Karunakar Sugguna, Sri Lakshmi Bible Classes with Pastor John Babu || Episode-1

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 2,7 тис.

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  Місяць тому +330

    Karunakar Sugguna, Sri Lakshmi Bible Classes with Pastor John Babu || Episode-1
    బైబిల్ తరగతుల్ని ప్రశ్నించడానికి వచ్చిన పాస్టర్ జాన్ బాబు
    ఇరుక్కుపోయారా..?
    Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma.
    In this noble cause need your valuable support.

    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Call or Whatsapp: 8886669423 or 7288809222

    • @ajayv2012
      @ajayv2012 Місяць тому +24

      ముసి ముసి నవ్వుల జాన్ బాబు గర్వాపసి కళ వచ్చింది

    • @omnamonarayanaya6917
      @omnamonarayanaya6917 Місяць тому +14

      కాబోయే జానకి బాబు గారికి మార్పు తెస్తున్న కరుణాకర్ కి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @devflax5467
      @devflax5467 Місяць тому +3

      John Babu trying very hard to become life time ambassador of Shiv Shakthi. But Karunakar Sugguna is giving it yet :). why adyakshaa ? why ?

    • @RaviVarmaChalla
      @RaviVarmaChalla Місяць тому +3

      దీన్నే ఎదురు గులానందం అంటారు

    • @pallasudhakar3303
      @pallasudhakar3303 Місяць тому +2

      Je.karunakagariki.lashmigariki..jesriram.

  • @MKChillmacha
    @MKChillmacha Місяць тому +950

    Thank you Sir జాన్ బాబు గారు🙏🙏🙏మీ దయవల్ల చాలామంది హిందువులు తమ సొంత ఇంటికి తిరిగి రావడానికి మీ కృషికి కృతజ్ఞతలు😂😂😂

    • @avitbt
      @avitbt Місяць тому +51

      అప్పుడే చెప్పకండి
      ఒక పది ఎపిసోడ్స్ చేస్తే అందరూ చెప్తారు
      పాతిక చేస్తే ఆయనే హిందూయిజం తీసేస్కుంటారు కదా😂

    • @avitbt
      @avitbt Місяць тому +18

      అప్పుడే చెప్పకండి
      ఒక పది ఎపిసోడ్స్ చేస్తే అందరూ చెప్తారు
      పాతిక చేస్తే ఆయనే హిందూయిజం తీసేస్కుంటారు కదా😂

    • @Varma.b
      @Varma.b Місяць тому +7

      పరి ప్రశనీనా అని అడిగి తెలుసుకుంటాడు. జాన్ బాబు

    • @parameshgoudnadimpallypara7258
      @parameshgoudnadimpallypara7258 Місяць тому +3

      👏👏👏

    • @addalavvsatyanarayana9698
      @addalavvsatyanarayana9698 Місяць тому +18

      కరుణాకర్ గారు హిందుత్వానికి కాపాడడానికి మీరు చేస్తున్న కృషి కి ధన్యవాదాలు కానీ మన గవర్నమెంట్ బస్సుల మీద యెహోవా నా కాపరి ని ఎందుకు రాస్తున్నారు ఈ మధ్యనే ఏ బస్సు మీద చూసిన యెహోవా నా కాపరి అనే ఉంటుంది కాకినాడ నాన్ స్టా రాజమండ్రి నుంచి తణుకు ఇలా రెండు బస్సుల మీద మేము చూసాము గవర్నమెంట్ బస్సుల మీద అలా రాయడం కరెక్ట్ కాదేమో మూడు మతాలకు సంబంధించిన దేవుడు ఉండాలి కదా ఇలా రాయుడు ఎంతవరకు కరెక్ట్ అంటారు

  • @muruganm6061
    @muruganm6061 Місяць тому +802

    గర్వపుసి కాబోయే జాను బాబు గారికి హిందుత్వం తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు

    • @nowiknow30
      @nowiknow30 Місяць тому +17

      స్పేలింగ్ మిస్టేక్ బ్రో గారి కి❎ గాడు కి ✅

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb Місяць тому

      అలా అనకండి మిగతా పాస్టర్లు ఎదుటి వాళ్లకు అసలు మాట్లాడ్డానికి కూడా అవకాశం యివ్వరు సాంబశివరావు అనే పాస్టర్ అయితే మరీ ఎదుటి వారితో మొడిగా వాదిస్తాడు వారంధరికంటే జాన్ బాబు గారు చాల బెటర్​@@nowiknow30

    • @biologicalsciencelakshmana1717
      @biologicalsciencelakshmana1717 Місяць тому +2

      P😊😊

    • @b.mahendrab.mahendra4206
      @b.mahendrab.mahendra4206 Місяць тому +25

      జాన్ బాబు కాదు. రాంబాబు...

    • @subbareddygolamaru2198
      @subbareddygolamaru2198 Місяць тому +6

      Real

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 Місяць тому +490

    క్రైస్తవ్యానికి కట్టెలు పేర్చుతున్న జాంబాబు గారికి శుభాభినందనలు 💐💐💐

    • @పాపులరక్షించువాడుదేవుడుకాదు
      @పాపులరక్షించువాడుదేవుడుకాదు Місяць тому +23

      పాడె మీద 😂😂😂

    • @maheshpilli-h4u
      @maheshpilli-h4u Місяць тому +13

      లేదు ఇలా అనొద్దు అందరికన్నా బెటర్ డెబిట్ కి వస్తున్నాడు మనం కూడా అర్థం చేసుకోవాలి

    • @phani9986
      @phani9986 Місяць тому

      @@maheshpilli-h4u yemi ardam chesukovali goorre bidda vochina rakapoyina bible bokallu telusthuyi

