What causes Eyes to Roll? | Dehydration | Low BP | Vertigo | Vertin Tablet | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 520

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 роки тому +62

    ఇన్ని ఆరోగ్య విషయాలు ఇంత వివరంగా తెలియచేస్తున్న మీకు కృతజ్ఞతలు చిరంజీవ

  • @yonababu7506
    @yonababu7506 11 місяців тому +5

    చాలా thanks sir మీలాగే చాలా అందంగా సమస్య గురించి వివరించినందుకు 👌🙏

  • @bhavanimantripragada7936
    @bhavanimantripragada7936 2 роки тому +11

    Hello Doctor బాబు,
    ఈ మధ్య అందరికీ వచ్చే vertigo గురించి చాలా బాగా చెప్పారు.
    నాకు వుంది doctor బాబు.vertin.16వేసుకుంటాను అది వచ్చినప్పుడు. కొన్ని రోజులు వేసుకుని ఆపేస్తా. అది ఎప్పుడు వస్తుందో తెలీదు, సడెన్గా అంతా తిరిగిపోతుంది
    నన్ను మా doctor యెప్పుడూ carry చెయ్య మన్నారు.
    Clear గా చెప్పినందుకు చాలా చాలా thanks doctor బాబు

    • @sravanikoleti7268
      @sravanikoleti7268 2 місяці тому

      @@bhavanimantripragada7936 tablet vaysukunnaka entha time lo recovery avvochu andi ?

    • @brainless1523
      @brainless1523 2 місяці тому

      @@sravanikoleti7268 meeru veskunnara

  • @Guttula-l5n
    @Guttula-l5n Рік тому +5

    డాక్టర్ గారు చాలా బాగా వివరించారు సార్ డాక్టర్ లో దేవుడయ్యా మీరు ఈరోజు అదే సమస్యతో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్ డాక్టర్ గారు నాకు ఎమ్మార్ స్కాన్ రా రాశారు సార్

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 2 роки тому +14

    మంచి ఆరోగ్య సలహా ఇస్తున్నారు.
    ధన్యవాదములు.

  • @indiradevikaramala320
    @indiradevikaramala320 2 роки тому +3

    సార్, మీరు, నా, ప్రశ్నకు, జవాబు, చెప్పారు, నిజమే, సార్, నేను, వాటర్, చలికి, తక్కువ, త్రాగుతున్నాను, అందుకే, అలాగా, అనిపిస్తుంది, థాంక్యూ, సార్,

  • @Saibaba.1954
    @Saibaba.1954 2 роки тому +49

    డాక్టర్ గారికి🙏 ఆరోగ్యం గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు వాటి లక్షణాలు ప్రజలకు ఎంతో విపులంగా విశదీకరించనందుకు ధన్యవాదాలు🙏

    • @induraagamaalika4554
      @induraagamaalika4554 2 роки тому +2

      Thank q sir

    • @ushitoleti
      @ushitoleti Рік тому

      చుట్టూ తిరగకుండా మన తల ఒళ్ళు తిరిగుతున్నట్టు వుంటే ఏంచెయ్యాలి

    • @పాటలపాఠాలు
      @పాటలపాఠాలు Рік тому

      Same madam naku kuda ​@@ushitoleti

  • @lingampallisrinivasrao6784
    @lingampallisrinivasrao6784 2 роки тому +26

    సర్, మీ వీడియోస్ ద్వారా ప్రజలకు మంచి అవగాహన కల్పిస్తున్నందుకు అభినందనలు. మీరు ఏదైనా టెలి మెడిసిన్ సదుపాయం ను కల్పించినట్లైతే, చాలా మందికి ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.

  • @LakshmanaRao-uk3cg
    @LakshmanaRao-uk3cg 6 місяців тому +4

    Doctor గారు నమస్కారం.
    మీసలహాలు సేవలు చాలా అమోఘం. ఎందరికో ఉపయోగకరంగా ఉన్నాయి.
    మీకు ధన్యవాదములు.

