Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 23-06-2024 |.mov

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 23-06-2024 |.mov
    అభిషేకించు ఆత్మలో ఎదుగుటకు
    శూన్యమేకదా యేసయ్యా ... నీవు లేని జీవితం శూన్యమే కదా
    కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా
    అయ్యా నాకు దొరికినా
    నీవు లేక నా జీవితం శూన్యమే కదా
    అభిషేకించు నన్ను అభిషేకించు ఆత్మలో ఎదుగుటకు అభిషేకించు
    శూన్యమే కదా శూన్యమే కదా నీవు లేక నా జీవితం శూన్యమే కదా
    1. సోలోమోను ఐశ్వర్యం కోరుకోలేదు
    ఆయుష్షును కావాలని అడుగలేదుగా
    జ్ఞాన వరముతో నన్ను నింపుమన్నాడే
    ఆ జ్ఞాన వరముతో నన్ను అభిషేకించు
    2. దానియేలు వైభవములో ఉండిన కూడా
    ఆహారం కోసం ఆత్మను కోల్పోలేదే
    దర్శన వరము కోసం ప్రార్ధించాడే
    ఆ దర్శన వరముతో నన్ను నింపుమా
    3. యోసేపును పాపము వెంటాడినా
    శారీరక వాంఛలకు లొంగలేదుగా
    పాపముచేసి దేవునికి ద్రోహం చేయనన్నాడే
    ఆ నిగ్రహ శక్తితో నన్ను నింపుమా
    4. ప్రభు యేసు సాతానుతో శోధింపబడినా
    ఆ శోధనలో పడిపోకుండా జయం పొందాడే
    ప్రార్ధనా వాక్యంతో సాతానును వెళ్ళగొట్టాడే
    ఆ ప్రార్ధన వాక్య అభిషేకం దయచేయుమా
    5. ఎన్ని బాధలు యోబు జీవితములో ఎదురైనా
    నిన్నే చూచి రెండింతల దీవెనల్ పొందాడే
    శోధనలు బాధలలో నిన్ను చూచి నేను
    నూరంతల దీవెనల్ పొంద వరమీయుమా

КОМЕНТАРІ • 254

  • @fatimamekala7653
    @fatimamekala7653 2 місяці тому +2

    యేసయ్యా మా కుటుంబంలోని ప్రతి వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యం, రాకపోకలయందు రక్షణ, సైతాను శోధనలనుండి దుష్టశక్తులనుండి మరియు సకల కీడులనుండి కాపాడండి

  • @mohanreddy5490
    @mohanreddy5490 2 місяці тому +2

    Praise the lord father please pray for family good health and happiness and peace 🙏🙏🙏🙏 Amen Amen Amen Amen

  • @fatimamekala7653
    @fatimamekala7653 2 місяці тому +1

    యేసయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయము

  • @fatimamekala7653
    @fatimamekala7653 2 місяці тому +1

    యేసయ్యా మా అమ్మాయి అబ్బాయి మీ ప్రణాళిక ప్రకారం నడుచుకొనే శక్తిని, ఇహలోక ఆకర్షణలనుండి, సైతాను శోధనలనుండి, దుష్టశక్తులనుండి మరియు సకల కీడులనుండి కాపాడండి

  • @rithikaammaram5741
    @rithikaammaram5741 2 місяці тому +1

    ఫాదర్ వలకు సిస్టర్ లకు ముతంగీ బృందానికి వందనాలు అలాగే ఇన్మేట్ వలకు వందనాలు గాయక బృందానికి వదానాంలు అలాగే ప్రేయర్ పట్నార్స లకు వందనాలు అలాగే వంట చేసే వరికి వలంటీర్ వలకు వందనాలు తండ్రి DMI గృపు కీ కుడా వదానాంలు తండ్రి ముతంగీ బృందానికి మంచీ అరోగ్యం దయచేండి తండ్రి శక్తిని బలం దయచేండి ఓపిక ను దయచేండి తండ్రి మేము మీ బిడ్డలము తండ్రి 🙏🙏🙏🙏🙏🙏

