ప్రేమ ప్రసవించిందిరో..| Prema Prasavinchindiro Telugu Christmas Song 2023|

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • #ManaRakshakudu #christmassong2023 #latestchristmassong #teluguchristmassong
    Credits:
    Lyrics & Commentary : Rev. Dr. Pandu Prem Kumar
    Music Director: L.M. Prem
    Vocals: Bro. Suneel
    Chorus : Jemy & Joyce
    Producer: Smt. Sumanjali Rajasekhar Medara
    Editor: Rajasekhar Medara
    With The Blessings Of
    Bro. Paul Emmanuel & Sis. Nissy Paul
    And My Beloved Brothers, Sisters & Well Wishers In Jesus Name.
    Our purpose, when making these videos, is to make quality educational motivational videos and share these with our viewers.
    యూట్యూబ్: / manarakshakudu
    ఇన్‌స్టాగ్రామ్: / manarakshakudu
    ఫేస్‌బుక్: / manarakshakudu
    ----------------------------------------------------------
    Title: ప్రేమ ప్రసవించిందిరో.. క్రీస్తు క్రిస్మస్ స్వరాంజలి
    Telugu Christmas Song 2023
    ఏలియాలో (3)
    ఎన్నీయల్లో (3)
    ప్రేమ - ప్రసవించిందిరో
    క్షమ - కళ్లు తెరచిందిరో!
    ప్రేమ - క్షమ - రక్షకుడేసేరో!
    పశువులపాకలో - పవళించేరో!
    ఏదీ, నీ క్రిస్మస్ సాక్ష్యమురో ?
    ఏదీ, నీ క్రిస్మస్ మార్గమురో ?
    ఏలియాలో (3)
    ఎన్నీయల్లో (3)
    ఆకాశానా - వెలుగు కురిసిందిరో!
    దేవదూతలు - దివి దిగి వచ్చారురో !
    చీకటిలో - మందను కాచేవారేరో !
    క్రిస్మస్ సువార్తను - వారే విన్నారురో !
    విన్నవాటిని కన్నవాటిని గొంతెత్తి - సాక్ష్యమిచ్చారురో !!
    ఏలియాలో (3)
    ఎన్నీయల్లో (3)
    తూర్పు దిక్కున - చుక్కను కనుగొన్నారురో
    లోక జ్ఞానులు - దారిని తప్పారురో !
    రక్షణ చుక్క - దారిని నడిపించిందిరో !
    రక్షకుని చూచి - కానుకలర్పించారురో !
    దైవ స్వరమును - విన్నారురో !
    తగ్గింపు మార్గమున-వెళ్లారురో!!
    ఏలియాలో (3)
    ఎన్నీయల్లో (3).
    ----------------------------------------------------------
    #pandupremkumar #latestchristianmessages #latestchristiansong #teluguchristmassong
    CONTACT INFORMATION:
    Our Email:
    posttoparadise@gmail.com
    -----------------------------------------------------
    మన రక్షకుడు - ఇంటర్వ్యూస్:
    • Edward William Kuntam ...
    సేవకుల జీవిత చరిత్ర వీడియోస్:
    • బిల్లీ గ్రాహం గారి జీవ...
    యోబు గ్రంథ ధ్యానాలు - RRK మూర్తి గారు:
    • Video
    Artist :Colossal Trailer Music
    Track :Tears Of War Feat. Gaby Koss
    Composer :Massimiliano Foti (BMI) 100%
    Album :SPM023 - Weighted Ground
    © Copyright :℗ 2015 Colossal Trailer Music
    Year :2015

КОМЕНТАРІ • 6