  • @AnandKumar-dl3sb
    @AnandKumar-dl3sb Рік тому +2

    చాలా బాగా విసదీకరించారు. డాక్టరు గారు మీకు నా ధన్యవాదాలు

  • @santhi9622
    @santhi9622 2 роки тому +4

    Mee videos Anni chaala straight ga understandable ga unnay sir.....tqq so much...🍫🍫🍫🍫🌹🌹🌹🌹

  • @JoysStudyCookingWorld818
    @JoysStudyCookingWorld818 Рік тому +2

    Meelaga andhuru doctor s unte chala baahuntundhi sir God bless ur family sir

  • @venugopalreddy1410
    @venugopalreddy1410 Рік тому +4

    డాక్టర్ గారు మీరు చెపియిన విదానం చాలా చాల బాగుంది మా కున్న ప్రాబ్లం క్లియర్ చేసినందుకు

  • @rajaratnam3311
    @rajaratnam3311 2 роки тому +148

    సార్ మంచి సలహా ఇచ్చారు నాకు సడన్ గ లేచి నిలబడితే మీరు చెప్పినట్లు కళ్ళు తిరుగు తున్నాయి

    • @arjungudi1547
      @arjungudi1547 2 роки тому +10

      నాకూ ఈలగే ఉంటుంది సర్

    • @shanthibhupatiraju5174
      @shanthibhupatiraju5174 Рік тому +1

      Thank you sir

    • @haripriyam9577
      @haripriyam9577 Рік тому

      @@arjungudi1547 padukunna room lk things criljng thiruguthindi migraine headache giddiness left ear lo sounds vasthundi 30yrs nundi

    • @m.aswiniaswini1645
      @m.aswiniaswini1645 Рік тому +1

      @@haripriyam9577 madam ...30 years nundi ear lo sounds ela baristhunaru...please suggest me..please reply me

    • @tonycreations0825
      @tonycreations0825 Рік тому +1

      @@m.aswiniaswini1645 meeru doctor ra andi naaku kuda alage avthundi but intlo side ki chusina paiki chusina illu mottham thiruguthunattu untundi left 👂 pain and headache em artham kavatledu problem enti anedhi

  • @venkateswararaopv4546
    @venkateswararaopv4546 2 роки тому +12

    డాక్టర్ గారు మీ సలహాలు తో పాటు మీ thumlin creative చేచే వాళ్లకు సలాం superga చేస్తారు 100 marks doctor గారికి ,100 marks creater కు

  • @kvnadham
    @kvnadham Рік тому +4

    మంచి టాపిక్ ను బాగా వివరించారు, ధన్యవాదాలు.

  • @lakshmivitalraokosuri3884
    @lakshmivitalraokosuri3884 11 місяців тому +4

    డాక్టర్ గారు నాకు మీరు చెప్పినట్లు గా సేమ్ ప్రాబ్లం ఉంది.మీరు తెలియపరచిన PRECAUTIONS తీసుకుంటాను.దేవుని దీవెనలు మీకు కలుగుగాక.🙏

  • @govindarajuguravana8509
    @govindarajuguravana8509 2 роки тому +2

    నమస్కారం సర్...చాలా బాగా చెప్పారు..
    నేను మీకు చాలా పెద్ద అభిమానిని...ఫ్రమ్ శ్రీకాకుళం.....

  • @santhinokku5029
    @santhinokku5029 2 роки тому +3

    Entha manchi vishayam chepparu.idi chalamandiki useful.Tq sir.

