డిబెట్ కేన్సిల్ అయ్యిందా? కేన్సిల్ చేయించారా? LIVE ON KRANHI GOSPEL MEDIA

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 67

  • @bujjivijaya7291
    @bujjivijaya7291 Годину тому

    Praise the lord brother 🙏

  • @Harryprince-c9j
    @Harryprince-c9j 3 години тому

    అందరికీ వందనాలు అన్న విజయ ప్రసాద్ అన్న జేమ్స్ అన్న ఇద్దరు కూడా దేవుని సేవకులు ఇద్దరు దేవుని కొరకు రోషం కలిగిన వాళ్ళ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి ఆలోచిస్తే దేవుని కొరకు సత్యమును వెలికి తీసినట్టుగా లేదు ఇది ఒకరి పట్ల ఒకరు పరోక్షకంగా ఒకరి పట్ల ఒకరు నిందించుకునే పరిస్థితి మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది సామరస్యంగాను సత్యమును ప్రచురించొచ్చు కానీ అలా కనిపించడం లేదు

  • @shantishanti2950
    @shantishanti2950 7 годин тому +5

    వందనాలు అన్న డిబేట్ జరగాలని అందరూ ప్రార్థించండి సత్యం కోసం పోరాడుతున్నారు జేమ్స్ బ్రదర్ కి దేవుడు తోడుగా ఉన్నారు

  • @rajarao5000
    @rajarao5000 7 годин тому +8

    డిబేట్ క్యాన్సిల్ చేయించారు ఎందుకంటే విజయ ప్రసాద్ రెడ్డి గారి తప్పుడు బోధ బయలు పడతాది రెడ్డి గారి పరువు పోతాది అని

  • @yenugupalliramesh4000
    @yenugupalliramesh4000 6 годин тому +3

    మీరు వాక్యం చెప్పండి. అనవసర విషయాలు పెట్టి మా సమయాన్ని వృధా చేయకండి.

    • @Jeevankumarlanka
      @Jeevankumarlanka 5 годин тому

      If you are unable to see, just ignore it, unless don't judge his efforts.... His efforts are very useful to us...

  • @DK-Twinstars
    @DK-Twinstars 3 години тому

    ఇద్దరు తన్నుకుంటే చూడాలని అనుకుంటున్నావు అంటే నిన్ను ఏమనాలి ... నీ తండ్రి అపవాది ఆశలు నెరవేర్చువాడివి 😢😢😢

  • @GRama-g3q
    @GRama-g3q 5 годин тому +1

    🙏praise the lord 🙏kranthi garu meru chala baga chepparu chala clearga explain chesaru good message meku devudu echina jnanamuni batti devunike mahima kruthajnatha stuthulu chellistunanu

  • @lenink16
    @lenink16 7 годин тому +4

    దమ్ముంటే 5 గురు తో మీరు రండి vp గారు ready

  • @DK-Twinstars
    @DK-Twinstars 3 години тому

    ప్రతి ఒక్కరిని చూస్తున్న వాళ్ళిద్దరిని రెచ్చగొట్టే వాళ్ళే గాని ఒక్కడు లేదు సమాధాన పరిచేవాడు ... ..... అదంలో చూసుకొని మీపైన మీరే ఉమ్మేసుసుకోండి ...

  • @jessikaKankipati
    @jessikaKankipati 6 годин тому +2

    Bro James real God servent

    • @Kishorekumar-xj4wj
      @Kishorekumar-xj4wj 5 годин тому

      real god servent ithe manchu lakshmi garene anduku hinaparicharu

  • @nageshmadiga4332
    @nageshmadiga4332 6 годин тому +4

    రెడ్డి గారికి ఇష్టం లేదు భయపడుతున్నాడు పారిపోతున్న రెడ్డి గారు

  • @paulkapa2873
    @paulkapa2873 6 годин тому

    రేడీ గారు భయం తో తోక ముడిచి నా రు

  • @RameshOngole
    @RameshOngole 9 годин тому +2

    మీరే చెప్పారు సార్ 28 date na మండపేటలో వుంటుందని

  • @ChintalapalliDeviramakrishna
    @ChintalapalliDeviramakrishna 8 годин тому

    ప్రార్థన చేయండి అన్నయ్య జరగాలని

  • @sanjudakarapu2098
    @sanjudakarapu2098 6 годин тому

    Vp రెడ్డి నేను మిమ్మును ఫాలో అవ్వడం లేదు మీరు తెలిసిపోతున్నారు

  • @suryaveerag1549
    @suryaveerag1549 6 годин тому +1

    రెడ్డీ........ భయపడ్డావ్....................

