హెటిరో బాగోతం.. బయటపడ్డ 150 కోట్లు.. జగన్ సర్కార్ తో కీలక లింక్స్..? |

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • #HeteroDrugs #CMJagan #ITSearches
    హెటిరో బాగోతం.. బయటపడ్డ 150 కోట్లు.. జగన్ సర్కార్ తో కీలక లింక్స్..?
    #MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
    Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 204

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 2 роки тому +58

    ముఫ్ఫై ప్లాట్లలో డబ్బు. ఒక షెల్ఫ్ కు ఎన్ని కోట్లు. ప్లాట్ కు ఎన్ని బీరువాలో? టోటల్ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు?
    ఇసుక, బియ్యం, డ్రగ్స్, మద్యం, ఆపైన మెడిసిన్స్, రక్తపిపాసుల ధనదాహం, దారుణాతి దారుణం.

    • @viswanadhamlutikurti9677
      @viswanadhamlutikurti9677 2 роки тому +4

      100% కరెక్తు

    • @krishnamurthyraju9281
      @krishnamurthyraju9281 2 роки тому +1

      Idhanthaa raashtra prajalanundi annirakaala pannuladhwaara peelchina rakthamenemo.

    • @yedukondaluchirala3033
      @yedukondaluchirala3033 2 роки тому +2

      @@krishnamurthyraju9281 పన్నులు కాదు అక్రమ సంపాదన.

    • @intergroup1408
      @intergroup1408 2 роки тому

      Papam Bolli gaadi Binami ila dhorikinada yendhi

    • @yedukondaluchirala3033
      @yedukondaluchirala3033 2 роки тому +2

      @@intergroup1408 హెటిరో అంటే రెడ్డి గారి ఫార్మా కంపెనీ. జగన్ గారి కేసులో ఆయనతో పాటు A4 ముద్దాయి.
      CBN బినామీలలో ఒకరు ఇటీవల దుబాయ్ లో కొడుకు నిశ్చితార్థం కోసం ఏడొందల కోట్లు, పెళ్లి కోసం మరో పదమూడొందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసాడు.
      ప్రజల రక్తాన్ని పీల్చి సంపాదించి బినామీల పేర్లమీద ఆస్తులు కూడ బెట్టినా, రేపు ఒక్క నాకొడుకు రిటర్న్ ఇవ్వరు. అడగటానికి ఆధారాలుండవు‌.

  • @navabjohnshaik7856
    @navabjohnshaik7856 2 роки тому +21

    AP Govt should have approached Hetero for loans instead of roaming in Delhi.

  • @రమేష్బాబు-ట8థ
    @రమేష్బాబు-ట8థ 2 роки тому +37

    జగన్ గారి నల్ల డబ్బు.

  • @user-gt6mh1jd1s
    @user-gt6mh1jd1s 2 роки тому +3

    అంతా డ్రగ్ మాఫియా ముఠా పరిపాలకుల మహత్యం.

  • @gkbrotherssiri3766
    @gkbrotherssiri3766 2 роки тому +28

    హెటిరో ఒక్కటే కాదు వైసిపి భినామి కంపెనీలు
    చాలా వున్నాయ్

  • @gopikrishna4622
    @gopikrishna4622 2 роки тому +15

    భారత దేశ వ్యాప్తంగా రెమిడీస్ ఫీవర్ వాడిన పేషెంట్లు వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వం సేకరించాలి ఒక్కో వ్యక్తి ఎంతకు కొన్నాడు అన్న వివరాలను సేకరించాలి

  • @gopikrishna4622
    @gopikrishna4622 2 роки тому +5

    భారతదేశంలో ఎన్ని లక్షల మంది రెమిడీస్ సేవర్ హెట్రో కంపెనీ వాడిన వారి వివరాలను సేకరించాలి అలాగే పండు ఎంత ధరకు కొన్నది కూడా వివరాలు అధికారులు సేకరించాలి ఇప్పుడు నిజాలు బయట పడతాయి హెట్రో డ్రగ్స్ అధిపతి పార్థసారధి రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి

  • @sureshnaidu872
    @sureshnaidu872 2 роки тому +53

    అంతా ap 420 పార్టీ ముఠాలు బ్యాచ్ లే..!!

  • @రమేష్బాబు-ట8థ
    @రమేష్బాబు-ట8థ 2 роки тому +29

    విజయ సాయి రెడ్డి గారు యెక్కడా వున్నారు.

    • @dongzotong
      @dongzotong 2 роки тому +2

      ఆయన సలహాలే అయివుంటుంది.

