చాలా మంచి విషయం చెప్పారు సార్. ధన్యవాదములు మీకు రైతులతరుపున. ఎండుగడ్డి, పచ్చిగడ్డి, దాన శాస్త్రీయంగా ఇస్తూ కూడా వాడవచ్చా సార్ ఈ బేకింగ్ సోడాను. చిన్నచిన్న విషయాలు ఎంతో మేలు చేస్తాయి అనడానికి మంచి నిదర్శనం ఈ విషయం. మీలో చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి సార్. ప్రతి రోజు వీడియో చేసినా తక్కువే సార్. ఇంకా మర్రిన్ని వీడియోస్ రోజు చేయండి సార్. మిమ్మల్ని నమ్మిన వాడు ఎటువంటి పరిస్థితిలో నష్ట పోడు. చేసుకున్నవాడికి చేసుకున్నంత, పిండి కొద్ది రొట్టె. మీకు మరొక మారు ధన్యవాదములు సార్
Sir, very valuable information provided. I am from TN and was searching for the animal feed grade in retail. Tried with couple of sellers from India Mart. But seems this is available only in bulk quantities. But food grade is very much available Can food grade (Sodakarb) be used instead of animal feed grade (Alkakarb)? Kindly advise.
Sir, we are very much happy to learn most important & valuable topics covered by you in dairy farming. Sir, can you please explain about "pala serulu", which means already udder will become tight with milk even after milking. Thank you.
మీరు చెప్పినట్లుగా పత్తి చెక్క,మినప లేదా పెసర పొట్టు,తౌడు,బీరు పొట్టు సమపాళ్ళలో వాడుతున్నాను ఇంకనూ మినరల్ మిక్చర్ కూడా వాడుతున్నాను కానీ అనుకున్నంతగా పాల దిగుబడి రావడం లేదు పాల దిగుబడి పెరగడం లేక పొగ వెన్న శాతం కూడా 4.0, నుండి 5.0 కు మించడం లేదు కాబట్టి పాల దిగుబడి మరియు వెన్న శాతం పెరగటానికి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వగలరు
సైలేజ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి sir, నేను 12 సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ నడుపుతున్నాను కానీ మీ వీడియోస్ చూసాకే తెలిసింది, పర్ఫెక్ట్ గా డైరీ ఫామ్ నడపడం ఎలాగో
Sir for deworming we r giving to our cattle VIRBACC NILZAN FLUKE AND WORM DRENCH SUSPENSION for every 3 months in feed. Shell v give directly or in any feed Supplement. Please suggest sir...
Animal feed shop lo naku 2 type of kandi pottu chupinchadu aundhulo oka dhani lo only kandi pottu uanadi inko dhani lo kandi pottu patu kancham Pindi kuda uanadi so... Goats ki edi tisukovali
One Doubt..Normally we will mix feed like for 10days once will mix all the feeds ..So we are mixing salt as well ..in the same per day per animal asked on the calculation we can mix sodium bicorbonate as well for10days feed
Only corn🌽 silage tho buffalo's ni maintain cheyavacha? (With out any grass) Okavela chesthe 1 buffalo ki entha silage evvali for day? And 1 Acre silage Anni Buffalo's ki saripothundi, enka additional ga Yedhaina evvala, please reply 🙏
Sir maa avu morning 10 liters evening 10 liters istundi dana morning 3kg evening 3kg istunna alage mineral mixture salt kuda use chestunnam soda bicarb conform ga use cheyyala sir
ఇది temparature ఇచ్చు తగ్గు లతో వస్తుంది. ఏ సీసన్ లో అయిన ఇలా కావచ్చు. అందుకే పాల packets ను bottle cooler లలో పెట్టి అమ్ముతారు ఇది ప్రోటీన్లు సాగడం వల్ల వస్తుంది
Sir I request oka Chinna vishayamlo clarity telusukovali anukunta kashtapadite dairylo labama poultry farming lo labama I just confused plz tellme sir I request u sir
