KaasiReddy Nayana Asramam History | Seetharamapuram, Alebad Thanda, Kurnool, Andhra Pradesh

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 46

  • @sanjureddyfacts
    @sanjureddyfacts 8 місяців тому +4

    కాశిరెడ్డి నాయన ఆశ్రమాలు ఎక్కడ చూసిన నిత్యాన్నదానంతో చాలా బాగుంటాయి... అయితే ఆలా ఉండటానికి కారణం అన్నపూర్ణదేవిని ప్రసన్నం చేసుకున్నాడని మీ ద్వారా తెలిసింది.. థాంక్స్ bro

  • @ManiKumari-lu5jb
    @ManiKumari-lu5jb 5 місяців тому +1

    🙏🙏 కాశిరెడ్డి నాయనకు నా అభివందనాలు

  • @Suryapurifan
    @Suryapurifan 8 місяців тому +1

    Keep it up anji

  • @studytechinfo6007
    @studytechinfo6007 8 місяців тому

    Om sri kashireddy తాత 👌👌👌❤️❤️❤️❤️

  • @bsrtelugu6643
    @bsrtelugu6643 8 місяців тому

    🙏🙏🙏🙏🙏ఒహ్మ్ శ్రీ కాశిరెడ్డి స్వామియై నమోనమః

  • @lakshminarayana8871
    @lakshminarayana8871 8 місяців тому

    Super ga cheparu sir

  • @YouClickIN
    @YouClickIN 8 місяців тому

    Chala extraordinary ga undi place... Definitely will visit this place this year itself

  • @VenkyLipsika
    @VenkyLipsika 8 місяців тому

    నైస్ ఇన్ఫర్మేషన్ బ్రో 👍

  • @rajeswaribangi3309
    @rajeswaribangi3309 8 місяців тому

    Nice anna..good work

  • @SaddalaVenkataramana
    @SaddalaVenkataramana 7 місяців тому

    Nice

  • @DhoneKiran
    @DhoneKiran 8 місяців тому

    Nice video

  • @nagarjunareddynagarjuna3392
    @nagarjunareddynagarjuna3392 3 місяці тому

    నేను చూశాను రెండు సార్లు❤

  • @mahendranaga321
    @mahendranaga321 8 місяців тому

    👌👌

  • @lepakshireddyyerram7878
    @lepakshireddyyerram7878 8 місяців тому

    Super brother

  • @Suryapurifan
    @Suryapurifan 8 місяців тому

    God job bro

  • @wcc2spectors968
    @wcc2spectors968 8 місяців тому

    Extraordinary

  • @mainmurari4294
    @mainmurari4294 5 місяців тому

    Supper vlog bro

    • @CulturelessCulture
      @CulturelessCulture  5 місяців тому +1

      మహాదేవ్ హారతి షార్ట్ చాలా బాగుంది... ఎక్కడా అది బ్రదర్.... లొకేషన్ ఎక్కడా? శివుడు చాలా బాగున్నాడు

    • @mainmurari4294
      @mainmurari4294 5 місяців тому

      Maa entlo Shiva lingam bro.Nenu sontanga Matti tho chesanu...

  • @rushitvlog9001
    @rushitvlog9001 8 місяців тому

    Super video

  • @pullaiahchowdary
    @pullaiahchowdary 8 місяців тому

    🎉😊

  • @VSm-w6e
    @VSm-w6e 5 місяців тому

    Banaganapalli..Yaganti. Nunchi. Bus. Timeings. Chapandi. From. Vijaywada

    • @CulturelessCulture
      @CulturelessCulture  5 місяців тому

      Yaganti nunchi Gooty or Dhone ku velle Bus yekki Garladinne oorlo digandi... Akkdi nunchi Kaasireddy Nayana Asramam ku autos lo vellali ledaa Yaganti nunchi Ee Kaasireddy Nayana ku direct auto nu ayina matladukoni vellochu.

