ఒక సామాన్యుడు ఎందుకు సీఎం కాకూడదు, ఒక బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఎందుకు అధికారం చేపట్టకుడదు అని మానవ హక్కుల్ని గుర్తు చేసిన జానీ గారికీ ధన్యవాదాలు,, కలలు కనండి అని మేలుకొలుపు తున్నారు,, సమకాలీన పరిస్థితులపై స్పందించే విధానం సేవ చేయాలనే గుణం ఉన్న జానీ మాస్టర్ గారు ప్రజాసేవకుడు గా రాజకీయవేత్త గా ఎందరికో ఆదర్శం కావాలని ఆశిస్తున్నాను... ❤❤ 👍🤝
ఎవడెవడో కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాలు మంత్రులు,ఎమ్మెల్యే లు అవుతున్నారు,నీకేదో సేవ చేయాలని ఉంది అల్ ది బెస్ట్ భాయ్ ,నీ వలన 10మందికి మంచి జరిగితే అదే చాలు
after watching this interview, I could sense #Johny is a very down to earth great human being. Mashallah may Allah bless you with lots of happiness and success
పవన్ అన్న నీ అభిమానిస్తా సినిమాలో హీరో కాబట్టి ఎంత మంది విల్లన్స్ వచ్చిన ఒక్కడే నిలబడి నిలుస్తాడు కాబట్టి అలాగే జగన్ కి ఓటు వేస్తా ఇక్కడ కూడా సేమ్ లాజిక్🔥🔥🔥🔥🔥🔥🔥
one of the best interview done by jaffar on the honest person ( jani master) . plz , requesting jaffar garu to make such interviews only on the truth , honesty n genuine like this kindly hope he see's this.
సార్ మిమ్మల్ని చూసిన తరువాత మాకు అనిపించింది ఒక్కటే. మీరు CM అవ్వాలి అని చెప్పిన తరువాత అందరూ ఏమనుకుంటారా అని మీరు చాలా గిల్టీగా ఫీల్ అయ్యారు. But మీలాంటి వాళ్ళు CM avvadam తప్పులేదు
జానీ బ్రదర్ నువ్వు విద్య కొరకు మాట్లాడింది చాలా బాగుంది. ఐతే నా ప్రస్న ఏమిటి అంటే.. ప్రభుత్వ బడులులో మీ మన పిల్లలు ను చదివిస్తామా? ప్రభుత్వ ఉద్యోగం కావాలి మనకి ప్రభుత్వ బడులు అవసరం లేదు. కాస్థా వాస్తవంకి రండి బ్రో
ఆఆ...మరి నువు పోటీ చేస్తే డైరెక్ట్ sheeyam ఐపోతవ్ మరీ.... ఒకసారి ఓడిపోతే...ఓడిపోతాడు...అనుభవం వస్తుంది... మళ్లీ try చేస్తాడు....ఆయనకి ఉన్న ఇంటరెస్ట్ ఉంది ...పోటీ చేస్తాడు.... తమరికెం బాధ సార్
Jahni మాస్టర్ గారు ఏదైనా ,చాలా పేద కుటుంబం లో వచ్చి ఇంత మంచి పేరు తెచ్చుకున్న ఎదిగారు...పేద కుటుంబం లో ఉండి పేద వాల కష్టం అన్ని దగ్గరా ఉండి చూసి పెరిగారు గనుక ,పాలిటిక్స్ లో వస్తె పేద ప్రజలకు మంచి చేస్తారు,అని అనుకుంటున్నాను....#####జాని మాస్టర్ Good thinking ###All the best Chance vasthe miss chesukunda Politics తప్పకుండా రావాలి అన్న