  • @shalemrajud.9889
    @shalemrajud.9889 9 годин тому +4

    Sir 👌👌👌👌👌
    వాస్తవాన్ని నిర్మొహమాటంగా చెప్పారు సార్

  • @MRVLOGSWIFEANDHUSBEND
    @MRVLOGSWIFEANDHUSBEND 6 годин тому

    Vp బోధ వాక్యానసారం కాదు 🌹🌹🌹

  • @aparanjithachoti5000
    @aparanjithachoti5000 9 годин тому +2

    డిబేట్ జరుగును. జేమ్స్ గారు అన్నమాట మీరూ రాకపోతే మీ చర్చికే వస్తాను అన్నాడు. మరి ఇప్పుడు వెళ్ళండి.

  • @MRVLOGSWIFEANDHUSBEND
    @MRVLOGSWIFEANDHUSBEND 6 годин тому

    రెడ్డి అన్నా భయపడ్డారు అనుకుంటున్న

  • @johnsundram1430
    @johnsundram1430 8 годин тому +2

    భయమా రెడ్డి గారు

  • @SandhyaYelamanchili
    @SandhyaYelamanchili 7 годин тому

    Vandanalu brother

  • @MeprematoRam
    @MeprematoRam 9 годин тому

    విమర్శించేటప్పుడు వాయిస్ ఒకలా ఉంది ఇప్పుడు ఒకలా ఉంది ఏంటి అన్నయ్య
    ఏదైనా ఒక మాట వదలటం తేలిక దాని నిరూపణకు వస్తే ఇటువంటి సమయం వస్తుందని ఆలోచించుకొని మరి ఒకసారి ఎక్కడైనా మాట్లాడండి ❤🙏🙏 VP గారి కోసం

  • @muralikumpati
    @muralikumpati 5 годин тому

    Reddy garu bayapadaru

  • @dilipch0181
    @dilipch0181 7 годин тому

    విజయ్ ప్రసాద్ .. గారు ఓటమిని ఒప్పుకున్నారు.. అనుకోవచ్చా

  • @sukkaprameela6982
    @sukkaprameela6982 7 годин тому

    అయ్యగారు దేవుడు అందరి వాడు ఒక్క క్రైస్తవులకు మాత్రమే కాదు మీరు గిరిగిసుకొని మావాడే అనడము మేము చెప్పేదే కరెక్ట్ అంటే సరికాదు నోరుముసుకోండి మిలో మీరే కొట్లాడుకుంటే అవతలి కమ్యూనిటీకి నవ్వుల పాలు కావడం లేదంటే యూ ట్యూబ్ ముందుకు రకండి చూచేవాళ్ళ మనోభావాలు దెబ్బతీసే అధికారం మీకు లేదు

  • @ShalemrajuShalemraju-m8y
    @ShalemrajuShalemraju-m8y 6 годин тому

    Endhukara,egatralu,vp Reddy bhayapatado ledho andhariki telusu,bhayam anedhi teliani vade vp Reddy ok

  • @BuchirajuPuppala
    @BuchirajuPuppala 3 години тому

    Danga marigigina langa darikasidi annttu

  • @gphilip9903
    @gphilip9903 8 годин тому

    100%Bishop dwara diber jaragali brother, vp lanti antyachristhu vastunnadu.

  • @NaveenSandeep-sg2cc
    @NaveenSandeep-sg2cc 9 годин тому

    Anna nuve supar

  • @mind484
    @mind484 9 годин тому +1

    VPR laanti buddhi heenuditho debate cheyyadam waste of time.

