Jai mahakaal🙏🙏 Meeku ela kruthagnathalu cheppuklvalo theliyadam ledhu Akka. Maa aandharikosam Chala effort petti chesthunnaru..Elanti swardham lekunda meetho patu memu swami ni chudali manamantha family ani family kosam meeru padey thapana,prema aanni mee video lo kanipisthai..aantha dharshanam ayyaka mee eys lo entho happiness.. Hammayya mana vaalladharu dharshinchukunnaru ani😊😊💕Meetho patu swayam ga vachhi swami ni dharshinchukunna Anubhuthi kaligilindhi akka..tqq soo much Akka 🙏
Very nice mataji, chala baga vundhi., very good darsanam. Jai jai shankara, jai mahakal. Kasi chusana 3, 4 times. Ujaini darsanam chudali. Siva krupa. Danyavadallu Mataji.
చాలా చాలా ధన్యవాదాలు మీకు మేము next month నర్మదా నది పుష్కరాలు కి వెళ్తున్నాం,అపుడు ఉజ్జయినీ మహా కాళేశ్వరుని దర్శనం కూడా చేసుకోవాలి , కానీ మీరు మాకు ముందే ఇంత information ఇస్తున్నారు అమ్మ , ఈ వీడియోలు అన్ని చూసి వెళ్తే ఇంకా బాగా తేలిక గా అర్దం అవుతాయి అని , మీరు పెట్టిన ఉజ్జయినీ వీడియోస్ అన్ని చూస్తున్నాము మీరు మాకు ఇలా వివరంగా చెప్పటం బాగుంది Thank you sister ❤
okka samvatsaram venuka ninu chudali swami అని కోరుకుంటే కాశీ విశ్వనాథ్ నాకు కిందనేలా దర్శించుకునే అదృష్టం ఇచ్చాడు. కరుణాసింధు స్వామి కృపా అందరికి కలగాలి.
హర హర మహాదేవ భస్మ హారతి చాలా మంచిగా చూపించారు మేము స్వయంగా గుడికి వచ్చి దర్శనం చేసుకున్నంత భావన కలిగింది మాకు చాలా సంతోషంగా ఉందండి ఇంత మంచి వీడియో చూపించినందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏
సంతోషించిన గారు మేము ఈ నెల 21ఉజయని వెళుతున్నారు మేము బశమ హరత టికెట్స్ one line ticket try చేసారు one month నుంచి కాని దొరకనందున దయచేసి మీరు ఏదైన helpచేయగలర
అమ్మ నీ వీడియోలు చూడటమే నాకు చాలా పుణ్యకార్యం తల్లి నా కంట శివుడే పడేసాడు వీడియోల్ని నిజంగా నేను ఏదైతే ఎల్లాలి అనుకుంటాను అవే నువ్వు కరెక్ట్ గా చేసే వీడియోలు పెడుతున్నావు నాకు ఉజ్జయిని కూడా చూడాలని ఉంది కాశీకి వెళ్లాలని ఉంది నా కోరికలు ఎప్పుడు నెరవేరుస్తాడు ఆ దేవుడు కానీ ఒకటి మట్టుకు నిజం అమ్మ డైరెక్ట్ గా వెళ్లి చూసినట్లు గానే అక్కడే ఉండి దర్శించినట్లు గానే కంటికి
కంటికి కట్టినట్లు గాని చూపించవా అమ్మ చాలా చాలా సంతోషం తల్లి నువ్వు నూరేళ్లు జీవితం చల్లగా జీవించాలి ఇలాంటి వీడియోలు ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆ దేవుడే నీకు ఇచ్చిన జ్ఞానము అనుకుంటున్నాను దేవుడు నీ కూడా నే ఉన్నాడు అందుకని ఈ భావనలు కలుగుతున్నాయి 🙌🙌🙌🙌🙏🙏🙏
ఓం నమశ్శివాయ మేము ఉజ్జయిని ఎల్లుండి కానీ భస్మ హారతి మీ వీడియో వలన భస్మ హారతి చూసి ధన్యులు చాలా చాలా బాగుంది అక్కడ ఉన్న చూడలేని భాగ్యం వీడియో ద్వారా చూసాము చాలా చాలా ధన్యవాదములు ఓం నమశ్శివాయ ఓం మహా కాలేయం నమః
Chaala chaala kruthagnathalandi. Me kallaara chusi maa kandariki chupinche darshana bhagyam e video roopamlo maaku andhinchinanduku chaala santhoshamandi. Manasantha aanandam tho pulakarinchipoendi aa real sounds ki. Goose bumps vachesae. Jai Maha kaaleshwara namo namaha. Om namah Shivaaya
