సాహితీ సౌరభాలు మొదటి భాగము సందర్భాను సారంగా పెళ్ళిసందడి పాటలు Saahithi Sourabhalu Episode 1
Вставка
- Опубліковано 30 вер 2024
- సాహితీ సౌరభాలు మొదటి భాగము సందర్భాను సారంగా పెళ్ళిసందడి పాటలు Saahithi Sourabhalu Episode 1
please Subscribe!
/ @starveebhaktitv
అభినందనలు తో ప్రోత్సహించిన ఆత్మీయులు అందరికీ పేరుపేరునా నా ధన్యవాదములు
Anchoring చాలా బావుంది Janakigaru🎉
Super ahndi mi informetive interview and answer
Thank you
Anuradha gariki vandanam 🙏🙏🙏🙏
చాలా బాగా వివరించారు అనురాధ గారూ.🎉
శ్రీ మతి అనురాధ గారి పెళ్లి సందడి పాటలు చాలా అద్భుతంగా, మనసుకు హత్తుకనేలా ఉన్నాయి.
అనురాధ గారి నోట ఆ పాటలు వింటుంటే పెళ్లి సందడి చూస్తున్నట్టుగా ఉంది.
షష్ఠి పూర్తి పాట వ్రాసి పెళ్లి విలువ ఈ తరానికి తెలియజేశారు.
శ్రీ మతి అనూరాధ గారి కి ,ఒక మంచి రచయిత్రి ని,ఒక మంచి పుస్తకాాన్ని పరిచయం చేసిన జానకి రాణి గారికి ధన్యవాదములు
Janaki garu very nice interview. We r looking forward from u r side. All the very best. 🎉
Anuradha gari pusthakalu okkokkati okko aanimityam kamavarapukota book release function ki vellamu Chala vaibhavamga jarigindi andari anandam matallo cheppalemu maaku Chala samthosham ga vundi 👏🙏😊
👌👌👌👌👌🙏
గొప్ప వ్యక్తి ని పరిచయం చేసిన జానకీ రాణి మేడం గారికి ధన్యవాదాలు!
Thank you Andi
పెండ్లి సంప్రదాయాలు వెనుక అర్ధాలు ఈనాటి పిల్లలకు తెలియజెప్పడానికి తల్లిదండ్రులకు ఓ మంచి అవకాశం శ్రీమతి అనురాధ గారి ద్వారా లభించింది ధన్యవాదాలు...ఈలాంటి ప్రసారాలు చూపిస్తున్న ఛానెల్ వారికి అభినందనలు!
Thank you andi
Hello jankigau ,Anuradhagari to me muchatlu chala ahladakaranga sagatam chala bagundadi Anuradhagariki na abhinandanalu
Thank y andi
పెళ్లి పాటల ద్వారా తెలుగు వారి పెళ్లి సంబరాలు,సందడి కళ్ళకు కట్టినట్లు రాయడమే కాదు, పాడి,సందర్భం వివరించడం కొంకేపూడి అనూరాధ గారి ప్రత్యేకత.అయితే *మా ఊరి తంగేడు పూలు* అనే పుస్తకం *నేను రూపొందించిన పంచపది ప్రక్రియలో* రచించారు.కామవరపు కోట గ్రామ చారిత్రిక విశేషతలతో పాటు,నేటి వరకు ఊరి ప్రత్యేకతలను పంచపదులలో వివరించారు. ఈ పుస్తకావిష్కరణ వివిధ ప్రాంతాల్లో,వేరే రాష్ట్రాల్లో వున్న గ్రామస్తులను ఆహ్వానించి,దాదాపు 500 మంది సమక్షంలో ఆవిష్కరించారు.ఇందులో పంచపది రూపకర్తగా,ముఖ్య అతిథిగా హాజరై పుస్తకం ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పుస్తకం గ్రామాన్ని ఏకతాటిపైకి తీసుకొని వచ్చింది.త్వరలోనే ఈ పంచపది పుస్తకాన్ని కూడా పరిచయం చేయగలరని నిర్వాహకులకు కోరుచున్నాను.ఒక గ్రామ చరిత్రను గ్రంథస్థం చేయడం, అదీ పంచపది ప్రక్రియలో రాయడం గొప్ప విషయం.
Thank you andi
చక్కని కార్యక్రమాన్ని నిర్వహించి, మనసు లోతులలోని రచయిత్రి భావాలను పలికించిన జానకీ రాణి గారికి అభినందనలు🎉. సనాతన సంప్రదాయాలకు అద్దం పట్టే పెళ్లి పాటలు... రాయడమే కాదు చక్కగా పాడి వినిపించి, పెళ్లి తంతును ఏ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కూడా చక్కగా వివరించారు అనూరాధ గారు. వివిధ ప్రక్రియలలో రాస్తూ... స్నేహ సౌరభాలను వెదజల్లుతూ సాహితీ పరిమళాలు పంచే కొంకేపూడి అనూరాధ గారికి అభినందనలు 🎉 ప్రోత్సహిస్తూ వెంట ఉండే ప్రసాద్ గారికి ప్రత్యేక అభినందనలు 🎉🎉
ఘాలి లలిత ప్రవల్లిక
Thank you so much.
'తంగేడు పూలు' పుస్తకం ( కామవరపుకోట గ్రామ చరిత్ర ను 300 పంచపదుల్లో వ్రాసి 50 సంవత్సరాల క్రితం విడిపోయిన స్నేహితులు దేశ, విదేశాల్లో ఉన్న మిత్రులందరూ ఒక్కటై ఊరు ఊరంతా పెద్ద ఎత్తున పుస్తక ఆవిష్కరణ కావించారు. పి.నాగరాజు
కంగ్రాట్యులేషన్స్ అండి రాణి గారికి అనురాధ గారికి పెళ్లి పాటలు పరిచయం చేసినందుకు చాలా బాగున్నాయి పాటలు
Thank you
చాలా బాగుంది, మా అమ్మాయి పెళ్లి సందడి గుర్తుచేశారు ధన్యవాదాలు 🙏🙏🙏
చాలా ప్రయాసతో ఎన్నో వివరాలు సేకరించి వివరంగా తెలియచేశారు.
అనురాధ గారూ! సనాతన సాంప్రదాయానికి తెరతీస్తూ పెళ్ళి పాటలు భలే రాశారండి👏👏🌹
చాలా బాగుంది జానకి గారు గ్రేట్ , అనురాధ గారి పాటలు ఎంతో బాగున్నాయి ఆ రోజుల్లో పెళ్లి ముచ్చట్లు కళ్ళకి కట్టినట్టున్నాయి 👏👏🌹🙏🙏🙏
జానకి గారి కి ధన్యవాదములు;చక్కని పరిచయం, శ్రీమతి అనురాధ గారి పెళ్లి పాటలు పరిచయం చేస్తూ, ఆమెతో పాడించారు,చాలా చక్కని మాటలు, పాటలతో అలనాటి
ఆకాశవాణి ని గుర్తుచేశారు
ఇరువురికి అభినందనలు మధుపత్ర శైలజ
చాలా బాగా ఉంది జానకి గారు. అనురాధ గారికి నమస్కారములు చాలా బాగుంది ప్రోగ్రాం
Thank you