"శ్రమకు దక్కిన ఫలితం" - CM Revanth Reddy Friends Exclusive Chit Chat | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 171

  • @satyanarayanakalavala4434
    @satyanarayanakalavala4434 10 місяців тому +8

    స్నేహబంధము ఎంతో మధురం మరి యు గత స్మృతులు స్మరిస్తూ ఉంటే అనుభూతి అనిర్వచనీయం 👍జై CM sir

  • @veereshjerkyveeresh8111
    @veereshjerkyveeresh8111 Рік тому +17

    సూపర్ అక్క రేవంతన్న గురించి మాట్లాడవు జై కాంగ్రెస్ జై రేవంత్ 🙏🙏🖐️🖐️

  • @bhaskarsupervajrala5593
    @bhaskarsupervajrala5593 Рік тому +15

    ఈ రోజు తెలంగాణ లో కాంగ్రెస్ ఉందంటే అది రేవంత్ రెడ్డే so సీనియర్స్ అందరు రేవంత్ రెడ్డీకి సపోర్ట్ చెయ్యండి జై రేవంత్ రెడ్డి జై జై రేవంత్ రెడ్డి 👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤❤

  • @manoharaswamy1723
    @manoharaswamy1723 Рік тому +27

    🙏పాలమూరు ముద్దుబిడ్డ, కొడంగల్ కొదమ సింహం సీఎం రేవంత్ రెడ్డి గారికీ హార్దిక శుభాకాంక్షలు.. 🙏

  • @bhaskarsupervajrala5593
    @bhaskarsupervajrala5593 Рік тому +10

    👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤జై రేవంత్ రెడ్డి జై జై రేవంత్ రెడ్డి

  • @lokeshwaraiahbatchu4669
    @lokeshwaraiahbatchu4669 11 місяців тому +6

    తెలంగాణలో మాటకు మాట. కెసిఆర్కు కుటుంబానికి అందించే సామర్థ్యం వక్ఫ్ ఉన్న వ్యక్తి ఓన్లీ రేవంత్ రెడ్డి.. అతను కష్టం విలువ తెలిసిన వ్యక్తి 🙏💐💐 కష్టేఫలి ఆ పదం రేవంత్కు వర్తిస్తుంది 🖋️💯🚩🙏💐🇳🇪🎊🎉

  • @noorghiyas5159
    @noorghiyas5159 10 місяців тому +11

    తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా న్యాయం చేస్తారని ఆశతో వున్నారు. డ్రాయింగ్ చేసేవారు మంచి స్పుర ద్రూపులని చరిత్ర చెప్తుంది. భగవంతుడి ఆశిస్సులు ఎప్పుడూ వుండాలని కోరుకుంటుంన్నాం.

  • @yarlagddaradharani327
    @yarlagddaradharani327 9 місяців тому +3

    మీ ఆనందంలో నాఆనందం.చాలాచాలాసంతషంగాఉంది.ఆయనవృద్ధిలోకిరావాలనిఆశిస్తున్నాను.🎉🌹

  • @anilkumarmokshagundam8995
    @anilkumarmokshagundam8995 11 місяців тому +5

    Congratulations CM GARU

  • @Jeevansarik
    @Jeevansarik Рік тому +12

    Chinnapuddu CR Revanth anetolam
    Eroju na CM ayyindu
    Wanparthy lo revanthu clasmate ayinanduku happy ga undi
    Nenu teacher aina kani revanth CM ayindu inka sadhichali
    Chalarojlu ainaka ma friends ni chusthunna 💐

  • @noorghiyas5159
    @noorghiyas5159 Рік тому +21

    మీ అందరికి అభినందనలు. మీరే సియం లు అయినట్లు మాకు అనుపిస్తున్నారు. మీ స్నేహితుడు మీ అభిప్రాయాలను పాటిస్తే కుటీర పరిశ్రమల పనులు చాలా బెటర్. అందరు ప్రభుత్వ ఉద్యోగాలు అనకుండా వ్రుత్తిపనులు చేసుకుంటే బాగుంటుంది.
    అంజుమ్ ఫాతిమ.

  • @jagathkarimohan7180
    @jagathkarimohan7180 Рік тому +6

    All di best ఫ్రెండ్స్ 💐

  • @Siva123-nv7du
    @Siva123-nv7du 10 місяців тому +2

    Jai Revanth Reddy garu 🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺 TG CM.