Thanks is a small word Santoshi 😢 I can't express my gratitude for showing this to us.. thanks a lot ❤ ..asalu maatallo cheppaleni antha happy ga vundi and wise words by you about lord Shiva and the smashaan🎉🎉
Jai sri Mahakal... Akka chala antey chala bagundi video no words akka asala harathi chustunatu naku anipistundi asala meru video intha baga ravali antey yentha kasta padi tisutunaro... Ma kosam prathidi nidra lekunda anni smasanam kuda chupinchadaniki velaru a time great work akka... Chala hpyga anipistundi asala video chusinantha sepu.... Tq akka for sharing beautiful video❤❤❤❤
Jai mahakal🙏 thank u so much for this these videos.your videos are very inspiring to us these videos are make us to feel that we are in makahal temple.thank u santhoshi garu😊
Video to day chusanu ujjayinilo Swami Aduruga nenu kuda unnanu anipinchindi .Pooja gadi nundi bayataki ragane video pettanu aa shivayye naaku darshanam kalpinchadu .tqqqqq santhoshi.
అక్క మీకు శతకోటి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంతకీ మించి ఈ వీడియో చూసాక ఎం మాట్లాడాలో కూడా అర్ధం కావడం లేదు అక్క. వీడియో చూస్తున్న అంతసేపు మేము కూడా మీతో అక్కడ ఉన్నాము అనే భావన కలిగింది akka🙏🙏🙏🙏Thanku, thanku so much🙏🙏🙏🙏🙏 aa భగవంతుడు అవకాశం ఇస్తాడో ఇవ్వడో తెలియదు కానీ మీ ధ్వారా ఆ శివయ్య బాస్మహారతి చూసాం akka🙏🙏🙏🙏🙏🙏మీరు ఎల్లప్పుడూ సుఖంగా సంతోషం గా ఉండాలి అని ఆ శివయ్య ని ప్రార్థిస్తునాన్ను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma bakthi tv Lo morning Monday basma harathi vasthnhi miru tisina videyo bagundhi jai maha kaleswera. Harahara mahadeva riyalaga eppudu prapitho Shiva shiva
Jai shree maha kal mam Mee dwara swamivari darshanam adhbutham mam kanneeru vachesindi maku kuda aa bhagyam kalagalani shivayyanu vedukontunnanu manchi guidance tho Meeru vedios Baga andistunnaru Babu ku na aashissulu jai shree mahakal 🌺🙏om namah shivaya 🌺🙏antha Maya lo padipoyi nenu Nadi navallu Ane bhramalo unnamu shashwathamina aanandam aa shivayya daggare undi om namah shivaya 🌺🙏
Hi santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me vloge vachyseendi chala chala kruthgnyatalu akka Mee to patu vujjayani Sri maha kaleshwara Swami varini chusee bhagyani kaleegincharu Nejanga ear buds pettukunty aasalu guss bams vachee akka aasalu yanto aadhurushtam vunntu kani chudalemu Mee janma dhanayam aaepoindee akka Mee to madhee kuda Inta chakkani Dharshanam kaligincharu Swami varinee chudadaniki ronddu kallu chaladam ledhu akka Om namo Sri maha kaleshwara yanamaha Babu ki inta kanna yam kavali aa Swami vari karuna katakshallu yallapudu pushkallanaga vunntai And meku manspurthiga Naa padhabi vandanallu akka Love you akka Om namo Sri maha kaleshwara yanamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంత గొప్ప విడియో మేము తిలకించండం మా అదృష్టం.
