Truth About Leopard Attack In Tirumala | Top 10 Interesting Facts | Telugu Facts | VR Facts

Поділитися
Вставка
  • Опубліковано 13 сер 2023
  • Truth About Leopard Attack In Tirumala | Top 10 Interesting Facts | Telugu Facts | VR Facts
    PDF Drive link :
    tinyurl.com/3mzw288f
    Note : And another Pdf Will Give In Main Class Only
    Free Angel One Demat Account Link: tinyurl.com/2h5ns25z
    Angel One Account Opening Process UA-cam Video Link:
    • Angel One Demat Accoun...
    Motilal Oswal Demat Account Link : mosl.co/bOKNOwZ9D7
    Motilal Account Opening Process UA-cam Video Link:
    • Motilal Oswal Demat Ac...
    📢 For Advertising Your Products 🏹
    🥇 vrfactsofficial1969@gmail.com
    #telugufacts#interestingfacts#factsintelugu
    Disclaimer- Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
  • Розваги

КОМЕНТАРІ • 891

  • @duliyavasanta4502
    @duliyavasanta4502 11 місяців тому +16

    Sir మార్గమధ్యలో ఇంత కు ముందు spekers లో పెద్ద valume తో loud గా స్వామి వారి నామాలు ఆలపించే వారు అప్పుడు భక్తులు కూడా స్వామి ని స్పరిస్తూ అలికిడి గా వెళ్ళేవారు. ఇపుడు అలా లేదు అలికిడి ఉంటే animals వచ్చే chances తక్కువ. TtD వారు ఈ విషయం పై దృష్టి పెట్టి గోవిందనామలు మార్గమధ్యలో ఎక్కువ valume తో loud గా ప్రసారం చేస్తే మంచిది.

    • @babybuguloochannel2234
      @babybuguloochannel2234 Місяць тому

      Aunu andi manchi abhiprayam teliparu bakthulandharam kuda biggaraga govindha namam smaristhu arusthu velali okariki okaru thoduga konthalo konthaina melu untundi

  • @sainisainithin2636
    @sainisainithin2636 11 місяців тому +560

    Anna okasari Indians America velli MS cheyali anukune vallu Asal em thought tho vellali..Asal Epud veltuna valu enduk antha succed ga leru enduk ibbandulu padtunaru okasari aa badhalu kuda explain chey bro andhari kosam Inka vellali anukune vala kosam❤

    • @CultureofTelanganaHYD
      @CultureofTelanganaHYD 11 місяців тому +21

      Kali chepukoni show denganiki bro anthey

    • @eswarm9491
      @eswarm9491 11 місяців тому +15

      Plates kadigi bathroom kadigi dabbu earn cheyalane okate thought

    • @akki0817
      @akki0817 11 місяців тому +2

      Nen ayithe package kosam veltha bro

    • @krishnakrish5427
      @krishnakrish5427 11 місяців тому +2

      Chey bro

    • @sm1256
      @sm1256 11 місяців тому +1

      Ippudu US lo job market manchi ga ledu.. corona time lo ekkuva hire chesukunna vallani ippudu fire chesthunnaru. Anduke ippudu job chusukune vallaki ibbandi ga vundi.

  • @bobbyrblbobbyrbl
    @bobbyrblbobbyrbl 11 місяців тому +39

    కొంత మంది పెద్దవాళ్ళు పిల్లలను జాగ్రత్త అని చెప్పకొండ ఆ మావాడు ఎంతో తెలివిగా పరుగేడుతున్నాడు ఆడుకుంటున్నాడు అని గరం చేస్తున్నారు ఏమన్నా అపాయం జరుగుతే బుర్ర బదుకోవడం ఎవరేమి చేస్తారు, అడవిలో ఎన్నో మూగ జీవలు ఉంటాయి అవి మన దగ్గరకు రావట్లేదు మనమే వాటి దగ్గరకి వెళ్తున్నాము అడివిలను కొంత మంది యాదవలు కబ్జా చేసేస్తున్నారు ఆ జంతువులు ఎక్కడికి అని పోతవి 🙏🙏

  • @fashiontailors5648
    @fashiontailors5648 11 місяців тому +16

    అన్న ఆ పాప ది మా ఊరే
    పోతురెడ్డిపాళేం మీరు ఈ ఫాక్ట్ చేయడం వలన అందరు నిజం తెలుసుకుంటే అంతే చాలు
    దినేష్ అన్న, అక్క చాల మంచి వారు లక్ష ని కోల్పోయి వాలు చాల ధుఖంలో ఉన్నారు😢😢

    • @LuckyVicky2805
      @LuckyVicky2805 11 днів тому

      So sad..papa ala dari thappe daka parents em chesthunnaru bro.vinte nake badesthundi...chinna pillalu unnapudu bus lo vellali intha chadasthalu enduku..Mari over kakunte .papa pranam kante devudu mokkulu eminekkuva kadu frankly speaking...this is purely parents negligence ye ...