రాజకీయాల రావడం తప్పు లేదు కానీ ఆ పార్టీ విధానం ఎంటి ప్రజలకు ఏం చేస్తారు అనె క్లియర్ ఐడియా ఉండాలి అలాంటి పార్టీ తో నడవాలి.జనసేనకి ఎంటి విధానం ఒక్కటి చెప్పగలవా లేదే..ఎపుడెపుడు cpf పెట్టాడు ఆ తరువాత ఇపుడు అది ఏమైంది వదిలేశాడు.పార్టీ నీ అలాగే వదిలేశాడు .ఏం ఉంది ఇంకా ఆ పార్టీ లో.నాయకుడికీ స్థిరత్వం లేదు విధానం లేదు
జనశిన సింగేల్ గా రమ్మను మెము గెలిపిస్తం ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు తెలుగు దేశం పార్టీ మీద నమ్మకం లేదు ఫైనల్ గా మీ జనాసిన మీద చిన్న నమకం వుంది సింగిల్ గా వస్తె కని తెలుగు దేశం పార్టీ తో పొత్తు పెట్టుకోవడతో నమ్మలేక పోతున్నామ్ మిరే కొట్టుకుంటున్నారు సీట్ల కోసం గతం లో పవన్ సర్ డబల్ స్టాండ్ వేవహరం నడిపారు మరి ఎపుడు ఎమ్ చేస్తాడు CBN అధికారం కోసం అమ్ అయిన చేస్తాడు మనకి తెలుసు అందుకని మీరు గరంటి ఎవ్వగలర జస్ట్ ఈ రెండు ok చేపమను చాలు నెల్లూరు to vizag only one place గరెంటి ఎవ్వగలార
జానీ మాస్టర్ నువ్వు మొదలు పెట్టిన సంకల్పం నాకు నచ్చింది. నువ్వు సీఎం అవ్వాలనుకుంటున్నావ్ ఓకే చాలా బాగుంది కానీ నువ్వు జనసేన ని వదిలేసే నువ్వు లైఫ్లో చాలా ఎదుగుతావ్ జనసేన తప్ప నువ్వు ఏ పార్టీ నేను ఎంచుకో నన్ను అడుగుతే మాత్రం వైసిపి లోకి వెళ్తే నీ జీవితం బాగుంటాది. నువ్వు అనుకుంటే నన్ను జరుగుతాయి ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను❤❤
Jani sir మీకు చాలా గౌరవం ఉంది అల ఉంటే నే ఆ గౌరవం. పొలిటికల్ లో అబద్ధాలు చెప్పవలసి వస్తాది. Example Kalyan. As well as మీరు ఎలా అంటే free education and free hospital eppudu Leda. మీరు మీ వ్యూస్ చాలా బాగా చెప్పారు.
🙋🙋జాని భాయ్ మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ కోరియోగ్రాఫర్ అలాంటప్పుడు ఎందుకు మీకు రాజకీయం జాని భాయ్ రాజకీయం అంత దరిద్రం ఇంకోటి లేదు ఎందుకు జాని భాయ్ మీ కేరియర్ నాశనం చేసు కుంటారు మీరేదో మంచి గ చేయ్వయలనే వస్తారు కాని మీరు అనుకున్నంత మంచితనం అయితే రాజకీయం లో లేదు దయచేసి అలోచించడిం జాని భాయ్ 🙏🙏🙏
తాను చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట...ఇప్పుడు అభినవ కోతి తాను మళ్ళీ రాజుని కాలేనని అర్థమై, తానే చెడినప్పుడు తన అనుచర కోతులు ఎందుకు బాగుండాలి అని,అన్ని కోతులను నానా తిప్పలు పెడుతుంది.కానీ ఒక్కసారి ఇవ్వండి అని అడిగిన వెంటనే ఆ కోతికి కొబ్బరి చిప్పఇచ్చిన వారు కూడా అది ఆ చెప్పను ఎక్కడ పెట్టుకుందో చూసి విసిగిపోయి తమ జీవితాలు మరింత దుర్భరం కాకుండా ఉండటానికి, ఆ కోతిని తరిమి వేయటానికి సిద్ధంగా ఉన్నారు..
