బండి మీద కొనే పనిలేకుండా అదే రుచితో శుభ్రంగా అస్సలు నూనె పీల్చకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు/kodi pakodi

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • ఇలా చేస్తే కోడి పకోడి బండి మీద కొనే పనిలేకుండా అదే రుచితో శుభ్రంగా ఇంట్లోనే చేసుకోవచ్చు/kodi pakodi/‪@SpiceFoodKitchen‬
    My mixer grinders
    👉🏻amzn.to/3XcgCsJ
    👉🏻amzn.to/3RmaB97
    My cast iron kadai
    👉🏻amzn.to/3VjwDdO
    My steel kadai
    👉🏻amzn.to/4bQ9NS9
    Chicken snacks in telugu
    Snack evening recipes with chicken
    Chicken evening snack recipes

КОМЕНТАРІ • 104

  • @chalapathi.thadiboyina
    @chalapathi.thadiboyina Місяць тому +1

    చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది అండి నాకైతే చాలా టేస్ట్ గా కూడా ఉంది😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      చాలా సంతోషం అండి 🤗
      మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @hanumantharaoborra3123
    @hanumantharaoborra3123 4 місяці тому +2

    Sodi lekunda clear ga fast ga chepparu bagundi i will try ma 👌👍

  • @Thangamari_
    @Thangamari_ 3 місяці тому +1

    I don’t about the taste … but looking itself ❤

  • @saraswathisri6528
    @saraswathisri6528 4 місяці тому +2

    చాలా బాగా చేసినారు అండీ సూపర్ సూపర్ q😊

    • @ckchaitanya1
      @ckchaitanya1 4 місяці тому +1

      Mee favorite aa andi

    • @saraswathisri6528
      @saraswathisri6528 4 місяці тому +1

      @@ckchaitanya1 నాకు చాలా ఇష్టం అండీ 🙏🙏

    • @saraswathisri6528
      @saraswathisri6528 4 місяці тому +1

      @@ckchaitanya1 నాకు చాలా ఇష్టం సార్

    • @ckchaitanya1
      @ckchaitanya1 4 місяці тому

      @@saraswathisri6528 garu naku chala istam andi it's my favorite

    • @ckchaitanya1
      @ckchaitanya1 4 місяці тому

      @@saraswathisri6528 naa name sir kadu

  • @ramyareddydavu9795
    @ramyareddydavu9795 4 місяці тому +1

    hi andi
    nen eppud chicken pakodi chedham anukunna ayyo malli ah oil antha waste avthadhemo ani cheyakunda untanu
    knchm suggest cheyandi akka ah oil malli reuse cheyocha nonveg curries ki

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Hi andi..
      Deep fry చేసిన తర్వాత ఏ నూనె అయినా మళ్ళీ డీప్ ఫ్రై చేయడానికి వాడకుండా రోజూ చేసే కూరలకోసం వాడేయాలి, ఇక్కడ మనం చేసిన పద్ధతిలో చికెన్ పకోడి వేస్తే ఆయిల్ లో ఏమి మసాలా ఊడిపోదు కాబట్టి నూనె వడకట్టే పని కూడా ఉండదు..
      మీ ఇంట్లో వెజ్ మాత్రమే తినేవాళ్ళు లేకపోతే నాన్ వెజ్ కూరలతో పాటు వెజ్ కూరల్లో కూడా ఈ నూనె వాడేసుకోవచ్చు..

  • @vjsimha-g4j
    @vjsimha-g4j 4 місяці тому

    Wow!!!! This is very simple. I will try it for sure and thanks a lot for the lovely recipe. It is very useful and we can try in the rainy season ... mmmmm the thought itself is mouth watering.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      Glad to read your comment 🤗 🙏
      Thanks for liking it..
      Try it, I guarantee that you'll definitely like it 😊

  • @rajitharajitha307
    @rajitharajitha307 4 місяці тому +3

    సేమ్ నేను కూడా అలాగే చేస్తాను
    ఫస్ట్ ఒక ముక్క వేసి వేగిన తర్వాత
    టేస్ట్ చూసి మిగతావి చేస్తాను😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      అవునండీ! అన్నీ వేయించాక ఏమీ చేయలేం కదా 😊

  • @munnavarma6256
    @munnavarma6256 4 місяці тому +1

    Naku Palakollu lo vese chicken pakodi chaala estam naku raadu nuvvu chaala easy ga cheppavu ma tq so much Sunday taapkunada vestanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Try చేయండి, చాలా బాగుంటుంది..
      Thanks for liking 🙏🤗💕

