రాధమ్మని చూడటానికి వచ్చిన భీమవరం అభిమానులు వారి అభిమానం పాటలతో చూపించారు

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • భీమవరం అభిమానులు

КОМЕНТАРІ • 557

  • @attitudeqeen1656
    @attitudeqeen1656 3 роки тому +18

    అమ్మ నమస్కారములు పద్మా గారు పాడిన పాటలు వింటుంటే మనసు కి ఎంతో ఆనందంగా ఉన్నది ఆమెకు నా కృతజాణతలు

  • @praneethatada8195
    @praneethatada8195 Рік тому +4

    పద్మగారు భక్తి పాటలు అద్భుతం గా పాడారు అలాగే మీరు చూపించే ప్రతి చీర ఒక దాన్ని మించి మరొకటి చాలా బాగున్నాయి 👍

  • @suseelamoka2035
    @suseelamoka2035 3 роки тому +9

    అమ్మ రాధమ్మ గారు మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టు వుంటాది . దానికి తోడు పద్మ గారు పాటలతో దేవతలు అందర్నీ తీసుకు వచ్చారు. గ్రేట్ పద్మ గారు . మీ గానం అమోఘo. బాబా పాటకి కన్నీరే వచ్చింది.🙏🙏🙏

  • @gardaspanchakshari496
    @gardaspanchakshari496 3 роки тому +3

    🙏🌹🌹సుహాసినుల కలయికలో ఆనందం ఉప్పొంగింది.శ్రీమతి పద్మ గారు పాడిన పాటలు హృదయాన్ని అత్తుకున్నాయి. మంచి సంప్రదాయము పూర్ణఫలము,చీరలతో సత్కరించడము.అమ్మ శ్రీచండీ అనుగ్రహము అందరిపట్ల యుండాలని కోరుచున్నాము.

  • @lakshmivegesna6065
    @lakshmivegesna6065 3 роки тому +6

    Radha garu 🙏🙏🙏🙏🙏
    పాటలు అద్భుతం గా పాడారు అమ్మ 🙏🙏🙏

  • @PushpaLatha-ee1jk
    @PushpaLatha-ee1jk 3 роки тому +3

    రాధమ్మ గారికి నమస్కారం
    చక్కని గళం తో భక్తి పాటలు పాడిన గాయని గారికి ధన్యవాదాలు మనసు హాయిగా అనిపించింది 👍🙏🏿

  • @umarani4499
    @umarani4499 2 роки тому +3

    No words. Super voice and songs.God bless you mam

  • @krishnaCher
    @krishnaCher 3 роки тому +4

    పద్మ గారు చాలా బాగా అన్ని పాటలు పాడారు
    , తన్మయత్వం గా పాడి మామనసులలో అన్ని పాటలను నింపారు🙏🏿🙏🏿🙏🏿

  • @radhak.8889
    @radhak.8889 3 роки тому +4

    🙏శ్రీ మాత్రే నమః 🙏
    చాలా చాలా బాగా పాడారండి పద్మ గారు😊👌👌

  • @apuroopbonam2186
    @apuroopbonam2186 2 роки тому +2

    అద్భుతం మహా అద్భుతం చాలా బాగా పాట పాడరమ్మ విన్నీ కొద్ది వినాలని ఉంది

  • @శశికళభీమనతిని-కరీంనగర్

    రాధమ్మ గారు పద్మ గారు పాడిన పాటలు చాలా బాగున్నాయి థాంక్యూ రాధమ్మ dicho పద్మ గారు

  • @tilakkandregula8369
    @tilakkandregula8369 3 роки тому +5

    రాధమ్మ ఇంట పద్మమ్మ పాట కాదు కాదు కానేకాదు!
    సాక్షాత్తు అమ్మవారి సన్నిధిలో సరస్వతి దేవి మృదు మధుర గానంతో మా అందరిని పారవష్యముతో ఓల లాడింప జేశారు.
    అందరిపై అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని మనసారా కోరుకుంటు.......
    మీ బాబ్జి