    • @TRUTH6650
      @TRUTH6650 Місяць тому +2

      నెను ఇదే తర్కా ఆలోచన విమర్శనత్మక దృష్టి తో మన హిందూ గ్రంధాలను పరీక్షించ కానీ లోపలేమి లేదు అంత డోల్లే అన్నటుంది పరిస్థితి, సైన్స్ కి లాజక్ కి ఫిలోశాఫీ కి తరకానికి ఒక్క నిమిషం కూడా నిలవలేకపోతునాయి హిందూ గ్రంధాలూ తీరా చూస్తే ఆశ్చర్యమైనా విషయాలు విలుగులోకి వచ్చాయి, బైబిల్ కి చారిత్రక ఆధారాలు, బైబిల్ లోనే కాకుండా 1సెంచరీ లో వేరే పుస్తకాల్లో కూడా బైబిల్ గురించి క్రైస్తవం గురించి రాయడం చూసాను ఇది మన హిందువులు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయిన నిజం, అదే విధంగా మన రామాయణం, మహాభారతం, భగవత్గీత అనేవాటిని గురించి కూడా అలోచించి check చేశా results నన్నే కాదు ప్రతి హిందువుని ఆలోచింపచ్చేస్తాయి, ఒకసారి రామాయణం ఎపుడు రాయబడింది అని check చెయండిఅలాగే భగవతగీత అలాగే మహాభారతం గురించి కూడా results చూసాక ఒకసారి ఆశ్చర్యంతో నిండిన కళ్ళను తుడుచుకుని మళ్ళీ చుడండి 😂😂😅😅🤣

    • @TRUTH6650
      @TRUTH6650 Місяць тому

      ​@@పాపులరక్షించువాడుదేవుడుకాదు6:53 నెను ఇదే తర్కా ఆలోచన విమర్శనత్మక దృష్టి తో మన హిందూ గ్రంధాలను పరీక్షించ కానీ లోపలేమి లేదు అంత డోల్లే అన్నటుంది పరిస్థితి, సైన్స్ కి లాజక్ కి ఫిలోశాఫీ కి తరకానికి ఒక్క నిమిషం కూడా నిలవలేకపోతునాయి హిందూ గ్రంధాలూ తీరా చూస్తే ఆశ్చర్యమైనా విషయాలు విలుగులోకి వచ్చాయి, బైబిల్ కి చారిత్రక ఆధారాలు, బైబిల్ లోనే కాకుండా 1సెంచరీ లో వేరే పుస్తకాల్లో కూడా బైబిల్ గురించి క్రైస్తవం గురించి రాయడం చూసాను ఇది మన హిందువులు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయిన నిజం, అదే విధంగా మన రామాయణం, మహాభారతం, భగవత్గీత అనేవాటిని గురించి కూడా అలోచించి check చేశా results నన్నే కాదు ప్రతి హిందువుని ఆలోచింపచ్చేస్తాయి, ఒకసారి రామాయణం ఎపుడు రాయబడింది అని check చెయండిఅలాగే భగవతగీత అలాగే మహాభారతం గురించి కూడా results చూసాక ఒకసారి ఆశ్చర్యంతో నిండిన కళ్ళను తుడుచుకుని మళ్ళీ చుడండి 😂😂😅😅🤣

  • @nageshparasa3186
    @nageshparasa3186 Місяць тому +175

    క్రీష్టియన్ కీ చితిపేరుస్తున్నా జానుబాబు గారికి నమస్కారాలు❤❤❤❤

  • @rajababurudraraju279
    @rajababurudraraju279 Місяць тому +90

    జాన్ బాబు క్రైస్తవ్యాన్ని తొంగోబెట్టడానికే వచ్చాడు కరుణాకర్ గారికి 🙏

  • @sivabramha3099
    @sivabramha3099 Місяць тому +480

    ఎక్కడో కొడుతోంది శీనా.. త్వరలో జాన్ బాబు గారు జగదీశ్వర్ బాబుగారు అవుతారు అనిపిస్తుంది.. అవ్వాలని ఎదురు చూస్తున్నా.. జైశ్రీరామ్

    • @manuuuu7305
      @manuuuu7305 Місяць тому +14

      రాంబాబు 😊

    • @javvadiprasad175
      @javvadiprasad175 Місяць тому +32

      జాన్ బాబు గారి లో మిగతా క్రైస్తవుల్లో లేని కళ ఉంది వారి మొహం చూస్తుంటే ఏదో తెలియని అభిమానం కలుగుతుంది బహుశా ఆయన మనవారే నేమో దారి తప్పి గొర్రెల మంద లో కలిశా రేమో అనిపిస్తుంది

    • @rsanaidu234
      @rsanaidu234 Місяць тому +13

      తథాస్తు 🤭🤭🤭

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 Місяць тому +4

      Jagadeeswar... entha బాగుంద అన్నా !
      John Babu ... thu !!

    • @PriyankaG-c6z
      @PriyankaG-c6z Місяць тому +1

      జనార్దన బాబు. బాగుంటదేమో. 😂

  • @royalvijay2130
    @royalvijay2130 Місяць тому +220

    అన్న నేను కూడా ఒకప్పుడు మనసు మార్పు అనుకొని 5 సంవత్సరాలు ఎంతో నష్టపోయాను కానీ మీ వీడియోస్ తెలుసుకొని గర్వాప్సి అయ్యాను తొందరలో మీ ముందుకు వస్తాను

    • @SudhaRella
      @SudhaRella Місяць тому +7

      Super

    • @balamanim6426
      @balamanim6426 Місяць тому +10

      జై భారత్ జై సనాతన ధర్మము

    • @rsanaidu234
      @rsanaidu234 Місяць тому +7

      @@royalvijay2130 స్వాగతం విజయ్ గారు 💐💐💐

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst Місяць тому +8

      Subham 🙏🏼
      Meku telisina Marikondariki nijaalu cheppi gharwapsi cheyyataniki todpadandi. Dharmanni rakshinchandi.