మీ జీవితం చాల మందికి ఇన్స్పిరేషన్. ఎంతో కస్టపడి ఇక్కడవరకు వచ్చారు. ఎప్పటికి మీకు సపోర్ట్ గా ఉంటాం #JaniMaster ❤️🙏
సొంతకాళ్ళమీద కష్టపడి ఎదిగిన వ్వక్తి జానీ మాస్టర్ గారు మీలాంటి వాళ్ళు జనసేన పార్టీ టికెట్ ఇస్తే ప్రజాధనం వృధా చేయడు అనిపిస్తుంది. జై జనసేన. జై భీమ్ ✊
Jai janasena.... ✊🏻 జానీ మాస్టారు మీరు చాలా కష్టాలు పడి ఈ స్థాయి కె వచ్చారు... 👏🏻😊
జానీ better than PK as PK got Mega Star , జానీ got nothing
ఒక సామాన్యుడు ఎందుకు సీఎం కాకూడదు, ఒక బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఎందుకు అధికారం చేపట్టకుడదు అని మానవ హక్కుల్ని గుర్తు చేసిన జానీ గారికీ ధన్యవాదాలు,, కలలు కనండి అని మేలుకొలుపు తున్నారు,, సమకాలీన పరిస్థితులపై స్పందించే విధానం సేవ చేయాలనే గుణం ఉన్న జానీ మాస్టర్ గారు ప్రజాసేవకుడు గా రాజకీయవేత్త గా ఎందరికో ఆదర్శం కావాలని ఆశిస్తున్నాను... ❤❤ 👍🤝
👌.. ❤️
Baga avutadu le joker politics lo
Mg jaggu di@@SrinivasReddy-mf9fy
జనసేన తరుపున ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటున్నాను❤❤❤
Illanti vallani pettukoni..Madda gudsi pothunnam
మీకు మీ ఓనర్ కేటాయించే సీట్లు 20, దాంట్లో పది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లు ఉంటారు, ఆ బొక్కలో 10 సీట్లకు ఈ బొకాడియా కి ఇవ్వాలి ఇంకా.
Asalu Janasena ke seats levu...inka veellela mlas avutaru
First Pawan Kalyan ni mla gelavamanu
Ataravata ee Johny gelastadu le
ఇక్కడ కామెంట్స్ చేసిన అందరూ పోయి వాలంటీర్ జాబ్ చేసుకోండి Frist మీ భతుకులకి అంతకు మించి శీను లేదు కదా Paytm గొర్రెబిడ్డలారా
Manchi vyakthi Jani master ❤
Ayanni irikincharu valla swalabham kosam,politics kosam!!!
సమాజానికి మంచి చెయ్యాలను కొనేవారి మంచి వేదిక జనసేన పార్టీ
జాని మాస్టర్ గారి ఆలోచనలకి మనస్తత్వానికి జనసేన పార్టీ యే కరెక్ట్
పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాకు ఇష్టమైన వ్యక్తి జానీ మాస్టర్ గారు.
రంగస్థలం సినిమాలో "జిగేల్ రాణి " పాట 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
జాఫర్ గారు ఇటువంటి వ్యక్తుల వీడియోలు చేస్తే రాబోయే తరానికి స్ఫూర్తిని నింపుతారు
Jai janasena we are with you Pawan ana...
One of the Most Honest person jhonny bhai, jai janasena ✊
జగన్ అన్న నీ అభిమానిస్తాం, పవన్ కళ్యాణ్ గారికే ఓటు వేస్తాం 🔥😅
Joke haaaa kani ekada vultaaa last time chudaledaa
😂😂😂😂
బొక్కలే 😂😂😂
That is jock
Jai jagan
ఎవడెవడో కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాలు మంత్రులు,ఎమ్మెల్యే లు అవుతున్నారు,నీకేదో సేవ చేయాలని ఉంది అల్ ది బెస్ట్ భాయ్ ,నీ వలన 10మందికి మంచి జరిగితే అదే చాలు
Congratulations Anna ❤ Jai Pawan Kalyan Annaya 🔥
after watching this interview, I could sense #Johny is a very down to earth great human being. Mashallah may Allah bless you with lots of happiness and success
Naku nuvvante istam jani❤
జై జనసేన ❤
Jafar గాడిని i. మిగ్గిన మగాడు ఒక్కే ఒక్కడు జానీ మాస్టర్ సూపర్ జానీ మాస్టర్
its really inspirational interview jhonny master he is good human being
నేను కట్టర్ హిందు.... Jhonny గారు అంటే నాకు చాలా అభిమానం.
