కతర్ లో మీకు చాలా మంది ఫాన్స్ ఉన్నారు అందులో nenu fst లైన్ లో ఉంటా. 15-11-2024 నిన్న వచ్చింది కతర్ కి నే ఐతే ఆమె కోసం వెళ్లిన ప్రోగ్రాం కి ఆమెకి పెద్ద ఫ్యాన్ నేను ❤️❤️❤️
హాయ్ శిరీషగారు... మిమ్మల్ని చైల్డ్ ఏజ్ లో చూసిన నేను.... అంకుసాపూర్ లో.... మీకు గుర్తుందో లేదో... మీ సాంగ్స్ సూపర్.... నాకు కూడా మీలాగా సాంగ్స్ పాడటం అంటే చాలా ఇష్టం... ❤❤ఐ లవ్ సింగింగ్ ❤❤❤
Nice interview. Anchor & guest conversation very well. Shirisha garu ..your inspirational words are very much applicable to women who are still in hesitating mode on their skills. You very traditional & Strong woman. Me sarry colour superb. Keep it up.
నా శిరీష మొఖం శిరీష మొఖం బజ్జీ మొకం కొరకు తినాలనిపిస్తుంది ఉగ్గాని బజ్జీ లాంటి పిల్ల సూపర్ స్టార్ ఫింగర్ పిల్ల హుస్సేన్ బజ్జీల కొరకు తినాలని శిరీషన్ని ❤💋👍❤️💐♥️🌹🫂
Sudheer bro you are very good at heart....mana Telangana pilla ani annaru...Telangana folk songs are superb.... Telangana folk songs are really excellent.....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.
అన్నయ్య మీరు ఇంటర్వ్యూ సూపర్ గా చేశారు కానీ శిరీష అక్క పర్సనల్ గురించి అంటే వాళ్ళ హస్బెండ్ గురించి ఒక వన్ మినిట్ చెప్పమంటే అయిపోయేది కానీ వాళ్ళు ఆడవాళ్లు కదా అది అడగొద్దని ముందే చెప్పినట్టు ఉంది ఓకే ఇంటర్వ్యూ పర్లేదు కానీ ఇంటర్వ్యూకి మెయిన్ పాయింట్ అదే కానీ ఓకే ఇంటర్వ్యూ నా ఒపీనియన్ చెప్పాను అంతే అన్నయ్య
నిజంగా మీరు మాట్లాడే విధానం..పెద. మధ్య తరగతి అమ్మాయి ఎట్లా ఉంటుందో ..ఇంట్లో.ఎట్లా ఉంటుందో.. మీ intrwe లో బిల్డప్ లేకుండా.. సదా సీదగా. ఒరిజినల్ గా ఉంది మీ మాటలు కూడా అందంగా ఉన్నాయి..
Uncomplicated interview inni days me channel meda manchi respective vunde but ipudu sirisha gurinchi martam full interview marriage questions adagaledhu
శీరీష గారు మీ మాటలో నీజాయితీ, నిబద్దత, చాలా చక్కగా మాట్లాడినందుకు మీరు ఉన్నతమైన స్థితి లోఉండాలని కోరుతున్నాను.
Super... My favourite singer
Thank you for interview
Eppatinuncho yediri choostunna evaru interview chestaro ani
Big thx.sreddy garu
థాంక్స్.సార్. మా.తెలంగాణ.ఆడ.బిడ్డను.ఇంటర్వ్యూ. చేసినందుకు.థాంక్స్.సార్. ❤❤❤🙏🙏🙏🙏
ఎంత బాధ ఉన్న కూడా చాలా చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చారు...
చేసుకున్న భర్త మోసం చేసిన తట్టుకొని నిలపడుతుంది
ఈమె భర్త వేరే అమ్మాయిని చేసుకున్నడు..
Rajeshwari ni cheskunnadu Shiva gadu
అవునా
Vadu westfellow gadu
Sampangi rajeshwari cheskundhi kadha shiva velpula athane na shirisha akka husband
Good anchoring anna. Guest interview also superb. Keep it up amma and god bless you.
Super SHIRISHA GARU UR INTERVIEW IS SUPER 👌
My favourite singer andi meru me voice lo base next level madam 💐💐💐🎉🎉
చిన్నస్థాయి నుంచి మీ కంఠస్వరంతో, మీ కష్టంతో, మీ పట్టుదలతో మంచిపేరు సంపాదించుకున్న మీకు అభినందనలు! మీ పాటలు బాగుంటాయి !