జే మహా కాళ్. ధన్యవాదాలు.
జై మహాకాల్. మీ ద్వార మాకు కూడా ఉజ్జయిని దర్శనం చేయిస్తున్నారు. స్వామి మాకు కూడా దర్శించుకునే అద్రుష్టం కలగాలని కోరుకుంటాను
ua-cam.com/users/liveuk7mxq9n24M?si=eh8TCdNxdsozNy9Y
Tq andi kavala ujaini.chuchamu
Mivala
ఓం గం గణపతయే నమః ఓం శ్రీ మాత్రేనమః ఓం నమః పార్వతీ పతయే నమః ఓం గంగాధరాయ నమః ఓం మహాకాళేశ్వరాయ నమః హరహర మహాదేవ శంభో శంకర ఓం నమఃశివాయ 🕉️🔱🚩🌹🙏🌹
హర హర మహాదేవ 🙏🙏🙏🌿☘️🌿
హరిహర మహా దేవ శంభో శంకర శివుని బస్మహారతి అధ్బుతంగా ఉంది
మీ వీడియో చూసి నాకు చాలా సంతోషంగాఉంది ఉంది అండి శివయ్యని చూస్తుంటే అలాగే చూడాలి అనిపిస్తుంది అండి మీకు 🙏🙏🙏🙏thank you అండి
Jai mahakaal🙏🙏 Meeku ela kruthagnathalu cheppuklvalo theliyadam ledhu Akka. Maa aandharikosam Chala effort petti chesthunnaru..Elanti swardham lekunda meetho patu memu swami ni chudali manamantha family ani family kosam meeru padey thapana,prema aanni mee video lo kanipisthai..aantha dharshanam ayyaka mee eys lo entho happiness.. Hammayya mana vaalladharu dharshinchukunnaru ani😊😊💕Meetho patu swayam ga vachhi swami ni dharshinchukunna Anubhuthi kaligilindhi akka..tqq soo much Akka 🙏
Thank you 🙏so much for sharing this video. Iam so lucky to watch this. Once again thank you 🙏
Very nice mataji, chala baga vundhi., very good darsanam. Jai jai shankara, jai mahakal. Kasi chusana 3, 4 times. Ujaini darsanam chudali. Siva krupa. Danyavadallu Mataji.
Tq Santoshi garu memu vellam kani Abhishekam Inka mangala aarti chusam kani Mee dwara basma aarti chusam andi.. jai mahakal..
Jai shree Mahakal 🙌🏻🔱📿
జై శ్రీ మహా కాళేశ్వర ఇంత గొప్ప వీడియో చూడడం మా అదృష్టం ఓం నమశ్శివాయ❤❤❤❤
Aum namah Sivaya.. Aum Maha Kalesvaraye namo namah..
Sarve Janah Sukhinobhavantu..
Aum Santi, Santi, Santihi..
Samsta bhuta koti, prana koti, jiva koti sadbuddhi, gynamu; arogyam, soubhagyam, sirisampatulu prasadinchalani prardistunnanu..