    • @GANESHNADH-lg9tm
      @GANESHNADH-lg9tm Місяць тому +4

      Super brother

  • @chandrareddybanka2555
    @chandrareddybanka2555 Місяць тому +210

    ఈ లక్ష్మీ గారు శివశక్తి సంస్థ నందు ఎంటర్ అయిన సమయంలో విద్యార్థిగా ఉన్నారు శ్రీ కరుణాకర్ సుగుణ గారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి గారు నేడు గురువు అయ్యారు జై శివశక్తి భారత్ మాతాకీ జై

    • @priyasagar9909
      @priyasagar9909 Місяць тому +2

      Nooo shiva shakti ki rakamundhe ame anchor anchoring fild lo undhi devotion programa chesthindhi
      Villaki oka anchor kavali ani add vesthe eme ochi celect ayndhi
      Emo divotionl ga undhi already kabatti ekkada kuda divotionl anchor kabatti celect ayndhi.... 😊😊😊😊

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb Місяць тому

      అయితే ఏమైంది ​@@priyasagar9909

  • @adithyabl2010
    @adithyabl2010 Місяць тому +36

    నిద్రపోతున్నవాడిని నిద్రలేపవచ్చును కానీ నిద్రనటిస్తున్నవాడిని బ్రహ్మదేవుడైనా లేపలేడు అంటారు జాన్ బాబు గారికి బైబిల్ దేవుడు కల్పితమని తెలిసినా నటిస్తున్నాడు

  • @kuchibhotlasrinivasasarma1046
    @kuchibhotlasrinivasasarma1046 Місяць тому +50

    లక్ష్మి గారు మంచి ప్రశ్న వేశారు

    • @Cheetah4709
      @Cheetah4709 Місяць тому

      శ్రీ లక్ష్మి కి అశ్వ మేధా యాగం జరిపించాలి అయితే

  • @Devotionaldairies
    @Devotionaldairies Місяць тому +363

    క్రిస్టియానిటి నీ యేసు నీ భ్రష్టు పట్టించడానికి పరిశుద్ధ ఆత్మ వదిలిన బాణం మా జాన్ బాబు గారు......జై శ్రీ రామ్.

    • @myallinoneguru6992
      @myallinoneguru6992 Місяць тому +6

      Aaparishudha banam john babu

    • @ideas_my_style
      @ideas_my_style Місяць тому +2

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @rajeshakula2932
      @rajeshakula2932 Місяць тому +1

      😂😂

    • @SigmaRulesHindus
      @SigmaRulesHindus Місяць тому +1

      🤣

    • @DawonForSheeps
      @DawonForSheeps Місяць тому +11

      😂😂😂
      హిందుత్వం కోసం సుదీర్ఘంగా పని చేస్తున్న వారు ముఖ్యంగా ముగ్గురు...
      1. కరుణాకర్ గారు
      2. లలిత గారు
      3. జాన్ బాబు గారు
      😂😂😂😂
      మీరు ఇలానే టీమ్ వర్క్ గా పని చేసి ఆ నల్లాట్ట పుస్తకాన్ని త్వరలోనే మన దేశం నుండి తరిమికొట్టాలి అని కోరుకుంటున్నా..

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 Місяць тому +115

    కరుణాకర్ గారూ మీరు చాలా great.
    పాస్టర్లకే బైబిల్ పాఠాలు బోదిస్తున్నారు

  • @kidschanneltegulu
    @kidschanneltegulu Місяць тому +269

    జాన్ బాబు గారు. జయహో మీ స్నేహాపూరితమైన మనసుకు మీకు ధన్యవాదాలు. అతి తొందర్లో మారు మనస్సు పొందడానికి ఆ భవాని తల్లి కృప మీకు పుష్కలంగా ఉన్నాయి జై శ్రీరామ్

  • @kaarthikk3205
    @kaarthikk3205 Місяць тому +7

    🙏మీ ఓపికకు, సహనానికి నమస్కారం స్వామి కరుణాకర్ గారు 👌🙏

  • @kanchivenkateswarlu7328
    @kanchivenkateswarlu7328 Місяць тому +58

    మొన్న జరిగిన డిబేట్ కంటే ఈ డిబేట్ చాలా చక్కగా అర్ధవంతంగా అర్థమయ్యేలాగా చాలా బాగుంది

  • @Sanathanist_Brahmam
    @Sanathanist_Brahmam Місяць тому +213

    నిజమేనేమోనని నమ్మడం వల్ల మోసపోయినోళ్ళని మార్చగలం కానీ, అబద్ధం అని వాళ్లకు కూడా తెలిసి ఎదుటోళ్ళని మోసం చేద్దాం అనుకునే వాళ్ళను ఎలా మారస్తారు!😢😢😢

    • @GARUDAGAMANA558
      @GARUDAGAMANA558 Місяць тому +14

      గుడ్డి గా నమ్మినవాళ్ళు కూడా మార్చలేము

    • @Sanathanist_Brahmam
      @Sanathanist_Brahmam Місяць тому

      @@GARUDAGAMANA558 గుడ్డిగా నమ్మినోల్లనన్నా కష్టపడి ఆధారాలతో కల్లు తెరిచేలా చేయొచ్చు. దాన్నే బిజినెస్ గా చేసుకున్నోళ్లను మార్చడం అంటే, గుడ్డోడి ముందు బ్రేక్ డ్యాన్స్ చేసినట్టే.

