కొత్తసంవత్సరంలో మరిదిగారి గిఫ్ట్|అసలైన గిఫ్ట్ వేరే ఉందంట కొన్ని మార్చుకోవాలి అనుకుంటున్నాను|

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2025
  • #ammamaatavlog
    #అమ్మమాట
    #2024year
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ

КОМЕНТАРІ • 393

  • @laxmipagoti3968
    @laxmipagoti3968 17 днів тому +23

    అమ్మ మీరు ఎంత అదృష్టవంతులో బిడ్డ లాంటి మరిది

  • @sarithakonda3187
    @sarithakonda3187 16 днів тому +4

    మీ మరిది గారు మీకు ఇచ్చిన గిఫ్ట్ అదిరిపోయింది అమ్మ. మీరు మీ కుటుంబ సభ్యులు ఎపుడూ సంతొషం గా ఉండాలి అని భగవంతుడిని కోరుకొంటున్నాను.

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 18 днів тому +13

    అమ్మా కల్మషం లేని నిండైన ప్రేమలున్న ఇల్లు ఎప్పుడు సంతోషంగా ఉంటుందనడానికి మీ ఇల్లు నిదర్శనం అండి, ప్రేమ్ గారు ఇచ్చిన గిఫ్టే కాకుండా, ఆయన మీరు తలపెట్టిన సంకల్పానికి ఊతం అవుతానని చెప్పడం చాలా బాగుందండి, మీకిచ్చిన గిఫ్ట్ 🎁👌🏼అండి

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 18 днів тому +16

    మీ మరిది గారు ఇచ్చిన గిఫ్ట్ చాలా చాలా బాగుందమ్మా లైట్ లో మీ ప్రేమ చాలా చాలా బాగుందమ్మా హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ సూపర్ వీడియో👍👍👌👌👌👌👌👌

  • @Yogasree.pingaliPingali
    @Yogasree.pingaliPingali 18 днів тому +12

    సూపర్ సూపర్ అండి మీ మరిది గారు మీకు ఇచ్చిన గిఫ్ట్ చాలా చాలా బాగుంది మాక్కూడా నచ్చింది ఆ గిఫ్ట్ లో మీరు చాలా బాగున్నారు చాలా అందంగా ఉన్నారు

  • @PoornaSrinivas
    @PoornaSrinivas 18 днів тому +10

    నా బంగారు అమ్మ ఆనందానిలాయానికి దేవత. అన్ని భాంధవ్యాలని కట్టి పెట్టె ఒక దేవత. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. మెట్టినింటా అందరిని ఆకట్టుకున్నావారే నిజమైన గృహిణులు ❤️❤️❤️❤️. అమ్మ ఆ విషయములో అందరికి స్ఫూర్తిదాయకం. నిండా నూరేళ్లు ఆయురారోగ్యములతో అష్టఐశ్వర్యములతో వర్ధిల్లాలి అని కృష్ణయ్యని ప్రార్ధిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏🙏

  • @ushaberu3170
    @ushaberu3170 18 днів тому +10

    గిఫ్ట్ చాలా బాగుంది జయగారు. Premababu చెప్పిన మాటలు అంతకంటే బా గున్నాయి. వెన్ను దన్ను గా ఆత్మీయులు నిలవడం కంటే ఇంకేం కావాలి. ఇదoత పూర్వజన్మ సుకృతం.

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 18 днів тому +8

    చాలా బాగుంది మీ మరది గారు ఇచ్చిన గిఫ్ట్ ఆయన ఇచ్చిన హామీ

  • @AVRTeluguVlogs
    @AVRTeluguVlogs 18 днів тому +1

    గిఫ్ట్ చాలా బాగుంది అమ్మ ఇంకొక విషయం మంచి విషయం హరిదాసు గారికి ఇలా వేయడం అనేది ఇప్పుడు చాలా సిటీస్ లో కనపడటం లేదు మీ వీడియోస్ లో అది చూపిస్తున్నారు దానివల్ల చాలామందికి తెలుస్తుంది. మీ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వలై భగవంతుడిని కోరుకుంటున్నాను అమ్మ

