O Prema Song | Hemachandra & Hari Priya Performance | Swarabhishekam | 14th February 2021 | ETV
Вставка
- Опубліковано 13 лют 2021
- #Swarabhishekam #SwarabhishekamDirectorsSpecial #TeluguShow #ETVWin
Hemachandra & Hari Priya come up with the song O Prema and captivate the viewers with their vocals.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win - Розваги
ఇలాంటి గాయని మణులకు అవకాశం ఇవ్వండి చాలా బాగా పాడారు హరిప్రియ👍👍👌
Yes
She is already sung for ar rahman and she sings in his band
ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ
పువ్వైతేనె పొంగె ప్రేమ తెలుసా..
ఓ మైనా ఇంక ఎదేమైన రావేమైనా
రాగాలెన్నో తీసేప్రేమ తెలుసా..
అధరాలి నాలో అందం అధరాలు అందిస్తే
ముదరాలి చుమ్మా చుంభం మురిపాలు పిండెస్తే
ఒక మాటో అర మాటో అలవాటుగా మారే వేళ..
ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ
పువ్వైపూసి రాలే ప్రేమ తెలుసా..
ఓ మైనా
చలువరాతి హంసమేడలో ఎండే చల్లనా..
వలువచాటు అందగత్తెలో వయసే వెచ్చనా..
వశంతపు తేనెతోనె తలంటులే పోయనా..
వరూధునీ సోయగాల స్వరాలునే మీటనా..
నువ్వు కల్లోకొస్తే తెల్లారే కాలం..
నిన్ను చూడాలంటే కొండక్కే దీపం
నువ్వు కవ్విస్తుంటే నవ్విందీ రాగం..
రెండు గుండెల్లోన తప్పిందీ తాళం
మురిసింది తారా మూగాకాశంలో..
ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ నవ్వేప్రేమ
పువ్వైపూసి రాలే ప్రేమ తెలుసా..
ఓ మైనా ఇంక నేనేమైన నీకేమైన
గాలైవీచి కూలేప్రేమ తెలుసా..
విధినిన్ను ఓడిస్తుంటే వ్యధలాగ నేనున్నా..
కధమారి కాటేస్తుంటే కొడిగట్టిపోతున్నా..
ఎడబాటే ఎదపాటై చలినీడగా సాగేవేళ..
ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ నవ్వేప్రేమ
పువ్వైతేనె పొంగె ప్రేమ తెలుసా..
ఓ మైనా
మనసులోన తీపిమమతలు ఎన్నో ఉంటవీ ..
ఇసుక మీద కాలిగురుతులై నిలిచేనా అవి..
ఎడారిలో కోయిలమ్మ కచేరి నా ప్రేమగా..
ఎడారిలా దారిలోన షికారులే నావిగా..
కన్నే అందాలన్ని పంపే ఆహ్వానం..
కౌగిలింతల్లోనే కానీ కళ్యాణం..
స్వర్గలోకంలోనే పెళ్ళీపేరంటం..సందే
మైకంలోనే పండే తాంబూళం..
మెరిసింది తారా ప్రేమాకాశంలో...
ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ నవ్వేప్రేమ
పువ్వైతేనె పొంగె ప్రేమ తెలుసా..
ఓ మైనా ఇంక ఎదేమైన రావేమైనా
రాగాలెన్నో తీసేప్రేమ తెలుసా..
అధరాలి నాలో అందం అధరాలు అందిస్తే
ముదరాలి చుమ్మా చుంభం మురిపాలు పిండెస్తే
ఒక మాటో అర మాటో అలవాటుగా మారే వేళ..
ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ నవ్వేప్రేమ
పువ్వైపూసి రాలే ప్రేమ తెలుసా..
ఓ మైనా
ఆడియోలో వినడమేకాని హరిప్రియ వాయిస్.. ఇలా లైవ్ గా వినడం నిజంగా సూపర్.......
ఇక ఈ పాట ఇంకో 20 ఏళ్లయినా చెక్కుచెదరదు ఎవర్ గ్రీన్ గోల్డెన్ హిట్ గా నిలవడం పక్కా...
కారణం. - బాలుగారు -- ఆశాభోంస్లే గారు -- పైనల్ గా మేస్ట్రో ఇళయరాజాజీ..
నిజంగా ఆణిముత్యం ఈ పాట.
మై ఆల్ టైం ఫేవరేట్ సాంగ్ ఇది..
అదీ కాక హరిప్రియ వాయిస్ తో పాడించడం సూపర్ అసలు..
రమ్యబెహరా పాడినా హరిప్రియ పాడినా.. ఒక ఫీలింగ్ ఉంటది..
👌👌👌👌👌👌👌👌👌
Super
@@yesusaggurthi8015 🙏
Nenu haripriya voice kosam 30times vinnanu song,enka vintune unna
@@naveensinger9482 haa
That is the greatness of Ilayaraja sir
Haripriya Excellent... హేమచంద్ర కి జలుబు చేసిందనుకుంటా..
