Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
శివ కేశవుల పాట హరి ఓం హరి ఓం నారాయణా వైకుంఠవాసా నారాయణ హరి ఓం హరి ఓం నారాయణా.. లక్ష్మి రమణా నారాయణ హర ఓం హర ఓం సదాశివా కైలాస వాసా సదాశివ హర ఓం హర ఓం సదాశివా గౌరీ వర ప్రియ సదాశివ తులసీ దళప్రియ నారాయణా అలంకారా ప్రియ నారాయణ బిల్వా దళ ప్రియ సదాశివా అభిషేక ప్రియ సదాశివ ll హరి ఓంll వైభవ మూర్తి నారాయణా శంఖచక్ర ధర నారాయణ విభూధీ ధరహర సదాశివా చంద్రకళాధర సదాశివ Il హరి ఓం ll త్రిచూర్నా దారి నారాయణా త్రిలోక పూజిత నారాయణ త్రిశూల డమరుక సదాశివా త్రినేత్ర దారి సదాశివ ............ll హరి ఓం ll పన్నగ శెయన నారాయణా పరమ పావన నారాయణ ఫణి భూషణ హర సదాశివా పతితో ధారణ సదాశివ ll హరి ఓంll ఆశ్రిత రక్షణ నారాయణా అమృతమూర్తి నారాయణ అభయా వర ప్రియ సాదాశివా గరల కంఠ దర సాధాశివ ll హరి ఓంll సాధు జనప్రియ నారాయణా శేష శయన హరి నారాయణ సాంబ సదాశివ సదాశివా శైలపుత్రి ప్రియ సదాశివ ..ll హరి ఓంll గరుడ గమనహరి నారాయణా కరుణాలవాల నారాయణ గంగాధర హర సదాశివాకారుణ్య మూర్తి సదాశివ .................ll హరిఓంll అస్టాక్షర ప్రియ నారాయణా అష్టదిక్పాలిక ప్రియ నారాయణ పంచాక్షర ప్రియ సదాశివా ప్రమద గణ ప్రియ సదాశివ ............l హరి ఓంll కలి కల్మష హరి నారాయణా ఘోర పాప హర సదాశివ శివ కేశవుల నామమురా ఇహ పర ముక్తికి మార్గమురా . ll హరి ఓంll 3 సార్లు
Om namah shivaya 🙏🙏🙏🙏🙏🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🥭🍌🥥🥥🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
👌👌👌🌹🙏🙏🙏ఓం
🙏🕉️ నమో భగవతే వాసుదేవాయ నమః 🌹🙏🕉️ నమో భగవతే రుద్రాయ నమః 🌹🌺🌷🙏
Om namah shivay om namo vasudev ya namah🪔🪔🙏🙏🍌🍌🥥🥥🪷🪷🙏🙏🪔🪔
శివ కేశవుల పాట
హరి ఓం హరి ఓం నారాయణా
వైకుంఠవాసా నారాయణ
హరి ఓం హరి ఓం నారాయణా..
లక్ష్మి రమణా నారాయణ
హర ఓం హర ఓం సదాశివా
కైలాస వాసా సదాశివ
హర ఓం హర ఓం సదాశివా
గౌరీ వర ప్రియ సదాశివ
తులసీ దళప్రియ నారాయణా
అలంకారా ప్రియ నారాయణ
బిల్వా దళ ప్రియ సదాశివా
అభిషేక ప్రియ సదాశివ
ll హరి ఓంll
వైభవ మూర్తి నారాయణా
శంఖచక్ర ధర నారాయణ
విభూధీ ధరహర సదాశివా
చంద్రకళాధర సదాశివ
Il హరి ఓం ll
త్రిచూర్నా దారి నారాయణా
త్రిలోక పూజిత నారాయణ
త్రిశూల డమరుక సదాశివా
త్రినేత్ర దారి సదాశివ
............ll హరి ఓం ll
పన్నగ శెయన నారాయణా
పరమ పావన నారాయణ
ఫణి భూషణ హర సదాశివా
పతితో ధారణ సదాశివ
ll హరి ఓంll
ఆశ్రిత రక్షణ నారాయణా
అమృతమూర్తి నారాయణ
అభయా వర ప్రియ సాదాశివా
గరల కంఠ దర సాధాశివ
ll హరి ఓంll
సాధు జనప్రియ నారాయణా
శేష శయన హరి నారాయణ
సాంబ సదాశివ సదాశివా
శైలపుత్రి ప్రియ సదాశివ
..ll హరి ఓంll
గరుడ గమనహరి నారాయణా
కరుణాలవాల నారాయణ
గంగాధర హర సదాశివా
కారుణ్య మూర్తి సదాశివ
.................ll హరిఓంll
అస్టాక్షర ప్రియ నారాయణా
అష్టదిక్పాలిక ప్రియ నారాయణ
పంచాక్షర ప్రియ సదాశివా
ప్రమద గణ ప్రియ సదాశివ
............l హరి ఓంll
కలి కల్మష హరి నారాయణా
ఘోర పాప హర సదాశివ
శివ కేశవుల నామమురా
ఇహ పర ముక్తికి మార్గమురా
. ll హరి ఓంll 3 సార్లు
Om namah shivaya 🙏🙏🙏🙏🙏🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🥭🍌🥥🥥🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
👌👌👌🌹🙏🙏🙏ఓం
🙏🕉️ నమో భగవతే వాసుదేవాయ నమః 🌹🙏🕉️ నమో భగవతే రుద్రాయ నమః 🌹🌺🌷🙏
Om namah shivay om namo vasudev ya namah🪔🪔🙏🙏🍌🍌🥥🥥🪷🪷🙏🙏🪔🪔