  • @SidagamDurga
    @SidagamDurga 18 днів тому +36

    హాయ్ అమ్మ, మీ వీడియోలన్నీ చూస్తాను , కానీ కృష్ణుడు పక్కన రాధాదేవి ఉంటే ఎంత బాగుంటుంది కదా, ఆ పారిజాతం చెట్టు కింద కృష్ణుడికి ఎంత బాగున్నాడో కానీ రాదా ఉంటే రాధాదేవి ని కూడా పెట్టొచ్చు కదా అమ్మ, రాధాకృష్ణులు ఆ పూల వనం లో విహరిస్తూ ఉంటారు, తప్పుగా ఏదైనా మాట్లాడు ఉంటే క్షమించండి

  • @P.G.Vasthavalu
    @P.G.Vasthavalu 17 днів тому +1

    ప్రేమ్ గారు ఇచ్చిన గిఫ్ట్ చాలా కొత్తగా డిఫరెన్స్ గా బాగుందండి ఆయన ఇచ్చిన హామీ ఇంకా బాగుందండి
    రకరకాల రంగులు వేయకపోయినా మీ ముగ్గు చాలా అందంగా ఉంది
    ఒకటో తారీకు కి అందరికీ డబ్బులు ఇవ్వడం తాతయ్యకు డబ్బులు ఇవ్వడం ఇంకా బాగుంది 🙏🤝❤️❤️

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 18 днів тому +4

    Amma 🙏🏻 nice video amma 👌🏻👌🏻👌🏻❤❤ babai garu gift kuda super Amma 👌🏻👌🏻❤❤ All the best for your new year projects Amma 💐💐💐 babai garu chala baga meku support ga unnaru super Amma 👌🏻👌🏻❤👌🏻👌🏻👌🏻👌🏻

  • @harshavardhini4574
    @harshavardhini4574 3 дні тому

    Hi amma, he is not only maridi garu.he is more then son, your well wisher and supporter😊 hats off to you both🎉

  • @lakshmik7863
    @lakshmik7863 18 днів тому +4

    హాయ్ అమ్మ సూపర్ గా ఉంది వీడియో గిఫ్ట్ చాలా బాగుంది అమ్మ

  • @chamundeswarimaruvada9017
    @chamundeswarimaruvada9017 18 днів тому +7

    ప్రేమ్ బాబూ గిఫ్ట్ బాగుంది అమ్మ

  • @chanduviewtube
    @chanduviewtube 16 днів тому +1

    Water fountain kattemchamdamma andulo lotus plants pattamdi super chudadaniki poojaki bagumtae❤❤

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 12 днів тому

    అమ్మా గిఫ్ట్ చాలా చాలా బాగుంది 🎉🎉🎉🎉🎉🎉.

  • @sridevisanga7605
    @sridevisanga7605 18 днів тому +1

    నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ గిఫ్ట్ చాలా బాగుంది

  • @daravemalafkdyodeofhvictor7850
    @daravemalafkdyodeofhvictor7850 17 днів тому

    ❤ అమ్మా బాబాయి గారు ఇచ్చిన లైటింగ్ అమ్మ మాట గిఫ్ట్ 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👌🏼👌🏼👌🏼👌🏼 అన్నట్టు అమ్మా నేను మీరు ఒకే ముగ్గు వేసాము బయట మీరు వేసిన ముగ్గు చూస్తే నేను ఆశ్చర్య పోయాను రేయ్ కమల్ అమ్మ మాట అమ్మమ్మ వేసిన ముగ్గు మనము సేమ్ అని చాలా మురిసి పోయాము మీరు ఆ ,, ముగ్గు మధ్యలో వేసినది మేము ఇంటి ర్యాంప్ ముందు వేసాను ముగ్గు మధ్యలో HAPPY New Year 2025 అని రాసాము❤ అమ్మా నేను కూడా చాలా సంతోషంగా వున్నాను మీకు వేయాలనిపించిన ముగ్గు నాకు అని పించినది చూడు🥰👏🏼👏🏼👏🏼👍🏼 అది కూడా యాజిటివ్ గా వేసాము 😊 నిజంగా నూతన సంవత్సరం స్పెషల్ 🥰 చీర సూపర్ ధర తక్కువ చీరలు నాకు పట్టు చీరతో,,సమానం