చాలా చాలా ధన్యవాదాలు మీకు
మేము next month నర్మదా నది పుష్కరాలు కి వెళ్తున్నాం,అపుడు ఉజ్జయినీ మహా కాళేశ్వరుని దర్శనం కూడా చేసుకోవాలి , కానీ మీరు మాకు ముందే ఇంత information ఇస్తున్నారు అమ్మ , ఈ వీడియోలు అన్ని చూసి వెళ్తే ఇంకా బాగా తేలిక గా అర్దం అవుతాయి అని , మీరు పెట్టిన ఉజ్జయినీ వీడియోస్ అన్ని చూస్తున్నాము
మీరు మాకు ఇలా వివరంగా చెప్పటం బాగుంది
Thank you sister ❤
Tq ma... Miku ea help kavalanna adagandi chepthanu
@@anchorsanthoshivlogs thank you ma
Sure ma
+ bhasm arti tickets Ella dorukuthai offline lo, i tried online no use
పంచగ్రహ కూటమి రోజు మీ వీడియో చూసాను. మహా కాలుడి దర్శనం చాలా బాగా చూసాను. నిజంగా నేను ఉజ్జయిని వెళ్లినట్లు వుంది. సంతోషి గారూ ధన్యవాదాలు
Jai sri mahankal
జై శ్రీ మహాకాలేశ్వరుని దర్శనము లభించిందమ్మ🙏🙏🙏జై శ్రీ మహాకాలేశ్❤❤❤
జై శ్రీ మహాకాళేశ్వర్ స్వామి జై మాతా నమః
okka samvatsaram venuka ninu chudali swami అని కోరుకుంటే కాశీ విశ్వనాథ్ నాకు కిందనేలా దర్శించుకునే అదృష్టం ఇచ్చాడు. కరుణాసింధు స్వామి కృపా అందరికి కలగాలి.
హర హర మహాదేవ భస్మ హారతి చాలా మంచిగా చూపించారు మేము స్వయంగా గుడికి వచ్చి దర్శనం చేసుకున్నంత భావన కలిగింది మాకు చాలా సంతోషంగా ఉందండి ఇంత మంచి వీడియో చూపించినందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏
సంతోషించిన గారు మేము ఈ నెల 21ఉజయని వెళుతున్నారు మేము బశమ హరత టికెట్స్ one line ticket try చేసారు one month నుంచి కాని దొరకనందున దయచేసి మీరు ఏదైన helpచేయగలర
Amma akkada dorukuthayi dont worry ... 24Hrs before vellandi counter ki
జై శ్రీ మహాకల్ మహాదేవ్ మహారాజ్ కీ జై 🙏🙏🙏🙏q🙏క్ Super video అండీ Thank you So Much నాదీ తులా రాసి నేను ఉజ్జయిని మహాకలుదేవుకి మూక్త 🙏🙏
Jai Sri mahakal🙏. Naku chusthunna sepu swamy akkada kurchunnarani bhavana kaligindi goose bumps vachayi santoshi garu. Enni sarlu thanks cheppina takkuve meeku. Smasanam daggaraa meeru cheppindi akshara satyam swamy okkade manaki todu untadu. Thank you so much santoshi garu 🙏🙏🙏
Chala bagundhi maa janma dhanyam e somavaram meru mee kanulathi chusi maaku chupinchinadhuku chala thanks ❤you
అమ్మ నీ వీడియోలు చూడటమే నాకు చాలా పుణ్యకార్యం తల్లి నా కంట శివుడే పడేసాడు వీడియోల్ని నిజంగా నేను ఏదైతే ఎల్లాలి అనుకుంటాను అవే నువ్వు కరెక్ట్ గా చేసే వీడియోలు పెడుతున్నావు నాకు ఉజ్జయిని కూడా చూడాలని ఉంది కాశీకి వెళ్లాలని ఉంది నా కోరికలు ఎప్పుడు నెరవేరుస్తాడు ఆ దేవుడు కానీ ఒకటి మట్టుకు నిజం అమ్మ డైరెక్ట్ గా వెళ్లి చూసినట్లు గానే అక్కడే ఉండి దర్శించినట్లు గానే కంటికి
కంటికి కట్టినట్లు గాని చూపించవా అమ్మ చాలా చాలా సంతోషం తల్లి నువ్వు నూరేళ్లు జీవితం చల్లగా జీవించాలి ఇలాంటి వీడియోలు ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆ దేవుడే నీకు ఇచ్చిన జ్ఞానము అనుకుంటున్నాను దేవుడు నీ కూడా నే ఉన్నాడు అందుకని ఈ భావనలు కలుగుతున్నాయి 🙌🙌🙌🙌🙏🙏🙏