  • @lalithajagarlamudi3365
    @lalithajagarlamudi3365 3 роки тому +6

    చాలా బాగా ఉన్నాయి మీరు పాడిన పాట పద్మ గారు

  • @attaluribhuvaneswari1622
    @attaluribhuvaneswari1622 3 роки тому +2

    ఎంత చక్కటి కంఠం, చాలా బాగుంది చక్కగా పాడారు గుడ్ 👏👏 ఎంత టి అద్రుష్టం

  • @lalithajagarlamudi3365
    @lalithajagarlamudi3365 2 роки тому +4

    చాలా బాగా పాడారు పద్మ గారు ❤️❤️

  • @aasrithakallepalli6427
    @aasrithakallepalli6427 3 роки тому +2

    చాలా సంతోషంగా ఉంది. నిజంగా అమ్మ ను మరింతగా లోతుగా ప్రార్ధించే విషయం మీ దగ్గర నేర్చుకున్నాను. Tq అమ్మ.

  • @maisri4011
    @maisri4011 3 роки тому +8

    Padma garuu chala bagaa padaruu🙏🙏🙏🙏

  • @kanchanamalakaja7813
    @kanchanamalakaja7813 3 роки тому +4

    Padmagaaru, ఎంతో అనుభూతి చెందుతూ పాడారు. 👌 విని ఉండలేక ఇలా కామెంట్ లు పెడుతున్నాను సంతోషంతో.😊 god bless you all.🙏

  • @hymavati9856
    @hymavati9856 3 роки тому +7

    Bhimavaram medam చాలా బాగా పాడినది .మీ అందరికి నా శుభాకాంక్షలు.

  • @bhargavisuram5677
    @bhargavisuram5677 3 роки тому +6

    పద్మ గారుఅద్బుతంగా పాడారు.

  • @vasundaraborukati5023
    @vasundaraborukati5023 3 роки тому +2

    మిమ్మల్ని ఈరోజు చూశాను మీరు చేసిన అమ్మ వారి పూజ చాలా బాగుంది .మీ ఫాలో వర్ వచ్చి మిమ్మల్ని కలిసి వారు పొందిన ఆనందం మేము పొందాము

  • @maniboppudi2862
    @maniboppudi2862 3 роки тому +2

    Exallent singing &sweet voice Padma garu.👋👋👋👋🙏🙏🙏🙏

  • @shailajasirikonda2308
    @shailajasirikonda2308 3 роки тому +7

    Padma garu..Mee gaananiki Sarva devatala asheessulukuriptaru.mee bhakti bhavaniki 🙏🙏🙏🙏

  • @PADMAREDDY.
    @PADMAREDDY. 3 роки тому +2

    Watching this channel first time . Speechless. Radhamma you are truly blessed.
    Padmagaru🙏🙏💟❤, what an excellent divine singing🎤. Thank you. Stay blessed all if you.

  • @annapurnamamidipalli1659
    @annapurnamamidipalli1659 3 роки тому +3

    పద్మ గారి పాటలు అద్భుతంగా ఉన్నాయి...

  • @swaruparani9401
    @swaruparani9401 3 роки тому +2

    Padma garu me paatalatho Aa Dhyvalane chupincharu Chala Thanks Andi 🙏🙏💐💐

  • @lokeshkumarreddy4915
    @lokeshkumarreddy4915 3 роки тому +4

    Songs Chala baga padarandi Padma garu super andi alage Rathamma garu acham ammavare nandi Chala happy amma

  • @rajanipotini5522
    @rajanipotini5522 3 роки тому +3

    మనసు ఎంత హాయిగా వుందో.మీకు ధన్యవాదాలు అమ్మ

  • @naveenavemulapalli9846
    @naveenavemulapalli9846 3 роки тому +8

    amma chala baga padaru vintu vundalani vundi👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @kamalasrikamala9263
    @kamalasrikamala9263 3 роки тому +5

    పద్మాగారు పాట చాలా బాగా పాడారు

  • @kukkadapuvimala2332
    @kukkadapuvimala2332 3 роки тому +2

    Amma chala chala baga padaru meeru akkdeki ravatamu mee adrustmau iethy mee song & Radhmma gari puja amma matallu ventamu maa Adhurusthamu Tq Tq Tq so mach ammallu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jakkamswapna5465
    @jakkamswapna5465 3 роки тому +3

