30 లక్షలు ఆశచూపి కిడ్నీ కొట్టేసిన ముఠా | Kidney Racket Busted At Vijayawada

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • విజయవాడ కేంద్రంగా మరోసారి కిడ్నీ రాకెట్ ముఠా మోసాలు వెలుగుచూశాయి. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కోసం కిడ్నీ విక్రయానికి ఒప్పుకుంటే కిడ్నీ తీసుకుని తనను మోసం చేశారని గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు జిల్లా S.P కి ఫిర్యాదు చేశారు. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని చెప్పి విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ పూర్తయ్యాక ఖర్చులకు మాత్రమే లక్షా పదివేలు ఇచ్చారని వాపోయాడు. మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడిగితే ఇష్టారీతన మాట్లాడుతూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనలాగే అమాయకులకు డబ్బు ఆశ చూపి నెలకు ఐదు నుంచి 10 మందికి కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నారని మధుబాబు ఆరోపించారు. ఆపరేషన్ తర్వాత తన భర్త ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, తన కుటుంబానికి, పిల్లలకు న్యాయం చేయాలని మధుబాబు భార్య శైలజ కన్నీటి పర్యంతమయ్యారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 325

  • @raindrop3279
    @raindrop3279 2 місяці тому +607

    డబ్బు ఎంత అవసరం అయితే కిడ్నీ అమ్ముకున్నాడో..!!! దయచేసి పోలీసులు అతనికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి..! 👍

    • @vinodkumar-un6ps
      @vinodkumar-un6ps 2 місяці тому +14

      Nyayam ante mundhu vaadi meedha case book cheyali...
      Body lo parts ammukovadam chattaritya neram...
      Illegal ga transplant cheyadam offence, ammukovadam antha kante pedda offence...

    • @fakepeople7460
      @fakepeople7460 2 місяці тому +23

      ​@@vinodkumar-un6psponile bro yenni kastalu vunnnayo vallaki😢

    • @lakshmirao3544
      @lakshmirao3544 2 місяці тому +9

      Athanu inko 10years Case meedha Poradina nyayam jaragadhu. Doctors Mafia is very Big evariki entha vaata ichi settlement chesukuntaro atu its theerigi police lu patient meedha case pedatharu.
      OC vallaki bhayam ekkada SC ST Case pedatham ani bedhiristharu police lu kooda vallake support chestharu common man ki India lo nyayam jaragadhu

    • @---h..----
      @---h..---- 2 місяці тому

      ​@@lakshmirao3544 Bc la kuda bayam

    • @chinnidevansh3390
      @chinnidevansh3390 2 місяці тому +21

      ​@@vinodkumar-un6psఅవునులే
      , అతను అతని ఇద్దరు పిల్లలు అతని భార్య అప్పుల బాధ తట్టుకోలేక చస్తే అప్పుడు మంచిది wow very good మంచి పని చేశారు సాచ్చి అప్పుడు వల్ల కిడ్నీలు కళ్లు తీసుకొని అమ్ముకొని మరొకరికి పెడతారు అది చటం , అతను చనిపోయిన పర్లేదు నా పిల్లలు బాగుండాలని అమ్ముకుంటే మాత్రం చట్టరీత్యా నేరం,,, అలాంటి చట్టానికి సపోర్ట్ చేసే మనకు సిగ్గు లేదు thuuu

  • @firozkhankhan6216
    @firozkhankhan6216 2 місяці тому +247

    ఎన్ని మోసాలు జరుగుతున్నాయి కదా అన్న 70% అమౌంట్ తీసుకున్నాక ఆపరేషన్ కు ఒప్పు కోవాల్సింది..

    • @lakshmikumari.m5012
      @lakshmikumari.m5012 2 місяці тому +14

      Correct neenu ade anukunna ,50%anna veyya kunda ela accept chesaadu ani

    • @saisrinivas4099
      @saisrinivas4099 2 місяці тому +13

      AVASARAM. Adi manushulni peddagaa aalochinchanivvadu 🙏

    • @raghavach1818
      @raghavach1818 2 місяці тому +6

      Meeru anadhi correct, kaani vaalu chepe maatalu ala untai, vaala maatalu vinte manaki chivari varaku theliyadhu manam mosapothunam ani.