డాక్టర్ గారు నమస్తే HF x, 4teeth 9.5ltr / day ఇస్తువుంది కొని 10 రోజులు ఐయింది, ఈని చాలా రోజులు ఐయింది దూడ లేదు 2,5 కేజీ సమీక్రుత ధాన ఇస్తున్నాము 15 గ్రామ్స్ ఉప్పు,50గ్రామ్స్ మిక్సచర్,50 గ్రామ్స్ కాల్షియయ్ 50grams బేకింగ్ సోడా ఇస్తున్నా ఏమైనా మార్పులు చేయాలా దయవుంచి తెలుపగలరు
సర్ పాలు పితకడం వల్ల మనకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తాయా గేదల దగ్గర ఎక్కువ ఊడడం వల్ల (అయి) కొడుతుంది అంటారు పక్క్షవాతం వస్తది అంటారు ఇది ఎంతవరకు నిజం దయచేసి జవాబు ఇవ్వగలరు
Ma adrushtam sir mee suggetions teesukuntunnanduku meeru telugu variga puttadam mrintha proud ga undi
చాలా మంచి విషయం చెప్పారు సార్. ధన్యవాదములు మీకు రైతులతరుపున. ఎండుగడ్డి, పచ్చిగడ్డి, దాన శాస్త్రీయంగా ఇస్తూ కూడా వాడవచ్చా సార్ ఈ బేకింగ్ సోడాను. చిన్నచిన్న విషయాలు ఎంతో మేలు చేస్తాయి అనడానికి మంచి నిదర్శనం ఈ విషయం. మీలో చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి సార్. ప్రతి రోజు వీడియో చేసినా తక్కువే సార్. ఇంకా మర్రిన్ని వీడియోస్ రోజు చేయండి సార్. మిమ్మల్ని నమ్మిన వాడు ఎటువంటి పరిస్థితిలో నష్ట పోడు. చేసుకున్నవాడికి చేసుకున్నంత, పిండి కొద్ది రొట్టె. మీకు మరొక మారు ధన్యవాదములు సార్
శాస్త్రీయ మేపులో అవసరం లేదు. కానీ దాణా 8 కిలోల కన్నా ఎక్కువ ఇచ్చే అంటే 20 లీటర్ల పైన ఇచ్చే పశువులకు అవసరమే
Your doing Great Job sir for Farmers Community...Keep Educating the Farmers....
Pl share some information on mastitis and its cure. Will be useful. Thanks
ua-cam.com/video/MykJmxpn-jY/v-deo.html
pl go through. Already uploaded
Hello sir.
Pregnant cows ki ee baking soda use chaiyacha sir
Nice and valuable information sir....thank you...
గుడ్ మార్నింగ్ సార్
మా ఆవు ఉదయం పూట దగ్గు తుంది పూటకు 10 లీటర్లు ఇచ్చే ఆవు
మెడిసిన్ చెప్పండి సార్
Virbac company udrstrong h daily 10ml use
Sir,
Very Useful Information
Good Information Sir
Thank you
సూపర్ సార్
Sir sima jathi ox ki dhana gurinchi and body bhaga increase avataniki kanda patadaniki gurinchi vaka video cheyandi sir 🙏please
ok
Sir tq so much for ur good information
Sir, very valuable information provided. I am from TN and was searching for the animal feed grade in retail. Tried with couple of sellers from India Mart. But seems this is available only in bulk quantities. But food grade is very much available
Can food grade (Sodakarb) be used instead of animal feed grade (Alkakarb)?
Kindly advise.
any food grade you can use
@@DrMadankumarVetq
Very valuable massage sir
Sir can we sock dhana mix in hot water for good digestion in cow ,
What are the advantages and disadvantages ??
Please let me know sir🤔
లాభమే.అలాగే ఇవ్వండి
@@DrMadankumarVet
Thank you sir
Sir, we are very much happy to learn most important & valuable topics covered by you in dairy farming.
Sir, can you please explain about "pala serulu", which means already udder will become tight with milk even after milking. Thank you.
థాంక్ యు. ok చేస్తాను
మీరు చెప్పినట్లుగా పత్తి చెక్క,మినప లేదా పెసర పొట్టు,తౌడు,బీరు పొట్టు సమపాళ్ళలో వాడుతున్నాను ఇంకనూ మినరల్ మిక్చర్ కూడా వాడుతున్నాను కానీ అనుకున్నంతగా పాల దిగుబడి రావడం లేదు పాల దిగుబడి పెరగడం లేక పొగ వెన్న శాతం కూడా 4.0, నుండి 5.0 కు మించడం లేదు కాబట్టి పాల దిగుబడి మరియు వెన్న శాతం పెరగటానికి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వగలరు
మేపు సరీగా ఉండాలి అంటే 30 కిలోల పచ్చి గడ్డి, 8 - 10 కిలోల ఎండు గడ్డి ,ఉండాలి.
