Madhura Madhura Video Song - Arjun Movie - Mahesh Babu || Shriya || Keerthi Reddy

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @yeshwanthb2327
    @yeshwanthb2327 2 роки тому +1185

    నా తెలుగు భాష ఎంతో తీయనైనది, ఏమంటారు అన్న?

  • @skbheemojibheemoji3038
    @skbheemojibheemoji3038 7 місяців тому +17

    Telugu, tamil,kannada,malayalam +south indian traditional culture very sweet

  • @yugandharvallapuram2908
    @yugandharvallapuram2908 10 місяців тому +63

    అయ్యప్ప స్వామి దయవల్ల ఇరుముడి యాత్ర లో భాగం గా మదురై వెళ్ళాను.చాలా ఆశ్చర్యంగా వుంది.నాలుగు గోపురాలు,అన్ని కూడా ఒకే విధంగా..అప్పటివారి పరిజ్ఞానం కి దండం పెట్టాలి.🙏🙏🙏

  • @msriram9884
    @msriram9884 3 роки тому +142

    Madurai Meenakshi temple uniting South India.
    When temple was looted and attacked during Madurai sultanate, it was the Vijayanagara empire who liberated the city. It was later the Telugu Nayakas who restored the temple.

  • @MrKrishna1357
    @MrKrishna1357 4 роки тому +102

    వేటూరి వారి సాహిత్యం అద్భుతం... మధురై చరిత్రను పాటలో కలుపుకొని అద్భుతమైన రచన చేశారు..

  • @Harishth16
    @Harishth16 7 років тому +127

    ఎన్ని సార్లైనా చూడాలనిపిస్తుంది ఈ పాటను.నిజంగా ఒక హిస్టారికల్ ఫీలింగ్ తో ఎంతో బాగా చేశారు.ఆ అమ్మాయి లు చేసే డ్యాన్స్ సూపర్..లవ్ యు కీర్తి అండ్ గర్ల్స్.

  • @lovethalapathy3842
    @lovethalapathy3842 Рік тому +55

    Wow...Telugu song about Madurai & Meenakshi Amma Temple ❤️😱 It's really good...I'm from Madurai 🙏 I welcome all my Telugu Frds to Madurai 🤗

  • @balakrishna-xg1oy
    @balakrishna-xg1oy 6 років тому +394

    శ్రుంగారం వాగైనదీ... ఆ వాగే వైగై నదీ....... Wahhh wat a song by వేటూరి సుందరరామమూర్తి గారు

  • @SilverBulleteer
    @SilverBulleteer Рік тому +31

    ఈ పాటలోని మాధుర్యానికి
    తెలుగు భాష తీయదనం ఒక ఎత్తు
    మణిశర్మ సంగీతం మరో ఎత్తు
    పాడిన వారికి జోహార్లు
    రాసిన వారికి పాదాభివందనములు

  • @aravindgs9778
    @aravindgs9778 6 років тому +1035

    I can't believe that this temple is originally a set....hats off to the art director....big big salute ...love Mahesh babu gaaru....love from trivandrum Kerala....

    • @Sravani5801
      @Sravani5801 5 років тому +20

      Omg still I don't know

    • @avatt4691
      @avatt4691 5 років тому +29

      Art director was Totta dharani

    • @mrksai8245
      @mrksai8245 4 роки тому +4

      Guna sekhar director

    • @rajumohan3094
      @rajumohan3094 4 роки тому +24

      It is not set its original meenakshi temple

    • @Anee_Shetty
      @Anee_Shetty 4 роки тому +5

      @@rajumohan3094 😂😂

  • @Srinivassomisetti
    @Srinivassomisetti 5 років тому +24

    Manisharma gariki, Veturi gariki padhaaabhi vandhanaalu cheyaalanipisthundhi .... Enno enno aanimuthyalu... Vari nundi, thank God, feeling proud to be a Thelugu guy.
    I love my Thelugu...❤️❤️❤️

  • @vishnu4973
    @vishnu4973 3 роки тому +39

    మదురనేలు మా తెలుగు నయకుల మధుర సాహితి రసికతలు
    కట్టబోమ్మ తొడకొట్ట వేచిన తెలుగు విర ఘన చరిత్రలో
    తెలుగు తమిళం జతకట్టెనెన్నడొ మినాశి
    Wt a line ..
    Greatest history behind this line .....The poet awesome...
    I'm frm TN telugu family proud to being teluguvaru...... జై తెలుగు.. తెలుగుదేశం ...

  • @somu3767
    @somu3767 7 місяців тому +5

    This is biggest set in those days

  • @tejeswarkanamarlapudi9103
    @tejeswarkanamarlapudi9103 4 роки тому +77

    It's pure Telugu song.but that tradition,temple and music takes as the south Indian song.