  • @khaleelbasha6153
    @khaleelbasha6153 8 місяців тому

    😊

  • @jayaramireddykonda9540
    @jayaramireddykonda9540 5 місяців тому

    Omsreekasireddy.thatha

  • @danjaneyulu7886
    @danjaneyulu7886 3 місяці тому

    కసిరెడ్డి నాయనా గారికి జై

  • @nagarjunareddynagarjuna3392
    @nagarjunareddynagarjuna3392 3 місяці тому

    నేను చూశాను రెండు సార్లు

  • @DasariSridhar-fp6no
    @DasariSridhar-fp6no 6 місяців тому +1

    Life long అక్కడ ఉండొచ్చా

    • @CulturelessCulture
      @CulturelessCulture  6 місяців тому +1

      ఇప్పటికే చాలామంది అక్కడ ఉన్నారు... దేవుడి సన్నిధానం లో భక్తులుగా అక్కడ పనులు చేసుకుంటూ దాదాపుగా 100 మంది ఉంటారు వివిధ కారణాలతో ....

    • @DasariSridhar-fp6no
      @DasariSridhar-fp6no 6 місяців тому +1

      నాకు హెల్త్ బాగోదు నా works వరకు చేసుకుంటా అందుకే అడిగాను ఉండొచ్చా

    • @CulturelessCulture
      @CulturelessCulture  6 місяців тому +1

      @@DasariSridhar-fp6no వెళ్లొచ్చు....

    • @DasariSridhar-fp6no
      @DasariSridhar-fp6no 6 місяців тому +1

      @@CulturelessCulture అంటే నాకు హెల్త్ బాగోదు నా works చేసుకోగలను అందుకే అడిగా ఉండొచ్చా

  • @jayaramireddykonda9540
    @jayaramireddykonda9540 5 місяців тому

    3:36

  • @priyaakshayanallabothula9414
    @priyaakshayanallabothula9414 8 місяців тому +1

    పోయిన సంవత్సరానికి ఇప్పటికి కొద్దిగా డెవలప్మెంట్ జరిగింది నెక్స్ట్ 2 years లో ఇంకా డెవలప్మెంట్ గొప్పగానే జరుగుతాది ఖచ్చితంగా

  • @nagarjunareddynagarjuna3392
    @nagarjunareddynagarjuna3392 3 місяці тому

    నేను రెండు సార్లు చేసాను

  • @nagarajumaddur5941
    @nagarajumaddur5941 Місяць тому

    Brother ur information is wrong. So correct the speech of Sri Kasinayana

  • @rameshvr84
    @rameshvr84 8 місяців тому

    తిరుపతి తో కంపేర్ చెయ్యకండి ,, పోలికే లేదు అది అలా చాల places లో వున్నవి అంటే అది వేరే రీజన్స్

    • @CulturelessCulture
      @CulturelessCulture  8 місяців тому

      రాయలసీమ లో శేషచలం కొండల తరువాత ఎర్రమల కొండలమధ్యన 100 ఎకరాలల్లో 7 గడపలున్న వెంకటేశ్వర స్వామి గుడి ఉందా బ్రో.. ప్లీజ్ ఉంటే చెప్పండి, ఆ టెంపుల్ ను కూడా మా ఈ ఛానల్ లో పెట్టేస్తాము

  • @nagarajumaddur5941
    @nagarajumaddur5941 Місяць тому

    Wrong information uploaded

  • @danjaneyulu7886
    @danjaneyulu7886 3 місяці тому

    గుడి ఎపుడు పూర్తి అవుతుంది అండి

    • @CulturelessCulture
      @CulturelessCulture  3 місяці тому

      వచ్చే సంవత్సరం పూర్తి అవొచ్చు సార్

  • @nagarjunareddynagarjuna3392
    @nagarjunareddynagarjuna3392 3 місяці тому

    నేను చూశాను రెండు సార్లు

  • @nagarjunareddynagarjuna3392
    @nagarjunareddynagarjuna3392 3 місяці тому

    నేను చూశాను రెండు సార్లు