బీరు పొట్టు వాడుతున్నారు ok. ఒక సారి కాల్ చేయండి
Number send cheyandi sir
In Hyderabad suppliers not keeping food grade soda ready in stock.
Now prices Increased a lot 😢
Tata Alcacarb Rs. 50/kg
Nirma food grade Rs. 45/kg
ఇండియా మార్ట్ లో వెతకండి
Hi sir good 👍
Sir meru cheppe products ki Amazon or any online purchasing link vunte description lo add cheyandi
India Mart app lo చూడండి. google play storeలో డౌన్లోడ్ చేయండి
Chala baga chepparu sir
Good video sir , thank you sooo much sir
Haii sir edhi mamulaga vadaccha
సైలేజ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి sir, నేను 12 సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ నడుపుతున్నాను కానీ మీ వీడియోస్ చూసాకే తెలిసింది, పర్ఫెక్ట్ గా డైరీ ఫామ్ నడపడం ఎలాగో
ua-cam.com/video/CnowHrm0kjk/v-deo.html
ఈ వీడియో సైలెజి మీద. ఒక సారి చూడండి
Hai bro I want your phone number
Namastey sir.! Doodalu modati sari edaku vachinapudu dunna tho crossing chaesthey manchida leka AI cheinchala telupagalaru.
Avu Nona dhigam precautions Thelapagalaru TQ sir
ok
Thank you sir good information
Sir good information minaral mixer HYD lo ekkadakonali hole sel Shop ADRESS IVVANDI sir
India Mart లో online లో కొనండి. 25, 50 kg బాగ్స్ ఉంటాయి
Sir enina gedeki podgu peragadaniki and palu baga ivvadnki Edina tonics cheppndii
Intavita H లేదా vitamin H వాడండి
ua-cam.com/video/rpYGK9A7aak/v-deo.html
ఈ వీడియో చూడండి
Sir , sodium bicarbonate and vuppu rondu daily evvacahaa sir
ఇవ్వొచ్చు
Thankful you sir
🙏🙏డాక్టర్ గారు. మీరు చెప్పినట్టుగా తినే సోడా వేసేటప్పుడు మామూలుగా దాణా లో కలిపే ఉప్పు కలపవచ్చునా?
వేయా వచ్చు
Sir for deworming we r giving to our cattle VIRBACC NILZAN FLUKE AND WORM DRENCH SUSPENSION for every 3 months in feed. Shell v give directly or in any feed Supplement. Please suggest sir...
only albendazole or fenbendazole వాడాలి
Super sir
Namastey sir.! Doodalu modati sari edaku vachinapu AI chaestey manchida leka dhunna crossing manchida ? Telupagalaru.
రెండు ok. చూడి అవ్వడం ముఖ్యం. దున్నపోతు 1st
@@DrMadankumarVet dhunna tho infection aye avakasam undantaru kada.nejamena sir
Chodi Cattina toli peyyaku tisukovalasina jagrattalu cheppandi sir
ok
supper
Super.sir.sudi.pasuvulakuivvavacha
ఇవ్వ వచ్చు
Sir Na bull sarigga meyatam ledhu ,,lightga thintundhi sodium bicarb use chesukovacha,
ఇది అవసరం లేదు
Ruchimax powder రోజు 100 గ్రాములు బెల్లంలో పెట్టండి
Silage grass gurinchi oka video ciyande sir adi ala ciyalooo chopandi
ua-cam.com/video/CnowHrm0kjk/v-deo.html
వీడియో చేశాను. చూడండి
Thanks for Very very useful advice sir.sheep and goats కీ 200 grams దాణాలో ఎంత మోతాదులో ఇవ్వాలి సార్.
ఒక గొర్రెకు 10 grams
@@DrMadankumarVet థాంక్స్ సార్.
Long live sir.Good&valuable information. I am shepherd....mohan madanapalle.
Sir, ground water uppu neellu unde deggara dairy farm start cheyavocha. Please suggest me sir
నీళ్లు పరీక్ష చేయించాలి.
Sheep and goat farming gurinchi ekkuvaga vedeos cheyyatledu sir, gamaninchagalaru, namaskaram.
త్వరలో చేస్తాను
Free gracing lo mepe pasuvula ku kuda ivvocha sir tine soda ivvadam valla metha baga mesthaya?