  • @fatimamekala7653
    @fatimamekala7653 2 місяці тому +1

    యేసయ్యా ఈ విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికి తెలివి తేటలు దయచేయము.రాకపోకలయందు రక్షణ కవచం లా ఉండి కాపాడండి

  • @kishorettn3146
    @kishorettn3146 2 місяці тому +2

    యేసు దివ్య కారుణ్య మూర్తి మమ్ములను దీవించండి

  • @onteddujesintha9922
    @onteddujesintha9922 2 місяці тому +1

    🕯❤️🕯Jesuvuyokka Tiru Hrudayama mamida dayaga undandi. AMEN ❤🕯❤️🕯❤️🕯❤️🕯❤️🕯❤️😁❤️🕯❤️🕯❤️🕯❤️🕯❤️🕯❤️🕯❤️🕯❤️

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 2 місяці тому

    Praise.the.lord.fathergru.please.pray.for.all.familys.good.health.amd.happiness.andpeace.amen.amen.amen.🙏🙏🙏🙏🙏

  • @bathuladivyajyothi7017
    @bathuladivyajyothi7017 2 місяці тому +2

    యేసయ్య నాకు DSC lo government jab Dayacheyava thadri 😭😭😭😭😭😭😭🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏

  • @rithikaammaram5741
    @rithikaammaram5741 2 місяці тому

    తండ్రి దేవా వందనాలు కోటి కోటి వందనాలు వందనాలు సోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం తండ్రి మీకు క్రుతజ్ఞతలు తండ్రి మా మీద దయగా ఉండండి తండ్రి సమస్త మనవాలీ మీదా దయగా ఉండుము తండ్రి ముతంగీ బృందం మీద దయగా ఉండండి 🙏🙏🙏🙏🙏🙏

  • @sravanilingala1788
    @sravanilingala1788 2 місяці тому +5

    తండ్రీ నాకు మా కుటుంబంలో వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని అక్క చెల్లి భర్తలకు మారు మనస్సు కలగాలని నా జాబ్ hr కావాలని ప్రశాంత్ కి గవర్నమెంట్ జాబ్ రావాలని ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న మనస్సు మారి మా మ్యారేజ్ కి ఒప్పుకోవాలని ప్రార్ధిస్తున్నాను తండ్రీ

  • @prakashamma6729
    @prakashamma6729 2 місяці тому +2

    Amen

  • @Tefhebvs
    @Tefhebvs 2 місяці тому +1

    Anthony neramala Sagar hareka please pimpri... amen...amen... amen.... amen...🌹👭🛐👭🏠💕✝️🧎🏻🧎🏻🧎🏻🧎🏻🌹🌹👭🛐

  • @lourdumaryramisetty5092
    @lourdumaryramisetty5092 2 місяці тому +1

    Father swathi kosam prayer cheyyandi father please v v urgent father for physical health and mental health prasadinchamani prayer cheyyandi father 🙏

  • @prabhukumariaremanda9983
    @prabhukumariaremanda9983 2 місяці тому

    Praise the lord father pray for me and my family members Deva yesayya meeku stotram stotram stotram hallelujah hallelujah hallelujah hallelujah Amen Amen Amen

  • @sikhamarykamala920
    @sikhamarykamala920 2 місяці тому

    Ammamariyathalli nakuthalanoppinundi swasthatha dayachithalli amen

  • @onteddujesintha9922
    @onteddujesintha9922 2 місяці тому

    MA kutumbam lonu Ma Kodukula kutubalalonu Shanthini, Samadhananni ,Arogyanni ,Dayacheyandi Davidu Tanaya Yesu Raja.🙏🏻AMEN 🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🕊🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒

  • @showrilutumma926
    @showrilutumma926 2 місяці тому

    Yesayya mee hrudayaaniki maa kutumbaanni arpisthunnanu mee chithaanu saaranga mammalni nadipinchayya

  • @lakshmikorukonda2841
    @lakshmikorukonda2841 2 місяці тому

    Almighty God ,please,bless and give good health and strength and safety and security and great divine knowledge and power to our beloved Rev. Fr. Cyril garu abundantly forever and ever

