పోతోందికాలం-రానంతదూరం Pothundi kaalam New teluguchristian song //sis.kanthikala garu//

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • లంగరేసినావా నా నావకు"అనే కొత్తపాట కొరకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి • Langaresinaava Na Nava... ... ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు మా శుభాభివందనములు.
    మన ఆత్మలను నరకం నుండి రక్షించుటకు శక్తి కలిగినది "దేవుని వాక్యము".
    మనపై దేవుని మనస్సులోని ఆలోచనలను తెలియజేసేది "దేవుని వాక్యము".
    దేవుని యెదుట ఎన్నటికి , ఎప్పటికి పాపము చేయకుండా ఎప్పటికప్పుడు మన హృదయాలను ఖండించి, గద్దించి, బుద్ది చెప్పేది " దేవుని వాక్యము".
    మనిషిని దేవునికి మరింత దగ్గర చేయుటకు, విశ్వాసములో స్థిరులను చేయుటకు మరియు దేవుని రాజ్యానికి సిద్ధపరచుకొనుటకు ఉపయోగపడు శక్తివంతమైన ఆత్మీయ సందేశాలను ప్రతి వారికి అందించి పర సంబంధమైన ఆశీర్వాదములను పొందాలనే ఉద్దేశ్యముతో ఈ యూట్యూబ్ ఛానల్ రూపించడం జరిగింది. కనుక, ఆత్మీయ అభివృద్ధినిచ్చే ఈ ఆత్మీయ సందేశాలను విని, గ్రహించి, హృదయములో భద్రపరచుకుని, వాక్యానుసారముగా జీవిస్తూ మీ వంతుగా దేవుని పనిలో ఉంటూ దైవ ఆశీస్సులు పొందాలని మా ఆశ, మా ప్రార్ధన. ఈ విలువైన ఆత్మీయ సందేశాలను మీరు వీక్షించి అనేకులకు చేరవేసి దేవుని పనిలో పాలి భాగస్తులు కండి...🙏🙏🙏
    కాంతికళ గారు ప్రసంగించిన ఆడియో సందేశములు ఎప్పటికప్పుడు మీరు పొందుటకు ,రచించిన పుస్తకముల కొరకు 9573138888, 7659957777 సంప్రదించగలరు.
    ---- SHARE - SUBSCRIBE - SUPPORT - SPREAD THE GOSPEL -----

КОМЕНТАРІ • 1,4 тис.

  • @rajumasipogu1547
    @rajumasipogu1547 2 роки тому +396

    పాట వింటుంటే గుండెంత బరువైపోయినట్టుంది.ప్రతి చరణంలోని చివరి లైన్స్ వింటుంటే జీవితంలో చేసిన పొరపాట్లన్నీ గుర్తొస్తున్నాయి. ఆ తండ్రిని ఎంత బాధ పెట్టామో తెలుస్తుంది.చాలు తండ్రి ఇన్నాళ్లు మిమ్మల్ని మోసంచేసి బ్రతికిన ఈ బ్రతుకు ఇక చాలు. నిజంగా ఆత్మతో నిండినవారికే ఇలాంటి పాటలు రాయడానికి సాధ్యమవుతుంది. ఇంతగొప్ప పాట రాయడానికి సహోదరికి మీరిచ్చిన దైవలోచలకై మీకు స్తోత్రం. సహోదరికి నా వందనాలు.

    • @KANTHIKALA
      @KANTHIKALA  2 роки тому +34

      Mee alochanavidhanam..devuniki angeekaaram..God bless u brother ..Do more shares....

    • @KANTHIKALA
      @KANTHIKALA  2 роки тому +12

      Mee response vakanusaramgaavundhi ..Song kosam oka work anukuntunnamu ..meeru okasari 9573138888 ee number ki cl cheyyandi...From ..The channel team

    • @rajumasipogu1547
      @rajumasipogu1547 2 роки тому +5

      @@KANTHIKALA ok తప్పకుండ కాల్ చేస్తాను

    • @prasadraothummepally5170
      @prasadraothummepally5170 2 роки тому +3

      Meeku storram kadu tammudu
      Kanthikala sister kisi Vandanamulu and God blessings cheppandi brother