  • @rameshteki1674
    @rameshteki1674 4 місяці тому

    Chala bagudi thank you mam

  • @ckchaitanya1
    @ckchaitanya1 4 місяці тому +1

    My favorite

  • @veerasekhararaolavu2237
    @veerasekhararaolavu2237 4 місяці тому

    Chala baaga chesarandi.nenu try chestanu

  • @Korravaralaxmi-ey3up
    @Korravaralaxmi-ey3up 4 місяці тому

    Super ga chesavu akka

  • @harishlavanya5084
    @harishlavanya5084 4 місяці тому

    Superb.....madam

  • @umabharathi647
    @umabharathi647 4 місяці тому

    Chala baga chepparu sis

  • @dominthegamer8115
    @dominthegamer8115 4 місяці тому +1

    Super akka 👌👌👌👌👌

  • @ramyapodisetti2730
    @ramyapodisetti2730 4 місяці тому

    Super ga chesarandi.😊😊❤❤

  • @rk2coolblue
    @rk2coolblue 4 місяці тому

    నువ్వు వర్షాకాలము చూసి టైం కి ఇలాంటి రెసిపీస్ దింపి మమల్ని tempt చేస్తున్నావు స్వీటీ.
    అన్ని ఈవెనింగ్ dinner స్నాక్స్..❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      😀😀🙏💕
      అవునండీ! మరి వర్షం పడితే అందరికీ ఇలాంటివే కావాలి కదా!!

  • @Sudha-Madavis-Kitchen
    @Sudha-Madavis-Kitchen 4 місяці тому

    Nice presentation 😊

  • @KeerthiPyata
    @KeerthiPyata 4 місяці тому

    Super recipe mam

  • @vpadmaja380
    @vpadmaja380 3 місяці тому

    Super andi ❤

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 4 місяці тому +1

    Hi andi nenu mi channel ni chala miss ayyanu. Last month ma mamayya gaaru chanipoyaru. Chala roju la tarwata UA-cam chusthe first mi video vachindi. Naku e chicken pakodi ante chala istam yepudu bayata kontam thappa intlo cheyaledu. Epudu meru chesi chupincharu thappakunda try chesta ❤ thank you ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Hi andi..
      So sorry about that..
      బయట చికెన్ పకోడి అంత హైజినిక్ గా చేయరు అండి, వీలైనంతవరకూ ఇంట్లో చేసుకోవడమే మంచిది...
      ఈసారి ఇలా ట్రై చేయండి..
      చాలా బాగుంటుంది 😊💕

  • @lakshmichinta9215
    @lakshmichinta9215 4 місяці тому

    Wow soooo yummy n tasty crispy chicken pakoda in a very simple procedure.👌👌👌

  • @navathaprasad4746
    @navathaprasad4746 4 місяці тому

    Nice explanation

  • @kalyanimupparaju6845
    @kalyanimupparaju6845 4 місяці тому +2

    Hai sis first comment

  • @Maheshspiritualvideos
    @Maheshspiritualvideos 4 місяці тому

    Akka nuvvu super I like and love you chiken akka

  • @shammishaik481
    @shammishaik481 4 місяці тому

    Wow yummy yummy chicken pakodi 👌👌👌😋

  • @anitha8097
    @anitha8097 4 місяці тому

    Super super 👌👌 akka

  • @rajeshpaul4522
    @rajeshpaul4522 4 місяці тому

    Nice andi

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 4 місяці тому

    Super 👌

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 3 місяці тому

    ఈ చికెన్ పకోడీ మీ నుండి రావడం చాలా సంతోషంగా ఉంది .
    ఎటువంటి రసాయనాలు లేకుండా మీ స్టైల్ లో మాంచి రుచికరమైన పకోడీ అందించడం మా అదృష్టం .
    అలాగే ఫిష్ ఫ్రై కూడా చూపించండి .🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 🙏
      వీలు చూసుకొని తప్పకుండా ఫిష్ ఫ్రై కూడా చూపిస్తాను..

  • @prabhas3323
    @prabhas3323 4 місяці тому +1

    Mee mukudu baandi చాలా bagundi. Yekkada konnaru cheppandi. ఇంకా మీ chicken pakadi superb

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Thank you so much andi 🤗
      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

  • @tejaponnapu5433
    @tejaponnapu5433 4 місяці тому

    Hai Andi second comment and super recipie

  • @lalitdora5744
    @lalitdora5744 4 місяці тому

    Nice sister

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 4 місяці тому

    మీరు దేవుడు చెల్లి.

  • @Srp_789
    @Srp_789 4 місяці тому +6

    ఈ రోజు పొద్దున్నే చిరుజల్లులు... ఇప్పుడు నోరూరించే ఈ చికెన్ పకోడీలు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +2

      అప్పుడు ఎంచక్కా వండుకొని లాగించేయడమే 🤤😄

  • @Niharikareddysuras
    @Niharikareddysuras 4 місяці тому

    Cornflour badulu em vadali akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      కార్న్ ఫ్లోర్ వేస్తేనే మీకు బయట దొరికేలాంటి టేస్ట్ వస్తుంది డియర్..
      అది లేకపోతే శనగపిండి వేసి ఇంట్లో చేసుకునే పద్ధతిలో చేసుకోవడమే..
      అదంతా వేరే ప్రాసెస్..

