చాలా చక్కగా... స్పష్టమైన తెలుగు నుడికార వర్ణనతో... అద్భుతమైన రీతిలో... ప్రతీ విషయం తెలియచేస్తూ వీడియో అందించారు. మీకు నా హృదయపూర్వక నమః శుభాభినందనలు.....!!👌💅💅💅💅🙏🙏🙏 ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మరిన్ని రావాలని.,మాలాంటి వారికి ఆధ్యాత్మిక చింతన, ఆహ్లాదం కలిగించాలని నా కోరిక.🙏🙏 శుభం భూయాత్. సూర్యనారాయణ బందా. రాజోలు.(కోనసీమ.)తూర్పుగోదావరి జిల్లా.
నిత్యాన్నదానం లోవివిధరకాలయినపడార్ధాలు అమోఘమైన దేవస్థానం సేవాభావాన్ని ప్రస్ఫుటంగా చూపెట్టే మెను ( ఖద్య పదార్థాల వివరణ)వివరాలను ప్రత్యేకం గా చూపెడితే ప్రజాదరణ పెరగడానికి అత్యంత దోహదం చేస్తుంది.
Nenu ikkade omkaram temple lone work chestha yevariki aayina em help kaavalanna naaku msg cheyandi meeku ye help kaavalanna chestha....thappakunda randi temple ki..om namaha shivaya..🙏
🕉💐🙏👍dhanyavadalu chaala bagachapparu thanku God bless you always babu
Chala baga cheparu thammudu
wooow అన్న మిరు చెప్పే విధానం బాగుంది
Nice video bro good enparmeashan
very nice vedio.chala srama paddaru.thank you..(2days back vellamandi ).OM NAMAH SHIVAYAA'...
చాలా చక్కగా... స్పష్టమైన తెలుగు నుడికార వర్ణనతో...
అద్భుతమైన రీతిలో... ప్రతీ విషయం తెలియచేస్తూ వీడియో అందించారు. మీకు నా హృదయపూర్వక నమః శుభాభినందనలు.....!!👌💅💅💅💅🙏🙏🙏
ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మరిన్ని రావాలని.,మాలాంటి వారికి ఆధ్యాత్మిక చింతన, ఆహ్లాదం కలిగించాలని నా కోరిక.🙏🙏
శుభం భూయాత్.
సూర్యనారాయణ బందా. రాజోలు.(కోనసీమ.)తూర్పుగోదావరి జిల్లా.
Thankyou for sharing this video 👍🏻 అన్న 🙏
Om......omkaram
నిత్యాన్నదానం లోవివిధరకాలయినపడార్ధాలు అమోఘమైన దేవస్థానం సేవాభావాన్ని ప్రస్ఫుటంగా చూపెట్టే మెను ( ఖద్య పదార్థాల వివరణ)వివరాలను ప్రత్యేకం గా చూపెడితే ప్రజాదరణ పెరగడానికి అత్యంత దోహదం చేస్తుంది.
చాలా ప్రశాంతమైన ప్రాంతం
Very peaceful place
ధ్యానం అనేది chesukunevariki అనుకూలం
అన్న dhata sukhebhava.
Om, sakthi, Dhanyavadhalu,sir
మీకు కూడా చాలా థాంక్స్
Super effort...thanks for the video
Such A nice place
Good
ఓం కాశి రెడ్డి నాయన భగవత్స్వరూపాయ నమ:
Manchi information thankyou bro 🙏🙏🙏👍👍👍👍
ఇలాంటి మంచి కార్యక్రమాలు చూపించి ముసలోళ్ళకి ఎక్కడికి వెళ్ళలేని వారికి ప్రశాంతత తనిస్తున్నారు
Nice great job
Beautiful place Broo.... ❤️
Super ❤️
Very nice
👏👏👏👏
Om namo narayana om na ma shivya
Life long ఉండొచ్చా
Super 👌👌👌👍
ThanQ sir 🙏🏻🙏🏻
05.10.23 omkaram ki velli vachanu 🙏🙏
Superfirst
Good.all the best bro.keep top
Thank u
ఓం కరేశ్వరం నుండి వెంకటేశ్వర టెంపుల్ ఎంతదురంలో వుంది ఎలా వెళ్ళాలి బ్రో
1 sri Venkateswara Swamy varini. . supaledu
Very nice video. How much distance from kurnool city.
95 kms approx.. Kurnool- Nandyal- Omkaram
Life long akkade vundochha peace ful ga
Contact no sir
Number telidu bro.. but akkada archakulu eppudaina available ga untaru..
👌👌👌👌👌👍🙏
Akkada 2 to 3 months undataniki veelu untundha ,seva chesukuntu.
ఎంత పెద్ద అడవులలో ఆ గుళ్ళు ఆ మెట్లు ఎలా కట్టించారు ఆనాడు
మీది ఏ ఊరు అన్న
ఆత్మకూరు మండలం కర్నూల్ జిల్లా చెల్లెమ్మ
@@ManoharPalanati మాది kurnool Jilla Orvakal mandalam అన్న
kashi nayana swami
Single ga velladam safe ye na bro
Safe
600vunayi మెట్లు
Bro akkada room istara stay cheyataniki 3 days
Rooms available undavu bro..
Akkada night evarini undanivvaru bro
Vuntai
Ma akka marriage akkade jerigindhi and ma anna marriage kuda 2 times chusa
Present kuda anna danam pedathara
Untundi.. 365 days untundi
Bro ekada marriages chesthara
Chestaru... Entha Mandi vachina mundu roju cheppi konchem amount iste bhojanalu kuda arrange chestaru.season lo chala marriages avtay akkada
Nenu work chesedhi ikkade bro amount em adagaru yevaru yevariki kuda ala cheppakandi...Mee nacchithe meeku istam vacchintha akkada hundi untadhi akkade veyocchu... lekapothe ledhu mimmalni yevaru em adagaru happy ga pellillu chesukovacchu
hi sir
Nenu ikkade omkaram temple lone work chestha yevariki aayina em help kaavalanna naaku msg cheyandi meeku ye help kaavalanna chestha....thappakunda randi temple ki..om namaha shivaya..🙏
Thank you brother. Om namah shivaya..
Video chaala baagundi bro...
Chaala chakkani video teeshaaru
Great 👌👌
Akkada life long seva chesukuntu vundavachha
@manoharpalnati akkada stay cheyyadaaniki anuvuga Mee sahayam pondadaaniki Mee pH. No yivvaleydu.
What are the temple timings? Is the temple open on Sundays?
Pls send the omkaram temple number
Hi sir