  • @nagalakshmi9840
    @nagalakshmi9840 5 місяців тому +2

    సార్ మీరు చాలా బాగా చెప్పారు నాక్కూడా లేచి నిలబడితే కళ్ళు తిరిగినట్లు తల తిప్పినట్లు కళ్ళు బైర్లు కమ్మినట్లు ఉంటాది మీరు సలహా చెప్పండి థాంక్యూ సార్ నేను మీరు చెప్పేవి చాలా బాగా ఫాలో అవుతాను

    • @RahmathbiShaik
      @RahmathbiShaik 5 місяців тому

      @@nagalakshmi9840 naakuda alane undhi andi

  • @gundlasivanagaswamy8463
    @gundlasivanagaswamy8463 Рік тому +1

    , నమస్తే సార్, మీ సలహాలు చాలా విలువైనవి

  • @gulleli_venkat3815
    @gulleli_venkat3815 2 місяці тому

    మీరు సలహ ఇచ్చె మంచి చిరంజీవి,
    మీరిచ్చె సూచన ఉపయోగపడే వారి పాలిట దైవం🙏🙏🙏🙏👏

  • @ykalyani7580
    @ykalyani7580 2 роки тому +3

    Ur great sir ma family doctor la chebutunnaru melanti doctors society ki chala Vasaram Sir 🙏

    • @uppalapatibhavani3362
      @uppalapatibhavani3362 2 роки тому

      నమస్తే డాక్టర్ గారు మీకు మాధన్యవాధములు మాఅమ్మ గారి కి యర్టిగొ ఉంది తలతిరగడం తగింది కాని గయిమని ఓరు తగ్గ డం లేదు యలా సార్ యక్కడ చుపించాలి దయచేసి తెలియ చెయండి

    • @uppalapatibhavani3362
      @uppalapatibhavani3362 2 роки тому

      Please sir

  • @hasanmohamedhasan8263
    @hasanmohamedhasan8263 2 роки тому +6

    Very good information sir thank you so much

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 2 роки тому

    Thanq Dr. Ma mummy ki vachhindi. Manchi avagahana kaligela chakkaga vivarincharu. Tanaki kuda vinipinchanu.
    Mi videos anni chala useful ga vuntai. 🤗🙏

  • @srinivastheguide
    @srinivastheguide Місяць тому

    Good Doctor with smile...we have very rare

  • @E-spiritual
    @E-spiritual 8 місяців тому

    Patience ni a maathram bhayabhranthulaki guri cheyakunda meeru chaala baaga cheptaharu sir. Thank you. We are lucky to have doctors like you.

  • @peddababupasupulety9633
    @peddababupasupulety9633 10 місяців тому

    Thanks andi
    Please make a video on how to consume water and timings like after or before meal

  • @Lakshmi-rm1du
    @Lakshmi-rm1du 4 місяці тому

    Meeru explain chesina vidhanam chala chala super sir.meelanti vaaru padikaalalu challaga vundali.

  • @pranav8718
    @pranav8718 28 днів тому

    Sir tq meeru chala baga understand ayai lachaputharu

  • @ricky0062
    @ricky0062 2 роки тому +4

    Praise the lord 🙏. Sir ad God bless you

  • @hari0107
    @hari0107 2 роки тому +7

    మా అమ్మ గారికి కూడా VERTIGO వుంది సార్, ఎక్కడికన్నా ఒంటరిగా వెళ్ళాలంటే తనకు భయం. మీరు చెప్పినట్టు emergency టైం లో VERTIN వాడమని చెప్తాను, ధన్యవాదాలు 🙏
    URTICARIA గురించి ఒక వీడియో చేయండి sir🙏

  • @pamulapatiDhana
    @pamulapatiDhana Рік тому

    Chala thqs andi inka nenemo nakedho pedha jabbu undhi anukunna now free tqs alot

  • @mettiraju8612
    @mettiraju8612 3 місяці тому

    సార్ నాకు రెండు రోజులు క్రితం నుండి వచ్చింది, చాలా బాగా వివరణ ఇచ్చారు

  • @virualwaysrocks3080
    @virualwaysrocks3080 2 роки тому +23

    Hi doctor garu, I am 33 years old and I got this vertigo 1 year back. It happened when I suddenly wokeup one day in the morning. Finally one of the ENT doctor performed maneuver and it resolved my issue. One shouldn't get up suddenly or immediately from bed after wakeup. Doctor garu please do a video on maneuver so it will be useful to everyone suffering from vertigo

    • @spotlight975
      @spotlight975 2 роки тому

      Where is that ENT and he prescribed you pls tell me

    • @hemak4526
      @hemak4526 2 роки тому

      Can you suggest that ent doctor details.