  • @madepogubabu4568
    @madepogubabu4568 5 годин тому

    మీ అనాలసిస్ చేసి అనవసరంగా రెచ్చగొడుతున్నారు....ఒక్కటి గుర్తుంచుకోండి,vp Reddy గారు అయితే బయపడుతాడు అనుకోను ఎందుకంటే vpr భయపడ్డాడు అంటే ఈ సిద్ధాంతంలో boui total గా ఫెయిల్ అయినట్లే...boui అంత ఈజీగా ఫెయిల్ కారు,ఇక పోతే క్రాంతి గారు మీరు జరిగింటే బాగుండు అని చెప్పాలి అంతే కానీ ఒక గ్రూప్ ను దిక్కుమాలిన బోధ అనడం మీరే ఫైనలైజ్ చేస్తే ఇంకా డిబేట్ ఎందుకు,ఎవడి చంకలు వాళ్ళు గుద్దు కొండి

  • @RaviLova-c1t
    @RaviLova-c1t 8 годин тому +2

    Sir మీరు ఎవరో నాకు తెలియదు కాని ఒక విషయం చెప్తాను note నేను మా అవిడ వేట్లపాల్లెంలో జేమ్స్ గారి చర్చికి వెళ్ళాము అలాగే రాజమండ్రిలో జాన్ వెస్లీ గారి చర్చికి వెళ్ళాము అలాగే బిక్కవోలులో విజయ ప్రసాద్ రెడ్డి గారి చర్చికి కూడా వెళ్ళాము ఇది ఎందుకు చెప్తున్ననంటే నేను ఎవరి పక్షాన కాదు మొదటిది మీరు పెట్టిన వీడియో నేను కూడా చూసా మీరు పూర్తిగా ఎందుకు పెట్టాలేదు రెండవది ఒక మనిషిని దయ్యం పట్టుకుంటే ఆ దయ్యన్ని మా లాంటి మనుషులు ఎందుకు వెళ్ళగొట్టలేరు ఒక సేవకుడి వలన మాత్రమే ఎందుకు అవుతుంది దీనికి మీరు సమాధానం చెప్పండి ఇది మీకు అర్ధం అయితే విగ్రహం గురించి తెలుస్తుంది ఇంకొకటి ఆయన డిబేట్ క్యాన్సీల్ చేయిస్తే మీ పరపతి ఉపయోగించి డిబేట్ జరిగే విధంగా పరిమిషన్ తిస్కోండి మీకు డిబేట్టే కావాలంటే

    • @nagarajukankanala8185
      @nagarajukankanala8185 8 годин тому

      సోదరా మీరు kraistavulu కదా మీకు మీరుగా నా ప్రశ్నని మీ ప్రశ్నగా అనుకోని బాగా ఆలోచించి reply ఇవ్వ గలరు. హిందూ మతంలో ఉండే అసమాన్యత సాంప్రదాయ ఆచార వ్యవహరాల వలనే హిందూ మతం వదిలి kraisthavyam లోకి వెలుతూ ఉన్నారు దానికి CLASS గా మారుమనసు పొంది అనే పేరుతో అక్కడ వరకు ok అది రాజ్యాంగం ఇచ్చిన right మరి మతం మారాకా bible లో ఉన్న లా గా మీ తోటి వారిని preminchu ఉంటే చల్లగా undu లేకపోతే vediga undu అని ఉంది మరి ఈ రెండు ప్రతి kraistavudu patistunnara vpr James ఇద్దరు christains alage చాలా మంది ఉన్నారు ఒక pastor maro pastor చెప్పినది తప్పు అంటున్నారు పైగా Street rowdeys లాగా నువ్వు వస్తవా నన్ను rammantava place cheppu time cheppu date cheppu sye ante sye అంటున్నారు అంటే తోటి సాటి వారి మీద bible లో చెప్పిన మాట వినడం లేదు అలాగే oc bc sc st pastor ల మద్య తేడా ఉంది ఒక Church కి వెళ్లే వారు మరో Church కి poru ఇలా చెబితే చాలా ఇన్ని పెట్టుకొని మీది మీరు కడుకోక నోరు teristhe anyulu ....... అనడం ఎంత వరకు correct ???