    • @komatilaxmi9696
      @komatilaxmi9696 2 роки тому +2

      🥰💞💒💞🥰🤝

  • @deepthibattula4188
    @deepthibattula4188 2 роки тому +789

    పోతోంది కాలం - పోతోంది కాలం
    రానంతదూరం ఓ సోదరా...
    ఆగాలిపాదం - ఆపేను మరణం
    ఎటు నీ పయనం ఓ సోదరీ...
    చాలు - చాలిక మోసముతో చేసిన చేతలకే
    చాలు - చాలిక దోషముతో వేసిన అడుగులకే
    చాల జాలి చూపె ప్రభువే పిలిచే
    చాలదంటు ఇలలో పరిగెడతావా...
    చాలినంత దయతో నీకై నిలిచే
    చాలదంటు కలలో బతికేస్తావా...?
    | | పోతోంది కాలం| |

    ధరలోన విలువైనదేదైన గాని
    వేల ఇచ్చి పొందాలిగా...
    ధర లేని నిమిషాలు ఆ తండ్రి వరమే
    వేలయేది యోచించవా!!
    ఉచితముగా పొందిన నీ జీవితకాలము - వ్యర్థముగా గడపడానికా...?
    ఉన్నత త్యాగము చేసిన క్రీస్తుయేసు బాటలో - కడవరకు సాగడానికా...?
    చాలు చాలిక - ఊహలలో నిండిన లోకముకే
    చాలు చాలిక - లోకముతో చేసిన స్నేహముకే
    చాలు చాలిక - పాపముతో నిండిన నడకలకే
    చాలు చాలిక - వేషముతో సాగిన తలపులకే
    | | పోతోంది కాలం| |
    బహుస్వల్ప కాలము తనకుందని తెలిసి - చెలరేగేసాతానుడు
    ఇలలోన ప్రభుకి నువు నిలిచావని జూసి - వలవేసి గురినిలిపాడు
    మలినాలు పెంచేటి - ఇహలోక ఆశలకు గడచిన కాలం చాలదా...?
    మల్లించబడతావని మరి మరి చూస్తున్నా ఆ తండ్రి ప్రేమ అర్ధమే కాదా...?
    చాలు చాలిక - పరిశుద్ధతలేని బతుకునకే
    చాలు చాలిక - ప్రభు సన్నిధి లేని పథములకే
    చాలు చాలిక - మాదిరిగా లేని మార్గముకే
    చాలు చాలిక - శోధనలో జారిన రోజులకే
    | | పోతోంది కాలం| |
    నశియించు వారికైమానక పరుగిడుచు - నలిగారు హతసాక్షులు
    నామట్టుకైతే నా బ్రతుకే క్రీస్తoటూ - చావైనా తలదించారు
    సంద్రాలుదాటేటి సహనాన్ని చూపిన - ఆ తెగింపునే చూడవా...?
    ఆ సాక్షమేఘాలు నిన్నా వరిస్తున్నా - ఇకనైనా కళ్ళు తెరవవా
    చాలు చాలిక - సోమరిగా జేసిన గతమునకే
    చాలు చాలిక - శోకముతో గడిపిన క్షణములకే
    చాలు చాలిక- నువు సిలువేసిన అన్యాయముకే
    చాలు చాలిక - ప్రభు గుండెకు చేసిన గాయముకే...
    | | పోతోంది కాలం| |

  • @savarapadma64
    @savarapadma64 2 роки тому +1

    Hi sister soing chala chala super

  • @Nicky_official261
    @Nicky_official261 Рік тому +82

    నేను దేవుని మందిరం/చర్చి కట్టించాలి అనుకుంటున్నా.. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, కట్టించాలి అంటే మనం దేవునికి మహిమకరంగా జీవించాలి అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం తీసుకువడం జరిగింది.. నా వయసు ఇప్పుడు 19. అందరు నా కోసం దయచేసి ప్రార్థన చేయండీ 🙏.. మీ ప్రార్థనలు నాకు అవసరం 🙏

    • @princybeautyparlourandboti8980
      @princybeautyparlourandboti8980 Рік тому +3

      Ok god is great devudu miku sahaayam chestadu

    • @baddambhavanireddy5198
      @baddambhavanireddy5198 Рік тому +2

      God bless you nanna ni manchi yavvana jivitham mana yesayyaki appginchu ayanaki enta santhoshamo. 👌🙏🙏🙏🙏🙏

