లక్ష్మీ నారాయణ మహా శక్తి స్తోత్రము Lakshmi Narayana Maha Shakti Stotram Sri Vaddiparti Padmakar Garu

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025
  • శ్రీ లక్ష్మీనారాయణ మహాశక్తి స్తోత్రము
    శ్రీ విష్ణుపురాణంలో 9వ అధ్యాయంలో 17వ శ్లో. నుండి 33వ శ్లో. వరకు ఇవన్నీ అద్భుత శ్లోకాలు. జగన్మాత అయిన లక్ష్మీదేవి జగత్పిత అయిన స్వామివారిని ఎప్పుడూ విడిచిపెట్టదు. స్వామివారి వక్షస్థలంపై కొలువై ఉంటుంది. ఇందులో అమ్మవారి, అయ్యవారి విశ్వరూపం సంపూర్ణంగా వర్ణించారు.
    శ్రీ పరాశర ఉవాచ
    నిత్యైవైషా జగన్మాతా విష్ణోశ్శ్రీరనపాయినీ | యథా సర్వగతో విష్ణుః తథైవేయం ద్విజోత్తమ ॥
    అర్థో విష్ణురియం వాణీ నీతిరేషా నయో హరిః ॥ బోధో విష్ణురియం బుద్ధిః ధర్మోఽసౌ సత్క్రియాత్త్వియమ్ ॥
    స్రష్టా విష్ణురియం సృష్టిః శ్రీర్భూమిర్భూధరో హరిః | సంతోషో భగవాన్ లక్ష్మీః తుష్టిర్మైత్రేయ శాశ్వతీ ॥
    ఇచ్ఛా శ్రీర్భగవాన్ కామో యజ్ఞోఽసౌ దక్షిణా తు సా | ఆజ్యాహుతిరసౌ దేవీ పురోడాశో జనార్దనః ॥
    పత్నీశాలా మునే లక్ష్మీః ప్రాగ్వంశో మధుసూదనః । చితిర్లక్ష్మీర్హరిర్యూపః ఇధ్మః శ్రీర్భగవాన్ కుశః ॥
    సామస్వరూపీ భగవాన్ ఉద్గీతిః కమలాలయా | స్వాహా లక్ష్మీర్జగన్నాథో వాసుదేవో హుతాశనః ॥
    శంకరో భగవాన్విష్ణుః గౌరీ లక్ష్మీః ద్విజోత్తమ | మైత్రేయ కేశవస్సూర్యః తత్ప్రభా కమలాలయా ॥
    విష్ణుః పితృగణః పద్మా స్వధా శాశ్వతపుష్టిదా | ద్యౌశ్శ్రీస్సర్వాత్మకో విష్ణుః అవకాశోఽ తివిస్తరః ॥
    శశాంకశ్శ్రీధరః కాంతిః శ్రీస్తస్యైవానపాయినీ | ధృతిర్లక్ష్మీర్జగచ్చేష్టా వాయుస్సర్వత్రగో హరిః ॥
    జలధిర్విజ గోవిందః తద్వేలా శ్రీర్మహామతే | లక్ష్మీస్వరూపమింద్రాణీ దేవేంద్రో మధుసూదనః ॥
    యమశ్చక్రధరస్సాక్షాత్ ధూమోర్ణా కమలాలయా | ఋద్ధిశ్శ్రీశ్శ్రీధరో దేవః స్వయమేవ ధనేశ్వరః ॥
    గౌరీ లక్ష్మీర్మహాభాగ కేశవో వరుణస్స్వయమ్ | శ్రీర్దేవసేనా తద్భర్తా దేవసేనాపతిర్హరిః ॥
    అవష్టంభో గదాపాణిః శక్తిర్లక్ష్మీర్ద్విజోత్తమ | కాష్ఠా లక్ష్మీర్నిమేషోఽసౌ ముహూర్తోఽసౌ కలా తు సా ॥
    జ్యోత్స్నా లక్ష్మీః ప్రదీపోఽసౌ సర్వస్సర్వేశ్వరో హరిః | లతాభూతా జగన్మాతా శ్రీర్విష్ణుర్ద్రుమ సంస్థితిః ॥
    విభావరీ శ్రీర్దివసో దేవః శంఖ చక్ర గదాధరః ॥ వరప్రదో వరో విష్ణుః వధూః పద్మవనాలయా ॥
    నదస్వరూపీ భగవాన్ శ్రీర్నదీరూపసంస్థితా। ధ్వజశ్చ పుండరీకాక్షః పతాకా కమలాలయా ॥
    తృష్ణా లక్ష్మీర్జగత్స్వామీ లోభో నారాయణః పరః | రతీరాగశ్చ ధర్మజ్ఞ లక్ష్మీర్గోవింద ఏవ చ ॥

КОМЕНТАРІ •