    • @siddarthanaiduratnala5786
      @siddarthanaiduratnala5786 Рік тому +1

      @@hemak4526 Sahasra ENT clinic
      Opp: Hitech city
      Dr. Sriharsha garu
      The best doctor

    • @ravikiran7482
      @ravikiran7482 11 місяців тому

      Sir meku totel quare ainda 2 months numche suffer avutuna tagaladu old help me excersise amina vunava

  • @Sunita-op9xr
    @Sunita-op9xr 11 місяців тому

    Hello sir
    I have like this problem
    Your giving me good advice
    Thank you so much
    Really I like you doctor

  • @vijayadurgachilamakuri1205
    @vijayadurgachilamakuri1205 2 роки тому +5

    Thanks for spending ur valuable time sir

  • @ranigogineni8624
    @ranigogineni8624 2 роки тому +6

    Sir vitamin e supplement gurinchi explain cheyandi....

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 2 роки тому

    Yenni sarlu DANYAVADALU cheyppina takkuvey sir....Tq somuch Doctor garu.....

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt 2 роки тому +3

    థాంక్యూ డాక్టర్ గారు..
    💐💐💐💐💐💐💐

  • @sumathibai767
    @sumathibai767 2 роки тому +1

    Sir manchi salaha ichinanduku dhanyavadamulu.

  • @sricsr4530
    @sricsr4530 4 місяці тому

    Sir meeru chala baga chepparu. U r great sir. Thanks for good information ❤

  • @sunithacreations4326
    @sunithacreations4326 2 роки тому +5

    Sir అలాగే విటిలిగో గురించి చెప్పండి🙏🏻🙏🏻🙏🏻

  • @tarunivenkatayogi6755
    @tarunivenkatayogi6755 6 місяців тому

    Thank you Sir
    Up to today I felt like my life ends after listening your suggestion I got hope on me Thanks alot Sir

  • @thummalarajesh3729
    @thummalarajesh3729 3 місяці тому

    Very very valuable information thank you sir 🎉

  • @tippiriakilesh
    @tippiriakilesh 2 роки тому +13

    Good ఇన్ఫర్మేషన్ సార్ 💞💐💐

  • @kumariinjeti4416
    @kumariinjeti4416 2 роки тому +1

    Nice use full video tnq doctor garu nenu adigina problem kosam video cheyandi doctor garu please 🥺

  • @KnareshKnaresh-b1z
    @KnareshKnaresh-b1z 4 місяці тому +1

    Tq sir hats up your good speech,.

  • @gopisureshchowdary
    @gopisureshchowdary 3 місяці тому

    Nice Information docter garu from Nalgonda.

  • @kalyanialle8893
    @kalyanialle8893 2 роки тому +10

    thank you so much sir u really helping people to educate for health 🙏

  • @bhagyi7950
    @bhagyi7950 2 роки тому +6

    Thankyou very much sir for your reply to vertigo

  • @rajuesn943
    @rajuesn943 3 місяці тому

    Namaste sir many thanks for your information about vertigo

  • @Pushpalata-876
    @Pushpalata-876 2 роки тому

    Meeru cheppe prati vishayam maku chala amulyam sir

  • @venkatasastrulujayanti5830
    @venkatasastrulujayanti5830 2 місяці тому

    Thank you sir.Very useful to all.

  • @jareenabegum7153
    @jareenabegum7153 2 роки тому +1

    Tq soooooo much sir, tooooo save, helpfull and mentally strong ur treatment, God bless u sir