    • @Nicky_official261
      @Nicky_official261 Рік тому +1

      @@baddambhavanireddy5198 thanks 🙏

    • @bhavanikishore9297
      @bhavanikishore9297 Рік тому +2

      God bless you thammudu devudu nitho nilo unte nuvvu church kadu churches kadathavu

    • @Nicky_official261
      @Nicky_official261 Рік тому

      @@bhavanikishore9297 thank you so much sister prayer lo pettandi

  • @ammuparasa8933
    @ammuparasa8933 2 роки тому +1

    Superrrrrrrrrrrr akka song

  • @JeevanRampogu
    @JeevanRampogu 3 місяці тому +5

    Praise the lord
    Thank you sister
    inka ఇలాంటి పాటలు ఎన్నో రాసి క్రైస్తవ ప్రపంచాన్ని తట్టి లేపాలని
    మనసార కోరుతున్నాను

    • @KANTHIKALA
      @KANTHIKALA  3 місяці тому +1

      @@JeevanRampogu thankum.godbless you..share this to many grps

  • @sangitamedi
    @sangitamedi 2 роки тому +1

    Excellent song akka

  • @ganandkumar9141
    @ganandkumar9141 2 роки тому +49

    అక్క పాట చాలా బాగుంది, పాట వింటుంన్నంత సేపు సమయాన్ని ఎంత వృధా చేస్తున్నామో అర్ధమైంది చాలా తాంక్స్ అక్క 🙏🙏🙏🙏🙏👌👌👌👌😔😔😔😔😔😔

  • @sudaykumar1755
    @sudaykumar1755 2 роки тому +1

    Super song nice akka

  • @pindipavani8151
    @pindipavani8151 2 роки тому +13

    Chalu thandry epputi varaku chala samayanni vrudha chesanu 😭 thank you god e song echinandhuku god bless you sister

  • @user...224
    @user...224 2 роки тому +1

    Akka chala bagundi song...

  • @pallanookaraju4280
    @pallanookaraju4280 2 роки тому +1

    Akka pata super 🙏🙏🙏

  • @jonnyeliyazar9365
    @jonnyeliyazar9365 2 роки тому +8

    Wonderful song akkayaa

  • @boyapavithrapavithra757
    @boyapavithrapavithra757 2 роки тому +1

    God bless you akka

  • @leela_prasad
    @leela_prasad 2 роки тому +14

    Super song akka
    దేవునికే సమస్తమయిన మహిమ ఘనత ప్రభవములు కలుగును గాక.

  • @sahasprince1104
    @sahasprince1104 2 роки тому +1

    Wonderful akka

  • @BenuguAmosu
    @BenuguAmosu 2 роки тому +53

    క్రీ స్తుపేరట🙏🙏🙏 కాంతికళ🧖‍♀️🧖‍♀️🧖‍♀️ సిస్టర్ అద్భుతమైన వాక్యాన్ని 📚📚📚పాట రూపంలో💯💯💯 రూపకల్పన చేసి సమాజం👩‍👩‍👦‍👦👩‍👩‍👧‍👦👩‍👩‍👧‍👦👩‍👩‍👦‍👦 ఎలా నడవాలో 🚶‍♂️🚶🚶ఈపాట📚📚📚 ద్వారా తెలియ జేసారు దేవుని కి మహిమ కలుగును💯💯💯 గాక ఇంకా అనేక పాటలు పాడి దేవుని మహిమ 🧎🧎🧎పరచాలని కోరి ప్రార్దిస్తున్నాము🧎🧎‍♂️🧎 ఈపాట రాసి పెట్టిన సహోదరి దీప్తికి🧖‍♀️🧖‍♀️🧖‍♀️ క్రీ స్తుపేరట🙏🙏🙏💯💯💯 CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳

  • @spirituallife8906
    @spirituallife8906 2 роки тому +1

    దేవుని మంచి తలాంతుని మీకు ఇచ్చారక్క లిరిక్స్ చాలా బాగున్నాయి.

    • @KANTHIKALA
      @KANTHIKALA  2 роки тому +1

      Thanku thamudu..Rambabu ..God bless u nannaa

  • @CalvaryRevival
    @CalvaryRevival 2 роки тому +16

    ఇలాంటి పాటలు ఇంకా రావాలి. ఈ పాటలోని సందేశం అనేక మందికి పోవాలి.

  • @jumpalayashoda7283
    @jumpalayashoda7283 Рік тому

    Akka super song akka thank you very much god more bless you....