    Ammaaaa🙏🙏🙏🙏🤲🤲🤲...karuninchu thalli 🤱🤱 ..Sri mathre namaha 🙏😢

  • @ratnamalapulavarthi839
    @ratnamalapulavarthi839 2 роки тому +3

    Padma garu Chala Chala baga padinaru vinekoddi vinalani pisthundi Chala bagunnayi patalu

  • @acharyabobbaarunaChowdariphdmy
    @acharyabobbaarunaChowdariphdmy 3 роки тому +3

    Thanku lady's. Nice to meet u. Good singing

  • @akarshgaming1807
    @akarshgaming1807 3 роки тому +4

    Super gaa padari👌👌

  • @kanchanamalakaja7813
    @kanchanamalakaja7813 3 роки тому +2

    Padma gaaru, chalaa baagaa paadaaru. Voice 👌👍🙏😊👏

  • @madireddypadma7867
    @madireddypadma7867 2 роки тому +1

    Padma Garu chala Baga padaru sweet voice malli malli vinalanipistundi

  • @bhagyammakm7456
    @bhagyammakm7456 3 роки тому +1

    Padhama your voice is so sweet, songs are nice , RealIy I enjoyed your songs

  • @umaranikatkam7060
    @umaranikatkam7060 3 роки тому +3

    సూపర్ సాంగ్స్ చాలా చాలా బాగా నచ్చినవి

  • @umaranikatkam7060
    @umaranikatkam7060 3 роки тому +4

    మీ పాటల తోటలోహయిగా భగవత్ సన్నిధిలో లీనమై పోయాం రాధమ్మ గారు

  • @prabhavathikumbala1152
    @prabhavathikumbala1152 Рік тому

    🕉 Om shree Maathre Namaha Amma namaskaram Bheemavaram friends andariki vandanalu padma gaaru meeru naa manasuni dochesaaru mee gaananalatho chala chala sathasham aindandi.
    Thanks Raadhammagaaru krugnathalu bhimavaram vaarini prichayam chesi paatalu vinipinchinanduku very very thankful andi.🙏🤝💐🤲💯👑🌹🍇👍👌

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 3 роки тому +4

    అబ్బా మీ వాయిస్ ఎంత బాగుందండి అన్ని మంచి సాంగ్స్ పాడుతున్నారు అసలు అలాగే వినాలనిపిస్తుంది 🙏💐

  • @gaddamjyothirmai4320
    @gaddamjyothirmai4320 3 роки тому +2

    చాలా బాగా పాడారు అమ్మ 🙏🙏

  • @leelagullapalli8495
    @leelagullapalli8495 2 роки тому +2

    చాలా బాగా పాడారమ్మా పద్మగారు.

  • @kanchanamalakaja7813
    @kanchanamalakaja7813 3 роки тому +2

    Padma, wow 😲. What a flow, your singing.

  • @narlapatikoteswari5439
    @narlapatikoteswari5439 3 роки тому +3

    పద్మగారు బాగా పాడారు శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @gajulavanaja3138
    @gajulavanaja3138 2 місяці тому

    పద్మ గారు చాలా చాలా బాగా పాడారు 🙏🏻🙏🏻

  • @tamildurgashorts6256
    @tamildurgashorts6256 2 роки тому +2

    Chala chala bagundi madam nijam ga chala baga padaru anuty meeru ala ne radha amma meeru nijam ga 🙏🙏🙏🙏👌👌

  • @swaruparani9401
    @swaruparani9401 3 роки тому +1

    Chala Thanks Andi manchi vediolu chesi maku manchi chesaru

  • @padmavathij6487
    @padmavathij6487 2 роки тому +3

    చాలా బాగా పాడారమ్మ 🙏🙏💐💐

  • @lunkellaradhika2061
    @lunkellaradhika2061 3 роки тому +2

    Radhamma garu manchi songs vinipincharu
    Padma gari voice really superb 🙏🙏🙏

  • @kiranmayeegundi5996
    @kiranmayeegundi5996 3 роки тому +2

    చాలా చక్కగా పాడారు

  • @vijayakumarichoudala123
    @vijayakumarichoudala123 2 роки тому +2

    Super Songs Amma 🙏🙏

  • @mekasaiprasad8272
    @mekasaiprasad8272 3 роки тому +2

    బాబా పాట వింటూ ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయి.

