@@TestYt-zo7xq stainless steel or triply Edina curry la use avtai adi kuda curry stains thick ga pattestai tomato onion paste vesi chesthe cleaning tough, fry kosam castiron or iron baguntai
@@Integrityvlogs avnu andi gravy ,watery curry , chutney,sambar,pappu edi chesina akada vundi garita tipaka pote kinda stick layer form ayi next ika adi brown next black ga madipotundi taste kuda maduvasana pati bagodu
Mother's andaru aluminium e use chesevallu steel baguntundi.mainly pressure cooker pappu ki ekkuva use chestaru so tamarind vesi vandinapudu colour change avtundi bottom nokkulu vastai ultra cooker bagundi steel lo kuda
Oh nice please share the correct information and which type of vessels used by your forefathers? and watch full video then you can understand the full concept
@@sandyarani1842 still for some items cooking brass is using and what I saw still grandparents are using aluminium whatever these triply also introduced by other countries only but made in india products are at very reasonable prices why no one is promoting these and mostly i didn't mean aluminium is good for health
Electric cooker aithe nenu Panasonic 12 years ga use chestuna but daily rice boil cheyadaniki nenu stove meda prefer chesta, steel cooker naku telisina vallu kuda evaru use cheyatledu so idea ledu
Ofcourse but promotions kosam andaru only cooking valla health issues ani spread chestunaru vallu pramote chese products anni international low cost lo made in india kuda triply kada and health issues people selfishness valla everything money minded manam tine food main problems
అమ్మ స్టీల్ గిన్నెలో వంట నిజంగా మంచిది మీ అత్తగారు వంట బాగోలేదు అంటే ఆమె మనసు అప్పుడు బాగోలేదేమో అంతే గాని steel గిన్నె నిజంగా మంచిది సత్తు గిన్నె వాడగా వాడగా తిరుగుతుంది కానీ మీ ఇంటీలో స్టీల్ గిన్నె ఎప్పుడేన అరిగిందా సత్తు గిన్నె అరిగింనది ఎక్కడికి వెళుతుంది మన వంటిలోకే కధ ఈ ఒక్కటి అర్థము ఐతే సాలు నీకు బాగా తెలిస్తే నే చెప్పు ఇంతే గాని వీడియో చెయ్యడానికి అదో ఒక్కటి ఉండలీ కదా అని చేయకు మనము ఎచుకొన్న పని 10 మందికి ఉపయోగపడాలి చెడ్డ చేయకూడదు plz అర్థం చేసుకోండి ❤❤❤
ఏదో చెయ్యాలి అని ఉపయోగం లేని వీడియోలు నేను ఎప్పుడూ చెయ్యను అలా అయితే అందరూ చేస్తున్నారుగా ఇంట్లో తిన్నాం పడుకున్నాం ఇళ్లు తుడిచా ఇలాంటి పర్సనల్ అంతా పెడితే చాలా వీడియోలు ఉంటాయి.మంచిది చెడ్డది ఎవరికీ తెలియదు ఎవరో చేశారు మనం చెయ్యాలి అని అందరూ ఫాలో అవ్వడమే అంటున్న. మీ తాత ముత్తాతలు ఏ స్టీల్ వాడారు వాళ్లకు ఎన్ని అనారోగ్యాలు వచ్చాయి? ప్రచారం ఎలా ఉందంటే అల్యూమినియం లో తిని అనారోగ్యాలు వస్తున్నాయి అని కానీ రుచి రెండు పాత్రలకి తేడా ఉంటుంది . ఒరిజినల్ మట్టి పాత్రలు ఇంకా మంచిది అవి ఎందుకు ఇన్ని వీడియోస్ రావు? ప్రమోషన్స్ ads వల్ల బ్రాండ్స్ ధరలు నిజానికి అంత పెద్ద బ్రాండ్స్ కంటే చాలా తక్కువలో dmart item చాలా బాగుంది నేను విడియో లో చెప్పింది ఇదే మాటని అర్థం చేసుకొనే విధానం ఒక్కొకరికి ఒక్కోలా ఉంటుంది అసలు వీడియో మొత్తం చూస్తే అర్థం అవుతుంది
Clear ga explain chesaru❤
Exactly
Mi reviews genuine ga undi
Andhuke adugutunna
Thank you 🙏
Yes correct andi 💯 percent
True triply lo fry sariga avadu
Yes, just curry
@@Integrityvlogs avni fry steel pan lo atukupotundi ...Inka curry kuda degara lekapote kinda bottom lo black ga kalipotundi.😭
@@TestYt-zo7xq stainless steel or triply Edina curry la use avtai adi kuda curry stains thick ga pattestai tomato onion paste vesi chesthe cleaning tough, fry kosam castiron or iron baguntai
@@Integrityvlogs avnu andi gravy ,watery curry , chutney,sambar,pappu edi chesina akada vundi garita tipaka pote kinda stick layer form ayi next ika adi brown next black ga madipotundi taste kuda maduvasana pati bagodu
@@TestYt-zo7xq aunu but pramotions valla popular aipoyai😀 nenu una fact video chesthe negative comments anyhow thanks for your valuable feedback
💯 correct sis
Thankyou and welcome
Taste bagundali ante matti గిన్నెలు వాడండి.అల్యూమినియం మంచిది కాదు.