వీటికి అంత అవసరం లేదు
Animal feed shop lo naku 2 type of kandi pottu chupinchadu aundhulo oka dhani lo only kandi pottu uanadi inko dhani lo kandi pottu patu kancham Pindi kuda uanadi so... Goats ki edi tisukovali
Sir buffelow ki galli posi milk purthigaa thagipoyayi food kuda correct ga thisukovadam ledhu am medice chepandi
మందుల కన్నా తిండి మంచిగా ఇవ్వాలి
Sir buffalo are not come heat so any suggestions is there ❤️❤️❤️
ఒక సారి కాల్ చేయండి 9390116090
Sir Maa Barre ki sannulu chala gattiga vunnai.palu speed ga ravatam ledu.chala Sanna Dara vastundi.yem cheyamantaru
మొదటి ఈత అయితే డాక్టర్ గారిచే ట్యూబ్స్ క్లీన్ చేయించాలి.
రెండవ సమస్య పొదుగు వాపు వ్యాధి వస్తుందేమో చూడండి
Doctor garu,
పిల్లి పెసర గడ్డి వేస్తే పశువుల నోటి నుండి మరియు పాల నుండి కూడా ఒకరకమైన వాసన వస్తుంది.కారణం,పరిష్కరం చెప్పగలరా?
సోడా ఉప్పు
లేదా
తినే సోడా ఉదయం 50 గ్రాములు, సాయంత్రం 50 గ్రాములు పెట్టండి
Useful info Sir. .
Please increase volume.
This vedio has low volume compared to remaining vedios.
Thanks,
ok. Thank you for good suggestion. i will correct it pl
Sir,
Can we give Sodium bicarbonate to 9 months pregnant buffaloes? If so kindly confirm the quantity pls.. Thank you.
పాలు ఇవ్వకుంటే అవసరం లేదు
ఇస్తే 25 గ్రాములు రోజు
Hi sir nenu osto vet mineral tonic itsunanu., soda vadavaccha....
వాడండి
Sir naku oka doubt ochindhi road side vunde stray cows r buffaloes ni manam intiki techukoni penchacha
వాటికి ఓనర్స్ ఉంటారు. ఆ పని చేయకండి
@@DrMadankumarVet ok sir
One Doubt..Normally we will mix feed like for 10days once will mix all the feeds ..So we are mixing salt as well ..in the same per day per animal asked on the calculation we can mix sodium bicorbonate as well for10days feed
yes you can. But try to mix uniformly.
Thanku
Sir..maa gedha ki delivary ayyi two weeks ..udr h..peduthunam
Ee .alkarakab..kooda pettocha sir
పెట్ట వచ్చు
@@DrMadankumarVet ok sir tq
Daily entha pettali
Enni putala pettali sir
Sir, concentrate feeding,pillet feeding which is best.
quality depends on the ingredients mixed. on handling aspect pellets the best
Sir @@ prolaps @ గురించి ఒక వీడియో చేయండి.. from 7th month nunde vassthe gudla maya..
Hydroxy progesterone 500mg inj వేయండి.
వీడియో చేస్తాను
@@DrMadankumarVet injection echena control avatam ledu sir, daily 70ml calcium kuda estunamuu
Only corn🌽 silage tho buffalo's ni maintain cheyavacha? (With out any grass) Okavela chesthe 1 buffalo ki entha silage evvali for day? And 1 Acre silage Anni Buffalo's ki saripothundi, enka additional ga Yedhaina evvala, please reply 🙏
ua-cam.com/video/CnowHrm0kjk/v-deo.html
ఈ వీడియో చూడండి
Nice video sir
Sir maa avu morning 10 liters evening 10 liters istundi dana morning 3kg evening 3kg istunna alage mineral mixture salt kuda use chestunnam soda bicarb conform ga use cheyyala sir
ఇస్తే లాభమా అనేది ఒక పశువుకు ఇచ్చి చూడండి
సార్ నేను దున్న పోతు నీ మేపి గేదల మీదకు క్రాస్ చేయించలనుకుంటున్నను. దానికి దాన ఎలా ఇవ్వాలో ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్
అలాగే
Doctor garu
A2 cow milk we are using
If the amount of soda % is low or high does the milk become like rubbery after boiling ..