    • @allways_learner
      @allways_learner 2 місяці тому +1

      ​@@raghavach1818 hmm

  • @gopalrao9146
    @gopalrao9146 2 місяці тому +187

    Bad luck తమ్ముడు. మీరు కష్టాల్లో నుండి బయట పడాలని ప్రార్ధిస్తిన్నాను.

  • @firozkhankhan6216
    @firozkhankhan6216 2 місяці тому +183

    పగ వాడికి కూడా ఇలా జరగకూడదు..

  • @niranjankumarv6230
    @niranjankumarv6230 2 місяці тому +62

    అయ్యో పాపం ఆర్థికంగా ఎంత నలిగిపొయి ఉంటే కిడ్నీ అమ్ముకోని ఉంటాడూ😢😢

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 2 місяці тому +137

    హాస్పిటల్ వారిని ఫస్ట్ తన్ని లోపల వేయాలి చంద్రబాబు నాయుడు గారికి మరియు రిక్వెస్ట్ ఈ కేసన్న సాల్వ్ చేయండి సార్

    • @sivareddysangam6394
      @sivareddysangam6394 2 місяці тому

      హాస్పిటల్ ఆ సామాజికం వాల్లదే ఎదురు కేసు పెట్టి లోపల వేస్తారు

    • @sathay-sp5mu
      @sathay-sp5mu 2 місяці тому +1

      చంద్రబాబు నాయుడు నిద్రపోతున్నాడు

    • @KrishnaKick-x3c
      @KrishnaKick-x3c 2 місяці тому

      ఏపీ లో ఖజానా కళ్లి ఇలాటివి ఎనో వస్తాయి సీఎం గారికి ​@@sathay-sp5mu

  • @genesisrepairgroup
    @genesisrepairgroup 2 місяці тому +103

    అన్యాయం అయిపోయిన కుటుంబాలకు న్యూస్ ఛానల్స్ వాళ్ళు ప్రత్యేకమైన ఒక ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళ ఎకౌంటు డీటెయిల్స్ ఇచ్చేలాగా చేసి మనమందరం తలా ₹100 వేసుకున్న వాళ్ళ అప్పులన్నీ పోయి వారి పిల్లలకు కూడా చదువులు కూడా వస్తాయి తెలిసో తెలియకో వారి జీవితం పాడు చేసుకున్నారు మనమంతా మనుషులమే కాబట్టి త్వరగా ఇంటర్వ్యూ ఇప్పించండి వారి కష్టాలు మనమందరం కలిసి తీరుద్దాం. జైహింద్

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 2 місяці тому +64

    ఒక టైమ్ లో నేను ఇలా చేద్దామనుకున్న ఎంత మోసం పాపం

  • @rambabunew
    @rambabunew 2 місяці тому +41

    పాపం ఎంతో ఘోరమైన పరిస్థితి ఉంటే కానీ కిడ్నీ అమ్ముకోరు..కానీ పూర్తి money ఇవ్వకుండానే ఆపరేషన్ కి ఎందుకు ఒప్పుకుంటున్నారో అర్థం కావటం లేదు.. అవయవాలు అమ్ముకునే పరిస్థితి లో కూడా అలర్ట్ గా ఉండకపోతే ఎలా.... దేవుడా ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకుండా చూడు..🙏

  • @Myyoutubechannel-365days
    @Myyoutubechannel-365days 2 місяці тому +43

    ఇంతా వరస్ట్ గా వున్నారు ఏంట్రా ఈ జనాలు
    మోసం చేసి బ్రతుకుతున్నారు

  • @Hareeshsunkari
    @Hareeshsunkari 2 місяці тому +43

    ఎంత దారుణం

  • @maqboolshareef-ev1bp
    @maqboolshareef-ev1bp 2 місяці тому +43

    Anna deputy CM Garu this is serious section

    • @Saikiranofficial89
      @Saikiranofficial89 2 місяці тому +1

      Em CM పనికిమాలిన vaada,
      CM చేస్తే Baaguntundhi కధా.

