మొగ్గలు పండు బారకుండా, పెద్ద సైజులో పూయాలంటే మొక్కను ఇలా చేయండి
Вставка
- Опубліковано 4 січ 2025
- #gudhal #hibiscusplantcare #गुड़हल
Hibiscus plant Care and Tips
Best homemade Fertilizer for Hibiscus Plant.
Best homemade Pesticide for Hibiscus Plant
gudhal ka phool.
gudhal.
गुडहल फूल.
Please watch complete video and share your feelings in comments. Go through channel for more informative videos
Like Share and Subscribe for daily updates.
Subscribe here 👇👇 👇
/ @thotamali
#hibiscus
#gudhal
#गुड़हल
#plantcare
#hibiscusflower
#hibiscusplantcare
#greenhouse
#gardening
#plants
Your queries:
Hibiscus.
Hibiscus plant.
Hibiscus flower.
Hibiscus plant care.
Hibiscus plant care tips.
Hibiscus plant growing tips.
Hibiscus care.
Hibiscus plant fertilizer.
Fertilizer for hibiscus plant.
Best homemade fertilizer for hibiscus plant.
Best fertilizer for hibiscus plant.
Gudhal.
Gudhal ke phool.
Gudhal ka poudha.
Gudhal ki dekhbhal kaise kare.
Plant.
Plant care.
Plant care tips.
Gardening.
गुड़हल।
गुड़हल की देखभाल कैसे करें।
Thank you for watching.
Watch This Vedio till the end and enjoy gardening...
Pls Subscribe and Follow my Channel for best results 👇
www.youtube.com/@thotamali
Super andi chala chala baaga vivaramga andariki suluvuga ardham ayyetatlu chepparu chala chala thanks andi maa intlo chala mandaralu unnayi mandaram mokkalu unna vaariki andariki chala upayoga pduthundi dhanyavaadamulu
Chaala baga chepparu madam,oil can idea super
అక్క చాల ధన్యావాదాలు మీరు చెప్పిన మందార మొక్క ట్రిక్స్ చాలా ఈజీ హోమ్ రెమెడీగా చాలా బాగుంది అలాగే మిగతా మొక్కల గురించి కూడా వీడియో పెట్టాండి
Very Useful madam
గుడ్ మేడం పువ్వులు చూసి మురిసిపోవడం కాదు వాటిని ఎలా పెంచాలో చూపించారు మీరు ఓట్స్ ని మరియు ఆవాల పొడిని కూడా కలిపి మిక్స్ చేశారా ఈ విషయం చెప్పగలరు మీ వాయిస్ చాలా బాగుంది
అవునండి. 🙏🙏
Very goodl
Chala baga chepparu andi
Excellent and useful information 👍👌
Cheap n best. Tq. Papa myself try this n give u feed back also
Good information thank you mam
Thanks Andi, na doubts anitiki, manchi, vechayalu, chapinaru.for explaining very clear ly about fertilizer s thank you so much
really great information
Usefull video,tq mam
Very good information about mandara flowers 👌
Sister meeru chupina fertili,er and festiside bagunnayi oil dabbalu kuda bagunnayi drainage water slab meeda padakunda yela chesaro cheppaledu chrppagalaru plzz
Super information
Best video
Thank you mam
Mee mandaralu adbutamga pustunnavi mom
Chalabaga chepparamma
Good video
Baking soda తో పెస్టిసైడ్ ఎలా కలిపి ఎలా వాడాలో చెప్పరా మేడం, చాలా బాగుంది మీ తోట, పువ్వులు, మీరు చెప్పిన విధానం ❤
Video లో clear గా explain చేసాను. Pls watch full video
Rendinti quantity cheppandi madam
👌👌👍🙏
మట్టిని గుల్ల చేస్తున్నారు కదా అది ఎక్కడ కొన్నారు mam link పెట్టగలరా 🙏
Nursary మేళా లో కొన్నాను
Super ideas madam Mee sprayer cost entha Madam yekkada konnaru chepandi madam
Instagram లో కొన్నాను.
Epsom salt ela use cheyyali
Direct గా మట్టిలో కలపవచ్చు. లేదా నీటిలో కలిపి ఇవ్వవచ్చు.
Chala bhag chappa madam
బెండకాయ, వంకాయ, చిక్కుడు కాయలు మొక్కలకు వడొచ్చా సిస్టర్ ప్లీజ్ చెప్పండి
Homemade fertilizers ఏ మొక్కల కైనా వాడొచ్చు.
@@thotamali tqq
మేడం 💐పూజలో వాడిన అభిషేకం ద్రవ్యాలను మొక్కలకు ఏ విధంగా వాడవచ్చు
అభిషేకం water only water, పసుపు, కుంకుమ ఉంటే నేను ఒక్కో రోజు ఒక్కో మొక్కకు వేస్తాను.
Oats place lo milmaker use cheyyochandi..?plz rply
చేయండి
@thotamali ok andi tnq..
మేడం ఇది గులాబీ మొక్కలకి కూడా వేయవచ్చా plz cheppandi
ఇవ్వచ్చు 👍
Oil can ki holes ela pettarandi
చీల పెట్టి కొట్టాను.
Maa intlo ee పువ్వులు moggalu peddavi అవటం లేదు. Em fertilizer ఇవ్వాలి?
చీమలు పోవాలంటే ఏమి చెయ్యాలి
Dalchini powder n neem oil spray
Mam kommalu share chestara ela mimmalni contact avvadam
Oats,aavvaalu enta veyyaali
రెండు కలిపి ఒక్కో మొక్కకు 1spoon 15 days కు ఒక్కసారి
Mandara mukkali ki 6 or 8 inches pot undali chapendi
చిన్న మొక్కలకు చిన్న pots. 4,5 yrs Aged plants పెద్ద pots.
మా మందార మొక్క బాగా హైట్ పెరిగింది, కానీ ఒక్క flower కూడ పూయలేదు మేడం గారు, మేము ఏం చేయాలి.
నీమ్ ఆయిల్ ఎక్కడ తీసుకున్నారు.ఎంత ఖరీదు మేడం
Nursary మేళా లో కొన్నాను.
ఆ మొక్క నువు ఏమి వెయ్యకపోయిన ఎక్కువ పూలు వస్తుంది తల్లి