    • @yasaswynandavareek8399
      @yasaswynandavareek8399 Місяць тому +10

      Correct ga chepparu. John Babu lanti vallandaru pedda dongalu. Adantha abaddhamu ani telisi kuda business kosam Christianity lo unna vallu. Ilanti vallani marchadam impossible

    • @Sanathanist_Brahmam
      @Sanathanist_Brahmam Місяць тому +18

      పేకాటకి అడిక్ట్ అయినోడు, ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ గెలుస్తను అని నమ్మకంతో ఆడీ ఆడీ మొత్తం పోగొట్టుకునేటట్టు, జాన్ బాబు గారు కూడా అలాగే తన పరువు మొత్తం పోగొట్టుకుంటున్నారు.

    • @prashanth-i2s
      @prashanth-i2s Місяць тому

      ​@@Sanathanist_Brahmam🙌🙌🙌

  • @raazdurgam786
    @raazdurgam786 Місяць тому +104

    తొందరలో జాన్ బాబు రామ్ బాబు. అవ్వాలని. కోరుకుంటున్న❤❤

  • @Suryanarayanass
    @Suryanarayanass Місяць тому +75

    బైబిల్ రత్న కరుణాకర్ గారికి ధన్యవాదములు. క్రైస్తవులకు సైతం బైబిల్ ని నేర్పిస్తున్న కరుణాకర్ గారు మీకు సీతారామచంద్రస్వామి కృపా కటాక్షం సర్వదా ఉండాలను కోరుకుంటూ జై శ్రీరామ్ 🙏🏿🙏🏿🙏🏿

  • @karunakarbehara5301
    @karunakarbehara5301 Місяць тому +26

    🙏Jai Sri Ram🙏
    నమస్తే కరుణాకర్ గారు, ఈమధ్య పాస్టర్ సాంబశివరావు మన హిందూ గ్రంధాలు మరియు మన దేవుళ్ళు గురించి చాలా కించపరిచి మాట్లాడుతున్నాడు.సాంబశివరావు గారికి ఒక కౌంటర్ క్లాస్ తీసుకుంటారని కోరుకుంటున్నాను.

  • @MkrThoughtsAndOpinions
    @MkrThoughtsAndOpinions Місяць тому +5

    క్రైస్తవ్యం చితికి సమిధగా మారిన జాం భీ గారికి జోహార్లు. ఇదో సామాజిక మేలుకొలుపు దీనికి మీరు నడుముబిగించటం హర్షణీయం మరియు ఆదర్శనీయం.

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 Місяць тому +102

    జాన్ బాబు గారు దుర్మార్గం నుండి...సన్మార్గంలోనికి...అసత్యం నుండి...సత్యం లోనికి... అధర్మం నుండి ధర్మం లోనికి...పాపo నుండి పుణ్యం లోనికి తప్పక వస్తారు...ఎందుకంటే అతను...భారతీయ సనాతన విశ్వకర్మీయులని విన్నాను.

  • @knpsachivalayam0280
    @knpsachivalayam0280 Місяць тому +134

    ఇలా సంశయాలను తీర్చడం వల్ల ఎంతో మంది క్రైస్తవం లోనికి ఏమి తెలియక ఏదో ఉందని అనుకుని వెళ్లిన ప్రతి ఒక్కరూ ఘర్ వాపసి అవ్వడం ఖాయం ❤❤❤❤❤❤

  • @maryloverpanther
    @maryloverpanther Місяць тому +178

    జై తుస్ బైబిల్ మొత్తం బుస్ 🐍

  • @vishnupayasam
    @vishnupayasam Місяць тому +14

    అభిమన్యుడికి అప్డేట్ వెర్షన్ ....మన కరుణాకర్ అన్న 💪🗡️🚩🏹

  • @ravivarma7941
    @ravivarma7941 Місяць тому +31

    ఇలాగే continue అయితే జాన్ బాబు...జ్ఞాన్ బాబు అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

  • @sruthiinternational522
    @sruthiinternational522 Місяць тому +95

    జాన్ బాబు లాంటి నిజాయితీపరులు ఈ బైబిల్ లోని అవినీతిని, అక్రమాలను, లేని స్వేచ్ఛను, లేని ప్రేమను వీలైనంత త్వరగా అంగీకరించాలి. ఈ భారత దేశంలో పుట్టిన వారందరం భారతీయులం, మన సంప్రదాయం నాగరికత అన్ని హిందుత్వం తోనే ముడి పడి ఉన్నాయని అంగీకరించి గర్వా పసి అవ్వాలి. మిమ్మల్ని హిందువులం అందరం ఆహ్వానిస్తున్నాం.

  • @rakes397
    @rakes397 Місяць тому +255

    జాన్ బాబు గారు నిజం తెలుసుకుని ఝార్వపసి అవ్వడానికి తనలో తాను ఎంతో మదన పడుతున్నారు అని అర్ధం అవుతుంది. మీరు తప్పకుండ మన ధర్మం లోనికి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము సిద్ధంగా వున్నాం జాన్ బాబుగారు 😊🫂

    • @bharathkumar3110
      @bharathkumar3110 Місяць тому +14

      ఆయన వ్యాపారం పోతుంది కదా... అందుకే ఆగుతున్నాడు అని నా ఫీలింగ్😂

    • @Unanimous-t6s
      @Unanimous-t6s Місяць тому +5

      He knows the truth slowly

  • @Mullicorgen
    @Mullicorgen Місяць тому +216

    జాన్ బాబు గారు చాలా తెలివిగా ప్రతీ సారి ఏదో నిరూపించేద్దాం అని చర్చలకు వస్తున్నారు.... ఏదో వాదించేసి నేను శివశక్తి ని ప్రశ్నించేసాను అని తన ఛానల్ లో థంబ్నెయిల్ పెట్టుకుని కొంతమందిని ఐనా తన దారిలో ఉంచుకుందామని.... ఇలా చర్చా కార్యక్రమాలు చేసి శివ శక్తి లో ఎప్పుడూ వచ్చే ఘర్ వాపసి, టెస్టిమోనియల్ కార్యక్రమాలు రాకుండా చెయ్యడానికి...అతని ప్లాన్....