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 2 місяці тому +54

    సామాన్య లం ఇలా చేసిన కష్టం తీరదు రాజకీయ నాయకులు ఐతే దర్జాగా కోట్లు దోపిడీ చేసిన పోలీస్ లు అధికారులు రెడ్ కోర్పేట్ ఏసీ గౌరవిస్తారు మన ఇండియా పరిస్థితి 🙏🙏

  • @UniqueLens177
    @UniqueLens177 2 місяці тому +5

    సర్జరీ చేసిన హాస్పిటల్ , డాక్టర్ , తీసుకున్న దాత అందరినీ బయటకు లాగండి , గంజాయి ముఠాలను పట్టుకోవడం కాదు... దమ్ము ఉంటే ఇలాంటి వాళ్ళని మీడియా లో చూపించండి

  • @lkiran646
    @lkiran646 2 місяці тому +25

    Govt should punish the culprits who were involved in the scham

  • @anuprinters7939
    @anuprinters7939 2 місяці тому +4

    హాస్పిటల్ వారిని ఫస్ట్ తన్ని లోపల వేయాలి చంద్రబాబు నాయుడు గారికి మరియు రిక్వెస్ట్ ఈ కేసన్న సాల్వ్ చేయండి సార్

  • @mastanreddypanditi9823
    @mastanreddypanditi9823 2 місяці тому +8

    ఇది ఒక విష వలయం . పేదరికం ను అవకాశం గా తీసుకుని ఎక్కువ వడ్డికి అప్పులు ఇవటం, తీర్చ లేకపోతే వేదించటం , వేదపులు భరించ లేక ఇలాంటి అవయువాలు అమ్ముకోవడం లేదా ఆత్మ హత్యలు చేసుకోవడం . మొత్తంగా ఈ సమాజం మనిషి కంటే డబ్బు కే విలువ ఇవట్టం . ఇదా మీరు కోరుకునే సమాజం . ప్రభుత్వాల ను నడిపే నాయుకులు, అధికారులు, సమాజంలో ని ప్రజలు ఇలాంటి వాటిని ఆపకపోతే ఎప్పూడు మనిషి ఓడి పోతూనే వుంటాడు. డబ్బు ఉన్న వారిదే వాస్తవ మైన అధికారం అవుతుంది. డబ్బు ను గెలిపిస్తారా , మనిషి ని గెలిపిస్తారా?

  • @rajeshlaveti78rajeshlaveti31
    @rajeshlaveti78rajeshlaveti31 2 місяці тому +11

    అన్న పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళు నీకు న్యాయం జరుగుతుంది

  • @tractoroffeild-works6796
    @tractoroffeild-works6796 2 місяці тому +10

    ఎం మనుషులు రా బాబు ఒకరి ఖాష్టాలను ఆసరా గా చేసుకొని డబ్బుకోసం కుటుంబాలను ఆగం చేస్తున్నారా 😥అతల్లి బాధ అటు పిల్లలు ఇటు భర్త 🙏🏻

  • @Thrimurthi-lq1rq
    @Thrimurthi-lq1rq 2 місяці тому +21

    Ayyyooo papam😢

    • @masabathularajeshkumar8131
      @masabathularajeshkumar8131 2 місяці тому

      Yesayy abiddanu aduko thandri ni kallupatukuntanu Ela avvaraki jaragakunda chudu thandri pls help me Jesus

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 2 місяці тому +1

    Bhadhithudiki Nayam cheyandi SP garu Elantivi Mallijaragakunda Action thisukovalisindhi ga police variki vignapthi🙏🙏

  • @aktlashyam3114
    @aktlashyam3114 2 місяці тому +6

    వీళ్ళ బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది వీళ్ళకి న్యాయం చేయాలి ఎలాంటివి రాష్ట్రంలో జరగకుండా చూసుకోవాలి ప్రజలు బెట్టింగ్ను మానేయాలి

  • @ashokch3338
    @ashokch3338 2 місяці тому +8

    Police, government వాళ్ళు వీళ్ళకి న్యాయం చెయ్యండి

  • @USRLA-q8e
    @USRLA-q8e 2 місяці тому +15

    So Sad

  • @Rajag-ic1xt
    @Rajag-ic1xt 2 місяці тому +25

    meeru proceed ayye mundu Half ayina adavanc tiskovalndi

  • @vinaykatthi2305
    @vinaykatthi2305 2 місяці тому +13

    So sad 😢

  • @vsvijaykumar
    @vsvijaykumar 2 місяці тому +21

    Hospital Peru cheppaledu.bhayama.