  • @sikhamarykamala920
    @sikhamarykamala920 2 місяці тому

    Ammamariathallichristinaki sampurnaswasthatha dayachi thalli amen

  • @fatimamekala7653
    @fatimamekala7653 2 місяці тому

    యేసయ్యా మేము నిరంతరం మీ నామస్మరణ చేసే శక్తిని దయచేయము

  • @rithikaammaram5741
    @rithikaammaram5741 2 місяці тому

    తల్లి ఆరోగ్య మాత వందనాలు కోటి కోటి వందనాలు వందనాలు సోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం తల్లి ఈ లోకం మీద దయగా ఉండండి అమ్మ మీ ఆశీస్సులు ఎలపుడు అందరి కీ దయచేండి అమ్మ 🙏🙏🙏🙏🙏🙏

  • @sundariyeruva5150
    @sundariyeruva5150 2 місяці тому

    మమ్ములను మా బిడ్డలను సమస్త మానవులను మీ జ్ఞానముతో నింపి మాపై దయగా నుడండి ఆమెను ఆమెను 🌹🙏🌹👏🌹🤲🌹😭

  • @anithay2401
    @anithay2401 2 місяці тому +1

    Praise the lord father 🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏

  • @KondaveetiRaju-gl4qc
    @KondaveetiRaju-gl4qc 2 місяці тому +1

    Praise the Lord father.Bless my children plz pray our intentions 🙏🙏🙏🙏

  • @ArogyasnehaSalibindla
    @ArogyasnehaSalibindla 2 місяці тому

    Lord Jesus Christ be with me and with my family in every situation Amen 🙏

  • @gatlablessy8129
    @gatlablessy8129 2 місяці тому

    Aya thandri maku manchi arogyani maku sakala pairupantalu dayavheyandi thandri

  • @Tefhebvs
    @Tefhebvs 2 місяці тому +1

    Anthony praisethelodfather hareka Sagar hareka please pimpri...🌹👭🛐🧎🏻✝️💕💕✝️🧎🏻🌹👭🛐👭🌹✝️✝️💕

  • @user-ug6of6md5g
    @user-ug6of6md5g 2 місяці тому

    Fr.ma amma ku Nana ku manchi arogyam dayacheyalani prardinchandi father 🙏 amen

  • @arogyamarypentareddy8796
    @arogyamarypentareddy8796 2 місяці тому

    Praise the lord amen praise the lord amen praise the lord amen

  • @ShobaraniK-lp1im
    @ShobaraniK-lp1im 2 місяці тому

    Yasaya ma Amma ki paddamma ki nayamu garagali yasaya nee Krupa tho nimpava Yasaya

  • @onteddujesintha9922
    @onteddujesintha9922 2 місяці тому

    ❤️🙏🏻❤️Jesuva Nenu Ninnu Nammuchunnanu. AMEN ❤️🙏🏻❤️

  • @sikhamarykamala920
    @sikhamarykamala920 2 місяці тому

    Yesayya maageevithamuloneekrupanu dayachi thandri amen

  • @fatimamekala7653
    @fatimamekala7653 2 місяці тому

    యేసయ్యా మేము చేయుచున్న ప్రతి పనిని ఆశీర్వదించండి

  • @fatimamekala7653
    @fatimamekala7653 2 місяці тому

    యేసయ్యా మా అబ్బాయికి చదువుయందు ఆసక్తి,శ్రద్ధ దయచేయము

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy 2 місяці тому

    Tandri.yesaya.nabaryanu.chedu.vyasanamulanudivedudalakoraku.preyar.cheyandi.father

  • @fatimamekala7653
    @fatimamekala7653 2 місяці тому

    యేసయ్యా మేము చేయుచున్న ప్రతి ప్రయాణంలో మాకు తోడుగా ఉండి సురక్షితంగా మా గమ్యముకు చేరునట్లు ఆశీర్వదించండి

  • @KruparaoKuppili
    @KruparaoKuppili 2 місяці тому

    Thaindre.mammu.maa.kutumbha.manthatini.dheveinchaind❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤.amen.thanks.jesus❤🎉❤🎉❤🎉

  • @ShobaraniK-lp1im
    @ShobaraniK-lp1im 2 місяці тому

    Yasaya Chareshma ne Malachi marchava yasaya entiki rakunda ma bidda ki manchi dairyamu dayachayava yasaya