  • @mahalakhu6011
    @mahalakhu6011 Рік тому +31

    Chala Bagha chepparu ❤❤❤❤❤❤❤❤❤❤

  • @peddirajuvenugopal1270
    @peddirajuvenugopal1270 10 місяців тому +5

    ఆనందభాష్పాలు తట్టు కొలేని ఆనంద భాష్పాలు చిన్ననాటి స్నేహితులు కురిపించే ఆనందభాష్పాలు *తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి *ఎనుమల రేవంత రెడ్డి* గారికి* అభినందనలు తెలంగాణ రాష్ట్ర మిత్రుల ఆనందభాష్పాలు🎉

    • @SuryakanthSoma
      @SuryakanthSoma 10 місяців тому +2

      ChinnA. NAti..sneehithula...deevenalatho..reevanthana .enka..edugA...valee😊❤❤❤❤❤

  • @BALAJI-h3o
    @BALAJI-h3o Рік тому +6

    మీరు సూపర్ రేవంటన్న

  • @jaibheem9729
    @jaibheem9729 Рік тому +7

    నాయకత్వ లక్షణాలు అనేవి చిన్నప్పటి నుండే కనిపిస్తాయి....

  • @LalithaDevara-p9v
    @LalithaDevara-p9v 11 місяців тому +3

    సూపర్ లవ్ యూ రేవంత్ రెడ్డి గారు ❤️❤️

  • @b.suneetha8964
    @b.suneetha8964 Рік тому +32

    స్నేహితులు అందరూ చాలా బాగా చెప్పారు. వారిలో విమల టీచర్ మా స్నేహితురాలు అవ్వడం చాలా గర్వంగా వుంది.All the best entire team.🙏🙏

  • @sandasrinivasulu7543
    @sandasrinivasulu7543 Рік тому +7

    మూడో ముఖ్య మంత్రి గా రేవంత్ రెడ్డి తల్లి

  • @godarisrinivaskumar6876
    @godarisrinivaskumar6876 10 місяців тому +2

    అందరికీ వందనాలు

  • @chitapallybichaiah4682
    @chitapallybichaiah4682 10 місяців тому +1

    సూపర్

  • @balaswamyg4993
    @balaswamyg4993 Рік тому +17

    Sridevi Madam. Garu revanth Reddy. Gurinchi chala chala baga chepparu ,nice talking, classmates antene alanti effection, untundhi

  • @sandasrinivasulu7543
    @sandasrinivasulu7543 Рік тому +28

    చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి ఒక స్నేహితుడు సిఎం అయితే ఎలా ఉంటుందో అనుభూతి కలిగింది అనడం లో ఆశ్చర్యం లేదు అలాగే ప్రతి ఒక్కరు మి స్నేహితుడు ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ మంచి మంచి మాటలు మీరు చదువుతున్న రోజుల్లో ఆయన గురించి చాలా చక్కగా చెప్పారు❤ ❤❤

    • @narsingraokola7995
      @narsingraokola7995 Рік тому +2

      మంచిఆశయాలతో తెలంగాణ Devalapmentchestari దేవ్వదిని ప్రార్థిస్తున్నాను

    • @bhumaiahdevagandla3700
      @bhumaiahdevagandla3700 10 місяців тому +2

      Cell. No. సీఎం. Please.

  • @noorghiyas5159
    @noorghiyas5159 Рік тому +13

    ప్రదాదర్బారుకు వెల్లండి.దూరం నుండి చూసిన మిమ్మల్ని పిలిపించి మాట్లాడుతారు. అలాగే హైదరాబాదు చూడవచ్చు.రెవంత్ రెడ్డి గారి స్నేహితులు లకు ప్రత్యేకంగా

  • @Jaya-yx4tt
    @Jaya-yx4tt 10 місяців тому +2

    Jai. Revanthreddy. C. M
    Anna jayaprakash hyderabad🙏 I. Like

  • @sunchannel9809
    @sunchannel9809 11 місяців тому +3

    చాలా మంచి గొప్ప ప్రోగ్రాం మీరు మీ ఫ్రెండ్ ని కలవాలి అనుకోవడం చాలా మీరు పూర్వ విద్యార్థులు 83 - 85 ఇంటర్మీడియట్ వనపర్తి కాలేజ్ సమావేశం ఒకటి పెట్టి మీ పూర్వ విద్యార్థి రేవంత్ సీఎం కూడా పిలిచి కనివిని ఎరుగని పెద్ద సమావేశము పెట్టగలరు