    • @ramadla7099
      @ramadla7099 Місяць тому +12

      ఇదే నిజం ..... అది పాపిస్టర్ ల నైజాం🤦😂😂😂

  • @manneparamesh2801
    @manneparamesh2801 Місяць тому +37

    John Babu garu మన సనాతన దర్మం లోకి వొచ్చేయండి

  • @chinnimarpukosamcmk9602
    @chinnimarpukosamcmk9602 Місяць тому +6

    నిజంగా ఫాస్టర్ లకు బైబిలు నేర్పుతున్న కరుణాకర్ గారు చాలా great.. జాన్ బాబు గారు ఘర్ వాపసీ అవుతారు

  • @gurunadhkimudu2975
    @gurunadhkimudu2975 Місяць тому +117

    Super johnbabuగారు మీ ధైర్యానికి
    త్వరలోనే మీరు సనాతన ధర్మం గురించి తెలుసుకొని ఘర్ వాపషి అవుతారని అనుకుంటున్నాను
    జై శ్రీరామ్🚩🚩🚩

  • @srinivasddevarakonda4199
    @srinivasddevarakonda4199 Місяць тому +791

    మీరు ఇలా? తెలుసుకుంటుపోతే ఏదో ఒక రోజు జాన్ గారు గర్వాపసి అవుతారు, 🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪

  • @venugopal_VN
    @venugopal_VN Місяць тому +268

    నాకెందుకో ఈ పాస్టర్ జాన్ బాబు రాంబాబు గా మారతాడు అని అనిపిస్తుంది😂😂😂
    బైబిల్ రత్న తో పోటీ అంటే మామూలు విషయమా??😂😂✌✌✌

    • @vikramkrishna-n1b
      @vikramkrishna-n1b Місяць тому +16

      Yes ayanaki lopala undi but migata vallu veli vestarani bhayapadutunnaru.

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y Місяць тому +7

      వాలు బయట పడరు పడితే కానుకలు దశమా భాగాలు పోతవి కద

    • @LearnWithRuve
      @LearnWithRuve Місяць тому +1

      Adhoka peddha business....pure brainwash ......vaallu maararu

    • @Psn2014
      @Psn2014 Місяць тому +1

      Vallaki anni telusu,kaani mararu gorrelu ekkada tappipotayyo ani e prayatnalu. Malli business mottam potundi kada

  • @vishnupayasam
    @vishnupayasam Місяць тому +7

    20:30 Congratulations కాబోయే ఘర్వాపసి బాబు గారు.we heartly Welcome you 💐🚩

  • @CHINNAPAPUPRAVEENKUMAR
    @CHINNAPAPUPRAVEENKUMAR Місяць тому +9

    ఎంత వాడించినా లేని దేవుడిని నమ్ముతున్నానా అన్నా సందిగ్దం ఝోన్ బాబు గారిలో కనిపిస్తుంది

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y Місяць тому +32

    యేసుకి మేకు కొట్టాలి కరుణాకర్ అన్నకి లైక్ కొట్టాలి జై శివ శక్తి

    • @durgamrajeshkumar274
      @durgamrajeshkumar274 Місяць тому +3

      కొటేషన్ బాగుంది.

    • @racheljyothi3470
      @racheljyothi3470 4 дні тому

      Née burraku sutthi kodite 👌 mind balns...correct ga vuntundhi mad man😂

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 4 дні тому

      @@racheljyothi3470 నాకు మీ కామెంట్ అర్ధం కాలేదు కానీ యేసుకి అయితే మేకు కొడుతా నేను

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 4 дні тому

      @@durgamrajeshkumar274 ధన్య వదాలు సోదరా

    • @racheljyothi3470
      @racheljyothi3470 4 дні тому

      @@AmarGoud-l6y neeku antha chance ledhu ...le Ayana eppudu lokam lo leru ... Paralokam lo vunnadhi nuvu bummeedhunnavu .... edhi kuda grahinchaleni burra needhi ....so andhuke cheppa nenu pai comment loo
      Née burra pai na sutthi tho kodite neemedhadu correct balance ku vachiddhi ani

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru Місяць тому +67

    జయ జయ శ్రీ బైబిల్ రత్న శ్రీ కరుణాకర్ సుగుణ , పూజ్యనియా కుమారి శ్రీ లక్ష్మి , కన్వెర్టడ్ శ్రీ జాన్ బాబు బాబు 🙏👍👌❤️🌹

  • @AnwarBashaDudekula
    @AnwarBashaDudekula Місяць тому +7

    వినాయక జన్మ వృత్తాంతం తెలుసుకోవటం, అదీ కరుణాకర్ గారి నుంచి, నిజంగా పూర్వ జన్మల సుకృతం..!!🙌🙌

  • @Rameshbabu-ne3nj
    @Rameshbabu-ne3nj Місяць тому +55

    జై శ్రీరామ్ జాన్ బాబు గారు మీరు త్వరగా బైబుల్ ల్లో ఉన్న బొక్కలు మంచి మనసుతోఅర్ధం చేసుకొని స్వధర్మం హిందు ధర్మం లోకి వచ్చేయండి

  • @venkataraosurapati1786
    @venkataraosurapati1786 Місяць тому +61

    జాన్ బాబు కి ఆవేశము తన్నుకుంటూ వస్తుంది,,,

  • @కార్తీక్శివహిందుసేన

    🙏జై శ్రీ రామ్ బైబిల్ రత్నం కరుణాకర్🚩 అన్నయ్య 🚩జై శ్రీ రామ్ శ్రీ లక్ష్మి గారు 🙏

  • @sudhapadala3498
    @sudhapadala3498 Місяць тому +36

    జాన్ బాబు గారు సనాతన ధర్మానికి చేస్తున్న సేవ కృషి అభినందనీయం మీకు ఆ పరమేశ్వరుని కృప లభించునుగాక