కతర్ లో మీకు చాలా మంది ఫాన్స్ ఉన్నారు అందులో nenu fst లైన్ లో ఉంటా. 15-11-2024 నిన్న వచ్చింది కతర్ కి నే ఐతే ఆమె కోసం వెళ్లిన ప్రోగ్రాం కి ఆమెకి పెద్ద ఫ్యాన్ నేను ❤️❤️❤️
హాయ్ శిరీషగారు... మిమ్మల్ని చైల్డ్ ఏజ్ లో చూసిన నేను.... అంకుసాపూర్ లో.... మీకు గుర్తుందో లేదో... మీ సాంగ్స్ సూపర్.... నాకు కూడా మీలాగా సాంగ్స్ పాడటం అంటే చాలా ఇష్టం... ❤❤ఐ లవ్ సింగింగ్ ❤❤❤
శిరీష... రియల్ గా సూపర్ సూపర్ రా 👌👌👌
Sudheer interview exallent!! 👏👍
Exlent sirishaaa sis good word's ❤ love you soo much ✨😍 all' the best ma❤
Annaya meru anta chala estam annaya i love you god bless you annaya
Sare chellamma ..miss you
vadi mog guduv
మన పద్మశాలి ల లెరు అనుకున్న కానీ నిను చూసాకా ఆ మా పద్మశాలి నుంచి కూడ ఉంన్నరు అని చాలా సంతోషంగా ఉంది
జై పద్మశాలి
పద్మశాలి కాదు అనుకుంట
@manavishnuvlogs411 పద్మశాలి నే
మంచిగా చెప్పినవ్ బిడ్డా
జై జై పద్మశాలి
శిరీష గారు చాలా కష్టపడ్డారు అందుకే ఈ రేంజ్ లో ఉన్నారు ఒకప్పుడు నవ్వి నవాల్లముందే నిలదొక్కుకొని ఉండడం నీ పట్టుదలకు ధన్యవాదాలు
Sudheer Reddy garu U have carried out very good interview with Sirisha garu and who was spoken frankly and honestly. Nice
Good interview, Sirisha extraordinary Singer.
Super sister' చాల బాగా మాట్లాడుతున్నారు
Hai shirisha mi songs super ❤ naku songs ante chala estam
You are so good శిరీష గారు
శిరీష పద్మశాలి కావడం happy,, వీళ్ల స్వంత ఊరు
Nice interview. Anchor & guest conversation very well. Shirisha garu ..your inspirational words are very much applicable to women who are still in hesitating mode on their skills. You very traditional & Strong woman. Me sarry colour superb. Keep it up.
సూపర్ god bless you శిరీష qatar నుండి
One of my favourite folk singer ❤❤
Super sirisha garu
Very great girl really hats off to her congratulations for her future
మా పద్మం శాలి ముందు బిడ్డ సూపర్
సింగర్
Shirisha my fevaret singer 🥰🥰🥰❤️
Mi interview chudatam valla na manasu set ayindhi siri nen chala badhalo unti manasu chala telikaga ayipoyindhi
Correct ga chepparu
Nice interview
TELANGANA Folk Songs Beautiful Great Singer Wonderful Sweet Voice SiriSha👌👌👌👌💖💖💖
You are Professional
సూపర్ singar.. Seresha...
శిరీష గారు మీరు చాలా చక్కగా మాట్లాడారు
Very relatable life ❤ ... beedeela life.. stitching clothes. Padmashali.. anni same in my life ❤
Ur hard work 1700 ssongs great shirisha garu super interview bro kashtam chusavu hapudu ipudu happyga undandi❤❤❤all the best siri
Supper.akka❤❤
అమ్మ శిరీష మన పద్మశాలి క్యాస్ట్ వెరీ గ్రేట్ 👍👍👍 మీరు పాడిన బతుకమ్మ సాంగ్ సూపర్. God Bless You
Only aa caste vaalle amenu support chestunnara, don’t post such kind of nonsense comments.