Yes Matti patralu healthy & taste baguntai
chaalaa కరెక్ట్ gaa cheppaaru
Sis ma mother aluminum cooker ye use chesedi naku ade aalavatu
Epudu nenu stainless steel gurinchi chusi chusi yevi tisukovalo artham kaledu
Aluminium pressure cooker tisukovacha please reply me
Mother's andaru aluminium e use chesevallu steel baguntundi.mainly pressure cooker pappu ki ekkuva use chestaru so tamarind vesi vandinapudu colour change avtundi bottom nokkulu vastai ultra cooker bagundi steel lo kuda
@@Integrityvlogs TQ for reply sis
Cooking time lo steel handles vedi ga untaya, Normal ga untaya, give reply
Oka 5 mins varaku heatga undav tarwata slow ga heat vastundi vinod cookware vastai AMC inkonchem lite but hold cheyochu hand tho
👌ga chepparu
Thank you
Nice mam .....
don't spread incorrect information
Oh nice please share the correct information and which type of vessels used by your forefathers? and watch full video then you can understand the full concept
Forefathers used earthern pots, iron, cast iron, brass, bronze cookware. Aluminium was introduced only during British rule
@@sandyarani1842 still for some items cooking brass is using and what I saw still grandparents are using aluminium whatever these triply also introduced by other countries only but made in india products are at very reasonable prices why no one is promoting these and mostly i didn't mean aluminium is good for health
If you observe the full video only you can understand the concept what I concluded 😀 without watching some are coming to blame so funny
Guntur lo cast-iron ekkada konnaru
Patnam bazar
Sis
Rice cooker kuda tisukovali ani anukuntunna
Aluminium or stainless steel
Ye brand bagundo cheptara pls
Electric cooker aithe nenu Panasonic 12 years ga use chestuna but daily rice boil cheyadaniki nenu stove meda prefer chesta, steel cooker naku telisina vallu kuda evaru use cheyatledu so idea ledu
Which cooker sis
@@sugunadharmavaram8031 panasonic aluminium electric cooker
Aluminium vessels r introduced by britishers in our country.deenigurunchi chala history undhi .steel vessels lo cooking cheyadam right option.
Ofcourse but promotions kosam andaru only cooking valla health issues ani spread chestunaru vallu pramote chese products anni international low cost lo made in india kuda triply kada and health issues people selfishness valla everything money minded manam tine food main problems
అమ్మ స్టీల్ గిన్నెలో వంట నిజంగా మంచిది మీ అత్తగారు వంట బాగోలేదు అంటే ఆమె మనసు అప్పుడు బాగోలేదేమో అంతే గాని steel గిన్నె నిజంగా మంచిది సత్తు గిన్నె వాడగా వాడగా తిరుగుతుంది కానీ మీ ఇంటీలో స్టీల్ గిన్నె ఎప్పుడేన అరిగిందా సత్తు గిన్నె అరిగింనది ఎక్కడికి వెళుతుంది మన వంటిలోకే కధ ఈ ఒక్కటి అర్థము ఐతే సాలు నీకు బాగా తెలిస్తే నే చెప్పు ఇంతే గాని వీడియో చెయ్యడానికి అదో ఒక్కటి ఉండలీ కదా అని చేయకు మనము ఎచుకొన్న పని 10 మందికి ఉపయోగపడాలి చెడ్డ చేయకూడదు plz అర్థం చేసుకోండి ❤❤❤
ఏదో చెయ్యాలి అని ఉపయోగం లేని వీడియోలు నేను ఎప్పుడూ చెయ్యను అలా అయితే అందరూ చేస్తున్నారుగా ఇంట్లో తిన్నాం పడుకున్నాం ఇళ్లు తుడిచా ఇలాంటి పర్సనల్ అంతా పెడితే చాలా వీడియోలు ఉంటాయి.మంచిది చెడ్డది ఎవరికీ తెలియదు ఎవరో చేశారు మనం చెయ్యాలి అని అందరూ ఫాలో అవ్వడమే అంటున్న. మీ తాత ముత్తాతలు ఏ స్టీల్ వాడారు వాళ్లకు ఎన్ని అనారోగ్యాలు వచ్చాయి? ప్రచారం ఎలా ఉందంటే అల్యూమినియం లో తిని అనారోగ్యాలు వస్తున్నాయి అని కానీ రుచి రెండు పాత్రలకి తేడా ఉంటుంది . ఒరిజినల్ మట్టి పాత్రలు ఇంకా మంచిది అవి ఎందుకు ఇన్ని వీడియోస్ రావు? ప్రమోషన్స్ ads వల్ల బ్రాండ్స్ ధరలు నిజానికి అంత పెద్ద బ్రాండ్స్ కంటే చాలా తక్కువలో dmart item చాలా బాగుంది నేను విడియో లో చెప్పింది ఇదే మాటని అర్థం చేసుకొనే విధానం ఒక్కొకరికి ఒక్కోలా ఉంటుంది అసలు వీడియో మొత్తం చూస్తే అర్థం అవుతుంది
Maa father ki 75 years ..anni alluminium patrallone vandukuntaru.. healthy ga unnaru..
Nenu kuda Dmart ilanti ginne thisukunnanu andi..chala bagundi..
@@flowers8575 true 90% mana food habbits valla health issues
@Integrityvlogs avunu andi..