    • @hanuma9393
      @hanuma9393 2 місяці тому +5

      Vijaya hospital Vijayawada

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc 2 місяці тому +36

    పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించండి న్యాయం జరుగుతుంది....🙏🙏🙏🙏

    • @backbenchstudent1132
      @backbenchstudent1132 2 місяці тому +5

      ఉన్న కిడ్నీ అమ్ముకోవాలి అప్పుడు

    • @SURESH-ni7wc
      @SURESH-ni7wc 2 місяці тому +2

      @@backbenchstudent1132
      ఎందుకు సోదరా

    • @Josephcharles23
      @Josephcharles23 2 місяці тому

      ​@@backbenchstudent1132 deniki bro aayana meeda miku antha kopam?

    • @backbenchstudent1132
      @backbenchstudent1132 2 місяці тому +3

      @@Josephcharles23 నాకు కోపం కాదు అన్నా.....
      కానీ ఇలాంటి విషయాల్లో ఆయన పట్టించు కుని న్యాయం జరగాలి అంటే బతిథుడు అప్పటి వరకు బతికి వుండాలి అంటే ఇంకో టి అమ్ముకోవాలి అంటున్న. .

    • @ramsenjoy8381
      @ramsenjoy8381 2 місяці тому

      nyayama bokka chestadu pawala gadu

  • @indian4134
    @indian4134 2 місяці тому +8

    అయ్యో....

  • @behumble...7059
    @behumble...7059 2 місяці тому +8

    So sad sir...

  • @abcdheg9193
    @abcdheg9193 2 місяці тому +5

    Please cm garu case ni early ga take up cheis నాయం cheyandi please 50 laks Ippinchandi

  • @gnavyasri3336
    @gnavyasri3336 2 місяці тому +21

    Pawan sir dagara ki vellandi pls nayayam jarigutundhi

  • @asbalakrishna
    @asbalakrishna 2 місяці тому +10

    Papam😢

  • @akhilkanth354
    @akhilkanth354 2 місяці тому +2

    దయచేసి పొలేస్ డిపార్ట్మెంట్ వార్కి, ఫిర్యాదు దారుడు న్యాయం చేయ్యండి సార్.

  • @chandrasekharsattar5633
    @chandrasekharsattar5633 2 місяці тому +7

    very sad brother .....

  • @abdulkhaliq1012
    @abdulkhaliq1012 2 місяці тому +3

    Ganji neellu tagi bathakocchu.
    Appulu and loans joliki vellakandi please..

  • @saimoulisadaram7963
    @saimoulisadaram7963 2 місяці тому +12

    CBN sir & Pawan Kalyan sir , please respond these issue

  • @Enncore
    @Enncore 2 місяці тому +4

    😮😮plz don’t get into these traps horrible 🤦‍♂️🤦‍♂️

  • @raghuram8204
    @raghuram8204 2 місяці тому +6

    Contact deputy CM

  • @swastikatelugu8940
    @swastikatelugu8940 2 місяці тому +2

    Ilaantivi enno akkada. E Anna ki justice jaragadu. Idi guarantee police lu kuda dr. Sarath ki favour. It’s is a big mafia

  • @naiduentertainment9692
    @naiduentertainment9692 2 місяці тому +11

    Maa anna pawan anna dhaggera ku vellandi nayam jarigindhi

  • @SivalakshmiY
    @SivalakshmiY 2 місяці тому

    నువ్వు చదువుకున్న వాళ్ళ లాగానే ఉన్నావు అంత మోసం జరిగితే ఎలా కనిపెట్టకుండా ఉండగలిగారు నాకు కొంచెం డౌట్ కొడుతుంది ఎనీ హౌ మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను

  • @ismartdhruthi9166
    @ismartdhruthi9166 2 місяці тому +3

    😭😭😭😭😭

  • @subramanya666
    @subramanya666 2 місяці тому +1

    ఇతని కి సానుభూతి చూపిస్తే పని అవ్వదు కానీ ఇతనికి g pay phone pay no unte పెట్టమనండి ఇతని కి తోచినంత సహాయం చెయ్యండి ఇది అందరి కి షేర్ చేయండి నా ఆలోచన తప్పయితే sorry