  • @featugadimedia
    @featugadimedia 2 роки тому +181

    just because of this song, I went to Madurai Meenakshiamman temple🥰 my soul is still filling with happiness whenever I remember the feel good moments of visiting this temple. awesome temple🥰👌

    • @drvyomishreyaasi8305
      @drvyomishreyaasi8305 2 роки тому +10

      I visited the temple 10 days ago too and i was singing this song all along the journey

    • @featugadimedia
      @featugadimedia 2 роки тому +2

      @@drvyomishreyaasi8305 super feel brother. Even after coming out of this, after some days you will feel like going again ❤️ that is magic 🙏

    • @drvyomishreyaasi8305
      @drvyomishreyaasi8305 2 роки тому +2

      @@featugadimedia I went with questions and came back with answers🙏✨💫 have trust in amma and she will lead the way

    • @featugadimedia
      @featugadimedia 2 роки тому +2

      @@drvyomishreyaasi8305 great brother 😊🥰

    • @hidden_world6073
      @hidden_world6073 Рік тому

      Nee reviews baguntay bro

  • @pavithrabalakrishnan8441
    @pavithrabalakrishnan8441 6 років тому +749

    Can't even believe this is a set 😌 replica of Meenakshi Amman temple 🙏🏻
    Btw. I’m from Madurai

  • @rohithk7410
    @rohithk7410 4 роки тому +53

    4:05 😍 just like sisters...
    Telugu thalli & Tamizha thayi

    • @Darthvader-h7c
      @Darthvader-h7c 24 дні тому

      I am also ur brother..just becuse m hindi, pls do not seperate us..we all have one ideology, one sanatan hindu religion..pls do not aloof me

  • @sonusud2900
    @sonusud2900 4 роки тому +86

    ఈ సినిమా చూసినప్పుడల్లా సినిమా లో పాటలు విన్నప్పుడల్లా సిస్టర్ సెంటిమెంట్ పీక్స్ కి వెలుతుంది.
    3-8-2020 రాఖి పూర్ణిమ శుభాకాంక్షలు

  • @shivaswaroop6555
    @shivaswaroop6555 5 років тому +46

    this is totally setting in hyd.Art director got national award for this set.

  • @harshaannaram2140
    @harshaannaram2140 3 роки тому +36

    From 4:10 to 4:25....she dances like a peackock.....super gracious, sad our industry didn't embrace our own telugu girl with such a beauty and talent🙄

    • @Jay_Life_Movements
      @Jay_Life_Movements 3 роки тому +6

      తొలిప్రేమ ఇదొక్క చిత్రం చాలు కీర్తి కి❤️

    • @ajiththala3794
      @ajiththala3794 3 роки тому +5

      She is first wife of Akkineni sumanth.. Beautiful heroine

  • @narendrachowdary6894
    @narendrachowdary6894 5 років тому +428

    Love bond between Tamil and Telugu people.😍😍

    • @somachickballapur820
      @somachickballapur820 4 роки тому +35

      Also Kannada

    • @narendrachowdary6894
      @narendrachowdary6894 4 роки тому +25

      @@somachickballapur820 😍Yes even Malayalam

    • @INDIAN-ce6oo
      @INDIAN-ce6oo 4 роки тому +17

      Im Frm Kerala.bt,I'm basically Tamilian(ancient Palakkad).

    • @saiharshithguduri7093
      @saiharshithguduri7093 3 роки тому +8

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ now in tamil accept Vijay all are great actors Ajith Surya Dhanush

    • @samarasama65
      @samarasama65 2 роки тому +1

      😊

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 6 років тому +254

    Really the Telugu literature has lost it's shine these days in Telugu Film industry as you are not there Veturi Garu. We miss you but you are still alive for us in the form of your songs which are penned by you.

  • @katherapakamadhu5910
    @katherapakamadhu5910 4 роки тому +59

    ఒక్క సాంగ్ లో యిన్ని విషయాల గురించి ప్రస్తావించడం ,తెలుగు తమిళ్ ల గురించి పొగుడుతూ ప్రాంతాలను వివరిస్తూ..సంగీతానికి తగాట్టు మలచి రాయడం ఒక వేటూరి కే సాధ్యం .. లెజెండరీ పర్సన్ in India

  • @narendrachowdary6894
    @narendrachowdary6894 5 років тому +2234

    Tamil + Telugu + Malayalam + Kannada = Tradition 😍😍

    • @MK_223
      @MK_223 5 років тому +149

      S u r right bro😍😍South Indians rich in culture and tradition

    • @abhinayashokrao9518
      @abhinayashokrao9518 5 років тому +77

      Kesava Chowdary very true...our traditions are ancient and very rich. I am lucky to be born as a South Indian ❤️🙏

    • @nidspayaniandy6838
      @nidspayaniandy6838 5 років тому +47

      Kesava Chowdary Praise to Dravidian language

    • @spkteo7201
      @spkteo7201 5 років тому +12

      Right bro

    • @rakshithsharma5979
      @rakshithsharma5979 4 роки тому +9

      Yes bro😍😍

  • @nav5807
    @nav5807 4 роки тому +438

    Keerthi's attire,expressions, dance & sibling chemistry between both of them do 100% justice to the set & the song! 😍😍

  • @firebrand3515
    @firebrand3515 Рік тому +12

    త్యాగయ్య భక్తితో పరవశించే భాష;అన్నఘయ్య ఆర్తితో పులకరించేభాష;ఎంకి పాటలతో పరిమళించే భాష; పద్యాలతో ప్రత్యేకతను నిలుపుకొను భాష;అచ్చులతో లాలిత్యం ఉట్టిపడు భాష; అమ్మను,అమ్మలకన్న అమ్మను కీర్తించు అజంత భాష;అదే తేనెలొలుకు తియ్యని మన తెలుగు భాష.