  • @bharathikamboji8928
    @bharathikamboji8928 18 днів тому +3

    Happy new year amma మీ మరిది గారి గిఫ్ట్ చాలా బాగుంది మీ భాద్యతలు కు సపోర్ట్ గా ఉంటాను అని చెప్పాడు అదే పెద్ద గిఫ్టు కూడా కలువ పువ్వులు చూస్తే నాకు ఆనందంగా ఉంటుంది

  • @vijayalaxmi3658
    @vijayalaxmi3658 16 днів тому

    సీతమ్మ తల్లికి లక్శమణ స్వామి లాగ
    జయమ్మ కు ప్రేమ్ బాబు🎉

  • @ramasamayam4262
    @ramasamayam4262 18 днів тому +2

    Gift super ga vindhi amma.
    Wish you all a very Happy New Year

  • @anuradha6324
    @anuradha6324 17 днів тому +1

    mee pic chala bagundi.old movies lo heroin la vunnaru.mee ellu telugutanam uttipadutoindi.happy jaya garu.

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg 17 днів тому

    Abba...puvvulu,gorintaaku,roopulu ante naaku yentha pranamo jayajee....prema gift adirindayya chandram annaylu vundi❤❤...uma from ongole

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 17 днів тому

    అమ్మా నమస్తే అండి ప్రేమ్ బాబు గారి ఈచిన్న గిఫ్ట్ చాలా బాగుందండి 👌👌👌👍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasantalatav1818
    @vasantalatav1818 17 днів тому

    Amma nice video😊. Maridi gari gift super amma🙏🌹🙏. Kaluvapoolu me muggulu. Pooja nice amma. Happy New Year. Stay blessed.🙌🙌🌹💐🙏

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 18 днів тому +1

    హయ్ జయ. నైస్ వీడియో, ప్రేవ్ బాబు ఇచ్చిన గిఫ్ట్ 👌వుంది 😊🙏

  • @gotetiindira2512
    @gotetiindira2512 17 днів тому

    Manasu full pressure ga vunnappudu mee vedios chustunte ento relief kalugutondi

  • @srilatha2205
    @srilatha2205 16 днів тому

    అమ్మ బాబాయి ఇచీన గీప్ట్ చాల బాగునది అమ్మ💐

  • @kodesurekha4121
    @kodesurekha4121 17 днів тому

    మీ మరిధిగారి బహుమతి చాల చాల బాగుంధీ,

  • @arkaranjeetha6509
    @arkaranjeetha6509 16 днів тому

    Malli krishna vigraham kanna Radha Vigraham baguntadi Aunti, just a suggestion

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 18 днів тому +2

    New year gift 🎁 mee maridi garichinadi chala chala bagundi Amma.

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 18 днів тому

    చాలా బాగుంది బాబాయ్ ఇచ్చిన గిఫ్ట్ ❤️👌happy new year అమ్మ

  • @Aishuch-o5y
    @Aishuch-o5y 17 днів тому +1

    Amma can u pls tell me about ur hair extensions

  • @vishwateja206
    @vishwateja206 17 днів тому

    అమ్మ నూతన సంవత్సరం శుభకాంక్షలు🤝💐అమ్మ సారీ లో సూపర్ గా ఉన్నారు &అలాగే బాబాయ్ ఇచ్చిన గిఫ్ట్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా భాగ నచ్చింది ఏ షాప్ లో తిస్కోవచ్చు చెప్పండి అమ్మ..❤

  • @swapnachand2674
    @swapnachand2674 17 днів тому

    how lucky andi meeru .. so pure hearted words from your maridi!

  • @pallavibolla2283
    @pallavibolla2283 17 днів тому

    చాలా బాగుంది అక్క ప్రేమ్ గారు గిఫ్ట్ నువ్వు అలా జడ వేసుకుని బుట్టలు పెట్టుకొని ఇంట్లో తిరుగుతుంటే చాలా బాగుంది లక్ష్మీదేవి లా ఉన్నావ్ చాలా యంగ్ గా కనిపిస్తున్నావు❤❤

  • @lotus4276
    @lotus4276 17 днів тому

    Beautiful gift and great responsibility by prem

  • @lakshmio5400
    @lakshmio5400 17 днів тому

    జయ గారు ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు ప్రేమ్ బాబు గారి gift అధరహోయ్🎉🎉

  • @anuradhachandana8373
    @anuradhachandana8373 17 днів тому

    Gift chala bagundi jaya garu. Inta supporting maridi garu dorakatam me adrushtam.