  • @1427VJMVinod
    @1427VJMVinod 2 місяці тому +2

    Dharunam enno problems unte tappa ala kidney ammukovalsina paristhithi vachindi... Mosam cheykandi ra alanti valni vala gosha thagili pothru😢

  • @chs607
    @chs607 2 місяці тому

    We want justice

  • @generalpublic3356
    @generalpublic3356 2 місяці тому +4

    Entha darunam 😭 brother

  • @rajeshlaveti78rajeshlaveti31
    @rajeshlaveti78rajeshlaveti31 2 місяці тому +12

    డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళు నీకు న్యాయం జరుగుతుంది

  • @rameshbn3822
    @rameshbn3822 2 місяці тому

    I am extremely sorry. What a sad state of affairs?

  • @debryunsangha4584
    @debryunsangha4584 2 місяці тому +1

    Chala badhaga undi....but Anni baane unnayi kada anna now a days adukkunna..30 lakhs phonepay lo vastayi young ga undi kidney ammukodam adi 30 lakhs ki......is horrible....vallu mosam cheyyadam ayite vallani uri tiyyalsina neram...
    😢😢

  • @kirankamanchi2140
    @kirankamanchi2140 2 місяці тому

    ఇది చాలా గోరం

  • @sunitham6560
    @sunitham6560 2 місяці тому +6

    Entha darunamaina mosalu chese vaarini panish cheyyandi...CM & Pavan Kalyan gaari drusti ki teliyajeyandi

    • @ramsenjoy8381
      @ramsenjoy8381 2 місяці тому

      bokka peekutaru nee cm and pawala gallu😂

  • @AkhilReddy-yj3tq
    @AkhilReddy-yj3tq 2 місяці тому +1

    News channel lo debate pettandi phone pay number pedithe andaru vallaki thochinatha donate chestharu 30 lakhs ante kastame but entho kontha sardu bhatu avtai kadha aa mediator dhorike varaku 😢

  • @abhiram-jl6wl
    @abhiram-jl6wl 2 місяці тому +5

    బెట్టింగ్ యాప్స్ ప్రభావం అన్నమాట

    • @mohannaaidu4749
      @mohannaaidu4749 2 місяці тому +3

      ఈసారిమళ్ళీ జగనేగెలుస్తాడని బెట్టింగ్ వేసుంటాడు

  • @suneelsai_e4123
    @suneelsai_e4123 2 місяці тому

    Hello ETV, what is the status of Kidney rocket in Vijayawada

  • @Iamnotajournalist
    @Iamnotajournalist 2 місяці тому +3

    Enta ghoram ra nayana . End of humanity

  • @lightspeedlion
    @lightspeedlion 2 місяці тому

    Chadrababu Naidu garu immediate action thesukoni, vallaki correct cheyandi.
    Nothing more important than to solve these kind of issues.

  • @SatyaMevaJayate3
    @SatyaMevaJayate3 2 місяці тому +1

    Satya Meva Jayate ⚖️

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 2 місяці тому +1

    Very sad

  • @shaikrahamathulla9
    @shaikrahamathulla9 2 місяці тому +1

    I can understand his pain 😢😢😢

  • @knarayanadeepa1872
    @knarayanadeepa1872 2 місяці тому +1

    Dabbulu vnnavaru anni dabbulu pellillu , functions and etc ani dabbulu curchu pedataru koncham ilativariki sahayam meeku chetulu dandam pedatamu sir and Madam.

  • @ShirleyAnand
    @ShirleyAnand 2 місяці тому +1

    Let’s all pool money to help him financially plz put his account details . Plz conduct interview with him and share account details

  • @abhiram62
    @abhiram62 2 місяці тому +1

    Ento ee paristhiti papam.

  • @chandrashekarreddy.gudigop1279
    @chandrashekarreddy.gudigop1279 2 місяці тому

    Great

  • @AkhilReddy-yj3tq
    @AkhilReddy-yj3tq 2 місяці тому +1

    Papam ra rey mosam chesinodu purugulu padi pothadu vadu 😢😢

  • @malothnagaraju6694
    @malothnagaraju6694 2 місяці тому

    అంత మోదీ దయ అమ్మ
    ఇలాంటి వాళ్లకు .

  • @Santhoshi-yv4hk
    @Santhoshi-yv4hk 2 місяці тому

    Athanaki government help cheyali..enni problems unte ee kidney ammadu...dhayachesi athaniki sahayam cheyali..