    • @Little-Fun
      @Little-Fun 7 місяців тому

      Mi aksharalanu mari lothu padalatho rasi chudandi. Ittu vanti ganam modalauthundi

  • @swethavangipuram7865
    @swethavangipuram7865 5 років тому +90

    South is meant for best traditional values

  • @rahulraje8161
    @rahulraje8161 Рік тому +21

    I am tamil nadu telugu people 13 th century vijayanagara period many telugu people settled in tamil nadu

  • @revanthchowdary4300
    @revanthchowdary4300 4 роки тому +1566

    South India alternate name : TRADITION.

  • @RAVIRAVI-xq4rn
    @RAVIRAVI-xq4rn 4 роки тому +33

    మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
    మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .
    మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
    మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . .
    జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
    జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
    లేత సిగ్గులా సరిగమలా జాబిలీ
    అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
    వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా
    హిమగిరి చిలకా శివగిరి చిలకా
    మమతలు చిలుకా దిగి రావా
    మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
    మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .
    శృంగారం వాగైనదీ ఆ వాగే వరదైనదీ
    ముడిపెట్టి యేరైనది విడిపోతే నీరైనది
    భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడిలో తకదిమితోం
    విశ్వనాధుని ఏకవీర తమిళ మహిళల వనుకువతో
    మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి
    యెదలో యమునై మమ్మేటి ప్రేమకి మీసాక్షి
    వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా
    హిమగిరి చిలకా శివగిరి చిలకా
    మమతలు చిలుకా దిగి రావా
    అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది
    సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది
    మధురమేను మా తెలుగు నాయకుల మధుర సాహితి రసికతలో
    కట్టబ్రహ్మ తొడగొట్టి నిలిచిన తెలుగు వీర ఘన చరితలలో
    తెలుగూ తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి
    మనసూ మనసూ ఒకటైన జంటకి ఈ సాక్షి
    వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా
    హిమగిరి చిలకా శివగిరి చిలకా
    మమతలు చిలుకా దిగి రావా
    మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
    మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .
    జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
    జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
    లేత సిగ్గులా సరిగమలా జాబిలీ
    అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
    వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా
    హిమగిరి చిలకా శివగిరి చిలకా
    మమతలు చిలుకా దిగి రావా
    మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
    మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .
    Movie : Arjun
    Lyrics : Veturi
    Music : Manisharma
    Singers : Unni Krishnan, Harini

  • @kosurujothi2965
    @kosurujothi2965 5 років тому +43

    Keerthy Reddy is so so beautiful, Mahesh is perfect as a bro in this.

  • @balakrishna-xg1oy
    @balakrishna-xg1oy 8 років тому +282

    వేటూరి గారూ....no words to explain ur knowledge .. Telugu industry have lost a legendendery Poet ....

    • @kiranreddy1285
      @kiranreddy1285 4 роки тому

      @@parameshnagasatya1032 Lol. By minding his business

    • @munge.shivareddy3159
      @munge.shivareddy3159 3 роки тому

      Q

    • @munge.shivareddy3159
      @munge.shivareddy3159 3 роки тому

      Q

    • @chittidarling1664
      @chittidarling1664 2 роки тому

      Business ha..dabbulicchina anthati viluvaina sahithyaanni andhinchevallu ea rojullo evrunnaru,,, antha depth ki velli intha meaningful rasarante aayana mahanubhavudu.... Dabbu kosam rasevadu aithe edho rasesaam le anntuu rastharu,,kani intha depth ki vellaru, sahithyam pai unde pattu veturi ki amogham.. amithrasadhyam

  • @sureshkumar-me8tp
    @sureshkumar-me8tp 3 роки тому +10

    What a composing song madura meenakshi ,,,Ultimate manisharma ,,veturi sir ,,,hatts off super😍😍😍😍😍

  • @nareshkrishna3035
    @nareshkrishna3035 4 роки тому +43

    Telugu+TAMIL+MALAYALAM+KANNADA = tradition....in this movie Mahesh very hard work....

  • @sasidharb4159
    @sasidharb4159 10 років тому +71

    Mani sharma Speaks great about this movie songs.