ఓం నమశ్శివాయ మేము ఉజ్జయిని ఎల్లుండి కానీ భస్మ హారతి మీ వీడియో వలన భస్మ హారతి చూసి ధన్యులు చాలా చాలా బాగుంది అక్కడ ఉన్న చూడలేని భాగ్యం వీడియో ద్వారా చూసాము చాలా చాలా ధన్యవాదములు ఓం నమశ్శివాయ ఓం మహా కాలేయం నమః
Jai shree mahakal 🙏🙏🙏 Om namah shivaya 🕉️ 🕉️🕉️
జై శ్రీ మహకాళ్ 🙏🙏 చాలా బాగా చూపించారు అక్క
Madam meeru chupinchina Ujjaini loni Mahakaleshwaruni Bhasma Harathini Chupinchi naduku meeku koti koti dhanyavadamulu alage Harathikuda chala Adbhutamga Choostunna nduku AMahakaleshwaruniki kuda koti koti dhanyavadalu
Jai sri mahakal 🙏🙏🙏🙏 Hara hara mahadev 🙏🙏🙏🙏
Om sri Jai Mahakaleshwar swamiĥ❤😂🎉
Chaala chaala kruthagnathalandi. Me kallaara chusi maa kandariki chupinche darshana bhagyam e video roopamlo maaku andhinchinanduku chaala santhoshamandi. Manasantha aanandam tho pulakarinchipoendi aa real sounds ki. Goose bumps vachesae. Jai Maha kaaleshwara namo namaha. Om namah Shivaaya
ఓం నమః శివాయ 🙏జే మహ కాళి మాతా 🙏తండ్రి ఒక్క సారి అయిన నా కుటుంబము కు నీ ను చుాసే భాగ్యము ఇవు తండ్రి 🙏🙏🙏🙏🙏
🙏🏻Jai Sri Mahakal, Jai Jai Mahakal
Om namah sivayya ❤❤❤❤❤
Jai sri mahakaal🙏🙏🙏
Thanks is a small word Santoshi 😢 I can't express my gratitude for showing this to us.. thanks a lot ❤ ..asalu maatallo cheppaleni antha happy ga vundi and wise words by you about lord Shiva and the smashaan🎉🎉
Tq so much ma 😍🙏
Bhasmabhishakam Maa kallatho chusinattluga anbhuthi chendam mee video dwara thank you madam
జై శ్రీ మహాకాల్ మాకు కూడ దర్శనం కలిగింది మీ ద్వారా సంతోషి మి మాటలు చాలా ఉపయోగకరమైన మాటలు చల్లగా ఉండాలి తల్లి🎉
Super video andi... Future lo akkada velthaamo ledo teliyadu gaani... But mee valla maaku aa adrushtam dorikindi tq so much andi....
Jai shree Mahakal..🙏🙏🙏
Tq Tq Tq Tq so much santhoshi garu 😍
Very very beautiful video suuuuuper tq sooomuch andi❤
Jai sri Mahakal... Akka chala antey chala bagundi video no words akka asala harathi chustunatu naku anipistundi asala meru video intha baga ravali antey yentha kasta padi tisutunaro... Ma kosam prathidi nidra lekunda anni smasanam kuda chupinchadaniki velaru a time great work akka... Chala hpyga anipistundi asala video chusinantha sepu.... Tq akka for sharing beautiful video❤❤❤❤
Om Jai Sri Mahakal🙏🙏🙏
Om namahshivayaa.. Ma janmadanyam indi mi valla medam real akkada nundi chusi nattundi excellent 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai shree mahakal 🙏🙏🙏
Jai Sri mahakal
Tq shantoshini gaaru mivalla memu ujjaini lo vundi swamivaarini daggaraga chustunnamu anukunnamu tq tq 🙏🙏
Jai sri mahakal
Hi mam namasthe
Bhasma harathi ki online procedure cheppandi mam plz..