  • @HKAVLOGS
    @HKAVLOGS 18 днів тому +2

    హాయ్ అమ్మ గిఫ్ట్ చాలా బాగుంది

  • @saijagadeesh1171
    @saijagadeesh1171 18 днів тому

    అమ్మా❤ప్రేమ్ గారు గిఫ్ట్ బాగుంది అలాగే మీ ఆర్గనైజేషన్ చక్కగా మొదలు పెట్టండి అలానే కన్నయ్య ని మరోలా చేయించండి ❤❤❤❤❤

  • @sujathakovvuri2786
    @sujathakovvuri2786 18 днів тому +2

    Gift super 👌👌 Amma 💐

  • @pillisarala5207
    @pillisarala5207 18 днів тому +2

    Hi amma babai gift is Super you must be lighting in our life amma we are happy see you daily i❤❤

  • @p.vijayalatha6303
    @p.vijayalatha6303 17 днів тому

    Super amma gift for the first time chudatam, once again happy new year to all

  • @sandhyabeeshwa1767
    @sandhyabeeshwa1767 17 днів тому +1

    Happy new year aunty uncle Babai Garu 🤝💐🧁🧁🧁

  • @ashwinisahasra3881
    @ashwinisahasra3881 17 днів тому

    Hi Amma, I have been following you. I request you to do videos on cyber crime. Please create awareness to the people who are being blindly invested in online. I am also one of the victim of that. People will listen you and watch you. You are a role model to many of the youngsters. I urge you to do video.

  • @VuyyuruShanmukhaHanuma
    @VuyyuruShanmukhaHanuma 15 днів тому +1

    Super ❤amma

  • @niranjansriram9448
    @niranjansriram9448 18 днів тому

    చాలా చాలా బాగుంది అండీ 👌

  • @hymashyam-yh5ds
    @hymashyam-yh5ds 17 днів тому

    మొదటి సారి మీ వీడియో కి కామెంట్ పెడుతున్నా అండి,చాలా బాగుంది మీ మరిది గారు మీకు ఇచ్చిన గిఫ్ట్,మీ వీడియోస్ అన్ని చూస్తాను...ఒక్కరోజు కూడా మిస్ కాను.... కానీ... ఎప్పుడు కామెంట్ చేయాలని అనిపించినా....అందరూ పెట్టేస్తున్నారు కదా.....నేను పెట్టకపోతే ఏమి లే అనుకునేదాన్ని.....మీరు అలా buttalu,పెట్టుకుని,మహాలక్ష్మి లాగా ఉంటే,కడుపు నిండిపోతుంది. చాలా సంతోషం కలుగుతుంది,
    ఎల్లప్పుడూ...సంతోషంగా ఉంటూ,అది మా అందరికీ పంచుతూ....ఈ positivity ni. అలా అలా వెదజల్లాలని. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... Happy New Year Amma❤

  • @govardhankalla1882
    @govardhankalla1882 18 днів тому

    Amma నువ్వు చాలాyoung కనిపిస్తున్నారు అమ్మ కనిపిస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మా

  • @Jyothiprasad777
    @Jyothiprasad777 18 днів тому

    Wowww e pic naku chalaaa ishtam amma manchi manushulu meru amma superbbbbb amma me family motham manchi gunam gala varu me chutu kuda manchi vale vuntaru superb gift me mardi garu echindi

  • @sujathak1312
    @sujathak1312 17 днів тому

    Amma meeru devatha la velugutunnaru 😊 supper andi 🎁

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 18 днів тому

    Good Gift 👍🏻👌 From Andhra Pradesh Srikalahasti 🙏🏻

  • @nallalaxmi8429
    @nallalaxmi8429 17 днів тому +1

    Mi maridhigaru echina gift chala chala bagundhi amma

  • @Lokasani626
    @Lokasani626 17 днів тому

    నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ 🙏👍👏🙌🎉❤

  • @madhavik7588
    @madhavik7588 18 днів тому

    Maridi gari gift adurs n meeku anda ga vuntanu annaru adi chalu jaya garu mee bidda meeku sndaga gundagardi meeru edaina sadhistharani n happy new year🎉🎊🎇 u all jaya garu