  • @devasimhadati
    @devasimhadati 2 роки тому +49

    ఆలోచింప జేసే సాహిత్యంతో ప్రశ్నలు సంధించే చక్కని ఆత్మీయ పాట... దేవునికి మహిమ కలుగును గాక.ఆమెన్

  • @udaymaamagaming8828
    @udaymaamagaming8828 2 місяці тому +1

    Too meaningful 🎉❤

  • @motapothula7
    @motapothula7 2 роки тому +49

    కన్నీళ్లు తెప్పించారు అక్క మీ రచన రాగం గాత్రం తో , నశింతిపోతున్న ఆత్మల పట్ల మీ భారం అర్థం అవుతావుంది మంచి కృపావరం పొందారు అక్క 😍 , యేసయ్యకే మహిమకలుగునుగాక

  • @jyothinarru3845
    @jyothinarru3845 2 роки тому +1

    Supper song akka

  • @maruthiramjimaruthiramji1822
    @maruthiramjimaruthiramji1822 2 роки тому +5

    Wonderful chelli so so meaning full song God bless u ma 🙏 thanq.

  • @sangitamedi
    @sangitamedi 2 роки тому +1

    M listening this song daily akka

    • @KANTHIKALA
      @KANTHIKALA  2 роки тому

      God bless u maa ..
      One more thing .Contact us 9390619025..From kanthi kala official team members

  • @Sowjanyakishor
    @Sowjanyakishor 2 роки тому +27

    వందనాలు అక్క 🙏🙏🙏
    కాలం ఎంత విలువైనదో తెలియజేసారు
    అద్భుతమైన అమూల్యమైన లిరిక్స్ అక్క
    మీ వాయిస్ చాలా బావుంది అక్క థాంక్యూ అక్క ఇంత మంచి పాటను మాకు అందించినందుకు 💐💐👌👌🙏🙏🙏

  • @nityastyanweshi.5708
    @nityastyanweshi.5708 11 місяців тому +7

    సమయానికి విలువ కట్టలేనిది...ఈ కాలం లో ప్రాణానికి విలువ లేనిది...కానీ కాలం గూర్చి దేవుడు మీకిచ్చిన తలంపులతో మీరు రచించి స్వరపర్చి గీతాలాపన ద్వారా ఎందరో మారు మనస్సు పొందేందుకు దేవుడు మీకిచ్చిన గొప్ప వరం....

  • @tallurithambi6721
    @tallurithambi6721 2 роки тому +5

    Supar song 💯👌🙏🌻

  • @divinelove8266
    @divinelove8266 2 роки тому

    Excellent song nice voice grateful song kanti kala garu

  • @jyothia2177
    @jyothia2177 Рік тому +177

    పల్లవి : పోతోంది కాలం పోతోంది కాలం
    రానంత దూరం ఓ సోదరా....
    ఆగాలి పాదం ఆపేను మరణం
    ఎటు ని పయనం ఓ సోదరి...
    చాలు - చాలిక మోసముతో చేసిన చేతలకె
    చాలు - చాలిక దోషముతో వేసిన అడుగులకే ....
    చాలా జాలి చూపే ప్రభువే పిలిచే
    చాలదంటూ ఇలలో పరిగెడతావా...
    చాలినంత దయతో నీకై నిలిచే
    చాలదంటూ కలలో బతికేస్తావా
    చరణం 1 : ధరలోన విలువైనదేదైనా గాని
    వెల ఇచ్చి పొందాలిగా.....
    ధరలేని నిమిషాలు ఆ తండ్రి వరమే
    వేలయేది యోచించవా
    ఉచితముగా పొందిన నీ జీవితకాలము - వ్యర్థముగా గడపడానికా .....
    ఉన్నత త్యాగము చేసిన క్రీస్తేసు బాటలో - కడవరకు సాగడానికా .....
    చాలు చాలిక - ఊహలలో నిండిన లోకముకే
    చాలు చాలిక - లోకముతో చేసిన స్నేహముకే
    చాలు చాలిక - పాపముతో నిండిన నడకలకే
    చాలు చాలిక - వేషముతో సాగిన తలపులకే
    చరణం 2 : బహు స్వల్పకాలము తనకుందని తెలిసి - చెలరేగేసాతానుడు ...
    ఇలలోన ప్రభుకై నువు నిలిచావని జూసి - వలవేసి గురినిలిపాడు
    మలినాలు పెంచేటి - ఇహ లోక ఆశలకు గడచిన కాలం చాలదా..
    మళ్ళించబడతావని మరి మరి చూస్తున్న ఆ తండ్రి ప్రేమ అర్ధమే కాదా
    చాలు చాలిక - పరిశుద్ధత లేని బ్రతుకులకే
    చాలు చాలిక - ప్రభు సన్నిధి లేని పథములకే
    చాలు చాలిక - మాదిరిగా లేని మార్గముకే
    చాలు చాలిక - శోధనలో జారిన రోజులకే
    చరణం 3 : నశియించు వారికై మానక పరుగిడుచు - నలిగారు హతసాక్షులు
    నామట్టుకైతే నా బ్రతుకే క్రీస్త౦టూ - చావైనా తలదించారు
    సంద్రాలు దాటేటి సహనాన్ని చూపిన - ఆ తెగింపునే చూడవా...
    ఆ సాక్షి మేఘాలు నిన్నావరిస్తున్నా - ఇకనైనా కళ్ళు తెరవవా
    చాలు చాలిక - సోమరిగా జేసినగతమునకే
    చాలు చాలిక - శోకముతో గడిపిన క్షణములకే
    చాలు చాలిక - నువు శిలువేసిన అన్యాయముకే
    చాలు చాలిక - ప్రభు గుండెకు చేసిన గాయముకే ..

