Ex CBI JD Laxmi Narayana Sensational Comments On Pawan Kalyan, Hot Seat With Vijay Sadhu | Dial News

Поділитися
Вставка
  • Опубліковано 7 гру 2024

КОМЕНТАРІ • 55

  • @kvramanaidu
    @kvramanaidu День тому +1

    లంచం ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు మేము ఇచ్చాము వాళ్ళు తీసుకున్నాము అని ఎవరైనా చెబుతారా సార్??

  • @PrabhakarMurala
    @PrabhakarMurala 3 дні тому +5

    JD sir, అడుగుతున్న ప్రశ్న వేరు, మీరు ఇస్తున్న జవాబు వేరు. You are trying to divert. It's not at all acceptable.

  • @gurralapaul2989
    @gurralapaul2989 2 дні тому +1

    జేడి. లక్ష్మీనారాయణ గారు జిందాబాద్ మీ నిజాయితీ జీవితానికి జిందాబాద్. మీ ఆలోచన విధానం కి జిందాబాద్.

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 3 дні тому +1

    రాజకీయం ప్రాక్టికల్ ఎగ్జామ్, సర్పంచ్ గా గెలిచినా అదేంటో తెలుస్తుంది. టేబుల్, చైర్, ఫ్యాన్ కు ఒక మైక్ తోడైతే ఇటువంటి థియరీ కి పరిమితం. ప్రాక్టికల్స్ లో నెగ్గిన వారే ఆదర్శాలు వల్లె వేయడం మంచిది.

  • @immella
    @immella 3 дні тому +6

    This is pro ycp channel. This guy regularly interview with punch prabhakar. Avoid.

  • @KdeviPandu
    @KdeviPandu 3 дні тому +2

    Your presence in our society is a blessing sir, and continues to inspire and motivate others to strive for greatness🎉🎉

  • @shaikshameersaheb4717
    @shaikshameersaheb4717 2 дні тому

    I did my pg in political science in svu in 1976,what I want to say is our jd garu telling is 100 percent is correct one.i advise the ap people should follow it.

  • @umakopanati9373
    @umakopanati9373 2 дні тому +1

    వీడు JP తర్వాత ఫెయిల్ గాడు వీడే

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 2 дні тому +1

    Sir JD garu before election 40 years Industry, and PK don't know about budget JD garu sorry Mee meda unna credibility potundi Mee debate waste sorry sir

  • @srinivaskaranam6903
    @srinivaskaranam6903 3 дні тому +1

    Politics లాటరీ కాదు

  • @BTSARMY-gj4so
    @BTSARMY-gj4so 3 дні тому +10

    జెడి లక్ష్మీ నగర్ గారు మీరు రాజకీయాలకి అన్ఫిట్ జరిగినట్టుగా ఏదో పూర్తిగా వివరాలు తెలుసుకోకుండా మీరు మాట్లాడుతున్నారు ఇది పూర్తిగా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడం తప్ప వేరే ఏమీ ఉండదు

    • @prakashbabu3678
      @prakashbabu3678 2 дні тому

      ఎంతైనా ఒకప్పటి జనసేనా నాయకుడు కదా.

  • @vijayamohan3023
    @vijayamohan3023 3 дні тому +2

    AP అంటే A అమరావతి P పోలవరం

  • @KandulaSuresh-hg8qw
    @KandulaSuresh-hg8qw День тому

    జయప్రకాష్ నారాయణ ఐఏఎస్.......
    జెడి లక్ష్మీనారాయణ ఐపీఎస్.........

  • @ramanareddysv5746
    @ramanareddysv5746 День тому

    Educated scoundrels are more dangerous than illiterate people.
    Anyhow we Telangana’s are lucky enough that our state is divided and because of our KCR thrown out cunning Andhra systems Legislative, Judiciary, Executive systems forever in 2015 in one night.
    Mr JD tried and demanded for 10 more years Hyderabad as capital and totally not acceptable to Telangana’s.
    This great Andhra intellectuals JP , JD , LV ,
    IYR , Nimmagadda Ramesh, P V Ramesh must shift permanently to Andhra and work hard for future Andhra generations. With out self respect why this so called intellectuals are living in Telangana?
    Better to shift to Andhra permanently.

  • @jairaayalgururadhasaaradhi5574

    మిత్రమా గమనించు
    ఫస్ట్ పాల్ మీడియా వ్యభిచారి ని సంసారి గా
    సంసారాని వ్యభిచారి గా చూపుతుంది
    నెక్స్ట్ ఫాలో ప్రజలు ఎవడైతే నాకేంటీ నీకెంత నాకెంత పబ్లిక్ ట్రిప్ డిమాండ్స్
    తరుడు సెటిల్మెంట్ నాయకత్వం మనస్తత్వం
    ప్రసారంలో యేసు రత్నం చెయ్
    నెగ్గాక ఏం చేస్తావో చెయ్ 👈🔥🧘🔥👈
    లక్ష్మీనారాయణ గారు జయప్రకాశ్ నారాయణ గారు 👈
    🙈🙉🙊 నా తెలుగు ఓటర్లు🛌💃🕺👈

  • @srinivasuluk-u7o
    @srinivasuluk-u7o 3 дні тому

    మాఫియా మొదీ మరియు ఇండియన్ మాఫియా చట్టం కలిసి ఏర్పాటు చేసుకున్న పదకం ఇదీ బారత ప్రజలకు ఒటు వేసినా వేయక పొయినా డబ్బు ఏవరైతె మొదీకీ అంద జేస్తారొ వాడేకే గేలుపు ఉంటదీ మరియు ప్రజలకు ఒటు వేసాక వెనక్కి తీసుకునె అధికారం లెదు😂😂😂😂😂😂😅😅😅😅😅😅❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vinodhreddy1681
    @vinodhreddy1681 День тому