  • @Vrrajafacts
    @Vrrajafacts  11 місяців тому +91

    Sorry actually it's lepord flow lo chala sarlu chetah annanu video lo చిరుత shortcut laaga
    Whatever it is meeku concept ardham ithe chalu

    • @rohithgaming4014
      @rohithgaming4014 11 місяців тому +7

      Leopard spelling is wrong

    • @mahifactsworld167
      @mahifactsworld167 11 місяців тому

      Very informative (about tirumala incident) brother.

    • @rohithgaming4014
      @rohithgaming4014 11 місяців тому +1

      @@mahifactsworld167 ok 💀🗿

    • @channelurlbdndj
      @channelurlbdndj 11 місяців тому +1

      😂ok mowa bro 😂

    • @vkeuphoria295
      @vkeuphoria295 11 місяців тому

      Pin chey bro. Nenu adey pedadam anukuntunna inka comments lo

  • @ASEntertainment8341
    @ASEntertainment8341 11 місяців тому +33

    మొత్తం పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసీ..
    పులులు జంతువులు దాటడానికి రెండు మూడు చోట్లా బ్రిడ్జి నిర్మాణం చేస్తే సరిపోతుంది.. క్రూర మృగాలను లైవ్లో కూడా చూసే అవకాశం ఉంటుంది భక్తులకు..
    దీనికి అయ్యే ఖర్చు దేవస్థానంకి వచ్చే రెండు రోజుల హుండీ ఆదాయం సరిపోతుంది.

    • @gembalirajesh7108
      @gembalirajesh7108 11 місяців тому +1

      Good but అలా చెయ్యడం అవ్వదు bro ఎందుకంటే జంతువులు crossing అనేవి కొత్తగా cross చెయ్యవు అది జరగదు కూడా ఎన్నో చోట్ల ఇలా చేసారు కాని అది సక్సెస్ అవ్వలేదు

    • @Rational_Human1
      @Rational_Human1 11 місяців тому +3

      అది అడవి అమ్మ...
      అడవిలో fence లు , కట్టడాలు కట్టకూడదు చట్ట విరుద్ధం అది and జంతువులకి ఇబ్బంది...
      మూడ నమ్మకాలు తగ్గించుకొని , 12 kmలు అడవిలో నడుచుకుంటూ వెళ్ళడం మానేసి,
      మస్కోని Bus ఎక్కి వెళ్లి దర్శనం చేస్కొలేరా మీరు ?

  • @vijayeswar_londa
    @vijayeswar_londa 11 місяців тому +42

    Fact no 1:- పేదొడికి ఏం జరిగినా చాలా రూల్స్ అడ్డోస్థాయి,అదే ఉన్నోడికి జరిగితే వెంటనే ఫెన్సింగ్ వేస్తారు.

    • @ksvartsandeducation368
      @ksvartsandeducation368 11 місяців тому +6

      kani vunnodu metla margam lo radu kada bro, vallaki special darshanalu untay....

    • @Rational_Human1
      @Rational_Human1 11 місяців тому

      ఉన్నవి 2 చిన్న అడవులు రాష్ట్రం లో వాటిని కూడా వదలరా fence లు ఎసి జంతువుల movement ని దెబ్బ తీయకూడదు...
      ఆ అలిపిరి మార్గం లో జనాలు నడుసుకుంటా వెళ్ళడం Ban చేయాలి నన్ను అడిగితే....

