Goreti Venkanna Exclusive Interview | Dilse With Goreti Venkanna | Sakshi TV FlashBack

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • Goreti Venkanna Exclusive Interview | Dilse With Goreti Venkanna | Sakshi TV FlashBack
    #GoretiVenkanna #DilseWithGoretiVenkanna #SakshiTVFlashBack

КОМЕНТАРІ • 76

  • @srinivasvarma2349
    @srinivasvarma2349 2 роки тому +17

    మీలాంటి వారు పదవి చేత పట్టుకొని గొంతుకు సంకెల్లు వేసుకొని... చచ్చిన జీవితం గడపడం ఎంతో బాద కరము.

  • @anantharamulu8080
    @anantharamulu8080 6 місяців тому

    Confliction is common but every one reaches cooperative point because of constitution and humanity.

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 2 роки тому +7

    పోయింది నాశనం అయ్యంది అనుకుంటు నీవైతే ఆనందంగా నే ఉన్నావు మంచి రాజ్యం రావాలనుకుంటే రావుల పాలు చేస్తిరి నాయన.

  • @msrajeshtv
    @msrajeshtv 2 роки тому +18

    తన కలం,గళం అన్నీ...
    దోర కాళ్ళ దగ్గర గులాం అయ్యాయి... పాపం

  • @ApteacherNetTelanganaTeachers
    @ApteacherNetTelanganaTeachers 2 роки тому +2

    Super sir.... 👍👍👍

  • @rameshburuguramesh8626
    @rameshburuguramesh8626 2 роки тому +6

    Super 👌

  • @chinthalabalkishan8622
    @chinthalabalkishan8622 2 роки тому +4

    అబ్బో గోరటి జర ఇదే మాట మి దొర దగ్గర అని సూడు

  • @gkrao1952
    @gkrao1952 Рік тому

    Super venkanna 🙏

  • @kishoresoma6534
    @kishoresoma6534 2 роки тому +8

    విప్లవ కళాకారులకు పాట పొట్ట లోంచి రాదండి. ఆకలి నుండి, దారిద్ర్యం నుండి, అన్యాయం నుండి వస్తుంది.
    గోరేటి వెంకన్న వాయిస్, SD బర్మన్ వాయిస్ మ్యాచ్ అవుతుంది.

  • @mulnivasi1818
    @mulnivasi1818 2 роки тому +8

    గోరేటి గారు ఇక ప్రజలు మిమ్మల్ని నమ్మడం మానేసారండీ.
    మీ కలం, గళం, పాట, మాట అన్నీ కూడా దొరల ఘడీలల్ల బానిసైపోయాయి...

  • @mnagaraj6087
    @mnagaraj6087 2 роки тому +2

    మనం ఆలోచించే విదానంలో వుంది .గోరెటివెంకన్న ఎప్పటిలాగేఉన్నారు

  • @mr_exploreguy01
    @mr_exploreguy01 Рік тому

    Annagaru meeru elage mudathvam kosam
    Kula matha mudathvam nu anichi veyadaniki poradali jai insaan ✊🏻

  • @Dinesh-gm3bo
    @Dinesh-gm3bo 2 роки тому +3

    Ex Praja kavi
    Present Asthana kavi

  • @narendranath3529
    @narendranath3529 2 роки тому +4

    Super poet gorenti venkanna garu

  • @neelampraveen9155
    @neelampraveen9155 2 роки тому +14

    దొర గారి దయవల్ల హాపీ గా ఉన్నారు మీరు..

    • @nagarjunar3909
      @nagarjunar3909 2 роки тому

      Avunu veedu KCRAO praneeyam gurunchi matladadu. KCR tottu gaadu

  • @joypeacepeace4187
    @joypeacepeace4187 2 роки тому +9

    great poet

  • @adiravana5310
    @adiravana5310 8 місяців тому

    Good singer

  • @vahininews66
    @vahininews66 2 роки тому +9

    నువ్వు మాత్రం బాగున్నారు కదా సార్ అవినీతి పార్టీ లో

  • @Anand143-w
    @Anand143-w 2 роки тому

    వెంకన్న సీటు బాగుంది
    సూపర్ 👌👌

  • @mastandoctor3002
    @mastandoctor3002 2 роки тому +2

    Suprub

  • @keesaragopal5009
    @keesaragopal5009 2 роки тому +4

    ఏం లాభం దొరకు బాంచెన్ అని, కళను తాకట్టు పెట్టి ఎంగిలి కూడుకు జోలె చాచి గడీల బంధీ అయితివి.

  • @Siri_veena
    @Siri_veena 2 роки тому

    Super sir

  • @SRINI_VAS1
    @SRINI_VAS1 2 роки тому +1

    You forgot your actions Mr Gerental. Recollect your actions separate Telangana movement and colluded with KCR.
    Exploited regional sentiments and now you are lecturing us.

  • @vijaysastry4235
    @vijaysastry4235 2 роки тому +3

    People are like that...mean, selfish.
    Every one Experts in practising inequality at their own level...thats culturally aquired...

  • @gangukrishnamurthy4802
    @gangukrishnamurthy4802 2 роки тому +1

    రాష్ట్రం సుబిక్షంగా ఉందంటారా. వెంకన్న గారు.

  • @kaverikokkala9509
    @kaverikokkala9509 2 роки тому

    Telangana laagey meeru...digajaaruthunnaru

  • @anjiyadav4636
    @anjiyadav4636 2 роки тому +1

    ఒకప్పుడు ప్రజాకవి..!
    ఇప్పుడు ఆస్థాన కవి..!🤓

  • @vsr817
    @vsr817 2 роки тому +1

    Venkanna garu...
    Meru KCR thotuga maripoyaru...