  • @gayatriprasadvedula5765
    @gayatriprasadvedula5765 Місяць тому +6

    శ్రీ లక్ష్మి గారి కౌంటర్లు అద్భుతముగా ఉన్నాయి

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 Місяць тому +16

    జ్ఞానం ...ఇచ్చే ఫలం తినద్దు
    అని చెప్పే వాడు... వాళ్ళ దేవుడు...థూ...వాళ్ళ తో చర్చా ?
    కలికాలం... డూ యింగ్ గుడ్❤ ❤

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y Місяць тому +17

    బైబుల్ నేర్చుకోవడానికి పాస్టర్లు వస్తున్నారు గ్రేట్ కరుణాకర్ anna సుపర్

  • @WriterSrinivasyadav
    @WriterSrinivasyadav Місяць тому +52

    పాస్టర్స్ పరార్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది ముగింపు త్వరలో స్టార్ట్ అవుతుంది🚩🚩

  • @SrinivasBabu-uh5nk
    @SrinivasBabu-uh5nk Місяць тому +44

    జై శ్రీ రామ్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏼🙏🏼🙏🏼కారుకర్ గారు సూపర్ మీకు ఎవరు సాటిలేరు జాన్ బాబు రామ్ బాబు అవుతాడు

  • @muralinaik5575
    @muralinaik5575 28 днів тому +9

    పాస్టర్ కి బైబిల్ పాఠాలు,
    సూపర్ అన్న గారు.

    • @bthulasinadhamthulasi8374
      @bthulasinadhamthulasi8374 15 днів тому

      అన్న పాస్టర్ గారు మైండ్ ని ఫ్రిజ్ లో పెట్టేసి వచ్చాడా

  • @s123413
    @s123413 Місяць тому +20

    జాన్ బాబు అబద్దంని నిజం చేయడానికి మీరు పడుతున్న అవస్థకి నవ్వు వస్తుంది. మీరు చాలా వీడియోస్ చెయ్యాలి ఇలా.

  • @ananthabazaranna1336
    @ananthabazaranna1336 Місяць тому +45

    జై శ్రీరామ చంద్ర జై శ్రీకృష్ణ ఓం నమఃశివాయ. బైబిల్ విషయం అన్వేషణ దురంధరులు కరుణాకర్ గారికి నమస్కారములు.🚩🚩🙏🙏.

  • @VenkateshPotti-e9v
    @VenkateshPotti-e9v Місяць тому +77

    జైశ్రీరామ్ కరుణాకర్ గారు శ్రీ లక్ష్మీ గారు జాను బాబు గారు మీరు చేసిన వీడియో మొత్తం విన్నాక నాకు ఒక ఆలోచన వచ్చింది నాకే కాదు ప్రతి ఇంద్రుడికి ఒక ఆలోచన వస్తది అలాగే క్రైస్తవులు కూడా ఒక ఆలోచన వస్తది ఈ తొమ్మిది పది సంవత్సరాలు కరుణాకర్ గారు మొదలు పెట్టిన కాడ నుంచి ఇప్పుడు కూడా ఇది చూస్తూనే ఉన్నాం కరుణ గారు ఒక మాట చెప్పిన తర్వాత మళ్లీ దాన్ని మార్చి చెప్పడం ఈ తొమ్మిది పది సంవత్సరాల్లో కూడా మేము వినలేదు ఒకవేళ అది వినవలసి వచ్చిన హిందువులందరూ మేలుకోండి అని ఒకే ఒక మాట కరుణాకర్ గారు చెప్పారు ఆయనతో మొదలైంది అయిందో సమాజం లలిత గారు గానీ ఇంకా మిగతా హిందూ సంస్థలు గాని జైశ్రీరామ్

  • @kammaribramham8967
    @kammaribramham8967 Місяць тому +18

    🙏జాంబాబు గారు సూపర్.. బైబిల్ వాక్యాలు సెప్టింక్ ట్యాంక్ వాక్యాలు ఒకటే అని ఇంత కాలానికి ఒప్పుకున్నారు.కరెక్ట్ పోలిక!🙏

    • @siva4u391
      @siva4u391 Місяць тому +1

      Nenu ade anukunna andi .parishudha grandham antaru dyva grandham antaru mari polika enti maree ala chesaru ani

  • @PadmavathiM-b1v
    @PadmavathiM-b1v Місяць тому +17

    Karunakar garu great hats off

  • @ramurthinaidu-u5d
    @ramurthinaidu-u5d Місяць тому +5

    చాలా మంచిది కరుణా కర్ అన్న గారు మీరు గ్రేట్

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 Місяць тому +71

    కరుణాకర్ గారూ నమస్తే..........🙏🏾🙏🏾

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 Місяць тому +52

    Karunakar is always Correct✅...Karunakar garu is a true story teller...

  • @srinivasjinka123
    @srinivasjinka123 Місяць тому +102

    కరుణాకర్ అన్నకి నాకన్నా గొప్ప అభిమాని ఉండడు,,

  • @krishnareddy7851
    @krishnareddy7851 28 днів тому +1

    Jai sriram Jai Krishna

  • @janakiramautojonny3564
    @janakiramautojonny3564 28 днів тому +2

    All ues ok Siva sekthi❤ Karuna karan❤

  • @parasasrinivas7981
    @parasasrinivas7981 Місяць тому +56

    జాన్ బాబు గారు త్వరగా హిందూ ధర్మం లోకి వచ్చే రోజు త్వరలోనే వస్తుంది గమనించగలరు జైశ్రీరామ్