  • @jayanthikodirekka7372
    @jayanthikodirekka7372 2 місяці тому

    Praise the lord premagala thandri mammamnadarini ee carona nundi ithara vyadhi badha la nundi bayandholanala nundi Cancer nundi sakala paapamula nundi sakala anaarogyamula nundi sakala Aardhika ibbandula nundi kaapadandi thandri Amen

  • @sodumnirmala2848
    @sodumnirmala2848 2 місяці тому

    Jesus I trust in you hallelujah 🙌 🙏 hallelujah 🙏 🙌 hallelujah 🙏 🙌 amen 🙏 🙌 hallelujah

  • @rosemarypamidipalli1305
    @rosemarypamidipalli1305 2 місяці тому

    Jesus please BLESSme and my familymembers with goodhealth and strength andBLESS Fr.Cyril and team with goodhealth and safety and help my son pRajasekhar to get relief from diabetes thank you Jesus

  • @sodumnirmala2848
    @sodumnirmala2848 2 місяці тому

    Glory to God in the highest 🙏 🙌 ✨️ hallelujah 🙏 🙌 hallelujah 🙏 🙌 hallelujah 🙏 🙌 amen 🙏 🙌 hallelujah 🙏 🙌 amen 🙏 🙌 hallelujah 🙏 🙌 hallelujah 🙏 🙌 hallelujah

  • @sikhamarykamala920
    @sikhamarykamala920 2 місяці тому

    AmmanabiddalNu neeku arpisthunnanu thalli amen

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy 2 місяці тому

    Tandri.yesaya.makutambamu.mabiddalanu.mehastamulalo.vunchutunamu.

  • @hymavathi9822
    @hymavathi9822 2 місяці тому

    Prasie the lord father 🙏🙏🙏🙏 prayer for my children's good health and good Study's and good behaviour and good knowledge and my parents and my Husband and my Brother good health and good blessings kosam prayer

  • @lourdumaryramisetty5092
    @lourdumaryramisetty5092 2 місяці тому

    👏 the Lord father pray for Mary swathi mounika from all evils and get good future father 🙏

  • @lloydpatrick6503
    @lloydpatrick6503 2 місяці тому

    Praise the Lord God our Father. Lord show us your mercy and heal our ailments. Protect us against Corona Virus Pandemic. For our family and near and dear ones. For our spiritual and temporal wants. Mother Mary pray for us. St. Faustina pray for us. St. John de Baptist pray for us

  • @marybasani9915
    @marybasani9915 2 місяці тому

    Lord I trust you fr plz pray for Bala good health kosam landsale koraku all intentions koraku amen

  • @mneelima9690
    @mneelima9690 2 місяці тому

    Thank you my lord Jesus Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏

  • @marygade5084
    @marygade5084 2 місяці тому

    Father kindly grant me good wisdom and let your will happen
    Amen

  • @jyothipamsetty7656
    @jyothipamsetty7656 2 місяці тому

    Pray for all people jesus amen. Thank you jesus

  • @anthonymarry7638
    @anthonymarry7638 2 місяці тому

    నా ప్రేమ గల దేవా నా పుట్టుక నుండి ఇప్పటి వరకు నన్ను కాచి కాపాడిన దేవా, నేను నిన్ను ఏమి అడగక ముందే నాకు అన్ని ఇచ్చిన తండ్రి నీకే వేలాది వందనాలు.

  • @anthonymarry7638
    @anthonymarry7638 2 місяці тому

    Fr . Cyril garu నా కొడుకు అభియ్ కొరకు ప్రార్ధన చేయండి. అభినయ్ కి మంచి జాబ్ వచ్చునట్లు మంచి క్రీస్తునిబిడ్డగా ఉండటానికి కావాలసిన జ్ఞానం కొరకు ప్రార్ధించండి

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy 2 місяці тому

    Yesu.tiruhrudayamunaku.mabiddalanu.samarpistunamu.amen

  • @ShobaraniK-lp1im
    @ShobaraniK-lp1im 2 місяці тому

    Yasaya Chareshma lo unna saithanu shakthulu tholaginchava Yasaya ma bidda tho matladava yasaya nee Krupa tho nimpava Yasaya

  • @ShobaraniK-lp1im
    @ShobaraniK-lp1im 2 місяці тому

    Yasaya ma bidda la nu nee athamatho nimpava Yasaya nee Krupa tho nimpava Yasaya

  • @japamalanarla3865
    @japamalanarla3865 2 місяці тому

    Maa Amma Chinnamma ki cancer vyadhi nundi sampoorna swasthata dayacheyavaa yesaiah. Cancer cells ni nee gaayapadina hasthamutho thaaki kaalchiveyavaa yesaiah.