  • @ganeshind2097
    @ganeshind2097 2 роки тому +3

    Jai Telangana Jai Kcr Jai Bharat

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 2 роки тому +5

    ఇరుక్కు పోతావనుకోలేదు
    కవులను ఒక తెగ గలదిట దివికిని మింటికిని త్రాళ్ళు ముడివైచి
    మహీ
    ధవులిచ్చు ఖదరు శాల్వల పువుదండల మురిసిపోవు పుట్టు దరిద్రుల్
    అన్నాడు జాషువా
    మీరలాంటి వారు కారని నమ్ముతున్నాం.

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 2 роки тому +6

    దొరగారు వెంకన్నకి ఆదాయము లేని ఎమ్మెల్సీ సీటు ఇచ్చిండు ఎమ్మెల్సీ కవితకి 100 కోట్లు ఇచ్చిండు స్కామ్ చేయడానికి వెంకన్నకు ఇవ్వలేదు అంతే

  • @mudhurukollashiva62
    @mudhurukollashiva62 2 роки тому +1

    ఏమో ఎవరి లాభం వారిది

  • @BharathChouhan.
    @BharathChouhan. 2 роки тому +2

    ఈ సారు MLC...!!

  • @kpgoudkp1366
    @kpgoudkp1366 2 роки тому

    ఎంక ఏం కావాలి వెంకన్న సెట్ నువ్వు మంచిగా సెట్ అంటే చాలు గల్లీ చిన్నది వెంకన్న పెద్దోడు

  • @star360tv3
    @star360tv3 2 роки тому +1

    You are full happy, but not happy telangana

  • @Peoplespartytg
    @Peoplespartytg 2 роки тому +3

    నీలాంటోడిని చూస్తే నాకు గుండె
    తరుక్కుపోతుంది

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 2 роки тому +1

    Kcr chesedi endhi Dora palana kaada bantrothu nuvvu nee konchem respect undi kabatti aagina

  • @saideepthota
    @saideepthota 2 роки тому +8

    గోరేటి వెంకన్న mlc పదవికి ఆశ పడేవాడు ఏమి కాదు! ఆ పదవి ఆయనకు గడ్డి పరకతో సమానం. ఆ పదవి ఒక కళాకారుడికి ఇచ్చిన గౌరవం అంతే...

  • @Venkaducreations
    @Venkaducreations 2 роки тому +1

    మీరు సహజ కవి.

  • @RamuMaddeboini2881
    @RamuMaddeboini2881 2 роки тому +1

    First talk about Telangana then go to country politics Telangana government gave you MLC post you never talk about Telangana we are not kids we know your dirty mind

  • @medegopal7429
    @medegopal7429 2 роки тому +1

    KCR Bootlu Nakatam ayipoyinda

  • @rajammangaalpelly6002
    @rajammangaalpelly6002 2 роки тому

    One side pata

  • @satishp8323
    @satishp8323 2 роки тому +1

    Evaru recha goduthunnaru raa

  • @TechCric
    @TechCric 2 роки тому +1

    Aapu le MLC ivvagand slave i poyavu...I'm so better than you ..i have my own right to talk no need to afraid anyone...

  • @mallaiahjannarapu9159
    @mallaiahjannarapu9159 2 роки тому +1

    అన్న మీరు కులo మఠం గురించి చర్చించి ప్రపంచాన్ని ప్రపంచాన్ని ప్రపంచాన్ని మార్చాలి.

  • @SOCIODEMIC
    @SOCIODEMIC 2 роки тому +1

    సత్కవుల్ హాలికులైతెనేమి
    కంద మూల కౌద్దలికులైతెనేమి...

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 2 роки тому

    Enki bagunnava mammalni sampinav ga kadupunindindiga sikhibhava

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 2 роки тому +1

    Ninnu choostunte asahyam vestondi emi bathukura needi

  • @MohanRaj-bz7xf
    @MohanRaj-bz7xf 2 роки тому +1

    Slave to dora

  • @MadhavJK
    @MadhavJK 2 роки тому

    ఏమి కయిత నీది ఏమి ఏసము నీది?
    నీ కయితెవరి కోసం గొంతెవరికోసం?
    గరీబోల్ల కథలు సెప్పి కొలువు సాధించావు
    కొలువు దెరకగానె గొంతుకు సంకెల్లు వేసుకుంటివి!
    దొరలకూడిగం జేస్తు సకిలించెదవు అది ఏల?
    కలం, గళం, మాట, పాటలను
    దొరల ఘడీలల్ల బానిస సంకెల్లు వేసి…
    ఏమి తత్వం నీది? ఏమి బతుకు నీది?
    ఛీ…! ఛీ…!! ఛీ…!!!

  • @t-telugurrr9064
    @t-telugurrr9064 2 роки тому +1

    Dabbu ku amudupoyevadu vedu

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 2 роки тому

    Enni marina Dora palana maraledu

  • @Jaanari
    @Jaanari 2 роки тому +2

    అవేకళ్ళతో తెలంగాణను చూడండి

  • @manikyaramnadella3698
    @manikyaramnadella3698 2 роки тому

    Galli peddadyndi gada. Inkenduku enjoy. Anchor is flatteting

  • @KarlmarxRohit
    @KarlmarxRohit Рік тому

    Chepinav teee....mi dora kula rajakeyam paina kuda matladu

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 2 роки тому

    Sahajanga Dora mari