  • @vaishnaviBoddupalli
    @vaishnaviBoddupalli 18 днів тому +1

    గిఫ్ట్ చాలా బాగుంది అమ్మ, ముగ్గు కూడా బాగుంది 😄

  • @neharikaamogha7330
    @neharikaamogha7330 17 днів тому

    Namaskaram amma
    Happy new year amma
    E roje kadu eppudu meeru elage happy ga vundali ani korukuntunnanu amma❤❤❤

  • @dramani6137
    @dramani6137 18 днів тому +1

    Gift chala bavundhi amma❤❤

  • @mulemalleswari2580
    @mulemalleswari2580 18 днів тому +1

    New year gift bagundi amma❤❤❤🎉🎉🎉🎉

  • @kanchariradhika7512
    @kanchariradhika7512 16 днів тому

    Happy New Year Amma , gift bhagundhi

  • @kumarilothugedda4520
    @kumarilothugedda4520 18 днів тому

    Hai amma namaste మీ మరిది గారు ఇచ్చిన బహుమతి చాలా బాగుంది అమ్మ 👌🏽👌🏽👌🏽 నేను కుమారిను అమ్మ

  • @nagajyothi636
    @nagajyothi636 16 днів тому

    బాబాయ్ మీరు సూపర్ బాబాయ్ ❤momకి సూపర్ గిఫ్ట్ ఇచ్చారు బాబాయ్

  • @sujanikavuri-cn9dq
    @sujanikavuri-cn9dq 15 днів тому

    Happy new year ma❤❤ beautiful video ❤❤

  • @vandanajyothe8256
    @vandanajyothe8256 18 днів тому

    🙏చాలా బాగుంది అమ్మ గిఫ్ట్

  • @chotuyathi8442
    @chotuyathi8442 18 днів тому +2

    Amma super gift

  • @annapurna9217
    @annapurna9217 17 днів тому

    Happy amma 💯 super 👍

  • @bhargavipaka5996
    @bhargavipaka5996 16 днів тому

    Gift chaala bagundamma super idea🎉

  • @mathilakshmikumari6789
    @mathilakshmikumari6789 18 днів тому +2

    ఎన్ని vediolu chusina endhuku meeku ఎడిట్ aipoyanu అమ్మా

  • @smartangels5121
    @smartangels5121 17 днів тому

    Namaskaram Amma ,Nana and Babbaii.Happy new year 🎊..nice gift chala bhagundi babai..

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 18 днів тому

    గిఫ్ట్ చాలా బాగుందండి 👌👌

  • @MLILLY-eh1yr
    @MLILLY-eh1yr 18 днів тому +1

    పక్కనే నాన్న ఉంటే ఇంకా బాగుండేది అమ్మా చాలా అందంగా ఉన్నారు అమ్మ

  • @DhanalakshmiNeelapu-f3c
    @DhanalakshmiNeelapu-f3c 17 днів тому

    Happy new year amma 🎉 Prem garu echhe gift 👌👌👌👌 Amma,me muggu,gobbillu,me pooja,andarini palakarinpulu chala bagunnayi amma,Nyt meru chese gobbipooja chisi padukunna,amma nammutharo ldo nyt antha ave kalallo nenu gobbipooja tulasi pooja avanni chesthunna Kala,nijanga chala baga anpinchidi amma,naku kannayya ante chinnapudu nunchi istam amma,alage meru chese Seva,meku vachhe new year compliments anni bagunnayi amma, Prem garu gift light lo meeru inka Bagunnaru, me patalu kuda chala bagunnayi 😍❤️

  • @RajeswariHari-th8kp
    @RajeswariHari-th8kp 17 днів тому

    హయ్ అమ్మ బాబాయ్ గిఫ్ట్ చాలా బాగున్నాయి అమ్మ ❤❤❤

  • @Sunny_42046
    @Sunny_42046 17 днів тому

    Amma devuni vigrahalu yenni rojulaku okasari clean chestaru meru

  • @ArunaPolamarasetty-jx6qc
    @ArunaPolamarasetty-jx6qc 17 днів тому

    Amma babai gift chala bagundi super ❤❤

  • @Bangaramraju225
    @Bangaramraju225 17 днів тому

    Hi amma chela సంతోషం గా untadi మీరు chese pujalu

  • @DasariSatya-t9m
    @DasariSatya-t9m 17 днів тому

    Amma naku AA pick ante cala chala estam amma edi varaku okkasari mimalni adiga amma same alane redy avvi video cheyyandi ani adiga amma plzzz amma amma mata pick la ready avvi okka video cheyyandi plzzzz ❤❤❤❤❤❤