తెలంగాణలో శిరీష గారు తెలియని వారు ఉండరు
Chala problems Face Chesaavura❤ But Devudu Vunnadu miku Happy Life ichadu❤ Memantha miku Full Support ❤❤
Valla personals vaddu sir
Shirisha garu How are you❤❤ Mi Tone So Sweet ❤❤❤❤
❤ super Maa🥰
Sister ❤ memu kuda miku chala chala ❤❤❤❤❤❤❤❤❤ మిమ్మల్ని లైఫ్ లో ఒక్క సారి అయినా కలసి మా అమ్మ మా జీవితం కోసం ఒక పాట పడించుకోవాలని నా కోరిక
Shirisha Garu meru gret
🙏🙏👍👍👌👌👌
Verygoodshiresha
చాలా చక్కగా మాట్లాడుతుంది, అనుభవం వల్ల వచ్చిన అమాయాక త్వం వున్నా అవగాహన వుంది. గర్వంలేదు....
Inspirational words siri 🥰
Attarintiki pothunna song super
I am big fan of her songs. Happy to hear interview.
Wish you all the best
Couple interview cheyyandi bro
Big fan
Naku chala chala istam
Super singer God bless you ❤
నా శిరీష మొఖం శిరీష మొఖం బజ్జీ మొకం కొరకు తినాలనిపిస్తుంది ఉగ్గాని బజ్జీ లాంటి పిల్ల సూపర్ స్టార్ ఫింగర్ పిల్ల హుస్సేన్ బజ్జీల కొరకు తినాలని శిరీషన్ని ❤💋👍❤️💐♥️🌹🫂
Supar.ma.shirisha Godblas you ma
శిరీష గారి భర్త పేరు శివ గారు వీడియో గ్రాఫర్
Super ra 👏👏 from Kuwait 🇰🇼🇰🇼🇰🇼
Super sister
Super singer.shirisha.🎉🎉
Padmashali Vallu Kuda Patalu Padevaru Unnarani Chala Ananadamga Unnadi God Bleesyou Ammulu
Sainath garu Telangana nizamabad nagaram lo untaru singer shirisha gariki Veera abhimani 🎉
శిరీష very where స్పెషల్ i miss u so muchi ❤❤❤❤❤
Shirisha Garu is a beautiful folk singer 🥰
సూపర్ singer 🎤👌
సూపర్ అక్క
Super amma Good song 🎵 👌 👏 jai telangana
Sudheer bro you are very good at heart....mana Telangana pilla ani annaru...Telangana folk songs are superb....
Telangana folk songs are really excellent.....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.
Best of luck
Super singer medam
Super singer ❤
ఈమె లైఫెలో ఏమైందో తెలుసుకు కోవాలి అని ఉంది
అన్నయ్య మీరు ఇంటర్వ్యూ సూపర్ గా చేశారు కానీ శిరీష అక్క పర్సనల్ గురించి అంటే వాళ్ళ హస్బెండ్ గురించి ఒక వన్ మినిట్ చెప్పమంటే అయిపోయేది కానీ వాళ్ళు ఆడవాళ్లు కదా అది అడగొద్దని ముందే చెప్పినట్టు ఉంది ఓకే ఇంటర్వ్యూ పర్లేదు కానీ ఇంటర్వ్యూకి మెయిన్ పాయింట్ అదే కానీ ఓకే ఇంటర్వ్యూ నా ఒపీనియన్ చెప్పాను అంతే అన్నయ్య
Super Singer Akka 🎉🎉
Supper shirisha akka bt ne love nd mrj gurinchi ee vishayaalu cheppale chaala wait chesa cheptha Remo ani Bt dispoint ayyam
Very nice 👍
❤❤😘
God bless you amma
Padamati sandhyaragam shourya sir ni interview cheyandi sir
👍👍👍
Iam ur songs fan
Super🌹🌹🌹🌹🌹
Waiting for your interview
Nice Shirisha
Good ❤❤💪👍🙏
Cute❤
జై.. పదమ్మ శాలి 🙏👌👌
ఇందులో కూడా కుల పిచ్చి ఏందీ బ్రో
🤝👍
Super singer from Telangana 🎉
అక్క. .... సూపర్....సింగర్....
I like Sirisha voice
6 th అంకుసాపూర్ చదవింది 7 th rammannapally lo konni rojulu hostel chadhvindhi
Super
Super 👍
Hii sudheer annaya ur anchoring was really superb I like you so much I love ur interview ❤❤
శిరీష సూపర్ సింగర్.... 👌👌