  • @KrishnaYadav-pg6dy
    @KrishnaYadav-pg6dy 11 місяців тому +4

    👍👍

  • @thirupathaiahsagar6810
    @thirupathaiahsagar6810 11 місяців тому +6

    రాతబాగుంటే తలరాత బాగుంటది అంటారు అదే నిజమైంది❤

  • @jemima5975
    @jemima5975 Рік тому +6

    Good ever heard words n description n telugu Revanth friends

  • @sreedeviv8031
    @sreedeviv8031 Рік тому +15

    Memories are more valuable🎉

  • @rhussain6805
    @rhussain6805 4 місяці тому +1

    Hearty congratulations revanth Anna

  • @vaillathirupathi6994
    @vaillathirupathi6994 Рік тому +5

    NTV ki thanks jai Revanth

  • @TibconFrontOffice
    @TibconFrontOffice Рік тому +7

    Cm your great sir

  • @RamamurthyP-w8t
    @RamamurthyP-w8t Рік тому +19

    ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అనుకున్నది సాధిస్తారు

  • @kandulavenkataachyutharama3145
    @kandulavenkataachyutharama3145 10 місяців тому +4

    జై శ్రీరామ్ జై భారత్.అందరికీ నమస్కారం. శ్రీ రేవంత్ రెడ్డి గార్కి పాటశాల స్థాయిలో విద్యనేర్పిన శ్రీ నాగన్న గారు మరియు ఇతర ఉపాధ్యాయులు & తల్లిదండ్రులు కొంత సంస్కారం నేర్పితే ABVP అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (RSS విద్యార్థి విభాగం) శిక్షణ లో పూర్తి స్థాయి సేవ, సంస్కారం,అఖండ భారత చరిత్ర, దేశభక్తి గల నాయకత్వ లక్షణాలు నేర్పి భవిష్యత్తు నాయకుడ్ని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము కి అందించింది. ఆనాటి RSS ABVP మొక్క BJP మద్దతు తో ZPTC & MLC అయ్యారు. 1999 లో ఆంధ్రప్రదేశ్ లో NDA లోకి TDP వచ్చి భారతీయ జనతాపార్టీ కి మద్దతు ఇచ్చింది.1999 లో శ్రీ రేవంత్ రెడ్డి గారు ABVP+BJP లను వదిలిపెట్టి స్వయంగా తెలుగుదేశం పార్టీలో చేరి MLA అయ్యారు. రాష్ట్రం విడిపోయాక TDP లో అన్ని తాను అయి ఒక వెలుగు వెలిగి ఓటుకు నోటు కేసు లో ఇరుక్కోవడం జరిగింది.చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి కి వెళ్లిన తరువాత తప్పని సరి పరిస్థితుల్లో తనకు ఇష్టం లేని కాంగ్రెస్స్ పార్టీ లో చేరాడు. తెలుగు దేశం పార్టీ ,శ్రీచంద్రబాబు తెలంగాణాలో పోటీ చేయకుండా రేవంత్ రెడ్డి గార్కి మద్దతు ఇవ్వడం జరిగింది.విదేశీ వనిత భారత దేశాన్ని నాశనం చేసిన సోనియా కి శ్రీ రేవంత్ రెడ్డి గారి దంపతులు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజున పాద నమస్కారం చేయడం భాదగా ఉంది.*RSS - ABVP లో తయారైన రేవంతరెడ్డి గారు మరల BJP లో చేరి తెలంగాణ ముఖ్యమంత్రి గా చేయాలని నా కోరిక.* 1983-1985 రేవంత్ గారి CLAASS METS కి అభినందనలు. దయచేసి మీ వారసులు శిష్యులు ను RSS & BJP లో చేర్చి దేశ సేవకు పంపండి. భారతదేశ భవిష్యత్తు దృష్ట్యా ,మన కోసం& మన భావితరాల కోసం 2024 లో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో దయచేసి బీజేపీ కమలం గుర్తు పైన VOTE (వేయించ) వేయ వలసి దేశనదిగా కోరి ప్రార్ధిస్తున్నాను. SAVE BHARAT & హిందూ. BJP నాయకుడు ఆంధ్రప్రదేశ్.కాకినాడ జిల్లా.జగ్గంపేట మండలం. కందుల వెంకట అచ్యుత రామారావు.Cell PH:9440056818. జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై భారత్. భారత ప్రభుత్వ పథకాలు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివిధ శాఖలు,Banks ద్వారా MSME,PMEGS, DWAKRA, AATMA NIRBHARA BHARAT ఇంకా చాలా ఉన్నవి.యువతకి 35-50% సబ్సిడీ వరకు అన్ని రకముల రుణాలు ఉన్నవి.పరిశీలించండి.తెలియకపోతే BJP LEADERS / BM నీ కలవండి.

