Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 28-06-2024 |.mov

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 28-06-2024 |.mov
    నిజముగా మొరపెట్టిన - దేవుడాలకించకుండునా
    సహనంతో కనిపెట్టిన - సమాధానమీయకుండునా
    జీవముగల దేవుడు మౌనముగా ఉండునా (2)
    తన బిడ్దలకాయన మేలు చేయకుండునా (2) (నిజముగా)
    1. సృష్టి కర్త అయిన ప్రభునకు - మన అక్కర తెలియకుండునా (2)
    సరి అయిన సమయానికి - దయచేయక ఊరకుండునా (2) //జీవముగల//
    2. పరలోక తండ్రినడిగిన - మంచి వస్తువులనీయకుండునా (2)
    కరములెత్తి ప్రార్ధించిన - దీవెనలు కురియకుండునా (2) //జీవముగల//
    3. సర్వశక్తుడైన ప్రభువుకు - సాధ్యము కాకుండునా (2)
    తన మహిమ కనపరచుటకు - దయచేయక ఊరకుండునా (2) //జీవముగల//
    4. జాలితో కంపించుచున్న - ప్రేమ గల హృదిని చూచెదం (2)
    మనలను మన కుటుంబాలను - యేసు హృదయానికి అర్పించెదం (2) //జీవముగల//
    5. స్వంత కుమారునిచ్చిన ప్రభువు - ఉచితంగా సర్వము ఇచ్చివేయడా (2)

КОМЕНТАРІ • 220