    • @krishnamurthyraju9281
      @krishnamurthyraju9281 2 роки тому

      Vandhalakotla dabbukattalu ekkadunte thappakundaa ithanu akkade untaadu.

  • @Tata_Santosh
    @Tata_Santosh 2 роки тому +25

    మా డుమ్మా గాడికి ఎంతో కొంత పడేస్తే నిర్మాలమ్మ చూసి చూడకుండా వ్యవహరిస్తుంది

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 2 роки тому +12

    This is also money laundering by Jagan

  • @Mrptkumar
    @Mrptkumar 2 роки тому +3

    బొక్కలో మా ఎలక్షన్స్. జనాల కేమిటీ సంబంధం. డ్రగ్స్, హెట్రో సొమ్ము ఇష్యూలు డైవర్ట్ చెయ్యడానికి?

  • @vsrbandaru5272
    @vsrbandaru5272 2 роки тому +2

    డ్రగ్ మాఫియాతో పాటు మీడియా మాఫియా కూడా సమాజానికి హాని.

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 2 роки тому +11

    This is not possible without Jagan hand.

  • @bhargavgorijala9249
    @bhargavgorijala9249 2 роки тому +3

    Vamsi garu super chepparu 🙏🙏🙏🙏🙏

  • @nagulmeera2904
    @nagulmeera2904 2 роки тому +2

    అనుమానమే లేదు అది అంతా కూడా హెరాయిన్ డ్రగ్ నుంచి వచ్చిన ఒక్క శాతం నగదు అయి వుంటుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రియతమ ముఖ్యమంత్రి ఇంట్లో కూడా ఇలాంటి కట్టల పాములు చాలా తిరుగుతున్నాయని వైసిపి నాయకులు అనుకుంటున్నారు. ఒకసారి అక్కడ కూడా వెతికితే మంచిదనుకుంట.

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 2 роки тому +2

    మహా వంశీ కి ముట్టినట్టలు లేదు.

  • @vitalasarma272
    @vitalasarma272 2 роки тому +2

    ఎలక్షన్ లో పంచి పెట్టడానికి అయ్యి ఉంటుంది

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 2 роки тому +14

    వంశీ గారు, ఇంతకూ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దొరికాయి?

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 2 роки тому +3

    రేపటి ఎన్నికలకు

  • @eswarea8983
    @eswarea8983 2 роки тому +1

    నాన్చుడు..... చాలా పెద్ద నేరం గా పరిగణించాలి. నేరం చేసిన వాళ్ళని శిక్షించండి .అది అవాస్థవం అయితే అంతే తీవ్రం గా నేరారోపణ చేసిన వాళ్ళని శిక్షించండి. దేశ భవిష్యత్తు వినాశనానికి పూనుకోకండి. మానవ మృగాలు మొరాలిటీ విస్మరించి మృగాలను అవమానించకండి.

  • @Aj-sd9nr
    @Aj-sd9nr 2 роки тому +7

    Hetero Drugs ki jagan ki manchi relation undi, jagan illegal assets, quid proco cases lo hetero drugs kooda jagathi publications lo 20crs invest chesindi,jagan gaadi cases lo ee hetero drugs kooda list lo undi, hetero drugs is one of jagan binami parthasaradi reddy company, ee 420 gaadi kosam daachi untaaru anta money elections vachinapudu distribute cheyadaaniki vedavalu😶

  • @syamp44
    @syamp44 2 роки тому +5

    మన జగన్ కి ముందు ఇంత దారుణాలు ఎప్పుడు లేవు.....
    కావాలి.....జగన్
    రావాలి...జగన్
    జై జై....జగన్....
    ఇంకా చూస్తాం.....

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 2 роки тому +5

    Somany Companies Benami to Psychoboss, But Courts are giving Postponements of Cases

  • @adarshk5895
    @adarshk5895 Рік тому +1

    Hand over to ED and CBI

  • @tadepalliprasad
    @tadepalliprasad 2 роки тому +5

    ఇంత జరుగుతున్నా బజెపి కి...3టన్నుల డ్రగ్స్..21000 కోట్ల విలువ..ముంధ్రా పోర్టు.. విజయ వాడ అడ్రసు...Deafening silence !

  • @bottayashu4773
    @bottayashu4773 2 роки тому +1

    Thank you 💖

  • @dongzotong
    @dongzotong 2 роки тому +13

    మీ ఛానలోనే ఒకానొక చర్చలో నాగార్జునరెడ్డిగారి reactions చూశాక ఈ హటరోకు సలహాలిచ్చిందీయనేనేమో అని నాలాటివారికి అనుమానం వచ్చింది. ఆయనను, ఆయన contacts ఇళ్ళలోకూడా సోదాచేస్తే మరిన్ని నోట్లకట్లపాములు బయటపడచ్చు.