  • @manchirajusatyanarayanarao7427
    @manchirajusatyanarayanarao7427 9 місяців тому +1

    అందరు బాగా మాట్లాడారు ముఖ్యముగా శ్రీదేవి గారి అద్భుతముగా మాట్లాడారు.

  • @sarmaadiraju6855
    @sarmaadiraju6855 11 місяців тому +2

    ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలు కు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ఉన్నాం

  • @sivakumarnaick123
    @sivakumarnaick123 10 місяців тому +3

    CR to CM

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 Рік тому +5

    You felt very happy and shared your joyful feelings to all.Lord. Sri Venkateswara bless you, your friend and C.M.of Telangana State.

  • @balaswamyg4993
    @balaswamyg4993 Рік тому +27

    Emi leni congress ni party ni revanth Reddy.garu e position ki thisukoni ravadam great.. ❤

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 Рік тому +4

    Great madams ❤❤❤❤❤

  • @LakshmiSureddy-d5k
    @LakshmiSureddy-d5k 11 місяців тому +4

    ❤❤❤

  • @preweddinggownsrentals3687
    @preweddinggownsrentals3687 Рік тому +28

    Great memories 🙏

  • @yourchoice2984
    @yourchoice2984 8 місяців тому +1

    మీ లాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు రేవంత్ అన్న అదృష్టవంతుడు

  • @dharmarao1034
    @dharmarao1034 Рік тому +8

    పువ్వు పుట్టగానే పరిమళించినట్లు శుభకాక్షలు తల్లిలు

  • @ShankarShankar-wc3qi
    @ShankarShankar-wc3qi 3 місяці тому

    రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నా టైగర్ ఎందుకంటే ఆయనలో ప్రశ్నించే దైర్యం ఉంది అందుకే సియం అయినాడు ఎవరి తలవంచడు

  • @RajuValishetti
    @RajuValishetti Рік тому +3

    SUPER

  • @mohammadibrahim9748
    @mohammadibrahim9748 Рік тому +14

    Congratulations to Revanth Reddy, Congress Zindabad. 👍

  • @krishnabussa4314
    @krishnabussa4314 11 місяців тому +1

    Super speach baga matladaru thankyou

  • @kk-gd6ru
    @kk-gd6ru Рік тому +4

    Great revath reddy sir

  • @mahamadareef8290
    @mahamadareef8290 Рік тому +8

    Good explanation Niranjan Ali garu &friends

  • @alapatiprasad6263
    @alapatiprasad6263 9 місяців тому

    Great message friends

  • @venkataraod89
    @venkataraod89 3 місяці тому

    all are good friends/batch mates of Sri Revanth sir,
    all are having good memories with sir,
    good video, expect more videos like this 👌👍

  • @PogakuKondaiah
    @PogakuKondaiah Рік тому +4

    Nice vedio. Our wishes CM. Thankyou.

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 Рік тому +1

    Super ga cheparu cm sir gurinchi like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan full video watched super

  • @kooraharichander5088
    @kooraharichander5088 11 місяців тому +1

    Chala bagachinaru medam
    Me class mete gurinchi neejaneeki. Meelantifrinds doorkinadhuki revanthugari😮. Ki. Chala adrustavanthudu meeku naa thank you mom
    .

  • @chundruraja2109
    @chundruraja2109 11 місяців тому +2

    Super.medam

  • @premkumarr4855
    @premkumarr4855 Рік тому +4

    Super madam

  • @strockstaronthemoon
    @strockstaronthemoon 10 місяців тому

    Revanth gari friends antha active ga vunnaru very good mee andariki kooda congratulations 🎉

  • @Nalakanti.JalandhaNalakanti
    @Nalakanti.JalandhaNalakanti 3 місяці тому

    Jai cm revanth ji supar. Palana

  • @dhanalaxmi7855
    @dhanalaxmi7855 Рік тому +5

    Jai congress🎉🎉🎉

  • @sudhakaremmadi7520
    @sudhakaremmadi7520 11 місяців тому +1

    Good Memories All The Best C M Revanthanna

  • @ssggraphics2495
    @ssggraphics2495 Рік тому +5

    Wow Excellent Smt SriDevi Gaaru Yes Really what U said is He Has Target CM n achived with Determination n Hardwork Let What may Come Lionhearted person