ధర్మం పక్కన నిలబడ్డాడు కాబట్టి
ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు. congratulations jhani Bhai.Jai jenasena❤
ఎన్ని దినలైంది అన్న నిన్ను చూసి ఇంట్వేవు లా లవ్ యూ బంగారం బోస్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
పవన్ అన్న నీ అభిమానిస్తా సినిమాలో హీరో కాబట్టి ఎంత మంది విల్లన్స్ వచ్చిన ఒక్కడే నిలబడి నిలుస్తాడు కాబట్టి అలాగే జగన్ కి ఓటు వేస్తా ఇక్కడ కూడా సేమ్ లాజిక్🔥🔥🔥🔥🔥🔥🔥
one of the best interview done by jaffar on the honest person ( jani master) . plz , requesting jaffar garu to make such interviews only on the truth , honesty n genuine like this kindly
hope he see's this.
Very Honest person Johny master
Assalamu alaikum
jani bhai ❤ continue
Janasena party
Jani bhai Jai Janasena party
Jhonny master >>>>> all political leaders in ap keep going anna stand with ppl
JaiPawankalyan JaiJanasena. Jai. Jani. Master
నిజంగా మీ లాంటి వాళ్ళు రాజకీయం లోకి వస్తే అంటే అందరు అలాగే ఉంటే నిజం గా 👌👌👌👌👌👌👌👌👌👌సార్
సార్ మిమ్మల్ని చూసిన తరువాత మాకు అనిపించింది ఒక్కటే. మీరు CM అవ్వాలి అని చెప్పిన తరువాత అందరూ ఏమనుకుంటారా అని మీరు చాలా గిల్టీగా ఫీల్ అయ్యారు. But మీలాంటి వాళ్ళు CM avvadam తప్పులేదు
విద్య,వైద్యం ,ఎప్పుడు ప్రీగా ఎప్పుడు వస్తుంది ఎప్పుడే ఈ రాష్ట్ర బాగుపడుతుంది
Free ga chala enka emaiena kavala ??? Me knowledge ki hats off
Love you anna Jhonny ఆన్న 🔥❤
జానీ బ్రదర్ నువ్వు విద్య కొరకు మాట్లాడింది చాలా బాగుంది. ఐతే నా ప్రస్న ఏమిటి అంటే.. ప్రభుత్వ బడులులో మీ మన పిల్లలు ను చదివిస్తామా? ప్రభుత్వ ఉద్యోగం కావాలి మనకి ప్రభుత్వ బడులు అవసరం లేదు. కాస్థా వాస్తవంకి రండి బ్రో
సార్ మీరు మంచి కొరియోగ్రాఫర్ మీకు రాజకీయాలు ఎందుకు మీరు పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా రాదు కావున మీ సినిమా ఫీల్డ్ లో మంచిగా రాణించు
Nuv poti chey vastai deposit lu
Ante contest cheyadaniki yemi kaavaali qualification?manchi manasu saripoda?
ఆఆ...మరి నువు పోటీ చేస్తే డైరెక్ట్ sheeyam ఐపోతవ్ మరీ....
ఒకసారి ఓడిపోతే...ఓడిపోతాడు...అనుభవం వస్తుంది... మళ్లీ try చేస్తాడు....ఆయనకి ఉన్న ఇంటరెస్ట్ ఉంది ...పోటీ చేస్తాడు.... తమరికెం బాధ సార్
Mana erri puku thanam vodipothe
Neev vote vey lakapoy muy don't disappoint others
Good human being Jani master garu ❤ Pk
Jahni మాస్టర్ గారు ఏదైనా ,చాలా పేద కుటుంబం లో వచ్చి ఇంత మంచి పేరు తెచ్చుకున్న ఎదిగారు...పేద కుటుంబం లో ఉండి పేద వాల కష్టం అన్ని దగ్గరా ఉండి చూసి పెరిగారు గనుక ,పాలిటిక్స్ లో వస్తె పేద ప్రజలకు మంచి చేస్తారు,అని అనుకుంటున్నాను....#####జాని మాస్టర్ Good thinking ###All the best Chance vasthe miss chesukunda Politics తప్పకుండా రావాలి అన్న
జై janasena❤❤❤❤.