  • @helenchong1259
    @helenchong1259 Рік тому +9

    好看.我喜欢看印度歌舞.前世曾有一世是印度人婆罗门家族.小时候-遇印度歌舞就喜欢上.如同喜欢欧洲古典音乐.我也喜欢阿拉伯音乐 .也是前世曾有-世住在欧洲与西亞之间.传个阿拉伯音乐我听听要古典的.谢

  • @shivarajkannadatravelerbal8506
    @shivarajkannadatravelerbal8506 7 років тому +104

    I am from karnataka. I'm huge fan of Prince MB ..n this song is superb new fabulous. Love you mahesh Anna

  • @koteshwaracharykandukoori5678
    @koteshwaracharykandukoori5678 5 років тому +298

    తెలుగు తమిళం జాతకట్టనేన్నాడో మీనాక్షి

    • @bhavanivenkata5533
      @bhavanivenkata5533 4 роки тому +10

      తెలుగు తమిళం జతకట్టెనెన్నడో మీనాక్షి

    • @gkmtmkrishna
      @gkmtmkrishna 3 роки тому +5

      Never we differ from each other our tradition is different from Andhra Pradesh.

    • @attitude_s0ul1
      @attitude_s0ul1 3 роки тому +7

      @@gkmtmkrishna our culture is different from tamilnadu

    • @gkmtmkrishna
      @gkmtmkrishna 3 роки тому +2

      @@attitude_s0ul1 yes you are absolutely right

    • @sethu2214
      @sethu2214 3 роки тому

      @@attitude_s0ul1 what are the differences?

  • @leelakrishna1495
    @leelakrishna1495 7 років тому +506

    Just see how this Legend Veturi took reference of Katta Bommana to explain the relation between Telugu and Tamil people...and the usage of Chilaka in multiple ways...Really great loss to Telugu literature for he not being right now amidst of us

    • @vamsi24791
      @vamsi24791 6 років тому +22

      leela krishna so so true.. I listen to this song million times only for legend veturi sir.. Also look at how he compared angaram vaagainadi aa vaage vaigai nadhi.. Vaigai is a river tha flows upon madhurai.. Veturi garu daivam

    • @rishijustin3907
      @rishijustin3907 6 років тому

      leela krishna preminchupelladu

    • @tejasrujankaranam7645
      @tejasrujankaranam7645 6 років тому +8

      Angaram vaagai nadhi aah vaage vaigai nadhi ,vaigai is the river that is flowing admist of madurai great lines frm guru veturi garu

    • @naveenraghavulu2251
      @naveenraghavulu2251 6 років тому

      Meeeenaskhi

    • @SrestaGarden
      @SrestaGarden 6 років тому +2

      Yaaa uaaa obviouslyyy right....he was a legend...n he will be in our hearts forever☺️

  • @bhagya1985
    @bhagya1985 5 років тому +460

    *I smiled through out the song... never stopped smiling. The lyrics, music, actors and everything just fits...who else had the same heartfelt happiness watching this? literally my childhood*

    • @vsr2727
      @vsr2727 5 років тому +1

      Hai bhagavi if ur work my short flim

    • @chaitzchait31
      @chaitzchait31 3 роки тому +3

      Power of lyrics and composition of song

    • @dr_amulya8381
      @dr_amulya8381 2 роки тому

      @@vsr2727 atnaa

  • @MilindaPanha-sl5jr
    @MilindaPanha-sl5jr 6 місяців тому +227

    2024 lo vintunna vallu ❤

  • @indrakumarnayak9594
    @indrakumarnayak9594 6 років тому +39

    Sucha a fantastic song....can't even believe this is a set....thota tarani Garu set no words..... MAHESH nailed it

  • @darageethanjali4623
    @darageethanjali4623 6 років тому +19

    I am from Andhra Pradesh Telugu how are you mother Madurai Meenakshi Ante Naku chala istam

  • @devikavijju7946
    @devikavijju7946 6 років тому +67

    Both are really look like Brother and sister and super song

  • @TSGopi1432
    @TSGopi1432 2 роки тому +6

    mani sharma music magic anthe taggedele

  • @udaykanth4680
    @udaykanth4680 4 роки тому +57

    Whole song has a good meaning and words comparing Telugu and Tamil very greatly ..veturi garu you are really such a knowledgeable person and Telugu people loss of such a legend

  • @alal0303
    @alal0303 5 років тому +45

    非常非常好聽的一首泰盧固Telugu歌曲 so so nice

  • @anithan7631
    @anithan7631 Рік тому +8

    ನನಗೆ ತುಂಬಾ ತುಂಬಾ ಇಷ್ಟವಾದ ಹಾಡಿದ್ದು 🥰🥰🥰🥰🥰

  • @cherukurichandrika9966
    @cherukurichandrika9966 2 роки тому +18

    I am so happy to see all these comments because everyone is from different places but they are appreciating our Indian culture ❤️🥰