  • @Vijaypropertiesvijayawada
    @Vijaypropertiesvijayawada 2 місяці тому

    Police department please help me🙏this family

  • @Vemulapalli.thiranadh
    @Vemulapalli.thiranadh 2 місяці тому +1

    Sry anna ilanti lokam lo manam puttam,..😢

  • @Ride_tonight-93
    @Ride_tonight-93 2 місяці тому

    Free money ❌ honesty ✅

  • @chaitanyar8203
    @chaitanyar8203 2 місяці тому

    Antha dhayrem unte hospital peru chepandi

  • @SureshSuresh-u3i5z
    @SureshSuresh-u3i5z 2 місяці тому +1

    Alantapudu full Amount thiskovali kadha ledha off Amount anna thiskovali ennti pichi panni kakapothe mosam kodukullu untarani telyadha niku

  • @telugumemezone7031
    @telugumemezone7031 2 місяці тому +1

    Advance tesukoni vellalsindi bro.

  • @gunjasuresh7343
    @gunjasuresh7343 2 місяці тому

    😢

  • @AbrahamShyam
    @AbrahamShyam 2 місяці тому

    Please Help Police sir please Help 🙏🙏🙏

  • @pspdevi8131
    @pspdevi8131 2 місяці тому

    Plss cm garu once check this case

  • @deepadeepa1382
    @deepadeepa1382 2 місяці тому

    Justice for this brother 😢

  • @TheMan12128
    @TheMan12128 2 місяці тому

    Chala badhakaram…. He looks very young…..

  • @santhoshp9521
    @santhoshp9521 2 місяці тому

    Enti devuda eh jeevitham 😢..
    Krishna, Please try to help them 😢

  • @veerasekhar116
    @veerasekhar116 2 місяці тому

    అయ్యో దేవుడా 😢

  • @prasanna2665
    @prasanna2665 2 місяці тому

    Ayyo papam

  • @santhoshp9521
    @santhoshp9521 2 місяці тому

    Anna, enti Anna edhi 😢
    God, koncham Eh Anna ki help cheyandi

  • @jayshankar7052
    @jayshankar7052 2 місяці тому

    😢😢😢 great father

  • @ramanabudumuru1678
    @ramanabudumuru1678 2 місяці тому

    Action.tesukondi.👌👌👍👌👌💯💯💯

  • @suresh2390
    @suresh2390 2 місяці тому

    Pls help me his family

  • @LightNews1
    @LightNews1 2 місяці тому

    Hoo man😢

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 2 місяці тому

    దారుణం😢😢😢

  • @PoosaSwamy
    @PoosaSwamy 2 місяці тому

    Sar annaku sahayam cheyadi sar pavavkalyan garu papam athani famili road na padakunda chudandi sir

  • @sunitapalla6008
    @sunitapalla6008 2 місяці тому

    Great ra babu 😢

  • @vurakrishnamurthy7596
    @vurakrishnamurthy7596 2 місяці тому

    😢😢😢😢

  • @BhanuPrakash-uq9js
    @BhanuPrakash-uq9js 2 місяці тому +1

    Anna mundu Pavan Kalayan gari kalavatam try chesyandi

  • @Varun1296
    @Varun1296 2 місяці тому

    Sad

  • @venkataneelapala5640
    @venkataneelapala5640 2 місяці тому

    God, please help them

  • @Sadgurusai222
    @Sadgurusai222 2 місяці тому

    Lokesh garu ippudu direct ga matlade chance edo undi kada try cheyyandi

  • @sudhakarg308
    @sudhakarg308 2 місяці тому +9

    ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారిని కలవండి మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది

  • @fortvshows5472
    @fortvshows5472 2 місяці тому

    Ayo so sad

  • @ShekharSaritha
    @ShekharSaritha 2 місяці тому

    Kes eyqndi hospital melda

  • @srikanthgunda9304
    @srikanthgunda9304 2 місяці тому

    Ilanti vatiki peddavallu koncham jokyam cheskoni papam valaki sahayam chesthey bagundu

  • @brother12797
    @brother12797 2 місяці тому

    Justice for him😭😭🙏🙏🙏

  • @sumana1105
    @sumana1105 2 місяці тому

    Sorry brother.. police need to take action.