  • @zaahivlogs
    @zaahivlogs 3 місяці тому

    👌👌👌

  • @PAVANTPK89
    @PAVANTPK89 4 місяці тому

    Must try🍲

  • @udayabasker461
    @udayabasker461 4 місяці тому +1

    🤗Super! ☺"అదే రుచి"! 😇"నేనూ అదే విధంగా చేస్తా"!😋"అలా చేసి తింటే ఉంటుంది మజా"! అంటూ కలగన్నది కళ్ళతో చూసినట్లు,కళ్ళతో చూసినది మళ్లీ కలగన్నట్లు,కొందరికి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది! మెల్లగా చప్పరిస్తూ ముక్కలు తింటూ ఉంటే మాటలు కరువు అవుతాయి కాని సంతృప్తితో నిండిన కడుపులోని బరువు ని ఊహించుకొని మురిసిపోతారు! 👏

  • @ArunaBetala-ju9ge
    @ArunaBetala-ju9ge 4 місяці тому

    Medam memu శాఖాహారులము... Yi video nenu chudaledu kani spice food mam as it is bagane chestharani like yichesanu😅😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      అంతులేని మీ అభిమానానికి చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤗🙏
      సాధారణంగా వెజిటేరియన్స్ నాన్ వెజ్ చూడటానికి కూడా ఇష్టపడరు, అలాంటిది నామీద అభిమానంతో వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు 🙏💕

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 4 місяці тому

    😋😋😋

  • @rupadevi1347
    @rupadevi1347 4 місяці тому

    Akka small doubt night anta fridge lo ante
    Freezer lo pettala
    Leda bayata racks lo pettala?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Freezer లో కాదు డియర్, నార్మల్ గా racks లోనే పెట్టాలి..

  • @udayabasker461
    @udayabasker461 4 місяці тому +1

    🥰"అరోగ్యకరమైన, రుచికరమైన, నమ్మకమైన ఆహారం"! ఇలా ఇంట్లో చేసుకున్నది కాబట్టి ఎన్ని విధాలుగా చూసినా మషాలా గుమగుమలు ఇంటిని దాటి పొరుగిళ్ళకు కూడా చేరతాయి!వాళ్ళ చూపులన్నీ ఇంటి మీదే! ఇలా నోరూరించే "చికెన్ పకోడీ "తయారుచెయ్యడం అంచనాలకు మించి ఎంతో గొప్పగా తయారుచెయ్యడం నిజంగా అద్భుతం అనిపిస్తుంది. 😊

    • @anjireddy15
      @anjireddy15 4 місяці тому +1

      ఈ చానల్ కి కూడా vachara ఉదయ భాస్కర్ గారు 😂

    • @udayabasker461
      @udayabasker461 4 місяці тому +1

      @@anjireddy15 : : నిజానికి ఈ చానల్ మొదటి వీడియో నుంచి చూస్తున్నాను...😊..కాని అప్పట్లో కామెంట్స్ పెట్టలేదు...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      Thank you so much 🤗💕🙏
      "నమ్మకమైన ఆహారం"
      మీరు నా మైండ్ చదివినట్టు కామెంట్ పెట్టారు అండి 😄
      నాకు బయట ఏది తినాలన్నా ఇది ఫ్రెష్ గా చేశారో లేదో!! ఇది నీట్ గా చేశారో లేదో అని వంద డౌట్స్ వస్తాయి అండి..
      ఇలా అయితే ఎంచక్కా మనశ్శాంతిగా హ్యాపీగా తినొచ్చు..

  • @shaikbujji4288
    @shaikbujji4288 4 місяці тому +1

    మా ముస్లిం పలావు రైస్ కమ్మటి ఖలియ కలుపుకుంటు ఈ పకోడీ నంజుకుంటే మాటల్లేవ్ మాట్లాడుకోవటల్లేవ్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      ఆహా!! అప్పుడు ఫ్రై పీస్ పలావ్ లాగా భలే ఉంటుంది 🤤
      మీరు నాకు నోరూరిస్తున్నారు 😄

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 4 місяці тому

    🤍💛🩷🧡❤️💕

  • @Hanv1k_
    @Hanv1k_ 4 місяці тому

    Recipe ni chalkaga vandadam chupistharu... Higiene maintain chestharu... Konni UA-cam channels unnai chendalanga vandadame kakunda plate lo pettukoni vikaaranga thinadam... 😢

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🤗🙏

  • @harishlavanya5084
    @harishlavanya5084 4 місяці тому

    Superb.....madam

  • @ratnakumaribezawada8162
    @ratnakumaribezawada8162 4 місяці тому

    super 👌👌👌