మహాకాలుని దయతో అక్కడ అయిదు రోజులు వుండి - నాలుగు భస్మ హారతులు చూశాము
ఎలా? కాస్త వివరంగా చెప్పండి
Tickets ela dorikayu
Tickets ela thiskunnaro kasta cheppandi please
Jai Shree Mahakal 🙏🙏
Jai sri mahakal🙏🙏🙏🙏
జై శ్రీ మహా కాల్ మీ ద్వారా మాకు కూడా ఉజ్జయిని దర్శనం బాగా జరిగింది మాకు కూడా స్వామి ఆ స్వామి దర్శనాన్ని మాకు ప్రసాదించాలని కోరుకుంటున్నాము❤❤
Thappakunda jaruguthundhi..భగవంతుడు మీకు ఆ అవకాశాన్నీ తప్పక కల్పిస్తాడు❤❤
Namaste santhoshi garu, emi cheppalo , ela cheppalo maatalu ravadam ledu akkada bhasma harathi lo nenu swayam ga unna anubhuti kaligindi naaku. Chala thanks andi entha manchi video present chesinanduku. Mee video kosam waiting andi eppudu vastunda bhasma harati video ani daily check chestunna andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😍🙏jai Sri Mahakal 😊🙏tq so much ma
జై మహాకాళేశ్వర్ ఆ మహాకాళేశ్వరుడు భస్మ హారతి దర్శన భాగ్యం కల్పించారు చాలా సంతోషం కలిగింది
మీకు నా కృతజ్ఞతలు...నిజంగా గొప్పగా చూపిస్తూ చెప్పారు..
హర హర మహాదేవ
మాకు కూడా భస్మాభిషేకం హారతి
కల్పించాలని ఆ మహా దేవుని కోరుకుంటున్నాను
హరహర మహాదేవ్
Jai sri maha kaaleswar, om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai mahakal🙏 thank u so much for this these videos.your videos are very inspiring to us these videos are make us to feel that we are in makahal temple.thank u santhoshi garu😊
Wow... Jai Sri mahakal 🙏
Jai Shree Mahakal....🙏🙏
Jai mahakaleswar🙏🙏🙏🙏🙏
Mobile thisukellocha.cheppandi madam .
Jai shree mahakal, chala anandam ga undi maku ujjaini vellalani anipistundi chala thanks Amma
Santoshi garu pls tel me yeti sutakam lo Jyotirlinga kshetram ki vellavacha cheppandi
Vellavachhu ma...
your voice and commentary very nice. Thanks very much
Jai Shree Mahakal.
You are blessed and may God shower you with his blessings forever 🙏 thank you wholeheartedly 🙏
Thank you very much God bless you.
Jai sree mahakal🙏🙏🙏🙏
Namaskaram తల్లి. చాల chakkaga video చేసి choopincharu. ధన్యవాదాలు
Om nama shivya 🙏
Jai sri mahakal thanks talli Maaku kooda somavaram darshana bhagyam kaliginchinanduku
Video to day chusanu ujjayinilo Swami Aduruga nenu kuda unnanu anipinchindi .Pooja gadi nundi bayataki ragane video pettanu aa shivayye naaku darshanam kalpinchadu .tqqqqq santhoshi.
Jai shree mahakaal 🙏🙏
Memu ujjiani choosamu. Super. Om namah shivaaya. ❤❤🙏🏻🙏🏻🙏🏻👌👌🌷🌷🥥🥥....