  • @JayalaxmiManga
    @JayalaxmiManga Рік тому +3

    Voices clearly.. revanth Anna.
    Telugu padalu.. superb

  • @godarisrinivaskumar6876
    @godarisrinivaskumar6876 10 місяців тому

    Love u all

  • @ramakrishnasalla5455
    @ramakrishnasalla5455 Рік тому +11

    All the best

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 Рік тому +4

    Very proud moment

  • @kirankumarpendyala1995
    @kirankumarpendyala1995 Рік тому +1

    Chala baga matladaru sridhevi madam garu.... 👌👌👌

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Рік тому +5

    Good explanation about CM REVANTH Reddy garu.
    His inter class mates. 🎉🎉🎉🎉🎉

  • @madhus2773
    @madhus2773 Рік тому +1

    Very well talking power,revanth gary frnds anipinchukunnaru

  • @premkumarr4855
    @premkumarr4855 Рік тому +3

    Sir, really great staff for department wise and their support to cm sir

  • @ramanjaneyuluorchu2125
    @ramanjaneyuluorchu2125 Рік тому +4

    all the best entire team

  • @venkatanaidunagaraju1361
    @venkatanaidunagaraju1361 Рік тому +3

    Super

  • @sadaramannapurna5524
    @sadaramannapurna5524 3 місяці тому

    Manasunna maharaju Reventh reddy garu jai CM

  • @sheikhasif5681
    @sheikhasif5681 Рік тому +8

    Super. Revanth Anna.

  • @balaswamyg4993
    @balaswamyg4993 Рік тому +8

    High school and college classmates andharu baga chepparu alane school clg. Classmate andharu okasari andharu kalisi gettu gather chesukonte better, revanth Reddy. Garu kuda classmates okasari kalukunte better, ❤

  • @venkataramaiahmurakonda27
    @venkataramaiahmurakonda27 3 місяці тому

    All the best to Revanth
    Gary

  • @premkumarr4855
    @premkumarr4855 Рік тому +2

    Sir, this person's all are very well knowledge. That's means this type of issues look on this matter Mr.rRvanth Reddy

  • @EndapelliVenkatesh
    @EndapelliVenkatesh 3 місяці тому

    జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం

  • @shivasairam8925
    @shivasairam8925 10 місяців тому

    కొంత మంది దురహంకారులు స్వార్ధంతో అధః పాతాళంలోకి నెట్టుకెళ్లిన స్థాయి నుండి ఇలానే ఇంకా ఇంకా ముందుకు తీసుకు వెళ్లాలని కోరుకుంటూ .

  • @krishnamohanagur9123
    @krishnamohanagur9123 3 місяці тому

    Hard work person iwillappciate revanth

  • @kscreation6453
    @kscreation6453 Рік тому +1

    GD friends

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 Рік тому +1

    Meeru chepputhunti happy ga vundhi maa friends gurthosthunnaru

  • @lydianalli5935
    @lydianalli5935 Рік тому +6

    Meru chepthuvuntey makey intha anandhamga undhi

  • @vempatisuresh8855
    @vempatisuresh8855 10 місяців тому

    Good words Good friends

  • @sajeedmohad1267
    @sajeedmohad1267 10 місяців тому +1

    Only Congress 🇮🇳💪🇮🇳🇮🇳❤❤❤❤❤❤

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 9 місяців тому +1

    కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాము.😅😅😅😅

  • @ravindernathcheerala3886
    @ravindernathcheerala3886 9 місяців тому

    Very appreciated person 👍🙏

  • @RoopaN-o5o
    @RoopaN-o5o 9 місяців тому

    Telangana revanth reddy garu manchi nayakudu

  • @vsmggg
    @vsmggg 11 місяців тому +1

    కొదమ సింహం RR

  • @parupalliharihari3268
    @parupalliharihari3268 Рік тому +1

    🎉

  • @sonathirameshshetty8169
    @sonathirameshshetty8169 Рік тому +1

    Sweet memories friends ❤❤❤

  • @krishnamohanagur9123
    @krishnamohanagur9123 3 місяці тому

    My 1 year junior revanth tammudu capable prime minister

  • @mandhaladurgaprasad3392
    @mandhaladurgaprasad3392 Рік тому +8

    We're all of you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 superb taking

  • @ShaikMahaboob-e9k
    @ShaikMahaboob-e9k 3 місяці тому

    Very good comet

  • @gopalreddy1889
    @gopalreddy1889 3 місяці тому

    Jai Reddys 💐

  • @narayanakonda5473
    @narayanakonda5473 Рік тому +6

    Super

  • @vamshikrishna298
    @vamshikrishna298 Рік тому +1

    Nice to get memories

  • @Jaya-yx4tt
    @Jaya-yx4tt 10 місяців тому

    Sir your classment friend s
    Your. Bach Vanaparthi frends. Don't missing and
    Forgetting your. Life super

    • @Jaya-yx4tt
      @Jaya-yx4tt 10 місяців тому

      Thanksgiving🙏👍