Why
ఇది temparature ఇచ్చు తగ్గు లతో వస్తుంది. ఏ సీసన్ లో అయిన ఇలా కావచ్చు. అందుకే పాల packets ను bottle cooler లలో పెట్టి అమ్ముతారు
ఇది ప్రోటీన్లు సాగడం వల్ల వస్తుంది
Sir mee number pettandi nenu kotha sub ni
Sar tavudu macheda.leka.jonalpendi mela
తవుడు మంచిది
కేజీ పాకెట్స్ అందుబాటులో వుండవా సర్ ? ఎందుకంటే ఒకేసారి 50 కేజీ ల బ్యాగ్ అంటే కొంచం ఖర్చుతో కూడుకున్న విషయం కదా? అందుకని అడుగుతున్నాను
మన కిరాణా కొట్లో కూడా దొరుకుతాయి
Hii sir
Daily sodium bicarbonate evvala leka appudappudu evvala
అవసరం అయినపుడు
Artham kaledu sirr
బేకింగ్ సోడా వేసినప్పుడు ఆవులకు దీనితో పాటు రెగ్యులర్ గా వాడే ఉప్పును కూడా వేయవచ్చునా సర్ దాణా లో.
వేయాలి
Ma avvu gadi sarigga tenatledu emaina treatment chapandi sir
కాల్ చేయండి. లేదా Ruchimax పొడి తినిపించండి
Sir I request oka Chinna vishayamlo clarity telusukovali anukunta kashtapadite dairylo labama poultry farming lo labama I just confused plz tellme sir I request u sir
ఏదయినా జగతత్తగా చేస్తేనే లాభము. dairy బెటర్
Thank u sir.na number WhatsApp group lo add cheyyandi sir
@@DrMadankumarVet sir na number 8050914683
డాక్టర్ గారు నమస్తే
HF x, 4teeth
9.5ltr / day ఇస్తువుంది
కొని 10 రోజులు ఐయింది, ఈని చాలా రోజులు ఐయింది
దూడ లేదు
2,5 కేజీ సమీక్రుత ధాన ఇస్తున్నాము
15 గ్రామ్స్ ఉప్పు,50గ్రామ్స్ మిక్సచర్,50 గ్రామ్స్ కాల్షియయ్ 50grams బేకింగ్ సోడా ఇస్తున్నా
ఏమైనా మార్పులు చేయాలా
దయవుంచి తెలుపగలరు
చాలా బాగా ఇస్తున్నారు
Sir ongole bulls evachaa bulls fatness peruguthundhaa
అవసరము లేదు.
Hai sir how are you I hope good good information thank you from Saudi arabia waiting for sheep and goats videos please sir please
hello moqthyaar జి
Papalo vesi powder chepandi sir
ok
Sir na deggara okk baffelo vundhi ennina 3 months tharuvatha okkaputa palu estumdhi 4th month 2 putalu enni palu ecchidho okkapudalo ecchimdhi 5th month chivarilo 3 liters estumdhi . Rojuku 8 liters ecchedhi malli 4 sallu kuda chepi vunnatuga vundumdhi resent ga me bekking soda video chusu dhaniki bekking soda vesanu 3days appudu adi edha ainadhi kani pallu peragadam ledhu eppudu 6th month jaruguthumdhi eni.
Eppadivaruku dhaniki calcium mineral mixture ,nattala medicine , vadamu kani ettuvati marpu raledhu sir please solution chepandi.
ua-cam.com/video/buwlPaOoMaY/v-deo.html
ఈ వీడియో చూడండి . సమస్య అర్తం అవుతుంది
sir calcium vadithe gethello adhina side effects vastayya sir cheppamdi plz
ఏమి రావు
సార్ ప్రెగ్నెన్సీ వాటికి వాడవచ్చునా
వాడవచ్చు
Sir Sodium bicarbonate 100 grms & salt 30 grms per animal ki dhana lo two mix chesi animal ki ivacha
ఇవ్వ వచ్చు
Per day or one time?
Calf guruche maranello videos chayande
ua-cam.com/video/AnkBkh3p2rQ/v-deo.html
ఈ వీడియో చూడండి
Sir maa geda 10 liters paalu istundhi rojuku 3k.g daana istanu.tine soda roju vaadavachha? Eenina enni rojula nundi vaadaali?
వెంటనే వాడ వచ్చు. ప్రతి 2 లీటర్ల పాలకు ఒక కిలో దాణా ఇవ్వండి. పాలు ఇంకా పెరుగుతాయి
6 kgs Dana evvandi
Sir cantunu ga use chyalla
అవసరం మేర. continue గా వాడిన మంచిదే
Sir , మా బర్రెలు కనీసం పూటకి 2 liters కూడా ఇవ్వడం లేదు , ఆకలి మందు పెట్టాలా ????