Haripriya..u have got such a sweet voice.. I don't know how many times I saw this
Yes .. me to... mind blowing voice.
@@RadhaKrishna-qq4rg Mee too
Hari priya superrrrrrrrr voice..... Melted my heart
Uppena songs thinenaa padindedhi pls reply cheyandi
Yeh
@@jagadishs1515 ss thine
Energetic గా పాడారు హరిప్రియ గారు 👌👌👌👌👌👌👌కోరస్ కూడా సూపర్బ్, హేంచంద్ర కూడా 👌👌
Instruments 👌👌👍
Super hari pirya👌👌👍
హరి ప్రియ గారు చాలా బాగ పాడారు
Malavika, Ramya & Haripriya are gifted singers for the next generation !! Keep giving good chances for them !!
Even anjana sowmya voice kuda chala superb ga vuntundi, her voice is like jana ki gaaru little
And also Pranavi
మన తెలుగు రత్నం బాలు గారు ఆశాభోంస్లే గారు ఆలకించిన ఆలాపించినా సాంగ్ 🙏🙏💕💕👌👌
హరిప్రియ గారు సూపర్
Oh my God, this female singer is awesome and has fantastic and melodies voice. Immediately, She should get married otherwise everyone eyes will be on her( Disti Thagiledhi). May God Almighty bless her abundantly.
Both are good sweet voice ❤
ఇద్దరు వాయిస్ చాలా బాగుంది
sp charan nd hari priya tho ee song perfomence itey enka superga untundi
Hari Priya gari singing super pz alanti vallaki avakasam evvandi
E song sp ki sontham That is balu THE GRATE🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭 avaru padalaru
Hemachandra singing super
Good job by both
For people who don't know, she is a tamil singer who is a product of super singer. She recently won the title champion of champions a competition among other all established singers. Good to see tamil singers trying to sing our Telugu songs which is very rare.
She might have participated there but are you sure she is tamil?
@@samapras lol.. yes..seen this kid since a long time. Our Telugu kids like shanmukhapriya and pravasthi also participated in some Tamil shows. Came to know about this girl also likewise.
@@chaitanyapatwari oK. Good to know. Surprised with her pronounciation like a telugu girl. As we know how singers like even sid sriram mispronounce telugu words some times
She is daughter of Kushi Murali garu (aaduvari matalaku ardhale verule singer)
What a beautiful singing Hari Priya garu👏💓
Hari priya chala baagundi me voice
Full video song HD lo upload cheyi 👍
Superbly singed by my favourite beautiful singer Haripriya
my favourite song I love this song
Haripriya has to go so many heights l like her very much lam watching her singing from her child hood as as asupersinger tamil contestent
Haripriya voice superb
My fvrt song♥♥♥ lovely singing you both 👏👏👏👏👏👏
Both of Supeeerrb singing👌👌👌👌👏👏👏
Hari priya fans ikkada
Nice voice haripriya
great singing God bless u
Hari Priya ur super singer
హరి ప్రియ చాలా చాలా సూపర్ సూపర్ గా
Hari Priya voice is superb
Excellent సూపర్బ్😍😍😍❤❤❤❤😘❤😘😘😘😘😘
where are you my dear Balu..the majestic, macho man voice of you...
Hari Priya garu such a great voice, u have . amazing amazing no word's
హరిప్రియ లవ్ యూ...
Hari priya, Anurag, sid sriram top singers in south industry !
Greatest composition by maestro Ilayaraja sir..... Thank you for nice presentation both of you......
super melody
Love u hari Priya ❤️
Fan of Haripriya garu
Beautiful song
Haripriya awesome 🙏🙏🙏🙏
హరిప్రియ వాయిస్ సూపర్...
❤❤❤
Superb song ja balayya
Super Hari preya madam 👌👌👌👏👏👂
Super singing Hari Priya 🧡
Haripriya voice is sooo sweet
Superb voices both of u
❤ voice hariptiya
Hari priya Akka super singing
Superb..excellent voices...
Hari Love u dear...
Exlent song
Super 💐 very nice song & sang well @
Super haripriya
Hema chandra super voice ..
Haripriya i love ur voice very much
Hari priya super
Wow😲 so Beautiful fine
Hema Chandra super singing
My fvrt song
Chaluvarathi hamsa medalo... please madam songs yevaru padavaddu please meeku 🙏🏻🙏🏻🙏🏻
Hari priya perfectly cooked the bhosle recipe. Well adapted
Super song 👌
Super 👌👌👌👌👌👌👌
Super 👌
Very nice song
Are they singing or playing audio.
❤ ❤❤❤❤ lovely
Best forfermance
Nice song
Nice
Wow
S p Charan padithe bagundydhi
Sorry hama Chandra chala Bagoledu original song vinnava
I think Hemachandra has cold
నేడు మంచి గాయకులు ఉన్నారు డాన్సర్స్ ఉన్నారు కానీ కవులు కరువు, మంచి lyric writers ఎక్కడ .సోది ఎక్కువ పస తక్కువ
Onl tamil telugu teriyada poda
Sari inga panra Nee appo