Hello madam Very nice your video very good advice. One doubt this liquid karivapakku and kariveru plantki and parijatham plantki evvavachha please inform me
ఎండలు ముదరక ముందే కొత్తగా మొక్కలు పెట్టుకోవాలి అనుకుంటే ఇప్పుడే నాటేసుకోవాలి. మొక్కను నాటిన తర్వాత మూడు నాలుగు రోజులపాటు షేడ్ కింద పెట్టుకొని ఆ తర్వాత బయట పెట్టాలి.
మీరు అడిగినది నాకు పూర్తిగా అర్థం కాలేదు. Grow bag తీసేశాక లోపల చిన్న plastic దాంట్లో మొక్క పెట్టి ఇచ్చారా? వేర్లు విస్తరించడానికి ఇబ్బంది లేకుంటే ఉంచేయండి లేదా చాలా జాగ్రత్తగా తీయాలి.
మేడం మీరు చూపించిన మందారం మొక్కలు నేను కూడా తీసుకొచ్చాను మేడం నర్సరీ నుంచి వాటికి చిన్న కప్పులాంటి రింగ్ వచ్చినాయి మేడం వాటిని తొలగించేసి మొక్కలు నాటాను నాలుగైదు మొక్కలు అన్నీ చనిపోయాయి మేడం అసలు ఈ డల్లుగా ఉన్నాయి వాటికి ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు మేడం ప్లీజ్ ఏదైనా దానికి సొల్యూషన్ ఉంటే చెప్పండి మేడం రిక్వెస్ట్ గా
చాలా చక్కగా వివరించారు అమ్మ నేను కూడా ఒకసారి try చేస్తాను 🙏.. God Bless You.. అమ్మ 🙏
Nice andi 🎉🎉🎉
Chaala chakkaga chepparu and intlo vastuvula tho cheskune Vidhanga easy tips iccharu
Thank you madam
చాలా బాగా చెప్పారు థాంక్యూ
Useful information 👌
మంచి టిప్ చెప్పారు
👌👌👍👍
Super information mam
Very clearly explained Tq
Aunty meeru chepina fertilizer enni days ki okasari ivvali
పది రోజులకు ఒకసారి ఇవ్వచ్చు
Good job congratulations useful information
Thank you
Mandara mokkaki yenni gantalu yenda tagalali mam
Aunty maa intlo kuda mi dhaggra unna orange hibicus undhu kani flowers a raavatam ledhu meeru cheppinattu chestge confirm ga flowers vasthaya
కొమ్మ చివరలు కట్ చేసి మట్టి వదులుగా చేసి కంపోస్టు ఇవ్వండి. వారానికి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వండి
సూపర్ సిస్టర్ 👌
Hello madam
Very nice your video very good advice.
One doubt this liquid karivapakku and kariveru plantki and parijatham plantki evvavachha please inform me
You may use banana peel and onion peel fertilizers
Nice madam..simple and easy tips eckhart...tq
Baga cepparu
MaVi out side endalone untunnai butboka flower ravadamledu plant grow ledu
Chalabagaperigindi.ma.intlocuda.unnadi
Tanku for the new information andee
Summer lo Mandara veste avutaya sister please cheppandi
ఎండలు ముదరక ముందే కొత్తగా మొక్కలు పెట్టుకోవాలి అనుకుంటే ఇప్పుడే నాటేసుకోవాలి. మొక్కను నాటిన తర్వాత మూడు నాలుగు రోజులపాటు షేడ్ కింద పెట్టుకొని ఆ తర్వాత బయట పెట్టాలి.
Thank you sister ❤
👌🏻👌🏻❤️
Thank you amma
Madam nenu pettanu kani chinna doubt mokka ki chinna plastic lo petti echaru konnappudu nenu plastic cover tisysi plastic alany pettanu tesyala alany undocha
మీరు అడిగినది నాకు పూర్తిగా అర్థం కాలేదు. Grow bag తీసేశాక లోపల చిన్న plastic దాంట్లో మొక్క పెట్టి ఇచ్చారా? వేర్లు విస్తరించడానికి ఇబ్బంది లేకుంటే ఉంచేయండి లేదా చాలా జాగ్రత్తగా తీయాలి.
Nice information andi.Liquid fertiliser daily ivvala leda plain water ivvocha.please reply ivvandi
Liquid fertilizer weekly once as per requirement and solid fertilizers after 20 days
L
Good
❤
Ye banana peel evvaochha
Two days water లో ఉంచి అప్పుడు ఇవ్వండి
Nice vlog 👌👌
Green banana peel evvavachha
Yes
Miku sabcreb chesanu andi
Nice mam 🙏🌱
Coffee podi na tea powder a mam
రెండూ ఇవ్వచ్చు వీలును, అవసరాన్ని బట్టి
Rendhu evvochhu
మేడం మీరు చూపించిన మందారం మొక్కలు నేను కూడా తీసుకొచ్చాను మేడం నర్సరీ నుంచి వాటికి చిన్న కప్పులాంటి రింగ్ వచ్చినాయి మేడం వాటిని తొలగించేసి మొక్కలు నాటాను నాలుగైదు మొక్కలు అన్నీ చనిపోయాయి మేడం అసలు ఈ డల్లుగా ఉన్నాయి వాటికి ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు మేడం ప్లీజ్ ఏదైనా దానికి సొల్యూషన్ ఉంటే చెప్పండి మేడం రిక్వెస్ట్ గా
Enni rojula ki evvali madam
15 రోజులకు ఒకసారి ఇవ్వండి. లేదా ఎప్పుడు ఏది available గా ఉంటే అది ఇవ్వచ్చు.
@@Meethocheppalani Thanks andi
Black chimalu mokkalanu padutunnadi emi cheyyali
వేప పిండి తగు మోతాదులో వాడండి. దాల్చిన చెక్క పొడి కూడా కొంచెం వాడవచ్చు.
Thank you
Echharu...corrected
Banana feel compost lo veyyacha
Yes
Hi mam మొక్క చివరలు ఎర్ర రంగు లోకి మారుతున్నాయి ,ఏదన్నా టిప్స్ చెప్పండి మేడం
కొంచెం pruning చేసి ఏదైనా fungicide spray చెయ్యండి. కంపోస్టు ఇవ్వండి
Pati ka ekkada dhorukutundi
ఆయుర్వేద షాపుల్లో ఇంకా పూజ సామాగ్రి స్టోర్స్ లో కూడా ఉండవచ్చు.