  • @JCY_Telugu
    @JCY_Telugu 2 роки тому +19

    ఈ పాట వింటుంటే కన్నీళ్లాపుకోలేకపోయా..
    పాట రాసిపాడిన కాంతి కళ అక్కకు వందనాలు 🙏🙏🙏

  • @felicitycm2596
    @felicitycm2596 2 роки тому +64

    చాలా చాలా బాగుంది అక్క.. పాటలోని పదాలు మనసుని హత్తుకునేలా ఉన్నాయి. వాక్యాన్ని పాట రూపంలో పాడి మాకు ఎంతో అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. మీకు చాలా ధన్యవాదాలు అక్క గారు🙏🙏 ఈ పాట ద్వారా అనేకులలో పశ్చాతాపం కలుగుతుంది.తద్వారా అనేకులు దేవుని కొరకు నిలబడతారు.ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే పాట ఇది. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక..ఆమెన్.🙌

  • @shalinicristainsongs6475
    @shalinicristainsongs6475 2 роки тому +19

    క్రీస్తు వారు నామమున వందనములు సిస్టర్ దేవునికి మహిమ కలుగుగాక ఆమెన్

  • @petarkarumanchi8818
    @petarkarumanchi8818 2 роки тому +110

    చాలా బాగుంది అక్క పాట బాగా పాడారు 🙏🏻🙏🏻🙏🏻 ఇంకా ఇలాంటి పాటలు మిద్వారా దేవుడు వినిపించాలాని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻

  • @pramodhchinna3030
    @pramodhchinna3030 4 місяці тому

    Chala bagundi akka song praise the lord akka 🙌🙌✝️✝️🛐🛐👌👌

  • @mukkannamasipogu463
    @mukkannamasipogu463 2 роки тому +51

    ఆత్మను ఒప్పుకునేలా వుంది అక్క
    ఆత్మీయ గీతం❤️🙏
    దేవునికి స్తోత్రం 🙏

    • @kotranani6231
      @kotranani6231 2 роки тому

      Hi

    • @nareshueadapally5907
      @nareshueadapally5907 2 роки тому

      Amen

    • @nareshueadapally5907
      @nareshueadapally5907 2 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @eyohanyohan7
    @eyohanyohan7 2 роки тому +36

    ఈ పాట వింటే కన్నీరు వస్తున్నాయి చాలా సంతోషమైన సాంగ్స్ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం🙏🎚💐🙏

  • @varaprasadundrajavarapu9893
    @varaprasadundrajavarapu9893 2 роки тому +17

    🙏చాలా అద్భుతం దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏❤❤❤👌🏻👌🏻👌🏻👍

  • @tanetilokash117
    @tanetilokash117 2 роки тому

    Exlient song sister godblllsyou tqu

  • @nathaniel1094
    @nathaniel1094 2 роки тому +137

    Praise the lord akka 🙏
    ఈ పాట ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.
    పడిపోయిన స్థితిలో ఉన్నవారు ఈ పాట వింటే తమ ఆత్మీయ జీవితాలను తిరిగి తప్పకుండా కట్టుకుంటారు.
    God bless you akka 👏