  • @girichinimilli483
    @girichinimilli483 2 роки тому +4

    బ్లాక్ మనీ సృష్టిస్తున్న సామాజిక వర్గాలు
    రాజ్యాధికారం వాళ్ళ గుప్పిటలోనే

    • @lathasree1987
      @lathasree1987 Рік тому

      Votes వాళ్లు అధికారం మల్లి దోచుకోవడానికి ప్రజలు సొమ్మును పెట్టుకొన్నారు ఏమో

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 2 роки тому +16

    That is for sure. Jagan hand is there. His money to distribute in coming elections.

  • @bongunoorisurendarreddy799
    @bongunoorisurendarreddy799 2 роки тому +2

    ఇదంతా దొంగ డబ్బు

  • @appalanaidukalyampudi4535
    @appalanaidukalyampudi4535 2 роки тому +13

    Avanethi KD Jagan Reddy ki binami. A1 ni arreste chaili

  • @sivaprasadravula1992
    @sivaprasadravula1992 2 роки тому

    good subject but lengthy.

  • @avvarisarma2584
    @avvarisarma2584 2 роки тому

    THIS AFFAR NEEDS A NATION WIDE PUBLiCITY ..CONNECTING QUID PROKO AFFAIR....

  • @anjaneyuluveravalli2975
    @anjaneyuluveravalli2975 2 роки тому +2

    420 jagan jail jagan

  • @sambasivarao98
    @sambasivarao98 2 роки тому +5

    Sir not 150 crores,they kept 30 in appts.if 150 crores in each appt.avarage 100x30=3000crores.?V

  • @Tsomoriri
    @Tsomoriri 2 роки тому

    లచ్చ కోట్లు నుంచి 150...ఆఖరికి 50, 30, 20, 10, 5 కోట్లు కూడా ఒకటే జపం.
    జపం జపం జపం.......

  • @rameshchetty4716
    @rameshchetty4716 2 роки тому

    మరి పార్థసారథి reddy గారిని ఎందుకు గాని arrest chesi జైల్ లో ఎందుకు వేయడం లేదు? Vandalu కాదు వేలకొట్ల లో డబ్బు అని తెలుస్తోంది. ఈ reddy గారు TTD బోర్డ్ మెంబెర్ కూడా. మరి జగన్ కు తెలియదా reddy గారి మీద కేసులు ఉన్నట్లు. బాబుగారి మౌనం కూడా కొన్ని అనుమానాలకు దారి థీస్టోంది.

  • @palepallisahadevareddymama8521
    @palepallisahadevareddymama8521 2 роки тому

    Vamshi Garu meeru eee news cheppinaa perfect gaa chebhutharu. Even media maa news over focus gaa gurinchi thappu jarigindhi ani Kudha dare gaa chepparu. Like you vamshi garu

  • @madeti
    @madeti 2 роки тому +1

    Leader Cinema

  • @rajakumarpp5
    @rajakumarpp5 2 роки тому +8

    Em parledu, go to Delhi.....matter close....
    Sajjalaa is there.....Say TDP is responsible

  • @anjaneyuluveravalli2975
    @anjaneyuluveravalli2975 2 роки тому +2

    420 jagan YSP MLA Bian me

  • @anjaneyababu792
    @anjaneyababu792 2 роки тому +1

    వంశీ గారు.right అనాలసిస్. కావాలని వాళ్ళ టీవీలు .అన్ని .కూడా.a.పని చేసినా.టీవీ10,n.tv సాక్షి.అబ్బులు ఎక్కవ.చేసినా

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 2 роки тому +6

    👌"Dochuko-Daachuko"

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 2 роки тому +2

    This is parked for next elections fund .

  • @ganeshnimmagadda4775
    @ganeshnimmagadda4775 2 роки тому

    Raids should also be done on Arvindo pharmaciticals

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 2 роки тому +7

    For distribution in coming elections by ycp leaders.

  • @varijagoduguluri6734
    @varijagoduguluri6734 2 роки тому +1

    Doctors ,hospitals also IT raid must

  • @ganeshnimmagadda4775
    @ganeshnimmagadda4775 2 роки тому

    should conduct such raids on Vijaya Sai Reddy companies also

  • @cettykoteshvararao2576
    @cettykoteshvararao2576 2 роки тому +4

    TTD hundi Lo vesthe padalu pothayi. Swamy varu Oklahoma avakasam ichharu. Prabhuvu perna vese avakasam ledo. God is great.