  • @kishorkumarj5678
    @kishorkumarj5678 Рік тому

    Thanks sir same problem vochindi. Manchi remidi eitchharu

  • @kittusujji6716
    @kittusujji6716 11 місяців тому

    Very good information sir thank sir

  • @balabuvaneswarikoppisetti5860
    @balabuvaneswarikoppisetti5860 2 роки тому

    Ma papaki vachindi sir recentgaa one month nunchi..tq sir good information 🙏🙏

    • @Ravikumar4655-f4y
      @Ravikumar4655-f4y Рік тому +1

      mi papaki thaggindha andi yem medicine vadaro cheppandi please

  • @SMBCM-kz9kf
    @SMBCM-kz9kf 2 роки тому +13

    Valuable information sir👌👍🙏 Thank you Sir💐💐💐

  • @slakshmidevi8723
    @slakshmidevi8723 Рік тому +2

    సార్ సోరియాసిస్ గురించి చెప్పండి

  • @arunajyothi4916
    @arunajyothi4916 2 роки тому

    Maa Doctor babu ki ye drishti tagalakundu gaaka 🙏

  • @jaggapparaoshiva3010
    @jaggapparaoshiva3010 Рік тому +1

    మీకు ధన్యవాదములు

  • @mittinitisubbarao5034
    @mittinitisubbarao5034 Рік тому

    Dr sir enka elanti vishayalu cheppandi. Tq

  • @nvr9173
    @nvr9173 Рік тому

    షుగర్ వచ్చాక నాకు ఇలా జరిగింది.. ఇప్పుడు మెడ ఎక్సర్ సైజ్ చేస్తే సెట్ అయ్యింది.. Tq u sir..

  • @harishharish4561
    @harishharish4561 Рік тому

    Super doctor garu miru cheppe matalu maku balanni chekurustunnayi thanks doctor garu

  • @padmaneppala7080
    @padmaneppala7080 2 роки тому

    Ravanna miru super ga cheptharu

  • @bvenkataramana3393
    @bvenkataramana3393 8 місяців тому

    Super Simple Treatment Sagistion 👋👋👋👋👋👋

  • @mvramanamma520
    @mvramanamma520 2 роки тому

    Mee suggestions mano dharyam istayi sir

  • @kavithamerugu8960
    @kavithamerugu8960 Рік тому

    Chala manchi information isthunnaru sir... TQ 🙏🙏😊

  • @vuttipadma4202
    @vuttipadma4202 9 місяців тому

    glaucoma causes and medication gurinchi vedeo cheyandi sir, please

  • @samsonpinjara0175
    @samsonpinjara0175 День тому +1

    earphones ekkuva vaadithe ee problem vachhe chances unnayaa sir...???

  • @chityalarevathirevathi7903
    @chityalarevathirevathi7903 Рік тому

    Thank you so much sir 🙏🏻 May God Bless You 🤗...

  • @chapalaindira1241
    @chapalaindira1241 Рік тому

    Good advice sir naku head thiruguthundi sir

  • @Insightfulideas22
    @Insightfulideas22 Рік тому +1

    Postural hypotension. Thank you sir

  • @srinuthupakulasrinu513
    @srinuthupakulasrinu513 5 місяців тому

    Thanks for your suggestion Sir🙏🙏🙏

  • @kamabrahmam798
    @kamabrahmam798 2 роки тому +1

    సార్ నేను 2 ఇయర్స్ గా ఈ టాబ్లెట్ వాడుతున్నాను ఈ తగ్గేదెలా తెలపగలరు

  • @tawakkul_aur_sabr
    @tawakkul_aur_sabr 2 роки тому

    Hi sir ,,,mawariku ee problem chalarojulanunchi undi chala manchi vishayalu cheputaru meeru maalantiwallaku chala bhaga upayogam autundi thanks u sir,,,,👌👌👌

  • @kommajiasthwikramesh8195
    @kommajiasthwikramesh8195 Рік тому

    Ma ammaki kuda ee problem undi thank you so much sir

  • @srivanibarli358
    @srivanibarli358 2 роки тому

    Vertigo problem nakukuda vundi tq doctor garu

  • @satishck1195
    @satishck1195 Рік тому

    Thq Doctor Gaaru....so inner ear Gurinchchi ENT doctor ni meet avvaalantaaraa....