    • @sunilsunnyv88
      @sunilsunnyv88 2 роки тому +5

      Correct anna

    • @KANTHIKALA
      @KANTHIKALA  2 роки тому +6

      God bless you brother

    • @prasadvmg
      @prasadvmg 2 роки тому +2

      నేను కూడా నా జీవితాన్ని కట్టుకుంటున్న బ్రదర్

    • @pratapvn4720
      @pratapvn4720 2 роки тому +1

      Yes sister garu praise the lord

    • @manjusharamakuri3379
      @manjusharamakuri3379 2 роки тому

      Yess

  • @katteboinanarendar9872
    @katteboinanarendar9872 Рік тому

    Excellent akka very meaningful song heart touching

  • @gajjalaanjinalah3150
    @gajjalaanjinalah3150 2 роки тому +23

    చాలా చక్కగా పాడారు అక్క అర్థవంతమైన పాట ఆత్మీయ జీవితానికి సరిచేసుకొనే మాటలు పాడారు సహోదరికి వందనాలు

  • @nukarapulakshminarayana2949

    Very good messages thanks for your song good bless you

  • @SubharaoSubharao-tb4hb
    @SubharaoSubharao-tb4hb Рік тому

    చాలాబాగా రాసావు అక్క థాంక్స్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @rajusiguluri1502
    @rajusiguluri1502 Рік тому +7

    చక్కగా చాలా బాగా పాడారు సిస్టర్

  • @endlacheruvutarlapadu5317
    @endlacheruvutarlapadu5317 Рік тому +2

    Chala bagundi super ga padaru chelli

  • @mounikabandaru4355
    @mounikabandaru4355 2 роки тому +7

    దేవుడు మిమ్మును దీవించును గాక
    హృదయము పరిశీలన చేసుకునే పాట
    దేవునికి మహిమ కలుగును గాక

  • @Rachelshowrya
    @Rachelshowrya 2 роки тому

    Wonderful song akka tq so much 🙏

  • @hepsi517
    @hepsi517 2 роки тому +16

    Wonderful song 💐
    చాలా బాగా పాడారు
    అర్థవంతమైన పాట🙏🙏

  • @narasimha.bnarasimha.b3908
    @narasimha.bnarasimha.b3908 2 роки тому

    Price the lord the sister🙏🙏🙏

  • @dadepogudaniel4965
    @dadepogudaniel4965 2 роки тому +24

    నీ నోటితోనే నీ పాపాలను పాడుతూ నీకు గుర్తు చేస్తుంది పాట.. ప్రతి పదం లోనూ ఔను కదా , నిజమే కదా , మనం చేస్తుంది తప్పే కదా అని గుర్తుచేస్తూ.. పశ్చాతాపం కలిగేలా చేస్తుంది పాట..
    Thank you akka.. ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని అనుకుంటున్నాను..🙏

  • @praveenpraveen3006
    @praveenpraveen3006 2 роки тому +1

    Sister chalabagundi pata Inka marinni patalu yrudhayaniki deyyerelo thank u vandhanalu

  • @mohannallagatla3230
    @mohannallagatla3230 2 роки тому +13

    వందనాలండీ సిస్టర్ గారు
    కాలం యొక్క విలువను అందరికీ అర్థమయ్యే రీతిలో పాట పాడి వినిపించిన మీకు మా హృదయపూర్వక వందనాలండీ

    • @RaniRani-sk5ow
      @RaniRani-sk5ow 6 місяців тому +1

      E pata vinte nakhu chala nemadhiga undhi❤❤,

  • @prasadaraoshikha826
    @prasadaraoshikha826 Місяць тому

    Amen Praise God what a wonderful song miraculous

  • @kaligotlagp5224
    @kaligotlagp5224 2 роки тому +4

    Music excellent akka....🔥🔥🎉🎉🎉 Thanks to prashanth garu anna super ....🎉🎉🎉🎉

  • @jyothid6811
    @jyothid6811 2 роки тому

    Akka manasuni kadilinchasindi e song what a meaningful song

  • @anmitaleena9252
    @anmitaleena9252 2 роки тому +8

    Wonderfully sung.Yor voice is so sweet and very meaningful songsister

  • @pallasurekha8451
    @pallasurekha8451 2 роки тому

    Akka ne patta super 🙏🙏🙏🙏👌👌

  • @gemmelagopal4628
    @gemmelagopal4628 2 роки тому +13

    ప్రభువు పేరట వందనాములు అక్క చాలా చక్కగా అర్థవంతమైన పాట వ్రాసి అందరిహృదయలను కదిలించారు.