  • @marvelousking333
    @marvelousking333 11 місяців тому +65

    I'm Muslim
    I went their to tirumala in 2018 by foot from alipiri
    It was a wonderful experience

    • @ederaajaykumar2769
      @ederaajaykumar2769 11 місяців тому +5

      Not only Muslim but any one take darasanum

    • @shoutlessgaming
      @shoutlessgaming 10 місяців тому +1

      Andhra Muslim's are some good because mostly they don't read full of that green book

  • @challa.venkataramanjaneyul7494
    @challa.venkataramanjaneyul7494 11 місяців тому +24

    తిరుపతి వెళ్ళటం కొన్ని కుటుంబాలకు దురదృష్టం గా మారుతుంది. అంటే తిరుపతి దేవస్థానం అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదు.

    • @Rational_Human1
      @Rational_Human1 11 місяців тому +3

      అది అడవి నాయనా...
      అడవిలో fence లు , కట్టడాలు కట్టకూడదు చట్ట విరుద్ధం అది and జంతువులకి ఇబ్బంది...
      మూడ నమ్మకాలు తగ్గించుకొని , 12 kmలు అడవిలో నడుచుకుంటూ వెళ్ళడం మానేసి,
      మస్కోని Bus ఎక్కి వెళ్లి దర్శనం చేస్కొలేరా మీరు ?

    • @challa.venkataramanjaneyul7494
      @challa.venkataramanjaneyul7494 11 місяців тому

      @@Rational_Human1 మన ఇండియన్ గవర్నమెంట్ లో ఏ డిపార్ట్మెంట్ లో విధులు సక్రమంగా నిర్వహింస్తున్నరో నాకు చెప్పండి. సార్.

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 11 місяців тому +35

    ఈ వీడియోలో చాలా మంచి ఇన్ ట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. తిరుమల విషయం బాగా నచ్చింది. థ్యాంక్యూ.

    • @srinivasmahadevan1623
      @srinivasmahadevan1623 11 місяців тому +5

      నచ్చడం ఎంది రా, అక్కడ ఒక పాప చనిపోతే..

    • @YouTubeer99913
      @YouTubeer99913 11 місяців тому

      ​@@srinivasmahadevan1623nuvvem Peekav ra Chanipothe

    • @user-ws1ij3gl2f
      @user-ws1ij3gl2f 11 місяців тому

      ​@@UA-camer99913nuvvu moddagudinava

    • @user-ws1ij3gl2f
      @user-ws1ij3gl2f 11 місяців тому

      ​@@UA-camer99913Allu family valu dengithe puttavara

    • @YouTubeer99913
      @YouTubeer99913 11 місяців тому

      @@user-ws1ij3gl2f me Amma Ni youtuber dengada ra Pilla Puku Lanjakodaka

  • @jayakuriti2526
    @jayakuriti2526 11 місяців тому +19

    తిరుమల కాలినడకన భక్తులను రాకుండా చెయ్యాలి అంటే పులిని వదిలితే భయ బ్రాంతులకు భక్తులు లోనై రావటం మానేస్తారు. బైబిల్ మెల్లగా చేతిలో పెట్టవచ్చు. తిరుమలకి పెదప్రజలు రాకుండా online వ్యవస్థ పెట్టారు. ఎప్పుడు చూసిన rooms availability ఉండదు. Darshan tickets దొరకవు. అందువలన భక్తులు తిరుమల రాలేకుండా నివారిస్తే బైబిల్ చేతికి ఇవ్వవచ్చు. VIP దర్శనాలు, Rs.10,500 ల శ్రీవాణిట్రస్ట్ దర్శనానికి అలవాటు చేస్తే ప్రజలు విసిగిపోతారు. తరువాత బైబిల్ చేతికి ఇవ్వవచ్చును. పరమార్ధం అది.

    • @chintuvkt
      @chintuvkt 11 місяців тому +1

      Brother ilaamtivi petti kaneesam aa Sri Venkateswara Swami aasesulu kuudaa pomdalev emduku brother ilaaa assalu logic undha neeku imdhuloo ekkadainaaa

  • @srirajinj8114
    @srirajinj8114 11 місяців тому +57

    My deepest condolences to Lakshitha's parents, God bless her soul

  • @pradeep_kumar_2106
    @pradeep_kumar_2106 11 місяців тому +10

    Nice facts, regarding the Indian comics we can now find these comics in Amar Chitra Katha and Twinkle Comics. These have recently been showcased at Comic-Con 2023.