  • @INDIAGreatAgain
    @INDIAGreatAgain 2 роки тому +3

    Eddanta .... Corona remedisivier dabbae ... The worst of Vijaya sai reddy , YCP ... Dochukunnaru corona patients daggara 🙏🙏🙏🙏

  • @yesudasu4353
    @yesudasu4353 Рік тому

    Tell about- Modi Adani sir

  • @రమేష్బాబు-ట8థ
    @రమేష్బాబు-ట8థ 2 роки тому +3

    Leder cinima lo chupettinattugha vundhi.

  • @kotigunda6345
    @kotigunda6345 2 роки тому +3

    Maa visa Reddy Tata ekkada?

  • @ganeshnimmagadda4775
    @ganeshnimmagadda4775 2 роки тому

    Once again demonotize 500 notes

  • @chandrabose1013
    @chandrabose1013 2 роки тому +3

    A2 ki link untndi

  • @malipeddiramana3355
    @malipeddiramana3355 2 роки тому +1

    Idi chandrababu Naidu and Lokesh Naidu ki link untundi 😎😎😎

  • @madhaviravula4438
    @madhaviravula4438 2 роки тому +2

    Edhi motham jagannatakame ap karma kaaka pothe elanti vaadini cm ga gelipincuaru

  • @venkatasubbaiaharaveti2539
    @venkatasubbaiaharaveti2539 2 роки тому +1

    Nenu ippatinundi mahaa news choostaanu

  • @thuch93
    @thuch93 2 роки тому +2

    550 cash vamshi garu this is small amount it will be nearly 2500 cr . donga money . RBI complaint cheyandi

  • @rao2087
    @rao2087 2 роки тому

    Jagan Mohan Khan and company magic :-)

  • @ganeshnimmagadda4775
    @ganeshnimmagadda4775 2 роки тому

    They should also do such raids on Arvindo pharmaciticals ,sure another such money mine like HETERO DRUG Money mines could be definitely ED can get

  • @nandamam4u
    @nandamam4u 2 роки тому

    Regular demonetization required in india

    • @nandamam4u
      @nandamam4u 2 роки тому

      Sekhar Reddy was given ttd membership caught with black money now Sudhakar Reddy was given ttd membership... Both TDP n YCP backing blackmarketers 🤔

  • @ffaccountforsale2564
    @ffaccountforsale2564 2 роки тому

    Asalu taaliban ki daalars ela vellae anedaniki mudipetti aalochste ee ammount ki Lenka telustundi

  • @rajuusrk
    @rajuusrk 2 роки тому +1

    Do they have right to print cash themselves?

  • @ramakrishna654
    @ramakrishna654 2 роки тому

    ఇదంతా ...జనాల దగ్గర దొబ్బిన డబ్బే..... జగన్ రెడ్డి నీకు సగం ,,,నాకుసగం ...ఒక్క వారం రోజుల్లో అంతా సర్దుకుంటారు

  • @MetroJosh
    @MetroJosh 2 роки тому +1

    అంతా జగన్మాయ 'జగన్'మాయ

  • @tulasi2565
    @tulasi2565 2 роки тому

    my friends and families also purchased Remedisvir during wave2 @40k to 1lakh. :(

  • @bajarangi9654
    @bajarangi9654 2 роки тому +1

    Drug cases divert kosame ee chinn case pracharamu chestunnaru

  • @iamarjunvanaganoori
    @iamarjunvanaganoori 2 роки тому +5

    All the pharma manufacturers are top rich people in AP and Telangana.
    Pharma industry is the 3rd top industry with 20 % margins across all industry with tobacco and personal products in 1 and 2nd position

  • @mallaiahbachu9677
    @mallaiahbachu9677 2 роки тому

    All the people who purchased medicine for higher rates should claim for refund from that amount

  • @racharlaimmanuel995
    @racharlaimmanuel995 2 роки тому

    Evaru chepparra 150 ani, 650 crores ra babu

  • @avinashsasanapuri5325
    @avinashsasanapuri5325 2 роки тому

    Ni

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge1808 2 роки тому

    Need interpol, fbi, Scotland yard, intelligence, ncb, nia, cbi, international court, UN - all agencies should work to punish this Juglaq

  • @impalleti3795
    @impalleti3795 2 роки тому

    Neeyatakaram highlight

  • @rajasekharraokannekanti3376
    @rajasekharraokannekanti3376 2 роки тому

    Don't worry it is common just it also one game only

  • @skbandi7782
    @skbandi7782 2 роки тому

    It is public limited company, surprised how this can happen? What is charted account and auditors doing?