  • @jessikaKankipati
    @jessikaKankipati 6 годин тому

    Bayapaddavu

  • @sudheermamatha9028
    @sudheermamatha9028 7 годин тому

    Perlu cheppandi bayataki

  • @ramanaavala5623
    @ramanaavala5623 9 годин тому

    Annya miru running ki vellandi lavuga vunnaru mokam kuda pedga lavuga snng ayyi helthi ga fit ga avvndi

  • @rajup7176
    @rajup7176 9 годин тому +3

    బ్రదర్ ఇదీ అత V P కుట్ర

  • @sudheermamatha9028
    @sudheermamatha9028 7 годин тому

    James garu matalu miku ardam kavatam leda

  • @ShyamBabu-pj2cf
    @ShyamBabu-pj2cf 9 годин тому

    Kranthi anna VP ki yesukresthu gurinchi Satham gurinchi VP ki teliyadu.

  • @charanKambal
    @charanKambal 7 годин тому

    అయ్యా పాస్టర్ గారు వందనాలు
    మీరు సేవకుల లేదా ఇతర వాళ్ళ విషయంలో లోకి వచ్చి విమర్శించే సేవకుల ఒక్కసారి ఆలోచించండి అయన దేవుని సేవ చేస్తున్నారు ఆయనికి తెలిసింది అయన చెప్పినారు నిజం మీకు తెలుసు కదా మీరు చెప్పండి అయనలాగా పొరపాటు పడిన వారు తెలుసుకుంటారు ఎందుకు వాళ్ళని వీళ్ళని అడగడం అన్య మత్తగ్రంధాలలో ఒక్క మనిషి ఉంటారు అయన పేరు....... చెప్పను అయన పాత్ర పోషిస్తున్నారు మీరు పోస్టర్ గారు దీనిని బట్టి అన్య సహోదరులు చాలా రకాలుగా అంటారు ఒక్కలు కరెక్ట్ అని ఇంకొకరు తప్పు అని చెప్పి మీరు మీరు కొట్టుకొని మనోభావాలు దిబ్బతీసుకుంటున్నారు అన్నయ్య దయచేసి ఇలాంటివి ప్రోత్సహించవద్దు ఎందుకు అంటే నేను ఇప్పుడే నిజమైన క్రైస్టుని తెలుసుకొని ఉన్నాము బ్రదర్ గారు......ని మాటలు బట్టి నాకు తెలిసింది ఏమిటి అంటే నీకు కూడా బైబిల్ తెలియదు మీరు నాలాగే ఉన్నారు ఇంకా అనిపిస్తుంది ఈవిషం నీకె వదిలేస్తున్నాను ఒక్క విషయం డిబేట్ జరిగితే బాగుండు అనుకున్నాము కానీ జరగలేదు...... అది మంచికోసం చేయూకో జరగలేదు.... మీలాంటి సేవకుల వలన సత్యం విలువ క్రిస్తు సిలువను గూర్చి సువార్తను గానముగా జరిపించండి.... వండాను అన్నయ్య నేను ఎవరి ప్యాషణ కాదు జేమ్స్ మెస్సేజ్ వింటాను విప్ రెడ్డి మెస్సేజ్ వింటాను అలాగే మీరు చెప్పిన వింటాను వాటిలో నిజం ఉందా లేదా అని చూసి నేర్చుకుంటాను తప్పుగా అనింటే మన్నించండి..... 🙏

  • @NaveenSandeep-sg2cc
    @NaveenSandeep-sg2cc 9 годин тому

    Nue yemi ayina devda

  • @shalemrajud.9889
    @shalemrajud.9889 9 годин тому +1

    నిజంగా జరిగితే బాగుండు డిబేట్ అని ఆశించాం సార్
    కానీ... కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు
    ఏది ఏమైనా మీరు స్పందించే విధానం చాలా ఆనందకరంగా ఉంది సార్

  • @Prasad-37
    @Prasad-37 7 годин тому

    James kaadhu... వీరబాబు 😂😂

    • @vijaykavali1087
      @vijaykavali1087 7 годин тому

      Anna mee message batti Vijay anna supporter ani arthamaindi.
      Nenu kooda Vijay prasad kaadu vikaram ani ante badha padatharu.
      Kaabatti vimarshinchakandi,vetakaaram cheyakandi. Devude chusukuntadu🙏

    • @swamidas-x6v
      @swamidas-x6v 6 годин тому

      Veerababu kadhu gani . ....vpr name vikaram garu ani antaranta thelusa e vishayam