  • @NamadiBaby-l8t
    @NamadiBaby-l8t Рік тому

    Thank u andi same problem tho badhapaduthunnanu

  • @swapnapatnamshetty626
    @swapnapatnamshetty626 2 роки тому +4

    Thank you so much sir 😘😍😍🙏

  • @rizwanv.k7540
    @rizwanv.k7540 9 днів тому

    Anna nuvvu super❤

  • @lakshmilakshmi4864
    @lakshmilakshmi4864 2 роки тому +1

    Tq tq so much doctor garu good information 👍

  • @sharathagnimetla9981
    @sharathagnimetla9981 5 місяців тому +2

    నాకు కార్లో జర్నీ చేసినప్పుడు 60 నుండి 90 స్పీడు కనుక ఫస్ట్ గ రున్ అయితే నాకు ఒక్కసారిగా బ్రెయిన్ అండ్ హార్ట్ లో blood parigeduthunnttu అవుతుంది అండ్ లిఫ్ట్ లో మూవీ అయిన కూడా నిలకడగా ఉండట్లేదు

  • @dhanalaxmim2628
    @dhanalaxmim2628 Рік тому

    Thank you very much god bless you😮😮🥀👌🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @t.vsubbarao4053
    @t.vsubbarao4053 2 роки тому +5

    EXCELLENT EXPLAIN SIR.

  • @lucyesther4663
    @lucyesther4663 7 місяців тому

    Gud mrg sr 🥰🙏 sr naaku two days nundi alane undii sr meeru cheppinave chesthunna sr 🙏

  • @anandkumarmallari6751
    @anandkumarmallari6751 Рік тому

    Sir naaaku e problem chinnappati nundi undhi. Adhento thirige vasthuvalanu choosina , thiragadanni gurthu cheskunna kuda anni vasthuvulu thirugu thunnattu anipisthundhi. Ippatiki anthe. Fever vacchinappudu ithe inka 24 hrs alane untadhi. Naku cold valla thummulu yekkuvaga vasthai. Andhuke chevi noppi start avuthundhi.
    So chevi noppi unte e vertigo vasthundhana maata. Chala thanks sir.

  • @pavithragurram4002
    @pavithragurram4002 Рік тому

    Thank u Doc for ur valuable suggestions even i.also have this problem

  • @sreedevidevulapalli5861
    @sreedevidevulapalli5861 2 роки тому

    Bangaram super information bangaram

  • @Sparkle-b3h
    @Sparkle-b3h Рік тому +6

    Thanks so much for taking your time and educating us all. 😊

  • @navalingam5378
    @navalingam5378 4 місяці тому

    God bless you sir

  • @kothapallykanakam3328
    @kothapallykanakam3328 Рік тому

    Great 👍 doctor garu meru 🙏🙏💐

  • @dasarisekhar1052
    @dasarisekhar1052 Рік тому

    Very good information sir. Thank You

  • @prabhavathipasala5370
    @prabhavathipasala5370 2 роки тому +4

    Thank you sir🙏

  • @kantharaomallavarapu8508
    @kantharaomallavarapu8508 Рік тому

    Very nice. Good Explain

  • @devidabbu2301
    @devidabbu2301 2 роки тому

    Thank you so much doctor garu na comment ki reply icharu

  • @GiddalaSrinivasarao
    @GiddalaSrinivasarao 3 місяці тому

    Doctor గారు! నమస్కారాలు, అప్పుడప్పు నాకు తలలో శబ్దాలు ,తల దిమ్ముగా తలతిరిగినట్లుగా బాడీ జలదరిస్తువుంటుంది కొన్ని రోజులు ఉండి వెలుతుంది మరలా వొస్తుంది , కారణం తేలియటం లేదు

  • @PrajaKshetram-d2j
    @PrajaKshetram-d2j 2 роки тому

    Post కోవిడ్లో side effects నాకు ఇది అట్టాక్ అయ్యింది డాక్టర్ గారు 3టైమ్స్ రిపీట్ అయ్యింది. కోర్స్ వాడాను. తగ్గింది. మళ్ళీ 3days నుంచి లైట్ Symptoms కనిపిస్తున్నాయి. మీ అమూల్య మైన సూచనలు ఇవ్వగలరు