Thank you so much Akka Today Shivaya darshanam chesukunam
Jai shree mahakal 🙏🕉️
Jai shree mahakal
Tq sister maku swmi vari baasma harati chupincharu tq sooomuch sister jai sree maha kall oom namashivaya🙏🙏🙏🙏🙏🙏
Jai shree Mahakal🙏🙏
జై శ్రీ మహాకాళేశ్వర స్వామి నమో నమః 🌹🌹🙏🙏🙏
అక్క మీకు శతకోటి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంతకీ మించి ఈ వీడియో చూసాక ఎం మాట్లాడాలో కూడా అర్ధం కావడం లేదు అక్క. వీడియో చూస్తున్న అంతసేపు మేము కూడా మీతో అక్కడ ఉన్నాము అనే భావన కలిగింది akka🙏🙏🙏🙏Thanku, thanku so much🙏🙏🙏🙏🙏 aa భగవంతుడు అవకాశం ఇస్తాడో ఇవ్వడో తెలియదు కానీ మీ ధ్వారా ఆ శివయ్య బాస్మహారతి చూసాం akka🙏🙏🙏🙏🙏🙏మీరు ఎల్లప్పుడూ సుఖంగా సంతోషం గా ఉండాలి అని ఆ శివయ్య ని ప్రార్థిస్తునాన్ను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టు వివరించారు, ఓం namassivaya
Jai Mahakaal 🌹🌿🌹🙏🙏
Jaya Jaya Sankar mahadeva Shambho Shankara hara hara mahadeva ❤❤❤❤
Jai sri mahakal 16:57 🌼🌼🌼🙏🙏🙏🙏🙏
Jai Shree Mahakaal 🙏🙏🙏🙏
Amma bakthi tv Lo morning Monday basma harathi vasthnhi miru tisina videyo bagundhi jai maha kaleswera. Harahara mahadeva riyalaga eppudu prapitho Shiva shiva
Jai sri Mahakal...🙏🙏🙏 Akka ee videos kosam waiting Akka ..😍😍 Miru video li challa clear ga net ga explain cheysaru. akka ..❤🎉
😍🙏jai Sri Mahakal 😊🙏tq ma
Jai Sri maha kaleswar Swami ji. Yanchor shonthoshi gariki thank you.
Hara Hara Mahadeva Shambho Shankara 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Mee vedio kosam eduruchustunnanu .chala happyga vunnadi andi.
Jai shree Mahakal.
Om namaha shivaaya..🙏
జైశ్రీమహాకాళ Naynu నర్మదపుష్కరాలకువెలుతున్నాను నాకు భస్మహారతి దర్శనం భాగ్యం రావాలని ఆశిస్తున్నాను
Jai shree maha kal mam Mee dwara swamivari darshanam adhbutham mam kanneeru vachesindi maku kuda aa bhagyam kalagalani shivayyanu vedukontunnanu manchi guidance tho Meeru vedios Baga andistunnaru Babu ku na aashissulu jai shree mahakal 🌺🙏om namah shivaya 🌺🙏antha Maya lo padipoyi nenu Nadi navallu Ane bhramalo unnamu shashwathamina aanandam aa shivayya daggare undi om namah shivaya 🌺🙏
😍🙏jai Sri Mahakal 😊🙏tq ma
Hi santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me vloge vachyseendi chala chala kruthgnyatalu akka
Mee to patu vujjayani Sri maha kaleshwara Swami varini chusee bhagyani kaleegincharu
Nejanga ear buds pettukunty aasalu guss bams vachee akka aasalu yanto aadhurushtam vunntu kani chudalemu
Mee janma dhanayam aaepoindee akka Mee to madhee kuda
Inta chakkani Dharshanam kaligincharu Swami varinee chudadaniki ronddu kallu chaladam ledhu akka
Om namo Sri maha kaleshwara yanamaha
Babu ki inta kanna yam kavali aa Swami vari karuna katakshallu yallapudu pushkallanaga vunntai
And meku manspurthiga Naa padhabi vandanallu akka
Love you akka
Om namo Sri maha kaleshwara yanamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No words andi im literally crying ❤❤❤❤❤❤❤ thanks andi 🙏🙏
Jai mahakaal 🕉️🕉️🙏🙏
Na fav Mahadev Damru tho start chesaru...Felt peace in the starting itself
Om sri Mahakal🙏🏻🌹🏵🌷🌺💐
Jai Sri Mahakaal 🙏🙏