    Veedini ela CBI ki selecte chesaru ra swami

  • @KirankumarParamkusham
    @KirankumarParamkusham День тому

    జగన్ గారి ఒక. రూలు. CBN కు ఒక రూలా

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 3 дні тому

    Bail rakunda sixteen months jail lo pettincharu, chivaraku telchindi CHIPPA, Chandrababu gari enquiry ki staff ledannaru, CBI gift Maharastra transfer, VRS lo povalasina compulsion, kulagajjitho Pawan Kalyan Party, Hydrabad Kula sammelanam. Chivarakaru ku swantha Party boni kaka lectures. Apara Vivekanandulu

  • @nageswararaogubbala8949
    @nageswararaogubbala8949 3 дні тому +8

    మీరు నిజాలు మాట్లాడితే బాగుంటది,ఒక పార్టికి కొమ్ము కాస్తున్నట్టు క్లియర్గా తేలిపోతుంది,మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక నిజాలు మాట్లాడండి సార్

  • @PramodKumar-wm9dx
    @PramodKumar-wm9dx 2 дні тому

    Laxmi Narayana garu ni daggara Kamma vasana inka vastundi endukante anni daggara undi choosinattu matladutaru..rastam lo ravana kastam aitundi mi spandana undadu

  • @SRINUYanakandlla
    @SRINUYanakandlla 3 дні тому +1

    Pavan kastanni dtp varu anubhavinchi dhochuka tintunnaru

  • @drnreddy7
    @drnreddy7 3 дні тому

    Nijanga jd lanti vidyavantulu political jnanam rastraniki avasaram

  • @KOSIREDDISESHU
    @KOSIREDDISESHU 3 дні тому

    J. D. Garu you are speeking true.

  • @keerthanagantasala1785
    @keerthanagantasala1785 3 дні тому +2

    Matladatam easy.. chesthe telusthundi

  • @mandalapuveerendraprasad1747
    @mandalapuveerendraprasad1747 3 дні тому

    Meeru CBI li unappudu ok anukovachu.
    In politics you are zero and unfit.
    Ila chetta you tube channels tho matladuthu time pass cheyandi.

  • @ramakrishnabyri1881
    @ramakrishnabyri1881 3 дні тому

    Jalaga reddi is a greatest founder of organised crimes with criminal conspiracy as a result of which Police have huge handful work.

  • @anjaneyuluk1957
    @anjaneyuluk1957 3 дні тому +2

    JD గారు చాలా నిజాయితీ గా చెప్పుతున్నారు ఏది మాట్లాడినా ముక్కుకు సూటిగా నిర్మొహమాటంగా మాట్లాడతారు

  • @hanumantharaoj4154
    @hanumantharaoj4154 3 дні тому +2

    Anchor పాపంover enthusiasm, చూపుతున్నాడు!లక్ష్మీనారాయణగారు చెప్పిన మొదటిstatement perfectly correct!6నెలలలో ఏ అపర చాణుక్యుడైనా నిట్టనిలువునా సర్వ నాశనమైన అన్ని వ్యవస్థలను సరిచేస్తూ అభివృద్ధికి బాటలువేస్తూ ఇప్పటివరకు ప్రతిపక్షం పెట్టిన అనేక బాధలుపడ్డ కార్యకర్తల ఆకాంక్షలను సున్నితంగా handle చేయడం కత్తిమీదసాములాటిది. ఇన్నిటిని సమర్ధవంతంగా ఇంతకన్నా సమయంలో చేస్తున్నందుకు CM మరియు Dept.CM.అభినందనీయులు. తప్పక వీరి పాలనలో AP పూర్వ వైభవం సంతరించుకుంటుంది.

  • @prasadarao9892
    @prasadarao9892 3 дні тому +3

    జగన్ టైం లో 6నెలలు కాలం ఎక్కువ అని చెప్పేరు ఇప్పుడు ఏమో తక్కువ కాలం అని చెప్పుతున్నారు

  • @anandcherukuri6776
    @anandcherukuri6776 3 дні тому

    Ts valana bjp special status ivadu

  • @rameshkumargunta8540
    @rameshkumargunta8540 3 дні тому +1

    AP govt buy from SECI not from ADANI kada yellow batch bad propakanda..chestundi vallau eppuduu anthe

  • @NaiduBM
    @NaiduBM 3 дні тому

    NEETHIGAWENNAVDU...WUNNAVARU..99.PERCENT..RAJJKKIYMULOKIRARU

  • @anandcherukuri6776
    @anandcherukuri6776 3 дні тому +6

    JD JP same politics ki unfit

    • @govindrao9223
      @govindrao9223 3 дні тому +1

      అవును. ఫ్రాడ్ చేసేవాల్లకి మనం వోట్ vesthamaa...వీళ్ళు చెయ్యరు.మనం వెయ్యం.మన ఖర్మ కి మనమే బాధ్యులం

  • @prasadbabu7662
    @prasadbabu7662 3 дні тому

    ,

  • @anilkumarsavaram3335
    @anilkumarsavaram3335 3 дні тому

    Full of stuff.
    You should have thought before you declare. Hahaha CBN