  • @djrajeshd5922
    @djrajeshd5922 3 роки тому +26

    I went to MADHURI Meenakshi Temple TEMPLE IS TOO GOOD

    • @sneham1982
      @sneham1982 3 роки тому +4

      Keep it in heart by helping others u can see ma

  • @venkateswarlunallapati9149
    @venkateswarlunallapati9149 2 роки тому +18

    వేటూరి వారి కలము చిలికిన అక్షరానంద నవనీతం , సుమధుర సురుచిర స్వరభరితం,
    శ్లేష అంత్య ప్రాసాది అలంకార శోభితం,
    ఆపాతమధురం,ఆలోచనామృతం, వేయిమాటలేల! ఇదోసంగీతసాహిత్యచందనం .
    ఆర్యా! వేటూరీ!
    ఏలోకంనుండో అందుకోండి మా వందనం .

    • @RaviTeja-nd8yn
      @RaviTeja-nd8yn Рік тому +1

      మీ చెప్పిన మాటలు అమృతం

  • @mahaboob2796
    @mahaboob2796 6 років тому +63

    3:00 to 3"25 manishrma music mahesh anna dance peaks 💪💪

  • @ShowToSpeak
    @ShowToSpeak 5 років тому +339

    The lyrics were top notch. One of the greatest pieces of vocal expression in Indian and Telugu Cinema. Several historical, linguistic and cultural references. One must know them to understand what this song really means. Choreography was golden. Vocals were wonderful. The fact that this was entirely shot on a set is all the more impressive.

    • @srikanths2741
      @srikanths2741 5 років тому

      choreography is not good at all..un necessary over dance at many places..

    • @KumarB819
      @KumarB819 4 роки тому +10

      @@srikanths2741 its absolutely amazing than Tamil songs

    • @srikanths2741
      @srikanths2741 4 роки тому +3

      @@KumarB819 hahaha..this film set that u liked was made by none other than tamilian..by the I am not prejudice in my previous comment, I said what I mean..who will dance like this in temple pond...

    • @KumarB819
      @KumarB819 4 роки тому +1

      @@srikanths2741 I have no idea about this temple...so I can't compare ...its normally like any other set...

    • @KumarB819
      @KumarB819 4 роки тому +7

      @@srikanths2741 who dances...look it like cinema...u tamilians have no objection If this made in Tamil...language racists...I hate tamilians

  • @yasodharvandrasi291
    @yasodharvandrasi291 6 років тому +108

    3:55 to 4:10 Unknown historical facts to this gen said in very poetical way...Superb veturi garu meeku maa ధన్యవాదాలు...

    • @ravidarbha1582
      @ravidarbha1582 5 років тому +2

      true

    • @sunilchandralanke6973
      @sunilchandralanke6973 5 років тому +2

      @@ravidarbha1582 JUST NOW GET TO KNOW ABOUT THIS FACT THROUGH ANOTHER TELUGU MASHUP SONG. NICE TO HEAR.

    • @lurutales
      @lurutales 5 років тому +2

      @@sunilchandralanke6973 could you share the link?

    • @saisurendra4698
      @saisurendra4698 4 роки тому

      @@sunilchandralanke6973 Please Provide The Link.... ! 🙁

    • @anandhk5603
      @anandhk5603 Рік тому +1

      మదురై ను మన తెలుగు నాయకులు 200 సం పాలించారు..తిరుమల నాయక, రాణీ మంగమ్మ. కట్ట బొమ్మన etc

  • @sunilb3149
    @sunilb3149 5 років тому +80

    The golden days of great lyric writers and a great composer and super screenplay by gunashekar ,🙏

  • @sarath1245
    @sarath1245 7 років тому +174

    Great song.First heard this song from my telungu roommate laptop.Still after 7 years ,it refreshes the mind .Such a magical piece of work. Thankfull to Veturi, the legend music magician.

    • @kakamuluramu8242
      @kakamuluramu8242 6 років тому

      😄😙😗

    • @samapras
      @samapras 6 років тому +5

      Thank u bro...veturi is lyricist and manisarma is music director.

    • @saiadithya1912
      @saiadithya1912 4 роки тому +1

      Telungu khaadu ra yadava,telugu

    • @Ananya-lr6od
      @Ananya-lr6od 3 роки тому +4

      @@saiadithya1912 telungu ani kuda antaru . Telisthe matladu

    • @saiadithya1912
      @saiadithya1912 3 роки тому

      @@Ananya-lr6od telungu ani khooda antaara,meevooru arava aiuntadi

  • @lakshamanarao7441
    @lakshamanarao7441 5 років тому +42

    Big fan of manisharma Music 🎧🎼🎧🎧

  • @IMRANKHAN-qh7wb
    @IMRANKHAN-qh7wb 5 років тому +154

    Sorry I can't understand Lyrics but i can feel the Feeling of brother and sister song is very nice 👍

  • @ajaykgopi
    @ajaykgopi 8 років тому +418

    I'm from Kerala, i dont know Telugu,.. but i like this song very much....nice music