  • @nnss6167
    @nnss6167 11 місяців тому +65

    Forests lo illegal ga ganjayi sagu chestunte jana sancharam unnapudu jantuvulu bayapadi inkekkadiki veltayi brother, mana locations loke vastayi ga. Mundu forest lo illegal activities apute appudu ila jaragadu. Ivi sambandam levu ani still illegal chesenakodakalini ade jantuvu ki mukkalu ga chesi cheyali. Oka pranam teesinavadiki brathiye arhata ledu

    • @Reddyrocks-bt5rk
      @Reddyrocks-bt5rk 11 місяців тому +4

      Chala baga cheppav bro anduke avi vostunnay

    • @sudheerkumar-lm7fq
      @sudheerkumar-lm7fq 11 місяців тому +2

      Inni chiruthalu, inni bears ippude endhuku vachayo alochinchali. Avi adaviki sambandhinchina vena, leka zoo lo nunchi ikkada vadilesara. Appudu SR unnapudu, ippudu lagan unnapudu mathrame endhuku vasthunnayo. Prajalu bayapadi kondekkadam maneyyali

  • @keeru1349
    @keeru1349 11 місяців тому +3

    Steps side fencing kadithyee andharu safe gaaa vuntaru bcoz tirumala is one of the great temple

  • @msirishagrt2000
    @msirishagrt2000 11 місяців тому +32

    మొత్తం తప్పంతా గవర్నమెంటుడే RIP గవర్నమెంట్ 😢😢😢

    • @Rational_Human1
      @Rational_Human1 11 місяців тому +4

      అది అడవి అమ్మ...
      అడవిలో fence లు , కట్టడాలు కట్టకూడదు, జంతువులకి ఇబ్బంది...
      మూడ నమ్మకాలు తగ్గించుకొని , 12 kmలు అడవిలో నడుచుకుంటూ వెళ్ళడం మానేసి,
      మస్కోని Bus ఎక్కి వెళ్లి దర్శనం చేస్కొలేరా మీరు ?

    • @msirishagrt2000
      @msirishagrt2000 11 місяців тому +4

      Shut ur mouth ఇంతక ముందు ఎప్పుడు ఇలా జరగలేదే ఇప్పుడే ఎందుకు జరుగుతుంది. ఇంతక ముందు మేము ఎన్నో సార్లు మెట్ల మార్గంలో వెళ్ళాము అర్ద రాత్రుల్లో అక్కడే నిద్రపోయాము అప్పుడు రాలేదు. తెలుసుకొని మాట్లాడు.

    • @Rational_Human1
      @Rational_Human1 11 місяців тому

      @@msirishagrt2000 ఎవడు చెప్పాడు నీకు ఎలాంటివి ఎప్పుడు జేరగలేదు అని ? నువ్వు లెక్క వేసవా?
      ప్రతి ఏడాది చిరుతలు, ఎలుగుబంట్లు దాడుల చేసి జనాలు గాయ పడడం common.
      కానీ ఈసారి చిన్నపిల్లలు మీద దాడి చేశాయి..
      నీ బొంద అర్థ రాత్రులు ఎవడు నిద్రపోడు అక్కడ 4 గంటలు నడిచే దానికి, దొంగలు , చిరుతల బెడద ఉంది ఎప్పటి నుంచో అక్కడ......

    • @user-qi8jn9vd3j
      @user-qi8jn9vd3j 11 місяців тому +1

      ​@@Rational_Human1mooda namakalu kavu avi.. muskoni kooso ... Evadra nuvu ... Evari namakalu vallavu .. pedha pedarayudu lga bayalderavu le.. chalu challe aapu

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 11 місяців тому

      ​@@user-qi8jn9vd3jkaalindha bro? 😂 nijaalu nippu lantivi. Kaalu thaayi🤙

  • @korukondatharun8351
    @korukondatharun8351 11 місяців тому +11

    Thanks for giving information ❤

  • @Vamsi-fk6qe
    @Vamsi-fk6qe 11 місяців тому +5

    అక్కడ భద్రత లేదు అవి ఎలా లోనికి వస్తున్నాయి అని టీజెలిసి ఫెన్సింగ్ కట్టాలి అలా అవుంటే కొంత వరకు భయం తగ్గుతది ప్రాణాలు పోతున్నాయి