  • @durgaprasadk7062
    @durgaprasadk7062 3 роки тому +1

    Padma garu mi voice chala bagundi ..Devuni bhajana tho patu radamma gari bhajana inka bagundi 👍👍👍👍

  • @ammavantalu52074
    @ammavantalu52074 3 роки тому +3

    Awesome amma 🙏🙏🙏

  • @rajeshwarieswarappa1330
    @rajeshwarieswarappa1330 2 роки тому +4

    Best singing

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 3 роки тому +1

    భీమవరం నుంచి వచ్చిన వారు పాడిన పాట లుచాలాచాలాబాగాపాడారు.భగవంతుడు వచివినారు.చాలా ఆనందంగా ఉంది

  • @VantalukaburlubySavitriIvaturi
    @VantalukaburlubySavitriIvaturi 2 роки тому +2

    Patalo... Bhakthi utti padutondi... nice singing.🙏🙏🏻🙏🏻

  • @prasannavardhinedi3236
    @prasannavardhinedi3236 3 роки тому +2

    Chala baga padutunnaru chala bagundi

  • @avuthuanuradhareddy8077
    @avuthuanuradhareddy8077 3 роки тому +1

    Radha garu me bhimvaram abhibanula, and meru chala bhaghunnaru, and padma garu padi na pataloo chala bhagha padaru, nenu e episode, ippadivaraku, seven eight times chusanu, inka, inka chudalani undi

  • @lailachigurupati8627
    @lailachigurupati8627 3 роки тому +1

    Padma Garu excellent singing Sree Matre Namaha 🙏🙏🙏🌺🌺🌺

  • @laxmaiahgajula5435
    @laxmaiahgajula5435 2 роки тому +2

    Om sri matree namaha padma garu aaaa muggurammala daya me meda vnnadi mee patalone vnnaru aa ammavru mari BABA garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🌻🌺🌻

  • @jagannadharaobandarupalli4506
    @jagannadharaobandarupalli4506 3 роки тому +2

    గానామృతం అద్భుతం

  • @satyamviswanadhula3602
    @satyamviswanadhula3602 3 роки тому +6

    పద్మ గారి గానం గంగా ప్రవాహం.

  • @mdbhaskarrao7231
    @mdbhaskarrao7231 3 роки тому +1

    Very nice explanation songs madam very good

  • @swarooparani2996
    @swarooparani2996 Рік тому +2

    Pama garu meedi. Goppadaina talent multi talent

  • @sssnewchannel5962
    @sssnewchannel5962 3 роки тому +2

    అమ్మ మి పాటలు చాలా బాగున్నాయి

  • @ashwiniyalamanchili4229
    @ashwiniyalamanchili4229 3 роки тому +1

    అమ్మ చాలా బాగా పాడారు 🙏🏻👏👏👏👏👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @janakiramasai242
    @janakiramasai242 3 роки тому +1

    How we missed this voice till date...amma you are blessed...

  • @vijayamaddala2965
    @vijayamaddala2965 2 роки тому +2

    Padma Garu chala bhakti ga padaaru. 👌👌👌👌👌

  • @ratnakumari8960
    @ratnakumari8960 3 роки тому

    Chala baga padarandi .Inka inka vinalanipinche voice Padmagaru.🙏🙏🙏🙏🙏Chala thanks Radha garu