  • @SushumnaInduri
    @SushumnaInduri 18 днів тому +1

    Amma babai gift super super super super ga undhi amma ❤

  • @vinodareddy3584
    @vinodareddy3584 17 днів тому

    Babai gift super❤🎉 chaala bagundi

  • @VijayaLakshmi-kf2us
    @VijayaLakshmi-kf2us 17 днів тому

    Amma chala chala bagundi amma👌👌👌👌👌😊

  • @ramadevimanne-p5n
    @ramadevimanne-p5n 18 днів тому +1

    Happy new year jaya maridi gari gift super ga undi nice video 🎉🎉❤❤

  • @sirishaRam
    @sirishaRam 17 днів тому

    Nutana samvastara subhakankshalu andi.. babai eppudu video lo ki vachina feel good anipinche words Edo okati cheptaru ... Naku baga nachutai..

  • @mandadimallika7847
    @mandadimallika7847 18 днів тому +1

    Happy New year ma.

  • @vijayasaripella583
    @vijayasaripella583 18 днів тому

    Gift బాగుంది jayagaru ఈ ఫొటోలో చాలా అందంగా హుందాగా తెలుగింటి ఆడపడుచు లా వుంటారు నాకు ఇదంటే చాలా ఇష్టం అవునూ మీరు సంగీతం ఎందుకు నేర్చుకోలేదు పాటలు అన్నీ బాలే పాడటారుకదా

  • @manjulajala5526
    @manjulajala5526 18 днів тому

    Very nice andi.ganta peddadi konandi.sound ratle

  • @madhavikoutha3818
    @madhavikoutha3818 16 днів тому

    Bagundamma mee giftla paramoara❤, Happy new year

  • @badalapothareddy5898
    @badalapothareddy5898 17 днів тому

    చాలా బాగా నచ్చింది అమ్మ

  • @PamarthiLakshmidevi-y2y
    @PamarthiLakshmidevi-y2y 17 днів тому

    Gift 👌👌👌Happy new year all family

  • @sreedharsiddhu5449
    @sreedharsiddhu5449 18 днів тому

    Hi amma
    Happy new year.
    Telangana lo
    Thummakya gajjelu ani
    Kallaki vesukune patteelu untayi.
    Avi meeru kuda thechukondi
    Avi meeku chala baga untayi amma.
    Vatini kallaki vesukunte
    Some health benefits untayanta.

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 17 днів тому

    Wonderful gift.

  • @satyavani752
    @satyavani752 18 днів тому

    Chala bagundamma babaigaru gift. Edi Ela cgeicharamma ? Cheppagalara ?

  • @arunachaganti2933
    @arunachaganti2933 18 днів тому

    Hello Jaya garu meeku prema ichina gift chala chala bavundi 👏👌valla vodinagaru kaadu kaadu vodinamma (vodina+vodina )vodinamma yeppudu ila velgalani icharu 👍

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 17 днів тому

    Hi amma,Prem gari gift chalabagunnadi.❤❤❤❤

  • @shailajachogoni7895
    @shailajachogoni7895 16 днів тому

    .amma miku echina gift chala chala bagunai 🎉🎉🎉🎉❤

  • @VaniSanam-h7i
    @VaniSanam-h7i 18 днів тому +1

    Gift super ga unadi jaya garu

  • @varalakshmipulipati3943
    @varalakshmipulipati3943 18 днів тому +1

    Happy new year Aunty and gift 🎁 super 👌

  • @epurisreedevi4348
    @epurisreedevi4348 18 днів тому

    Gift superb 👌 chala chala bagundamma

  • @sujathamatrimony2472
    @sujathamatrimony2472 18 днів тому +1

    Amma anand garu ekkada amma asalu chupinchaledhu ...new year roju