    • @prasunavempaty6216
      @prasunavempaty6216 7 років тому +6

      ajayk gopi zz z33ఏదైనా మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి 21 రోజులు ఆంజనేయస్వామి చిత్రపటం ముందు సీతారామస్తోత్రాన్ని 11 మార్లు పారాయణ చేయాలి. చివరిరోజు హనుమంతుడికి అప్పాలు నైవేద్యంగా పెట్టాలి.
      శ్రీ సీతారామ స్తోత్రమ్
      -------
      అయోధ్యా పుర నేతారం మిథిలా పుర నాయికాం !
      రాఘవాణాం అలంకారం వైదేహీనాం అలంక్రియాం !!
      రఘూణం కుల దీపం చ నిమీనం కుల దీపికం !
      సూర్య వంశ సముద్భూతమ్ సోమ వంశ సముద్భవాం !!
      పుత్రం దశరథస్యాద్యమ్ పుత్రీం జనక భూపతే!
      వసిష్టాను మతాచారం శతానంద మతానుగం !!
      కౌసల్యా గర్భ సంభూతం వేడి గర్భోదితం స్వయం !
      పుండరీక విశాలాక్షం స్ఫురదిందీ వరేక్షణాం !!
      చంద్రకాంతాననాంభోజం చంద్ర బింబోపమాననం !
      మత్త మాతంగ గమనం మత్త హంస వధూ గతాం !!
      చందనార్ద్ర భుజా మధ్యం కుంకుమార్ద్ర కుచస్థలీం !
      చాపాలంకృత హస్తాబ్జం పద్మాలంకృత పాణికాం !!
      శరణాగత గోప్తారం ప్రణిపాత ప్రసాదికాం !
      కాలమేఘ నిభం రామం కార్త స్వర సమ ప్రభాం !!
      దివ్య సింహాసనాసీనం దివ్యస్రగ్వస్త్ర భూషణాం !
      అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్య క్షణ కాంక్షిణూ !!
      అన్యోన్య సదృశాకారౌ త్రిలోక్య గ్రహ దంపతి !
      ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతాం !!
      అనేన స్తోతి యః స్తుత్యం రామం సీతాంచ భక్తితః !
      తస్య తౌ తనుతాం పుణ్యాస్సంపదః సకలార్థదాః !!
      ఏవం శ్రీరామ చంద్రస్య జానక్యాశ్చ విశేషతః !
      కృతం హనుమతా పుణ్యం స్తోత్రం సద్యో విముక్తిదం
      యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వాన్ కామనవాప్నుయాత్ !!
      ఇతి శ్రీ సీతారామస్తోత్రం సంపూర్ణం.
      \//_😁😭😭😘😚🙃😗😝😝😎😍🤠🙂🤣

    • @arunyashterix7773
      @arunyashterix7773 7 років тому +25

      Im also from kerala lm die hard fan of mahesh babu

    • @moulicherukuri
      @moulicherukuri 7 років тому +14

      thats funny
      u sent a full astothram to an another language guy , though he said he dont know telugu

    • @1hitmoviejette369
      @1hitmoviejette369 7 років тому

      me lso

    • @sravankumarkatakam9524
      @sravankumarkatakam9524 6 років тому +1

      How u understand if u know..how u like..just music

  • @randikeabeysinghe1396
    @randikeabeysinghe1396 6 років тому +146

    I am in sri lanka.i dont no telugu language.but its about god song,i am really like this music 🎶 and all performers

    • @S_r_k_96
      @S_r_k_96 6 років тому +4

      randika abeysingha great mr. U know our great telugu language! Simhala basha ku vandanalu

    • @randikeabeysinghe1396
      @randikeabeysinghe1396 6 років тому +2

      Rama Krishna p thanks so much brother .

    • @randikeabeysinghe1396
      @randikeabeysinghe1396 6 років тому

      sreedhar reddy thanks so much brother

    • @sreedaggubati2887
      @sreedaggubati2887 5 років тому +6

      Telugu Songs are always pleasent to hear and language is not a barrier to listen music.
      when I am studying in my University there are Lankans and they Like Mahesh Babu and his movies......
      Thanks....
      #Namo Namo Srilanka Matha...
      BTW I visited Srilanka once and it is very beautiful country.

    • @randikeabeysinghe1396
      @randikeabeysinghe1396 5 років тому +3

      @@sreedaggubati2887 namaskar sree daggubati gaaru

  • @yzx456
    @yzx456 Рік тому +12

    Royality of south Indian Hindhu culture...❣️💫...ohh my God!! What a melodious music...😮😍🎶...keerthi expressions and mb dance are excellent...😍❣️💫😘....

  • @avinashkaila8943
    @avinashkaila8943 6 років тому +52

    A perfect song.... melody music, sweet voice of singer and.. great.. lyrics...

