Hara om Siva om Muneswara Swamy Song | Vendugampalle

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • శ్రీ ప్రసన్నమనేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు.
    చిత్తూరు జిల్లా, కుప్పం మండలం, వెండుగంపల్లే పంచాయతీకి చేరిన శ్రీ మునేశ్వరస్వామి దేవాలయము నందు వార్షిక బ్రహ్మోత్సవం స్వస్తిశ్రీ శార్వరీ నామ సంవత్సరం శుక్లపక్షం, ఫాల్గుణ మాసం 15-03-2021వ తేది సోమవారం నుండి 21-03-2021 తేది ఆదివారం వరకు ఈ క్రింది కనబరచిన ఉత్సవ కైంకర్యములు భక్తాదులచే అతి వైభవముగా జరుపబడును. కావున భక్తాదులందరూ విచ్చేసి కార్యక్రమములందు పాల్గొని స్వామి వారిని దర్శించి తమ శక్త్యానుసారం ధన, ధాన్య, వాక్ సహాయములు చేసి తీర్ధప్రసాదములు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కావలెనని కోరుచున్నాము.
    15-03-2021వ తేది సోమవారం
    ఉదయం: 6గం|| అంకురార్పణం, అభిషేకం ధ్వజారోహణం. తోమాల సేవాలు పగలు : ఉత్సవములు, కొండచుట్టు ఉత్సవములు, అన్నదానం, హరికథ
    రాత్రి ఉత్సవములు
    - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
    * 16-03-2021 వ తేది మంగళవారం
    ఉదయం: అభిషేకం, తోమాల సేవాలు
    పగలు : ఉత్సవములు, కొండచుట్టు ఉత్సవములు, అన్నదానం, హరికథ రాత్రి ఉత్సవములు , యన్.యస్.కె క్రియోటివ్ ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో సుధాకర్ బ్రహ్మంచే శ్రీ కాళహస్తీ కృష్ణవేణి గ్రూప్ సాంప్రదాయ నృత్య నటన నాట్యలయ ప్రదర్శన కార్యక్రమం.
    - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
    17-03-2021 వ తేది బుధవారం
    ఉదయం: అభిషేకం, తోమాల సేవాలు
    పగలు : ఉత్సవములు, కొండచుట్టు ఉత్సవములు, అన్నదానం, హరికథ.
    రాత్రి : ఉత్సవములు, నాటకం
    - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
    18-03-2021 వ తేది గురువారం
    ఉదయం: అభిషేకం, తోమాల సేవాలు
    పగలు : ఉత్సవములు, కొండచుట్టు ఉత్సవములు, అన్నదానం, హరికథ -
    రాత్రి : ఉత్సవములు, నాటకం
    - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
    19-03-2021 వ తేదీ శుక్రవారం
    ఉదయం: అభిషేకం, తోమాల సేవాలు
    పగలు ఉత్సవములు , కొండచుట్టు ఉత్సవములు. అన్నదానం, హరికథ
    రాత్రి : ఉత్సవములు. నాటకం, సిని పాటకచేరి
    - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
    20-03-2021 వ తేది శనివారం
    ఉదయం: అభిషేకం, తోమాల సేవాలు
    పగలు : ఉత్సవములు, కొండచుట్టు ఉత్సవములు, అన్నదానం, హరికథ.
    రాత్రి: పుష్పల్లక్కి బాణవేడుకలు, పలకడ్యాన్స్, నయ్యాండి, నాటకం.
    - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
    21-03-2021 వ తేది ఆదివారం
    ఉదయం: అభిషేకం, తోమాల సేవాలు, ఉంజాల్ సేవ మరియు స్వామివారికి పత్యేక అలంకరణ.
    పగలు పొంగళ్ళు - దీపారాధన మరియు అన్నదానం.
    9గం॥ల నుండి స్వామి వారి దివ్యస్వరూప దర్శనం రాత్రి : 7గం॥ ల వరకు భక్తులు అందరూ విచ్చేసి స్వామి వారిని దర్శించుకోవాలని ప్రార్ధన.
    ఇట్లు : కుప్పం మండలం, వెండుగంపల్లి మరియు చుట్టు ప్రక్క గ్రామస్థులు.
    **********************************
    📍Sree Muneswara Swamy Temple, Vendugampalle village, Kuppam Mandal, Chittoor District.
    📞 phone number & Whatsapp number : 9494284400.
    📧 E mail : srimuneswaraswamy3@gmail.com
    🌐 Website: www.sreemumeswaeaswamytemple.com
    Facebook : / srimuneswara.swamypras...
    Facebook page : / sreemuneswaraswamy
    ⛩️ Sree Muneswara Swamy Temple location : Sree Muneshwara Temple
    Vendugampalli, Andhra Pradesh 517425
    maps.app.goo.g...
    ⛩️ Sree Muneswara Swamy Hill location: Sree Muneswara Swamy Hills
    Jambucheruvu Kotalu Vendugampalle Village Kuppam Mandal, Kuppam, Andhra Pradesh 517425
    maps.app.goo.g...

КОМЕНТАРІ • 13