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy 2 місяці тому

    Haritha.kranti.swetin.samira.lanu.gnanamu.arogyamu.samrakshana.diryamu.baya.baktulu.vumdela.preyar.cheyandi.father

  • @ShobaraniK-lp1im
    @ShobaraniK-lp1im 2 місяці тому

    Yasaya Yosapu ki echhina nigraha Shakthi ne ma bidda la ki dayachayava yasaya

  • @Jesusismystrength17
    @Jesusismystrength17 2 місяці тому

    Praise the lord father yesayya nannu na family ni abhishekinchi deevana karam ga marchu thandri ma family lo una samasyalu tesiveyandi thandri Mikey sadyam autundi thandri ma family anta shakshuluga nilabettandi thandri plzzzzz

  • @ShobaraniK-lp1im
    @ShobaraniK-lp1im 2 місяці тому

    Yasaya nee duthalanu kapala unchava Yasaya

  • @ShobaraniK-lp1im
    @ShobaraniK-lp1im 2 місяці тому

    Yasaya ma bidda ki manchi sambandamu ravali yasaya marriage jaragali yasaya

  • @user-ug6of6md5g
    @user-ug6of6md5g 2 місяці тому

    Fr.na chinna kumarudu thalanchima neraverunatllu prardinchandi father 🙏 amen

  • @ShobaraniK-lp1im
    @ShobaraniK-lp1im 2 місяці тому

    Yasaya ma biddalanu nee savaku ankitham chasukova Yasaya

  • @edvizagolamari2022
    @edvizagolamari2022 2 місяці тому

    Thandri vedudhala Thakur jessas amen 🙏 🙌 👏

  • @fatimamekala7653
    @fatimamekala7653 2 місяці тому

    యేసయ్యా మా అమ్మాయి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించేటట్లుగా ఆశీర్వదించండి

  • @jyothirmayinuthalapati9714
    @jyothirmayinuthalapati9714 2 місяці тому

    Lord please bless fr christuraj garu and his ministry ❤🎉🙏🌹💖

  • @ShobaraniK-lp1im
    @ShobaraniK-lp1im 2 місяці тому

    Yasaya nannu nee sakshiga marchava yasaya

  • @arogyamary3862
    @arogyamary3862 2 місяці тому

    Amma arogyamatha makoraku pradhinchamma

  • @ShobaraniK-lp1im
    @ShobaraniK-lp1im 2 місяці тому

    Amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏

  • @priyaagnes05
    @priyaagnes05 2 місяці тому

    Jesus save me my life my ❤️❤️😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Manasa-py8lx
    @Manasa-py8lx 2 місяці тому

    Naa thallini nee sakshiga nilabettavaa yesaiah.

  • @arogyamary3862
    @arogyamary3862 2 місяці тому

    Praise u adour u thank u love u Jesus always

  • @Jesusismystrength17
    @Jesusismystrength17 2 місяці тому

    Mi chittanu saram ina marriage jaripinchandi thandri annaya ki manchi job ravali ani mamalni deevinchandi thandri mato miru undandi thandri plz pray for my family father

  • @sharmilagoddu7342
    @sharmilagoddu7342 2 місяці тому +2

    దేవా తండ్రి మా పిల్లలకు మంచి ఉద్యోగాల కోసం ప్రార్దన చేయండి ఇంట్లో శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేయండి

  • @marypeela8021
    @marypeela8021 2 місяці тому

    Thank you Jesus thank you father 🙏

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy 2 місяці тому

    Asrita.anvesh.lanu.aserwadinchandi.divenchandi.bidalaku.todugavundi.santoshamu.shanti.samadanamu.rakshana.diryamu.bayabaktulu.daya.kanikaramu.atmiyavaramulanu.bidalapi.kummarinchandi.amen

  • @veronikasalivendram9791
    @veronikasalivendram9791 2 місяці тому

    Please pray for my family and good health and good future my children

  • @lakshmikorukonda2841
    @lakshmikorukonda2841 2 місяці тому

    Namaste Rev.Fr. Cyril garu. Praise the Lord.,

  • @swarnalathamatte6010
    @swarnalathamatte6010 2 місяці тому

    Thank you God. Father please pray for my children and my family. Thank you father.