  • @TuluvaHarika
    @TuluvaHarika Місяць тому +185

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

  • @drveerunirmal9094
    @drveerunirmal9094 Місяць тому +4

    జాన్ బాబు గారు. దయ చేసి మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే మీరు డిబేట్ చేస్తున్నది మీ సంఘంలో కాదండి. ఆడవాళ్లు మాట్లాడకుండా నిశ్శబదంగా ఉండటానికి. అది మా శివశక్తి ఆఫీస్. మీరు శ్రీ లక్ష్మి గారిని పెడసరిగా మాట్లాడటం, ఆవిడ మాటలను పూర్తిగా వినకపోవడం అనే మీ ధోరణి చాలా నీచంగా ఉంది. దయ చేసి అది తగ్గించుకుంటే మంచిది తరువాయి భాగంలో అయినా కనీసం.
    జై శ్రీ రామ్. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ashwingoudkota1551
    @ashwingoudkota1551 Місяць тому +5

    హిందువుగా మారిన జాన్ బాబు గారికి స్వాగతం.............🎉

  • @wombocombo7731
    @wombocombo7731 Місяць тому +85

    అరిశ్చెంద్రుడు నోటి నుంచి అబద్దం రాదు పాస్టర్ నోటి నుండి నిజం రాదు

  • @sontiraghunath3818
    @sontiraghunath3818 Місяць тому +37

    ఏ గ్రంధాన్ని విశ్వాసం తో చదవకూడదు.
    ఆసక్తి తో ఏ అభిప్రాయం లేకుండా న్యూట్రల్ గా చదవాలి. ఇదే కరెక్ట్. అభిమానిస్తూ చదివితే గుడ్డి విశ్వాసం లో పడిపోతాం.

  • @Mkr-worldd
    @Mkr-worldd Місяць тому +79

    కరుణాకర్ గారు మీరు నిజంగానే అభిమన్యుడు

    • @saikumarkolli9085
      @saikumarkolli9085 Місяць тому +5

      Tappu bro karunakar garu Dronacharayallu

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y Місяць тому +3

      లేదు అర్జునుడు

    • @jaya7790
      @jaya7790 Місяць тому +1

      No bro Karunaakar gaaru thirigi vijayamtho vacche veerudu thyagamoory , kaarana janmudu 👌👌👌🙏🙏🙏

  • @rdnaikbanjaratv
    @rdnaikbanjaratv 12 днів тому +1

    తమసోమా జ్యోతిర్గమాయా 🙏🚩💐💐

  • @RN_Modi
    @RN_Modi Місяць тому +6

    It's time for Tenali public to watch this series and understand the bible and knowledge of Pastor John Babu. Tenali is getting Ghar Vapasi soon. Welcome back Tenali Public.

  • @cIndia9
    @cIndia9 Місяць тому +13

    జాన్ బాబు గారు సనాతనధర్మం కోసం కాబోయే పోరాటయోదుడు. దైవశక్తి ఏవిధంగా కొలిచినా ఏ రూపంలో ప్రార్దించినా వారికి ఆయా విదాలుగా అనుగ్రహిస్తానని పరమాత్మ కృష్ణ భగవానుడు భగవంతుని తత్వాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇదే దైవత్వం ఇదే మానవాళికి శిరోదార్యం

  • @cnrpavani1124
    @cnrpavani1124 Місяць тому +9

    శ్రీ లక్ష్మీ గారు మీరు అమ్మవారి లాగా స్త్రీ శక్తి గలవారు లాగా ఉన్నారు జై భారత మాతకు జేజేలు

  • @durgaprasadp9086
    @durgaprasadp9086 Місяць тому +43

    Karunakar Anna, NO one can defeat you. You're logically very strong.
    Proud of you brother ❤

  • @k.n.prasad3405
    @k.n.prasad3405 Місяць тому +5

    ఈ ఎపిసోడ్ లో జాన్ బాబు గారు కామెడీ బాగా పండిస్తున్నారు హిందూ పురాణాలు విని మాట్లాడేవారికి బైబిల్ ను అవపోసన పుట్టిన వారికి తేడా కనిపిస్తుంది హిందువు ఒక్కడే సర్వజన బంధువు కాబట్టి హిందువు ఒక్కడే చెప్పగలిగే మాట సర్వేజనా సుఖినోభవంతు

  • @VarshithKalpaguri
    @VarshithKalpaguri Місяць тому +32

    జాన్ బాబు పాస్టర్ అవుట్ 🕉️🔱🚩💪🏻

  • @rajt5218
    @rajt5218 Місяць тому +29

    Excellent Karunaakar Garu 🎉

  • @VarshithKalpaguri
    @VarshithKalpaguri Місяць тому +32

    జై శ్రీ రామ్ 🕉️🔱🚩💪🏻

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Місяць тому +9

    జానుబాబు గారికీ ఇప్పుడు జ్నానోదయం అవుతున్నందుకు దన్యవాదములు ఏదోఓకరోజు తోందరలో స్వధర్మంలోకి వస్తారు.జైశ్రీరామ్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Nandyalakhk
    @Nandyalakhk Місяць тому +30

    Jaan Babu gunde paina Shiva Shakthi logo 👍👍👍👍👍👍..

  • @RBM124
    @RBM124 Місяць тому +35

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @nambarichalapathirao4287
    @nambarichalapathirao4287 Місяць тому +21

    జై శ్రీ రామ్ భారత్ మాతాకీ 🚩🚩🚩 జై కరుణాకర్ అన్న తొందర్లో జానుబాబు హిందూ మతంలోకి రాబోతున్నాడు అందుకనే నీ దగ్గరికి ప్రతిసారి వస్తుండ

  • @ramakrishnamurthi2489
    @ramakrishnamurthi2489 27 днів тому +3

    Jayaho Sri krishna 😊

  • @umamaheswarimalasani
    @umamaheswarimalasani Місяць тому +5

    సూపర్

  • @drt.v.ramanamurthy-ov8cd
    @drt.v.ramanamurthy-ov8cd Місяць тому +24

    జాన్ బాబు గారు నిజం ఒప్పుకోలేక అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి తప్పించు కోవడానికి కష్టపడుతూ ఉన్నారు.