  • @siriCHINTHA
    @siriCHINTHA 11 місяців тому +9

    విదేశాల్లో ఎటు చూసినా క్లీన్ గ ఉంటాయి like సరస్సులు సముద్రాలు.. కని మన ఇండియా లో ఎందుకు అంత క్లీన్ ఉండదు చిన్న కుంట,చెరువులు,సముద్రాల దగ్గర కూడా dypers పీరియడ్ pads enka condoms, water bottles , విచ్చల విడిగా పారేస్తున్నారు .. వీటి ఎలా కంట్రోల్ చేస్తే బావుంటుంది.. మన గవ్నమెంట్ ఎలాంటి చట్టం తీసుకు రావాలి cleaning kosam

    • @Mafiajkff8922
      @Mafiajkff8922 11 місяців тому

      Chalaa bagaa chepparu brother

    • @swethadimple1019
      @swethadimple1019 11 місяців тому +2

      Videsallo manushulu takkuva and place ekkuva ade kajunda akkadunna manushulu kuda places ni neat ga 😢unchutharu mana indialo ayithe ekkada thinnavi akkde vesesyhuntaru anthendhuku meeru kuda ilantivi enno chesuntaru avi manaku artham kavu

  • @brlreddy9473
    @brlreddy9473 11 місяців тому +1

    ప్రతీ రోజూ వేల జంతువులు కబేలాలకు వెళ్తున్నాయి.
    వాటిని అడవుల్లో వదీలితే వేటాడే జంతువులకు కానలసినంత తిండి దొరుకుతుంది.. ఆవి అడవి వదిలి రావలసిన ఆవసరం తగ్గి పోతుంది.

  • @Amrutha.624
    @Amrutha.624 11 місяців тому +14

    2 Negligence = 1 life of a 6years kid. One is her parents, and other by Govt.😢😢😢

    • @Rational_Human1
      @Rational_Human1 11 місяців тому +3

      అది అడవి అమ్మ...
      అడవిలో fence లు , కట్టడాలు కట్టకూడదు, జంతువులకి ఇబ్బంది...
      మూడ నమ్మకాలు తగ్గించుకొని , 12 kmలు అడవిలో నడుచుకుంటూ వెళ్ళడం మానేసి,
      మస్కోని Bus ఎక్కి వెళ్లి దర్శనం చేస్కొలేరా మీరు ?

  • @HarshaVD791
    @HarshaVD791 11 місяців тому +4

    Andhariki space videos ante endhuku antha Intrest
    To VR facts❤

  • @Butterfly-ct5iq
    @Butterfly-ct5iq 11 місяців тому +1

    500 కెమెరాలు పెడితే animals రావా. 100 మీటర్లకి ఒక సెక్యూరిటీ నీ పెడితే రాకుండా ఉంటాయా. Fencing తప్ప మరో మార్గం లేదు. Animal pass తో ఫెన్సింగ్ ఏర్పాటు చెయ్యాలి.

  • @doggashyamsaiprasad1422
    @doggashyamsaiprasad1422 11 місяців тому +5

    Thanks for your information anna ❤

  • @preetichilakapati5463
    @preetichilakapati5463 11 місяців тому +1

    Very informative video!

  • @vishhuv3000
    @vishhuv3000 11 місяців тому

    Chaala baaga cheppaaru bro.

  • @shiv_makex
    @shiv_makex 11 місяців тому +4

    Manam vaati kompa meedhiki vellthunnam....avi mana kompa medhaki vasthunay

  • @varunyadav9137
    @varunyadav9137 11 місяців тому +1

    Anna me video kosam prathi roju wait chesthu unta anna ❤❤

  • @sandhyadevi1663
    @sandhyadevi1663 11 місяців тому

    Each and every your video is very informative.

  • @vasu_univers
    @vasu_univers 11 місяців тому +7

    Love you bro❤
    We will get more knowledge when seeing your content

  • @phanikanagala6797
    @phanikanagala6797 11 місяців тому +3

    Tirumala walk way Fencing meda detailed video cheyandi bro..