  • @showrilutumma926
    @showrilutumma926 2 місяці тому

    Praise the Lord father gaaru 🙏

  • @lourdumaryramisetty5092
    @lourdumaryramisetty5092 2 місяці тому

    Pray for balu n priya family members and their children Ria joni n mishal Arnika bless them father and priya deliver male baby father 👩‍🍼

  • @govindug.mariamma3558
    @govindug.mariamma3558 2 місяці тому

    Deva miru chesina sahayamnaku vandanalayya

  • @jyothirmayinuthalapati9714
    @jyothirmayinuthalapati9714 2 місяці тому

    Lord bless fr cyril garu and all muthangi team 🙏 ❤🎉❤

  • @ShobaraniK-lp1im
    @ShobaraniK-lp1im 2 місяці тому

    Amen amen amen amen amen

  • @onteddujesintha9922
    @onteddujesintha9922 2 місяці тому +2

    🌿🕊🌿Father Christu garini divinchi varini Sarvavelala kapaduthu Variki Ayurarogyamulu Dayacheyandi Arogya Matha. AMEN 🌿🕊🌿🕊🌿🕊🌿🕊🌿🕊🌿🕊🌿🕊🌿🕊🌿🕊🌿🕊🌿🕊🌿🕊🌿🕊🌿🕊🌿🕊🌿🕊🌿🕊

  • @govindug.mariamma3558
    @govindug.mariamma3558 2 місяці тому

    Sujathaku jyaramu thoralo tagelagu vheai deva

  • @maryleena4647
    @maryleena4647 2 місяці тому

    Father please pray for my three children and for their families pray for my neighbors friends and relative bless them guide them heal them n give peace in their families I ask in the mighty name of Lord Jesus. Amen 🙏🙏🙏

  • @lakshmikorukonda2841
    @lakshmikorukonda2841 2 місяці тому

    Almighty God please bless and give good health and strength and divine knowledge to our beloved dedicated team of Rev. Fr. Cyril garu and his staff and in- mates in Divine word Centre Muthangi ,those who are doing divine service for the welfare of people continuously day and night abundantly forever and ever

  • @ShobaraniK-lp1im
    @ShobaraniK-lp1im 2 місяці тому

    Father ma kutumba mu kosam ma biddala kosam pray for me father

  • @vanisudulagunta5566
    @vanisudulagunta5566 2 місяці тому

    Praise the Lord Father prayer for my family 🙏🛐👨‍👩‍👦‍👦

  • @ShobaraniK-lp1im
    @ShobaraniK-lp1im 2 місяці тому

    Yasaya nannu devinchava yasaya

  • @jhansipolimetla6368
    @jhansipolimetla6368 2 місяці тому

    Praise the lord father Please solved by my court case and please change my husband thoughts give me my family and all' family problems and all' un employees 🙏

  • @narisettyjathrutha2774
    @narisettyjathrutha2774 2 місяці тому

    Jesus is my everything

  • @KannaSagili
    @KannaSagili 2 місяці тому

    Father ma ammaki cansar nundee swosatha kalagalani pler cheyandi father please father 😢😢😢😢😢😢😢😢

  • @chinnireddy3599
    @chinnireddy3599 2 місяці тому

    Fr. Cyril and team members ki good health kosam pra fr 🙏

  • @SASXSANTHOSH7
    @SASXSANTHOSH7 2 місяці тому

    Jesus protect my son's akshay and santhosh give me knowledge and strength and long life to you 🙏🙏🙏

  • @divyakakumanu6596
    @divyakakumanu6596 2 місяці тому

    Praise the lord jesus, jesus son of David have mercy on me, help me lord in marriage