9 днів тому

    Ipudu dabulu panchite srilanka avadhu friends, singapoor avutundi 😢

  • @padalajnanarao1298
    @padalajnanarao1298 10 днів тому

    Cbn somma appe kada beldouf enduku etv