నే పాడే పాట నీవే పాడించయ్య||Telugu Christian Song||Sp balu ||

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 9

  • @thathapudisarathbabu7153
    @thathapudisarathbabu7153 16 днів тому +1

    Music track please

  • @SANGAM394
    @SANGAM394 Рік тому +13

    నే పాడే పాట నీవే పాడించయ్యా నేఆన్న మాటలు నీవే వినిపించు "2"
    యేసయ్య యేసయ్య నా యేసయ్య
    నా గానమే నీవయ్యా నా ప్రాణమే నీవయ్యా నా ధ్యానమే నీవయ్యా
    నా సర్వమే నీవయ్య
    " నే పాడే"
    చర1 నా దేవుని సన్నిధి లో నే పరవశించి నే పాడనా నా తోడు నీడగా నిలిచిన నా యేసయ్య పాటలే నే పాడనా" 2"
    నా కొరకే మరణించినవు నా పాపములు భరించినవు"2"
    నా జీవితానే మార్చి నావు
    "నే పాడే పాట"
    కారు మేఘములు కమినా గాలి తుఫాన్లు ఎదురైనా సిరి సంపదలు పోయిన చీకటి పొరలూ కమినా"2"
    పాడుతా నీ పాట నేను నడుతూను నీ బాటలోనే
    చేరుత నీ చెంతకు

  • @chetlachinnari7265
    @chetlachinnari7265 2 роки тому

    Nice song... I like this song👍👍👍

  • @jadahensi
    @jadahensi 9 місяців тому +1

    TQ for this song. ఎన్నో సంవత్సరాల తర్వాత విన్నాను...😊❤

  • @ramyaerlla4715
    @ramyaerlla4715 4 місяці тому

    Nenu padina fast song idi tq price the lord 🙏

  • @thathapudisarathbabu7153
    @thathapudisarathbabu7153 28 днів тому

    ఈ పాట మ్యూజిక్ ట్రాక్ పెట్టగలరు

    • @thathapudisarathbabu7153
      @thathapudisarathbabu7153 26 днів тому

      ఈ పాట మ్యూజిక్ ట్రాక్ పెట్టగలరు