  • @krupamotha7437
    @krupamotha7437 2 роки тому

    Chala bagundhi akka song🙏🙏🙏🙏

  • @vimalaparchuri
    @vimalaparchuri 2 роки тому +8

    దేవుడు నిన్న దేవించు గాక చాలా అర్థం ఉన్న song బాగా పాడావు దేవునికే మహిమ 🙏

  • @ilovethissongsnaaanjali2128
    @ilovethissongsnaaanjali2128 2 роки тому

    Song chala bagundhi akka miru elanti songs yenno padalani korukuntunnamu akka dhevuni namanike mahima kalugunu gaka Ameen

  • @shaliniaekula4140
    @shaliniaekula4140 2 роки тому +11

    So Blessed by dz song akka ❣️ Antha alochinchattu chesindhi ee song .🙏

  • @suneethabaddipudi1742
    @suneethabaddipudi1742 2 роки тому +2

    Bagundi akka song..chala meaningful song

  • @bhanukwt1756
    @bhanukwt1756 2 роки тому +2

    దేవా ని వైపు అడుగులు వేసే భాగ్యం .పరిపూర్ణత .ధీనత్వం .మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా.ఆమెన్.

  • @heshourya1006
    @heshourya1006 2 роки тому

    Akha supper song chaala chaala bagundhi

  • @chsubbu3031
    @chsubbu3031 2 роки тому +4

    పాట చాలా అద్భుతంగా వుంది అక్క.
    లోకానికి చేరువైన వారిని మరలా దేవునికి దగ్గరచేసి ఆత్మీయంగా నిలబెట్టే ఆలోచనాత్మక ఆత్మీయ గీతం అక్క. మరిన్ని ఆలోచింప జేసే ఆత్మీయ కీర్తనలు మీ ద్వారా మాకు అందించాలని
    తండ్రిని వేడుకుంటున్నాను.
    Thank you అక్క.

    • @KANTHIKALA
      @KANTHIKALA  2 роки тому

      🙏 God bless you brother

  • @mandahemalatha5043
    @mandahemalatha5043 Рік тому

    Wow akka samayamunaku yaginattuga devudu ni vadukuntunna vidhamunake devunike stotram🙏🙏🙏

  • @kiranjetty
    @kiranjetty 2 роки тому +12

    wonderful song with very important message to all, thank you , God bless you.

  • @NAGABABU.
    @NAGABABU. 2 роки тому +1

    Chala bagundhi akka song

  • @PRECIOUSLIGHT824
    @PRECIOUSLIGHT824 2 роки тому +26

    చాలా అంటే చాలా అద్భుతమైన పాటని మీ ద్వారా మాకిచ్చిన ఆ దేవునికి హృదయ పూర్వకమైన కృతజ్ఞత స్తుతులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    మీ విశ్వాస ప్రయాణం అనేక ఆత్మీయ ప్రసంగాలు, పాటలతో కొనసాగాలని ఆ పరమ తండ్రిని ప్రార్ధిస్తున్నాను 🙏 అక్క 😊

  • @rajubalaga6487
    @rajubalaga6487 2 роки тому

    My sweet kala..nice song

  • @samuelsrsp6967
    @samuelsrsp6967 2 роки тому +21

    ఆత్మను బలపరచే అర్థవంతమైన పాటను దేవుని కృపద్వారా మాకందించిన మా ఆత్మీయ సోదరి కాంతికల అక్కకు మహృదయా పూర్వక వందనాలు🌷🌷🌷🙏🙏🙏👍

  • @madhukatikalaa5952
    @madhukatikalaa5952 Рік тому

    Wonderful song🎵 🥰🥰

  • @Ravikiran0412
    @Ravikiran0412 2 роки тому +7

    వందనాలు సిస్ట ర్ 🙏చాల చాల మంచిపాట👌చాల చక్కగా పాడారు👌👍ఇలాంటి పాటలు ఇంకా పాడాలని కోరుతున్నాను🙏దేవునికే మహిమ🙏🙏🙏🙏