  • @avinashthorthi5742
    @avinashthorthi5742 2 роки тому +36

    This brought goose bumps to me from the central nervous system. Feeling blessed with the grace of Maa Parvathi. Water coming out of eyes. Hinduism is all about pure love for God and genuine compassion for all beings.

  • @sridharakrishna
    @sridharakrishna 3 роки тому +5

    Varamuna chilaka
    Swaramuna chilaka
    Karamuna chilaka kaladhana
    Himagiri chilaka
    Sivagiri chilaka
    Mamathala chilaka digirava .., what an meaningful lyrics

  • @katuribhanuprakash8428
    @katuribhanuprakash8428 2 роки тому +5

    Mani sharma garu ilanti songs kuda e trend lo kuda compose chaste kuda chala baguntadi.whoose archastration by melody brama.

  • @kanithikrishnarao7769
    @kanithikrishnarao7769 5 років тому +54

    UnniKrishnan sir's voice is purely magical..

  • @harshithsharma7031
    @harshithsharma7031 6 років тому +34

    Missing msharma badly. Come back with a bang sir

  • @upparimahesh9630
    @upparimahesh9630 4 роки тому +29

    Telugu sweetest voice

  • @yugaseepana83
    @yugaseepana83 4 роки тому +7

    Manisharma music + veturi gari rachana adbhuthaha...👌👌🙏🙏

  • @bhargavasaikuntavloggs1632
    @bhargavasaikuntavloggs1632 6 років тому +114

    Good culture between Telugu and tamil

  • @babjimeena4592
    @babjimeena4592 5 років тому +40

    we like this song. we love to visit kancipuram again and again for meenakshi amma. proud to be a south Indian. 🙇 👪

    • @srikanths2741
      @srikanths2741 5 років тому +14

      kanchipuram kamakshi and meenakshi temple at madurai

  • @ManiMani-cm1bx
    @ManiMani-cm1bx Рік тому +7

    Madhura madhura menaakshi manchi paata manchi dayns

  • @srikrishnavemulawada546
    @srikrishnavemulawada546 5 років тому +31

    VETURI SUNDARARAMA MURTHY :-TOLLYWOOD GREATEST LYRICIST 🙌🙌🙌🙌🙌🙌

  • @hemanth7119
    @hemanth7119 15 днів тому +1

    కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.

  • @shashii__
    @shashii__ 4 роки тому +10

    Not even single comment about the magical Composition
    Great manisharma Garu
    N at the same what ah singing
    Loved

  • @rajasekharsajjan1213
    @rajasekharsajjan1213 5 років тому +19

    Super song
    Awsome lyrics....
    Mahesh sir..
    Nd
    Keerthy reddy mam is awesome.....
    Telugu tamilam .... jathakattenenadooo meenakshiii....

  • @superboysantosh
    @superboysantosh 4 роки тому +22

    Only South India preserve real culture and tradition....

  • @Jay_Life_Movements
    @Jay_Life_Movements 3 роки тому +28

    Vintage mahesh babu movie's are unique and special stories ❤️

  • @ShivaKumar-or4qs
    @ShivaKumar-or4qs 5 років тому +27

    Keerthi is classical dancer. Such a grace in her dance.

  • @akkirajkiran
    @akkirajkiran 4 роки тому +16

    Mani sharma gari tunes to the lyrics written by Veturi sundararamurthy garu fabulous and fantastic, what a music flow and energy through out the song....

  • @sujithanagarjuna9
    @sujithanagarjuna9 4 роки тому +81

    I'm telugu girl but my guardians r tamilians I missing them a lot they r from madurai

  • @sasidharb4159
    @sasidharb4159 10 років тому +103

    Mani sir utters that some of his assistants says that if this movie's songs was not awarded then awards are waste....

  • @nachannachle2706
    @nachannachle2706 5 років тому +46

    Absolutely love this film. Mahesh was so intense and Keerthi was just lovely. Prakash Raj is the perfect villain: I'm a big fan of his combo with Mahesh.
    Great classic by Gunashekargaru and timeless music by Mani Sharma the legend.

  • @yakkalakomal2385
    @yakkalakomal2385 6 років тому +42

    Super super nice beautiful song and the song meaning is how the girl character is like goddess Meenakshi devi character is simply writing the plesent song

  • @srinivaswritings6989
    @srinivaswritings6989 7 років тому +94

    Keerthi is in traditional dress superb and excellent lyrics by the way who is the singer?