  • @padmaraju4991
    @padmaraju4991 3 роки тому +2

    Abbha with feel nice. Bless Uu

  • @mayankfunnyvideo5628
    @mayankfunnyvideo5628 3 роки тому +3

    Padhma garu chala baga padaru 👌👌🙏🙏🙏

  • @arunav5711
    @arunav5711 3 роки тому +2

    Chala baga padaru talli 🙏🙏🙏

  • @padmaraju4991
    @padmaraju4991 3 роки тому +2

    Mee voice chaaaala Baagundi Padma garu

  • @velumanilakshmanan9346
    @velumanilakshmanan9346 3 роки тому +3

    Marvelous amma👏👏👏👏👏

  • @prasannalakshmi3735
    @prasannalakshmi3735 3 роки тому +2

    ఇలాంటి పాటలకు దేవుడు తప్పక పలికే తీరుతాడు

  • @mr_kanna2348
    @mr_kanna2348 3 роки тому +2

    Super padaru me patalu maku pampade

  • @rajashreechitram8603
    @rajashreechitram8603 3 роки тому +1

    Chaala baaga padutunaru Radhamma Chaala bagundi

  • @VijayaLakshmi-gx5np
    @VijayaLakshmi-gx5np 3 роки тому +2

    Padma garu Chala baga padinaru .Amma lu andariki namaskaramulu thank you all.

    • @tanyadevi3920
      @tanyadevi3920 3 роки тому

      Radha mm a meku satakoti vandanalu 🙏🙏🙏🙏

  • @kvani9969
    @kvani9969 3 роки тому +1

    super song sis🙏🙏
    chala bagaa padaruuy

  • @bhavanipamidi9294
    @bhavanipamidi9294 2 роки тому +2

    Meru great maa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bheemarajini2364
    @bheemarajini2364 2 роки тому +2

    Chala Baga padaru amma

  • @rajyalakshmivakacherla585
    @rajyalakshmivakacherla585 3 роки тому +1

    Padmagaru me songs eppudu vinaledandi chaala chaala bagunnai amma,vintunnakoddi malli malli vinalani anipinchindi, marvellous.

  • @vijayalakshmi5862
    @vijayalakshmi5862 3 роки тому +2

    Om sree mathre namaha
    Padma garu song super

  • @meenakshidevi2086
    @meenakshidevi2086 2 роки тому +2

    Padama garu chala baga padinaru

  • @arunapothakamuri6308
    @arunapothakamuri6308 2 роки тому +2

    Hi paddma garu Chala Baga padaru

  • @madireddypadma7867
    @madireddypadma7867 2 роки тому +1

    padma Garu chala chala Baga padaru excellent🙏🙏

  • @VijayaLakshmi-gx5np
    @VijayaLakshmi-gx5np 3 роки тому +1

    Songs Chala baga padinaru super Amma

  • @kanakadurga3051
    @kanakadurga3051 2 роки тому +2

    Padma garu super andi

  • @LaxmiKumari-my3dh
    @LaxmiKumari-my3dh 3 роки тому +4

    శ్రీ మతేనమహా🙏🙏

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 Рік тому +1

    పద్మగారు చాలా బాగా పాడారు వాయిస్ చాలా బాగుంది

  • @rajeshwaridevi1484
    @rajeshwaridevi1484 3 роки тому +1

    Chaalaa chakkaga paadaru madam
    Hare Krishna 🙏

  • @padmajaravella3659
    @padmajaravella3659 3 роки тому +2

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః

  • @yerasurajyalakshmi81
    @yerasurajyalakshmi81 3 роки тому +3

    Super amma

  • @syamalamadupalli6007
    @syamalamadupalli6007 3 роки тому +2

    Amma patavintuvunte tanmayatvam kalugutondi Namaste amma

  • @padmajakuppala9755
    @padmajakuppala9755 3 роки тому +1

    Padma garu Chala Bagapadaru nijamaga devudni mee patalato makiu pratyakshamga chusinattu u undi. Thank s Amma. i

    • @kasirajusita3214
      @kasirajusita3214 3 роки тому

      చాలా బాగున్నాయి మీ పాటలు

  • @pavaniyellapu3048
    @pavaniyellapu3048 3 роки тому +2

    Chala baga padatharu amma

  • @gvreddy65
    @gvreddy65 3 роки тому

    Amma Radhamma ,After seeing this video with your Abhimanulu from Bhimavaram ,really I am exited and my heart is filled with great respect on you .How fortunate I am to come to to your house from more than 750 Km that too in a APSRTC Buses at this age of 75 from one Seema to Konaseema .It is only by the the Blessings of Goddess Durga Matha .It is three years back I has this opportunity to see you as our daughter ,once with my wife .