ఆకలి మందు కాదు
మేపు సరీగా ఉండాలి
సార్ మా గేదెకు కండ్లలోనుంచి నీరు కారుతూ ఉసూళ్ళు తొడుతున్నాయి ఇపుడు దాని దూడ కి కూడా అవుతున్నాయి .plz give suggestion me
మొదట రెండింటికి deworming albendazole తో చేయండి. తగ్గకుంటే ఫోన్ చేయండి
@@DrMadankumarVet ok sir
@@DrMadankumarVet thank you sir
Sir, Kindly let us know, How much water A Buffalo Drinks in a day on average.
ua-cam.com/video/0Oa_DNGoK9I/v-deo.html
ఈ వీడియో చూడండి
@@DrMadankumarVet Sir Thanks A Million. You are soo helpful to people who want to start dairy farming.
Sir only green fooder aite problem ah sir
ఎండు గడ్డి అవసరమే. పచ్చి గడ్డి ఎండ బెట్టి ఇవ్వ వచ్చు
Sir one month female calf chala week ga ipoi milk thagatle back legs currect ga nilabadatle kindapadipotundi ant sir diniki parishkaram
deworming నట్టల మందు వేయండి
ua-cam.com/video/AnkBkh3p2rQ/v-deo.html
ఈ వీడియో చూడండి
Sir super naiper grass use cheyacha avi Amazon lo available unayi
రైతుల వద్ద పిలకలు తీసుకోవాలి
Sir cow eeni 20 days avtundi mustard oil every 15to20 days ki ivvacha ledante pratiroju 100 ml danalo kalipi ivvacha clarity ivvandi sir
ప్రతీ 20 రోజులకు ఒక సారి ఇవ్వండి చాలు 250ml లేదా పావు కిలో
Thanku u sir valueable information
Good morning sir I want that's one for the Ram's where is purchased give me details
ram lambs అయితే దగ్గర్లో ఉన్న రైతుల వద్ద కొనండి
కచ్చితంగా ఎండు గడ్డి ఇవ్వాలా.. అంతా పచ్చి గడ్డి ఇవ్వకుడదా..చెప్పగలరు..
రెండు.
Sit india Mart lo soda calcium takkuvaga vastundiantunnaru meeru kani india Mart lo cost ekkuvagane undi
కిరాణా షాప్ లో try చేయండి
సర్ పాలు పితకడం వల్ల మనకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తాయా
గేదల దగ్గర ఎక్కువ ఊడడం వల్ల (అయి)
కొడుతుంది అంటారు పక్క్షవాతం వస్తది అంటారు ఇది ఎంతవరకు నిజం దయచేసి జవాబు ఇవ్వగలరు
ఏమి రావు. అమ్మ తల్లి pox గేదెకు ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది
Sir,ma eddu pallu uudi poyayi malli pallu amarcha vacha.. please tell me.that is now 4 years only
లేదు. ఇంకా పశువుల్లో పెట్టుడు పళ్ళు technology రాలేదు
Ok sir
Sir మాది bafellow eni 3 months అవుతుంది కాని దూడను పాలు thaganiyadam లేదు
ఈనిన వెంటనే తల్లితో దూడను నాక నీయలి licking
Sir మాది bafellow eni 3months అవుతుంది కానీ దూడను పాలు taganiyadamu లేదు
Dana antye emyemi evali sir plz konchem cheppandi sir plz reply evandi sir plz
ua-cam.com/video/tumtoM4rD7w/v-deo.html
ఇందులో విధంగా వాడండి
Buffalos FAT increase Avvataniki Am pettali sir dhana.....or Bypass Powder
ua-cam.com/video/z60HQeWEUeM/v-deo.html
ఈ వీడియో చూడండి
Sir likwid vadavacha
వాడ వచ్చు
Sir in cow garbam improvement ki mineral mixture ade vadali
Agrimin Fort
Tqn sir
Baking soda ఎన్ని రోజులు వాడాలి sir చెప్పండి sir
ఇది అవసరం ఉన్నపుడే వాడాలి. ఒక 10 రోజులు సరిపోవచ్చు
Sir maaku oka 3 years cow vundhe kaane adhe inka yedhaku raavadam ledhu doctor chuse garbasanchi baagane vundhe annadu tablet's vaadena use ledhu dhaaneke emaina injunctions vuntaya
Hormone inj డాక్టర్ ద్వార వాడండి
Palu taage meka pillaluku vadachha sir
Oka geda gurichi chepadi sar
ok చేస్తాను