  • @srithakrishna7535
    @srithakrishna7535 8 років тому +154

    I listen to this song..daily.. It relaxes my mind..! 😄

  • @ashokkumarmisale5218
    @ashokkumarmisale5218 2 роки тому +14

    మధుర మధుర తర మీనాక్షి
    కంచి పట్టున కామాక్షి
    మహిని మహిమ గల మీనాక్షి కాసి లో విశాలాక్షి
    మధుర మధుర తార మీనాక్షి
    కంచి పట్టున కామాక్షి
    మహిని మహిమ గల మీనాక్షి కాశీ లో విశాలాక్షి
    జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి
    జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి
    లేత సిగ్గుల సరిగమల జాబిలి
    అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
    వరముల చిలక స్వరముల చిలక
    కరమున చిలక కలదానా
    హిమగిరి చిలక శివగిరి చిలక
    మమతల చిలక దిగిరావా
    మధుర మధుర తార మీనాక్షి
    కంచి పట్టున కామాక్షి
    మహిని మహిమ గల మీనాక్షి కాసీ లో విశాలాక్షి
    అంగారమ్ వాగైనది ఆ వాగే వైగైనది
    ముడిపెట్టే ఏరైనది విడిపోతే నీరైనది
    భారత నాట్య సంభరిత నర్తకి
    కూచిపూడి లో తకధిమిత
    విస్వంరాజు ఈ ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కథ
    మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి
    యెదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి
    వరములు చిలక స్వరములు చిలక
    కారమున చిలక కలదానా
    హిమగిరి చిలక శివగిరి చిలక
    మమతలు చిలక దిగిరావా
    అందాలే అష్టోతతరం చదివించే సొగసున్నది
    సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది
    మధురన్లు మా తెలుగు నాయకుల
    మధుర సాహితీ రసికతలో
    కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీర ఘానా చరితాలలో
    తెలుగు తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి
    మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి
    వరములు చిలక స్వరములు చిలక
    కరమున చిలక కలదానా
    హిమగిరి చిలక శివగిరి చిలక
    మమతల చిలక దిగిరావా
    మధుర మధుర తర మీనాక్షి
    కంచి పట్టున కామాక్షి
    మహిని మహిమ గల మీనాక్షి కాసి లో విశాలాక్షి
    జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి
    లేత సిగ్గుల సరిగమల జాబిలి
    అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
    వరముల చిలక స్వరముల చిలక
    కరమున చిలక కలదానా
    హిమగిరి చిలక శివగిరి చిలక
    మమతలు చిలక దిగిరావా
    మధుర మధుర తర మీనాక్షి
    కంచి పట్టున కామాక్షి
    మహిని మహిమ గల మీనాక్షి కాసి లో విశాలాక్షి

  • @snehasowmyakapalavoi6826
    @snehasowmyakapalavoi6826 2 місяці тому +2

    My melodious telugu 🙏 veturi garu 🙏 mani sharma 🙏 and guna shekar garu

  • @nsrikanth6734
    @nsrikanth6734 4 роки тому +36

    Everything in this song was perfect.
    Music, Lyrics, Editing, Cinematography, Direction, Choreography, Acting etc..

  • @bhargavnagineni9322
    @bhargavnagineni9322 3 роки тому +5

    Manisharma ... wah.. em music abba

  • @chaittanyakassettiwar5459
    @chaittanyakassettiwar5459 6 років тому +107

    I am from Maharashtra but I like teylgu song

  • @manjunanju7595
    @manjunanju7595 Рік тому +4

    veturi sundararama murthy gaaru god lyrics so thanks sir

  • @Chaitu.B
    @Chaitu.B 3 роки тому +27

    Still do not understand people disliking this video ..Amazing music ,extraordinary lyrics superb bro and sis chemistry everything is shown in this song ..

    • @John-kv3ph
      @John-kv3ph Рік тому +3

      It's missionary people who has been thought to hate other religions.

    • @srikanthphysics3333
      @srikanthphysics3333 Рік тому

      Yes gorres unlike…

  • @nagavinaychitturi6460
    @nagavinaychitturi6460 Рік тому +43

    Proud to be a indian mostly south indian and Hindu

  • @nareshmouli
    @nareshmouli Рік тому +5

    This set looks like original Madurai meenakshi temple...Great work by Thotta Tharani

  • @vishnu4973
    @vishnu4973 3 роки тому +22

    Love btw Tamil and Telugu ❤

  • @veeras2020
    @veeras2020 5 років тому +16

    Mahesh acting when he is thrown out of in-laws house of his sister when he guards her from the road side bench was next level! And as usual the combination of Gunashekar's direction, Mani sir's music and Thota Tharani's realistic sets will be an everlasting magic that current generation will never know and the vibes they created in theaters during those days! #nostalgia!

  • @nareshmouli
    @nareshmouli Рік тому +6

    This temple set made in Padmalaya Studios, Hyd as Shooting not allowed in Real Temple
    The set cost 4 crores at that time ...Art Director Thotta Tharani
    They constructed in such a way that it stands all climatic conditoos wirh life time of 90 days
    Also they created Madurai streets also in same Padmalaya studios Hyderabad

  • @srkadarla
    @srkadarla 2 роки тому +11

    What a beautiful composing Mani Garu..!!While Watching this..Heart Smiles..💖🌹🥰

  • @chaithanyagorantla318
    @chaithanyagorantla318 7 місяців тому +1

    Excellent song