We want shakar master interview... Jafar bhai.. Interest ga untundi.. And miku views baga vastai🎉
All the best Anna
Jai janasena
Jai hind
12.00 chala baga chepparu andi... Shayam chesi adi padi mandiki cheppukoni shayam pondini valalki takkuva cheyyadam istam leka yavariki cheppanu ani chala baga chepparu...
జాఫర్ సార్ మీరు కర్రెక్ట్ వాళ్ళ తో చేస్తారు సార్ 👍
Jhony master very straight forward ga vuntaru, kastam chusina and telisina vekthi.
Good Man Joahny bhai
Keep it up good work
All the best for ur political journey johny bhai
Jani master 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉. ✊✊JAI janasena ✊✊jai jani master 🎉🎉🎉🎉
రాజకీయాల రావడం తప్పు లేదు కానీ ఆ పార్టీ విధానం ఎంటి ప్రజలకు ఏం చేస్తారు అనె క్లియర్ ఐడియా ఉండాలి అలాంటి పార్టీ తో నడవాలి.జనసేనకి ఎంటి విధానం ఒక్కటి చెప్పగలవా లేదే..ఎపుడెపుడు cpf పెట్టాడు ఆ తరువాత ఇపుడు అది ఏమైంది వదిలేశాడు.పార్టీ నీ అలాగే వదిలేశాడు .ఏం ఉంది ఇంకా ఆ పార్టీ లో.నాయకుడికీ స్థిరత్వం లేదు విధానం లేదు
master your are the best Choreographer in cinima field don't enter the politics
Jai janasena
Super Jhonny master
Your are a good human being sir... all the best
Jai janasena❤❤ jani bai❤️
jai pspk❤
Jai Jhonny bhai❤
I too know him...good person and have ability to respond on people issues so ..time decides
జనశిన సింగేల్ గా రమ్మను మెము గెలిపిస్తం ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు తెలుగు దేశం పార్టీ మీద నమ్మకం లేదు ఫైనల్ గా మీ జనాసిన మీద చిన్న నమకం వుంది సింగిల్ గా వస్తె కని తెలుగు దేశం పార్టీ తో పొత్తు పెట్టుకోవడతో నమ్మలేక పోతున్నామ్ మిరే కొట్టుకుంటున్నారు సీట్ల కోసం గతం లో పవన్ సర్ డబల్ స్టాండ్ వేవహరం నడిపారు మరి ఎపుడు ఎమ్ చేస్తాడు CBN అధికారం కోసం అమ్ అయిన చేస్తాడు మనకి తెలుసు అందుకని మీరు గరంటి ఎవ్వగలర జస్ట్ ఈ రెండు ok చేపమను చాలు నెల్లూరు to vizag only one place గరెంటి ఎవ్వగలార
Nuvvu jagan ne nammukku...oka murderer and scammer yen
Jafar sir manchi interviewcheyandi sir meeku Nenu pedda fan
జానీ మాస్టర్ ఆన్ ఫైర్ 😂💥💥💥💥💥
He is True' #Kalyan Anna follower
Lv u jhony n lets go Johnny
Pavan ni abhinastham kaani jagan anna ki vote vestham❤❤❤❤❤❤
Jai Jagan❤
జానీ మాస్టర్❤❤❤❤
Jai janasena ❤
All the best Johny master..jai janasena
Jani ...bhayya I never see a man like you
జానీ మాస్టర్ నువ్వు మొదలు పెట్టిన సంకల్పం నాకు నచ్చింది. నువ్వు సీఎం అవ్వాలనుకుంటున్నావ్ ఓకే చాలా బాగుంది కానీ నువ్వు జనసేన ని వదిలేసే నువ్వు లైఫ్లో చాలా ఎదుగుతావ్ జనసేన తప్ప నువ్వు ఏ పార్టీ నేను ఎంచుకో నన్ను అడుగుతే మాత్రం వైసిపి లోకి వెళ్తే నీ జీవితం బాగుంటాది. నువ్వు అనుకుంటే నన్ను జరుగుతాయి ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను❤❤
Welcome Jani Master Garu ❤️💥 In Janasena ❤.miru Yedo okaroju MLA avutharu Pawan Kalyan Garitho Undandi ❤️🔥 Jai Janasena
Hi jaffar garu, Janasena chief Pawan Kalyan garitho oka interview cheyyandi. ❤
Jai Janasena Jai Bheem Jai Hind 💝💝💝💝💝💝 Jaani Bhai ❤ Welcome To Janasena 🎉🎉🎉
Jhony said wonderful words about helpless people feelings, i will pray for you bro till now 🙏🙏🙏 stay like that life long
Chala rojulaki manchi person interview chesharu
Good person jani master
please next interview with YS sharmila
Jani sir మీకు చాలా గౌరవం ఉంది అల ఉంటే నే ఆ గౌరవం. పొలిటికల్ లో అబద్ధాలు చెప్పవలసి వస్తాది. Example Kalyan. As well as మీరు ఎలా అంటే free education and free hospital eppudu Leda. మీరు మీ వ్యూస్ చాలా బాగా చెప్పారు.