  • @talasiaditya1828
    @talasiaditya1828 11 місяців тому +1

    Thanks for the information Anna

  • @kiran_TV_09
    @kiran_TV_09 11 місяців тому +2

    Hi anna❤❤❤ super explanation wow❤❤❤

  • @singamg6174
    @singamg6174 11 місяців тому +2

    Bro ee video chusetappudu ippudu naku jalubu bro ,, hence proved 😂😂❤❤

  • @vyshu107
    @vyshu107 11 місяців тому

    Mee video nenu first time chusthuna anna it's fantabulous ❤❤😊 middle class budget loo em business chesthe bavuntadhi anna

  • @lohithkanna4846
    @lohithkanna4846 11 місяців тому +1

    Love from Tirupati ♥️

  • @vijayalaxmi6350
    @vijayalaxmi6350 11 місяців тому +1

    Good information

  • @lottiaruna5906
    @lottiaruna5906 11 місяців тому

    Nice explanation...😍

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 11 місяців тому +9

    ఇలాంటప్పుడే దేవుడు ఉనికి పైన నమ్మకం సన్నగిల్లితుంది..
    చిన్నారి పాపని కాపాడలేని దువుడు ప్రపంచాన్ని ఎలా కాపడగలడు..😢😢

    • @saikumardeva
      @saikumardeva 11 місяців тому +2

      Adivini nashanam chese manishini manam em anamu kani devudni matram prashiatam

    • @sagargoud2930
      @sagargoud2930 11 місяців тому +3

      Enni years ga thousands of years nchi akkade undi tirupathi manam careless undi devudini anadam enti devudiki daily Pooja chestharu ani vallaki death ye undada forest area manam motham valla places kabza chesthe manam velle route ki osthunai okapudu Ila eppudu attack avaledu now endhuku avuthunai think

    • @akkimsreenivas8042
      @akkimsreenivas8042 11 місяців тому

      @@sagargoud2930 మీ సమాధానం గొప్పగా ఉంది సోదర..
      సర్వంతార్యమి అయిన ఆ భగవంతుడు తన దర్శనం కోసం వస్తున్న ఆ చిన్నారిని అడవి జంతువు నుండి కాపడలేడా..
      ఈ ఘటన తరువాత ఆ తల్లదండ్రులు ఈ జన్మలో తిరుమల రాగలరా..అని ప్రశ్న..??

    • @sagargoud2930
      @sagargoud2930 11 місяців тому

      @@akkimsreenivas8042 god ante okka nammakam manchi jaruguthe devudu unnadu bad jaruguthe ledu anukune thinking unte evaru raru

  • @The_db-7_edits
    @The_db-7_edits 11 місяців тому +1

    Aaaa trending topics ee chesukuntunavu ga 😎😁

  • @thewildmates3191
    @thewildmates3191 11 місяців тому +20

    Bro Cheetahs were just re-introduced in India. It is Leopards which are existing in the Sesachalam Range. There are a lot of difference between them bro.

    • @venumadhav1353
      @venumadhav1353 11 місяців тому

      Exactly….😂😂 veedu facts chepadam ento

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 11 місяців тому

      ​@@venumadhav1353inka 1m viewers vinadam. Aaa 1m vaalu chaduvu leni vallu maximum.

    • @EJCUBER
      @EJCUBER 11 місяців тому

      Exactly

  • @samanthapudiappalaraju6603
    @samanthapudiappalaraju6603 11 місяців тому +5

    Anna horror story and facts

  • @user-wj9wd1uw5s
    @user-wj9wd1uw5s 11 місяців тому

    ❤ Good information

  • @lakshmireddylucky2566
    @lakshmireddylucky2566 11 місяців тому +20

    Anna Ayodya 1998 bomb incident fact chey anna plzzz ❤❤❤😢😢

  • @rajithak1260
    @rajithak1260 11 місяців тому +2

    Papam😢paapa anthala bayapadi anthala adchi narakam anubavinchindho thalachukuntene adupu vasthundhi 😭😭

  • @JaysimhaVlogs
    @JaysimhaVlogs 11 місяців тому +1

    super edit anna at 11:58 🤣😂 and as usual really good facts

  • @Naina46746
    @Naina46746 11 місяців тому

    Pillalu tag facility bagundi..

  • @hrushikeshgudimella164
    @hrushikeshgudimella164 11 місяців тому +4

    I have those comics I read them frequently ❤

  • @macharlalakshmikanth
    @macharlalakshmikanth 11 місяців тому +3

    VR is always the best my all-time favourite channel in youtube. Keep going bro....All the best.