    • @siva4u391
      @siva4u391 Місяць тому +3

      Avnu andi .atu oppukoleka itu cover cheyaleka baga kastapadutunaru John babu

  • @venkateshanagani2656
    @venkateshanagani2656 Місяць тому +35

    జైశ్రీరామ్ జాన్ బాబు అన్న గారికి సనాతన ధర్మం గురించి కొద్ది కొద్దిగా అర్థమవుతుంది త్వరలో పూర్తిగా అర్థం చేసుకొని సనాతన ధర్మం లోకి వస్తాడని ఆశిస్తున్నాం

  • @దుర్యోధన
    @దుర్యోధన Місяць тому +37

    జై శివశక్తి

  • @ssedtingsairam7543
    @ssedtingsairam7543 Місяць тому +8

    Welcome to 💐సనాతన 🕉️ధర్మం 🙏🏿💐జానబాబు గారికి ధన్యవాదములు 🚩🕉️🚩🙏🏿💐

  • @sureshkalali5471
    @sureshkalali5471 Місяць тому +6

    Great karunakar gaaru

  • @TuluvaHarika
    @TuluvaHarika Місяць тому +38

    అద్భుతం లో మహద్భుతం

  • @panduap1534
    @panduap1534 Місяць тому +25

    జయ శ్రీ రామ 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 జై భారత్ మా కీ జై జై హింద్

  • @HinduDharmaRakshna
    @HinduDharmaRakshna Місяць тому +31

    ఆరంభమే వితండ వాదం తో మొదలా! జాన్ బాబు గారు కొంచెం బుర్ర వాడండి సర్

  • @gandhianisetty8631
    @gandhianisetty8631 Місяць тому +5

    జై శ్రీరామ్ భారత్ మాతా కి జై 🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🕉🕉🕉🔱🔱🔱

  • @Princegamingff867
    @Princegamingff867 Місяць тому +33

    జాన్ బాబు జై భవాని బాబు కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @yskmovies
    @yskmovies Місяць тому +64

    John babu గారికి ధన్యవాదాలు ..
    ఇలా ఎన్నో బైబిల్ తరగతులికి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం

  • @జయరామప్రౌడ్హిందూ

    🚩🚩 జైశ్రీరామ్ 🙏🙏

  • @balireddy6846
    @balireddy6846 Місяць тому +87

    అతి పురాతనమైన చర్చి ఎక్కడుందో చెప్పమనండి అతి పురాతనమైన గుడి ఎక్కడుందో నేను చెప్తా

    • @siva4u391
      @siva4u391 Місяць тому +1

      Ekadyna thavvakalalo temples and vigrahalu leda apati vallu use chesina vasthuvulu ala enni Hindus related ga chusam mari kalpitam ante avi ela vachayi akada antha purva kalam vi .
      Mari ekadyna villa related vi dorikaya ala thavvakalalo .
      Hindu related vi byta padite daniki malli villu antaru avi akada lopala pudchi petti apudu tavvi tisaru antaru mari alantapudu antha purathanam eynavi e kalam lo ela vastayi kuda Chepali ga ala ane vallu .Ardam undadhu valla matalaki

    • @prasannalakshmi1221
      @prasannalakshmi1221 Місяць тому +2

      Yes you are right

  • @nram1829
    @nram1829 Місяць тому +2

    We enjoyed a lot sir 😂😂😂😂 Thanks for the info Shiva Shakti channel.

  • @kollinaresh9480
    @kollinaresh9480 Місяць тому +1

    జైశ్రీరామ్ ఈ సబ్జెక్టు నాకు ఎంతో ఇష్టమైన సబ్జెక్టు కరుణాకర్ గారు దీన్ని వదలకండి మీరు నిలదీయండి

  • @janakidevi1526
    @janakidevi1526 Місяць тому +81

    జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏
    జాన్ బాబుగారు గర్వాపసీ అయితే ఎంత బాగుంటుంది.భగవంతుడు ఆయన కళ్ళు తెరిపిస్తే గర్వాపసీ ఇంకా త్వరగా అవుతుంది.

    • @ManoharAchari-f8h
      @ManoharAchari-f8h Місяць тому +1

      Vaddu athani antha donga ee world lo ledu

    • @janakidevi1526
      @janakidevi1526 Місяць тому +2

      @@ManoharAchari-f8h
      ఎవరి గురించి చెబుతున్నారు

    • @ManoharAchari-f8h
      @ManoharAchari-f8h Місяць тому +1

      @@janakidevi1526 John babu gurinchi seetha garu

    • @janakidevi1526
      @janakidevi1526 Місяць тому

      @@ManoharAchari-f8h ok

    • @ManoharAchari-f8h
      @ManoharAchari-f8h Місяць тому

      @@janakidevi1526 mee village akkada

  • @powerpuneetrajkumarfanschi4462
    @powerpuneetrajkumarfanschi4462 Місяць тому +31

    ಜೈ ಶ್ರೀರಾಮ್ 🚩🚩🚩🙏🙏🙏🚩🚩🚩

  • @Mullicorgen
    @Mullicorgen Місяць тому +48

    బైబిల్ ఒక సెప్టిక్ టాంక్ లాంటిది అంటున్న జాన్ బాబు గారు.... తంబ్ నైల్ అదిరిపోద్ది....

    • @siva4u391
      @siva4u391 Місяць тому +6

      Example chepali ante emi gurtu rava John babu ki maree septik tank line ni tisukuni chepadu valla book chadive vidhanam gurinchi .papam John babu

    • @umamaheswarimalasani
      @umamaheswarimalasani Місяць тому +1

      😂😂😂