  • @vipparlaswapna3583
    @vipparlaswapna3583 11 місяців тому

    Vandanlu akka chala athmiyamga undi song padipoyina viswasi thirigi athmiya jeevitham kattabaduthundi eh song vinte

  • @iforgodprasanthirajeshdasa9904
    @iforgodprasanthirajeshdasa9904 2 роки тому +8

    Wov wonderfull lyrics and voice of woman of GOD 🙏🙏

  • @bhaskarnallagotu8094
    @bhaskarnallagotu8094 Рік тому

    Super thallli god bless you

  • @appannavalisetti60
    @appannavalisetti60 2 роки тому +4

    అక్క వందనములు పాట చాలా బాగా పాడారు
    ఆత్మ విశ్వాసంగా ఎదగటానికి గొప్ప మార్గము

  • @premalathabichala8809
    @premalathabichala8809 2 роки тому +2

    Akka chla baga padaru devuniki mahima kalugunugaka

  • @jyothichatla1262
    @jyothichatla1262 2 роки тому +7

    Amen! Timely songs. God love man He freely give salvation, time, spiritual gift and things but man not thinking about these things and days.

  • @addakulashivakumar8595
    @addakulashivakumar8595 2 роки тому +2

    Super ga padavu akka God bless you akka

  • @jonesdakarapu
    @jonesdakarapu 2 роки тому +8

    Super song akka wonderful lyrics when I listening this song it touches my heart 🙏thank you very much for sharing this song akka❤️❤️❤️❤️❤️

  • @nagisettysubhashini4057
    @nagisettysubhashini4057 2 роки тому

    super ga undhi song

  • @sprabhakar1197
    @sprabhakar1197 2 роки тому +5

    Praise the Lord
    Thanks Akka excellent song and
    Thanks team.

  • @veerveronicavenceka1493
    @veerveronicavenceka1493 2 роки тому

    Chala bagundi sister song super lyrics andi

  • @Ravikumar-ty6vm
    @Ravikumar-ty6vm Рік тому +3

    ఈ పాట ద్వారా అనేక ఆత్మలను రక్షించుటకు బడును గాక ఆమెన్

  • @swajaaprandasari3461
    @swajaaprandasari3461 Рік тому +2

    ఆ సాక్షి మేఘాలు నిన్నవారిస్తున్న ఇకనైనా కళ్ళు తెరువవా 👌👌🙏

  • @venkatrathnam6775
    @venkatrathnam6775 2 роки тому +6

    Thank god... glory to God alone 🙏🙏🙏🙏Excellent lyrics akka...👌👌👌📖🙏📖📖📖📖📖📖💯💯💯

  • @samarlachikky5455
    @samarlachikky5455 2 роки тому

    Akka super chalabaaga padaru akka e pata nakosame padinattugaa undi

  • @devaramesh2359
    @devaramesh2359 2 роки тому +7

    Praise the Lord 👏sister
    Very wonderful song
    God bless you

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 2 роки тому

    Excellent soung

  • @sujathasujatha5659
    @sujathasujatha5659 2 роки тому +6

    Praise the Lord meaning fullsong sister 🙏✝️🙌🙌

  • @charishcharish6509
    @charishcharish6509 Рік тому

    Akka... Song.. Chala.. Ante.. Chalaa... Bagundhi.. Akka... 🙏☺

  • @yesudas5549
    @yesudas5549 2 роки тому +5

    అక్క చాల అర్థవంతంగా పాడారు.ఇంత మంచి పాట ఆదేవుడు మీ ద్వారా పాడించారు.ఆ దేవుని కి మహిమ ఘనత ప్రభవములు చెలును గాక

  • @jakarialucky5066
    @jakarialucky5066 2 роки тому +1

    Akka chala msg icharakka samayam chala viluvinadi, ardham chesukunna,devudu mimmunu devunchunu gakaa❤🌺🌹💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @marthamiriyala3175
    @marthamiriyala3175 2 роки тому +10

    Praise the lord ❤️akka...all glory to God 🙏

  • @elisharanithota5844
    @elisharanithota5844 2 роки тому

    Heart touching song

  • @manumanohar9877
    @manumanohar9877 2 роки тому +12

    Praise the lord sister 🙏
    Wonder full song🌹