jaffar garu....next interview nundi pedda chairs pettinchandi..chala kashta padtunnaru
Great Anna Janasena is right party for you bhaiyaaa
Jhonny annayya nvu super
Mee videos baguntay jafffar garu. Neneppudo subscribe chesa.😊❤
Welcome to JSP anna❤
Nice interview
Great thing Jani garu
🙋🙋జాని భాయ్ మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ కోరియోగ్రాఫర్ అలాంటప్పుడు ఎందుకు మీకు రాజకీయం జాని భాయ్ రాజకీయం అంత దరిద్రం ఇంకోటి లేదు ఎందుకు జాని భాయ్ మీ కేరియర్ నాశనం చేసు కుంటారు మీరేదో మంచి గ చేయ్వయలనే వస్తారు కాని మీరు అనుకున్నంత మంచితనం అయితే రాజకీయం లో లేదు దయచేసి అలోచించడిం జాని భాయ్ 🙏🙏🙏
Master love u 😘💗
Let's go Johnny ❤❤❤ Super Jani master 🙏🙏🙏
First positive comment nadhi మీకు, మీరు help చేసారో లేదో నాకు తెలీదు but చేసిఉంటే సూపర్ (i hate janasena but i like you)
Why do u hate janasena bro
@@jaideepnaidu9628 సిద్ధంతాలు నచ్చవు బ్రో, ఈరోజు మాట్లాడిన మాట రేపు ఉండదు అందుకే
జానీ భాయ్ సూపర్ మంచివాడు జై జనసేన
Jani bhai is big inspiration for struggled people, great Jani from Nellore
Super johny bai 👏👏👏👏
Super ❤
జానీ బాయ్ హ్యాట్సాఫ్ 👏👏
Jai JANASENA ❤
తాను చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట...ఇప్పుడు అభినవ కోతి తాను మళ్ళీ రాజుని కాలేనని అర్థమై, తానే చెడినప్పుడు తన అనుచర కోతులు ఎందుకు బాగుండాలి అని,అన్ని కోతులను నానా తిప్పలు పెడుతుంది.కానీ ఒక్కసారి ఇవ్వండి అని అడిగిన వెంటనే ఆ కోతికి కొబ్బరి చిప్పఇచ్చిన వారు కూడా అది ఆ చెప్పను ఎక్కడ పెట్టుకుందో చూసి విసిగిపోయి తమ జీవితాలు మరింత దుర్భరం కాకుండా ఉండటానికి, ఆ కోతిని తరిమి వేయటానికి సిద్ధంగా ఉన్నారు..
అది నీకే వర్తిస్తుదని తెలుసుకొని మాట్లాడు
🎉🎉❤❤
Congratulations 🎉🎉
Super Johny Bhai
జై జనసేన
Jai jenasena 🔥🔥🔥🔥
Super Johney garu
Pspk Jonny olyas to gather ❤❤❤❤
Alla the best annaya I'm Nellore ien
మీరు చల్లగా వుండాలి జాని sir...
❤❤❤❤❤❤