  • @HARSHAMS001
    @HARSHAMS001 11 місяців тому +8

    Well explained about TTD incident annayya❤

  • @padidalamamatha7941
    @padidalamamatha7941 11 місяців тому +2

    Pls make video on Mahabharatam(Arjuna)

  • @deviprasad1986
    @deviprasad1986 11 місяців тому +90

    one of the reason for animals comming close to nadaka dari may be forest area where they Rome is shrinking 😢

    • @psaivenkataashrith5433
      @psaivenkataashrith5433 11 місяців тому +14

      jaganna adavulani kuda vadalatledu emo

    • @bhavyadivyakolu3225
      @bhavyadivyakolu3225 11 місяців тому +8

      Ah chetlu cut chesi vaatini maname bayatiki vachela chestunnam tappu vaatidi kadu kada

    • @addalapurivijithkumar573
      @addalapurivijithkumar573 11 місяців тому +4

      ​@@psaivenkataashrith5433 chirutalu apatnuncho vundedi, even they used to come to tirupati also before. It's a good sign chirutalu are still alive in tirumala

    • @psaivenkataashrith5433
      @psaivenkataashrith5433 11 місяців тому +7

      @@addalapurivijithkumar573 Vundevi but manushula meeda attack chesevi kadu kada

    • @varuns-u8y
      @varuns-u8y 11 місяців тому

      Aythe nuvvu poi ah chirutha Puli paina case veyyi court lo 🤣🤣

  • @phanikumar9273
    @phanikumar9273 11 місяців тому +1

    VR facts ey Correctuuu

  • @parthusai8210
    @parthusai8210 11 місяців тому +2

    Postmortem లో చిరుత అని తెలిసింది

  • @sharathallinone8234
    @sharathallinone8234 11 місяців тому

    Nice video anna ❤️

  • @sandhyasree5363
    @sandhyasree5363 11 місяців тому +1

    Anna AI robots gurinchi detail video chey anna pls

  • @kcsreddy_tpt
    @kcsreddy_tpt 11 місяців тому +1

    Om namo venkateshaya ❤

  • @udhay2005
    @udhay2005 11 місяців тому

    Love from tirupati❤

  • @coolkidsbros3041
    @coolkidsbros3041 11 місяців тому +42

    May she Rest In Peace and my deepest condolences to her family and friends.

  • @sreenithishsuraydevara6339
    @sreenithishsuraydevara6339 11 місяців тому +1

    bro editing improve ayyindi good job

  • @mattasubhash5029
    @mattasubhash5029 11 місяців тому

    Sadhaarananga manaki ammai pudithey 7 to 8 mnths vacchey sariki nadusthundhi,,,but ippatlo manaki ammai pudithey yendhuku vallu nadavataniki late avthundhi....NEXT..
    Current,,Power meedha oka video chey ..asal power supply yekkadinundi vasthundhi...maku konchem visual effects vesi chupisthava anna..😊

  • @maheshuyala9444
    @maheshuyala9444 11 місяців тому

    Thank you sir

  • @absolutions19524
    @absolutions19524 11 місяців тому

    Tirumala alipiri path way gurunchi..ingaa detail video jey broh 🙌

  • @venkatavijayapoultriespvtl6575
    @venkatavijayapoultriespvtl6575 11 місяців тому +3

    Hi Raja anna, anna india lo religious discrimination and caste discrimination gurinchi video cheyandi

  • @Sreechakra545
    @Sreechakra545 11 місяців тому

    Anna vachesadu❤❤❤❤

  • @AshuJessy29
    @AshuJessy29 11 місяців тому +2

    Students exams ki yela prepare avvalo oka timetable Cheppandi bro❤
    It will help many students

  • @rekhasrinivasrao4960
    @rekhasrinivasrao4960 11 місяців тому

    Kothaga chepparu annaa

  • @Sasanilluckyboy
    @Sasanilluckyboy 11 місяців тому

    Super anna

  • @chirurock9176
    @chirurock9176 11 місяців тому +1

    DO VIDEO ON VANGAVEETI MOHAN RANGAAA GARU ✊🏻💥

  • @prakash037
    @prakash037 11 місяців тому +1

    RRR theme bagundhe anna 🔥🌊

  • @snapfactstelugu
    @snapfactstelugu 11 місяців тому +9

    VR never fails to put the facts 👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @sobhagrani
      @sobhagrani 11 місяців тому

      Y you 8rerrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @GANIOFFICIAL5612
    @GANIOFFICIAL5612 11 місяців тому +2

    ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఒక వీడియో chai anna plss

  • @nitishkumark6258
    @nitishkumark6258 11 місяців тому +3

    Me Vedios asalu miss kani bayya

  • @user-qr6oj7cv1p
    @user-qr6oj7cv1p 11 місяців тому +2

    Congratulations 🎉🎉❤❤Anna 2 years ago appudo 1m views ravadam malli ippuddu 1 day lo 1m views ravadam

  • @bojjaruchitha599
    @bojjaruchitha599 11 місяців тому +3

    Anna iam big fan of you.........❤❤❤

  • @harisasdasari1128
    @harisasdasari1128 11 місяців тому

    Thank you anna

  • @praveenyellutla3970
    @praveenyellutla3970 11 місяців тому +2

    I am also seen the bear on 4th of August in Tirumal at people leaving area...

  • @nothing576
    @nothing576 11 місяців тому +2

    #6 bro kondariki oka side unchi breathing thisukuntaru adi kuda frequently side change avthundi dhinigurinchi chapu bro

  • @badivenkatesh7781
    @badivenkatesh7781 11 місяців тому +14

    Anna odisha lo 40%telugu varu unaru..ekkuva sea coast line una varu telugu varu..dini mida oka video cheu Anna ❤❤❤

    • @pff1520
      @pff1520 11 місяців тому

      I am also odisha ❤ bro

  • @SrinivasPala-om3pi
    @SrinivasPala-om3pi 11 місяців тому

    100%full content utayi bro your vedeos

  • @venkyvenkat3652
    @venkyvenkat3652 11 місяців тому

    Miru Chala mature ga think chesi every chala baga matladaru Anna ❤

  • @bhaktavatsala9193
    @bhaktavatsala9193 11 місяців тому

    OM SHANTHI......

  • @vinaystyle728
    @vinaystyle728 11 місяців тому +1

    అన్నా నేను కలవాలని ఎక్కడికి రమ్మంటావు జాబ్ లేక ఒంటరిగా ఉన్నాను ఈవినింగ్ జాబ్ ఇప్పించగలవా అన్న 😢😢

  • @sowmyabolli9606
    @sowmyabolli9606 11 місяців тому

    Anna prathi video thumbnails super😂😂😂

  • @Gamer-vk9sq
    @Gamer-vk9sq 11 місяців тому

    Ee sari name Bane gurthu undhi Anna👍

  • @saadhyapoori2425
    @saadhyapoori2425 11 місяців тому

    Today's facts are more interesting...

  • @tarmangilokanadh6099
    @tarmangilokanadh6099 11 місяців тому

    Anna next video mana Indians kanabettina MAYA OS gurinchi cheppava plz!!!

  • @deepubukkes8249
    @deepubukkes8249 11 місяців тому

    Nice anna love from kurnool

  • @gwchintu4563
    @gwchintu4563 10 місяців тому

    ❤ from hyd

  • @EshwarNarmada
    @EshwarNarmada 11 місяців тому

    Good

  • @RANJITHKUMAR-wm8wj
    @RANJITHKUMAR-wm8wj 11 місяців тому +2

    Atheist like💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💞💓💞💓💓💓💓💓💓💓💓💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @sakethgaming2621
    @sakethgaming2621 11 місяців тому

    Anna moringa powder gurinchi oka fact chey anna

  • @naveenkumarkondi1975
    @naveenkumarkondi1975 11 місяців тому

    Nice hoodie bro

  • @vsrinusrinu9098
    @vsrinusrinu9098 11 місяців тому

    VR. Raja 🎉

  • @saiedit7529
    @saiedit7529 11 місяців тому

    First comment 🎉❤bro

  • @TejaKuramutla144
    @TejaKuramutla144 11 місяців тому

    Alexander gurinchi oka fact chey anna

  • @SrinadhBalagam-xb8wh
    @SrinadhBalagam-xb8wh 11 місяців тому

    Bro laser light and laser cutters gurinchi oka vedio chai bro

  • @vidhaatha4148
    @vidhaatha4148 11 місяців тому +4

    తల్లి తండ్రుల అశ్రద్ద ఆ పిల్లను చంపింది.

  • @Christopher-sv6st
    @Christopher-sv6st 11 місяців тому +2

    0:22 దేనికైనా సరే వాడే కరెక్టు 😂😂😂

  • @karthikpathapati9667
    @karthikpathapati9667 11 місяців тому +2

    First like