  • @shirdisai4471
    @shirdisai4471 2 роки тому +1

    BJP MODI ONE OF THE PARTNER IN YSRCP PARTY JAGAN TOTAL MONEY CURREPTION KING IN INDIA AP STATE MONEY

  • @vijayabhaskarreddybhaskar3296
    @vijayabhaskarreddybhaskar3296 2 роки тому

    Sujana bank bhagotam meeda cheppara

  • @ramram4339
    @ramram4339 Рік тому

    హెటీరో మాదే సాక్షి టీవీ మాదే సాక్షి పేపర్ మాదే టీవీ9 మాదే జర్నలిస్ట్ సాయి టీవీ కూడా మాదే ఐతే ఎమ్ పీకుతారు పీఎం మోడి హోమ్ అమిత్ షా ఇప్పటికి మా వైపు ఉన్నారు ఎవ్వడు ఎమ్ పీక్కుంటారో పీక్కోండి

  • @navabjohnshaik7856
    @navabjohnshaik7856 2 роки тому +1

    'Leader' cinema choodaledaa ?

  • @sitaramachandramurthychopp4113
    @sitaramachandramurthychopp4113 2 роки тому

    వారిని పైన వారు చూసి చూడా కాపాడుతా రు

  • @srinivasaraju4448
    @srinivasaraju4448 2 роки тому

    Sir haetiro company ni ban cheyali, should be closed immediately, he should be arrested and should enquire whether jagan has links with this

  • @venkatlinga3125
    @venkatlinga3125 2 роки тому

    TTD Govinda Govinda

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 2 роки тому

    Entire world knew except IT department that Hetero is a 420 company and a benami of A1&A2.. A2 directs how to creat black money.
    BJP award Bharath Ratnao to Parthasaeathi reddy and Sekhar Reddy .

  • @rkraop7512
    @rkraop7512 Рік тому

    After selling, the w h o. Clarified there is no use or necessity of using remedisevere. This is a type of looting people effected with karona. Where has gone this issue. This is criminal india.

  • @radhakrishnamangaiahgari5374
    @radhakrishnamangaiahgari5374 2 роки тому +1

    Drugs ku conected emo ?

  • @ramojiraju8303
    @ramojiraju8303 2 роки тому +1

    Manchi News vachindhi miku

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 2 роки тому

    It is nothing but to divert invedtigsting agencies and to puti them in confusion they ooenef office at distant places

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 2 роки тому

    One fiffity cores money one house money this is news number one 120 mm cinema scope only this channel TRP all zoom zoom

  • @srikanthbora2459
    @srikanthbora2459 2 роки тому

    Election Money!

  • @veeranjaneyuluveeraveera1280
    @veeranjaneyuluveeraveera1280 2 роки тому

    Next elections ki

  • @vasusunkara6283
    @vasusunkara6283 2 роки тому

    Remedisiver injections whole sale lo 25k echindi black ....ma govt ekkadiki appu chasta bagutundi

  • @rajasekharraokannekanti3376
    @rajasekharraokannekanti3376 2 роки тому

    No enquire it good kid pro only

  • @nagenderk4020
    @nagenderk4020 2 роки тому

    News channels anni Gossip channels ayinavi, mokali ki boda gundu ki mudi pettetollu chala mandi tayaru ayinru

  • @kathulakezia5113
    @kathulakezia5113 5 місяців тому

    Emplyes 5 years sares stop and black matalu 50 cros 😂😮 gadisthunnRu govt, 420 k😊

  • @jesusgreat6155
    @jesusgreat6155 2 роки тому

    This liquor sold
    Cash ,deposited

  • @subaravammakarumanchi7651
    @subaravammakarumanchi7651 Рік тому

    Modis Supporting Centre Ki Kuda Vata Undi Untundiv So Black Money Shame To India World Watching

  • @blackgoldvictory
    @blackgoldvictory 2 роки тому +1

    ee Hetero drugs vallu sampadinchina ee sommu antha covid time lo Remideciver injection meda akramamga dochukunnaru. Deenilo KCR ki, KTR ki, Kavitha ki, AP lo Jagan ki, visa reddy ki direct links vunnayi.
    final ga CBI vallu cheppina sommu kuda chala takkuva. chepparu. aa amount more than 2000 crores ga telisindi. ee vishyam paina KCR PM appointment kosam tiruguthunnadu.

  • @ffaccountforsale2564
    @ffaccountforsale2564 2 роки тому

    Veela international transactions meeda enquiry cheste veeti asalu Lenka telutundi